మతం మారితే కులం మారుతుందా? బీసీ సీ అనేది కులమా? కులం వివక్ష పోయిందా? మరి ఎస్టీ లు కూడా క్రైస్తవం లోకి మారారు కానీ వారికి ఎస్టీ హోదా ఎందుకు ఇచ్చారు.ఓసీలు కూడ క్రైస్తవ మతంలో కలిసారు మరి వారికి బీసీ ఇవ్వాలి కదా ఓసీ లో ఎందుకు కొనసాగుతున్నారు.ఎస్సీలకే ఎందుకు ఇస్తున్నారు దళితులపైన ఎందుకు కుట్రలు చేస్తున్నారు వారిపైనే ఎందుకు వివక్ష చూపుతున్నారు. మా
సూపర్ సుప్రీంకోర్టు
👍
👏
మా ఊరిలో చాలా మంది మతం మరి ఇంకా sc కోటాలో ఉద్యోగం చేస్తున్నారు
Oka video tisi complain cheyi bro... Job oodutundi vadidi...
మతం మారితే కులం మారుతుందా? బీసీ సీ అనేది కులమా? కులం వివక్ష పోయిందా?
మరి ఎస్టీ లు కూడా క్రైస్తవం లోకి
మారారు కానీ వారికి ఎస్టీ హోదా ఎందుకు ఇచ్చారు.ఓసీలు కూడ క్రైస్తవ మతంలో కలిసారు మరి వారికి బీసీ ఇవ్వాలి కదా ఓసీ లో ఎందుకు కొనసాగుతున్నారు.ఎస్సీలకే ఎందుకు ఇస్తున్నారు
దళితులపైన ఎందుకు కుట్రలు చేస్తున్నారు వారిపైనే ఎందుకు వివక్ష చూపుతున్నారు.
మా
Correct.. అన్ని చోట్లా ఇలానే చేయాలి@@nagarisudharshan1810
Good judgement
అన్నీ రాజ్యాంగ విరుద్ధ తీర్పులే..ఆర్టికల్ 241 ప్రకారం.ఎలా...
Caste is used for conversions, so why Christians want caste- based benefits?