తెలంగాణ బీజేపీ అభ్యర్థుల లిస్టు ఎలావుంది? || Telangana BJP Candidate List || Ram Talk

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 155

  • @ravitata7542
    @ravitata7542 9 місяців тому +61

    మాధవి లత గారి లాంటి నిజాయితీపరులను ప్రజలు తప్పకుండా గెలిపిస్తారు 🌹🌹🌹🌹🌹

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 9 місяців тому +51

    బీజేపీ అభ్యర్థి లిస్ట్ లో చార్మినార్ అభ్యర్థి మాధవీలత అభ్యర్థిత్వం గెలుపు అవకాశం ఇవ్వటం మంచిది

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 9 місяців тому +80

    బీజేపీ కనుక గెలిస్తే ఎంఐఎం మతతత్వ కోరలు విరిగిపోతాయి

  • @ravitata7542
    @ravitata7542 9 місяців тому +48

    విజయం మాధవి లత గారిని వరించాలి, జై శ్రీరామ్ 🎉🎉🎉🎉🎉🎉

  • @ravitata7542
    @ravitata7542 9 місяців тому +89

    దేశభక్తురాలు మాధవి లత గారిని గెలిపిద్దాం జై బిజెపి జై జై బిజెపి 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @MaheshK-zb6px
    @MaheshK-zb6px 9 місяців тому +36

    ముస్లిం మహిళలు మాదవీ లత గారిని గెలిపించు కొండి❤❤❤❤

  • @bheemaprabhakarshetty4637
    @bheemaprabhakarshetty4637 9 місяців тому +41

    పాతబస్తీలో బోగస్ ఓట్ల గురించి విశ్లేషణ విశ్లేషణ చేయండి

    • @LahariMathyala
      @LahariMathyala 9 місяців тому +4

      CC Camera chala pedtharu chudu esari...

  • @SPSASTRI
    @SPSASTRI 9 місяців тому +30

    మాధవిలతగారే గెలుస్తారు. మాటతీరు కలుపు గోలుతనము ఆమెకున్న పాజిటివ్ పాయింట్ .

    • @nandurao6702
      @nandurao6702 9 місяців тому +2

      But fake votes old city lo ekuva.musilms ki entha chesina valu vala party ke vesaru

  • @swamyb6808
    @swamyb6808 9 місяців тому +30

    పాత బస్తి లో MIM రావడానికి కారణం ముస్లిమ్స్ అందరూ వోట్ వేసేందుకు వెళ్తారు మరియు వాళ్లు MIM కి మాత్రమే వేస్తారు , అదే మనవాళ్లు వోట్ వేసేందుకు కూడా వెళ్ళరు , ఒక వేళ వేసిన ఆలోచించి వోట్ వెయ్యారు💯💯

  • @ravitata7542
    @ravitata7542 9 місяців тому +41

    ఎంపీ ఎన్నికలలో బిజెపికి ప్రజలు పట్టం కడతారూ

  • @prameeladontula9839
    @prameeladontula9839 9 місяців тому +18

    Anti-Modi, anti-bjp Mafia under Frustration.......
    జాగో హిందూ జాగో 👍 దేశం కోసం ధర్మం కోసం బీజేపీకి ఓటు వేయండి👍 జై శ్రీరామ్ 🙏🚩🇮🇳

  • @Eshwartimes
    @Eshwartimes 9 місяців тому +15

    RAM RAM AND congratulations to madam MADHAVI LATHA

  • @adumullerabindar942
    @adumullerabindar942 9 місяців тому +13

    మాధవిలత గారు విజయం సాధించాలి.
    జై బిజెపి.
    జై శ్రీరాం.
    జై జై శ్రీరామ్.
    జై హిందుస్థాన్.
    హిందుత్వం వర్ధిల్లాలి.

  • @H.i.g.hHumansLearningChannel
    @H.i.g.hHumansLearningChannel 9 місяців тому +13

    Madam తప్పకుండా గెలుస్తారు.

  • @ravitata7542
    @ravitata7542 9 місяців тому +16

    జై బిజెపి జై మాధవి లత

  • @dasaradhvuda9213
    @dasaradhvuda9213 9 місяців тому +9

    Vote for Madhavi Latha Madam pls

  • @chandramoulideekonda2976
    @chandramoulideekonda2976 8 місяців тому +4

    తగిన అభ్యర్ధి ని శ్రీ మతి మాధవీలత గారు శుభాకాంక్షలు శుభం భూయాత్

  • @ravindargourishetti4927
    @ravindargourishetti4927 8 місяців тому

    ఛాలా చక్కగా చెప్పారు 100℅ నిజం చెప్పారు.పలితాలు వచక చూడండి తెలుస్తుంది అంతే ఏమి చెప్పడలుచుకోలేదు.

  • @uraju-bharath
    @uraju-bharath 9 місяців тому +8

    Mim= PFI
    ఇంతకుమించి చెప్పడానికి ఏమీ లేదు

  • @avireniramanjaneyulu621
    @avireniramanjaneyulu621 9 місяців тому +5

    Right analysis sir.

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 9 місяців тому +8

    నిడివి తక్కువ పెట్టండి గురువుగారు❤

  • @anasurisrinivas7700
    @anasurisrinivas7700 9 місяців тому +3

    Jai sriram

  • @UppulaPrabhakar
    @UppulaPrabhakar 9 місяців тому +4

    Vandematram Jai Hind
    Jai SriRama Jai Sri krishna

  • @krishnarao5899
    @krishnarao5899 9 місяців тому +7

    MIM వాళ్లు పోలీసులను లెక్క చేయరు. ఎక్కువ మంది CRP force ను దింపితే తప్ప పోటీ ఇవ్వడం కష్టం.

  • @svm14
    @svm14 8 місяців тому +2

    తెలంగాణా తీసేసాక బీఆరెస్ అనవసరం. రెండు సార్లు అధికారమిచ్చాం, చాలు. వాడూ వాడి వాగుడు చూసాం. సీతమ్మని హేళన చేసినోడిని తీసుకొచ్చి ఇక్కడ షోలు చేయించారు.

  • @sudeepkolipaka3592
    @sudeepkolipaka3592 8 місяців тому +1

    కాలం చాలా వేగంగా కదులుతోంది, హిందూ సమాజాన్ని చాలా దెబ్బతీసింది. దయచేసి ప్రతి పదాన్ని, ప్రతి పదాన్ని జాగ్రత్తగా చదవండి. సీక్రెట్ గేమ్, హిడెన్ ఎజెండా హిందూ సమాజాన్ని మాత్రమే దెబ్బతీస్తుంది. కానీ హిందూ మత నిర్వహణ వ్యవస్థలకు, ప్రక్రియకు హిందూ సమాజం అందుబాటులో లేదు. హిందూ సమాచారం, నెట్‌వర్కింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థలు అవసరం. హిందూ వేద విశ్వవిద్యాలయం, హిందూ మతపరమైన ఎండోమెంట్ ట్రస్ట్, హిందూ మత నిర్వహణ వ్యవస్థలు అవసరం. సరళమైన మార్గం, సత్సంగం, దేవాలయం, మహా హారతి వ్యవస్థలు. చాలా దయనీయమైనది, బాధాకరమైనది, 99% హిందూ సమాజం నిర్లక్ష్యం, విస్మరించడం, నిశ్శబ్దం మరియు కేవలం భావోద్వేగ, గందరగోళం, కలవరానికి గురిచేస్తోంది. ధర్మ రక్షణ కోసం మతం, దైవ భక్తి, దేశ భక్తి, విద్య, నాగరికత, జ్ఞాన సమాజం నిరంతర అభివృద్ధి ప్రక్రియ మాత్రమే. ఇతర మతాలు మత నిర్వహణ వ్యవస్థలను పొందాయి, అందరితో అనుసంధానించబడ్డాయి. అవును, ప్రతి మతం అధికారం, రాజకీయాలు, డబ్బు భావోద్వేగ మేధస్సుతో ప్రభావితమవుతుంది. హిందూ సమాజం కూడా కుల ఆటలు, ప్రాంతీయ ఆటలు, రిజర్వేషన్ల ఆటలు, రాజధానులు, భాష, చాలా రహస్య ఆటలతో బిజీగా ఉంది. ప్రాథమిక లక్ష్యం, హిందూ సంస్థ బాధ్యతలు ఎవరైనా, సత్సంగం, దేవాలయం, విజ్ఞాన సంఘంతో మహా హారతికి హాజరు కావాలంటే, అభ్యాస ప్రక్రియ వెంటనే అవసరం. మన వేద సనాతన ధర్మం, సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు, వారసత్వ మార్గదర్శకత్వం, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, సామాజిక మార్గదర్శకత్వం పూర్తిగా దెబ్బతిన్నాయి. అద్భుతమైన గురువులు, పీఠం, స్వామీజీలు, సన్యాసులు, ఆశ్రమం, మఠం, దేవాలయం, పుణ్య క్షేత్రం, ఆలయ పర్యాటకం, సత్సంగం, మహా హారతి, ప్రవచనం, పండుగలు అన్నీ దెబ్బతిన్నాయి. ఎక్కువగా కమర్షియల్ సినిమా కాంప్లెక్స్ సెంటర్ మాత్రమే. మరికొందరు తమ మత సమూహం గురించి, కేవలం హిందూ సమాజానికి వ్యతిరేకంగా మరియు చేస్తున్న పనుల గురించి చాలా స్పష్టంగా ఉన్నారు. ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలు, ఉచిత పథకాలు, జనాభా ఆటలు, మత మార్పిడి గేమ్‌లు, భావోద్వేగ తెలివితేటలు నేటి ఆందోళనకరమైన పరిస్థితిని ప్రభావితం చేశాయి. మతపరమైన విలువలు, సంస్కృతి, ఆచారాలు, ప్రేమ, శాంతి, గౌరవం, మానవ శ్రేష్ఠత, వ్యక్తిత్వ వికాసం, కుటుంబ వికాసం, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు, నిరంతర అభివృద్ధి ప్రక్రియల సారాంశం.ప్రజాస్వామ్యం, రిపబ్లిక్, సెక్యులరిజం వ్యవస్థలు అవసరం. మతపరమైన నియంత్రణ అధికారం, మతపరమైన నిర్వహణ వ్యవస్థలు తక్షణం అవసరం. జనాభా నియంత్రణ, జనాభా రిజిస్టర్, యూనిఫాం సివిల్ కోడ్, మత మార్పిడి చట్టం అవసరం. మతపరమైన నిర్వహణ వ్యవస్థలు, దేవాలయాల నిర్వహణ, పండుగ నిర్వహణ వ్యవస్థలు అవసరం. చాలా పని అవసరం. ప్రతి మండల హిందూ వైదిక అభివృద్ధి అధికారి, హిందూ వేదపండితులు, హిందూ సాంఘిక సంక్షేమ అధికారి, హిందూ మత కోఆర్డినేటర్ బృందం తక్షణం అవసరం. అతిపెద్ద సవాలు. అతిపెద్ద విషయం, అతిపెద్ద పరిధి. చాలా పని అవసరం. పెద్ద వ్యాసం. నేను అర్థం చేసుకున్నాను, ఎవరూ చదవలేదు లేదా స్పందించలేదు. అవును, హనుమంతుని భక్తుడిగా, విశ్వాసం, నమ్మకం, నిబద్ధత, జ్ఞానవంతమైన సమాజం కోసం నిజాయితీగా నిరంతర అభివృద్ధి ప్రక్రియ, మేము దృష్టి కేంద్రీకరించడం మరియు ప్రయత్నిస్తున్నాము. సామాన్య పౌరునిగా భక్తి ఉద్యమ అవగాహన ప్రచారం చేయడానికి సీతా రామ ఆంజనేయులు వారి కృప కోసం హనుమంతుడిని మాత్రమే ప్రార్థిస్తాము. ఆసక్తి ఉంటే, దయచేసి జాగ్రత్తగా చదవండి మరియు భాగస్వామ్యం చేయండి. దయచేసి సత్సంగం, దేవాలయం, మహా హారతి వ్యవస్థల ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి మరియు ప్రతి గ్రామాన్ని, ప్రతి దేవాలయాన్ని ప్రారంభించండి, ప్రతి హిందువు హాజరవుతారు.

  • @ramanareddy6243
    @ramanareddy6243 9 місяців тому +6

    🎉 Jai shree Ram, congrats. Madhavi Latha gari ke.🎉

  • @weathergenerator
    @weathergenerator 9 місяців тому +5

    Madhavi Latha garu is proving to be the Annamalai of Telangana, for her clarity in thoughts, fluency in speech. Unbiased fondness for fellow citizens and importantly respect and knowledge on her own culture.
    Like all bad things coming to an end, lets hope she will be that super catalyst achievlng the purpose.

  • @sambhuniswarna7932
    @sambhuniswarna7932 9 місяців тому +4

    Avunu Alagina Madavi Garu Win Kavali

  • @కోదండరామయ్యపారుపల్లి

    తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగ పనిచేస్తారు. దేశాభిమానం ఉండదు. దేశభక్తి, దేశ సంస్కృతి, దేశ ఆర్థిక న్వస్థ వీరికి పట్టవు.

  • @BCNayak9922
    @BCNayak9922 9 місяців тому +4

    BJP MP elections లో తప్పక గేలుస్తూతుంది

  • @jagadeesh6196
    @jagadeesh6196 8 місяців тому +2

    Jai sri Ram jai narendra modi jai hindustan hara hara mahadev sambosankara

  • @ramakrishnandadibhatla
    @ramakrishnandadibhatla 8 місяців тому

    ఆమె తప్పకుండా గెలవాలని మనము కోరుకుందాం.

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 9 місяців тому +3

    Jaisreeram jaimodiji ❤

  • @ramalingeswararaonagaram4630
    @ramalingeswararaonagaram4630 9 місяців тому +3

    Jai Sriram, HINDUS ND MUSLIMS ARE TOTALLY WILL VOTE FOR BJP, JAI MODIJI

  • @motifyburner
    @motifyburner 9 місяців тому +2

    Correct Muralidhar Rao suites for Rajya Sabha

  • @smitabalakrishnan6949
    @smitabalakrishnan6949 9 місяців тому +5

    Absolutely agree with your analysis Sir that Etala Rajender garu is the BEST and well deserved choice for Malkajgiri....people will easily accept Etala Sir across party lines..and he DESERVES it.
    I am sure Muralidhar garu will get his due in the nearest future and this setback to him is temporary.

  • @ushangarisruthi4739
    @ushangarisruthi4739 8 місяців тому +1

    జై బీజేపీ

  • @Vkrnaidu-v9m
    @Vkrnaidu-v9m 9 місяців тому +3

    Madhavi latha gariki Telangana Bharathiyula Swagata Suswagatam Poradandi galupu meede Hyd yuvatha mahilalu 500 yrs Ramalayam kala elite neravarindo Hyd lo meevijayam pakka jai Sriram bharathmataki Jai vandemataram jaihind jai Modi

  • @kairamkondakrishna5995
    @kairamkondakrishna5995 9 місяців тому +8

    Jai BJP Zindabad.

  • @LahariMathyala
    @LahariMathyala 9 місяців тому +6

    9 varaku ravochu kani... Hyderabad gelusthe super untadi ..Hindus entha unity untadoo chuddam ..

  • @prabhakarraoakula8237
    @prabhakarraoakula8237 9 місяців тому +3

    Jai BJP. If voting% is increased upto 70% , may be advantage to BJP to win Hyd. seat. Jai Sriram.

  • @padmaprasad2493
    @padmaprasad2493 8 місяців тому +1

    Very good analysis

  • @DurgaprasadEmani-z8q
    @DurgaprasadEmani-z8q 9 місяців тому +3

    Jai Ho BJP.jai Ho Madhavi Latha Ji

  • @damodarrao2963
    @damodarrao2963 9 місяців тому +1

    Correct analysis
    Excellent 👌

  • @karanammurali5144
    @karanammurali5144 9 місяців тому +2

    వీరనారీమణులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు...
    ప్రతీ రాష్ట్రంలో ఒక్కో ఫైర్ బ్రాండ్...
    కేరళలో... శోభ సురేంద్రన్
    తమిళ్ నాడు లో.... ఖుష్బూ.
    ఆంధ్రా లో.. యామినీ శర్మ
    తెలంగాణ.. మాధవీ లత
    ఇలా ఒక్కో నారీ (జాతీయవాది)ఎన్నిక అయితే.... అద్భుతంగా ఉంటుంది.

  • @haridass8688
    @haridass8688 8 місяців тому

    Thank you sir good Statics 🙏

  • @madhavikoutha3818
    @madhavikoutha3818 9 місяців тому +5

    She is maroka sushma swaraj kavali😊

  • @vijayapalreddy4432
    @vijayapalreddy4432 9 місяців тому +1

    👍

  • @tejasajjanapu5588
    @tejasajjanapu5588 9 місяців тому +5

    పెద్దపల్లి లో కాంగ్రెస్ రాదు... ఈ సారి పక్క బీజేపీ.... ఎవరు చూసిన బీజేపీ ని గెలిపివ్వాలి అని ఒక తాటి మీద ఉన్నారు...

  • @Naraboina-wu6gu
    @Naraboina-wu6gu 8 місяців тому +1

    జై బీజేపీ ✔️🚩🚩జై మోడీజీ. 🚩🚩🚩🚩

  • @modifan3144
    @modifan3144 9 місяців тому +1

    We pray for the success of Mrs. Madhavi Latha. Jai Shriram🙏

  • @sivajimunnaluri6125
    @sivajimunnaluri6125 9 місяців тому +2

    I am praying His Holyness God to bless her with grand victory and offer victory at the holy feet of his Holyness Ayodhya Ramlalla as per her wish

  • @raguramragipatino6514
    @raguramragipatino6514 9 місяців тому +2

    good

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 9 місяців тому +3

    Jai shree ram 🙏🙏🙏

  • @Sai-t2r
    @Sai-t2r 9 місяців тому +4

    Jai bjp

  • @balkrishnabalu7705
    @balkrishnabalu7705 9 місяців тому +5

    Sir valuu 60 percentage unaaa
    Valaa voting just 37 percentage voting chesthunaru
    Manaa Hindus unity chupisthe
    Pakaa BJP win

  • @rajarathnamnaidu1702
    @rajarathnamnaidu1702 8 місяців тому +1

    She is the best candidate. She should win.

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 9 місяців тому +2

    మానవ అవయవము లను రాజకీయ పార్టీలు ఎన్నికల గుర్తు గా పెట్టుకోకూడదు అని స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సుప్రీంకోర్టు లేదా పార్లమెంటు లో నోఎకగ్రీవంగా తీర్మానం లేదా తీర్పు చెప్పినట్లు గా చెబుతున్నారు. నేను విన్నది ఇది నిజమేనా మీరు చెప్పగలరు.

  • @Subbu888-wm9xw
    @Subbu888-wm9xw 9 місяців тому +3

    Sri Madhavi Latha gariki Bjpgov AP bjp chief ga fix chesi na AP lo BJP balapadutadi endukantay Latha mdmgari daggara Chala sangathulu matter spiritual Dharma power ful speech unnayi yes good excellent knowledge spiritual unnayi think cheyandi please

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 9 місяців тому +2

    6/9 pakka win avtharu BJP 👍

  • @sivanathkhandavalli
    @sivanathkhandavalli 9 місяців тому +2

    Not only in old city but everywhere muslims prefer 'their book' to development.

  • @shambhulingRpatil
    @shambhulingRpatil 8 місяців тому +1

    Jai Modi

  • @venunayak6731
    @venunayak6731 8 місяців тому +2

    Vote for BJP

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 9 місяців тому +3

    ✌️✌️

  • @venkateshmuchatt5195
    @venkateshmuchatt5195 9 місяців тому +3

    BJP will win the old city

  • @muraliroy7375
    @muraliroy7375 9 місяців тому +5

    Medak Raghunamdan rao gariki evvalsindi..

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 8 місяців тому +1

    Madhavi Latha should win

  • @mohammadtaher2427
    @mohammadtaher2427 8 місяців тому

    Jai congrass Jai bharat vote for congress 🤚🤚🤚🤚

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 8 місяців тому +1

    Yes, I too agree that BJP has taken the right decision by choosing Etala Rajender as its candidate from the Malkajgiri Lok Sabha constituency.

  • @vijjuvlogs904
    @vijjuvlogs904 8 місяців тому

    🙏

  • @yadaramesh3919
    @yadaramesh3919 9 місяців тому +3

    compalsery, madam will win. By bhagawan sree Ram's grace.

  • @venunayak6731
    @venunayak6731 8 місяців тому +1

    Jai BJP jai BJP jai sriram

  • @ravindargourishetti4927
    @ravindargourishetti4927 8 місяців тому

    Madavilath గారి గెలుపు కాయం.MIM కోరలు పికడం పక్క. Jago హిందు జగో. 3:10

  • @vedanthreddybobbala7480
    @vedanthreddybobbala7480 8 місяців тому

    పతభస్తిని పతగనే vunchadu ఒవైసి బీజేపీ మార్పు తెస్తుంది ఆలోచించుకోవాలి అఖాడి ఓటర్స్.🎉

  • @surenderjavaji3032
    @surenderjavaji3032 8 місяців тому

    Jai Sri Ram Jai Bjp Jai Modiji

  • @Venkat_NAMO
    @Venkat_NAMO 9 місяців тому +2

    Excellent selection
    But Hindus 45 %
    Muslims 55%
    How to get the seat

    • @Pranavam1999
      @Pranavam1999 9 місяців тому

      ఇప్పటికైనా హిందూస్ ఫుల్ గా ఓట్లు వేయాలి ఇంట్లో ఉండకుండా.... అలాగే ఆ ఓటు కూడా bjp కి మాత్రమే వేయాలి TRS, Congress కి వేసి ఓట్లు చీలనివ్వొద్దు....

  • @sampathravi-rl4qz
    @sampathravi-rl4qz 8 місяців тому

    Good selection

  • @vvvmk1718
    @vvvmk1718 9 місяців тому

    Bjp కి advantage వస్తుందంటే ఖాన్ గ్రేస్ బలమైన అభ్యర్ధిని ఎందుకు నిలబెడుతుంది

  • @regallaramana4334
    @regallaramana4334 8 місяців тому

    ఖమ్మం 17 setes bjp mp setes pm of indiea modiea gurike jai pm ke jai bjp

  • @tsureshkumar5402
    @tsureshkumar5402 9 місяців тому +2

    Peddapally win bjp my expect?

  • @venkateshwaraenterprices3328
    @venkateshwaraenterprices3328 8 місяців тому

    Rise of the lady Yogi adityanath at old city hyd

  • @ramaraoanupalli5035
    @ramaraoanupalli5035 8 місяців тому

    Yes you are right as she is the suitable candidate for MP candidate for Hyderabad as she is good orator could speak both Hind and English fluently.

  • @lalithapoornaKala
    @lalithapoornaKala 8 місяців тому

    Antha scene ledhu. Ippudu charcha only about congress.

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 8 місяців тому

    Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS

  • @regallaramana4334
    @regallaramana4334 8 місяців тому

    ఇప్పుడు అంత లేదు సార్ ఖమ్మం నల్గొండ అదిలాబాద్ అంత లేదు సార్ ఇలాంటి పార్టీ మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదు కాంగ్రెస్ పార్టీ వెరీ డేంజరస్ పొజిషన్ కాంగ్రెస్ పార్టీ నాట్ ఏ జోక్

  • @gangulasrikanth5709
    @gangulasrikanth5709 8 місяців тому

    పెద్దపల్లి లో బీజేపీ వస్తది ...

  • @daramjanardhan3918
    @daramjanardhan3918 8 місяців тому

    I respect madhavavilatha. Symbol of Hindus traditions.

  • @RRReddy03
    @RRReddy03 8 місяців тому

    BRS 🎉

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 9 місяців тому +1

    పవన్ యే బీజేపీ తో తిట్లు తిన్నాను అని స్వయానా చెప్పారు...
    ఇక బాబు అమిత్ షా ను కలిశారు...లోపలకి వెళ్ళగానే బహుశా షా గారు బాబు ను కోపంగా చూసి చాచి పెట్టీ కొట్టి నట్లు వున్నారు...
    మొత్తానికి పై ఇద్దరి అనుభవం ( బాబు గారు నాకు చాలా అనుభవం వుంది...మిగతా వారు నా తో పోటీ పడ లేరు ) ఒకటే...
    ఇక బాబు కుర్చీ కోసం అడుక్కోవడం
    మానేసి ...తన స్వయం శక్తి నీ పరిశీలించి చూసుకోవాలి ..
    బాబు తనకు తానుగా ఆత్మ విమర్శ చేసుకోవాలి....
    అలనాడు corporates యే బాబు ను ప్రధానిగా చేస్తాం అని అన్నారు...అప్పటి నుండి అనగా 1990 ల నుండి ఇప్పటి వరకు బాబు రాజకీయ జీవితం కుచించుకు పోవడం యే జరిగే....
    చివరికి బిల్ గేట్స్ ను కూడా అడుక్కున్న స్థితి చూస్తే జాలి వేస్తుంది....
    వాళ్ళ కంపెనీ లో ఏదైనా HOUSE KEEPING EXECUTIVE గా ఉద్యోగం ఇచ్చేవారు...
    మొత్తానికి బాబు ఒక POLITICAL
    BEGGER.... అండి
    బాబు ఒక POLITICALBEGGER.... అండి...
    మోడీ గారు ఎదిగి సింహం అయ్యారు
    బాబు POLITICALBEGGERఅయ్యే
    బాబు POLITICALBEGGERఅయ్యే
    బాబు POLITICALBEGGERఅయ్యే
    బాబు POLITICALBEGGERఅయ్యే
    ప్రస్తుతం పాక్ కు చాలా అవసరం....
    పాకిస్తాన్ వారికి బాబు వద్ధ ట్రైనింగ్ ఇవ్వాలి ....
    అసలు బాబు రక్తం లో పౌరుషం చచ్చిపోయి నది...
    ప్రత్యర్థి ఒంటరి గా పోటీ చెయ్యి బాబు అని అనడం ...BEGGER నూ మర్చ లేక పోయే
    ఎంత చెప్పినా వినని BEGGER 🥱🥱
    Modi ye మహాన్...👍👍👍👍
    గుజరాత్ మోడల్ యే 👍👍👍👍
    మోడీ గారి ఏకాగ్రత👍👍👍👍👍

  • @Vkrnaidu-v9m
    @Vkrnaidu-v9m 9 місяців тому +2

    9 seats lo 7 seats pakkaga Bjp gelupu khayam Edi Modi yugam Desha Rakhshakudu Unnata.Bharatha Nayakudu Modi anutamlo atishayokti ledu anduke A bar Bharath me Bjp Sarkar pakka with Bjp 379 single party with Nda seats 441 jai Sriram bharathmataki Jai vandemataram jaihind jai Modi long live Bjp

  • @Laxminarayan-es9gp
    @Laxminarayan-es9gp 8 місяців тому

    Ok..BRS may win atleast 4 seats

  • @rameshraju5304
    @rameshraju5304 8 місяців тому

    Old City లో హిందువుల ఓట్లు వెయ్య నివ్వకుండ భయపెట్టి mim agent వేస్తాడు

  • @కోదండరామయ్యపారుపల్లి

    So, కాబట్టి అని వాక్యం ముందు అనే రోగం నిన్ను వదలటం లేదయ్యా బాబూ! కాబట్టి అని అంటే చాలు.

  • @vijaykumarreddy1913
    @vijaykumarreddy1913 9 місяців тому

    అందరూ.. మంచోల్లే.. కానీ... నీ విశ్లేషణ మంచిగా లేదు.. సారు.. ఎక్కడో నీ బ్యాక్ గ్రౌండ్ మీద అనుమానం...

  • @kiransriramoju7862
    @kiransriramoju7862 7 місяців тому

    My vote bjp nalgonda

  • @కోదండరామయ్యపారుపల్లి

    డబ్బులిస్తే పందిపెంట కూడ తెలుగు వారు తింటారు అని ఇతరులు అనటం నిజమే అని ఇప్పుడు రుజువవుతున్నది!

  • @venkatanarsaiah3900
    @venkatanarsaiah3900 9 місяців тому

    Only PAPER KING BJP party
    Really ORIGINAL ground win only concern loksabha local candidates really ORIGINAL political leaders .

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 8 місяців тому

    If the Old City people want real development of their areas, they should elect BJP’s Madhavi Lata to Lok Sabha with a big majority.

  • @lalithapoornaKala
    @lalithapoornaKala 8 місяців тому

    TS BJP maradhu, gelavaru ika mundhu.