ఇలాంటి కష్టాలు తల్లిదండ్రులకి రాకూడదు. కానీ వారు మామూలు వాళ్లు కాదు.. వినండి

Поділитися
Вставка
  • Опубліковано 29 січ 2025

КОМЕНТАРІ • 33

  • @rajamek3571
    @rajamek3571 2 роки тому +1

    ఎక్కడ దొరుకుతాయండి మీకు,ఈ నారి సమస్యలకు సమాధానాలు చెప్పే కథలు.
    బాగుంది ఈ రోజు మీరు చెప్పిన, నేనువిన్న ఈ కధ.
    తల్లి, తండ్రులు కాస్త కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఇటు వంటి కాపురాలు నిలబడవు.
    కూతుర్ల మొండి వైఖరికి తల్లి తండ్రులుకూడా తోడై ఎన్నో కాపురాలు కూలిపోవడం చూస్తున్నాం ఈ మధ్య.
    కనువిప్పు కలిగించే కథలు రాస్తున్న రచయితలకు, వాటిని మాకు అందించే వారధిలా నిరంతరం ప్రయత్నిస్తున్న మీకు అభినందనలు. 🙏

  • @kandukurisatyanarayanamurt4232
    @kandukurisatyanarayanamurt4232 2 роки тому +1

    చాలా బాగుంది

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 роки тому +7

    రచయిత గారు ఈ కధను చాలా చాలా బాగా రాశారు. ...ఇవన్నీ ఇప్పటికాలం ఆడపిల్లలకు బాగా సరిపోతుంది. ..రచయిత గారు చివరన కూడా ఆ అమ్మాయి మారలేదని కేవలం తల్లి తండ్రుల మీద ఉన్న కోపంతో వెళ్లి పోయిందని. ..ఆ తర్వాత ఆ తల్లి తండ్రు ల బాధను....ముందు నుంచి చివరి వరకు చాల బాగా రాశారు.. .చివరిలో. ..వారి మాటలు నాకు బాగా నచ్చినవి. ముందుతరం వారు ఇలాగ లేరు. ..ఆ ఆడవాళ్లు కు ఎన్ని కష్టాలు ఉన్న. ..పెళ్లి అనే జీవితం లేక పోయినా. ..హింసలు పెట్టి నా పిల్లలకోసం. ..సమాజం అనే భయంతో జీవించారు. ....కొన్ని కుటుంబాలు అయితే ఇప్పుడు అప్పుడు. ...వారి జీవితాలను వారి లాభాలకోసం బలి చేసి. ...బతికి ఉన్న శవాలలాగా చేయుచునారు.కాని ఈ కథలో ని ఆడపిల్ల చిన్న విషయాలకే పట్టుదలతో సంసారాన్ని పాడుచేసుకోవాలని అనుకున్నది. ..ఆ అబ్బాయి కూడా కొన్ని మంచి విషయాలను తెలుసుకుని ఉంటే సంసారం బయటకు వచ్చి ఉండేది కాదు. ......నాకు కధ చాలా బాగా నచ్చింది. ..ముగింపు రచయిత గారు చాలా బాగా రాశారు. ...రచయిత గారికి అభినందనలు.

  • @umasubha4781
    @umasubha4781 Рік тому +1

    Nice story sir.❤😊.

  • @amrutavahini2928
    @amrutavahini2928 2 роки тому

    కీలెరిగి వాత పెట్టడం అంటే ఇదే. చాలా బాగుంది.

  • @jayalakshmivsrn4645
    @jayalakshmivsrn4645 3 роки тому +1

    Ekada chala baga mugincharu tq 👌👌👏👏🤝🌹💐

  • @aretyvenugopal7727
    @aretyvenugopal7727 3 роки тому +2

    బాగుంది .భార్యాభర్తల మధ్య సరైన అవగాహన సర్దుబాటు వుండాలి .

  • @shobhabojja3774
    @shobhabojja3774 2 роки тому

    Very nice story , I like this story very much

  • @kalyanieesarapu798
    @kalyanieesarapu798 3 роки тому +1

    Nice one uncle

  • @rangaraomutyala24
    @rangaraomutyala24 3 роки тому +1

    Excellent
    It’s like a real story

  • @suryatejaatluri1296
    @suryatejaatluri1296 3 роки тому

    Chala bagundi

  • @pavanim5686
    @pavanim5686 3 роки тому +2

    Nive stories sir ... Thanks 🙏

  • @nalinibhagavatula8259
    @nalinibhagavatula8259 3 роки тому +1

    mee selection of stories is really excellent. manava sambandhalu vaati klishtatalu chupinche kadhala selection chaala harshaneeyam

  • @shobhabojja3774
    @shobhabojja3774 2 роки тому

    Thank you🙏

  • @padmavathithota4999
    @padmavathithota4999 3 роки тому

    Chadivithe kadu sir mire cheppinadi thank you 🙏🙏

  • @a.t.vikramatmakur3980
    @a.t.vikramatmakur3980 3 роки тому +1

    SIR, MEERU KATHA CHEPEY MUNDU OKA SAARI CHADIVI PREPARE AVVANDI. VAAKYAALA MADYA GAPS MARICHI POTUNNARU.

  • @subramanyamys8626
    @subramanyamys8626 3 роки тому +1

    Good

  • @kattanalanda3140
    @kattanalanda3140 3 роки тому +2

    Nice story 👌

    • @durgadasari2325
      @durgadasari2325 2 роки тому

      చాలా చాలా బాగుంది కధ.

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 3 роки тому

    Super

  • @sailajakaranam7144
    @sailajakaranam7144 3 роки тому

    Sir. Memu koodaa mee.channel lo kadhalu.chadavadaniki avakasamisthara
    K.l.sailaja

  • @jayalakshmimetta2421
    @jayalakshmimetta2421 3 роки тому

    Ma intlo same edhe problam sir but inka ma papa ki pilalu leru
    Edhariki padadamle asalu aa abbayeki evaritho ela matladalo thlyadhu gantaki okala vntadu athani valaa maku mentall vachesthundhi em cheyalo salaha evagalaru sir dhaya chesi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭

  • @janakik5692
    @janakik5692 3 роки тому +5

    E kadhlu chadavalante ela

    • @BHARARHROYAL
      @BHARARHROYAL 3 роки тому +2

      Eeendau eepaper lo Sunday magazines chadavandi online lo

  • @nallanchakravarthy619
    @nallanchakravarthy619 3 роки тому +2

    త ల్లి తండ్రులు అలానే ఉండా లి....

  • @padmavathinanduri3961
    @padmavathinanduri3961 3 роки тому

    🙏🙏🙏💐💐💐💐

  • @arunakurumaddali8750
    @arunakurumaddali8750 3 роки тому +1

    Kiranprabha gari tone laga vumdi

  • @nageshbabu4050
    @nageshbabu4050 3 роки тому +2

    👌👌

  • @gujjasridevi906
    @gujjasridevi906 3 роки тому +3

    👌👌