ఎవరైతే బాగా సాదివారో వాళ్లే బాగా తప్పులు పెట్టాల్సి వచ్చింది.... Normal గా చదివిన సరిపోయేది కన్ఫ్యూషన్ లేకుండా ans పెట్టేవాళ్ళం... But బాగా చదవడం వలన options లో అన్ని చదివినవే కాబట్టి కన్ఫ్యూషన్ లో within time లో ans పెట్టాలి కాబట్టి రాంగ్ ans లు ఎక్కువ అయ్యాయి.... 😡😡
Fight against unscientific EWS reservation (only real poor people should get) and New Zonal system. Old Rural district aspirants losing opportunities 😢
Yes సార్ మీరనేది కరెక్ట్ హైదరాబాద్ ను అన్నీ జిల్లాలకు ఫ్రీ జోన్ చేయాలి. ఎందుకంటే. హైదరాబాద్ లో తక్కువ మార్కులకు ఉద్యోగాలు వస్తున్నాయి హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ సెటిలర్స్ దొంగ సర్టిఫికెట్ లతో ఉద్యోగాలు పొందుతున్నారు, ఇందుకేనా మనం తెలంగాణ తెచ్చుకుంది,..... ఈ జోనల్ వ్యవస్థ తెచ్చినోడికి బుద్ది వుందా అసలు....... హైదరాబాద్ ఉద్యోగాలు అన్నీ మన తెలంగాణ జిల్లాలకు అవకాశం ఇవ్వకసిందే....
టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు, 10 yrs ఉద్యోగాలు ఇవ్వక పోవడం వలన, తెలంగాణ లో నిరుద్యోగ రేటు 8% వుంది....కావున ఈ ప్రభుత్వమైనా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి.....
Recent ga nenu me old video tsat lo chusanu sir. అందులో బండి యాదగిరి పాట నిజాం కి వ్యతిరేకంన్గా కాదు. జెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి కి అని చెప్పారు. నేను మీ వల్లనే ఆ answer చేశాను sir.tq
EWS 5% వరకు ఇచ్చి అర్హులకు ఇస్తే సరిపోద్ది.. 5% జనాభా కు 5%రిజర్వేషన్స్ మరీ సుమారు 57% జనాభా వున్న BC లకు 27% రిజర్వేషన్స్ అనే అంశం ప్రభుత్వం పరిశీలించాలి లేకపోతే రిజర్వేషన్స్ అన్న పదానికి అర్ధం లేకుండా పోతుంది
Bc ki ghoramaina anyayam jarigindi sir.. especially bc d paristhithi darunam andulo non charminar zone paristhithi advanam..hyd free zone chestene chadive vallaki nyayam jarugutundi..repu marks ochina bc category vallu teevranga nastapobotunnaru
హైదరాబాదులో పుట్టిన వాడు హైదరాబాదులో నాన్ లోకల్ అవుతాడు..... హైదరాబాదులో పుట్టినవాడు హైదరాబాదులో జాబ్ చేసుకోవాలి..... జోనల్, మల్టీజోన్ ప్రకారం మా హైదరాబాదులో జాబ్స్ తీసుకుంటాం...... పక్క జిల్లా వాడు నా హైదరాబాద్ జిల్లా జాబ్స్ మాకే..... బయటి జోన్, బయటి మల్టీ జోన్ వాళ్ళుకు హక్కు లేదు.....
సార్ జాబ్ కేలండర్ 2025 కచ్చితంగా ఇచ్చి తీరాలి... అసలు next groups 2025 లో జరగక పోతే మనం కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తెచ్చి లాభం ఏంటి...వాళ్లకి బుద్ధి పుడితే నచ్చినపుడు notifications ఇచ్చే విధానం వలనే నిరుద్యోగులకు నష్టము... Job కేలండర్ ప్రకారం notifications ఇస్తే ఇంత గందరగోళం ఉండదు...
100+ vasthunnai sir Paper 4 lo.. Paper 1 lo 75 datithe chalu sir Paper 2 lo 100+ vasthunnai sir.. Economy 2023 2024 Anni sarvelu janabha nunchi , national income nundi Anni bage cheaanu....
@@ashokaonlineacademy8933 సార్ జాబ్ కేలండర్ 2025 కచ్చితంగా ఇచ్చి తీరాలి... అసలు next groups 2025 లో జరగక పోతే మనం కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తెచ్చి లాభం ఏంటి...వాళ్లకి బుద్ధి పుడితే నచ్చినపుడు notifications ఇచ్చే విధానం వలనే నిరుద్యోగులకు నష్టము... Job కేలండర్ ప్రకారం notifications ఇస్తే ఇంత గందరగోళం ఉండదు...
160 + ఉంటే బెస్ట్.....180 వరకు ఉంటది...ఎవరు రాస్తారు...law department నుండి వచ్చి ....పని పాట లెన్కోడు తప్ప.....కనీసం మొత్తం రాసిన వాళ్ళు కూడా 100 మంది లేరు
EWS reservation meeda kachitanga poradali sir, open lone 10 persent ivvali.. Total posts lo kadu.. Even oka high court kuda order ichhindi.. Ala cheste 100 ki 5 posts general ki ekkuva vastai sir..
@@santhoshreddy7983 Anyayam jarugutundi vasthawame.. okasari GRL vachaka grp 1 nd 2 top 10 lo top 100 lo bc vallu entha mandi untaro chudu..mukyam ga bc d cut off entha untado chudu..kallu bhairlu kammakpote apud nuvv cheppindi nijam eh ankovachu Ashok sir gurunchi
ఎవరైతే బాగా సాదివారో వాళ్లే బాగా తప్పులు పెట్టాల్సి వచ్చింది.... Normal గా చదివిన సరిపోయేది కన్ఫ్యూషన్ లేకుండా ans పెట్టేవాళ్ళం... But బాగా చదవడం వలన options లో అన్ని చదివినవే కాబట్టి కన్ఫ్యూషన్ లో within time లో ans పెట్టాలి కాబట్టి రాంగ్ ans లు ఎక్కువ అయ్యాయి.... 😡😡
😢
Yes
Avunu bro
Me also
Yes entha lothu ga chadvuthe antha confusion moderate is always better to give better performance in exams..osthe happy rakunna antha bada padamu
Fight against unscientific EWS reservation (only real poor people should get) and New Zonal system. Old Rural district aspirants losing opportunities 😢
Yes సార్ మీరనేది కరెక్ట్
హైదరాబాద్ ను అన్నీ జిల్లాలకు ఫ్రీ జోన్ చేయాలి.
ఎందుకంటే. హైదరాబాద్ లో తక్కువ మార్కులకు ఉద్యోగాలు వస్తున్నాయి హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ సెటిలర్స్ దొంగ సర్టిఫికెట్ లతో ఉద్యోగాలు పొందుతున్నారు, ఇందుకేనా మనం తెలంగాణ తెచ్చుకుంది,..... ఈ జోనల్ వ్యవస్థ తెచ్చినోడికి బుద్ది వుందా అసలు....... హైదరాబాద్ ఉద్యోగాలు అన్నీ మన తెలంగాణ జిల్లాలకు అవకాశం ఇవ్వకసిందే....
Yes
టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు, 10 yrs ఉద్యోగాలు ఇవ్వక పోవడం వలన, తెలంగాణ లో నిరుద్యోగ రేటు 8% వుంది....కావున ఈ ప్రభుత్వమైనా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి.....
ఏ ఊరు మనది
నిరుద్యోగం % ఎంత తెలంగాణ ?
Recent ga nenu me old video tsat lo chusanu sir. అందులో బండి యాదగిరి పాట నిజాం కి వ్యతిరేకంన్గా కాదు. జెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి కి అని చెప్పారు. నేను మీ వల్లనే ఆ answer చేశాను sir.tq
Suresh sir kuda allane cheppadu
@ కావొచ్చు బ్రో
me aslo
Wikipedia lo ..mirusmanali khan
Nenu deshapathi srinivas suryapet lo paadina pata aadhaaranga raasina
Ma friend madhu marks 428 really it's God promise suryapet 🎉
Sir 2020lo me cls vinnanu Kani exam rastunty Me class chepy way gurtukuvochi Chala ans chesnu thank you 🙏
EWS 5% వరకు ఇచ్చి అర్హులకు ఇస్తే సరిపోద్ది.. 5% జనాభా కు 5%రిజర్వేషన్స్
మరీ సుమారు 57% జనాభా వున్న BC లకు 27% రిజర్వేషన్స్ అనే అంశం ప్రభుత్వం పరిశీలించాలి లేకపోతే రిజర్వేషన్స్ అన్న పదానికి అర్ధం లేకుండా పోతుంది
S
EWS Reservation Valla Bc-B,Bc-D Candidates chala Nastapotunaru All Bc,Sc,ST Janaba Prakaram Hakkulu Sadinchukovali
Are appa EWS ante okka reddys raru 10 di kulalau vastai
మీ మోటివేషన్ కోసం మీ వీడియోస్ చూస్తా sir
Movement classes learned from om your TSAT clasess . Thank you sir
Jai ashoke sir❤❤🎉🎉
TQ askok sir మి క్లాస్ మై నోట్స్ వల్ల చాల హెల్ప్ అయింది test series lot of help
Tq
Em kaadu sir...next time miru mlc pakka....🙏🙏🙏
Telangana samajam mottam unity kavali .. reservations meeda attack chestu political mileage tiskuntunna e coaching centre mafia gallani tharimi tharimi kattali...
.
Good analysis...i too expected the same..
Paper 4 lo kachitanga maximum chala mandhi 100+ chestharu ...nijam idhi
Ashok sir always motivated
Metho memu untam sir... Jai ashok sir💪
Ha group4 9000 annatle konni district lo 100 kuda levu.bcd vallu loss .new zonal system valla villagers ki loss
Bc ki ghoramaina anyayam jarigindi sir.. especially bc d paristhithi darunam andulo non charminar zone paristhithi advanam..hyd free zone chestene chadive vallaki nyayam jarugutundi..repu marks ochina bc category vallu teevranga nastapobotunnaru
Charminar zone lo entha untadi cut off?
Abolish new zonal system and implement old zonal system otherwise Rural district people lose opportunities.
Group 4 down merit list
Minimum 370 దాటిన వారికే హోప్
God of Telangana sir meru
హైదరాబాదులో పుట్టిన వాడు హైదరాబాదులో నాన్ లోకల్ అవుతాడు..... హైదరాబాదులో పుట్టినవాడు హైదరాబాదులో జాబ్ చేసుకోవాలి..... జోనల్, మల్టీజోన్ ప్రకారం మా హైదరాబాదులో జాబ్స్ తీసుకుంటాం...... పక్క జిల్లా వాడు నా హైదరాబాద్ జిల్లా జాబ్స్ మాకే..... బయటి జోన్, బయటి మల్టీ జోన్ వాళ్ళుకు హక్కు లేదు.....
What a great analysis, Sir.
Thanks for raising the issues like EWS Quota, Hyderabad free zone BC, B, D roster points justification.
Keep going...on.
Correct chepthunna ru sir
సార్ జాబ్ కేలండర్ 2025 కచ్చితంగా ఇచ్చి తీరాలి... అసలు next groups 2025 లో జరగక పోతే మనం కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తెచ్చి లాభం ఏంటి...వాళ్లకి బుద్ధి పుడితే నచ్చినపుడు notifications ఇచ్చే విధానం వలనే నిరుద్యోగులకు నష్టము... Job కేలండర్ ప్రకారం notifications ఇస్తే ఇంత గందరగోళం ఉండదు...
Sir.. Sc,ST వర్గీకరణ ఉండాలి గ్రూప్ Mains APPSC 🎉🎉
100+ vasthunnai sir
Paper 4 lo..
Paper 1 lo 75 datithe chalu sir
Paper 2 lo 100+ vasthunnai sir..
Economy 2023 2024 Anni sarvelu janabha nunchi , national income nundi Anni bage cheaanu....
Chala thanks sir. Mee valla movement paper lo konni marks perigayi
Hyderabad zone women BC D cut off entha untundhi sir pls koncham chepandi
❤
Sir vro and vra notification paduthundhiga sir dhaniki syllabus enti ela prepare avvali guidence ivvandi sir please
Perfect Analysis 🎉
❤❤❤❤jai ashok sir❤❤❤❤
Sir women lo bc b gurinchi cheppaledu
Right sir 🙏🙏
Am ready sir
Sir disabled reservation ?
Your Analysis is real sir.
Tq
Avunu sir villege vallaku looss
Paper lo 4 lo last exam gap me video valla 3 marks vachaye sir
Sir BC E women ki entha cut off untundi sir
Which zone
@sajidmunna4436 charminar zone
Miru nirudyoga youvathaku oka devudu lanti varu miru chese porataniki ma support eppudu vuntundi
Charminar zone lo OC entha undochu?
Ha group4 9000 annatle konni district lo 100 kuda levu.new zonal system.and BCD vallu loss
మీ క్లాస్ వాళ్ళ & మీ బుక్ వాళ్ళ చాలా సక్సెస్ అయ్యాను. జాబ్ వస్తే క్రెడిట్ మీకే ఇస్తాను సార్.Thank you sir.
Tq
@@ashokaonlineacademy8933 సార్ జాబ్ కేలండర్ 2025 కచ్చితంగా ఇచ్చి తీరాలి... అసలు next groups 2025 లో జరగక పోతే మనం కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తెచ్చి లాభం ఏంటి...వాళ్లకి బుద్ధి పుడితే నచ్చినపుడు notifications ఇచ్చే విధానం వలనే నిరుద్యోగులకు నష్టము... Job కేలండర్ ప్రకారం notifications ఇస్తే ఇంత గందరగోళం ఉండదు...
Super sir
Sc 350 + any hopes SC category Basara zone I
🙏🙏🙏🙏
సార్ జాబ్ కేలండర్ ఏమైనది.... గంగలో కలిపారు అప్పుడే...
🔥🔥🔥🙏❤
PNR book nundi bagane cover ainaya evaraina cheppandi please
Group 1 పై ews reservations case status చెప్పండి sir
Sir...law ku sambandichi 7 posts laku cutoff ?? Please
Miku sir
Law department vi 7post ha
160 + ఉంటే బెస్ట్.....180 వరకు ఉంటది...ఎవరు రాస్తారు...law department నుండి వచ్చి ....పని పాట లెన్కోడు తప్ప.....కనీసం మొత్తం రాసిన వాళ్ళు కూడా 100 మంది లేరు
@@Kavithareddyy how can u expect like that.... Group 2 law post kavali anukune vallu kuda untaru
@@Kavithareddyy 160-180 ha out of 600
Bce women cut off sir
Sports quata lo entha sir 😢😢😢
Yes hyd lo post lu ekkuva group4 lo loss
Sir mee geand test lu challa baga use ayinay sir
360
Pwd persons కు ఎంత వస్తే వస్తుంది
Sir me book nuchi vachinaye sir anni question
Sir phc valaku cut of antha sir
EWS reservation meeda kachitanga poradali sir, open lone 10 persent ivvali.. Total posts lo kadu.. Even oka high court kuda order ichhindi.. Ala cheste 100 ki 5 posts general ki ekkuva vastai sir..
Hyd loo post lu ekkuva kani hyd maku eligible kadhu
Are Babu mi hakkulakosam miru pradadi EWS mida pdarendira nayana
Srpt cut off
Sir okey question ki 2bubble chesa valid avudda
Only that question not valid
Sir Andra questions 10 daka vachai sir
Dini valla 10 marks loss avvuthunnam sir
Kaleshwaram zone sir,enni marks ravali sir
MLc ga poti chestunara sir
💯✍️💐🥇🎉🥰💞🙏📚🛣️🏆🏥
enduku ews mida padi edustaru
EWS😂
EWS intha anyayama....?
Sir Basara zone?
350-370
350 to 365
Charminar vallu lucky
Hyd my local
But vere channel lo 400 plus antunr sir tension ga umdi😔
Ye category miru ???
@venkat7824 oc women
సార్ యాప్ ఆఫర్స్ పెట్టండి
Sir bc-c cheppara
Handicap category kuda chepthe baguntadi sir
320 enough
Nobody will apply government jobs who born in Hyderabad local study
Nenu reddy kani naku bc-d lo kaliparu memu pure ani dhintlo kaluputhe EWS valu em unna valu job lu kotukapothunaru
Same bro nen kuda
Ews unte deffinate ga gr4 vastunde monna
Epduu kuda chance untunde😢
Bro appudu oc ki reservation ledu kabatti bc- d valla post lu kotteddam anukunnaru, miru eppudu anukoledu kada ews reservation untadhi ani 😂
@@RajithaSaini-rd6dk government eh GO echndi mem em fake tiskole
Paper baledu sir
MARI BC-E MUSLIM MINORITY VALLADI CUT OFF
Sir paper 4 ki v prakash book nundi 150 marks ku 150 vachinavi e book nu perfect ga Chadivina varu 130 easy ga sadinchavachu
V prakash exam rasthe kuda 130 ravemo
😂😂@@SignatureStudios-uy3wy
V prakash book ye kadu vere books kuda 130 varaku cover chestayi
Are nv main key chusi nee score cheppu... bokka lo sodhi vadhu
Nee moham...m😅😅😂😂
Hyderabad pvt job
4th paper Thopu sir meeru.
Zonal system 7 zones lo nalgonda valle loss aitharu sir. Hyd loss ayyamu.
సార్ మీరు ఓన్లీ పేపర్ అనాలసిస్ చెప్పండి అంతే కానీ పార్టీ లు మీకు అవసరం లేదు సార్
Zones pai neeku....knowledge ledhu😅😅😅😅😅
EWS RESERVATIONS RADDU CHEYALI EWS THO BC-D VALAKU ANYAYAM JARUGUTHUNDI
Anni reservation kuda raddu cheyamanu
అసలు రెసర్వేషన్ మొత్తం రద్దు చేయాలి
All reservation radhu chainde
E Ashok sir mindset entha negative, always Edo oka godavalu pedatadu
Long jump, reservation, zonal, postponement.......
@@santhoshreddy7983
Anyayam jarugutundi vasthawame.. okasari GRL vachaka grp 1 nd 2 top 10 lo top 100 lo bc vallu entha mandi untaro chudu..mukyam ga bc d cut off entha untado chudu..kallu bhairlu kammakpote apud nuvv cheppindi nijam eh ankovachu Ashok sir gurunchi
Nee paper key emaindi matalu kadu chetalu evi
6pm live
No bro Subject chudu sir cheppina oka Bit options tho saha vachhai nuvvu correct follow ai undavu dont judge ashok sir his is a king of ts mvnt
తప్పు అన్న
Ashok sir ..tho respect ful ga matladu..
Avaritho matladuthunnavooo thelsukoni matladu ardhamyndha
400 cut off
Bc e muslim cutoff pls in zone 4
Score entha bhayya
350
@@maheshleo1080 Muslim ?
How many u got?
@@Asramubeen 330 (khammam)
Ews andarini munchutundi BC lu ekam kavali
Ni reservation easthunav ni 27 lo kotuko