🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏ఇటువంటి సుందర దృశ్యీకరణ న భూతో న భవిష్యతి కానీ వీటిని అలాగే మంచి ముత్యాల రంగులో చూస్తేనే బాగుంటుందేమో👍👍👍🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺
ఈ పాట సన్నివేశానికి ఎంత అవసరమో....అంత అందమైన, అద్భుతమైన దృశ్యీకరణ, సాహిత్యం అయితే...మహాద్బుతంగా ఈ సన్నివేశానికి అతుకుతుంది. కోరుకున్న స్వామిని పొందిన అమ్మవారి ఆనందం...ఈ ఆనందం క్షణికమే అని (రామావతారం నాటి మాట నెరవేరింది కనుక)అయ్యగారి నిర్వేదం.... ఇదికదా సందర్భోచితం అంటే...
మరికొన్ని మంచి పాటలను రంగులలో మార్చగలరు❤

ఆచార్య ఆత్రేయ అద్భుత రచన
అధ్బుతమైన సంగీతం మరియు లెజెండరీ నటులు🙏
సూపర్ సూపర్
Very nice శుభాకాంక్షలు 💐👐
😊🙏👏👏👍👏👏
Colour lo chala బాగుంది పాట
🙏🙏
ఫుల్ మూవీ కావాలి sir
Anna meeku naa padabi vandanamulu
This film was dudded in Tamil as Srinivasa kalyanam. This song is also very popular in tamil also .Male singer is P B srinivas
Beautiful sir
NTR.💯🙏🙏🙏🙏🙏
Plz. Provide me full movie sri venkateswara mahayathyam
Anna nee andanki telugu varu dadohamu
త్వరగా మంచి సాంగ్స్ చేయండి
HAPPYVAIKNTAMROJU2025murisipovalihinduvullantha
సార్ వీడియోస్ ఆపకండి ఏదో ఒక వీడియోస్ కలర్ లో పెట్టండి
Colour chaallaa CHETHTHA cheththagaa vundi.better not tosee
Nataghandharvulu n.t.ramarao.savithri garalamahonnathaathyadhbuthanatana.indianfilmindustryrecordbrakeverymostmelodiousandmostbestsong.andtheactionsarealltimerecordsbrakeandmostgreat.