క్షమించండి 🙏🙏🙏లలితా త్రిపుర సుందరీ దేవి రహస్య సహస్ర నామాలు కి మించినది ఈ సృష్టిలో లేదు లేదు లేదు లేదు లేదు. త్రిశతి కూడా లలితా త్రిపుర సుందరీ దేవి రహస్య సహస్ర నామాలలోనుంచే వచ్చింది ఈ సృష్టిలో ప్రతి దేవుడి దేవత నామాలు మంత్రాలు స్తోత్రాలు సర్వం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మ వారి రహస్య సహస్ర నామాలలోనుండే వచ్చాయి . అవసరాలకుకాదు ఆత్మ శుద్ధితో చదవండి మీకే తెలుస్తుంది. శ్రీం మాతా యై నమః 🙏🙏🙏 శ్రీం గురుభ్యో నమః 🙏🙏🙏
అసలు ఈ సృష్టిలో మైలు అని పదమే లేదు ఇది ఒక అజ్ఞానం మూఢనమ్మకు ఆ స్థితిలో మైలు అయితే ఆ మైలు కడుపులో ఉన్నప్పుడు మైలు కాదా , తత్వం అసి అని వేదాలు చెప్తుంటే అది నీవే అయి ఉన్నావు అన్నప్పుడు నీకు తెలిసిన తెలియకపోయినా అదే ఉన్నా దానికే లేని మైలు మీకెక్కడిది నీ లోపల అంతరంగా శబ్ద స్పర్శ రూప రస గంధ రూపంలో పంచభూతాలు నిన్ను పట్టుకొని ఉన్నాయి మీ బయట ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వి అంటిపెట్టుకొని ఉన్నాయి మరి వీటి నుండి ఎక్కడికి పోతావ్ ఎక్కడ దాకుంటావ్. భాండ శుద్ధి లేని పాక మెల ఆత్మ శుద్ధి లేని ఆచార మది ఏలా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలారా అని వేమన గారు ఎప్పుడో చెప్పారు నిజమైన భక్తిలో మడి మైలు ఉండవు నీ మీద నీకు విశ్వాసం లేనప్పుడు ఆ భగవంతుడి మీద విశ్వాసం ఎలా ఉంటుంది వ్యక్తి భయంతో కాదు భావనతో ఉండాలి అప్పుడే అంతటా నీవని అర్థం చేసుకోగలం, కడుపులో మలమూత్రాలు నింపి కపవాత పిత్తాలతో నిండిపోయి మనసునుండా ఫుల్లు నింపుకొని ఆశ మొహాలతో ఆలోచనలు నింపి నేను పవిత్రం పవిత్రంగా ఉండాలి అనుకునేవాడు పిచ్చివాడు ఏ పూజ చేసిన ఈ రక్త మాంసకు ముద్దతోటి అది మైలు కాదా తల నిండా పేలు పెట్టుకొని గోళ్ళ నిండా మట్టి పెట్టుకుని కంటిలో పుసులు పెట్టుకొని పళ్ళల్లో పాచిపెట్టుకుని ఒంటినిండా చెమట పెట్టుకుని పవిత్రంగా ఎలా ఉన్నావ్ పవిత్రత అంటే ఆత్మ శుద్ధి అంతేగాని దేహశుద్ధి కాదు ఒక్కసారి ఆలోచించండి. శ్రీo మాతా యై నమః 🙏🙏🙏 శ్రీం గురుభ్యో నమః 🙏🙏🙏 అక్షరాలు తప్పుంటే మన్నించండి అమ్మలా అసలే తప్పయితే క్షమించండి అమ్మలా.
అమ్మ అనే పదానికి అర్థం తెలిస్తే క్షణంలో అమ్మ దర్శనం అవుతుంది ఇది తెలియకే ఎంతోమంది తల క్రిందులుగా తపస్సు చేస్తున్నారు.
యాంకర్ గారు మీరే అమ్మవారిలా వున్నారు🙏🙏🙏
క్షమించండి 🙏🙏🙏లలితా త్రిపుర సుందరీ దేవి రహస్య సహస్ర నామాలు కి మించినది ఈ సృష్టిలో లేదు లేదు లేదు లేదు లేదు.
త్రిశతి కూడా లలితా త్రిపుర సుందరీ దేవి రహస్య సహస్ర నామాలలోనుంచే వచ్చింది
ఈ సృష్టిలో ప్రతి దేవుడి దేవత నామాలు మంత్రాలు స్తోత్రాలు సర్వం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మ వారి రహస్య సహస్ర నామాలలోనుండే వచ్చాయి .
అవసరాలకుకాదు ఆత్మ శుద్ధితో చదవండి మీకే తెలుస్తుంది.
శ్రీం మాతా యై నమః 🙏🙏🙏
శ్రీం గురుభ్యో నమః 🙏🙏🙏
అసలు ఈ సృష్టిలో మైలు అని పదమే లేదు ఇది ఒక అజ్ఞానం మూఢనమ్మకు ఆ స్థితిలో మైలు అయితే ఆ మైలు కడుపులో ఉన్నప్పుడు మైలు కాదా ,
తత్వం అసి అని వేదాలు చెప్తుంటే అది నీవే అయి ఉన్నావు అన్నప్పుడు నీకు తెలిసిన తెలియకపోయినా అదే ఉన్నా దానికే లేని మైలు మీకెక్కడిది నీ లోపల అంతరంగా శబ్ద స్పర్శ రూప రస గంధ రూపంలో పంచభూతాలు నిన్ను పట్టుకొని ఉన్నాయి మీ బయట ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వి అంటిపెట్టుకొని ఉన్నాయి మరి వీటి నుండి ఎక్కడికి పోతావ్ ఎక్కడ దాకుంటావ్.
భాండ శుద్ధి లేని పాక మెల
ఆత్మ శుద్ధి లేని ఆచార మది ఏలా
చిత్తశుద్ధి లేని శివ పూజ లేలారా
అని వేమన గారు ఎప్పుడో చెప్పారు నిజమైన భక్తిలో మడి మైలు ఉండవు నీ మీద నీకు విశ్వాసం లేనప్పుడు ఆ భగవంతుడి మీద విశ్వాసం ఎలా ఉంటుంది వ్యక్తి భయంతో కాదు భావనతో ఉండాలి అప్పుడే అంతటా నీవని అర్థం చేసుకోగలం,
కడుపులో మలమూత్రాలు నింపి కపవాత పిత్తాలతో నిండిపోయి మనసునుండా ఫుల్లు నింపుకొని ఆశ మొహాలతో ఆలోచనలు నింపి నేను పవిత్రం పవిత్రంగా ఉండాలి అనుకునేవాడు పిచ్చివాడు ఏ పూజ చేసిన ఈ రక్త మాంసకు ముద్దతోటి అది మైలు కాదా తల నిండా పేలు పెట్టుకొని గోళ్ళ నిండా మట్టి పెట్టుకుని కంటిలో పుసులు పెట్టుకొని పళ్ళల్లో పాచిపెట్టుకుని ఒంటినిండా చెమట పెట్టుకుని పవిత్రంగా ఎలా ఉన్నావ్ పవిత్రత అంటే ఆత్మ శుద్ధి అంతేగాని దేహశుద్ధి కాదు ఒక్కసారి ఆలోచించండి.
శ్రీo మాతా యై నమః 🙏🙏🙏
శ్రీం గురుభ్యో నమః 🙏🙏🙏
అక్షరాలు తప్పుంటే మన్నించండి అమ్మలా
అసలే తప్పయితే క్షమించండి అమ్మలా.