Kadile kaalame Jeevitham Song | Jodi Movie Songs | Prashanth | Simran

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • Watch Kadile kaalame Jeevitham Song from Jodi Movie, Starring Prashanth and Simran. Directed by Praveen Gandhi and Produced by Murali Manohar Lyrics Bhuvanachandra Music Composed by A.R. Rahman.
    Movie : Jodi
    Star Cast : Prashanth, Simran, Ramesh Aravind, Vijayakumar, Nassar
    Lyrics : Bhuvanachandra
    Singers : S.P. Balasubramaniam, S. Janaki
    Music Director : A.R. Rahman
    Producer : Murali Manohar
    Director : Praveen Gandhi
    Release : 09th September 1999
    Jodi Telugu Songs :
    Naa Kanne Hamsa : • Jodi Movie Songs | Naa...
    Kadile Kaalame Jeevitham : • Kadile kaalame Jeevith...
    Nannu Preminchananu Maata (Male) : • Jodi Songs | Nanu Prem...
    Nannu Preminchananu Maata (Female) : • Jodi Songs | Nanu Prem...
    Verri Manasa : • Jodi Songs | Verri Man...
    Andala Jeeva : • Jodi Songs | Andaala J...
    Nannu Preminchananu Maata (Full Song) : • Nanu Preminchananu Maa...
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

КОМЕНТАРІ • 635

  • @prakashms5600
    @prakashms5600 6 місяців тому +189

    2024 any one?

  • @prudhvikumar1145
    @prudhvikumar1145 3 роки тому +401

    అప్పుడే ఈపాటకి 20 ఏళ్ళు అయిపోయాయంటే నిజంగానే కదిలే కాలమే జీవితం మరి. కాలంలో ఎటు వెళిపోయారో ఈ తారలు అందరూ. జానకి గారి గొంతు ఒక విలాసం. వినగలగడం ఒక లగ్జరీ.

  • @yashikasravani4672
    @yashikasravani4672 2 роки тому +90

    కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
    రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
    చందురుడు సూరీడు వార్తావరులు అంటా
    రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి..
    కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
    రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
    చందురుడు సూరీడు వార్తావరులు అంటా
    రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి..
    కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
    రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
    ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ...
    లాలాలాలాలాలా...లాలాలాలాలాలా...
    లాలాలాలాలాలా...
    కవితలనే మాటలుగా కన్నులతో రాసాను...
    మాటల్లో నింపుకున్నవి నా ప్రాణాలాయ్య...
    మగువ నీ లేఖలని పువ్వులతో తెరిచాను
    చెయ్యి పడితే మెత్తని లేఖకి గాయం అయిపోదా...
    ప్రియుడా నీ ఉహలతో కరిగే పొతున్నా
    వికసించే సిగ్గుల మొగ్గై నిన్నే నేను ప్రేమిస్తన్నా...
    కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
    రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
    చెలియ నీ అందియనై, పాదాలను ముద్దిడనా
    మల్లియవై నిదురించేప్పుడు సుగంధమై రానా...
    నా కాలి అందియవో, నాలోని ఊపిరి వో
    ప్రియుడా నువ్వు సుగంధము ఐతే.. వసంతమై పోనా...
    జివ్వు మన్న ప్రాయము గమ్మున వుంటుందా
    ప్రాణాలే నీకే అర్పిస్తా ...పెదవులు తేనె పంచి ఇయ్యవా...
    లాలాలాలాలాలా...లాలాలాలాలాలా...
    కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
    లాలాలాలాలాలా...లాలాలాలాలాలా...
    రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
    చందురుడు సూరీడు వార్తావరులు అంటా
    రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి..
    కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
    రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 4 роки тому +128

    ఈ భూమి పై ఉన్న చంద్రుడే ఈ భువనచంద్రుడు...ప్రేక్షక హృదయాలలో చెరగని ముద్ర వేశారు తన పాటలతో

  • @bhargavchaduvula5026
    @bhargavchaduvula5026 4 роки тому +122

    2020 Lo kuda e AR beet chese music director raledu.... Song kuda

  • @ashokrangu4050
    @ashokrangu4050 4 роки тому +115

    నిజంగా కదిలే కాలమే జీవితం సూపర్

  • @vishnu8957
    @vishnu8957 2 роки тому +26

    జానకి అమ్మ మీ వాయిస్ విన్నా కొలది మళ్ళీ వినాలి అనిపిస్తుంది కోకిల పాట కన్నా ఇంకా తీయగా ఉంటుంది మీరు ఇంకా పాడాలి అని కోరుకుంటున్న అమ్మ 🙏🙏🙏🙏🙏🙏

    • @MyRamu12
      @MyRamu12 Рік тому

      Her voice is not melodic and sweet at all. No female singer can beat the melody sweetness and clarity of Susheelamma voice

    • @raghavach6202
      @raghavach6202 Рік тому

      @@MyRamu12 bro susheelamma baga padaledu ani evaru cheppaledu janakamma baga padindi ani chepparu janakamma voice different ga vuntundi romantic songs janakamma laga susheelamma padaledu adi susheelamma ne chepparu okasari live programs chudu

    • @nagarajuneelakantam5203
      @nagarajuneelakantam5203 Рік тому

      @@raghavach6202 yes

  • @ghousepatanbasha6189
    @ghousepatanbasha6189 4 роки тому +77

    28 Dislikes kidding , may be those 28 dislikers are legends who are better than AR Rahman. Please you 28 legends release your songs too I wana hear.

  • @vanithavanitha9141
    @vanithavanitha9141 2 роки тому +43

    నాకు చాలా ఇష్టం ఈ పాట 4/6/2022 ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @harithadurgajonnada2616
    @harithadurgajonnada2616 2 роки тому +7

    Janaki gari voice entha mandilo Unna vinalanipistondi

  • @gagansiddharth8212
    @gagansiddharth8212 2 роки тому +27

    One of the best melodious song in 90's....mostly spb,Janaki ji combo 🙏🙏🙏🙏🔥🔥.....Commented on 16th August 2022

  • @adarshguptak
    @adarshguptak 3 роки тому +43

    Janakamma's voice🙏 is so grand and majestic that it dominates the grandeur and majesty of the Niagara falls!

  • @katamaseenu
    @katamaseenu Рік тому +12

    ఊపిరి ఉన్నంతవరకు మాత్రమే నేను , నాది , నావాల్లు మరి ఆ ఊపిరి లేనపుడు నేను అనే యి ఉనికి నశిస్తుంది చావు ను ఎవరు ఇష్టపడరు అంతమాత్రాన అది రాక మానదు అలాగని బాధ పడడం, భయపడడం అవివేకం మనకున్న యి చిన్న జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం

  • @ammaamma788
    @ammaamma788 3 роки тому +23

    Abba amma janaki amma me gonthuka ki 🙏amma and spb sir we r all miss u sir 2021 lo vine vallu vunnara avarina aithe ippati varaku antha mandhi vinnaru Mari vintunte like yarr

    • @MyRamu12
      @MyRamu12 Рік тому

      Her voice is not melodic and sweet at all. No female singer can beat the melody sweetness and clarity of Susheelamma voice

  • @tamadameenatamadameena4712
    @tamadameenatamadameena4712 2 роки тому +5

    My favourite Music Director Rehaman sir...
    Roju lo okka sari ayina Aayana compose chesina song vinta
    This song one of my favourite song...

  • @paidisravani185
    @paidisravani185 2 роки тому +8

    Janaki amma voice loo edho magic undhii ...D's song has a special fan base...

  • @ganeshcsaiisc
    @ganeshcsaiisc 4 роки тому +173

    Janaki's voice is so powerful that it dominates the song, It doesn't matter whether its Simran or some waterfalls we only hear Janaki, her voice dominates everything.

  • @phanisri8291
    @phanisri8291 4 роки тому +18

    Maguva ne lekhalani
    Puvvulatho terichanu
    Chai padithe mettani lekhaki
    Gayam aipoda
    Good👍 lyrics

  • @babyvarasala4327
    @babyvarasala4327 4 роки тому +55

    My favourite song .....idi vintee mind peace of mind I gaa untindi

  • @reshmarepalle6642
    @reshmarepalle6642 3 роки тому +19

    కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
    రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
    చందురుడు సూరీడు వార్తావరులు అంటా
    రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి..
    కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
    రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
    చందురుడు సూరీడు వార్తావరులు అంటా
    రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి..
    కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
    రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
    ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ...
    లాలాలాలాలాలా...లాలాలాలాలాలా...
    లాలాలాలాలాలా...
    చరణం :1
    కవితలనే మాటలుగా కన్నులతో రాసాను...
    మాటల్లో నింపుకున్నవి నా ప్రాణాలాయ్య...
    మగువ నీ లేఖలని పువ్వులతో తెరిచాను
    చెయ్యి పడితే మెత్తని లేఖకి గాయం అయిపోదా...
    ప్రియుడా నీ ఉహలతో కరిగే పొతున్నా
    వికసించే సిగ్గుల మొగ్గై నిన్నే నేను ప్రేమిస్తన్నా...
    కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
    రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
    చరణం : 2
    చెలియ నీ అందియనై, పాదాలను ముద్దిడనా
    మల్లియవై నిదురించేప్పుడు సుగంధమై రానా...
    నా కాలి అందియవో, నాలోని ఊపిరి వో
    ప్రియుడా నువ్వు సుగంధము ఐతే.. వసంతమై పోనా...
    జివ్వు మన్న ప్రాయము గమ్మున వుంటుందా
    ప్రాణాలే నీకే అర్పిస్తా ...పెదవులు తేనె పంచి ఇయ్యవా...
    లాలాలాలాలాలా...లాలాలాలాలాలా...
    కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
    లాలాలాలాలాలా...లాలాలాలాలాలా...
    రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
    చందురుడు సూరీడు వార్తావరులు అంటా
    రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి..
    కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
    రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా

  • @eswararaokorikana1034
    @eswararaokorikana1034 4 роки тому +24

    I love janaki amma

  • @Im.the.DemiGod
    @Im.the.DemiGod 4 роки тому +28

    SPB and AR Rahman another master piece.

  • @janakiramchapidi4013
    @janakiramchapidi4013 4 місяці тому

    Chinnapudu vini manasulu dagina pata malli eppudu vinalanipinchi vintunna .....super❤

  • @ravichandrapati9787
    @ravichandrapati9787 3 роки тому +37

    This song will take us into 90's...Remember me my college days...Such a lovely song..

  • @pavanpavan2453
    @pavanpavan2453 3 роки тому +5

    Janaki garu 63 vayasulo EE Pata Padaru great amma meru

  • @vinodbathini6985
    @vinodbathini6985 4 роки тому +32

    కదిలే కాలమే జీవితం....

  • @darkknight8302
    @darkknight8302 3 роки тому +20

    காதல் கடிதம் தீட்டவே மேகம் எல்லாம் காகிதம்..
    Janaki Amma!!

  • @divyaaasi9511
    @divyaaasi9511 5 років тому +55

    Janaki amma voice always mesmerizes me

  • @KiranKumarBegari
    @KiranKumarBegari 3 роки тому +23

    What a dynamics janaki amma no one can sing that perfect high notes just only you 🙏🙏🙏 loved it you recreate your aura and life in the song ❤️❤️❤️ #Legendarysinger for a Reason 🙏

  • @dinnesh0074
    @dinnesh0074 4 роки тому +85

    I time travelled into 90's when I hear these songs..those were golden days..

  • @phanisri8291
    @phanisri8291 4 роки тому +6

    Cheliya ne andiyanai
    Paadalanu muddedana
    Malliyanai nidurincheppudu sugandhamai rana
    Beautiful lyrics

  • @ammukuttypalagani4403
    @ammukuttypalagani4403 4 роки тому +15

    music vinte adho paatha jnapakalu gurthuku vasthunnai....ecxellent

  • @AKBARALI-gp1hb
    @AKBARALI-gp1hb 2 роки тому +3

    Janaki garu mi voice ki lo Edo magic undi 😍 ennisarlu vintunnano

  • @pavannbkntrntr3258
    @pavannbkntrntr3258 4 роки тому +9

    Ee song vintunte theator chudalanipistondi
    Supperr

  • @sriharimudiraj8600
    @sriharimudiraj8600 3 роки тому +13

    ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ సూపర్

  • @esrilakshmi
    @esrilakshmi 4 роки тому +41

    Beautiful song, beautiful simran.all are hit songs

  • @vasantharayappa7625
    @vasantharayappa7625 4 роки тому +23

    Ma husband ki chla estam e song 😍😍😍😍😍 I Love you sunny bngram but I Miss you 😭 lot

  • @allurunarendrudu9567
    @allurunarendrudu9567 4 роки тому +18

    సూపర్. మూవీ

  • @parususuresh2280
    @parususuresh2280 3 роки тому +4

    Cheliya nee andidanai paadalanu muddidana... Wow I love it

  • @maskboyhari1535
    @maskboyhari1535 3 роки тому +17

    Welcome 2021 .music lovers. Hai pavi

  • @grvarma
    @grvarma 3 роки тому +7

    Once janikamma sings a sons it's janiki ammas song...music directors next to her..

  • @rajuneerudi1542
    @rajuneerudi1542 4 роки тому +12

    Excalent...........matalu ravatam ledhu. ..

  • @jitendrasaripalli9170
    @jitendrasaripalli9170 2 роки тому +9

    Janaki amma voice was awesome….remembering my school days…rainy season….arr music….snacks made in home….

  • @bireshkuruma6870
    @bireshkuruma6870 4 роки тому +153

    2020 lo vine valu oka like kotandi

  • @rahimthunnisasyed3640
    @rahimthunnisasyed3640 4 роки тому +36

    One of the my fav song...

  • @sureshreddy132
    @sureshreddy132 3 роки тому +10

    There is a magic in janaki's voice

  • @premkohli7657
    @premkohli7657 4 роки тому +316

    2020 in any one

  • @sriharimudiraj8600
    @sriharimudiraj8600 3 роки тому +5

    కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం

  • @ANILKUMAR-zz4we
    @ANILKUMAR-zz4we 3 роки тому +6

    SP BALU gaaru....🙏🙏🙏🙏

  • @KiranKumarBegari
    @KiranKumarBegari 3 роки тому +8

    2021 any one watching this legends Spb sir and janaki amma song🙏

  • @NARI.Finance
    @NARI.Finance 4 роки тому +9

    Woww.. super lyric

  • @tavitikibhanuprakash247
    @tavitikibhanuprakash247 4 роки тому +12

    My favorite songs & my caller tune..

  • @Way2Know
    @Way2Know Рік тому +1

    90's hits.. yenni sarlu Vina bore kotavu.. hatsoff to all who produced these hits.. 🙌🙌

  • @manishakatikapalli8119
    @manishakatikapalli8119 4 роки тому +11

    My favorite song nice lyrics

  • @saikumar-kx6xy
    @saikumar-kx6xy 2 роки тому +7

    What a lyrics...awesome...

  • @ghousepatanbasha6189
    @ghousepatanbasha6189 4 роки тому +43

    Gonna pity for todays kids for missing these Legends Voice.

  • @englishbyjnr1968
    @englishbyjnr1968 Рік тому +3

    Watched this film at Srinivasa theatre, Bodhan in 1999. Very fine music by AR Rahman.

  • @HemaLatha-yo8kk
    @HemaLatha-yo8kk 2 роки тому

    Janakamma gari madhuryam " e patala... sangeetham yeapatiki parimalisthuney , melukoluputhundhi........🙏🙏

  • @anilnaidu7502
    @anilnaidu7502 4 роки тому +8

    Mayuri 😍🤩

  • @mrajeshm.sc.b.ed.
    @mrajeshm.sc.b.ed. 2 роки тому +3

    Really superb voice of Jaanaki gaaru, Simran and Prasanth really superb, beautiful song ever.....

  • @venkannababu1765
    @venkannababu1765 2 роки тому +3

    ❤️❤️❤️🔥🔥🔥🔥 what a song .... slow nd study win the race ..... meaning awesome

  • @erannaediga4479
    @erannaediga4479 3 роки тому +1

    2021 any like this song

  • @badetirajesh8748
    @badetirajesh8748 4 роки тому +5

    సూపర్ సాంగ్

  • @korrapatineelima4845
    @korrapatineelima4845 2 роки тому +3

    First time listening in 2022

  • @varunagraharapu6727
    @varunagraharapu6727 4 роки тому +10

    Evergreen song forever❤️❤️❤️❤️♥️♥️♥️💙💙

  • @rameshdarling2987
    @rameshdarling2987 2 роки тому +3

    Super melody 🎵song and evergreen song

  • @lucky-pe1nb
    @lucky-pe1nb 4 роки тому +22

    How many people like this song in 2019

  • @ummadisettymouni5185
    @ummadisettymouni5185 3 роки тому +8

    Janaki Amma Voice Super kadaa

  • @ammucandy4169
    @ammucandy4169 2 місяці тому

    My favourite movie,super songs,now a days ,no movie like that ❤

  • @talaribharanikumar9163
    @talaribharanikumar9163 2 роки тому +1

    ఈ వయసులో నాది attraction bro.. నేను ఉండను పెర్మినాంట్ గా...

  • @alladirajashekar118
    @alladirajashekar118 3 роки тому +3

    వినడానికి హాయిగా ఉఉంది

  • @anandbabu8299
    @anandbabu8299 4 роки тому +10

    Evergreen song

  • @shaikkhalil3682
    @shaikkhalil3682 2 роки тому +1

    అల్ ట్తెయం A..R.....

  • @raviluckyganeshdancersppm7562
    @raviluckyganeshdancersppm7562 4 роки тому +7

    Kavita la ne matalu ga kannulatho rasanu Mata lo nimpu Kannadi na pranalu yo

  • @devivasu9154
    @devivasu9154 3 роки тому +6

    Old songs are gold and I listen this song on 📻 in child hood

  • @kuntasumalath7334
    @kuntasumalath7334 4 роки тому +4

    Super song

  • @venkatarenukumarmangali1893
    @venkatarenukumarmangali1893 4 роки тому +4

    Jaanakamma super singer

  • @manikantanersu9693
    @manikantanersu9693 3 роки тому +1

    Appudappudu ala Vintuntanu..super lyrics and and voice..

  • @neerajashruthi1065
    @neerajashruthi1065 4 роки тому +7

    SOME ONE LIKED THIS SONG VERY BEAUTIFUL SONG MEANING VERY BEAUTIFUL SONG MUSIC VERY BEAUTIFUL I LOVE THIS FILM VERY BEAUTIFUL SHRAVAN HYDERABAD ❤💕❤

  • @jagadishp8080
    @jagadishp8080 4 роки тому +8

    I love this song

  • @chaitanyakalla2010
    @chaitanyakalla2010 Рік тому +2

    ఎన్ని సార్లు విన్నానో .... 😘❤️

  • @Shaik5599
    @Shaik5599 2 роки тому +2

    Ever green singeerr Maa Janakamma.....🙏🙏🙏🙏

  • @kanakarajulanka7368
    @kanakarajulanka7368 Рік тому +3

    Superb song 👌

  • @kaverisrinu3453
    @kaverisrinu3453 3 роки тому +3

    very beautiful song and very simple lyrics

  • @mellowmarsh4332
    @mellowmarsh4332 Рік тому

    Eliyana nadumu kanna simbran nadumy baagundhi ( salam rehaman Bhai🙏🙏)

  • @ratnachandsreepathivisuala7941
    @ratnachandsreepathivisuala7941 3 місяці тому +1

    One of the beautiful song 🎉

  • @abisanthosh2464
    @abisanthosh2464 4 роки тому +8

    My favourite songs Jodi movie

  • @pavaniaika8567
    @pavaniaika8567 4 роки тому +7

    My favorite song

  • @pomalanaresh2362
    @pomalanaresh2362 4 роки тому +4

    Very nice

  • @lakshman6052
    @lakshman6052 4 роки тому +11

    Excellent evergreen sonnggg music king a r rahman 💜💜💜🙏🙏

  • @bhukyaravindernaik4438
    @bhukyaravindernaik4438 3 роки тому +7

    Beautiful song❤️

  • @pspkfans3664
    @pspkfans3664 4 роки тому +3

    Nice song

  • @medepallikrishna2602
    @medepallikrishna2602 4 роки тому +5

    Beautiful song.

  • @Gangaraju114
    @Gangaraju114 4 роки тому +1

    Awesome rju vitanu 2020 July 17th tv lo kuda Gemini music Gemini life lo rju vastadi e song

  • @umapravallika5295
    @umapravallika5295 4 роки тому +5

    super song

    • @varun1558
      @varun1558 3 роки тому

      Wow super andi. Enni tentions vuna marchipovachu mimmalni chustene bathikeyochu lifelong without water food and drink 👍

  • @madenabasha9482
    @madenabasha9482 2 роки тому +3

    Good

  • @HariKrishna-kc3jn
    @HariKrishna-kc3jn 11 місяців тому +1

    చాలా చాలా మిస్ అయ్యాను

  • @sureshboorgupalli739
    @sureshboorgupalli739 2 роки тому +3

    Evergreen super hit song, 💙💙💙

  • @balarajgunakappa9390
    @balarajgunakappa9390 4 роки тому +5

    Supper song

  • @umamahesh5318
    @umamahesh5318 3 роки тому +2

    Super lyrics and super song