ట్రాక్టర్ తో బైక్ ని గుద్దారు సార్. కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్తే ... | Dail your SP Vishal Gunni IPS

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2022
  • #vishalgunni #vishalgunniips #tulasinews
    Dial Your SP Every Wednesday you have the opportunity to complain directly to the SP over the phone.People of Guntur Rural District take advantage of this opportunity.
    Rural Superintendent of Police Vishal Gunni IPS, informed that the officials receive calls relating to various offences. as part of ‘Dial your SP’ (8688405050 number in the official image) programme. relating to offences against women. Calls relating to bodily offences, calls relating to accidents, calls relating to property offences , calls on acts disputing public peace, calls on suicides attempt and calls on other category.
    He said that based on the dial your SP programme, several cases will be book and requested public to be accurate and specific about the issue which they are supposed to complaint through Dial Your SP. in case of emergency Police are always available through 100 . and also "DISHA" is available for Emergency.
    The Rural SP warned of stern action against those who furnish wrong information to the Dial your SP programme. He urged people to avail their services to solve their problems and grievances. He sought cooperation of the people for the success of the programme.
    Tulasi News is an Indian Regional Telugu News Channel - A round-the-clock Telugu news station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, horoscope, life styles, infotainment, movies review, cinema, chit chat, entertainment news and stock market news.
    For latest news & updates Subscribe to Tulasi News
    / tulasionline
    Other Spelling : Tulsi News, Tulsi TV, Tulsi Channel

КОМЕНТАРІ • 1,3 тис.

  • @blasheminaranalasheminaran2614
    @blasheminaranalasheminaran2614 2 роки тому +997

    నీతి నిజాయితీగా ఉండటం అంటే మామూలు విషయం కాదు.. తల్లిదండ్రులు ఆశీస్సులు ఈ సార్ కు ఉన్నాయి ..సారు వాళ్ళ .. అమ్మా నాన్నకు మా పాదాభివందనం

  • @gopibeldari7648
    @gopibeldari7648 2 роки тому +166

    నాలుగు రోజులు బతికినా ఇలా బ్రతకాలి ప్రతి పోలీస్ అధికారి.

  • @jayas5070
    @jayas5070 2 роки тому +570

    ఇలాంటి వారి వల్లనే కాస్త గౌరవం డిపార్టుమెంటు పైన ఇంకా ఉంది..
    శాల్యూట్ సర్ 🙏..

    • @gajulanageswar1296
      @gajulanageswar1296 2 роки тому +6

      Mi laanti sincere superiors unnaru ganuka Department pi gowravam peruguthunnadhi hatsoff

  • @anucomputerembroiderydesig3662
    @anucomputerembroiderydesig3662 2 роки тому +223

    విశాల్ సార్ గారు చాలా మంచి వ్యక్తిత్వం కలవారు 2015 16 లో కాకినాడలో చేశారు సో ఆయన చాలా సిన్సియర్ ఆఫీసర్ హ్యాట్సాఫ్ సార్🙏

  • @vissu6355
    @vissu6355 2 роки тому +486

    S.P గారు మీకు కృతజ్ఞతలు. మీలాంటి ఎస్పీ గార్లు ప్రతి జిల్లాలో ఉంటే ఈ దేశం ఎంతో బాగుపడుతుంది.Thanq sir.🙏🙏

  • @nareshtelugu5764
    @nareshtelugu5764 2 роки тому +262

    సర్ ప్రతి స్టేషన్లో S I CI వలది రాజ్యం అనుకుంటున్నారు.వీలు ప్రజల సేవకులు అని వలకు తెలిసేలా చెయ్యండి sir🙏🙏🙏

  • @yadhiSagara135
    @yadhiSagara135 2 роки тому +117

    మిమ్మలిని ఏమని పొగడాలి Sir___🙏
    దైవం మనుష్య రూపేణ___🙏

  • @sonyprince9388
    @sonyprince9388 Рік тому +25

    APలో నీతి నిజాయితీగా పోలీసుల పరువు నిలబడుతున్న ఎస్పి. సెల్యూట్ సర్ మీకు.

  • @rspowerstarraju4933
    @rspowerstarraju4933 2 роки тому +325

    సినిమాల్లో తప్ప బైట చూడలేదు ఇలాంటి ఆఫీసర్ నీ.. 🤝🤝

    • @krishnareddy9742
      @krishnareddy9742 Рік тому

      Villu video thisaru kabatti chustunnav bro use brain

  • @kodimallesh6227
    @kodimallesh6227 2 роки тому +338

    సార్ మీ లాంటి వాళ్ళు ఉండటం దేశానికి గర్వకారణం జై హింద్

    • @MaheshBabu-ec9uw
      @MaheshBabu-ec9uw 2 роки тому +2

      Extremely good SP.

    • @rolexrahulroshan8298
      @rolexrahulroshan8298 2 роки тому +2

      సార్ మీ లాంటి వాళ్ళు ఉండటం మాకు గర్వకారణం సార్

    • @ramanjramanji5762
      @ramanjramanji5762 2 роки тому +1

      సునీల్ సర్

  • @komaleswaraovadaganadham9053
    @komaleswaraovadaganadham9053 2 роки тому +38

    ఈ రాక్షస పాలన లో మీలాంటి దేవుళ్ళ ఉండడం మా అదృష్టం .

    • @gmr699
      @gmr699 Рік тому

      నీ ఫోటో చూస్తుంటే నువ్వే రాక్షసుడిలా ఉన్నావు సామీ😅

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 2 роки тому +77

    పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఇలాంటి నిజాయితీ అఫీసర్లు.వున్నాయి కనుకే ప్రజల్లో పోలీస్ వ్యవస్థ మీద నమ్మకముంది ధన్యవాదములు సార్

  • @seetaramgudivada1388
    @seetaramgudivada1388 2 роки тому +200

    ఎస్పీ గారికి నా అభినందనలు

  • @king.311
    @king.311 2 роки тому +277

    అస్సలు మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే SIR ,,,
    జనాలకు మీరు చేస్తున్న సహాయాన్ని ఎవ్వరూ ఎప్పటికీ మరువలేరు ...

    • @kalanadhabhatlasuryanaraya288
      @kalanadhabhatlasuryanaraya288 2 роки тому +2

      Sir I worked .in Director Genl of police office as. Typist during 1965/67 I used to study and type so many cases In those days people used to give respect to wards Law and Orde

    • @king.311
      @king.311 2 роки тому

      @@kalanadhabhatlasuryanaraya288
      థాంక్యూ SIR..

  • @srikanthreddy3174
    @srikanthreddy3174 2 роки тому +79

    You really great sir🙏మీలాంటి వాళ్ళు ఉంటే న్యాయ దేవత సంతోషిస్తుంది, న్యాయం గెలుస్తుంది 🙏🙏

  • @kprkpr6341
    @kprkpr6341 2 роки тому +49

    మీ తీర్పుకి నా నమస్కారాలు 🙏🙏🙏
    మీ పోలీసులు ఉన్నంత వరకు పేదవారికి ఎలాంటి ఆపదలు రావు

  • @pandannakakarla484
    @pandannakakarla484 2 роки тому +60

    మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా వర్షాలు కురుస్తున్నాయి

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 2 роки тому +67

    భారతీయ రక్షణాలయ ప్రామాణికతకు యస్ పి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు జై భారత్ 🇮🇳 జైహింద్ ✍️🇮🇳🙋

  • @gosunageswarrao5759
    @gosunageswarrao5759 Рік тому +9

    మిమ్మల్ని కనిన మీ తల్లిదండ్రులు అదృష్టవంతులు. అమ్మ నీకు పాదాభివందనాలు. మీలాంటి ఆఫీసర్స్ సమాజానికి ఎంతో అవసరం

  • @chenumeerja325
    @chenumeerja325 2 роки тому +55

    సార్ మేము మీలాగా sinsiority గా ఇప్పటి వరకు చూడలేదు సార్ మీకు మనసుపూర్తిగా ధన్యవాదములు సార్ 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @gummadigopi9202
    @gummadigopi9202 2 роки тому +62

    మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి సార్
    Without compromise with Any political issues

  • @sunilkumar-ip5pd
    @sunilkumar-ip5pd 2 роки тому +11

    ఖమ్మం డిస్ట్రిక్ట్ లో మీలాంటి ఆఫీసర్ రావాలి అని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

  • @kantamaneniramesh3643
    @kantamaneniramesh3643 2 роки тому +17

    SP సర్ మీలాగా కనీసం స్పందించినాగాని ప్రజలు చాలా సంతోషంగా ఉంటారుసర్ నమ్మకం పెరుగుతుంది సర్

  • @narsaiahbasanaveni329
    @narsaiahbasanaveni329 Рік тому +5

    సార్ మిరెక్కడ డ్యూటీ చేస్తున్నారో కానీ అక్కడి ప్రజలు అదృష్ట వంతులు మీలాంటి వారి వాళ్లే పోలీసులంటే కొంచెం గౌరవం ఉంటుంది సార్ 🙏🙏🙏

  • @hvprakashhvprakash936
    @hvprakashhvprakash936 2 роки тому +36

    మీలాంటి సెన్సార్ ఆఫీసర్ ప్రతి జిల్లాకి అవసరం

  • @krishnamohan6125
    @krishnamohan6125 2 роки тому +151

    Excellent....ఇలాంటి IPS officer ni nenepudu chudaledu...హ్యాట్సాఫ్ sir....you are the roll model

  • @dhanuravidatti7541
    @dhanuravidatti7541 2 роки тому +11

    Good... అన్ని జిల్లాల్లో ఇలాంటి live programmes conduct చేయాలి

  • @jobandnaukri
    @jobandnaukri Рік тому +2

    ఎస్పీ విశాల్ గున్నీ సార్ గారికి అభినందనలు మీలాంటి పోలీసు అధికారి ఈ దేశానికి చాలా అవసరం సార్ మీరు రాబోయే తరానికి ఆదర్శప్రాయులు ఇలా ప్రతి అధికారి ఉంటే ఏ అమాయకుడు కూడా నేరస్తుల నుండి ఇబ్బంది పడరు అవినీతి పరులైన అధికారులు ఎస్పి విశాల్ సార్ దగ్గర నుండి చాలా నేర్చుకోవాలి హాట్సాఫ్ విశాల్ సార్

  • @a.sunkannasunkanna4145
    @a.sunkannasunkanna4145 2 роки тому +31

    That is very your powerfull duty sir
    మీలాంటి వాళ్లు స్టేషన్ కి ఒక్కడు ఉన్న చాలు సార్, న్యాయం జరిగి పోద్ది సార్ 🙏🙏🙏🙏🙏🙏

  • @mantipallynagaraju832
    @mantipallynagaraju832 2 роки тому +17

    మీ లాంటి అధికారులు ఎక్కడ వున్నా ధన్యవాదాలు

  • @Srinivas33757
    @Srinivas33757 2 роки тому +4

    మీరు పోలిస్ లా కనబడటంలేదు సర్ కుటుంభంలో ఒక పెద్దమనిషి లా కనిపిస్తున్నారు ఎందుకంటే మొట్టమొదటి సారిగా చూస్తున్నా సర్ మీలాంటి వారిని ధన్యవాదాలు సర్ హెట్సాఫ్ అండి మీకు మీ డిపార్ట్మెంట్ కి సర్ 🙏🙏🙏🙏

  • @user-hs5re5jp3z
    @user-hs5re5jp3z 2 роки тому +12

    మీలాంటివాళ్ళు ఉన్నారు గనుకనే ఇంకా సత్యం బ్రతికి ఉంది అనిపిస్తుంది సార్ 🙏🙏

  • @mchittibabu1746
    @mchittibabu1746 2 роки тому +7

    మీ లాంటి అధికారులు మా జిల్లా లో లేకపోవడం మా దురదృష్టం సార్ సెల్యూట్ సార్ 🙏🙏🙏

  • @shivsusheel8839
    @shivsusheel8839 2 роки тому +24

    ప్రతి రష్టం లొ ప్రతి పోలీస్ స్టేషన్ లొ ఇదే కొనసాగుతుంది సర్ ఇట్లాంటి SP గారు ప్రతి మండలంలొ ఉండలి
    రేండు తెలుగు రాష్టాలలొ ఐయితే తప్పనిసరిగా ఉండాలి

  • @chinthalapudikrishna2395
    @chinthalapudikrishna2395 Рік тому +1

    సార్ నమస్తే సార్ మీరు నాకన్నా చిన్నవాళ్లే కానీ మీకు నమస్కారం పెట్టకుండా ఉండలేకపోతున్నాను సార్ మీలాంటి వ్యక్తి ఎవరో అరుదుగా ఉంటారు సార్ ఎందుకంటే ఒక సీట్లో కూర్చుని న్యాయబద్ధంగా కేసులు సెటిల్ చేస్తున్నారు మీకు ప్రత్యేక పాద నమస్కారాలు సార్ పోలీస్ గా బ్రతికితే మీలాగే బ్రతకాలి సార్ మీ తల్లిదండ్రులకు కూడా నా నమస్కారాలు సార్

  • @attanurpurnachandra7574
    @attanurpurnachandra7574 2 роки тому +32

    Sir public need Police Officers like you who is solving the issues over phone. My hearty respects to all police officers.

    • @ravitumu9347
      @ravitumu9347 2 роки тому +1

      Great S.p garu
      India need like this person

  • @user-wx1ke4qo3s
    @user-wx1ke4qo3s 2 роки тому +6

    ఒక్క బాడ్ కామెంట్ కూడా లేని ఆఫీసర్ 🙏🙏🙏🙏

  • @varma141141
    @varma141141 2 роки тому +22

    I request all District SP should follow the same

  • @swamybathula4273
    @swamybathula4273 Рік тому +1

    తెలంగాణలో కూడా ఇలాంటి ఎస్పీ గారు ఉంటే చాలా బాగుంటుంది ప్రజల కష్టం తెలుసుకొని ఆత్మీయతుడిగా చాలా దగ్గరవుతున్నారు సార్ మీరు హ్యాండ్సఫ్ సార్

  • @murudoddiarunkumar9386
    @murudoddiarunkumar9386 Рік тому +1

    మీలాంటి ఎస్ పి గారికి చాలా కృతజ్ఞత లు తమలాటి అధికారుల అన్నీ జిల్లాల కుంటే చాలా
    దేశమంతా బాగుపడుతుఅటది సర్ కృతజ్ఞ త,లు.ఆదేవునికే మహిమ ఘనతా.ప్రభావములు ఆమేన్

  • @venkatasivareddyb1827
    @venkatasivareddyb1827 2 роки тому +28

    Salute yo you S.P. Sir. You are the role model to the biased police.

  • @adlaraju8629
    @adlaraju8629 2 роки тому +4

    సూపర్ సార్ మా తెలంగాణలో మీలాంటి వాళ్ళు ఉంటే బాగుండేది సార్

  • @vipparthirambabu4073
    @vipparthirambabu4073 Рік тому +2

    ఎస్పి గారికి జై భీములు మీ లాంటి వారు ఉంటే పోలీస్ స్టేషన్లు అన్ని బాగుంటాయి సార్ కంగ్రాట్యులేషన్ సార్ ఐ యాం కామన్ మెన్ సార్

  • @bobbiliswarupareddy4634
    @bobbiliswarupareddy4634 Рік тому +1

    ఇలాంటి ఆపీసర్ చాలా అవసరం సార్ చాలా బాగా న్యాయం ఛేస్తుంన్నారు మీ నిజాయితీకి హ్యాండ్ సప్ సార్

  • @cn4462
    @cn4462 2 роки тому +22

    Salutes to you sir… India needs leaders like you

  • @deepaksharmark
    @deepaksharmark 2 роки тому +4

    Excellent Sp ❤🙏

  • @aadisuresh1405
    @aadisuresh1405 2 роки тому +2

    సర్ మి లాంటి వాళ్ళు మా తెలంగాణ లో కూడా వుంటే బాగుండు సర్ మీరు చాలా గ్రేట్ సర్ మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది సర్

  • @adinarayan3795
    @adinarayan3795 Місяць тому +1

    ఎన్నో రోజులను చూస్తున్న ఇలాంటి ఎస్వి సార్ జిల్లాకు ఒకరు ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే సార్

  • @srinivasareddy5927
    @srinivasareddy5927 2 роки тому +18

    ఇలా కూడా వర్క్ చేస్తున్నారా? రియల్లీ గ్రేట్.....

  • @sunithanaladi5584
    @sunithanaladi5584 2 роки тому +13

    Very inspiring..hats off SP sir .

  • @shaiksyed7136
    @shaiksyed7136 Рік тому

    మీ లాంటి SP ప్రతి జిల్లాకు ఉండాలి సర్

  • @walipasha3095
    @walipasha3095 Рік тому +1

    Good ఈవినింగ్ సార్ మీ లాంటి అధికారి మా తెలంగాణ లో బాగుండు సార్ ఏమైనా ఫోరపాటు ఉంటే మన్నించలి సార్

  • @thalarisuresh7681
    @thalarisuresh7681 2 роки тому +3

    Sir మీ లాంటి వాళ్ళు ఇంకా హయర్ పొజిషన్ అయినటువంటి డీజీపీ పొజిషన్ లో ఉంటే స్టేట్ వైడ్ గా సర్వీస్ చేసి ఎంతో మంది పేద ప్రజలకి న్యాయం చేయొచ్చు సార్... Tq sir

  • @varanasivenkatasaikarthiks2976
    @varanasivenkatasaikarthiks2976 2 роки тому +19

    7:13 Exact point 💯 fire 🔥

  • @gvsappalarraju
    @gvsappalarraju Рік тому +2

    Really inspiring SP Sir!

  • @sunilkumar-vl9ul
    @sunilkumar-vl9ul 2 роки тому +8

    Wonderful sir, hats off!! This happens quite often, officers like you are needed to promote friendly policing.

  • @malliksripathi8401
    @malliksripathi8401 2 роки тому +11

    Great ! LONG LIVE THE HONEST OFFICER

  • @jyothishamvastu2017
    @jyothishamvastu2017 2 роки тому +6

    భారత దేశం గర్వించదగ్గ విషయం ఇలాంటి పోలిస్ సినిమాలో చూశా నిజ జీవితంలో చూసుతున మా తెలంగాణా లేరు సార్ 🙏🙏🙏

  • @giridhark9889
    @giridhark9889 2 роки тому +6

    Excellent Problem Solving by the SP garu..!! God Bless..!!🙏💐🙌

  • @user-sriram88308
    @user-sriram88308 2 роки тому +5

    Vishal gunni..he z real officer..honest…country needs this kind of officers salute him

  • @balrajbalu5003
    @balrajbalu5003 2 роки тому +9

    You are the one of the best and best really good Indian citizen.god bless you sir.

  • @venkataramajagannadhpetla7351
    @venkataramajagannadhpetla7351 2 роки тому +20

    EVERGREEN HONEST JUSTICE AND SOLUTION EVERYTHING BY VISHAL SIR.....
    I LIKE SO MUCH VISHAL SIR... In my life vishal sir saved my family at two times. ...
    Really hats of to vishal sir. ....

    • @srivenkateshwaravlogs1463
      @srivenkateshwaravlogs1463 2 роки тому

      Sir if u don't mine give that ips Vishal sir number I mean personal please I have so many problems which I don't tell to public please sir 🥺🥺🥺🥺🥺

  • @katarugangaih2910
    @katarugangaih2910 2 роки тому +3

    మీ లాగే అందరూ ఉంటే సమాజం బాగుంటుంది సార్

  • @lalussl720
    @lalussl720 Рік тому +10

    మీ వెనకాల ఉన్న ఫోటో చూస్తే నా మైండ్ పోతుంది.

  • @nadeemshaik9857
    @nadeemshaik9857 2 роки тому +12

    Sir, greate officer, I never seen
    Like this officer since 23 years ,handsup.

  • @prakashbehara8881
    @prakashbehara8881 2 роки тому +12

    Excellent job u have done sir, I have never seen before like this SP, so proud sir

  • @bobbych4633
    @bobbych4633 2 роки тому +10

    Great judgement and salute to u sir 🙏

  • @YoursAkki81
    @YoursAkki81 Місяць тому +1

    Complete respect to Vishal - Great mentoring. if people working under him can learn from his guidance. Hats off.. We need people like these.

  • @balrajcars
    @balrajcars 2 роки тому +13

    Good public Service Sir Hatsup to your job

  • @karthikedupugallu1890
    @karthikedupugallu1890 2 роки тому +21

    Avunu money వున్నవాళ్ళు... తప్పు చేసి 10minutes lo .. బాధితుడి కంటే ముందే ఇంటికి రీచ్ అవతున్నారు...
    సూపర్ Sir మీరూ,,ఎస్పీ Sir

  • @rudrarajuraju971
    @rudrarajuraju971 2 роки тому +3

    సార్ నిజంగా మీలాంటి వాళ్లు ఉండడంవల్లే సార్ ఎంతోకొంత పోలీసుల మీద నమ్మకం ఉంది

  • @pathapalemsurendrababu2754
    @pathapalemsurendrababu2754 2 роки тому +6

    Sir meeru verey level sir seriously ,very true man 💯💯❤️🔥

  • @karrisivakumar
    @karrisivakumar 2 роки тому +7

    సెల్యూట్ సర్

  • @Satishpothireddi
    @Satishpothireddi 2 роки тому +9

    You are real singam sir. Hats off to Vishal gunni sir 🙏

  • @narisimha1812
    @narisimha1812 2 роки тому +4

    సార్ నిజంగా గ్రేట్ జాబ్

  • @nulakachandanamsudhakar7516
    @nulakachandanamsudhakar7516 2 роки тому +3

    SP సార్ గారికీ చాలా చాలా కృతజ్ఞతలు సార్ గాడ్ బ్లేస్ యు సార్....🙏🙏🌹🌹

  • @tanjaneyuluthevara498
    @tanjaneyuluthevara498 2 роки тому +33

    Sir... To be honest you are really inspiring others to become IPS and to serve the public.... Jai hind sir

  • @krishnaprasad2250
    @krishnaprasad2250 2 роки тому +7

    Sir Thank you for your super judgement to the public to our A.P people

  • @Harika99
    @Harika99 2 роки тому +10

    Hats off sir.. We have respect to the department because of like you officers

  • @rambrathi1312
    @rambrathi1312 2 роки тому +3

    R/Sir. SP VISHAL Congratulations. I am very Proud of you. Pl keep it up.. RAMMURTY INDIAN ARMY RTD

  • @chnrao4675
    @chnrao4675 2 роки тому +11

    Super sir....... 🙏, we, salute, the police....

  • @gandhikakarala2300
    @gandhikakarala2300 2 роки тому +10

    Exlent sir you ask ASI some very clever questions regarding this case 👍🙏

  • @garlapatirayan2777
    @garlapatirayan2777 2 роки тому +3

    Wow fantastic what a gentle, mind blowing action by IPS. Absolutely everyone must salute him.

  • @damu8843
    @damu8843 2 роки тому +3

    అందరూ ips లు మిమ్మల్నీ inspire చేసుకోవాలి sir

  • @sudhakarreddy376
    @sudhakarreddy376 2 роки тому +8

    If the entire police department works like this India beacome a place of crime free zone the whole nation salutes you n people like you

  • @sampathkumar4675
    @sampathkumar4675 2 роки тому +12

    Very good sir Thank you 🙏🏼🙏🙏🙏🙏

  • @telugunewchanneluvs8877
    @telugunewchanneluvs8877 2 роки тому +3

    I love u Sir మీలాంటోల్లో జిల్లాకి ఒకరు ఉంటే పోలీస్ వాళ్ళ కంట్రోల్ లో ఉంటుంది ap

  • @zukriyaafroz8430
    @zukriyaafroz8430 2 роки тому +22

    Every officers should take a lesson from this we are proud of you sir

  • @srinivaschalla7101
    @srinivaschalla7101 2 роки тому +10

    Honesty it is public service 100%

  • @sabastins
    @sabastins 2 роки тому +7

    this kind of live sessions creates huge impact and awareness!!

  • @gtkinjesus
    @gtkinjesus 2 роки тому +5

    He is Great model to all officers 👏👏👏

  • @rajujhansi1940
    @rajujhansi1940 2 роки тому +1

    Real ga meeru devudu sir.excellent judge ment sir.

  • @satyanarayanamendu6231
    @satyanarayanamendu6231 2 роки тому +17

    Very nice and judicioud officer, we need such officers ,

  • @surendarsatla4885
    @surendarsatla4885 2 роки тому +5

    Hats off sir.You are a real police officer sir.

  • @raju53522
    @raju53522 Рік тому

    Meeru vadina simple logic Asi mind block That is Efficiency salute to SP sir👏👏👏

  • @sureshyennam9676
    @sureshyennam9676 2 роки тому +1

    Ur great sir ela honesty ga undalante u have more ghuts

  • @vallipisaikiranrajuvsr1055
    @vallipisaikiranrajuvsr1055 2 роки тому +9

    Sp garu super 🇮🇳👏

  • @ramachandraiahgnanagari2809
    @ramachandraiahgnanagari2809 2 роки тому +47

    This should be the spirit of a Police Officer. More so, an IPS officer. I am immensely pleased to watch the proceedings of Shri Vishal Gunni sir whose assessment of each case is commendable.
    I pray God to reward this officer and all his family, peace, prosperity, health and wealth and such other boons as He deserves, in my opinion.

  • @mravi5690
    @mravi5690 2 роки тому +5

    సూపర్ సార్🙏🙏🙏🙏🙏

    • @palthyamahesh6350
      @palthyamahesh6350 2 роки тому

      Sir naku problem vunnai sir tho chapukovali sir number pettandi

  • @laughingclub5738
    @laughingclub5738 2 роки тому +10

    Keep inspiring. Good IPS. Many IPS should learn from him.