Kathyayani vratam udyapana roju temple lo vayanalu evacha bojanalu petocha leda entlone evala takuva cast vala enteke vere valu raru mari udyapana ela cheyalo chepandi guru garu
గురువుగారి నమస్కారం... మీరు రాసిన ఒక blog lo house vaastu గురించి చదివాను.. i have one doubt please clarify me గురువుగారు నా పేరు సంతోష్ నాది *శ* వర్గు కదా నాకు ఈశాన్యం స్వదిశ అవుతుంది కాని మీరు విదుక్కులు(ఈశాన్యం కూడా) సింహద్వారం ఉండకూడదని కూడా blog lo రాశారు so ఈశాన్యం లో ఉన్న house తీసుకోవద్ద? 1. సింహద్వారం ఒక్కటే చూడాలా? 2. ఇంటి చుట్టూ roads or Gate entrance side కూడా important ah? ఎందుకంటే road facing north side unte NORTH GATE OR south road unte SOUTH GATE పెడతారు but ఇంటి సింహద్వారం మాత్రం తూర్పు దిక్కున పెడతారు కదా ఎలా చూసుకోవాలి గురువు గారు?
అయ్యా , చాలా బాగా చెప్పారు. ఇక నుంచి యజమానులకు ఈ వీడియొ పంపిస్తే సరీ . వాసుదేవ.
Om Sri Maatre Namaha, Super One, helpful to all
Thank you andi, video chala bagundi. Chala helpful ga undi🙏🏿
How tall is the stand andi? Chaala bagundi
About 2 and half feet
Thank you@@VBVedicAstrology
Ayyagaru swami ki jodi pancha tevalaa?leda 9×5di tevalaa??pls chpandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
9x5 is good
Kathyayani vratam udyapana roju temple lo vayanalu evacha bojanalu petocha
leda entlone evala takuva cast vala enteke vere valu raru mari udyapana ela cheyalo chepandi guru garu
Guruvu garu Jeelakara bellam, talambralu pooja tarav emi cheyali
Stand ela cheyalli
Very nice.Thank you.
Stand ela thayaru cheyalo cheppandi ayya garu !
జై శ్రీమన్నారాయణ
Stand ela cheyalli em stick vadalli size enti dress sizes entha undalii
Meeru America లో vuntaaraa ?
Edhi thappakunda cheyala gruhapravesham roju guruvu garu
Reply evvandi
No, not really. If you have this as family culture, then you have to do .
No, not really. If you have this as family culture, then you have to do .
Thank you guruvu garu
గురువుగారి నమస్కారం...
మీరు రాసిన ఒక blog lo house vaastu గురించి చదివాను.. i have one doubt please clarify me గురువుగారు
నా పేరు సంతోష్ నాది *శ* వర్గు కదా నాకు ఈశాన్యం స్వదిశ అవుతుంది కాని మీరు విదుక్కులు(ఈశాన్యం కూడా) సింహద్వారం ఉండకూడదని కూడా blog lo రాశారు so ఈశాన్యం లో ఉన్న house తీసుకోవద్ద?
1. సింహద్వారం ఒక్కటే చూడాలా?
2. ఇంటి చుట్టూ roads or Gate entrance side కూడా important ah?
ఎందుకంటే road facing north side unte NORTH GATE OR south road unte SOUTH GATE పెడతారు but ఇంటి సింహద్వారం మాత్రం తూర్పు దిక్కున పెడతారు కదా ఎలా చూసుకోవాలి గురువు గారు?
Sir ayyavariki first meeru vesindi pancha naa leka saree na second time vesind 9*6 panche ani chepparu
Pancha
Vivaha vidhi mantramula tho vidhanam pettandi
ఇది స్వయంగా చేసుకునే క్రతువు కాదు. మంచి పురోహితులకు అవి వచ్చే వుంటాయి కాబట్టి మంత్రాలు అవసరం లేదని నా అభిప్రాయం
@@VBVedicAstrology vidhanam pettandi
Gruhapravesham lo laxmi narayana kalyanam manchida, shiva kalyanam manchida cheppandi guruvu garu ma inti daivam shivudu