బలైన టీడీపీ కుటంబాలు..జగన్ ఓదార్పు యాత్ర..: Mahaa Vamsi Analysis On Jagan Yatra

Поділитися
Вставка
  • Опубліковано 19 чер 2024
  • #ysjaganmohanreddy #cmchandrababunaidu #mahaavamsianalysis
    బలైన టీడీపీ కుటంబాలు..జగన్ ఓదార్పు యాత్ర..: Mahaa Vamsi Analysis On Jagan Yatra
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

КОМЕНТАРІ • 144

  • @bogeanreddy
    @bogeanreddy 6 днів тому +61

    ప్రజలు ఇంత ఘోరంగా ఓడించిన మా అన్నకి ఇంకా సిగ్గురాలేదు

    • @avengers3412
      @avengers3412 6 днів тому

      Kadu veedi donga yatraki public vacharu ante mathram public ki sigguledu ani

  • @bogeanreddy
    @bogeanreddy 6 днів тому +47

    పొర్లుదండలాయాత్ర చేసిన జగనన్న మళ్ళీ గెలవడు సార్

  • @shankard76
    @shankard76 6 днів тому +20

    ఇది ఓదార్పు యాత్ర కాదు,కోర్టులకు వెళ్లకుండా దాటవేయడానికి పన్నాగం! ..

  • @dilleswarraotammineni8204
    @dilleswarraotammineni8204 6 днів тому +31

    యాత్ర పేరుతో కోర్టు కేసులు నుండి వ్యక్తి గత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని అడుగుతారు. అలా చూడండి వంశీ గారు. అసెంబ్లీ ని కౌరవుల సభతో పోల్చిన మా జగనన్న కి వస్త్రాపహరణం మే. సభలో అందరూ దుశ్శాసనుడు పాత్ర వేయడానికి రెడీగా ఉన్నారు.

  • @user-xt6dg1vt9i
    @user-xt6dg1vt9i 6 днів тому +12

    ధర్మరాజు పాచికలు అడి నప్పుడు కృష్ణుడు అక్కడ లేడు రా...నీకు తెలుగే కరెక్ట్ గా రాదు ఎందుకురా ఈ తెలియని పురాణాలు...

  • @bhavaniprasad9309
    @bhavaniprasad9309 6 днів тому +13

    ఈ సారి ఓదార్పు యాత్ర అని వెళ్తే పోయినసారి నువ్వు ముద్దులు పెట్టావు. ఈసారి ప్రజలు గుద్దులు గుద్దుతారు జాగ్రత్త.

  • @subbaraothota4193
    @subbaraothota4193 6 днів тому +30

    అసంబ్లీ కి ఎగ్గొడదామని సార్

  • @user-vc6dz9rg4q
    @user-vc6dz9rg4q 6 днів тому +6

    జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేస్తానంటే హాస్యాస్పదము గా ఉంది. ఎందుకంటే నీ ఓడిపోయినందుకు నిన్ను ఓడించినందుకు ఆంధ్ర ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉంటే ఎవరి కోసమని ఈ ఓదార్పు యాత్ర నీవు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా వచ్చింది. కరోనాలో కొన్ని వందల వేల సంఖ్యలు చనిపోయారు ఆ తరువాత కరోనా పోయినప్పటికీ నీవు ఏ కుటుంబానికైనా పరామర్శించావా ఆర్థిక సహాయం ఏమైనా చేసావా ఇప్పుడు నీ ఓదార్పు యాత్రలకు ఎవరు నమ్ముతారు ఇప్పుడు నీకున్న కేసుల కోసం సిబిఐ గాని హైకోర్టు గాని రమ్మని కోర్టుకు హాజరు అవ్వాలని పిలుస్తుంటే జనాల్లో ఉంటే నీకు కోర్టులో నీకు మినహాయింపు దొరుకుతుందని ఇదొక డ్రామా

  • @sarada-365
    @sarada-365 6 днів тому +8

    ఈ సారి పాద యాత్ర చేసే సమస్యే లేదు, 10 అడుగుల పరదాలు 30 అడుగుల ప్రహరీల మధ్య బ్రతికే వ్యక్తి పాద యాత్ర చేస్తాడు అంటే మేం నమ్మం.

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 6 днів тому +15

    ఇంటర్వేల్ అంటే మీకు అర్ధం కాలేదా సార్!మాకు బాగా అరమైంది. 2019మే 29నుండి 2024జూన్ 6వరకు చెయ్యని అరాచకం, చెయ్యని దోపిడీ, చెయ్యని దాడులు లేవు.డాక్టర్లను చంపాడు, కోర్టులను అవమానించాడు ప్రతిపక్షలను అవమానించాడు, కావాలినంత భూమి దొబ్బాడు, టీడీపీ కార్యకర్తలను హత్య చేయించాడు, కోర్ట్ లో దొంగ పనిచేయించాడు, సినిమాలా మీద దాడులు చేయించాడు, mp లను అరెస్ట్ అని వంకతో తీసుకోని పోయి కొట్టించాడు, మీడియో బ్యాన్ చేయించాడు, సాక్షి tv ఆదాయం పెంచుకున్నాడు, సాక్షి పేపర్ ఆదాయం పెంచుకున్నాడు, భారతి సిమెంట్ ఆదాయం పెంచుకున్నాడు, లిక్కర్ స్వంత కంపినీ పెట్టుకొని దాదాపు లక్ష కోట్లు దండుకున్నాడు, తన కులం వారిని పెద్ద పదవుల్లో పెట్టుకున్నాడు, తిరుపతి లో చేయకూడని పనులు చేయించాడు, ఇంటికి మగ పురుగు రాకుండా కట్టుదిట్టం చేసుకున్నాడు, రంగనాయకమ్మా హోటల్ మూయించాడు, రుషి కొండా బద్దలు కొట్టాడు, అసెంబ్లీ తాకట్టు పెట్టాడు, సిబిఐ మీదే కేసు పెట్టాడు, హెలికాప్టర్ పైన పోతుంటే కింద ట్రాఫిక్ అపాడు, ఇలాంటి ఘనకార్యలు వేలు సంఖ్యలో చేశాడు.వాటన్నిటికీ కొంచం గ్యాప్ ఇచ్చాడు. మళ్ళీ కొత్తవి మొదలు పెట్టాలంటే ప్రజలను మభ్యపెట్టి మైండ్ డైవర్ట్ చెయ్యాలి.ఇప్పటి వరకు ఇంట్లో ఉండి బోర్ కుట్టింది. యీ సారి భారతి నీ కూడా తీసుకోని పోతాడు. ఎందుకంటే భయం అనుమానం ఎక్కువ. ఇన్ని చేసిన ఇంటి దొంగను ఏమి చేయలేదు. పొన్నవోలు ఏడుస్తూ జగన్ కూ ప్రమాదం వుంది అన్నాడు. ఎందుకో? అదే రూషి కొండా రాజకోట రహస్యం. ఆ రహస్యం వివేకానంద రెడ్డికి తెలుసు. అందుకే పాపం అవినాష్ త్వరగా దేవుడి దగ్గరకు పంపాడు.

  • @santu980
    @santu980 6 днів тому +5

    అవును sir..... మంచే గెలిచింది.... ధర్మమే గెలిచింది.....

  • @kamesh27
    @kamesh27 6 днів тому +12

    ఓదార్పు యాత్ర చేయదలుచుకుంటే ముందు పర్మిషన్ రావాలిగా, వస్తుందంటారా ❓

  • @nageswararaoeda4085
    @nageswararaoeda4085 6 днів тому +7

    ఆయన ఓడిపోయిన బాధలో ఉన్నాడు, ముద్దులు హుగ్గులతో ఆయనకి కొంచెం ఓదార్పు కావాలి,ఇంకా గుంతల్లో రోడ్లు అక్కడక్కడా కొంచెం బావున్నాయి, వాటిని అరగదీయటాకి ఆయన ఓదార్పు యాత్రకి బయలుదేరుతున్నాడు.!
    మీకెందుకండీ వంశీ గారు....!😃😃😃😃
    జై పవన్ కళ్యాణ్...!
    జై జనసేన....!💪✊💪✊💪✊
    జై చంద్రబాబు...!
    జై TDP....!🚲🚲🚲🚲🚲🚲🚲
    (ఏలూరు జిల్లా ఓటరు)

  • @HariprasadV677
    @HariprasadV677 6 днів тому +7

    MahaBaratham gurinchi Jagan matladam comedy 😅😅ga undhi 😡

  • @jupiter9123
    @jupiter9123 6 днів тому +5

    నువ్వు ఓడిపోయావని ఎవరూ బాధపడలేదు. అందరూ పండగచేసుకొంటున్నారు...అందుకని..నువ్వు కోర్టెకెళ్ళు....నీ కేసులు తేల్చుకో...

  • @padmavathisajja6603
    @padmavathisajja6603 5 днів тому +2

    నిజమేనండి ఓదార్పు యాత్ర అంటేనే సిగ్గేస్తుంది ఎవరు ఓడిపోయారు ఎవర్ని ఓదారుస్తారు

  • @Shashi-bt6gz
    @Shashi-bt6gz 6 днів тому +3

    Vamshi garu what's ever you're saying 200 percent right I am from Hyderabad I am looking your news every day

  • @HariprasadV677
    @HariprasadV677 6 днів тому +4

    2014 to 2019 isuka Matti Tractor 1000+ my village after 2019 to 2024 isuka Matti 4000 Rupees only 😢😢 YCP government 😡 😡😡

  • @harishkota3562
    @harishkota3562 6 днів тому +5

    Case la nundi tappinchukowadame sir...

  • @rameshbabumodadugu1227
    @rameshbabumodadugu1227 6 днів тому +4

    A.P లో యాత్రలపరంపర....గెలిచిన వారివిజయోత్సవయాత్ర,ఓడిన వారిదిగాలు యాత్ర,ఒక అన్న చేతిలోమోసపోయినచెల్లెలు చేసేఅభిజ్ఞ మోస పూరిత యాత్ర,అన్నం నమ్మి మోసపోయిన అందుకుఒక చెల్లి చేసేతిమింగల యాత్ర,అలసిపోయి ఆగిన గుండెల కొరకు చేసే ఓదార్పు యాత్ర,ఎదురు చూసి ఎదురు చూసి ఎప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నా ప్రజల కోసం నేనున్నాను అంటూ ఆపన్న హస్తం అందించే ఆపన్న హస్తాల యాత్ర..... ఇక A.P లోమళ్లీ యాత్రల సీజన్ మొదలు.

  • @santu980
    @santu980 6 днів тому +4

    RRR ని కూడా ఓదారుస్తారా ?😂😂😂

  • @RamanaiahBanda-sk6hf
    @RamanaiahBanda-sk6hf 6 днів тому +3

    రోజు వారీ విచారణ కోసం కోర్టు కి వెళ్లకుండా ఉండేందుకు,,, కలియుగ శకుని జమోరే వేసిన పాచిక🤔👹🤔

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 6 днів тому +1

    All the best God bless you Balayya Babu and CBN Garu 🌺🌺💐🌺💐🌺💐🌺👍👍👍👍👍👍✌️✌️✌️✌️✌️✌️🙏🇮🇳, Thank you TV5 🙏🇮🇳

  • @parimalajyothi8166
    @parimalajyothi8166 6 днів тому +9

    Odarpu yatra antey rotha pudthundi

  • @Pamsasi
    @Pamsasi 6 днів тому +4

    Every one is celebrating Jagan syco defeat.

  • @lachireddynagarjun4440
    @lachireddynagarjun4440 6 днів тому +3

    పాదయాత్రలు...! ఓదార్పు యాత్రలు..! యేసు ప్రభు అతనే అని వ్యూహంలో ఉన్నాడు అండి..! ప్రభు భక్తుడు ప్రభుకి శిలువ వేశారో అలా వేయక పోతే ప్రభుకి బాధ కలుగుతుంది..! ఇవ్వన్నీ వద్దండీ ఎప్పుడు జైలుకి తరలింపు చేస్తారో చెప్పండి..!😂 waiting sir ఆ ప్రభు యేసు అయిన భక్తుడునీ విక్షించాలి అని కోరుకుంటున్నాడు..! పరలోకం ఉన్న దేవ నీ భక్తుడునీ శిక్షకు అరుహులు అని దివించునుగా..! Amen..! 😂

  • @koteswararaomuthyala7938
    @koteswararaomuthyala7938 6 днів тому +2

    ఆయనే మహాభారతం లిఖించినట్లు పాఠాలు చెప్పు చున్నారు మన EX CM గారు అద్భుతం గా చెప్పారు

    • @Hinduball
      @Hinduball 6 днів тому

      Vadu ex cm kadu ipudu Mla 😂😂

    • @Hinduball
      @Hinduball 6 днів тому

      Shiyam aninpilavaddu vadini

  • @HariHari-hl1ki
    @HariHari-hl1ki 6 днів тому +2

    శుక్రవారం కోర్టుకు పోకుండా ఉండటానికి వాడి నాటకాలు

  • @MrKalyan19
    @MrKalyan19 6 днів тому +7

    Asalu vachadhi jagan aa leka dupaa

  • @kaverich5663
    @kaverich5663 6 днів тому +2

    ముందు లోపల ఎయ్యండే హే

  • @nagaanilkumarkaja8023
    @nagaanilkumarkaja8023 6 днів тому +1

    may be he want to take exception from attending court saying he need do "ODARPU"

  • @gprakashshetty2614
    @gprakashshetty2614 6 днів тому +2

    court nunchi thappicnhu kov adinike

  • @Pamsasi
    @Pamsasi 6 днів тому +1

    Odarpu yatra peru to court ku vellakunda mayalu chestunnadu.

  • @trustmeiamagambler
    @trustmeiamagambler 6 днів тому

    మొదటి గా పరమర్శించ వలసిన కుటుంబం సునీత గారి కుటుంబం
    చివరి గా పరామర్శించ వలసిన కుటుంబం గులక రాయి బాధిత కుటుంబం

  • @satyasatya2460
    @satyasatya2460 6 днів тому

    👍

  • @user-uw1sd1qs4c
    @user-uw1sd1qs4c 6 днів тому +1

    ప్రజలలో వైసీపీ పార్టీ వునాది, అన్నీచూపించు కావాలి అనే వూదేశం కనిపించడంలేదు.ప్రజల తీరుని గౌరవించి ఉంటే బాగుండేది .వీరి నోటి దూల వల్లన పార్టీ కనిపించకుండా పోతుంది. సానుభూతి వల్ల 5 సంవత్సరాలు ముక్య మంత్రి గా వునవని మరిచి పోకూడదు.

  • @subbaraokanchumati7608
    @subbaraokanchumati7608 6 днів тому +1

    Vodipovatam tho mind dhobbinatlundhi

  • @user-fn4mp9pk9v
    @user-fn4mp9pk9v 6 днів тому +1

    Wadu yatra cheyadam vall 11 mla kuda pothaee....

  • @Shashi-bt6gz
    @Shashi-bt6gz 6 днів тому +1

    Jagan Damaged AP fully will take years to recover I am sad on AP

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 6 днів тому

    Time mission tecchi 2029 early ga😊😊😊😊

  • @jupiter9123
    @jupiter9123 6 днів тому

    ఓదార్పు యాత్ర పేరు చెప్పి..కోర్టుకి వెళ్ళకుండా ఎగ్గొట్టడానికి..so కోర్టులు తెలుసుకోండి.

  • @Abubakkar-ox7tj
    @Abubakkar-ox7tj 6 днів тому +2

    VAMSEY.GARU.PUNJUTYOGUDDHU.PYETECHYPRYATNM.SAYKO.GADEDIY.

  • @munikumar3904
    @munikumar3904 5 днів тому

    Vamsi gaaru Jagan gaaru Yatra cheyadaniki velladam endukante muddupettadaaniki

  • @user-fn4mp9pk9v
    @user-fn4mp9pk9v 6 днів тому +1

    Jagan political unemplaie.. wadu yatrachestadu

  • @bennubebbu7626
    @bennubebbu7626 6 днів тому +1

    పిల్లి గుడ్డి ది అయితే ఎలుక ఏదయినా చూపిస్తుంది.

  • @Abubakkar-ox7tj
    @Abubakkar-ox7tj 6 днів тому +2

    EESARIY.BATA.TATA.ANJALIY.CEPULAKU.GERAK.PEYRUGUTUDEY.

  • @munikumar3904
    @munikumar3904 5 днів тому

    Vamsi gaaru Jagan ni jagane oodharchukovali sir

  • @kanigirijagadeesh6710
    @kanigirijagadeesh6710 6 днів тому

    Assembly tappinchukovataaniki

  • @venkateswarlupujari4609
    @venkateswarlupujari4609 4 дні тому +1

    Prajalu... Abaddakorulu... Dbbula kosam kakkurti.... 😮😮😮

  • @angajalaramanappa3348
    @angajalaramanappa3348 6 днів тому

    Skript lekunda ippudukuda emi Cheppaledi

  • @user-sh9lg4zu6f
    @user-sh9lg4zu6f 6 днів тому

    You are very good in lie and rejection to a person

  • @RallapalliSuvarna-fm8dq
    @RallapalliSuvarna-fm8dq 6 днів тому

    CHE CHEDA PURUGU O DARUPU By YATRA ATHU, ATHU, ATHU, ATHU CHEDA PURUGU JAGAN ATHU CHEDA PURUGU.

  • @satyamvaranasi6548
    @satyamvaranasi6548 6 днів тому +1

    Maku mi odharupu asalu akkarledhu

  • @suryapraveen5718
    @suryapraveen5718 6 днів тому

    Anna idi jagan ki odararpu yatra .....janala ki kaadu....

  • @user-xt6dg1vt9i
    @user-xt6dg1vt9i 6 днів тому

    December lo start chestadu .. Inka chavavalisina vallu chala mandi vunnaru...

  • @sarojaravva9072
    @sarojaravva9072 5 днів тому

    Adikaram lo unnapudu a party ni okasari Road mida ki Ranivvaledu vidu yatralu chestada. Siggundali asalu

  • @SriLakshmi-lz8zc
    @SriLakshmi-lz8zc 6 днів тому

    Kisslu పెట్టడానికి వెళతాడు, పరదాల వీరుడు, చెట్లు నరికే వీరుడు.

  • @raghuteja83
    @raghuteja83 6 днів тому +2

    tanaki odaarpu kaavalani

  • @sharathdharmala884
    @sharathdharmala884 6 днів тому

    ippudu inkaa entha mandhini champuthaado... veede chapesi veede Oooodharpu yaathra chesthaadu..

  • @SreelakshmiPolineni
    @SreelakshmiPolineni 6 днів тому

    Vaanni chudaleka chasthunnam

  • @bavireddypradeep8024
    @bavireddypradeep8024 6 днів тому

    Inka gelichi 1 month kuda kadledhu kadra NDA appudey vedi odarupu yatra enti ra😂😂

  • @pujala.anjaneyulup1300
    @pujala.anjaneyulup1300 6 днів тому

    Nya ya Yathra Nya ya Vyavasthalu Prakshalana Jarigi AP Ki Nyayam Jaragali TDP Vallu Nyaya Odharpu Yathra Jaragali Ycp Lo Jarigina Anyayalu Maraninchina Caselu Nya ya Odharpu Yathra Chesthe Baguntadhi

  • @velduthiramu7759
    @velduthiramu7759 6 днів тому +4

    Andhrapradesh. Karma. 😂😢😮😅😊

  • @bommajiravi
    @bommajiravi 6 днів тому

    Karma karma vidiki inka siggu raledu, puranulu thelidu, paripalana thelidu

  • @sarojaravva9072
    @sarojaravva9072 5 днів тому

    Bayatiki ranivvakunda prajalu addupadali . Ni yatralu makoddu ani . Chi chi yatra Ane padam vinte vikaram vastundi bayatiki ranivvakudadu prajalu addupadali nu bayatiki ravaddani.

  • @SreelakshmiPolineni
    @SreelakshmiPolineni 6 днів тому

    Odarpu yatra kaadu eppudu Jail ki vellakunda thappichukotaniki first veedini jaillo padeyandi ra nayana

  • @sanjeevareddy252
    @sanjeevareddy252 6 днів тому

    Mari valenteers ki odarpu yatra leda valla paristhiti enti ycp ni nammi jobs pogottukunnaru

  • @Noname51567
    @Noname51567 6 днів тому

    Appudu cheppu.u paddayi . Ippudu Vaadi ki yemi padathayo.

  • @madhavipatnam
    @madhavipatnam 6 днів тому

    Vaadi edupu gottu mokam malli prajalu chudaali ani anukovatam ledhu , AP ki inkeppudu ysr family peeda vadhulu thundhi 😢😢😢😢😢😢

  • @ravimaddela
    @ravimaddela 6 днів тому

    Vidiki assembly lo ela matladalo teliyaduu.., vallu adige questions ki answer undav... Vidu oka manishi...endhuku won avvakedhu draw back emiti ani ledhu...thu ap jailreddy voters...

  • @VenkatareddyKolli
    @VenkatareddyKolli 6 днів тому

    చంద్రబాబు గారిని జైలు వేసినప్పుడు మరి భువనేశ్వరి గారు చేసిన యాత్ర యంది వంశీ

  • @ravishaker5695
    @ravishaker5695 6 днів тому

    😂😂😂😂😂😂

  • @Bunnyktm107
    @Bunnyktm107 6 днів тому

    😂😂😂😂

  • @varahinewschannel
    @varahinewschannel 6 днів тому

    Avunu jagan machay win iendhi dharmamay win iendhi Nuvvu chepindhay correct Inka musukoni intlo kurcho CM ga unapudu palace lo guduthu unav Eppudu adhey chesuko

  • @GsrRaju-gf1tc
    @GsrRaju-gf1tc 6 днів тому

    Jagan gadi ki నిజంగా మెంటల్ ట్రీట్మెంట్ కావాలి

  • @sridevidigumarthi9078
    @sridevidigumarthi9078 6 днів тому

    Mari enta yerri papalaa janalu meeru emi chesina emi jaragadu

  • @carniyadepths3591
    @carniyadepths3591 6 днів тому

    Vadi black money binamiylu paripokunda plans

  • @veebalu1460
    @veebalu1460 6 днів тому

    ycp vallu ippatiki mararu

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 6 днів тому

    Emi jarigina valla kompalo okkadu chavadu 😊YSR poyina power poyina 😊

  • @ramanagorthi8694
    @ramanagorthi8694 6 днів тому

    Pichchi tuglak

  • @venkatagopi2566
    @venkatagopi2566 6 днів тому

    YSR chanipoyadu Jagan enduku chanipo ledhu SON. AAA KADHA😂😂😂😂😂

  • @kanigirijagadeesh6710
    @kanigirijagadeesh6710 6 днів тому

    Babai chachhadani odarpu yatra 😂😂😂😂😂

  • @GangaRaju-cx6vh
    @GangaRaju-cx6vh 6 днів тому

    అభిమానం అంటే ఏమనుకున్నారు ఎర్రి పూక అసలు నీకు అభిమానం అంటే నీకు తెలుసా అసలు మనిషివే
    మీరు ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేస్తూ మంచి హీరో చంద్రబాబునాయుడు లేకపోతే ఎందుకు పనికిరాడు.మా జగన్ నంబర్ వన్ సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చాడు అది రియల్ హీరో ముగ్గురు తో గెలవడం కాదు సింగల్ గా రావాలి చెప్పు

  • @vijaykumar-fm5kl
    @vijaykumar-fm5kl 6 днів тому

    stage meda pawan no tedirhe bujam tatto encourage chesendi kuda jagan adi marchipokandi
    Jagan ki telikunda adi undadu adi jaragadu
    CbN pk ni tedithe jagan santoshapadtadu
    Anthe kani vallu chesendi am ledu jagan degera meppu pondataneki vallu ala chesaru jagan ki ade kavali
    Meru tappuga ardamcheskuntunaru

  • @chalapathin2503
    @chalapathin2503 6 днів тому

    Kodali naani ni oodharstaadu...

  • @GangaRaju-cx6vh
    @GangaRaju-cx6vh 6 днів тому

    నీ మాటలు ఆపు చంద్రబాబు నాయుడు నీకు ఎంత ఇచ్చాడు

  • @MadanagopalreddyKamireddy
    @MadanagopalreddyKamireddy 6 днів тому

    Jagan oka nonhinduvu , baratam bajana chese arhara neeku ledu , keechaka palana chedinanduku intiki. Pampincharu

  • @Pamsasi
    @Pamsasi 6 днів тому

    Odarpu yatra ante vantulu avvutunnay. Rota ga vundi. Nee odarpu yatra tagaleyya.

  • @charanyt8776
    @charanyt8776 6 днів тому

    Rojuko okadani champesthaadu oodharpu yatra chesthaadu

  • @srinivaskaluri
    @srinivaskaluri 6 днів тому +1

    😂😂😂😂 Telugu నేర్చుకో నా తండ్రి