aura ammaka chella song lyrics in telugu | apadbandavudu movie | lyrical box channel

Поділитися
Вставка
  • Опубліковано 11 лис 2024

КОМЕНТАРІ • 25

  • @tejasrivissamsetti5603
    @tejasrivissamsetti5603 3 роки тому +8

    Super song

  • @RamuRamu-gs4dj
    @RamuRamu-gs4dj 2 роки тому +6

    సాంగ్
    అవురా అమ్మకచెల్ల ఆలకించి నమ్మడమెల్ల
    అవురా అమ్మకచెల్ల ఆలకించి నమ్మడమెల్ల
    అంత వింత గాధల్లో ఆనంద లాల
    ఆఆ అవురా అమ్మకచెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాధల్లో ఆనంద లాల
    ఆఆ.......... అవురా అమ్మకచెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్లో ఆనంద లాల
    బాపురే బ్రహ్మకు చెల్ల వైనమంత వల్లించవల్ల రెప్పెలే వాడ్డలో అనందా లీలా..
    అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికీ అయినవాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికీ
    బాలుడ గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుబళా. తీసేది ఎలా ఎలా చాంగుభళా..
    అవురా అమ్మకచెల్ల ఆలకించి నమ్మడమెల్ల
    అంత వింత గాధల్లో ఆనంద లాల
    చరణం1
    నల్ల రాతి కండలతో ఓ...కరుకైనవాడే
    వెన్నేముద్ద గుండెలతో ఓ.. కరుణించు తోడే
    నల్ల రాతి కండలతో కరుకైన వాడే ఆనంద లాలా
    వెన్నేముద్ద గుండెలతో కరుణించు తోడే అనంధా లీలా..
    ఆయుధాలు పట్టనట్టు బావ బండి తోలిపెట్టే ఆనంద లాలా
    జాన జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనంద లీలా
    బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుభళా..
    అవురా అమ్మకచెల్ల........................
    చరణం 2
    ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆనంద లాల
    ఆలమందు కాలుడిలా అనిపించు కాదా ఆనంద లీల
    వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆనంద లాల
    తులసి దల్లలికే తేలిపోయే తుగునకే ఆనంద లీల .
    గోపాలుడా లోకాల పాలుడా తీసేది ఎలా ఎలా చాంగుభళా.
    అవురా అమ్మకచెల్ల ఆలకించి నమ్మడమెల్ల
    అంత వింత గాథల్లో ఆనంద లాలా
    బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వల్లించవల్ల
    రేపల్లె వాడల్లో ఆనంద లీల.

  • @raghunathkavali7999
    @raghunathkavali7999 2 роки тому +3

    Super lyric veturi gaaru

  • @yerinammamunta7317
    @yerinammamunta7317 3 роки тому +7

    Superb song extraordinary performance 👌👌👌👌👌👌

  • @kondelasatish5409
    @kondelasatish5409 Рік тому +5

    Miss you balu sir
    . Super song lyrics super.. Jai Krishna

  • @sureshgoud2270
    @sureshgoud2270 3 роки тому +3

    Balu Garu super sir

  • @shaikrasheed9392
    @shaikrasheed9392 4 роки тому +8

    Iam very miss you Balu garu

  • @kampellysampath6047
    @kampellysampath6047 4 роки тому +8

    We misss u balu garu

  • @chalapathit6841
    @chalapathit6841 11 місяців тому +1

    Nanda gokula minade Ananda gokula lyrics

  • @saikrithik865
    @saikrithik865 2 місяці тому

    Nice

  • @Ktulasi05
    @Ktulasi05 Рік тому +2

    Me balu ni Nene ga Avinash chaste vadi Sivaranjani tho andariki kanipistanu

  • @KoteswararaoAnupoju
    @KoteswararaoAnupoju Рік тому +4

    సాహిత్యం సీతారామశాస్త్రి గారు

  • @seetakadapala8859
    @seetakadapala8859 11 місяців тому +1

    🌞🌞🌞🌞🌞🌞🌞🌞🙏🏼💞

  • @sureshgoud2270
    @sureshgoud2270 3 роки тому +2

    Balu Garu Mila

  • @sivaganesh4949
    @sivaganesh4949 Рік тому +1

    👌👌

  • @Prasanthi-kr5oe
    @Prasanthi-kr5oe 10 місяців тому

    ❤❤❤❤❤❤❤❤❤

  • @kishore838
    @kishore838 3 роки тому +8

    రచన: వేటూరి సుందర రామమూర్తి 🙏

    • @cherrys88s
      @cherrys88s 3 роки тому +2

      Sirivennela anukunta

    • @gopalaravu1600
      @gopalaravu1600 Рік тому

      రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు

    • @lavanyausha7056
      @lavanyausha7056 Рік тому

      😊

    • @pitanieswarlaxmi
      @pitanieswarlaxmi 9 місяців тому

      Sirivennela garu writer

  • @kamsalaanjaneyulu2291
    @kamsalaanjaneyulu2291 3 роки тому +3

    Super songs

  • @SanjanaAnu-e3m
    @SanjanaAnu-e3m 5 місяців тому

    Super ❤song