HYDRA Shocked : Notices Given to Boinpally Basthi | Cm Revanth reddy | Ranganath | Signal tv telugu

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 180

  • @RajuSrajuchari
    @RajuSrajuchari 2 місяці тому +92

    ధర్నాలు చేయాలి గవర్నమెంట్ ని దింపాలి నేను టిఆర్ఎస్ కాదు బిజెపి కాదు నేను సామాన్య I am common man

    • @mymothermyheart6144
      @mymothermyheart6144 2 місяці тому +6

      Prajalu andaru kalisi governor ki complaints iste action thisukuntaru & governor, రాష్ట్రపతికి కంప్లయింట్ latter పంపిస్తారు. అప్పుడు present government దిగిపోతుంది

    • @grk7276
      @grk7276 2 місяці тому +9

      పని చేసే వారిని చేయనివ్వండి... చెరువులు కబ్జా చేసి .... వర్షాలు వచ్చాక వరద వచ్చాక ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటారు మళ్ళీ.... ఏం మనుషులు రా మీరు

    • @venkatm3982
      @venkatm3982 2 місяці тому +2

      Anna super anna jai Telangana

    • @ssg3035-pt
      @ssg3035-pt 2 місяці тому

      ​@@grk7276asalu permission ela icharu ani adigey dhairyam ledha

    • @ammakuttijy
      @ammakuttijy 2 місяці тому

      అందుకే ముందు పెదవాళ్ళ ఇల్లు కాకుండా రాజకీయనాయకుల ఇల్లు, ఫాంహౌస్ లు కూల్చేయండి,తరవాత పెదవాళ్ల ఇల్లు కూల్చండి​@@grk7276

  • @sudhakaryadav1047
    @sudhakaryadav1047 2 місяці тому +32

    పొట్టకోసం బతికే పేదవారికి అన్యాయం చేయకండి సార్, పేదవారికి హైడ్ర నుండి తొలగించండి సార్🙏

  • @Arjun-hu8xn
    @Arjun-hu8xn 2 місяці тому +20

    GOOD INFORMATION ANNA

  • @LLb-lawyer-2
    @LLb-lawyer-2 2 місяці тому +33

    హై కోర్ట్ లో కేసు వేయండి.వాళ్ళ కు న్యాయం జరుగుతుంది.రేవంత్ రెడ్డి తుగ్లక్ గాడు

  • @ravindarpeddi7433
    @ravindarpeddi7433 2 місяці тому +21

    శివారెడ్డి గారు....🎉🎉🎉. హ్యాట్స్ ఆఫ్ సర్

  • @narsimhadonakonda3325
    @narsimhadonakonda3325 2 місяці тому +44

    నిజాలను నిగ్గు తేల్చు తున్న శివారెడ్డి అన్నకి ధన్యవాదాలు🙏🙏🙏

  • @ammakuttijy
    @ammakuttijy 2 місяці тому +18

    Revanth ni గెలిపించారు కద ఇక ఏడ్వక తప్పదు,మనం తీసుకున్న గోతిలో మనమే పడ్డాము....

    • @allamveeraiah5982
      @allamveeraiah5982 2 місяці тому +1

      @@ammakuttijy ఖర్మ ఖ్హర్మ తప్పదు .రాజు చేసినపాపానికి పురోహితుడు కొట్టుకుపోయాడని ఓటరుచేసిన పాపానికి మొత్తము తెలంగాణా ఇబ్బందిలోపడ్దది .

  • @virupakshavenkat827
    @virupakshavenkat827 2 місяці тому +14

    Super reporting shiva reddy

  • @MAHENDERCALLAPILLI
    @MAHENDERCALLAPILLI 2 місяці тому +12

    Super bro your news

  • @sathishsrpt8159
    @sathishsrpt8159 2 місяці тому +25

    రవ్వంత రెడ్డి చాల పెద్ద తప్పు చేస్తున్నాడు కర్మ వదిలి పెట్టదు..☹️🤦

  • @RajuSrajuchari
    @RajuSrajuchari 2 місяці тому +20

    పేదల దగ్గరికి రామ్ అన్నారు కదా గవర్నమెంట్ ఒక్కరి ప్రాణాలు పోయినా గాని పూర్తి బాధ్యత గవర్నమెంట్ ఆ ఇల్లు ప్రాణాలు తప్ప వాళ్ళ దగ్గర ఇంకా ఏది లేవు మీ గవర్నమెంట్ బోల్తా కొడుతది జాగ్రత్త

  • @chandrashekarvuppala1010
    @chandrashekarvuppala1010 2 місяці тому +8

    Shivareddy garu great

  • @Raithubidda
    @Raithubidda 2 місяці тому +7

    First పెద్ద పెద్ద వల్ల కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలీ కానీ ఇలా malanti పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ మా పేదల భూములను, ఇల్లు కలిస్తే, మేము మీ కాంగ్రెస్ ప్రభుత్వం న్ని భూస్థాపితం చేస్తాం, నీరు పేదలకు న్యాయం చేయాలని కోరుతూ

  • @nagarajulellala3758
    @nagarajulellala3758 2 місяці тому +7

    KTR Harish Anna please come tomorrow morning hasmathpet give the support

  • @sirupurampramod181
    @sirupurampramod181 2 місяці тому +4

    Good news Anna

  • @katkamsrinivas9448
    @katkamsrinivas9448 Місяць тому +6

    శివారెడ్డి sir ఎవ్వరికీ లొంగకుండా నిర్భయంగా ఉండండి...

  • @srinivassrinu5479
    @srinivassrinu5479 2 місяці тому +12

    వాళ్ళు ఎక్కడికి వెళతారు ముందు వాళ్ళక్ ఏండ్లు ఇవ్వండి

  • @akashedits6579
    @akashedits6579 Місяць тому

    Great job Journalist Sir 🙏🙏🙏

  • @SKD_3
    @SKD_3 2 місяці тому +5

    Sad 😢

  • @praveenv449
    @praveenv449 2 місяці тому +2

    good analysis sir

  • @bodlarameshbabu3144
    @bodlarameshbabu3144 2 місяці тому +4

    Great shiva reedy

  • @CBV888
    @CBV888 2 місяці тому +4

    ప్రభుత్వమే అనుమతులు ఇచ్చి ప్రభుత్వమే కూలకొట్టుడు అన్యాయం.

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 2 місяці тому +5

    రేవంత్ గాడు చాలా రోజులు ఉండడు 100% sure.

  • @rameshv7311
    @rameshv7311 2 місяці тому +5

    Telangana udyamamu malli cheyyavalasina rojulu malli vachaye no problem Darna cheyyali

  • @gottikishorekumar
    @gottikishorekumar 2 місяці тому +6

    జానాలకు జరగాల్సిన శాస్తే జరుగుతుంది లే అన్న... గత పది సంవత్సరాలలో హైదరాబాదులో గాని, తెలంగాణలో గాని ఎక్కడైనా ఏ చిన్న సంఘటన అయిన జరిగిన్డెన... ఎవరి పనులో వాళ్ళు ఉండి ప్రశాంతంగా ఉండేవాళ్ళు... కొంతమంది youtube బ్రోకర్లు,, రాజకీయ బ్రోకర్లు కలిసి జనాల మైండ్ సెట్ మార్చి ఈ పరిస్థితిలోకి తీసుకొచ్చారు... ఈ గవర్నమెంట్ కు ఓటేసిన జనాలకు దండం రా బాబు

  • @kumarshatari5163
    @kumarshatari5163 2 місяці тому +9

    Lucha congres

  • @bahunuthulalaxmanrao1583
    @bahunuthulalaxmanrao1583 2 місяці тому +2

    shivareddy garu e pedalunu. support ku meku thanks

  • @mkurmi5
    @mkurmi5 2 місяці тому +3

    good anna🎉🎉

  • @shareef768
    @shareef768 2 місяці тому +6

    Revanthreddy ki gift iyyale

  • @KalvaRavi-lc6iw
    @KalvaRavi-lc6iw 2 місяці тому +8

    Endira ayya ee hydra Rain water drains ku advanced technology vaadandi unnavi atlage unchi ika mundu kabja kakunda chudandi

  • @baindlanarsimulu3374
    @baindlanarsimulu3374 Місяць тому +2

    పేద వాలా కు నాయం చేయండి సిఎం గారు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @dillikamalakarrao281
    @dillikamalakarrao281 Місяць тому +1

    Good job journalist.

  • @akashedits6579
    @akashedits6579 Місяць тому

    TG CM Sir Revanth Reddy ANNA Garu 🙏🙏🙏🙏🙏

  • @divyabathu1122
    @divyabathu1122 Місяць тому +2

    ఇక్కడ వస్తె శవాలు లేస్తాయి. ఇది india lo అతి పెద్ద నియోజకవర్గంమైన మల్కాజిగిరి constiuency area. Full public residence area.
    ఈ చెరువునీ మట్టి తో సగం చెర్వునే మూసేసి ఇక్కడ function halls commercials rendu colony societies villas masjid temple నిర్మించినారు , వాలది వదలి పెట్టీ poor people dhagarki రావడం not correct.
    ఉప ఎన్నికలు గ్యారెంటీ again KCR pakka in ruling 💯

  • @roshanchandramatla8194
    @roshanchandramatla8194 Місяць тому +1

    Shivareddy anna super manchi programme chesav🙏🙏🙏🙏

  • @dabididibid
    @dabididibid 2 місяці тому +3

    మార్పు వచ్చింది... ఎంజాయ్ dinakka pandago

  • @santhoshpeddi805
    @santhoshpeddi805 2 місяці тому +6

    Gumpu mestri first apartment ki kulchali

  • @baindlanarsimulu3374
    @baindlanarsimulu3374 Місяць тому +1

    ఇలా కు నాయం చేయండి సిఎం గారు

  • @AnilKolluri
    @AnilKolluri 2 місяці тому +1

    Good work sir hidra

  • @tekmalsantosh8072
    @tekmalsantosh8072 2 місяці тому +5

    Waste government

  • @rameshv7311
    @rameshv7311 2 місяці тому +7

    Return gifts revanth reddy ki evvalisina time vachindi kcr bayatiki ra pedala pranala nu kapade devudu okkde kcr meru andharu kcr ni kalavali nyayam jaruguthundi pakka

  • @saraswathisaru2546
    @saraswathisaru2546 Місяць тому

    అన్న వాళ్ళకి andaga ఉండాలి అన్న

  • @Kumar-xn2jb
    @Kumar-xn2jb 2 місяці тому +4

    Shame on government employees to say fake info and obtain signature.

  • @badansinghvarma1156
    @badansinghvarma1156 Місяць тому +1

    ENCROACHMENTS must be removed by concerned government departments in Telangana state especially Hyderabad GHMC areas.NO POOR NO RICH under LAW of removing Encroachments in Telangana state of India.

  • @SarithaDereddy
    @SarithaDereddy 2 місяці тому +3

    I🙏🙏🙏🙏

  • @user-oq3zw3jc9m
    @user-oq3zw3jc9m 2 місяці тому +5

    GM INNTI KI WELLANDI

  • @gudipuribalakrishna
    @gudipuribalakrishna Місяць тому +2

    పేదలకు ఇల్లు పంచి పెట్టాలీ కానీ ఉన్న ఇల్లు కూలగొట్టడం ఏంటి

  • @kiranchowdari2949
    @kiranchowdari2949 2 місяці тому +4

    Anna nuvvu pedala manishivi super anna

  • @srinivasarao5467
    @srinivasarao5467 2 місяці тому +5

    Waste cm

  • @narsimhadonakonda3325
    @narsimhadonakonda3325 2 місяці тому +5

    🙏🙏🙏🙏💐💐

  • @chandrashekarvuppala1010
    @chandrashekarvuppala1010 2 місяці тому +3

    Marpu korukunnaruga bagunda

  • @javeed7505
    @javeed7505 Місяць тому +1

    Hydra should Focus on Land Grabbers First and Officers who has Given Permissions in Illegal Lands. Not on Common People.

  • @Srpallavlogs
    @Srpallavlogs 2 місяці тому +5

    Akkada okka illu kulchina revanth govt kuladam kaayam

  • @ahmedgouse817
    @ahmedgouse817 2 місяці тому +3

    Lets comeout in large number to kick out CM Raventh out feom CM Post

  • @adinarayanayarrabolu5865
    @adinarayanayarrabolu5865 2 місяці тому +1

    Super Siva Reddy ji

  • @allamveeraiah5982
    @allamveeraiah5982 2 місяці тому +2

    అన్నిఅనుమతులు ఉన్నపుడు ,పట్టాలున్నపుడు రేవంత్ రెడ్డి ,ఆ ఆఫీసర్ గార్లు ,మరియు ,ప్రభుత్వము మీద కోర్టుకు వేలకేసులు పెట్టండి ..ఎవరైనా లాయర్లు సహాయము చేస్తేబాగుంటుంది

  • @kranthikumarkadechur4325
    @kranthikumarkadechur4325 2 місяці тому +2

    రేవంత్ రెడ్డి గారు నాగార్జున బలిసినోడు కూల్చిన పోయేది దుమ్ము తో సమానం, మరి ఈమె పరిస్థితి కి నీ సమాధానం, కూల్చి ఈమె ఫ్యామిలీ నీ రోడ్డు న పడేస్తే, ఈమె సూసైడ్ చేసుకుంటే బాధ్యత నీవు తీసుకుంటావా? శివారెడ్డి గారు గుడ్ జర్నలిజం

  • @vangalasrinivas1403
    @vangalasrinivas1403 2 місяці тому +2

    Before demolishing poor people's house ..govt should give some land in other areas..

  • @simranshaik6517
    @simranshaik6517 2 місяці тому +2

    Nenu boinpally lo ne untanu 2 3years back mottam nillu rodla paiki intlo ki vachesaayi chala prblm ayindi konta mandi ki chuste chala mandi ki prblm avutundi

  • @bandarupellialekya242
    @bandarupellialekya242 2 місяці тому +5

    Hyderabad vasulu congress ki votes veyaledu ani sadisim chupistundu maa GM

  • @Akk-kp1nh
    @Akk-kp1nh 2 місяці тому +3

    Problem andarki undi. Ma chinna pudu chala pedda cheruvu. Fishing, birds, and swimming chestunde. Inta kinta kadu sagam cheruvu mayam ayindi. Jawahar towers kuda katinaru..

  • @badansinghvarma1156
    @badansinghvarma1156 Місяць тому +1

    All are only under Telangana state government law's and justice

  • @ademmannem
    @ademmannem Місяць тому +1

    బీదవారికి ఈండ్లు కట్టి వారివి కూల్చాలి 200 గజాల పరిది డాటినవారి ఆపైన ఉన్నవారందరివి మరియి ఎకరలెకరాల ఉన్నవారందరి కూల్చాలి

  • @ThilakGanishetty-xw2tz
    @ThilakGanishetty-xw2tz Місяць тому +1

    If any wrong of Revanth, Court may reject his work

  • @chvenkatesh2155
    @chvenkatesh2155 2 місяці тому +3

    I think govt started confusing, rule means rule, safety is safety. Hydra should follow onky rules. And for all backward people first govt should show places to stay and demolish houses

  • @srisaisolutions
    @srisaisolutions 2 місяці тому +4

    వినసకలే విపరీత బుద్ది.

  • @komaraiahmiryala1986
    @komaraiahmiryala1986 Місяць тому +1

    మీడియా కు అన్నీ తెలుసు ఒకడు ఇన్నాళ్ళకు మంచిపని చేస్తున్నాడు మీరు ప్రజలను రెచ్చకొట్టొద్దు పేదవారు డబుల్ బెడ్ రూం ఇల్లులు ఇవ్వమని కోరుకోవాలి కానీ కానీ మీడియా ఇలా చేయడం సరికాదు

  • @yousufmd5165
    @yousufmd5165 2 місяці тому +3

    First arrest the plot sellers.. don't harrass poor people.🙏😭

  • @alliswell_kgm
    @alliswell_kgm 2 місяці тому +2

    Hyderabad people vote veyhaledanu badha kodukki...

  • @UppariRamanjaneyulu-si3nu
    @UppariRamanjaneyulu-si3nu Місяць тому +1

    Revanth Reddy ki poye kalam vachindi

  • @syedmujahed694
    @syedmujahed694 2 місяці тому +3

    High rise kulagittali

  • @V.S.BKumar
    @V.S.BKumar 2 місяці тому +1

    Buffer zone system implemented at 2016, so this rule applicable from that date to constructed buildingds.For old buildings area use large pipes to flow the flood water to the lakes & increase the depth of that lakes.Congress Highcomand should arrange 10 members committee to take administrative decition & compleately depend on C.M.decition notcorrect.Now party get heavy damage in the public,so beelert

  • @srikanthmadani6216
    @srikanthmadani6216 Місяць тому +1

    We should recall Scamgres govmnt

  • @saishiva1730
    @saishiva1730 Місяць тому +1

    Complete unfair what us use of free bus... from backside doing this type of things poor people suffering...

  • @RajeshKumar-gi9di
    @RajeshKumar-gi9di 2 місяці тому +2

    Notices to rich people... Demolishing poor people houses😂😂😂😂😂😂

  • @charanchithaluri9246
    @charanchithaluri9246 2 місяці тому +1

    కాంగ్రెస్ ని గెలిపించినందుకు రాడ్ దింపుతున్నారు జేసీబీ సహాయం తో ఏదైన మంచి పని చెయాలి కాని యి …..కేసీఆర్ ఏమో అపార్టుమెంట్స్ కట్టి అమౌంట్ వేస్ట్ చేశారు ఇప్పుడ్ రేవంత అన్న ఉన్న బట్టలు ఊడగొడతా అంటున్నాడు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasarao5467
    @srinivasarao5467 2 місяці тому +2

    Very sad to see these news

  • @rajeshakargattu7204
    @rajeshakargattu7204 2 місяці тому +2

    Cm west fellow

  • @maadhavpatil7046
    @maadhavpatil7046 Місяць тому +1

    From where This people purchased this land need to c... The person who sold made money... In old days...

  • @gottikishorekumar
    @gottikishorekumar 2 місяці тому +1

    శివన్న యు ఆర్ ద గ్రేట్

  • @naresh03436
    @naresh03436 2 місяці тому +1

    1956 nunchi kulagottalante.. First NTR gardens, Hydra office, GHMC office, mantrula farm houses anni kulchali. Ee Gumpu mesry ki em pani ledu.

  • @akashedits6579
    @akashedits6579 Місяць тому

    TG CM Sir I'm Lokal 49 Years Antha bu kabja Hasnat pet Cheruvu 👍👍👍

  • @ThilakGanishetty-xw2tz
    @ThilakGanishetty-xw2tz Місяць тому +1

    Cheruvulo indlu kadthe thiyalsindhe. This is the mistake of Land brokers of past political leaders.

  • @marupakulavenkateshwarlure2318
    @marupakulavenkateshwarlure2318 Місяць тому +1

    అంటే పొలాన్ని నమ్ముకుని వచ్చి ఉంటే పాలు ఇచ్చే భరణం కొని దున్నపోతును అన్నమాట నువ్వు మైది కాదమ్మా చెరువు కబ్జా అయిపోయిందే అది ఎన్ని మోసపు ఇచ్చారు మీకు తెలియట్లేదు ఆ విషయం

  • @mniranjan9509
    @mniranjan9509 Місяць тому +1

    Show alternate solutions to poorer sections of Telangana before Demolitions by HYDRA.......Revanth reddy should be more practical, he should be more proactive towards poor families, lower class families and middle class families and employees who owned houses with proper registration, proper permissions from govt authorities including electricity, paying taxes etc...... It's good to restore lakes, nalas, buffer eco zones but these affected families must be given some alternative govt lands with compensation..... If the govt not coming out with any alternate solutions and going ahead with mindless demolitions that's too harsh.... Whoever given permissions including ministers must be pulled up, prosecuted, recover all corrupt money, compensation must be paid from the pockets of corrupt politicians of previous govts..... Revanth reddy and congress party should use their brains & hearts including Rahul gandhi before acting on houses of poorer families, Congress party must set example..... 😎

  • @prashanthneel5048
    @prashanthneel5048 2 місяці тому +1

    Manas sorvar heights is constructed in FTL land...why are they not given notice...

  • @santoshkatari7758
    @santoshkatari7758 Місяць тому +1

    Pream Sagar appartments kulochandi first

  • @Akrmopdcqe
    @Akrmopdcqe 2 місяці тому +1

    Kulchatam kaadhu vallaki place chuyinchi home chuyinchi next kulchali .. kulchaka em chestharu kulechesthe saripothadha ... Pichi cheshtalu chesthunadu.. confirm next time odipothadu 😅😅😅

  • @ashokreddyvenna3249
    @ashokreddyvenna3249 2 місяці тому +1

    Super manchiga chupesthuru prajalaku baga ardam kavali congress bjp gurinchi

  • @KD-fx4dj
    @KD-fx4dj Місяць тому +1

    cm sir please giv them alternate homes...... gift vachindi ani joke cheyyaddu sir atla

  • @SaiRam.943
    @SaiRam.943 Місяць тому

    🎁 "Gift" anagane ento ani teeskundemo papam pichidi😢😢😢😢😢

  • @lakshmanambati3044
    @lakshmanambati3044 Місяць тому +1

    Poor family ki nayam cheyandi

  • @samsam-wy3sp
    @samsam-wy3sp 2 місяці тому +3

    Thoo chetta government idi poor people usuru vallaku

  • @rickymartin1348
    @rickymartin1348 Місяць тому +1

    Hyd lo yevvadu Congress ki vote veyaledhu....andharu BRS ki vote vesinaaru.....

  • @madhubalan.dj1989
    @madhubalan.dj1989 2 місяці тому +2

    Congrase kiVote vasi pampam. Mosapoyaru 😮😢😢

  • @venkatm3982
    @venkatm3982 2 місяці тому +2

    Anna SC colony antunav kada anna GM SC laki nyayam cheyadu vanni nammoddu anna plz,
    Jai Telangana Jai KCR

  • @rajvamsi
    @rajvamsi Місяць тому

    All r same

  • @kotlaparanitha
    @kotlaparanitha 2 місяці тому +2

    Telagana ni nasano chyeali ani chusthunaru nathe

  • @vangalasrinivas1403
    @vangalasrinivas1403 2 місяці тому +2

    Gumpu mesthri mindi dobbindi..

  • @vangalasrinivas1403
    @vangalasrinivas1403 2 місяці тому

    There are so many house's and villas around near Borabanda cheruvu..