💯 miru cheppindi nijam sir, plan B lekunda Civils , groups ki prepare avakudadu sir , Ashoknagar lo konni lakshala mandiki Civils n group 2 coaching ichi institute lu rodla mida students ni padestunnaru, miru really fact matladutunnaru sir
Infact oka 2 to 3 yrs job chesi experience vachaka...e field ki ravali....okavela rakunte malli back vellochu...fresher ga vaste ultra super senior avutaaru
All Business, if you have back support than prepare for government exams otherwise become skilled professional.Dont depend on this government jobs. Waste of time
@@parivarthanINDIAIASAcademyకరెక్ట్ సార్.నేను 2014 లో సివిల్స్ గ్రూప్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను....నేను ఏ విషయాన్నైనా త్వరగా అవగాహనా చేసుకొని test సిరీస్, క్లాస్ లో చురుగ్గా ఉండేవాణ్ణి చాలా డెడికేషన్ తో చదివేవాడిని... అప్పుడు ప్లాన్ బి చూసుకో అన్నారు... కానీ దీని తరువాత చూసుకుందాం లే అనుకున్నాను.... అప్పుడు నా వయసు 22...కానీ 2015 నుంచి కుటుంబ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారి పోయాయి.....అప్పుడు ప్లాన్ b లేక... ఇటు పూర్తిగా చదవలేక... చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నాను... ఇప్పటికి పూర్తిగా కోలుకోలేదు..... ఇంకా పెళ్లికాలేదు....కాబట్టి మీరు ఎంత తెలివైన వారైనా, ఎంత మీ మీద మీకు నమ్మకం ఉన్న ఎంత కుటుంబ సభ్యులు మీ మీద నమ్మకం ఉంచిన మీకు ఆర్థిక సహకారం అందించిన, మీరు ప్లాన్ బి తప్పనిసరిగా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఎప్పుడైనా మీకు కష్టం వస్తే ఆదుకోవడానికి.... ఎందుకంటే పోటీ పరీక్షలు అనేటివి మీకు తెలివి మీద మీ అంకితభావం మీద మాత్రమే కాదు మీ కుటుంబ పరిస్థితుల మీద కూడా ఆధారపడి ఉంటుంది వయసు పెరిగే కొద్దీ చాలా సమస్యల్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది..... Thank you sir.
@@parivarthanINDIAIASAcademy@parivarthanINDIAIASAcademy కరెక్ట్ సార్.నేను 2014 లో సివిల్స్ గ్రూప్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను....నేను ఏ విషయాన్నైనా త్వరగా అవగాహనా చేసుకొని test సిరీస్, క్లాస్ లో చురుగ్గా ఉండేవాణ్ణి చాలా డెడికేషన్ తో చదివేవాడిని... అప్పుడు ప్లాన్ బి చూసుకో అన్నారు... కానీ దీని తరువాత చూసుకుందాం లే అనుకున్నాను.... అప్పుడు నా వయసు 22...కానీ 2015 నుంచి కుటుంబ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారి పోయాయి.....అప్పుడు ప్లాన్ b లేక... ఇటు పూర్తిగా చదవలేక... చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నాను... ఇప్పటికి పూర్తిగా కోలుకోలేదు..... ఇంకా పెళ్లికాలేదు....కాబట్టి మీరు ఎంత తెలివైన వారైనా, ఎంత మీ మీద మీకు నమ్మకం ఉన్న ఎంత కుటుంబ సభ్యులు మీ మీద నమ్మకం ఉంచిన మీకు ఆర్థిక సహకారం అందించిన, మీరు ప్లాన్ బి తప్పనిసరిగా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఎప్పుడైనా మీకు కష్టం వస్తే ఆదుకోవడానికి.... ఎందుకంటే పోటీ పరీక్షలు అనేటివి మీకు తెలివి మీద మీ అంకితభావం మీద మాత్రమే కాదు మీ కుటుంబ పరిస్థితుల మీద కూడా ఆధారపడి ఉంటుంది వయసు పెరిగే కొద్దీ చాలా సమస్యల్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది
One year mundu cheppi vunte chala mandi eetraplo nundi bayatiki vahevalu sir eppudaina gnanodayam aendi chala mandiki👍
Mi laga nijalu matlade faculty Okkadu ledu Ashok Nagar lo Sir
💯 miru cheppindi nijam sir, plan B lekunda Civils , groups ki prepare avakudadu sir , Ashoknagar lo konni lakshala mandiki Civils n group 2 coaching ichi institute lu rodla mida students ni padestunnaru, miru really fact matladutunnaru sir
Thanq for sharing ur opinion.
Vellu online lo kuda cheat chesaru... Thelsa
You are correct sir
Meru okkare reality cheparu.
నేను follow అవుతున్న ప్లాన్ బి జాబ్ చేస్తూనే chaduvutuna
100 percent correct Sir
Super baga chepparu sir e roju
Infact oka 2 to 3 yrs job chesi experience vachaka...e field ki ravali....okavela rakunte malli back vellochu...fresher ga vaste ultra super senior avutaaru
🥺🙏
Good suggestions Sir.
Thank you.
True
100% nijam Sir,plan b chaala chaala avasaram
Exactly 💯 sir
Sir,,,mi,,jagratal,,patincha,,sir,,,,,,thanku,,sir,,intidagarachdiva,,sir,,nammakamundi,,sir
Elagaina sadhistam vere alochanaa undadhu antaru . Mali mire plan B undali antaru.
Yes, main goal vishayam lo alage undi... kani planB kuda unchuko... it doesnt mean neglecting 1 st goal
@@parivarthanINDIAIASAcademynuv apu babu... Matalu baga cheppav.. Money thesukunnav matter ledhu chi
కాశ్మీరు ఫైల్స్ కంటే , అశోక్ నగర్ ఫైల్స్ బెటర్...
Super
Thank you.
💯 every year
🙏🙏🙏
365+ వస్తున్నాయి sir ఏమైనా అవకాశం ఉందా job ki
🎉
స్టేట్ 1 fast నువ్వే bro
Which zone
No bro min 380
I have been doing bank job and also preparing the TSPSC since 2020 written GROUP1 MAINS, GROUP2, AND GROUP3 EXPECTING ATLEAST 1 JOB
Great ... thanq for sharing ur experience
I am also bank employee,written tgpsc group 2,3 exams expecting job
Dont leave job for sake of uncertainty....pressure tho chadvite we cant give 100 percent..
Yes. Nenu leave pettina but naa 100% ivvalekapoya. Leave petti salary poyindi 10 lacks daaaka. 😢 chala baadaga undi.
Postpone lu cheyakunte pakka job vastunde. Postpone valla intrest poyindi
Thanq for sharing experience
Ashok Nagar lo Revolution techa la unnar sir
Real sir
Group 1 or civils, or money ment for us, not we ment for that things... Just smart..
Same i followed... Now am a teacher.... Plan A failed..
Thanq for sharing ur experience... useful for others
India
All Business, if you have back support than prepare for government exams otherwise become skilled professional.Dont depend on this government jobs. Waste of time
Thanq for sharing ur experience and suggestions.
బయట cuttof 400+ అంటున్నారు
Government job not 🧬 life
Thanq
Group 2 paper 1 not attend sir group 2 3 and 4. Attend. Valid any chances sir
My plan b teaching
Unemployment more
Godugu teeskone velthe better antunnaru
Job chestu prepare avvandi simple
రా రా భట్టు రా..రా ఇప్పుడే నిగురించే మాట్లాడుతున్నాం😂😂
100percent wrong
Neeku eeroju nenu cheppindi teleedu... telisetapatiki vayassu vundadu...
@@parivarthanINDIAIASAcademyకరెక్ట్ సార్.నేను 2014 లో సివిల్స్ గ్రూప్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను....నేను ఏ విషయాన్నైనా త్వరగా అవగాహనా చేసుకొని test సిరీస్, క్లాస్ లో చురుగ్గా ఉండేవాణ్ణి చాలా డెడికేషన్ తో చదివేవాడిని... అప్పుడు ప్లాన్ బి చూసుకో అన్నారు... కానీ దీని తరువాత చూసుకుందాం లే అనుకున్నాను.... అప్పుడు నా వయసు 22...కానీ 2015 నుంచి కుటుంబ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారి పోయాయి.....అప్పుడు ప్లాన్ b లేక... ఇటు పూర్తిగా చదవలేక...
చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నాను... ఇప్పటికి పూర్తిగా కోలుకోలేదు..... ఇంకా పెళ్లికాలేదు....కాబట్టి మీరు ఎంత తెలివైన వారైనా, ఎంత మీ మీద మీకు నమ్మకం ఉన్న ఎంత కుటుంబ సభ్యులు మీ మీద నమ్మకం ఉంచిన మీకు ఆర్థిక సహకారం అందించిన, మీరు ప్లాన్ బి తప్పనిసరిగా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఎప్పుడైనా మీకు కష్టం వస్తే ఆదుకోవడానికి.... ఎందుకంటే పోటీ పరీక్షలు అనేటివి మీకు తెలివి మీద మీ అంకితభావం మీద మాత్రమే కాదు మీ కుటుంబ పరిస్థితుల మీద కూడా ఆధారపడి ఉంటుంది వయసు పెరిగే కొద్దీ చాలా సమస్యల్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది..... Thank you sir.
@@parivarthanINDIAIASAcademy@parivarthanINDIAIASAcademy కరెక్ట్ సార్.నేను 2014 లో సివిల్స్ గ్రూప్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను....నేను ఏ విషయాన్నైనా త్వరగా అవగాహనా చేసుకొని test సిరీస్, క్లాస్ లో చురుగ్గా ఉండేవాణ్ణి చాలా డెడికేషన్ తో చదివేవాడిని... అప్పుడు ప్లాన్ బి చూసుకో అన్నారు... కానీ దీని తరువాత చూసుకుందాం లే అనుకున్నాను.... అప్పుడు నా వయసు 22...కానీ 2015 నుంచి కుటుంబ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారి పోయాయి.....అప్పుడు ప్లాన్ b లేక... ఇటు పూర్తిగా చదవలేక...
చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నాను... ఇప్పటికి పూర్తిగా కోలుకోలేదు..... ఇంకా పెళ్లికాలేదు....కాబట్టి మీరు ఎంత తెలివైన వారైనా, ఎంత మీ మీద మీకు నమ్మకం ఉన్న ఎంత కుటుంబ సభ్యులు మీ మీద నమ్మకం ఉంచిన మీకు ఆర్థిక సహకారం అందించిన, మీరు ప్లాన్ బి తప్పనిసరిగా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఎప్పుడైనా మీకు కష్టం వస్తే ఆదుకోవడానికి.... ఎందుకంటే పోటీ పరీక్షలు అనేటివి మీకు తెలివి మీద మీ అంకితభావం మీద మాత్రమే కాదు మీ కుటుంబ పరిస్థితుల మీద కూడా ఆధారపడి ఉంటుంది వయసు పెరిగే కొద్దీ చాలా సమస్యల్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది
epudu chebutunav entra munda.nirudyoga bruti evva manara munda