పూర్ణం బూరెలు తయారీ విధానం | శ్రావణ మంగళవారం ప్రత్యేక ప్రసాదం | purnam burelu |Patnamlo Palleruchulu
Вставка
- Опубліковано 10 лют 2025
- ఏ పూజ చేసిన, మన ఇంట్లో ఏ శుభకార్యం కార్యం జరిగినా, ఈ విధంగా పూర్ణం బూరెలు తయారుచేసి, తప్పకుండా పెట్టండి.
చాలా బాగా అర్థమాయెటుగా వివరిస్తూ, చూపించాను చూడండి.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నేను పుట్టింది పెరిగింది ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా. తాటిపర్తి గ్రామం.
మర్చిపోయిన ఆరోగ్యకరమైన పాత కాలపు వంటలు, మట్టిపాత్రలతో తయారుచేసి చూపించాలన్నదే నా ముఖ్య ఉద్దేశ్యం.
తినే తిండిలోనే ఆరోగ్యం ఉన్నది అని నేను భావించి, ఆరోగ్యకరమైన వంటలుచేస్తూ, తెలియని వాళ్ళకి తెలియచేస్తూ, రాని వాళ్ళకి వంటలు నేర్పిస్తూ, అందరికి ఆరోగ్యాన్ని అందివ్వాలనే ఈ ఛానెల్ పెట్టడం జరిగింది.
ఈ గోదావరి అమ్మని ఆదరించి, అభిమానించే మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు... తెలియచేసుకుంటున్నాను....
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Follow Instagram link : www.instagram....
Facebook link : www.facebook.c...
Business & Collaborations : patnamlopalleruchulu@gmail.com
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
DISCLAIMER : Please do not use any of my information/photos/videos without my consent.
#పూర్ణంబూరెలుతయారీవిధానం #purnamburelu