|| నాటు కోళ్ల పెంపకం || natu kollu farming information || Sonali breed chicken farming ||

Поділитися
Вставка
  • Опубліковано 4 вер 2024
  • || నాటు కోళ్ల పెంపకం || natu kollu farming information || Sonali breed chicken farming || #viralvideo #viral #Sonalibreed #natukollu #natukollafarming #farming #natukollapempakam #chicken

КОМЕНТАРІ • 66

  • @MunireddyChalivendla
    @MunireddyChalivendla 4 місяці тому +8

    ఫ్రీగా తిరిగి తిని రాకుండా ఫీడ్ మొత్తం మనమే ఇస్తే గిట్టుబాటు అవడం కష్టమే. బ్రాయిలర్ 45రోజుల్లో కిలో పైగా వస్తుంది కాబట్టి గిట్టుబాటు అవ్వొచ్చు.సోనాలి మూడు నెలలు పడుతుంది.

  • @sirisirisha3576
    @sirisirisha3576 6 місяців тому +5

    Videos chala bagudi

  • @saikumargajula8344
    @saikumargajula8344 7 місяців тому +1

    Good

  • @balaiahbommani4237
    @balaiahbommani4237 7 місяців тому

    Super video

  • @srikanthkondapaka9424
    @srikanthkondapaka9424 7 місяців тому

    సూపర్

  • @odeluthota3690
    @odeluthota3690 7 місяців тому

    Super

  • @mallikgoshika7049
    @mallikgoshika7049 7 місяців тому

    Good.... All the very best wishes chinna

  • @nagarajugourabona8537
    @nagarajugourabona8537 6 місяців тому

    Super bro

  • @santhoshbokkala2578
    @santhoshbokkala2578 7 місяців тому

    ఫ్రీ రేంజ్ పద్ధతి బాగుంది

  • @gandhamsagar4677
    @gandhamsagar4677 7 місяців тому +1

    Super kaka 🎉🎉

  • @user-fn6qo2mh2u
    @user-fn6qo2mh2u 6 місяців тому +4

    కోళ్లు గోల ఎక్కువ అయిన్ది బాస్ కొంచం పక్కకి వస్తే బాగుండు కదా

    • @samuelk.v.571
      @samuelk.v.571 6 місяців тому +1

      Teney tapudu golaga vundada velu avitey saport cheyande

  • @denzogaming410
    @denzogaming410 5 місяців тому

    Background hen music ekkuva pettaru baaledhu natural ga chesinthe bagundhu.

    • @MANAKOSAMRAITHU
      @MANAKOSAMRAITHU  4 місяці тому +1

      next time clear undela chusukunta bro .thank u

  • @aishuch1385
    @aishuch1385 6 місяців тому +2

    Adhi sonali kadhu bro kalthi vundhi😢

  • @somaiahcheenuru0138
    @somaiahcheenuru0138 4 місяці тому +1

    అన్నా ‘so’ గారు 6 నెలల అనుభవo తోనే మీరు ఇతరులకు నేర్పీస్తున్నారా? ఈ interview చేసే ఆయన ఎలాగు ఆయనకు views కావాలి కాబట్టి చేస్తాడు.

  • @nishanthmandala1687
    @nishanthmandala1687 2 місяці тому +1

    Bro akkada sell chyala

  • @nallasomaiah1689
    @nallasomaiah1689 6 місяців тому

    Good information kani return ekkuva indhi

  • @yusufbaig7665
    @yusufbaig7665 7 місяців тому

    Nikhil

  • @hari__009
    @hari__009 6 місяців тому +2

    12:58 😂😂😂 2 .3 kgs ఒక కోడి తింటుంద 😂

  • @potlarajeshwarreddy8202
    @potlarajeshwarreddy8202 6 місяців тому +1

    Sar kavari mex chasaru

  • @padammahender2435
    @padammahender2435 15 днів тому

    ఎక్కడ ఇది

    • @MANAKOSAMRAITHU
      @MANAKOSAMRAITHU  15 днів тому

      గోదావరిఖని అన్నా

  • @tarakm1428
    @tarakm1428 6 місяців тому

    Now 🐓🐓 sonali cost 220/15

  • @vasantharajesh5586
    @vasantharajesh5586 Місяць тому

    Original naatukollu KG 470

    • @MANAKOSAMRAITHU
      @MANAKOSAMRAITHU  Місяць тому

      TQ bro వరిజినల్ 470to500 bro

  • @swaminaiduarika7596
    @swaminaiduarika7596 5 місяців тому

    Good morning sir. మాది శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం మారుమూల గిరిజన గ్రామము. ఒక నిరుద్యోగినీ నేను కూడా ఎప్పటి నుంచో నాటు కోళ్లు పెంచాలని అనుకుంటున్న మీ సలహా కావాలి. ప్రారంభంలో ఎంత ఖర్చు అవుతుంది.

    • @MANAKOSAMRAITHU
      @MANAKOSAMRAITHU  5 місяців тому

      Instagram lo message cheie bro phone number pamputha

  • @rameshdandu532
    @rameshdandu532 6 місяців тому +1

    నువ్వు మొదటి అడుగే తప్పటడుగు వేశావ్ బయ్యా

  • @yugandhar4980
    @yugandhar4980 4 місяці тому +1

    Land size yentha ra Babu adi cheppali kada🤦

  • @g.rajashekharreddy5334
    @g.rajashekharreddy5334 5 місяців тому +1

    పుంజులు ఛాలా ఉన్నివి

  • @mohammedhabibhashmi5982
    @mohammedhabibhashmi5982 6 місяців тому

    Anna mujhe hona

  • @VJARUN331
    @VJARUN331 7 місяців тому

    Solanli Beard nu Natu kodi anaru Handi😡😡😡 Beyler antaru 😅😅

    • @MANAKOSAMRAITHU
      @MANAKOSAMRAITHU  7 місяців тому

      నిజమే బ్రో

    • @sunilrao7158
      @sunilrao7158 6 місяців тому +1

      సొనలి breed broiler breed కాదు బ్రో... దాని మాంసం నాటుకొడి లాగ గట్టిగా వుంటుంది.. నెను 4 నెలల కోడి నుండి 2 years కోడి వరకు తిన్నాను. Market లో ఇదె బెస్ట్.... Calcutta, Bangladesh లో ఇవి చాల famous..

    • @VJARUN331
      @VJARUN331 6 місяців тому

      @@sunilrao7158 Soo Telangana lo 180 or 250/- for kg ela isthunaru Bro telangana Nattu kodi 400 to 500 for kg ela isthunaru......????

    • @sunilrao7158
      @sunilrao7158 6 місяців тому

      @@VJARUN331 area ని పట్టి,availability ని పట్టి price వుంటుంది బ్రో. ఇది చాల కామన్.. నా friend మీరు అన్నట్లు ఒకరికి kg 200 కి ఇస్తాడు ఇంకొకరికి 250,300 లో కూడ ఇస్తాడు. Quantity ని పట్టి, పుంజు, పెట్ట ని పట్టి price తేడా చెపుతారు..

    • @VJARUN331
      @VJARUN331 6 місяців тому

      @@sunilrao7158 Egg's price entha...??

  • @NatureLover-zi3ct
    @NatureLover-zi3ct 6 місяців тому

    Number evvu bro needhi

  • @g.rajashekharreddy5334
    @g.rajashekharreddy5334 5 місяців тому

    యేల సాద్యం అన్ని పుంజులు వున్నవి

    • @MANAKOSAMRAITHU
      @MANAKOSAMRAITHU  5 місяців тому +1

      అదృష్టవంతుడు సార్

    • @Baadashamohan
      @Baadashamohan 2 місяці тому

      😂😂😂😂 adhi crossing nati bro ​@@MANAKOSAMRAITHU

  • @PrasadAdi-xn3xr
    @PrasadAdi-xn3xr 2 місяці тому +1

    Me number ivvandi brother

  • @user-qz2yx9hb6f
    @user-qz2yx9hb6f 5 місяців тому

    Ne number evvu bro

  • @BBR-ANDHRA
    @BBR-ANDHRA 22 дні тому

    Farmer mobile number

    • @MANAKOSAMRAITHU
      @MANAKOSAMRAITHU  22 дні тому

      TQ anna chanal na phone number undi whatsapp ceyandi anna membar pamputaa