వేల సంవత్సరాల నాటి ఆలయంలో ఇలాంటివి మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి | మీరు ఒక్కసారైనా చూడాల్సిన దేవాలయం

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 89

  • @maheshpati1645
    @maheshpati1645 Рік тому +7

    ఎంతో గొప్పదైన సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ఎడారి మతోన్మాదులు 1200 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు నేటి మతమార్పిడులతో పాటుగా ఇప్పటికైనా ప్రతి భారతీయుడు మన చరిత్ర తెలుసుకోవాలి మన ధర్మం గురించి తెలుసుకోవాలి మతోన్మాదులంకారం గురించి తెలుసుకోవాలి దేశద్రోహులను దూరంగా తరిమికొట్టాలి 🙏

  • @Avi-i5d
    @Avi-i5d Рік тому +12

    We should proud of an indian.
    ప్రపంచానికి మనం చాలా నేర్పించాము.
    అందరికీ నేర్పించి మనం ఏమిటో అన్నది మర్చిపోయాము.

    • @zookerss8511
      @zookerss8511 Рік тому

      😢,🎉 Dr xx mom, uwu86gzw byy .i to obkyn 6l oo 8o😮 r, 4ze ee*?😅😅 ok ok! 7v😅😮😮99i99i🎉🎉, no mmm mmm uój. j! okk 6gy7 ii gv7u b ni a

  • @pdharamaraju3224
    @pdharamaraju3224 Рік тому +25

    ఇప్పటి సైన్స్ కు కూడా అర్థం కానీ
    ఆనాటి హిందూ దేవాలయాల
    శిల్ప కల ఇది కేవలం హిందూ
    మత గొప్పదనం

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +3

    జై జై వినాయక...
    జై వినాయకి మాత.. 🤩 🙏
    వినాయకుడి కోసం స్వామి వారి శక్తి ఆ రూపం తీసుకున్నారు వినాయకి గా...😇🙏🙏

  • @జైహింద్-ప4ఘ
    @జైహింద్-ప4ఘ Рік тому +10

    పైశాచికఆనందంకోసం అద్భుతాన్ని చెరిపివేసి ఆనందపడ్డారంటే వీళ్ళు ఎలాంటి ఉన్మాదులో ఇక్కడకూడ కనబడుతుంది..నరుకుతున్నది చెట్టునుకాదు తమ మూలాలులనే అని తెలిసిననాడు ఎన్నడు తీర్చలేనిదుఃఖంతో వీళ్ళమోహలమీద వీళ్ళే ఉమ్మివేసుకునేరోజులు దగ్గరపడ్డాయి సామి...ఆకులు,పళ్ళు కనబడినకంటికి మూలంఅయిన తల్లివేరు కనిపించదుగా సామి..

    • @kishory6547
      @kishory6547 Рік тому +1

      జై శ్రీరామ్.

  • @seelamdurgarao6414
    @seelamdurgarao6414 Рік тому +13

    జై సనాతన ధర్మం 🙏🙏

  • @avakayawood123
    @avakayawood123 Рік тому +2

    మంచి వీడియో పెట్టావు భయ్యా థాంక్స్

  • @RambabuRambabu-ku6ih
    @RambabuRambabu-ku6ih Рік тому +3

    జై శ్రీరామ్

  • @kishory6547
    @kishory6547 Рік тому +4

    ఏమన్నా అంటే రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన అంటారు.మనం భారతదేశంలో వున్నామా?అని అనిపిస్తుంది.
    జై శ్రీరామ్.

  • @mattabalaji7903
    @mattabalaji7903 Рік тому +1

    మీరు చెప్పే విధానం బా గుంటది

  • @prince_Mesram7
    @prince_Mesram7 Рік тому +2

    బ్రో ఆజంతా గుహలా హిస్టరీ విడియో చెయ్ ❤😊

  • @Dinesh-ro5om
    @Dinesh-ro5om Рік тому +10

    ఓం నమః శివాయా

  • @manoz9088
    @manoz9088 Рік тому +4

    అద్బుతం

  • @anjikothapally9135
    @anjikothapally9135 Рік тому +13

    Nalgonda district panagallu vaddha vunna Chaya someshwara TEMPLE kooda chala adbhuthanga vunadi bro

  • @syedazeemhussain123
    @syedazeemhussain123 Рік тому +11

    When i visit mahabalipuram I saw lot of statues which are mine in one big stone(small mountain) ❤️❤️❤️❤️

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 Рік тому +43

    మన చరిత్ర ఎంత గొప్పది అంటే afgan నుండి Russia వరకు ఎన్నో ఆదరలు ఉన్నాయి ఎడారి లో పుట్టిన వాళ్లకు ఏమీ అర్దం అవుతుంది ⌚💪🕉️🇮🇳

    • @seelamdurgarao6414
      @seelamdurgarao6414 Рік тому +7

      జై సనాతన ధర్మం 🙏🙏

    • @maheshpati1645
      @maheshpati1645 Рік тому +2

      జై శ్రీ రామ్ 🙏

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Рік тому +2

      జై జై వినాయక 🕉️🚩🙏

  • @chanduytgaming9290
    @chanduytgaming9290 Рік тому +3

    ANNNA NUVVU MANCHI MANCHI FACTS CHEPTAVU ANNA ILAGE CONTINUE CHEY ANNA

  • @anilsunkarapelli3291
    @anilsunkarapelli3291 Рік тому +5

    నాకు ఒక అనుమానం మనం దేవుళ్ళ కోసం ఎన్నో పెద్ద పెద్దా కట్టడాలు కట్టించారు రాజులు ఆ కాలం లో వుండే ఆచారాలు విలువలు ఆధారాలతో ఆర్థిక వెసులుబాటు వున్నట్లుగా గుళ్ళు నిర్మించారు ఎందరో ప్రాణ త్యాగాలతో పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించారు .కని ఆ దేవాలయాలను కుల్చేసే వాళ్ళని ఎందుకు దేవుడు .. శిక్షించలేదు అని నా అనుమానం ...ఎప్పటికీ అయిన దేవుడు వున్నాడు అనే నమ్మకం కలిగి ఉన్న కని ఎన్నో మోసాలు గొరాలు చూస్తున్నాం కోట్లు దోచుకొని సుఖంగా బ్రతుకుతున్నారు కొందరు వాళ్ళకి ఎందుకు శిక్ష పడటం లేదు

    • @r.narasimhacharychary3820
      @r.narasimhacharychary3820 Рік тому +1

      Anil nuvvu చెప్పింది ఒక విధంగా Correct but prapancha వ్యాప్తంగా మద్య యుగం కాలంలో భారతీయులు సంపన్నులు సహజంగానె వారి భక్తి ని చూపించాడానికి cultural activities ని పెంచాదానికి వాళ్లు big constructions చేశారు అయినా పూర్వం రోజుల లో పెద్దా పెద్దా Majid, churches లు చర్చి లు బౌద్ధ స్తూపలు నిర్మించారు⌚ Present day అవి మన నాగరికత ని తెలియ చేస్తున్నది 🆗

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Рік тому +2

      దేవుడు శిక్షలు వెంటనే అందరికి వేసుకుంటూ పోతే... భూమిపై సంతోషంగా ఎవరు ఉండరు... ఏదైనా సరే, దానికి సమయం వస్తుంది అప్పుడే.. వారు ఆ కర్మ అనుభవిస్తారు....
      అయితే ఈ జన్మ లేకుంటే వచ్చే జన్మ...
      కానీ దైవ అనుగ్రహం & దైవ శక్తి గురించి తక్కువ అంచనా వేయొద్దు....
      అది దాని చూసిన వారికి అనుభవం అయిన వారికి తెలుస్తుంది దాని గురించి....

    • @anilsunkarapelli3291
      @anilsunkarapelli3291 Рік тому

      @@Ramakrishna.N ఇక్కడ దేవుడు ఎవరికి ఎప్పుడు శిక్ష వేయలేదు నాకు తెలిసి డబ్బు అధికారం వున్న వడు డబ్బు లేని వాడిని మానసికంగా శారీరకంగా శిక్షిస్తున్నరు సమాజం లో డబ్బులు వున్నవాడు తప్పు చేస్తే అడిగే వాళ్ళు లేరు కని డబ్బు లేని వాడు తప్పు చేస్తే వాడిని వెంటేనే శిక్షిస్తునారు మనిషికి మనిషి శేతృవు సాటి మనిషికి సహాయం చేసే గుణం లేని వాడు రక్షశుడు

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +1

    ఓం నమః శివాయ...🕉️🚩🙏🙏

  • @ravikumarkadali2562
    @ravikumarkadali2562 Рік тому +3

    🌹🌹 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 🌹🌹

  • @adithyachavva6267
    @adithyachavva6267 Рік тому +1

    Good information bro
    I will support you bro

  • @sangadalavamsi-dg8kb
    @sangadalavamsi-dg8kb Рік тому +1

    Fast like first comment

  • @prajesh5326
    @prajesh5326 Рік тому +2

    hello bro
    crocs gurinchi ela start ayyadi aa copaney gurinchi video gurinchi video cheyandi bro

  • @karthikroyal9834
    @karthikroyal9834 Рік тому +1

    1 St like comment

  • @nareshtechindia6780
    @nareshtechindia6780 Рік тому +3

    Very good bro 😊

  • @kummarimahesh8714
    @kummarimahesh8714 Рік тому +2

    Ilanti More videos cheyandi bro

  • @danielchinta4685
    @danielchinta4685 Місяць тому +1

    All came from Babylon and Roman’s and Greek Egypt all idals India china Russia all east Asia 2500 years ago empty

  • @mattakrishna1555
    @mattakrishna1555 Рік тому

    Super

  • @neelampatel1738
    @neelampatel1738 Рік тому

    Nice🙏🙏

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 Рік тому

    Jai Hind

  • @hafeez5425
    @hafeez5425 Рік тому +1

    Tq bro

  • @sakethgaripelli1126
    @sakethgaripelli1126 Рік тому

    Your voice +background music =deadly combo

  • @naathoyatra
    @naathoyatra Рік тому

    VInayaka with Lady form is there in Tanumalayan Temple - Suchindram - Tamilnadu

  • @prasadm2522
    @prasadm2522 Рік тому +3

    Jay 🕉🙏🏹

  • @mallakalavasrinivasareddy9541
    @mallakalavasrinivasareddy9541 Рік тому +3

    అ శిల్పాలు పగల కొట్టిన వాళ్ళ చరిత్రను మన పుస్తకల్లో చదువుతున్నాం

    • @Jacksparrow-wf6ne
      @Jacksparrow-wf6ne Рік тому

      స్వదేశీయులు అయిన విదేశీయుల గురించి, విదేశీయులు అయిన స్వదేశీయుల గురించి చదువుకున్నాము,

    • @mallakalavasrinivasareddy9541
      @mallakalavasrinivasareddy9541 Рік тому

      @@Jacksparrow-wf6ne ఏం మాట్లాడావ్

  • @sivasankaraprasad6476
    @sivasankaraprasad6476 Рік тому +1

    🙏🙏🙏

  • @gopiputtabhanthi8521
    @gopiputtabhanthi8521 Рік тому

    Bro Your Voice Fantastic ...Bro😍🤩

  • @anjikothapally9135
    @anjikothapally9135 Рік тому +1

    I like your voice bro

  • @DrEaMbOyBSK.
    @DrEaMbOyBSK. Рік тому +1

    Twinkle twinkle little star think deep super star

  • @naveentechtuts9338
    @naveentechtuts9338 Рік тому +1

  • @sivamaniyadav9290
    @sivamaniyadav9290 Рік тому

    Jai yadav

  • @Vijju-Vloges
    @Vijju-Vloges Рік тому

    Music amazing

  • @ramuindur8315
    @ramuindur8315 Рік тому

    Hundred 💯pollards

  • @shaikabdullah..
    @shaikabdullah.. Рік тому

    Thank you

  • @vickyvikram8633
    @vickyvikram8633 Рік тому

    Aladdin and magic lamp Gurinchi cheppu bro

  • @nageshramarama8845
    @nageshramarama8845 Рік тому +1

    ✊✊✊🙏🙏🙏

  • @ponnakayalaadigovinda818
    @ponnakayalaadigovinda818 Рік тому

    Rain starting ending okela padathadi enduki ?

  • @rajasaivenkat2069
    @rajasaivenkat2069 Рік тому

    Africa continent two parts gaa split avuthundi anta andhulo nijam entha kudirithe oka video cheyyandi bro

  • @opeshwar79971
    @opeshwar79971 Рік тому

    Bro Jesus gurinchi pettu bro

  • @pavanprakash439
    @pavanprakash439 Рік тому

    God is there ? If there where is he ? First of all what about God ?

  • @govindsanthosh3644
    @govindsanthosh3644 Рік тому

    ouwrangajeb paripslanalo 34thousand devalayall.burakramamu chesinaru muslimlanu nammavadhu eepptiki mslimlu pacchi dongale om nama shivaya

  • @konthammahesh7284
    @konthammahesh7284 Рік тому

    Hii anna

  • @shivakalyangangu3410
    @shivakalyangangu3410 Рік тому

    Stree rupam lo unde ganapaty Sri Vidya ganapati Google lo kodithey dorukuthundhi rupam chudochi

  • @vijayakumaranivilla4810
    @vijayakumaranivilla4810 Рік тому

    Formers than more damage doing canvarction Indians

  • @shalubabu9643
    @shalubabu9643 Рік тому

    😭😭😭😭😭👍👍👍👍👍👍👍😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭👍👍👍👍👍👍👍👍👍👍😭😭

  • @blueplanet36
    @blueplanet36 Рік тому

    DURING DRAUGHT CONDITIONS, NATION MUST HAVE SECURED WEALTH.
    WHEN BRITISH RULERS LEFT INDIA , NO RESERVED OF WEALTH OF THE KINGS OR KINGDOMS
    YOU ARE NOT A HISTORIAN.
    PLEASE , GIVE CORRECT INFORMATION
    GOOD DAY

  • @rajupatnala7161
    @rajupatnala7161 Рік тому

    Andaru kanna ma jagan 🇱🇸 Anna goppaodu .erjullo 151 seat lu sadinchadu..antey ..e temple's kattinchina valla kanna goppodu

  • @christ.church.tbrs.4764
    @christ.church.tbrs.4764 Рік тому +1

    నీవు పక్క హిందూ రా అందుకే అన్ని ఆలయాల గురించి అన్ని హిందూ దేవుళ్ళ గురించి చెప్పుతావు

    • @Kranthireddyofficial
      @Kranthireddyofficial Рік тому +5

      Meeru cheppara bro yesu gurinchi chebithe neekem avuthundhi chudabudhi kaka potha chudaku

    • @babubabu-ne5wi
      @babubabu-ne5wi Рік тому +1

      Hahaha

    • @vadrevudheeraj3158
      @vadrevudheeraj3158 Рік тому +1

      Pora Christian converted kukka

    • @jsurya3682
      @jsurya3682 Рік тому

      lanja kodaka

    • @eternity.888
      @eternity.888 Рік тому +1

      Bro nuv follow ayye Christian religion adhi Israel ahh region lo start aayindhi asalaki i dia ki nuv follow ayye religion ki elanti sambandhamu ledu asalki british vallu lekunte ee india lo Christian religion anedi inthaga vundedi kadu idhi oka sanathana dharmam follow ayye oka desham ikkada vunna charitra chala goppadi andukani vati gurinchi enta cheppina takkuve niku istam lekapothe nenem cheyyalenu nuv chesukunna karma mee ancestors valla nuv illa ayyavoe😢

  • @nareshsamrat4064
    @nareshsamrat4064 Рік тому

    చరిత్ర ని వక్రీకరించి చెప్పి తప్పుదోవ పట్టిస్తున్న No.1 ఛానల్

    • @AnjiAnji-yo2wi
      @AnjiAnji-yo2wi Рік тому

      No

    • @eternity.888
      @eternity.888 Рік тому +2

      Anna mana charitra chala goppadi mughals chala darunalu chesi mana devalayala meedha dadi cheyyadam nijam kada enduku anna ahh matalanni charitra ni vakrikaristunnaru ani niku istam vunte chudu lekapothe ledu anthe gani ila anaku nuv support cheyyaka poyina parvaledu janalani tappu dari pattinchakandi anna our people has to know the truth JAI BHAVANI JAI SHIVAJI

  • @shalubabu9643
    @shalubabu9643 Рік тому

    😭😭👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍😭😭😭😭😭👍👍👍👍😭😭😭😭😭😭😭😭😭😭😭👍👍👍👍😭😭😭😭😭😭😭😭😭😭👍😭😭😭😭😭😭😭😭