అన్నఈ దరిద్రపు రాజకీయ అవకాశ నిరుద్యోగులు నిజమైన నిరుద్యోగులు అని తప్పుదోవ పట్టిస్తున్నారు అన్న ఈమె గత 10 సంవత్సరాలలో నోరు మెదపలేదు 5000 పోస్టులు వేసినప్పుడు డీఎస్సీ నోరు మెదపలేదు గత 10 సంవత్సరాలలో కేవలం 8 వేల డీఎస్సీ పోస్టులు వేసిన విఆర్ఎస్ చేసినప్పుడు సపోర్ట్ చేయలేదు ఇంటర్మీడియట్ 45 ఓసి బీసీలకు ఓసీలకు 50 శాతం మార్కులు అని కొత్త రూల్ పెట్టాడు ఏంటి మార్గదర్శకాల ప్రకారం పెట్టుమని ప్రతి మంత్రి యొక్క చాంబర్ కు ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి 'ఎడ్యుకేషన్ మినిస్టర్చుట్టూ తిరిగాముఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు 2017లోకోర్టు కేసు ద్వారా ఎగ్జామ్ కి లవ్ చేశారు ఈ ప్రభుత్వాన్ని ఈ 40 45% తీసివేయమని అడిగినప్పుడు ఈ ప్రభుత్వం స్పందించి ncte నీ గైడ్లైన్స్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడున్న అవకాశవాదులు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ జూలై ఆగస్టులో ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పింది అప్పుడు ఏం చేశారు ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించి మూసి ఉన్న పాఠశాలలను తెరిపించి మరో 18 వేల ఉపాధ్యాయ పోస్టులను మరొక డిఎస్సి లో నింపు అని ప్రభుత్వం చూస్తుంది కానీ ఈ అవకాశవాద నిరుద్యోగులు 'రాజకీయ స్వార్థపరులు అసలైన నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారు
@@ashaashu9967 exam ela pettalo telusukoni pedthe baauntadi..group 1 ki mundu group2 peeti postlu anni backlog avvatanika..ap lo dsc 3 months postpone chesaru ..ikkada enduku 20dsys time icharu..last time brs govt lo protest chesinapude chepparu exam exam ki 3 months gap ivvandi ani
@@chandugadu2210 mari notification ichhinappudu enduku nidrapoyaru, ippudu exam mundu plan cheskoni enduku vastunnaru, DSC vallatho ni maku ye problem ledu meere anavasram ga groups vallani join chesukoni mee demands etu kakunda cheskunnaru, we only want completion of group exams according to notification
డిగ్రీ r బిఈడి డిఈడి complete చేసుకొని వెంటనే కోచింగ్ కి వెళ్లి కష్టపడి చదివి ఎగ్జామ్ రాద్దాము అని రెడీ గా ఉన్న వాళ్ళ నోట్లో మన్ను పోస్తున్నారు ఈ పోస్ట్ ఫోన్ అనే అంశం తో...
Asal chala mandhi chadive candidate kaadu .. velantha protest group bapathi .. ekkada protest ani information vaste akadiki poi camera mundhu start .. KTR batch ani baaga telusu .. yesterday showoff only infront of cameras on roads
Sir veellaki entha logical ga cheppina maaku assembly lo chepparu ivvalsinde ani pichi logic lu chepthunaru, asal veellu em group aspirants sir 500 post laki negative lekunda 1:50 ne ekkuva, malli 1:100 ye kavalanta 1:200 enduku vaddo ardham kadu, asal prelims ki value lekunda chesthunaru veellu
1)I request to include negative marks in competitive marks 2) reduce MCQ from 150 to 100 like upsc is conducting prelims test for 100 MCQ in each paper 3) reduce groups syllabus so that in mini gap period people will complete maxi syllabus and question never rise. 1st group 1 complete by October 2nd group 2 complete by December 3rd group 3 complete by Feb 2025 4th DSC complete by may 2025 .........follow order wise from higher to lower cader post......and repeat this order wise with 5 months gap... please
తెలంగాణ ఫైర్ బ్రాండ్....చూసి నేర్చుకోండి రా.....బయటకు రండి ఫైట్ చేద్దాం అంతే ఒక్కడు రాడు.... ఈ అమ్మాయి ఇంతకముందు గతం అనవసరం ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన ఫైట్ చేస్తుందా లేదా అన్నది ముఖ్యం....
ఆ నల్ల మోకాపోన్ని ఫస్ట్ తెలంగాణా ప్రజలకి నిరుద్యోగులకు పరిపాలన నీ ఉపయోగించి తెలంగాణా నీ బాగుపరిచమని చెప్పండి అసలు తెలంగాణా ప్రజలు నిరుద్యోగులు విద్యార్థుల ఓట్లతో గెలిచి ఇక్కడి ప్రజల కీ పరిపాలన అందించమని చెప్పండి ఆంధ్ర సీఎం తో మంథనాలు జరిపి ఆంధ్ర వాళ్లకి మొత్తం తెలంగాణా కట్టబెడితే మరీ తెలంగాణా ప్రజలు నిరుద్యోగులు విద్యార్థులూ సామాన్య ప్రజలు ఏమి కావాలి 🙄🙄🙄
Tet, paper 2 candidates loss ayyaruu normalization cheyakundaa tet results release chesaru and school assistant posts increase cheyyaleru,time evvakundaa recent ga tet qualified ayina vallu dsc exam ala rastharuu cm sir
ఈ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అవకాశం లేదు అవును ఒక ఆడబిడ్డను హక్కులకై పోరాడుతున్న వీర మహిళలకు నిరుద్యోగ యువతకు మీరు ఎక్కడ నుండి కామెంట్ పెట్టడం కాదు నిజంగా నడిబొడ్డున నగరం నడిబొడ్డున వచ్చి అక్కడ జరిగే సంఘటనలను సిచువేషన్ లో మీరు గమనించినట్లయితే మీరు ఇలా మాట్లాడరు ఇందులో నేను కూడా పాల్గొన్నాను మార్నింగ్ 10:00 నుంచి నైట్ 10:00 వరకు అక్కడనే ఉన్నాము నిరంకుశ పాలన ప్రజా పాలన ప్రభుత్వాలు ప్రజల కోసం ఏర్పాటు చేసినవి వీటికి గమనించాలని జై భీమ్ విజ్ఞానం వర్ధిల్లాలి నిరుద్యోగుల జోలి వచ్చిన వాళ్ళు కోతిని వాళ్లే చదువుకున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థి సంఘాల నాయకులతో ని మాట్లాడి వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని కోరుచున్నాము ఇట్లు మీ రమేష్ b a m a బిఈడి జై తెలంగాణ జై భీమ్ రాజ్యాంగం ప్రకారం నడుచుకునే అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోగలం ✊🙏✍️🌾🤝🇮🇳🌄 రేపటి కోసం
Anna nenu aadabiddane and nirudyogi ni kuda na demands kuda neraverali kada anna, exams time prakaram notification lo ichinattu jaragali, marks vaste job vastadi lekapothe vere udyogam chooskuntam kani asalu exam ye jaraginivvatledu prathi sari road ekki post pone antunnaru chadavakunda 😅 Jai bhim vardhillali vidhyardhula jeevithalatho adukokandi 🙏
Notifications vachi eni years ayindi thalli inka eni years chaduvkuntu kurchuntav Ashok Nagar lo 1 Yr nundi em chesthunav hyderabad undi Mari nvu nvu inko 1 Yr time ichina job kottela levu thalli
Ime jarige exam jaraganivva kunda kutra sestunnaru nirodyogi ante exam epudu rayala ani epudu set avvala ani sustariu kani ime exam ne jaraganivvatle she isnt aspirants group2 media mundu vachi buildup tappa em led 10 yeara em sesindi exam e govt conduct sesta unte ime de oka lolli
10 years pikindi ame kcr gov,ipudu congrs kuda job calendar amalu parachaka pothe next 5 year lo BJP vote vestham ,a gov parament kadu, Kani miru ktr drama rao side Congress government vachi 7 months avuthundi inko 5 moths e government paripalana chusi oka abiprayaniki vastham
మీకు సీఎం అయ్యో ఛాన్స్ ఉంది 33% రిజర్వేషన్ లో... రాజకీయం లోకి రండి మేడం 👌........ ప్రజల పాలనా కాదు పార్టీ ల మార్పు పాలనా 🤣
అన్నఈ దరిద్రపు రాజకీయ అవకాశ నిరుద్యోగులు నిజమైన నిరుద్యోగులు అని తప్పుదోవ పట్టిస్తున్నారు అన్న ఈమె గత 10 సంవత్సరాలలో నోరు మెదపలేదు 5000 పోస్టులు వేసినప్పుడు డీఎస్సీ నోరు మెదపలేదు గత 10 సంవత్సరాలలో కేవలం 8 వేల డీఎస్సీ పోస్టులు వేసిన విఆర్ఎస్ చేసినప్పుడు సపోర్ట్ చేయలేదు ఇంటర్మీడియట్ 45 ఓసి బీసీలకు ఓసీలకు 50 శాతం మార్కులు అని కొత్త రూల్ పెట్టాడు ఏంటి మార్గదర్శకాల ప్రకారం పెట్టుమని ప్రతి మంత్రి యొక్క చాంబర్ కు ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి 'ఎడ్యుకేషన్ మినిస్టర్చుట్టూ తిరిగాముఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు 2017లోకోర్టు కేసు ద్వారా ఎగ్జామ్ కి లవ్ చేశారు ఈ ప్రభుత్వాన్ని ఈ 40 45% తీసివేయమని అడిగినప్పుడు ఈ ప్రభుత్వం స్పందించి ncte నీ గైడ్లైన్స్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడున్న అవకాశవాదులు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ జూలై ఆగస్టులో ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పింది అప్పుడు ఏం చేశారు ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించి మూసి ఉన్న పాఠశాలలను తెరిపించి మరో 18 వేల ఉపాధ్యాయ పోస్టులను మరొక డిఎస్సి లో నింపు అని ప్రభుత్వం చూస్తుంది కానీ ఈ అవకాశవాద నిరుద్యోగులు 'రాజకీయ స్వార్థపరులు అసలైన నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారు
ఆమె కరెక్ట్ మాట్లాడుతుంది.. నువ్వే తప్పుదోవ పట్టిస్తున్నావ్
Yes.. ramakrishna garu.... I agree 👍
@@jaiveerabrahmamAvuna ni jame show cheyadaniki
Rama Krishna garu please raise your voice
Don't post pone dsc
మస్తు రోజుల నుండి చూస్తున నీకు
Andaru aa ammaila bayataki vochi poradali..thank you ..proud of you sister
@@chandugadu2210yes ye exam avvanivvakunda poratalu cheyyali, chadavakunda 1:100 adagali 😂
@@ashaashu9967 exam ela pettalo telusukoni pedthe baauntadi..group 1 ki mundu group2 peeti postlu anni backlog avvatanika..ap lo dsc 3 months postpone chesaru ..ikkada enduku 20dsys time icharu..last time brs govt lo protest chesinapude chepparu exam exam ki 3 months gap ivvandi ani
@@chandugadu2210 mari notification ichhinappudu enduku nidrapoyaru, ippudu exam mundu plan cheskoni enduku vastunnaru, DSC vallatho ni maku ye problem ledu meere anavasram ga groups vallani join chesukoni mee demands etu kakunda cheskunnaru, we only want completion of group exams according to notification
@@ashaashu9967 notification ki munde chepparu kada last govt time lo anduke potladaru kada
Dsc rase vallu group2 rastunnaru rayodda
Ekkada aada pillalu evaru
Sindhu Baby 😘🤤😋😛
Paid artists
Excellent comments go ahead
డిగ్రీ r బిఈడి డిఈడి complete చేసుకొని వెంటనే కోచింగ్ కి వెళ్లి కష్టపడి చదివి ఎగ్జామ్ రాద్దాము అని రెడీ గా ఉన్న వాళ్ళ నోట్లో మన్ను పోస్తున్నారు ఈ పోస్ట్ ఫోన్ అనే అంశం తో...
నువ్వు ఏ పోస్ట్ కు అప్లై చేసావు, నువ్వు oc పోస్ట్స్ ఉండవు షో చేయకు
Gudha musukora nuvvu
Voorini oc ki posts undava m mtldtunv ardm avtndaa
Ameki inko 1 Yr time ichina job Radu andi
@@rojasmily9618 meeru ee pati poduchi job thechukuntaro memu chudamaa
@@tspsc23 already nen panchayat secretary job chesthuna sir again I'm preparing for group 2
Oseyyy ni midha kopam osthundhi eppud chusina idhe racha chesthav ....serious candidates usuru thagluthadhi niku..masth kopam osthundhi ni midha
Okka exam ni sariggga kanisthalevu chiii
Correct bro deenni ,aa Ashok gaanni thannli
Serious ga chadive vaallatho aadukoku road ekki
Nuv asal telangana lo unnava bro ame chadhuvokundhe kabatte rod midha undhi job kosam nuv telusuko bro first
Asal chala mandhi chadive candidate kaadu .. velantha protest group bapathi .. ekkada protest ani information vaste akadiki poi camera mundhu start .. KTR batch ani baaga telusu .. yesterday showoff only infront of cameras on roads
Sir veellaki entha logical ga cheppina maaku assembly lo chepparu ivvalsinde ani pichi logic lu chepthunaru, asal veellu em group aspirants sir 500 post laki negative lekunda 1:50 ne ekkuva, malli 1:100 ye kavalanta 1:200 enduku vaddo ardham kadu, asal prelims ki value lekunda chesthunaru veellu
@@ashaashu9967 vallantha chadive vaale kadu .. time pass road la meda tirgutunnaru .. random ashok nagar poina road la meda kanapadtharu .. vaalu chadavaru chadvaniyyaru
Akka next voteing lo chuskundham kcr ki patena gate revanth Reddy ki paduthundhi
🎉🎉🎉
1)I request to include negative marks in competitive marks
2) reduce MCQ from 150 to 100 like upsc is conducting prelims test for 100 MCQ in each paper
3) reduce groups syllabus so that in mini gap period people will complete maxi syllabus and question never rise.
1st group 1 complete by October
2nd group 2 complete by December
3rd group 3 complete by Feb 2025
4th DSC complete by may 2025
.........follow order wise from higher to lower cader post......and repeat this order wise with 5 months gap... please
Gr2 posts increase cheyali and exam December lo conduct cheyali ani request chesthunamu Sir plz
తెలంగాణ ఫైర్ బ్రాండ్....చూసి నేర్చుకోండి రా.....బయటకు రండి ఫైట్ చేద్దాం అంతే ఒక్కడు రాడు.... ఈ అమ్మాయి ఇంతకముందు గతం అనవసరం ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన ఫైట్ చేస్తుందా లేదా అన్నది ముఖ్యం....
Mata evatam kadu mata nalibetali cm revanth Gru
Shankini....full money ostundi from KTR
Edi ktr manishi
Chadavadinki time ledu ante meeku entha time akkadidhi brother
Sindhu garu D.Sc vallu ela strong ga chestunnaru. Group 1 1:100 gurchi kuda ela cheyali
Nirudyogula Ikyatha vardillali 🙏🙏👍🇮🇳
10 years nundi m chesinav Amma niv Congress vachi 6months indhi anthe....mari Ella road ekkakudadhu
😂😂emene monnane vere topic meedha matladatam chusa.. akkada chusina meere kanpistunnaru… T-HUB lo ktr sir tho kuda kanpaddaru……..Sarvantharyaami 😇
ను ఒక govt. జాబ్ కొట్టి అపుడు మాట్లాడు . ఫెమస్ కావడానికి అరవడం కాదు .జాబ్ కొట్టి మాట్లాడు టైం పాస్ చెయానికి చదవే వలకు చదనివ్వకుండ బాగా జమైనారు
Posts increase cheyamantunnruu correct kadha konni jobs saripotaya
Kcr joliki pole
Nuvu graduates inthaki
Nuv fst intlo kusoni chaduvuko..
Ok good meru adigina dhanitlo thappu ledu but vadhalodu ok na Andi
Inka Nev kruchoni chaduvuko thalli .....mari years nundi kurchoni chadeve vaadi situation anti.....
ఆ నల్ల మోకాపోన్ని ఫస్ట్ తెలంగాణా ప్రజలకి నిరుద్యోగులకు పరిపాలన నీ ఉపయోగించి తెలంగాణా నీ బాగుపరిచమని చెప్పండి అసలు తెలంగాణా ప్రజలు నిరుద్యోగులు విద్యార్థుల ఓట్లతో గెలిచి ఇక్కడి ప్రజల కీ పరిపాలన అందించమని చెప్పండి ఆంధ్ర సీఎం తో మంథనాలు జరిపి ఆంధ్ర వాళ్లకి మొత్తం తెలంగాణా కట్టబెడితే మరీ తెలంగాణా ప్రజలు నిరుద్యోగులు విద్యార్థులూ సామాన్య ప్రజలు ఏమి కావాలి 🙄🙄🙄
Comments chaduvu neke ! 😂😂 mike patu kuna athani adugu chaduvi cheptadu
Akka neu super ❤❤
Amma tension years akkadiki poyav ,
Road ekki time waste cheyaku
E legend channal ime ne pocus sestunnadu ame navvina tittina okate upload sestunnadu youtube lo emanna paniki vachive supinchandi ra nayana ame celebreti laga feel autundi exam jaraganivvakuda sestundi chadive dammu led kani postpone antadi gata 4years nundi sustunna
గత ప్రభుత్వం లో నోటిఫికేషన్ ఒకటి ఫీల్ చేయలేదు ,మీ లాంటి మేధావులు అప్పుడు ఎటు వెళ్లి వుంటారు
Policelanu penchadam kadu CM Revanth Reddy...🙏 Group 1:💯,2,3 DSC post lu penchi December lo Exam petandi 🙏🙏👍🇮🇳
Tet, paper 2 candidates loss ayyaruu normalization cheyakundaa tet results release chesaru and school assistant posts increase cheyyaleru,time evvakundaa recent ga tet qualified ayina vallu dsc exam ala rastharuu cm sir
BRS 😅😢 అక్క
10years ela barincharu its a political drama
Jai kcr
KTR favourite students always present in protests and absent in library they are more of political activists than group 2 aspirants
Ap lo tet ki 90 day's
DSC ki 90 day's ichadu
ఈ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అవకాశం లేదు అవును ఒక ఆడబిడ్డను హక్కులకై పోరాడుతున్న వీర మహిళలకు నిరుద్యోగ యువతకు మీరు ఎక్కడ నుండి కామెంట్ పెట్టడం కాదు నిజంగా నడిబొడ్డున నగరం నడిబొడ్డున వచ్చి అక్కడ జరిగే సంఘటనలను సిచువేషన్ లో మీరు గమనించినట్లయితే మీరు ఇలా మాట్లాడరు ఇందులో నేను కూడా పాల్గొన్నాను మార్నింగ్ 10:00 నుంచి నైట్ 10:00 వరకు అక్కడనే ఉన్నాము నిరంకుశ పాలన ప్రజా పాలన ప్రభుత్వాలు ప్రజల కోసం ఏర్పాటు చేసినవి వీటికి గమనించాలని జై భీమ్ విజ్ఞానం వర్ధిల్లాలి నిరుద్యోగుల జోలి వచ్చిన వాళ్ళు కోతిని వాళ్లే చదువుకున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థి సంఘాల నాయకులతో ని మాట్లాడి వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని కోరుచున్నాము ఇట్లు మీ రమేష్ b a m a బిఈడి జై తెలంగాణ జై భీమ్ రాజ్యాంగం ప్రకారం నడుచుకునే అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోగలం ✊🙏✍️🌾🤝🇮🇳🌄 రేపటి కోసం
Anna nenu aadabiddane and nirudyogi ni kuda na demands kuda neraverali kada anna, exams time prakaram notification lo ichinattu jaragali, marks vaste job vastadi lekapothe vere udyogam chooskuntam kani asalu exam ye jaraginivvatledu prathi sari road ekki post pone antunnaru chadavakunda 😅
Jai bhim vardhillali vidhyardhula jeevithalatho adukokandi 🙏
Ingithagnanam Leni revanth
Posts increase cheyyamani adagandi anavasaranga govt ki endhuku against avutharu post pone endhuku
Notifications vachi eni years ayindi thalli inka eni years chaduvkuntu kurchuntav Ashok Nagar lo 1 Yr nundi em chesthunav hyderabad undi Mari nvu nvu inko 1 Yr time ichina job kottela levu thalli
Nev Inka chaduvuko years years kurchuno chaduvuko ....
Epudu neeku cool ayyava exam postponed chepiststivi kada
Chalo Delhi
Rahul Gandhi ni adugudham
Gadichina 10 samvasralallo empikaru adagakunda...
Asalina nirudhyogula usuru thaguluthundi niku
Ime jarige exam jaraganivva kunda kutra sestunnaru nirodyogi ante exam epudu rayala ani epudu set avvala ani sustariu kani ime exam ne jaraganivvatle she isnt aspirants group2 media mundu vachi buildup tappa em led 10 yeara em sesindi exam e govt conduct sesta unte ime de oka lolli
10 years pikindi ame kcr gov,ipudu congrs kuda job calendar amalu parachaka pothe next 5 year lo BJP vote vestham ,a gov parament kadu,
Kani miru ktr drama rao side
Congress government vachi 7 months avuthundi inko 5 moths e government paripalana chusi oka abiprayaniki vastham
Abbo
Waste revath reddy
1:100 endhuku is it possible after notification coaching centre laki use
🎉🎉