ఎప్పటికప్పుడు మీరు మా కోసం డబ్బుకు సంబంధించిన అనేక వీడియోలు చేస్తున్నారు ఇటువంటి జ్ఞానం అందించడం ద్వారా మీకు మరింత సంపద పెరుగుతుంది
మీరు చేస్తున్న అవగాహన సదస్సు లు కు నాకుచాల సంతోషం గా ఉంది అయ్య
🕉🌹🙏దన్యవాదాలు🙏🌹🕉
హాయ్ సార్ నమస్తే, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కి ఎలాంటి అలవాట్లు, బుద్ధి, జ్ఞానం కలిగి ఉండాలో , తెలుపుతూ మీరు చాలా ఓపిగ్గా, క్షుణ్నంగా, వివరంగా చెప్పారు. చాలా మంచి వీడియో అందించిన మీకు, మీ కుటుంబ సభ్యులకు మరియు మీ టీం నెంబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.
Thankuu...
Thank you
Very useful video to all.thank you for sharing.mee videos anni regular ga follow avtunna sir.
చాలా బాగా చెప్పారు.. సార్
Changing from Taking state to Giving State,. wow Excellent point., Thank you so much for your Video
Annaya stock market gurunchi zero to Hero ela avvali oka video cheyagalaru please annaya
Worth to watch 👍
Good sir
Hello sir...
What you are saying is all facts..
Really thing's will happen like that..
.
హాయ్ సార్ నమస్తే, గుడ్ ఈవినింగ్.
Bhayyaa....
sir tax eggottatam part-2 kavai sir.
eagarly waiting..
fast ga upload cheyyandi sor
Good content sir
Waiting Sir
Chikati vaaru maa jeevithallo velugulu nimpatani chesthunna prayathnaniki thanks
Super anna🙏🙏
👍👍👍
❤ok bro
Sir I downloaded tejimandi app.
But I have one doubt ?
ఇందులో కొత్తగా invest చెయ్యాలా ?
లేక already మన Dmat account లో ఉన్న స్టాక్స్ referrence చేస్తారా?
🙏
Hi sir
Old stock ki suggetion s ఇవ్వరా?
జై గురుదేవ జై
నైస్ ఇన్ఫర్మేషన్
Index lo ela invest cheyali evarny contact avvali leda online through ela vellali plz oka vedio cheyandi sir🙏
100/: cruect
Hello sir....me vedios na life lo chalaaa changes thaychayyy...sir nenu gold every month 10 grams 24k purchase chesthunaa...i mean alavatugaa chesukunaa..so ipuduuu gold rate hike aiayeee kadaa ani shall I stop buying or can I continue to buy as usual..please replyyyy
అదే డబ్బుతో మీరు 4, 5 SIP లు చేస్తే మంచిది. కావాలంటే 1,2 grams కొనుక్కోండి నెలకు.
సర్ స్టాక్ మార్కెట్ లో కొత్తగా రావాలనకునే వాళ్ళకు ప్లాట్ ఫాం తెలపండి... Knowledge purpus
🙏🙏👍👍👍
ధన్యవాదాలు sir
Lakshmi matha will give happiness inside. We can't compare that with external entities.
🌹🌹🌹🙏🙏🙏
Maari poltical leaders elantivi paatinchu koru dabbulunu people modal chestu dabbu sampadistaru sir evvani nammavacha
Maa cousin ahamtho amdarini matladutumdhi tanaki begane kalugutomdhi
Naku oka dout
Actually Western countries lo like America, England , Norway , ilanti countries lo Lakshmi Devi ante evariki thelidu manalaga yelanti poojalu sampradayalu emi undavu kani Valle Baga sampadistunnaru..
Mana verrithanam kakapothe ento ivanni 😌
They believe in philanthropy brother..Mahesh Babu also do not believe all the stuff. He is a great philanthropist. We need such people. Ultimately, you should earn to give.
Bro nenu simple ga cheptanu.mana manasu feel ayye Danni batti manaku manchi chedu jaruguthayi
సార్ మిరు చెపుతుంటే ఒకకొక్క మాట మ మనసులో కూర్చుండి పోతుంది .పెద్ద వీడియోలు
చెయండి .వింటుంటే అయ్యో అయిపోయిందా విడియో అనిపిస్తుంది .మి విడియో చుసి నెను
అనాధ ఆశ్రమానికి డబ్బు పంపించాను .🙏🚩🚩💐💐☕️
sir kcr ,ktr,kavitha telagana lo andharaini mussaallu chesthunaruu sir
Sir. Sel nomber pettandi. Sir
ఇదీ దేశసేవ. ప్రభుత్వాలు పేదరికంలోకి సమాజాలను నెడుతోంటే.. చాలా తక్కువ మంది ఇతరులను ధనవంతులను చేసే యజ్ఞంలో పాల్గొంటారు. అయితే తెలుగు వ్లాగర్స్ లో మీరే ప్రథములు !
Mari politician vallu anni mosalu chesna vallaki anduku antha dabbu?
@@TeluguAssets Avnu adhi kuda correct ee. Valla life mottam godavale 🤣
Okarni okaru criticise cheakodame.
సర్, నాకొక చిన్న సందేహం మీరు చెప్పింది కరెక్ట్ ey కానీ ఎక్కువ బిజినెస్స్ చేసే ఒక కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చాలా రిచ్ బట్ పిసినారులు అనే name ఉంది వాళ్ళకి అది నిజం కూడా చాలా మందిని నేను చూసాను మరి వాళ్ళకి అంత లక్ అండ్ money ఎలా వచ్చింది? దయ చేసి నా సందేహం తీర్చగలరు. అదే విధంగా కొంత మంది బాస్ లు ఉంటారు వాళ్ళు ఎవరికి గౌరవం ఇవ్వరు employes కీ కూడా మరి వాళ్ళు హ్యాపీ గానే ఉన్నారు అండి.
Download Teji Mandi App now: bit.ly/3Uvj5KD
Special thanks sir
Hai