Prayagraj Triveni Sangam full tour in telugu | Madhaveshwari Shakti Peetam | Uttar Pradesh
Вставка
- Опубліковано 15 лют 2023
- Prayagraj (Allahabad) complete information in Telugu. Here we provide a complete tour of Prayagraj in Telugu, which means how to reach Prayagraj, Prayagraj Accommodation and Food, Prayagraj places to visit, Budget for Prayagraj trip, etc.
► Best of India in 365 days Episode 68 - Prayagraj Triveni Sangam
#bestofindiain365days #nandasjourney #prayagraj #trivenisangam #uttarpradesh #telugutraveller #telugutravelvlogs
Tourist Bus - Rs.400-Rs.450
Prayagraj sightseeing Auto - Rs.800(4 members)
Prayagraj Boating - Rs.500(8-10 members)
Music Credit:
Jalandhar Kevin MacLeod (incompetech.com)
Licensed under Creative Commons: By Attribution 3.0 License
creativecommons.org/licenses/b...
ఇలాంటి మంచి వీడియోలు ఇంకా ఎన్నో మీరు చేయాలని ఆ. భగవంతుడు మీకు నిండు నూరేళ్లు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ. నేను చాలా వీడియోస్ వేరే వాళ్ళని చూశాను కానీ మీరు చెప్పినంత డీటెయిల్ గా ఎవరూ చెప్పలేదు. ఇలాంటి వాళ్లని మనమందరం సపోర్ట్ చేయాలి. 🙏🙏🙏థాంక్యూ
Look Lu
@@ShivKumar-gv3uhd😂
😊
Mandara parvatham antaaru kadaa
మీ వలన అన్నీ పుణ్యక్షేత్రాలు దర్శించగలుగుతున్నాము.మీకు ధీర్ఘాయువు మరియు సుఖసంపదలు కలగాలని కోరుకుంటున్నాము.
సూపర్ ఇన్ఫర్మేషన్ అన్న 👌🏼👌🏼👌🏼👌🏼
ఎవరికి ఎలాంటి సమస్య లేకుండా
ఎలా వెళ్ళాలి
ఎ టైం కి వెళ్ళాలి చాలా క్లియర్ గా చెప్తున్నారు
👍🏼👍🏼 మంచి మంచి దర్శనాలు మీరు చేసుకోవడంతో పాటు మాకు చూపిస్తున్నారు చేపిస్తున్నారు 🙏🏼🙏🏼
కాశీ నుండి ప్రయాగ రాజ్,మరియు, చుట్టు పక్కల ఉన్న టెంపుల్ లు,ఆంజనేయస్వామి,టెంపుల్, సీతా మడి,ఆ తరువాత తిరిగి కాశీ వెళ్లే వారి గురించి మంచి vedio చేశారు .కొత్తగా వెళ్లేవారికి మీ vedio చాలా బాగా ఉపయోగ పడుతుంది
ధన్యవాదాలు💐
అత్యద్భుతమైన దృశ్యమాలిక అందించిన మీకు ధన్యవాదములు తెలియజేస్తున్నాము అన్నగారు.
Aa music vintunte Edo teliyani feel vastundi TQ andi
చాలా అద్భుతంగా ఉన్నదండి నంద గారు మేము చూడలేని ప్రదేశాలు కూడా మీరు చూపించారు చాలా ధన్యవాదాలు అండి 🙏🙏🙏🙏🙏
జై శ్రీ రామ్.. నందా గారు మీరూ ఎన్నో పుణ్య క్షేత్రాలు గురించి అందరికి తెలియ చేస్తున్నారు ...చాలా సంతోషం ... మీరు చేసేది పుణ్య కార్యక్రమమం... జై శ్రీ రామ్....
Brother chala Baga real feelings vachayi vedio chustunte .Inka ilanti vedios chesi maku chusinatu kanulaku katti natu chesaru . Amazing 😊
Super explanation andi.. Anni adbuthamga chupincharu.. thank u soo much...🙏
Perfect.... helped a lot ... followed your video and did a successful tour today. Thanks alot
అద్భుతంగా ఉంది 👌👌
భారతావని అంతా కలయ తిరుగుతున్నారు. ిది చాలా కష్టం, ఖర్చుతో కూడుకున్న పని కూడా. ఐనా మహా ప్రయాణం అప్రతిమతంగా సాగిస్తున్నారు. హ్రుదయ పూర్వక అభినందనలు. మమ్మల్ని ఇంట్లో కూర్చుపెట్టి, పైసా ఖర్చు లేకుండా అన్ని దర్శనీయ ప్రదేశాలు చూపిస్తున్నారు. అవి చాలా చక్కగా ఉన్నాయి. ఎంతో ఉపయోగకరం ఉన్నాయి. కృతజ్ఞతలు.
Very very happy Nanda garu. Need more videos like dis.👏👍👍👏
We are so lucky to see these all vedios with detailed explanation Thank u very much Nanda garu
Brother! chaala baaga chepperu.... super explanation Thank you very much 🙏🙏 May God bless your family and you
Excellent bro manchi videos meeru inka chala chala cheyyalani koruthunna.. super explaination istharu meeru.. meeru chesi prathi video memu chusthamu
Hare krishna jaisriram
I love video
Nanada garki 🙏
Chala bagundi anna...Good information
Amazing Nandu gaaru. Exllent explanation about prayagraj 🙏🙏🙏
THANKING YOU Mr. NANDA ! FOR MUCH PATIENCE.
Meeru Chala Baga vivaristhoo ma andariki vishayamunu teliyajeaaru. Very very thanks bro.
Super explanation nanda. Your efforts are much appreciated ❤
Nanda garu you are doing a great service.god bless you to feed us more videos
Explained each and every thing clearly Thank u
Too informative.God bless you🙏🏻🙏🏻🙏🏻
Chala bagaundi vedio Thank you
నంద గారు..మీకు ఆ హరి హరుల చల్లని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి అని మీ channel subscribers అందరి తరుపున నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏
Adbhutam prayaga Raj trip🌺👍👌👌👌👌
You are doing great work sir , thank you so much for the video
ధన్యవాదములు అన్నయ్య
Very nice video andi Nanda garu about places to visit in Prayagraj. Keep it up. Expecting more and more interesting videos like this one about temples and places in different states from you to visit. Have a nice day.
Chala baga vivaram gaa chepperu dhanyavaadamulu🙏
Thank you Nanda garu 🙏..
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏..
మీరు చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదములు అన్న
Very good Information thanks a lot GOD bless you
Nandubabu ni dayavalla ea vidamaina guides help teesukokunda meeru cheppina vidamuga velli darsanalu chesukunamu tq so much babu
Very useful video, I was feeling that I was in teertha yatra along with you.. also Vindhya vasini temple is missing in between prayagraj to Kashi,
Thank you Nandagaru
అద్భుతం,మీ వీడియోస్ ఎంతో మందికి గైడ్ గా ఉపయోగపడును మీకు ధన్యవాదములు🙏🙏🙏
In a trip to kasi.. n ur videos are helping a lot sir... Thank u much.. Keep going sir🙏🙏
Very useful information.Thankyou for ur vlog
Evanni live lo chudali ante pette puttali antaru nijanga meru adrustavanthulu keep going bro😍 memu life lo akadeke velle chusthamo ledo teledhu bro atleast me videos dwara chusthunam I'm so happy e UA-cam valla em aina labam undante Adhe elante punyakshstharala videos ye 😍😍
Thank you for visiting prayagraj
❤️❤️🙏🏽❤️❤️
Chala chakkaga vivarincharu, nenu ee madyane kashiki vellanu, konni places miss ayya😢, mundu ee vedio chuste anni chusedanni, mee vedio chusaka malli kashi ki పోవలనిపిస్తుంది
superb coverage and superb explanation
Bro super, i had seen ur videos reg varanasi trip, its good u explained it clearly reg prayagraj, gaya. Will see other videos reg sacred places
చాలా వివరంగా చెప్పారు. చాలా కృతజ్ఞతలు.
God bless you sir 🙏 very useful information 👌
Meevallanee Anni punyakshetralu manchi susamu Kashi lo ........thank you very much🎉
Good information... sir... it is very helpful to us🎉🎉🎉😊
It is wonderful sir
Chala Baga chepparu 🙏
మీరే మా గైడ్
Video superb 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Good and very explanatory. Thanks a lot
indian lo trip veyalante mee video chusi plane chesukovachhu chala vivaramga cheptharu meeru keep it up brother
Chala baga chepparu
Kolkata ki vellinappudu me video fallow ayyamu
Nice annyya
Nanda garu you are helping many hindu traveller's.God bless you
మేము రెండు నెలల ముందుగా వెళ్ళాము అన్నయ్య అన్ని తిరగం చాలా బాగుంటాయి
Super clear explanation
Alopimatha temple lo evening harathi kidrums sound vintunte manasuki santhoshamuga anipinchindi tq babu
Thank you very much 🙏
Very good video sir
Thank you very much
Excellent bro Good Information
Good information thankyou
Very helpfu l. Thanks
Thank you bro God bless you..
Thank you brother Good good information 🙏
మీ గాత్రం చాలా స్పష్టముగా ఉంటుంది. మీరు present చేసే విధానం చాలా బావుంటుంది. ప్రతి ఒక్క విషయం miss కాకుండా చెబుతారు. ఫోటోగ్రఫీ మరియు ఎడిటింగ్ చక్కగా ఉంటుంది. ఎవరైనా పుణ్య క్షేత్రం దర్శించే ముందు మీ వీడియో తప్పక చూడవలసిందే.
Super video Anna
Thanks for information
Super brother thanks for nice information ❤❤❤
Hatsoff your effort
Very impressive and nice 👍
Hi I love this video bro
Nice information 👍
Excellent explanation
అన్ని తీర్ద యాత్ర ల గురించి వివరంగా చెప్తున్నారు .మీకు
దన్య వాదాలు...🙏
Very good information 👌
Super video 🙏🙏
I learn telugu by listening you.
Excellent Nanda I visited in 2018 Prayag raj
We are waiting for new vedio....
Super sir maku use iyyindhi sir
Hi Anna good afternoon Varanasi video super
Bhagwaan Mata Pita Prabhu Triveni (Ganga Yamuna Saraswati) ❤❤❤Ki Jai Ho ❤❤❤
Mata pita prabhu ji aap yah bhi hai 🤣🙏🙏🙏🙏
Very good and informative video bro 😍
మీ వీడియోలలో ఆయా పుణ్య క్షేత్రాలు గురించి పూర్తి సమాచారం ఇస్తారు, చాలా చక్కగా వివరించి చెప్తారు, చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, దీంతోపాటు ఆయా ప్రాంతాల్లో లభించే south Indian hotels for meals/tiffins కూడా తెలియజేస్తే ఫుడ్ కి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆ వివరాలు తెలియజేయాలని కోరుతున్నాను, మీరు ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని హృదయపూర్వకంగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను...
Thanks!
Video Amazing bro
nice. information brother....
Ñandagaru 🙏 thank you very much sir
Thank u so much sir
Yatra stalau bagacoopistunnaru meeku danyavadalu
Anna super video ❤️
super explained
Thank u l so much brother 🙏 🙏
👌👌
Very useful brother
Hi అన్న మీ వాయిస్ సూపర్