ఎందుకండ్రా దేవుడు దేవుడు అని ఇలా...... 😭😭😭😭ఆ బిడ్డ ఎంత బయపడిందో ఎంత గోష్ట తో ప్రాణాలు వదిలిందో తలుచుకుంటే అయ్యో 😭😭.. నడిచి పోతేనేనా దేవుడు. Bus సౌకర్యం ఉంది కదా. ఇప్పటికైనా మారండి. పసిబిడ్డలతో సాహస యాత్రలు చేయకండి pls 🙏🙏😭😭😭
అలిపిరి మెట్ల మార్గం మొత్తం పెన్ సింగ్ వేస్తే కొంచెం బాగుంటుంది దేవుడు ఆదాయం చాలా ఉంటుంది ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే రానురాను తిరుపతి వెళ్లాలన్నా కూడా జనాలకి భయం అనేది ఏర్పడుతుంది.
టీటీడీ వాళ్ళు డ్రోన్ కెమెరా ద్వారా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరగవని నా అభిప్రాయం సార్ మరియు ఈ నడక మార్గం 20 ఫీట్ల ఎత్తు ఐరన్ జాలి పెడితే కూడా ఇలాంటి ప్రమాదాలన్నీ అరికట్టవచ్చు
గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్లుంది ఇలా జరిగినందుకు వెంకన్న మీద నమ్మకం పోతుంది అంటే.ఆలయపాలకమండలి భక్తులకు భద్రతకల్పించాలి .నడచిరావడం సరదాకోసం కాదు మొక్కుకుని ఆమొక్కు తీర్చుకోవడం కోసం నడిచి వస్తారు.
అడవి పచ్చగా ఉంటుంది. కానీ ఎకాలజీ బ్యాలెన్స్డ్ గా ఉందా లేదా అనేది ఇంపార్టెన్ట్. అడవిలో ఫుడ్ పిరమిడ్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చాలా ఇంపార్టెన్ట్. అడవిలో జంతువులకి నీటి వసతి ఉందా లేదా చూడాలి. భక్తుల కాలినడక వైపు రాకుండా చేయాలంటే ముందు ఇవన్నీ చూడాలి. ఈ కాలినడక జంతువుల దారికి అడ్డంగా లేకుండా చూడాలి. అడ్డంగా ఉంటే వాటికి దారి ఉండే సదుపాయం ఉండాలి. జంతువులు తిరగడం కోసం శ్రీశైలం ఘాట్ అర్ధ రాత్రి కొన్ని గంటలు మూసేస్తారు. తిరుమలలో అది వీలు కాకపోతే వాటికి ఏదో విధంగా దారి విడవాాలి. తిరుమలకి అడవే అందం. అడవికి జంతువులు అందం. కర్రపై విడ్డూరమైన ట్రోల్స్ వస్తున్నాయి. పాత రోజుల్లో పొలానికి ఊత కర్రతో మన పెద్దవారు వెళ్ళడం మనం గుర్తు తెచ్చుకోవాలి. మనిషికంటే ఎత్తైన కర్ర జంతువుల నుంచి ఓ రక్షణ ఇస్తుంది. మనిషి పొడవైన కర్ర నిలబెట్టి పట్టుకుంటే జంతువు ఏదో ఎత్తైన జంతువని భావించి తప్పుకుంటుందని నిపుణులు చెబుతుంటారు. రెండు కాళ్ళ మనిషి అడవి జంతువుల మెనూలో ఉండడు. వంగినప్పుడే నాలుగు కాళ్ళ జంతువు అని భావించి దాడి చేస్తుందంటాయి. జంతువుకి వీపు చూపకూడదు. వంగ కూడదు. చివరికి వీధి కుక్కకైనా సరే. కర్ర ఒక్కటే పరిష్కారం కాకపోయినా జంతు నిర్వహణలో ఓ సైంటిఫిక్ అప్రోచ్ అవసరం. కంచె వేయచ్చు...కానీ జంతువులకి దారి ఉండాలి. జంతువులు మనిషికి ఎదురు కాకుండా ఆ దారి ఉండాలి. పరిణామక్రమంలో జంతువులు Homo Sapiens కంటే ముందువి. అవి బాగుండాలంటే అడవి బాగుండాలి. అడవులు బాగుంటేనే మనిషి బాగుంటాడు. నల్లమల అడవులలో చెంచులు పులిని గౌరవిస్తారు. అడవి పులులతో చెంచుల చేతిలో సురక్షితంగా ఉంటుంది.
Aa metlu chooste alage parugulu theyalanipisthundhi pillalaki.. chinnappudu memu kuda anthe... Papam aa chinnariki teliyadu pramadam ponchivindani... So sad
Giving stick not a solution. Administration should cover the path with fence fully rather than giving food or shelter. Protection is utmost important. And for all wild animals birth control should be done and transported to somewhere
దయ చేసి పిల్లలు ఉన్న కుటుంబాలు అలిపిరి మార్గం లో వెళ్లొద్దు. బస్ లేదా కార్ లో వెళ్ళండి. ఇందులో పేద, మధ్య తరగతి అంటూ లేదు. అలిపిరి మార్గం కేవలం వయస్సు లో పెద్ద వాళ్ళు ఎక్కండి. Fencing ఎందుకు లేదు అంటే అటవీ శాఖ ఒప్పుకోవడం లేదు. పులులు గుంపు లో ఉండే మనుషులు అంటే భయం. అవి ఏమి చెయ్యవు. మనం వెళ్తే తప్ప.
Throwing blame on parents is totally a blunder because it is a well known fact that going by walk to hill is risk taking and the TTD SHOULD HAVE TAKEN 100 PER CENT SAFETY MEASUES OR THE SAID FOREST ROUTE SHOULD HAVE BEEN CLOSED PERMANENTLY.HAD IT BEEN ANY VIP, WILL THE TTD REPLY LIKE THIS. IT IS ONLY A FACE WASHING REPLY AND AN EVASIVE REPLY.
ఏమృగం అనేది ముఖ్యమా. దాని గురించి సరే. మళ్ళీ ఇలా జరగకుండా తీసుకొనే జాగ్రత్తలేమిటో , ఎంత త్వరలో చేస్తారు. ఆ తల్లి దండ్రుల బాధ ఎలా తీరుస్తారు. ఎవరు భాద్యులు. అవి చెప్పండి.
Please don't spread hatred instead of being sad about the incident. Some people are taking chances and spreading negativity. Please Have some common sence.
Parents intha irresponsible ga vuntara leopard ane kada papani avaraina kidnap cheyavachu kada kanti kanipicha nanta distance lo avaraina vellanistara vhinna papani adi forest area lo. Sad incident anni cheppukunna papa tirigi radu😢.
Pillaney parents chusukovali kadha thappu parents Dey anipisthundey jargatha ga valatho tesukoni valtha ila jaragadhu kadha vadilastha papa dari thapadam chance ivadam ila jaragatam 😢😢
Rojuku kotllo dhadhulu vasthunae kada avi bhakthulaku vupayogapade laga cheyadi somiki kopam thepinchakandi evarini vadhaladu 😢😢😢😢😢ha vadditho saha vasulu chesthadu
TTD vs forest department. No permission to build fence. All families please avoid alipiri margam with kids. Use transportation. Tigers fear human crowd. They don't come. But if parents forget kid. Kid will go in forest..
They did there role by keeping sign boards and rules to be followed while walking in alipiri route .parents left this child alone its there negligence . animal rights people are main culprits they won't allow to construct fence saying animals can't go to other side of forest.they won't allow to kill animals
Last time Babu meda dadi jariginappudu parents daggara undadam valla bhaktula valla safe ayyinadu... appudu devudu unnadu.. ani annaru... Ayyina eela chala sarlu prammadalu ayyayi.... Manam kapadite okate pogadadam kapadakapote tittadam mana manushulakunnaa sahaja bhudde...... Ede emianna poyina papa pranam tirigi radu ... Elanty pramadalu jarakunda TTD govt Inka ayyina tagina charyalu teskoni bhaktulaki rakshana kalpinchale ledante... Appudaina future lo elanty ghoralu jaraga kunda . Apavachhu.... Jariginadanni marchalem ... Bada padali tappadu ...
Papam chinna papa. 😮3 చిరుతలు వచ్చాయట ఎలక్షన్ టైమ్ కి.... Jagan 10lakshalu వెంటనే ఇచ్చే సార ట. ఏం రాజకీయ తెలివి రా .😂 saakshi, jagan,sajjela cheppevi vini malli Anna ke mee otu.
Idi darunamina sangatana, dabbulanni em chesthannarau ra meru, fencing enduku ledu ani LKG pilladiki kuda doubt vasthadi, mari inni rojulu em pikithunnaru?. Thala 10 rs extra thisukondi ra vachee valla daggara, ikanina ilanti sad incidents jarakakunda chusukondi 😢
Sir please send me lakishata family ccount number I saport that family with some small amount aa lakshitha pranalaku kevalam TTD palakamandale bhadayatha thisukovale ana palakamandale failure
@@vijaythirumala3162The small girl lost wasn't working or earing money. So it's not a property loss. It's their child loss which we can't bring again. Money isn't an issue for them
Pillalatho unnapoudu alipiri margam vellakudadhu. Idi common sense. Alipiri margam is only for adults.. Alaage forest dept TTD ki fencing permission ivvatledu. Ippudu kaadu.. forest protection act addam vastundi. Valla legal battles ki oka chinna pilla Bali ayyindi. 1000 yrs gaa venkanna akkade unnadu. Manushulu veltunnaru.. appati kante Ippudu facilities unnai kada..general ga tigers ki manushula group ante bayam. Crowd unna chota tiger radu.
ఎందుకండ్రా దేవుడు దేవుడు అని ఇలా...... 😭😭😭😭ఆ బిడ్డ ఎంత బయపడిందో ఎంత గోష్ట తో ప్రాణాలు వదిలిందో తలుచుకుంటే అయ్యో 😭😭.. నడిచి పోతేనేనా దేవుడు. Bus సౌకర్యం ఉంది కదా. ఇప్పటికైనా మారండి. పసిబిడ్డలతో సాహస యాత్రలు చేయకండి pls 🙏🙏😭😭😭
Yaa safe ledu jivitaniki papam
Correct ga chepparu... Akkada rojuki 13 croes kanukalu vasthune untunnay... Kani fencing uerpatu cheyaledhu
Be careful parents . Hold them in the forests . Unfortunately kids are easy prey for them . They rarely attack adults 😢
అలిపిరి మెట్ల మార్గం మొత్తం పెన్ సింగ్ వేస్తే కొంచెం బాగుంటుంది దేవుడు ఆదాయం చాలా ఉంటుంది ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే రానురాను తిరుపతి వెళ్లాలన్నా కూడా జనాలకి భయం అనేది ఏర్పడుతుంది.
Once cheetha and other animals gets use to this type of Hunting... they keep on coming again and again , so TTD must take precautions
True
టీటీడీ వాళ్ళు డ్రోన్ కెమెరా ద్వారా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరగవని నా అభిప్రాయం సార్ మరియు ఈ నడక మార్గం 20 ఫీట్ల ఎత్తు ఐరన్ జాలి పెడితే కూడా ఇలాంటి ప్రమాదాలన్నీ అరికట్టవచ్చు
Meeru kuda jaagrthaga undande videos kosam forestloki vellakande mrugaaluntai😊😊😊
గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్లుంది ఇలా జరిగినందుకు వెంకన్న మీద నమ్మకం పోతుంది అంటే.ఆలయపాలకమండలి భక్తులకు భద్రతకల్పించాలి .నడచిరావడం సరదాకోసం కాదు మొక్కుకుని ఆమొక్కు తీర్చుకోవడం కోసం నడిచి వస్తారు.
అరే పనికిమాలినోడ ఫస్ట్ ఫ్రెండ్ సింగ్ వేయరా రెండు పక్కల వేయి కోటానుకోట్ల లో వస్తున్నాయి కదా చెత్త మాటలు అన్నీ వద్దు ముందు ముందు ఉపయోగపడే పనులు చేయి
Forest dept fencing ki oppukovatledu. Tigers ki restriction cheyyoddu Ani.. idi TTD vs forest dept case. Forest dept em cheptadi ante pillalni free ga vadaladdu.. tigers manushulu unna chota ravadaniki bayapadtaai.. kaani manishe tiger deggara velte..indulo iddaru correct eh.. ee ego battle lo chinnari praanam poyyindi.
అడవి పచ్చగా ఉంటుంది. కానీ ఎకాలజీ బ్యాలెన్స్డ్ గా ఉందా లేదా అనేది ఇంపార్టెన్ట్. అడవిలో ఫుడ్ పిరమిడ్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చాలా ఇంపార్టెన్ట్. అడవిలో జంతువులకి నీటి వసతి ఉందా లేదా చూడాలి. భక్తుల కాలినడక వైపు రాకుండా చేయాలంటే ముందు ఇవన్నీ చూడాలి. ఈ కాలినడక జంతువుల దారికి అడ్డంగా లేకుండా చూడాలి. అడ్డంగా ఉంటే వాటికి దారి ఉండే సదుపాయం ఉండాలి. జంతువులు తిరగడం కోసం శ్రీశైలం ఘాట్ అర్ధ రాత్రి కొన్ని గంటలు మూసేస్తారు. తిరుమలలో అది వీలు కాకపోతే వాటికి ఏదో విధంగా దారి విడవాాలి. తిరుమలకి అడవే అందం. అడవికి జంతువులు అందం. కర్రపై విడ్డూరమైన ట్రోల్స్ వస్తున్నాయి. పాత రోజుల్లో పొలానికి ఊత కర్రతో మన పెద్దవారు వెళ్ళడం మనం గుర్తు తెచ్చుకోవాలి. మనిషికంటే ఎత్తైన కర్ర జంతువుల నుంచి ఓ రక్షణ ఇస్తుంది. మనిషి పొడవైన కర్ర నిలబెట్టి పట్టుకుంటే జంతువు ఏదో ఎత్తైన జంతువని భావించి తప్పుకుంటుందని నిపుణులు చెబుతుంటారు. రెండు కాళ్ళ మనిషి అడవి జంతువుల మెనూలో ఉండడు. వంగినప్పుడే నాలుగు కాళ్ళ జంతువు అని భావించి దాడి చేస్తుందంటాయి. జంతువుకి వీపు చూపకూడదు. వంగ కూడదు. చివరికి వీధి కుక్కకైనా సరే. కర్ర ఒక్కటే పరిష్కారం కాకపోయినా జంతు నిర్వహణలో ఓ సైంటిఫిక్ అప్రోచ్ అవసరం. కంచె వేయచ్చు...కానీ జంతువులకి దారి ఉండాలి. జంతువులు మనిషికి ఎదురు కాకుండా ఆ దారి ఉండాలి. పరిణామక్రమంలో జంతువులు Homo Sapiens కంటే ముందువి. అవి బాగుండాలంటే అడవి బాగుండాలి. అడవులు బాగుంటేనే మనిషి బాగుంటాడు. నల్లమల అడవులలో చెంచులు పులిని గౌరవిస్తారు. అడవి పులులతో చెంచుల చేతిలో సురక్షితంగా ఉంటుంది.
PARENTS DHI CHALA THAPPU VUNNADHI ANIPISTUNDI
Meku mathi sthimitham thappindi ani naku anpisthundi
Avnu bro vadilesaru ledante ame undedi gaa
Aa metlu chooste alage parugulu theyalanipisthundhi pillalaki.. chinnappudu memu kuda anthe... Papam aa chinnariki teliyadu pramadam ponchivindani... So sad
Mee opinions evru adigaru.. Anni muskuni kurchundi.. ledha vala parents ki dairyam ivandi
Avunu papam konchem kuda govt thappe ledhu
😢😢😢😢😢😢😢oh my God inta darunam jarigigibpoindi😢😢😢
Giving stick not a solution. Administration should cover the path with fence fully rather than giving food or shelter. Protection is utmost important. And for all wild animals birth control should be done and transported to somewhere
Bro it's forest bro ,its where animals live
Govt yaa ttd yaa forest department evari Thapu ladhu.parents papani chala chotla vodaladam chusam antha la adavi ani telisi ela vodilasi Nirlakshyam ga untaru family members naku ardam kavatla.ala chuskolanapudu nadakana veladam dheniki.velinapudu pillalini entha caring ga chuskovalo adhi kuda Govt chepala valaki.papa chanipodaniki karanam vala amma nana antey
Rip in lakshita chitty talli ......
Two side fencing is the best solution
దయ చేసి పిల్లలు ఉన్న కుటుంబాలు అలిపిరి మార్గం లో వెళ్లొద్దు. బస్ లేదా కార్ లో వెళ్ళండి. ఇందులో పేద, మధ్య తరగతి అంటూ లేదు. అలిపిరి మార్గం కేవలం వయస్సు లో పెద్ద వాళ్ళు ఎక్కండి.
Fencing ఎందుకు లేదు అంటే అటవీ శాఖ ఒప్పుకోవడం లేదు. పులులు గుంపు లో ఉండే మనుషులు అంటే భయం. అవి ఏమి చెయ్యవు. మనం వెళ్తే తప్ప.
Fencing veyalekapothe ilaage jaruguthadi brother example lakshithaki
@@saibindu450 adi correct eh... kani parents aa ammai ni pattinchkokunda vadileste.. aame dari tappi forest lopalaki vellindi. leopord emi akkadaki raaledu. but asalu forest dept enduku oppukovatledu ane question ki ae politician answer ivvatledu. veyyali fencing. kaani vese lopala, daya chesi families with kids assalu metlu ekkoddu. kids fast ga parigetti ekkadiki veltaro teliyadu Mokku ippude tirchkovali ani rule emi undadhu.
Throwing blame on parents is totally a blunder because it is a well known fact that going by walk to hill is risk taking and the TTD SHOULD HAVE TAKEN 100 PER CENT SAFETY MEASUES OR THE SAID FOREST ROUTE SHOULD HAVE BEEN CLOSED PERMANENTLY.HAD IT BEEN ANY VIP, WILL THE TTD REPLY LIKE THIS. IT IS ONLY A FACE WASHING REPLY AND AN EVASIVE REPLY.
Namo Narayana sab tera hi iccha hoga prabhu
Oka roju income kadu safety kanche weyiste manushula pranalu potunna TTD ki awasaram ledu.anni kotla adhayam rojuki em aytundo mari
ఇలాగే కనసాగితే వెంకన్న స్వామి మీద నమ్మకం పోతుంది
Correct
Naaku already poyindhi
@@GudivadaVenkataumamaheswararao Jagan reddy meeda unda????
ఇదే కోరుకుంటూన్నారు వాళ్ళు! ఎదవ ముకాలు ని తిరిమి కొట్టాలి భయ పడితే ఎలా తిరుపతి త్వరత మన ఇళ్ల కూడా కబ్జా చేస్తారు
ఏమృగం అనేది ముఖ్యమా. దాని గురించి సరే. మళ్ళీ ఇలా జరగకుండా తీసుకొనే జాగ్రత్తలేమిటో , ఎంత త్వరలో చేస్తారు. ఆ తల్లి దండ్రుల బాధ ఎలా తీరుస్తారు. ఎవరు భాద్యులు. అవి చెప్పండి.
Please don't spread hatred instead of being sad about the incident. Some people are taking chances and spreading negativity. Please Have some common sence.
Parents intha irresponsible ga vuntara leopard ane kada papani avaraina kidnap cheyavachu kada kanti kanipicha nanta distance lo avaraina vellanistara vhinna papani adi forest area lo. Sad incident anni cheppukunna papa tirigi radu😢.
Pillaney parents chusukovali kadha thappu parents Dey anipisthundey jargatha ga valatho tesukoni valtha ila jaragadhu kadha vadilastha papa dari thapadam chance ivadam ila jaragatam 😢😢
Devudu aithe patichukodu antav devotees ni
దేవుడు లేడు దేవుడు లేనేలేడు
Waste ttd managment ... thu..fencing veyandi...papam chittithalli entha thalladillindo..bakthula raksana bagavanthuni badyatha...edi ekkada devudu...endayya sami idhi..
Chaduvkora eri puka fencing lu veyakudadhu forest lo
Arey edava naku devudi midha bakthi kante manavatvam mukyam.. nenu papa entha vedana anubavinchindo daaniki rply chesanura..nilaga timpas ki cheyyaledura wastga..
@@rameshallala8886fencing forest department related veyakudadu ane rule vundhi..
Bhaktula ki rakshna lenappudu nadaka Dari close cheseyyali andi
Correct bro adaviki metla maargaaniki madya fencing undaali ilanti jarakkunda mundu jaagratha theeskovaalsindi andaru nidralo poyaaru ttd vaalu
Ap pasuvula mantri urilo pellam tho happy ga unnadu please keep focus on this minister where are you sir!?!
Inni yearslo lenidhi new chairman vachake jaruguthundhi why........
Ochadandi mooda namakala mohan
Aaa chirutanu champeyali prananiki pranam teste sakkagaitaiy
Sandal wood smuggling is the main reason for these leopards to come into tirumala
Chiruthalani vadli pm garu cheppina Mata pavuraalu vadilina vallamay chiruthalanu vaduluthunnamannaru desa prajalameedaku
Enka enni cheruthalani pampina nadaka morgam lo nadustham govinda 🙏
RIP తిరుపతి వెంకన్న
Rojuku kotllo dhadhulu vasthunae kada avi bhakthulaku vupayogapade laga cheyadi somiki kopam thepinchakandi evarini vadhaladu 😢😢😢😢😢ha vadditho saha vasulu chesthadu
TTD vs forest department. No permission to build fence. All families please avoid alipiri margam with kids. Use transportation. Tigers fear human crowd. They don't come. But if parents forget kid. Kid will go in forest..
First time pillavadini yethukellinappude fensing veyyalane aalochana yendukuraaledu meeku
Deenivalla upayogam em ledu... Papa pranalaki pariharanga edaina cheyyandi. Bakthulaku manchi marganni erpatu cheyyandi....
TTD valuu 😢emm pekuthunaru ra
They did there role by keeping sign boards and rules to be followed while walking in alipiri route .parents left this child alone its there negligence . animal rights people are main culprits they won't allow to construct fence saying animals can't go to other side of forest.they won't allow to kill animals
chinnapillalani Bali cheyadam enduku Edo oka vehicle meeda pote saripoddi kadaa
Why God why😭😭😭😭
Last time Babu meda dadi jariginappudu parents daggara undadam valla bhaktula valla safe ayyinadu... appudu devudu unnadu.. ani annaru... Ayyina eela chala sarlu prammadalu ayyayi.... Manam kapadite okate pogadadam kapadakapote tittadam mana manushulakunnaa sahaja bhudde...... Ede emianna poyina papa pranam tirigi radu ... Elanty pramadalu jarakunda TTD govt Inka ayyina tagina charyalu teskoni bhaktulaki rakshana kalpinchale ledante... Appudaina future lo elanty ghoralu jaraga kunda . Apavachhu.... Jariginadanni marchalem ... Bada padali tappadu ...
Yadki potunnavu ra ayya inka 3 pululu vunYyanta
Papam chinna papa.
😮3 చిరుతలు వచ్చాయట ఎలక్షన్ టైమ్ కి.... Jagan 10lakshalu వెంటనే ఇచ్చే సార ట. ఏం రాజకీయ తెలివి రా .😂 saakshi, jagan,sajjela cheppevi vini malli Anna ke mee otu.
Hence no god existed, stop praying with fear
Orey babu meeru emipikinar adichepundirababu
Rip tirumala venkanna
Says who....the praiser of a dead body hanging to sticks , convert aite roots marchipoyavaa
Idiot
Killer temple tirupati ga peru maaripothadi
Devudu dagare manishi ki rakshana ledu Inka ekkada untadi
Devudu anedi imagination
రెండు సార్లు miss అయిన మూడో సారి కూడా తప్పి పోయేటట్లు చేశారంటే parents ని విచారించాలని, వీళ్ళ activity అనుమానాస్పదంగా ఉంది
OkA. BiddA. Pranam. Tisaru. Valla. Vuaru. Vurike. Podu. Anubavistaru. Kachitanga
Idhi poorthhiga ttd vaipalyam
😂😂😂😂
Gudi vembadi annaru
Idi darunamina sangatana, dabbulanni em chesthannarau ra meru, fencing enduku ledu ani LKG pilladiki kuda doubt vasthadi, mari inni rojulu em pikithunnaru?. Thala 10 rs extra thisukondi ra vachee valla daggara, ikanina ilanti sad incidents jarakakunda chusukondi 😢
Nv chupinchava puka badakav
RIP తిరుపతి వెంకన్న 🔥🔥🔥🔥
Buddi unda konchem ina
Buddi Leda raa thirupathi venkanna antav? Etara matasthulu vaala daivam ni ela antara
Tappu parents antha clear ga boards unnai forest area adi vaalu sarigga chusukoledu
@@returnsfiling3809 ఆ పాప చనిపోవడానికి కారణం ఆ మన తిరుపతి వెంకన్న నే కదా తమ్మి
Endulo evari mistake leadhu parents ki teliadhu ela avuthundani ala anni god ni blame cheyalem papa vedhi ratha anthe rest in peace 😢
😡😡😡😡
Sir please send me lakishata family ccount number I saport that family with some small amount aa lakshitha pranalaku kevalam TTD palakamandale bhadayatha thisukovale ana palakamandale failure
Please share lakshita family account number an and village and mobile number family numbers detailes
@@vijaythirumala3162The small girl lost wasn't working or earing money. So it's not a property loss. It's their child loss which we can't bring again. Money isn't an issue for them
Heartfelt condolences. Both TTD and AP Govt must offer financial supporting to Lakshita's fml as they are responsible for this tragedy.
RIP తిరుపతి వెంకన్న 🔥🔥🔥🔥
ఒరేయ్ వెంకన్న కాదు రా జగన్ అను
@@Jaisriram-gg1xy అవులే... ఇద్దరికి RIP
Pillalatho unnapoudu alipiri margam vellakudadhu. Idi common sense. Alipiri margam is only for adults.. Alaage forest dept TTD ki fencing permission ivvatledu. Ippudu kaadu.. forest protection act addam vastundi. Valla legal battles ki oka chinna pilla Bali ayyindi. 1000 yrs gaa venkanna akkade unnadu. Manushulu veltunnaru.. appati kante Ippudu facilities unnai kada..general ga tigers ki manushula group ante bayam. Crowd unna chota tiger radu.
@@Ytearn12rip me amma ne pellaniki
@@Jaisriram-gg1xyjagan em cheysadu 🤷 baboii 😮 . 2024 cbn 😂 chudu 😍 🍌 🤣