తోమా/St.Thoms/Tomb of St.Thoms/Tomb of St.Thoms in Chennai/Bro Benhur babu,Bro Benhur Babu videos

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • Praise the lord JESUS. Dear Brothers and sisters. My name is Benhur babu. Iam showing Holy land videos and Holy place's.Lotof holy videos in our channel, And I will show this video's continues with about history in Telugu language. So please subscribe our channel, and shere this holyland videos. please pray for my family. thank you
    యేసు క్రీస్తు ప్రభువు నందు ప్రియ సహోదరీ సహోదరులకు వందనములు. నా పేరు బెన్ హర్ బాబు. ఇంతకు ముందు చాలా మంది యెరూషలేము వెళ్ళివచ్చారు. కొంతమంది అక్కడి వీడియోలను మనకు చూపించారు. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు ఎవ్వరూ చూపించని విధంగా హోలిలాండ్ టూర్ వీడియోలను చూపించ బోతున్నాను. అక్కడి వాతావరణం, అక్కడి విశేషాలు,వారి ఆహార పదార్థాల వివరాలు, భవనాలు,కొండలు,సముద్రాలు,హోటల్,షాప్ లు,మరెన్నో విషయ విశేషాలను అన్ని వివరాలను పరిశుద్ద గ్రంథమైన బైబిల్ లో ఉన్నవాటిని, ఆ యా స్థలాలను,వాటి ప్రాముఖ్యతను మీకు తెలుగు లో చెపుతూ అందిస్తున్నాను.ఇంతేకాక మరెన్నో వీడియోలను మీకు అందిచాలని ప్రయత్ని స్తున్నను.కాబట్టి ఈ విలువైన వీడియోలను తప్పక చూడండి.మన ఛానల్ ను subscribe చేసి బెల్ ను నొక్కండి. మీ బెన్ హర్ బాబు. #BroBenhurbabu #Benhurbabuvideos #TombofStThoms #Benhurbabu

КОМЕНТАРІ • 152

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 4 дні тому

    "JESUS" WANTS YOUR HEART TO DAY RIGHT NOW

  • @jajjarlajoshva1160
    @jajjarlajoshva1160 Рік тому +8

    Thank you brother. చాలా బాగా అర్థం అయ్యే విధంగా మాకు చెప్పారు. 🙏🙏🙏

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 Рік тому +4

    Very nice good news video super message all video's very interesting thank you so much God bless your family i remember daily prayers your family

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому +2

      Praise God Jesus Christ 🙏
      Thank you for your prayers 🙏

  • @chittikunjachitti4418
    @chittikunjachitti4418 Рік тому +1

    Praise the lord 🙌🙏

  • @user-wn7jm3tm9n
    @user-wn7jm3tm9n Рік тому +1

    Explanation is wonderful

  • @rajeshtadikamalla2024
    @rajeshtadikamalla2024 Рік тому +3

    Thank you Brother
    Chala manchi vishayalu theliyachesaru

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому +1

      Praise God Jesus Christ 🙏
      వందనములు బ్రదర్

  • @vasanthadakuri3641
    @vasanthadakuri3641 Рік тому +2

    Thanks brother, we have visited santhome church, mount Thomas in the month of April. Very nice to see. Praise the Lord brother.

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 Рік тому +6

    Thank you My LORD JESUS 🙏🕎
    PRAISE THE LORD Andi 🙏💞✝️
    JESUS CHRIST LOVES YOUR FAMILY AMEN 👑🙌🕊️

  • @sureshbabu9400
    @sureshbabu9400 5 місяців тому

    Praise the lord

  • @parvathibhumireddy6822
    @parvathibhumireddy6822 Рік тому +3

    Tnq brother praise the Lord

  • @prabavathi1016
    @prabavathi1016 8 місяців тому

    Amen🙏🙏🙏🙏🙏👍

  • @rambabumerugu9520
    @rambabumerugu9520 Рік тому

    Amen

  • @birudulaprasad9846
    @birudulaprasad9846 Рік тому +2

    Praise the lord my God

  • @jesudasmarisetti8813
    @jesudasmarisetti8813 Рік тому +1

    Praise the Lord JESUS CHRIST AMEN

  • @user-qn2nz2ny3y
    @user-qn2nz2ny3y Рік тому

    Praise the Lord.broder
    I.loveyou.jeesus.😂❤❤🎉

  • @jsribkha4187
    @jsribkha4187 Рік тому +1

    🙏🙏🙏🙏🙏 Praise the lord

  • @stiphen.kirthana.153
    @stiphen.kirthana.153 Рік тому +2

    Praise the lord sir 🙏🙏🙏

  • @dpcutnoor8843
    @dpcutnoor8843 Рік тому +2

    Praise the lord brother

  • @moneymakinggo
    @moneymakinggo Рік тому +3

    Thank you brother

  • @rajasreegolla788
    @rajasreegolla788 Рік тому

    Praise yeshuva ha messiac.yaweh bless you benhar babu

  • @rockmass1823
    @rockmass1823 Місяць тому

    Praise the Lord brother nenu Nijam ga ne vastanu toma garu sudtanu

  • @kontenavijayavijaya2789
    @kontenavijayavijaya2789 Рік тому

    Thanks sir meru cheppi marintha viswasam kalipincharu thanks very much

  • @sharathkumar1712
    @sharathkumar1712 Рік тому

    PRAISE THE LORD BROTHER

  • @kirankumartuljapur9361
    @kirankumartuljapur9361 Рік тому +2

    praise the lord amen

  • @user-pv4lz9bo4g
    @user-pv4lz9bo4g Рік тому +1

    Praise the lord brother uch

  • @amararapuashokkumar7679
    @amararapuashokkumar7679 Рік тому +2

    Tq brother

  • @joyinlord-sf8hy
    @joyinlord-sf8hy Рік тому +2

    Keep more videos 🔥

  • @eswarikvsp7444
    @eswarikvsp7444 Рік тому +1

    Praise the lord brother garu 🙏

  • @MadhuBabu-xx3ce
    @MadhuBabu-xx3ce Місяць тому

    ప్రభువు నామమున మీకు వందనాలు అన్న గారు చెన్నై సెంట్రల్ నుంచి తోమా గారిని సమాధి చేసిన ప్రదేశానికి వెళ్లి రావాలనుకుంటున్నాను దయతో నాకు అడ్రస్ తెలియ చెప్పగలరని దయతో కోరుతున్నాను 🙏

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Місяць тому +1

      Praise God Jesus Christ
      వందనాలు బ్రదర్
      చెన్నై లో లోకల్ ట్రైన్ ఎక్కి బీచ్ కి టికెట్ తీసుకోండి 5 రూపాయలే..బీచ్ స్టేషన్ లో నుంచి బయటికి వచ్చి శాంతొమ్ కి(St. Thomas tomb) వెళ్ళాలి అంటే సిటీ బస్ నంబర్ చెబుతారు. అది ఎక్కితే సరిగ్గా తోమా గారి సమాధి వద్ద దించుతారు. లేదా మీరు వున్నచోటు నుండి ఆటోలో వెళ్ళవచ్చు. తమిల్ రాకపోతే ఇంగ్లిష్ లో అడగండి. కొందరు తెలుగు వారు కూడా వుంటారు.
      *************
      డైరెక్ట్ గా ఆటోలో వెళ్ళవచ్చు (కానీ ఎక్కువ అడుగుతారు) లేదా సెంట్రల్ ప్రక్కనే లోకల్ ట్రైన్ స్టేషన్ వుంది స్టేషన్ పేరు పార్క్ అక్కడ లోకల్ ట్రైన్ ఎక్కి st Thomas mount స్టేషన్ లో దిగండి ఒక్కరికీ 5 రూ..అక్కడి నుండి అటో మాట్లాడు కొండి కొండ పైకి 200/- అక్కడి నుండి దగ్గర్లోనే లిటిల్ మౌంట్ కి వెళ్ల వచ్చు. అక్కడి నుండి st Thomas tomb అనగా మెరీనా బీచ్ వద్ద వున్న సాన్ తొమ్ కి కూడా బస్లో వెళ్ళవచ్చు లేదా అటో
      విజయవాడ నుండి చెన్నై వెళ్ళండి, అక్కడనుండి
      చెన్నై లో లోకల్ ట్రైన్ ఎక్కి బీచ్ కి టికెట్ తీసుకోండి 5 రూపాయలే..బీచ్ స్టేషన్ లో దిగి బయటికి వచ్చి శాంతొమ్ కి(St. Thomas tomb) వెళ్ళాలి అంటే సిటీ బస్ నంబర్ చెబుతారు. అది ఎక్కితే సరిగ్గా తోమా గారి సమాధి వద్ద దించుతారు. లేదా మీరు వున్నచోటు నుండి ఆటోలో వెళ్ళవచ్చు. తమిల్ రాకపోతే ఇంగ్లిష్ లో అడగండి. కొందరు తెలుగు వారు కూడా వుంటారు. అలాగే విమానాశ్రయం ప్రక్కనే ఉన్న st Thomas mount ki వెళ్లి చూసి,( అక్కడ అడిగితే లిటిల్ మౌంట్ కి ఎలా వెళ్ళాలో చెబుతారు అది కూడా అక్కడికి దగ్గరే సిటీ బస్ కి 10/- రూపాయలే) ఇంకా లిటిల్ మౌంట్ కూడా చూసి రండి

    • @MadhuBabu-xx3ce
      @MadhuBabu-xx3ce Місяць тому

      @@brobenhurbabu3055 అలాగే అన్నగారు చాలామంచిది తప్పకుండా ప్రార్దన పూర్వకంగా వెళ్ళి వస్తాను ఆమేన్ మరొకసారి మీకు వందనములు

  • @diyyamary73
    @diyyamary73 Рік тому

    Me chalabagavivarinchinaru

  • @bramasheeba8756
    @bramasheeba8756 Рік тому

    Good

  • @jesus_love1432
    @jesus_love1432 Рік тому

    Intha manchi video ni makosam chesina meeku chala thanks andi prise the lord amen

  • @padmavathipadmavathi3565
    @padmavathipadmavathi3565 Рік тому +1

    వందనాలు వందనాలు అన్నా

  • @bingisrikanth2710
    @bingisrikanth2710 Місяць тому

    Thanks you anna

  • @hiitsramu1990
    @hiitsramu1990 Рік тому +3

    God bless you🙏 ⛪

  • @rayalaseemakitchen5153
    @rayalaseemakitchen5153 Рік тому +2

    🙏 🙏 🙏

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому +1

      Praise God Jesus Christ 🙏
      How are you?

    • @rayalaseemakitchen5153
      @rayalaseemakitchen5153 Рік тому +1

      Annayya garu namaste memu baagunnamu mee arogyamu bagundali maa kosam Manchi videos chestunnaru mee family members andaru challaga undaalani prarthistunnamu 🙏

  • @shainingstarsamantha772
    @shainingstarsamantha772 Рік тому +3

    వందనాలు అన్న మాది కడప జిల్లా బద్వేల్ మండలం. ఈ వీడియో పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది .మీకు చాలా కృతజ్ఞతలు బ్రదర్. మేము పరిశుద్ధ తోమగారి సమాధి చూడాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాము. కానీ మాకు తమిళ్ రాదు. సమాధి చెన్నై మెరీనా బీచ్ లో వుందని మాత్రమే తెలుసు.ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది మాకు తెలియదు . దయచేసి ఆ రూట్ మ్యాప్ మాకు తెలియచేయ గలరా బ్రదర్.

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому +2

      వందనాలు సిస్టర్.
      చెన్నై లో లోకల్ ట్రైన్ ఎక్కి బీచ్ కి టికెట్ తీసుకోండి 5 రూపాయలే..బీచ్ స్టేషన్ లో దిగి బయటికి వచ్చి సంతొమ్ కి(St. Thomas tomb) వెళ్ళాలి అంటే సిటీ బస్ నంబర్ చెబుతారు. అది ఎక్కితే సరిగ్గా తోమా గారి సమాధి వద్ద దించుతారు. లేదా మీరు వున్నచోటు నుండి ఆటోలో వెళ్ళవచ్చు. తమిల్ రాకపోతే ఇంగ్లిష్ లో అడగండి. కొందరు తెలుగు వారు కూడా వుంటారు.

    • @rajeshthota2406
      @rajeshthota2406 Рік тому

      Yes Bro Same.... Please Tell me Anna

  • @kontenavijayavijaya2789
    @kontenavijayavijaya2789 Рік тому

    🙏

  • @rajkumar-0143-joel
    @rajkumar-0143-joel Рік тому +1

    Praise the lord brother... God bless you tq so much...

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому

      Praise God Jesus Christ
      Amen
      వందనములు బ్రదర్

  • @user-tq1ck2ml5z
    @user-tq1ck2ml5z Рік тому

    Thanks brother 🙏 prise the lord

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 4 дні тому

    JESUS WANTS YOUR HEART , RIGHT NOW TODAY

  • @user-pv4lz9bo4g
    @user-pv4lz9bo4g Рік тому

    Praise the lord brother thank you verymuch br

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому

      Praise God Jesus Christ 🙏
      వందనములు సిస్టర్

  • @naveenanavee6130
    @naveenanavee6130 Рік тому

    Thank you annaya memu akkadiki velly nattevundhi chaala bavundhi

  • @sundarinarni9237
    @sundarinarni9237 Рік тому

    Prasie the lord annaya 🙏🙏🙌🙌 amen ❤

  • @yesudaskohir9366
    @yesudaskohir9366 Рік тому

    Anna Paris the lord

  • @murikipudielizabeth6749
    @murikipudielizabeth6749 Рік тому

    Super praise the lord

  • @user-fe1gc1fm1g
    @user-fe1gc1fm1g Рік тому

    Thank you

  • @rajusiriki3791
    @rajusiriki3791 Рік тому

    థాంక్స్ 🙏🙏

  • @pasagadulaapparao3747
    @pasagadulaapparao3747 Рік тому

    Chala baguga chepparu

  • @ravikampamalla6311
    @ravikampamalla6311 Рік тому +3

    🙏🙏🙏🙏🙏🙏

  • @swarnalatha4321
    @swarnalatha4321 Рік тому +1

    Praise the lord brother 🙏
    God bless you

  • @janumpallyravikumar7708
    @janumpallyravikumar7708 Рік тому +3

    వందనాలు బ్రదర్ God bless you 🙏

  • @revanthbuthapati55
    @revanthbuthapati55 Рік тому +3

    బ్రదర్ prise the లార్డ్ నేను చూడాలని ఉన్నాను కనుక అడ్రస్ గురించి చెప్పండి plz

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому +3

      తప్పకుండా

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому +1

      చైనై వెళ్లి మెరీనా బీచ్ వద్ద శాంతొమ్ కి (తోమా గారి సమాధి వద్దకు అని అడగండి) సిటీ బస్ లు చాలా వుంటాయి, అటో లు కూడా

  • @vijayakitchentelugu
    @vijayakitchentelugu Рік тому

    Thanks brother

  • @villagevolunteerc681
    @villagevolunteerc681 Рік тому

    Thank you my lord please yessayya syamsundarreddy ki sampurna swastata and FR Anthony raaju gaari kaalu noppi thaggetatlu daycheyyandi Deva blesses them Deva please yessayya

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому

      ఫాదర్ అంతోను రాజు అంటే ఎవరు?

  • @user-wo1rl7qh1u
    @user-wo1rl7qh1u Рік тому

    🙏💐🙏⭐🙏🌟

  • @marthch2878
    @marthch2878 Рік тому

    Good bless you 🙏🙏👌

  • @israelmallavarapu4315
    @israelmallavarapu4315 Рік тому

    Tq brother 🙏

  • @raviteja3107
    @raviteja3107 Рік тому

    😢😢😢😢god bless you

  • @gopicreations2565
    @gopicreations2565 Рік тому

    Please pray for my family
    Father 🙏

  • @shekarbabu3617
    @shekarbabu3617 Рік тому

    🎉 బ్రదర్ ప్రైస్ ది లార్డ్ అయ్యా మేము హైదరాబాదులో నేను ఎలా రావాలి ఏ

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому

      హైదరాబాద్ నుండి చెన్నై వెళ్ళండి, అక్కడనుండి
      చెన్నై లో లోకల్ ట్రైన్ ఎక్కి బీచ్ కి టికెట్ తీసుకోండి 5 రూపాయలే..బీచ్ స్టేషన్ లో దిగి బయటికి వచ్చి శాంతొమ్ కి(St. Thomas tomb) వెళ్ళాలి అంటే సిటీ బస్ నంబర్ చెబుతారు. అది ఎక్కితే సరిగ్గా తోమా గారి సమాధి వద్ద దించుతారు. లేదా మీరు వున్నచోటు నుండి ఆటోలో వెళ్ళవచ్చు. తమిల్ రాకపోతే ఇంగ్లిష్ లో అడగండి. కొందరు తెలుగు వారు కూడా వుంటారు. అలాగే విమానాశ్రయం ప్రక్కనే ఉన్న st Thomas mount ki వెళ్లి చూసి,( అక్కడ అడిగితే లిటిల్ మౌంట్ కి ఎలా వెళ్ళాలో చెబుతారు అది కూడా అక్కడికి దగ్గరే సిటీ బస్ కి 10/- రూపాయలే) ఇంకా లిటిల్ మౌంట్ కూడా చూసి రండి

  • @user-hn2pn9pq3w
    @user-hn2pn9pq3w 3 місяці тому

    ఆంద్ర ప్రదేశ్ నుండి వెళ్లడానికి మాకు అవకాశం కల్పించాగలర.అయ్యగారు

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  3 місяці тому

      ముందు చెన్నై వెళ్లండి. అక్కడ చూడవలసినవి మూడు ప్రదేశాలున్నాయి. ఒకటేమో తోమా గారి సమాధి అది మెరీనా బీచ్ వద్ద ఉంది. ఇంకొకటి తోమా గారిని చంపిన ప్రదేశం అది ఎయిర్పోర్ట్ ప్రక్కనే ఉన్న చిన్న కొండ దాన్ని థామస్ మౌంట్ అంటారు. ఇంకొకటి లిటిల్ మౌంట్ అంటారు. St తోమస్ మౌంట్ దగ్గరలోని ప్రక్కనే లిటిల్ మౌంట్ ఉంటుంది. అక్కడేమో తోమా గారు దేవుని వాక్యం ప్రజలకు చెప్పేవారు. ఈ మూడు ప్రదేశాలు చూడాలి కాబట్టి వివరాలను నేను చెప్తున్నాను ఆ ప్రకారం వెళ్ళండి
      చెన్నై లో లోకల్ ట్రైన్ ఎక్కి బీచ్ కి టికెట్ తీసుకోండి 5 రూపాయలే..బీచ్ స్టేషన్ లో నుంచి బయటికి వచ్చి శాంతొమ్ కి(St. Thomas tomb) వెళ్ళాలి అంటే సిటీ బస్ నంబర్ చెబుతారు. అది ఎక్కితే సరిగ్గా తోమా గారి సమాధి వద్ద దించుతారు. లేదా మీరు వున్నచోటు నుండి ఆటోలో వెళ్ళవచ్చు. తమిల్ రాకపోతే ఇంగ్లిష్ లో అడగండి. కొందరు తెలుగు వారు కూడా వుంటారు.
      *************
      డైరెక్ట్ గా ఆటోలో వెళ్ళవచ్చు (కానీ ఎక్కువ అడుగుతారు) లేదా సెంట్రల్ ప్రక్కనే లోకల్ ట్రైన్ స్టేషన్ వుంది స్టేషన్ పేరు పార్క్ అక్కడ లోకల్ ట్రైన్ ఎక్కి st Thomas mount స్టేషన్ లో దిగండి ఒక్కరికీ 5 రూ..అక్కడి నుండి అటో మాట్లాడు కొండి కొండ పైకి 200/- అక్కడి నుండి దగ్గర్లోనే లిటిల్ మౌంట్ కి వెళ్ల వచ్చు. అక్కడి నుండి st Thomas tomb అనగా మెరీనా బీచ్ వద్ద వున్న సాన్ తొమ్ కి కూడా బస్లో వెళ్ళవచ్చు లేదా అటో
      విజయవాడ నుండి చెన్నై వెళ్ళండి, అక్కడనుండి
      చెన్నై లో లోకల్ ట్రైన్ ఎక్కి బీచ్ కి టికెట్ తీసుకోండి 5 రూపాయలే..బీచ్ స్టేషన్ లో దిగి బయటికి వచ్చి శాంతొమ్ కి(St. Thomas tomb) వెళ్ళాలి అంటే సిటీ బస్ నంబర్ చెబుతారు. అది ఎక్కితే సరిగ్గా తోమా గారి సమాధి వద్ద దించుతారు. లేదా మీరు వున్నచోటు నుండి ఆటోలో వెళ్ళవచ్చు. తమిల్ రాకపోతే ఇంగ్లిష్ లో అడగండి. కొందరు తెలుగు వారు కూడా వుంటారు. అలాగే విమానాశ్రయం ప్రక్కనే ఉన్న st Thomas mount ki వెళ్లి చూసి,( అక్కడ అడిగితే లిటిల్ మౌంట్ కి ఎలా వెళ్ళాలో చెబుతారు అది కూడా అక్కడికి దగ్గరే సిటీ బస్ కి 10/- రూపాయలే) ఇంకా లిటిల్ మౌంట్ కూడా చూసి రండి

  • @kamalavatymodili2140
    @kamalavatymodili2140 Рік тому

    Meeto holyland vastamu

  • @sivapalaparthi
    @sivapalaparthi Рік тому

    Chennai nunchi tomer Samadhan A

  • @nagasurya124
    @nagasurya124 2 місяці тому

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా బాగా చెప్పారు. బ్రదర్ మేము వైట్ ఫీల్డ్ లో వస్తున్నాం బ్రదర్ సమాధికి ఎలా వెళ్లాలో చెప్తారా. తోమ సమాధి గారికి ఎలా వెళ్లాలి బ్రదర్

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 місяці тому

      చెన్నైలో మెరీనా బీచ్ వద్దకు వెళ్లి సాంతోమ్ చర్చ్ ,St . Thomas టూంబ్,అని అడిగితే ఎవరైనా చెప్తారు.

  • @suryareddy5371
    @suryareddy5371 Рік тому +2

    Sir jerusalem vellinapudu mande podha dhaggara rallu konta anaru ga.marla vellaledha

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому +1

      లేదండీ సంవత్సరం క్రితం నాకు కరోనా వచ్చింది. సంత్సరమంతా ఇబ్బంది పడ్డాను. దేవుని దయవల్ల ఇప్పుడు బాగున్నాను దేవుని చిత్తము అయితే త్వరోనే వెళ్తాము.అప్పుడు ఖచ్చితంగా తెస్తాను.

  • @user-ni7jj4in2f
    @user-ni7jj4in2f Рік тому

    నేను 2012 లో వెళ్లాను

  • @RajasekharNegala
    @RajasekharNegala Рік тому +1

    బ్రదర్ తోమా గారి సమాధి ఎదురుగా మోకరించి ప్రార్ధించడం విగ్రహారధన కాదా

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому

      తోమా సమాధి వద్ద దేవుని ప్రార్ధించడం తప్పా?

    • @jaishivamadhukarstudio9717
      @jaishivamadhukarstudio9717 Рік тому

      అవును విగ్రహా ఆరధన ..

  • @kishorebabumarey
    @kishorebabumarey Рік тому

    Ellaga anna vijaywada nunche St Thomas mount ke ravale untey

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому

      విజయవాడ నుండి చెన్నై వెళ్ళండి, అక్కడనుండి
      చెన్నై లో లోకల్ ట్రైన్ ఎక్కి బీచ్ కి టికెట్ తీసుకోండి 5 రూపాయలే..బీచ్ స్టేషన్ లో దిగి బయటికి వచ్చి శాంతొమ్ కి(St. Thomas tomb) వెళ్ళాలి అంటే సిటీ బస్ నంబర్ చెబుతారు. అది ఎక్కితే సరిగ్గా తోమా గారి సమాధి వద్ద దించుతారు. లేదా మీరు వున్నచోటు నుండి ఆటోలో వెళ్ళవచ్చు. తమిల్ రాకపోతే ఇంగ్లిష్ లో అడగండి. కొందరు తెలుగు వారు కూడా వుంటారు. అలాగే విమానాశ్రయం ప్రక్కనే ఉన్న st Thomas mount ki వెళ్లి చూసి,( అక్కడ అడిగితే లిటిల్ మౌంట్ కి ఎలా వెళ్ళాలో చెబుతారు అది కూడా అక్కడికి దగ్గరే సిటీ బస్ కి 10/- రూపాయలే) ఇంకా లిటిల్ మౌంట్ కూడా చూసి రండి

  • @Hannubabe-2021
    @Hannubabe-2021 Рік тому

    Thank u and how to go brother

  • @jyothiy9642
    @jyothiy9642 Рік тому

    Praise the Lord brother, 🙏 Maku velli chudala ni vundi brother.Thamos tomb .please guide me.

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому

      చెన్నై లో లోకల్ ట్రైన్ ఎక్కి బీచ్ కి టికెట్ తీసుకోండి 5 రూపాయలే..బీచ్ స్టేషన్ లో దిగి బయటికి వచ్చి శాంతొమ్ కి(St. Thomas tomb) వెళ్ళాలి అంటే సిటీ బస్ నంబర్ చెబుతారు. అది ఎక్కితే సరిగ్గా తోమా గారి సమాధి వద్ద దించుతారు. లేదా మీరు వున్నచోటు నుండి ఆటోలో వెళ్ళవచ్చు. తమిల్ రాకపోతే ఇంగ్లిష్ లో అడగండి. కొందరు తెలుగు వారు కూడా వుంటారు.

  • @user-vp5lg9df4u
    @user-vp5lg9df4u Рік тому

    🧖

  • @reddypogujhansiarunasree7574

    Praice the Lard Anna chenie lo ee place s particular s pettandi

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому

      చెన్నై వెళ్ళండి, అక్కడనుండి
      చెన్నై లో లోకల్ ట్రైన్ ఎక్కి బీచ్ కి టికెట్ తీసుకోండి 5 రూపాయలే..బీచ్ స్టేషన్ లో దిగి బయటికి వచ్చి శాంతొమ్ కి(St. Thomas tomb) వెళ్ళాలి అంటే సిటీ బస్ నంబర్ చెబుతారు. అది ఎక్కితే సరిగ్గా తోమా గారి సమాధి వద్ద దించుతారు. లేదా మీరు వున్నచోటు నుండి ఆటోలో వెళ్ళవచ్చు. తమిల్ రాకపోతే ఇంగ్లిష్ లో అడగండి. కొందరు తెలుగు వారు కూడా వుంటారు. అలాగే విమానాశ్రయం ప్రక్కనే ఉన్న st Thomas mount ki వెళ్లి చూసి,( అక్కడ అడిగితే లిటిల్ మౌంట్ కి ఎలా వెళ్ళాలో చెబుతారు అది కూడా అక్కడికి దగ్గరే సిటీ బస్ కి 10/- రూపాయలే) ఇంకా లిటిల్ మౌంట్ కూడా చూసి రండి

  • @yarlagaddarajuraju5797
    @yarlagaddarajuraju5797 Рік тому

    Praise the lord brother Memu kuda 4 years back vellam miru choopinchina trip

  • @pmadhupmadhupmadhu8172
    @pmadhupmadhupmadhu8172 7 місяців тому

    Hyderabad to Chennai ki brother please 🥺

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  7 місяців тому

      చెన్నై కి వెళ్లి
      చెన్నై లో లోకల్ ట్రైన్ ఎక్కి బీచ్ కి టికెట్ తీసుకోండి 5 రూపాయలే..బీచ్ స్టేషన్ లో దిగి బయటికి వచ్చి శాంతొమ్ కి(St. Thomas tomb) వెళ్ళాలి అంటే సిటీ బస్ నంబర్ చెబుతారు. అది ఎక్కితే సరిగ్గా తోమా గారి సమాధి వద్ద దించుతారు. లేదా మీరు వున్నచోటు నుండి ఆటోలో వెళ్ళవచ్చు. తమిల్ రాకపోతే ఇంగ్లిష్ లో అడగండి. కొందరు తెలుగు వారు కూడా వుంటారు.
      *************
      థామస్ మౌంట్ కి వెళ్లాలంటే ...
      డైరెక్ట్ గా ఆటోలో వెళ్ళవచ్చు (కానీ ఎక్కువ అడుగుతారు) లేదా సెంట్రల్ ప్రక్కనే లోకల్ ట్రైన్ స్టేషన్ వుంది స్టేషన్ పేరు పార్క్ అక్కడ లోకల్ ట్రైన్ ఎక్కి st Thomas mount స్టేషన్ లో దిగండి ఒక్కరికీ 5 రూ..అక్కడి నుండి అటో మాట్లాడు కొండి కొండ పైకి 200/- అక్కడి నుండి దగ్గర్లోనే లిటిల్ మౌంట్ కి వెళ్ల వచ్చు. అక్కడి నుండి st Thomas tomb అనగా మెరీనా బీచ్ వద్ద వున్న సాన్ తొమ్ కి కూడా బస్లో వెళ్ళవచ్చు లేదా అటో
      విజయవాడ నుండి చెన్నై వెళ్ళండి, అక్కడనుండి
      చెన్నై లో లోకల్ ట్రైన్ ఎక్కి బీచ్ కి టికెట్ తీసుకోండి 5 రూపాయలే..బీచ్ స్టేషన్ లో దిగి బయటికి వచ్చి శాంతొమ్ కి(St. Thomas tomb) వెళ్ళాలి అంటే సిటీ బస్ నంబర్ చెబుతారు. అది ఎక్కితే సరిగ్గా తోమా గారి సమాధి వద్ద దించుతారు. లేదా మీరు వున్నచోటు నుండి ఆటోలో వెళ్ళవచ్చు. తమిల్ రాకపోతే ఇంగ్లిష్ లో అడగండి. కొందరు తెలుగు వారు కూడా వుంటారు. అలాగే విమానాశ్రయం ప్రక్కనే ఉన్న st Thomas mount ki వెళ్లి చూసి,( అక్కడ అడిగితే లిటిల్ మౌంట్ కి ఎలా వెళ్ళాలో చెబుతారు అది కూడా అక్కడికి దగ్గరే సిటీ బస్ కి 10/- రూపాయలే) ఇంకా లిటిల్ మౌంట్ కూడా చూసి రండి

  • @kishorebabumarey
    @kishorebabumarey Рік тому

    St Thomas mount ke ravale. Vijayawada nunche ellaga brother cheppunde

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому

      విజయవాడ నుండి చెన్నై వెళ్ళండి, అక్కడనుండి
      చెన్నై లో లోకల్ ట్రైన్ ఎక్కి బీచ్ కి టికెట్ తీసుకోండి 5 రూపాయలే..బీచ్ స్టేషన్ లో దిగి బయటికి వచ్చి శాంతొమ్ కి(St. Thomas tomb) వెళ్ళాలి అంటే సిటీ బస్ నంబర్ చెబుతారు. అది ఎక్కితే సరిగ్గా తోమా గారి సమాధి వద్ద దించుతారు. లేదా మీరు వున్నచోటు నుండి ఆటోలో వెళ్ళవచ్చు. తమిల్ రాకపోతే ఇంగ్లిష్ లో అడగండి. కొందరు తెలుగు వారు కూడా వుంటారు. అలాగే విమానాశ్రయం ప్రక్కనే ఉన్న st Thomas mount ki వెళ్లి చూసి,( అక్కడ అడిగితే లిటిల్ మౌంట్ కి ఎలా వెళ్ళాలో చెబుతారు అది కూడా అక్కడికి దగ్గరే సిటీ బస్ కి 10/- రూపాయలే) ఇంకా లిటిల్ మౌంట్ కూడా చూసి రండి

  • @nsreenu407
    @nsreenu407 Рік тому

    Praise the lord Anna 🙏🙏 memmu kuda ravalani ankuntunamu mimlini kalavalantey Ela anna

  • @Pastorshashidharelshaddaichurc

    Ela velalo chepandi alage adresh pampandi brother. Praise tha lord 🙏🏻

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому

      చెన్నై వెళ్ళండి, అక్కడనుండి
      చెన్నై లో లోకల్ ట్రైన్ ఎక్కి బీచ్ కి టికెట్ తీసుకోండి 5 రూపాయలే..బీచ్ స్టేషన్ లో దిగి బయటికి వచ్చి శాంతొమ్ కి(St. Thomas tomb) వెళ్ళాలి అంటే సిటీ బస్ నంబర్ చెబుతారు. అది ఎక్కితే సరిగ్గా తోమా గారి సమాధి వద్ద దించుతారు. లేదా మీరు వున్నచోటు నుండి ఆటోలో వెళ్ళవచ్చు. తమిల్ రాకపోతే ఇంగ్లిష్ లో అడగండి. కొందరు తెలుగు వారు కూడా వుంటారు. అలాగే విమానాశ్రయం ప్రక్కనే ఉన్న st Thomas mount ki వెళ్లి చూసి,( అక్కడ అడిగితే లిటిల్ మౌంట్ కి ఎలా వెళ్ళాలో చెబుతారు అది కూడా అక్కడికి దగ్గరే సిటీ బస్ కి 10/- రూపాయలే) ఇంకా లిటిల్ మౌంట్ కూడా చూసి రండి

  • @diyyamary73
    @diyyamary73 Рік тому

    Me vediolu chala bhaga u nnae me phone No ledu please

  • @user-fe1gc1fm1g
    @user-fe1gc1fm1g Рік тому

    Address ela spurthiga video supinsu sit

    • @prathyushakaradpally9835
      @prathyushakaradpally9835 Рік тому

      😂😂😂✝️✝️✝️✝️😭😭😭😭👯‍♂️👯‍♂️✝️✝️👩‍🦱💪

  • @davidashaofficial5560
    @davidashaofficial5560 Рік тому

    మేము రావలి అనుకుంటున్నము అడ్రస్ rute map పంపగలరా bro

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому

      చెన్నై లో లోకల్ ట్రైన్ ఎక్కి బీచ్ కి టికెట్ తీసుకోండి 5 రూపాయలే..బీచ్ స్టేషన్ లో దిగి బయటికి వచ్చి శాంతొమ్ కి(St. Thomas tomb) వెళ్ళాలి అంటే సిటీ బస్ నంబర్ చెబుతారు. అది ఎక్కితే సరిగ్గా తోమా గారి సమాధి వద్ద దించుతారు. లేదా మీరు వున్నచోటు నుండి ఆటోలో వెళ్ళవచ్చు. తమిల్ రాకపోతే ఇంగ్లిష్ లో అడగండి. కొందరు తెలుగు వారు కూడా వుంటారు. అలాగే విమానాశ్రయం ప్రక్కనే ఉన్న st Thomas mount ki వెళ్లి చూసి,( అక్కడ అడిగితే లిటిల్ మౌంట్ కి ఎలా వెళ్ళాలో చెబుతారు అది కూడా అక్కడికి దగ్గరే సిటీ బస్ కి 10/- రూపాయలే) ఇంకా లిటిల్ మౌంట్ కూడా చూసి రండి

    • @davidashaofficial5560
      @davidashaofficial5560 Рік тому

      @@brobenhurbabu3055 ok bro tq

    • @davidashaofficial5560
      @davidashaofficial5560 Рік тому

      @@brobenhurbabu3055 ❤

  • @gopalpeandra4106
    @gopalpeandra4106 Рік тому

    Sir ela ravali sir please replay and money entha avuthai

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому

      ఎక్కువ ఖర్చు అవ్వదు. విజయాడ నుండి అయితే
      అక్కడికి వెళ్లి రావటానికి ఒక్కరికీ 1500 లోపే అవుతుంది.
      చెన్నై లో లోకల్ ట్రైన్ ఎక్కి బీచ్ కి టికెట్ తీసుకోండి 5 రూపాయలే..బీచ్ స్టేషన్ లో దిగి బయటికి వచ్చి శాంతొమ్ కి(St. Thomas tomb) వెళ్ళాలి అంటే సిటీ బస్ నంబర్ చెబుతారు. అది ఎక్కితే సరిగ్గా తోమా గారి సమాధి వద్ద దించుతారు. లేదా మీరు వున్నచోటు నుండి ఆటోలో వెళ్ళవచ్చు. తమిల్ రాకపోతే ఇంగ్లిష్ లో అడగండి. కొందరు తెలుగు వారు కూడా వుంటారు.

  • @kaikalaprabhukumar6901
    @kaikalaprabhukumar6901 Рік тому

    మాకు వెళ్లడానికి దారి చెప్పండి

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому

      చెన్నై లో లోకల్ ట్రైన్ ఎక్కి బీచ్ కి టికెట్ తీసుకోండి 5 రూపాయలే..బీచ్ స్టేషన్ లో దిగి బయటికి వచ్చి శాంతొమ్ కి(St. Thomas tomb) వెళ్ళాలి అంటే సిటీ బస్ నంబర్ చెబుతారు. అది ఎక్కితే సరిగ్గా తోమా గారి సమాధి వద్ద దించుతారు. లేదా మీరు వున్నచోటు నుండి ఆటోలో వెళ్ళవచ్చు. తమిల్ రాకపోతే ఇంగ్లిష్ లో అడగండి. కొందరు తెలుగు వారు కూడా వుంటారు. అలాగే విమానాశ్రయం ప్రక్కనే ఉన్న st Thomas mount ki వెళ్లి చూసి,( అక్కడ అడిగితే లిటిల్ మౌంట్ కి ఎలా వెళ్ళాలో చెబుతారు అది కూడా అక్కడికి దగ్గరే సిటీ బస్ కి 10/- రూపాయలే) ఇంకా లిటిల్ మౌంట్ కూడా చూసి రండి

  • @yadhasumounika
    @yadhasumounika Рік тому

    Praise the lords annainah Thoma gari church ki vellali ante dhadhapu entha karchu avthadhi

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому

      విజయవాడ నుండి వెళ్లి రావటానికి ట్రైన్ కి ఒక్కరికీ సుమారు 1000/- అవుతాయి భోజనం కర్చులు అదనం

  • @ravikumaryeturi4108
    @ravikumaryeturi4108 Рік тому

    Central to mylaapur st thamas mount yela vellali😅

    • @ravikumaryeturi4108
      @ravikumaryeturi4108 Рік тому

      Distance yenta

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому

      డైరెక్ట్ గా ఆటోలో వెళ్ళవచ్చు (కానీ ఎక్కువ అడుగుతారు) లేదా సెంట్రల్ ప్రక్కనే లోకల్ ట్రైన్ స్టేషన్ వుంది స్టేషన్ పేరు పార్క్ అక్కడ లోకల్ ట్రైన్ ఎక్కి st Thomas mount స్టేషన్ లో దిగండి ఒక్కరికీ 5 రూ..అక్కడి నుండి అటో మాట్లాడు కొండి కొండ పైకి 200/- అక్కడి నుండి దగ్గర్లోనే లిటిల్ మౌంట్ కి వెళ్ల వచ్చు. అక్కడి నుండి st Thomas tomb అనగా మెరీనా బీచ్ వద్ద వున్న సాన్ తొమ్ కి కూడా బస్లో వెళ్ళవచ్చు లేదా అటో

  • @vijayakitchentelugu
    @vijayakitchentelugu Рік тому

    ఎలాగ రావాలి అన్నయ్య

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому

      చెన్నై లో లోకల్ ట్రైన్ ఎక్కి బీచ్ కి టికెట్ తీసుకోండి 5 రూపాయలే..బీచ్ స్టేషన్ లో దిగి బయటికి వచ్చి శాంతొమ్ కి(St. Thomas tomb) వెళ్ళాలి అంటే సిటీ బస్ నంబర్ చెబుతారు. అది ఎక్కితే సరిగ్గా తోమా గారి సమాధి వద్ద దించుతారు. లేదా మీరు వున్నచోటు నుండి ఆటోలో వెళ్ళవచ్చు. తమిల్ రాకపోతే ఇంగ్లిష్ లో అడగండి. కొందరు తెలుగు వారు కూడా వుంటారు.

  • @diyyamary73
    @diyyamary73 Рік тому

    Me no pettandi babugaru madi anthapuram gella

  • @konangivijayakumar7283
    @konangivijayakumar7283 10 місяців тому

    Saar please route yela

    • @konangivijayakumar7283
      @konangivijayakumar7283 10 місяців тому

      Praise the lord

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  10 місяців тому

      చెన్నై లో లోకల్ ట్రైన్ ఎక్కి బీచ్ కి టికెట్ తీసుకోండి 5 రూపాయలే..బీచ్ స్టేషన్ లో దిగి బయటికి వచ్చి శాంతొమ్ కి(St. Thomas tomb) వెళ్ళాలి అంటే సిటీ బస్ నంబర్ చెబుతారు. అది ఎక్కితే సరిగ్గా తోమా గారి సమాధి వద్ద దించుతారు. లేదా మీరు వున్నచోటు నుండి ఆటోలో వెళ్ళవచ్చు. తమిల్ రాకపోతే ఇంగ్లిష్ లో అడగండి. కొందరు తెలుగు వారు కూడా వుంటారు. అలాగే విమానాశ్రయం ప్రక్కనే ఉన్న st Thomas mount ki వెళ్లి చూసి,( అక్కడ అడిగితే లిటిల్ మౌంట్ కి ఎలా వెళ్ళాలో చెబుతారు అది కూడా అక్కడికి దగ్గరే సిటీ బస్ కి 10/- రూపాయలే) ఇంకా లిటిల్ మౌంట్ కూడా చూసి రండి

  • @sendkishore1
    @sendkishore1 Рік тому

    Keep location details brother

  • @kirankumard7507
    @kirankumard7507 Рік тому

    Greetings brother address chepandi

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому

      చెన్నై లో మెరీనా బీచ్ వద్ద శాంతొమ్ అని అడగండి.

  • @kamalavatymodili2140
    @kamalavatymodili2140 Рік тому

    Mee cell no kavali brother

  • @palaparthiraniprameela4176
    @palaparthiraniprameela4176 Рік тому

    Br Praise Tha Lord Mee phone number telia chaindi

  • @esulalitha167
    @esulalitha167 Рік тому

    Amen

  • @neelimarachel317
    @neelimarachel317 Рік тому

    Chala baga chepparu brother. May God bless you more abundantly.

  • @tirupathisadulla2335
    @tirupathisadulla2335 Рік тому

    Thank you

  • @selvarajselvaraj8703
    @selvarajselvaraj8703 Рік тому

    Ela vellali address pettandi

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому

      చెన్నై లో లోకల్ ట్రైన్ ఎక్కి బీచ్ కి టికెట్ తీసుకోండి 5 రూపాయలే..బీచ్ స్టేషన్ లో దిగి బయటికి వచ్చి శాంతొమ్ కి(St. Thomas tomb) వెళ్ళాలి అంటే సిటీ బస్ నంబర్ చెబుతారు. అది ఎక్కితే సరిగ్గా తోమా గారి సమాధి వద్ద దించుతారు. లేదా మీరు వున్నచోటు నుండి ఆటోలో వెళ్ళవచ్చు. తమిల్ రాకపోతే ఇంగ్లిష్ లో అడగండి. కొందరు తెలుగు వారు కూడా వుంటారు. అలాగే విమానాశ్రయం ప్రక్కనే ఉన్న st Thomas mount కి వెళ్ళాలి అని అక్కడే అడిగితే చెబుతారు, అక్కడికి వెళ్లి చూసి,( అక్కడ అడిగితే లిటిల్ మౌంట్ కి ఎలా వెళ్ళాలో చెబుతారు అది కూడా అక్కడికి దగ్గరే సిటీ బస్ కి 10/- రూపాయలే) ఇంకా లిటిల్ మౌంట్ కూడా చూసి రండి