Sir 🙏88% matrame chupisthundi, practice activities lo lesson plan, period plan, other activities also upload chesanu,but 100%ravadamledi ,save kavadamledu sir.
ఫిర్కి యాప్ లో 100% చూపించక పోవడానికి గల కారణం క్రొత్తగా రెండు కాంపోనెంట్ లను add చేయడం జరిగింది, కానీ అప్పటికే చాలా మంది టీచర్లు కోర్సు లను కంప్లీట్ చేసిన కారణంగా ఆ మాడ్యూల్స్ ను పరిగణన లోకి తీసుకోవడం లేదు, కాబట్టి మీకు FIRKI యాప్ లో 80% నుంచి 88% చూపిస్తే మీరు కోర్సు కంప్లీట్ చేసినట్లే
Nice sir
Sir nadhi 88% ayyindi post plc answers ravadam ledu ela cheyali sir
Post plc questions and answers one time attempt module sir...okasri attempt cheste second time open kaadu...
Sir 🙏88% matrame chupisthundi, practice activities lo lesson plan, period plan, other activities also upload chesanu,but 100%ravadamledi ,save kavadamledu sir.
ఫిర్కి యాప్ లో 100% చూపించక పోవడానికి గల కారణం క్రొత్తగా రెండు కాంపోనెంట్ లను add చేయడం జరిగింది, కానీ అప్పటికే చాలా మంది టీచర్లు కోర్సు లను కంప్లీట్ చేసిన కారణంగా ఆ మాడ్యూల్స్ ను పరిగణన లోకి తీసుకోవడం లేదు, కాబట్టి మీకు FIRKI యాప్ లో 80% నుంచి 88% చూపిస్తే మీరు కోర్సు కంప్లీట్ చేసినట్లే
@@NRacademy786 Thankyou sir
సార్ ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఎలా చేయాలి
Andariki okate passward sir....