నువ్వు చేసింది 100% కరెక్ట్ అన్న ఆడపిల్లలకు ఈ రోజుల్లో భద్రత లేకుండా పోతుంది ఒక తండ్రిగా నువ్వు చేసింది కరెక్ట్ నువ్వేం భయపడకు అన్న నీకు అంతా మంచే జరుగుతుంది
Nee kuthuruni evadi intlono vadilesi nv sampadhana kosam pothava. Unna danlo kuthurini happy ga chuskuntu kalla mundhu unchukuntava. Antha prema unte kuli paniki poi ayina sare kalla mundhu evng ayyeloga adhe papatho nalugu muchatlu cheppukuntu kalisi bhojanam chesi Happy ga gaduputharu. Ila vere valla illalo vadilesi evado chesina erripuku paniki ee kuwait batch ni support cheyakudadhu.
కళ్ళు మూసుకుని కొద్దిసేపు నీ స్థానంలో ఉండి ఆలోచిస్తే అర్థమైంది భయ్యా నువ్వు ఎంత బాధను అనుభవించి ఉంటావో ....😢 బిడ్డ పుట్టి తను పెరిగి పెద్దదౌతుందంటే ఎందరెందరు రాక్షసుల నుండి కాపాడుకోవాలో అర్థం కావడం లేదు, మన పిల్లల్ని చిన్నప్పటినుండి వారి అలనా పాలనా చూస్తూ వారికి ఏమైనా ఐతే మన మనసు ఎంత తల్ల ఢిల్లుతుందో అది కన్న తల్లితండ్రులకు మాత్రమే తెలుసు...... నువ్వు చేసింది తప్పే అయినా ఈ విషయంలో నువ్వే కరెక్ట్ భయ్యా.....🙏🏻
ఏడుపొచ్చింది అండి ఆ చంటి బిడ్డ మాట వింటుంటే. నీ భార్య నీ బిడ్డ ఈ రోజు దిక్కులేని వారైపోతారు ఈ దుష్ట సమాజం మూలాన. వారిద్దరూ ఈ రోజు నుంచి ధైర్యంగా నిలబడి ఇటువంటి దుర్మార్గులను ఏరి ఏరి చట్టబద్ధంగా శిక్షించే స్థాయికి ఎదగాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఎంతో మంది ఆడపిల్లల కోసం మీ జీవితాన్ని త్యాగం చేసిన నీవు ఒక ధర్మ ముర్తివి నీకు నమస్కారాలు 🙏🙏
CM గారు ఇతన్ని అరెస్టు చేయకుండా చూడాల్సిన బాధ్యత మీదే సర్.......లోకేష్ అన్నా....మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి అతని మీద ఎలాంటి కేసులు లేకుండా చూడాల్సిందిగా ఒక ఆడపిల్ల తండ్రిగా కోరుకుంటున్నాను సర్.....
@@Hi_Friendz God is not human animal devil sun moon stars earth and solar system etc... God is God himself. God is Allah who created all these and was not created. He is eternal He is not born . If you say he is born then the question comes who does his father born to etc... Worship the one who created us from mud,then from sperm drop then gave us childhood adulthood and old age then gives death and we return to him he gives heaven to who believed in him and left all the other false gods and he gives hell to those who after hearing how powerful allah is they still worship those false gods who are weak and can't even create anything. None is born of him, nor was he born In order to be a God He has to be someone that is not born because if you say God is born to someone then the question comes to our minds who does God's father born to and his father born to and his father and his father and so on. that means we definitely need someone who is not born and is the first one in order for this creation to begin. And being not born is only possible for an eternal being about which we will know later in this book. And Allah says in the Qur'an chapter one hundred and twelve verse three None is born of him and nor was he born. Al khaliq = The creator Allah's name Al khaliq means the creator In order to create you need someone who has the power to create. And no one has that power except Allah. when Allah intends for something to happen he says to it “Be” and it is i,e,, it comes to existence. Qur'an chapter thirty six verse eighty two . His command is only when He intends a thing that He says to it, "Be," and it is. No one has this ability except Allah. If anything else other than Allah was given a task to create a whole new creation will they be able to do it? No. Allah was not created by something else If you say someone created Allah then the question arises ,who created the one who created Allah ? and who created him? and who created him ? and so on… so we need someone who is the first and who is not created by something else in order for the creation to begin. And Allah says He was not created, instead He is As samad meaning the eternal one who has no beginning and end and who always exists. As samad = the eternal one Allah didn't come into existence suddenly. He always exists i,e,, He is eternal. Because it's impossible that Allah came into existence suddenly. See the thing is things that happen suddenly i,e,, they at a time were absent and they come to existence in the middle of nowhere, they require someone else that is present before them to make an intention to bring them into existence if not how can they come into existence themselves while they didn't yet exist? Is there someone else before Allah who intended for Allah to come to existence? Allah didn't come to existence. He is always there. There is no possibility for something else to exist before Allah cause as an eternal one He has no beginning He always exists. How can someone exist before him when He has no beginning? Al-Bukhari, al - Bayhaqi and Ibnul - Jarud related that the Messenger of Allah(peace be upon him), said : Allah existed eternally and nothing else existed. And if you say someone intended for Allah to come to existence then the question arises who intended for that someone to come to existence and who intended for the one that intended someone to come to existence to come to existence and so on,,, This means God has to be always there without someone intending to bring him to existence. How can someone make an intention to bring Allah to existence when He always exists? It's impossible. I mean if there was a time period where Allah didn't exist then we need someone else to make an intention to bring him to existence but there is no time period where Allah didn't exist He is always there. Then why do we need someone else to make an intention to bring him to existence when he is already there? Did Allah create Himself? He didn't create Himself. He always exists. if there was a time period where He didn't exist He had to create Himself which is a bit weird cause when He is not present How can He create Himself? but when He is eternal and there is no time period where He didn't exist meaning He always exists then why does He have to create Himself? So is there anything else eternal other than Allah? Eternal means it has no beginning and no end when Allah has no beginning how can something exist before him and when Allah has no end how can something exist after him and when they can't exist before him or after him they are not called eternal. So there can't be more than one eternal being. La ilaha illallah(There is no God except Allah) .
మత పిచ్చి కాదు బ్రో , ఆ చేతులు 🤲🤲 పెట్టడానికి వెనక ఉన్న ఆoతర్యం , అల్లా కు ప్రాదిస్తున్నట్టు అంతా మంచి జరగాలి దేవుడు ఉన్నాడు అని . ఎవరి మత ఆచారాలు వారికీ గొప్ప , ఎవరి కులం వారికీ గొప్ప అది తప్పు కాదు but వేరొక మతం or కులం ని తక్కువ గా చేసి చెప్తే correct కాదు bro.
Na drushtilo nuvvu super hero anna. Great ah la..........i champi manchi pani chesav. Nuvvu chesina pani tho andari thallulu ,thandrulu ki dhyryam and chattam pattinchukokapothe m cheyyalo kuda telisindi.
మంచి మనిషికి కోపం వస్తే ఇలానే ఉంటుంది,మీరు చేసిన ఈ పని వల్ల వ్యవస్థ లోని లోపాలు,పోలీసుల నిర్లక్ష్యం అన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి,నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాను🥺🥺
అన్న నువ్వు గ్రేట్ నువ్వు చేసింది 💯 కరెక్ట్, మీకు ఏం జరగదు మీరు ఎలాంటి సూసైడ్ చేసుకోకండి ఎందుకు అంటే మిమ్మల్ని చూసిన ప్రతి సారి అలాంటి పని చేసే వాడికి భయం పుడతాది 👏
మనం బ్రతికేది మన పిల్లల కోసం అన్నం.. నువ్వు ఒక తండ్రిగా నీ బాధ్యత నిర్వహించావు..🎉. మనకి ఏమైనా పరవాలేదు కానీ మన పిల్లలకు ఏమైనా అయితే ఏ తండ్రి అయినా తల్లి అయినా తట్టుకోలేరు.. ప్రతి తండ్రి కూడా నీలా ఆలోచిస్తే.. ఆడపిల్లల మీద ఏ ఎదవ కూడా చెయ్యవే యాడు... నీకు నా సెల్యూట్.....
తమ్ముడు నువ్వు ఏడవ సంవత్సరమే లేదు ఎందుకంటే సమాజం మొత్తం గర్వపడే పని చేశాను ఆడపిల్లలు తండ్రి వాళ్ళందరూ నిన్ను చూసి నేర్చుకొని ఇలాంటి ఆడపిల్లలు ఏమైనా జరుగుతాండోలు అలాగే నీలాగా నరుకుతారని ఒక సందేశం ఇచ్చెనువ్వు అందరు గుచ్చ పడిపోయేలాగా చేసావ్ ఏడవకు గర్వంగా ఉండాలని నువ్వు🥺🥺🙏🙏🙏
మంచి పని చేసావు అన్న నువ్ చేసింది తప్పు అని ఎవ్వరూ అనరు నేను మీరు చేసింది ఒప్పుకుంటున్న . ఇప్పటి నుంచి నా దృష్టిలో మీరు ఒక మంచి వ్యక్తి మరియు గొప్ప తండ్రి ..
😭😭😭😭😭😭 అన్న మాటలు రావడం లేదు సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్ గా ఉన్న నీకు ఇంత దారుణమైన సంఘటన జరగడం మా అందరిని చాలా బాదిస్తుంది god will protect your family ఏంచెప్పాలో కూడా అర్ధం కావడం లేదు
అన్నా నీవు చేసింది కరెక్ట్ నీకు మాత్రం శిక్ష పడవద్దు అని మేము కోరుకుంటున్నాము అన్ననివు ఎడవవద్దు ఇ లా చేస్తే ఒక్కో నాకొడుకుకి భయం వుంటది చట్టం వాళ్ళని ఏమి చెయ్యదు డబ్బు వున్న వాడికి సపోర్ట్ చేస్తుంది మీరు చచ్చి పోతే మీ బిడ్డ ఏ మై పోవాలి మీరు చేసింది కరెక్ట్ అయినప్పుడు ఎందుకు భాధ పడుతున్నారు వద్దే వద్దు అసలు ఇ లాంటి చట్టం గవర్నమెంట్ చెయ్యాలి అప్పుడే ఆడపిల్లల.తల్లి తండ్రులు దైర్యం గా నిద్ర పోతారు పాలకులు మాటలు చెప్పటం కాదు ఆలోచించాలి మీరు అలాంటి చట్టం లేకపోతే ప్రతి తండ్రి తల్లి ఇ లాగే చెయ్యాలిసి వస్తుంది
మీరు బాధపడకండి బ్రదర్ మీరు చేసింది కరెక్టే ముసలి నా కొడుక్కి అలాంటి పనులు అవసరమా ఎవరికైనా గాని భయం ఉండాలి మీరు కరెక్ట్ చేశారు మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా
నమస్తే అన్న నువ్వు చేసింది 100% కరెక్ట్ అన్న నువ్వు ధైర్యంగా ఉండు అన్న నీ భార్య కోసం నీ బిడ్డ కోసం ఆయన బతుకు అన్న 45 రోజులలో బెయిల్ వస్తది అన్నా నువ్వు ధైర్యంగా ఉండు అన్న ఏం భయపడకు అన్న రోజు నీ వీడియో చూసి అభిమానిని అన్నా నేను
చాలా మంచి పని చేసారు అన్నా అందరు మీలానే ఆలోచిస్తే బాగుంటుంది ఈ పోలీస్ లు కోర్టులు కళ్ళు మూసుకుని వుంటున్నాయి అందరి ఇలాల్లో మీ లాంటి వాళ్ళు ఉoటే నే ఆడపిల్లల జోలికి ఎవరు రారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భారతదేశం లో కూతురు కి ఇలా జరిగితె ప్రతి ఒక్క తండ్రి ఇలానే నరికేయ్యాలి అప్పుడే ఆడ బిడ్డకు నాయేం జరిగినట్టే మనదేశంలో పోలీసు ల వల్ల నాయం జరగదు సెక్షన్స్ అలా వున్నాయి పరాయి దేశం వాళ్ళు మనదేశంలోకి చొరబడి ఏంతో మందిని చంపిన కసబ్ లాంటి వాళ్లకు రాచ మర్యాదలు చేసిన ప్రభుత్వాలు మనవి అలాంటిది ఒక ఆడబిడ్డకు ఇలా జరిగితే ఏం జరుగుతుంది నువ్వు చేసింది కరెక్టే బ్రో
నా కూతురికి నిద్రలో దగ్గు వస్తేనే నిద్ర పట్టదు ఎందుకు దగ్గుతుంది పాపం గొంతుకు నొప్పి ,కడుపు నొప్పి వస్తుంది అని వేదన పడిపోత అంతలా ఉంటది కూతురు మీద తండ్రి ఆలోచనలు ,, అటువంటిది ఆ కిరాతకున్ని చంపడంలో తప్పే లేదు😢
చాలా మంచి పని చేశారు తమ్ముడు మీలాంటి వాళ్ళు ఒక్కలు ఉంటే చాలు ఈ ప్రపంచంలో ఒక ఆడపిల్ల ఎంత బాధ పడి ఉంటారో ఇప్పుడు అర్థం అవుతుంది మీ నిర్ణయం కి హ్యాట్సాఫ్ తమ్ముడు
మంచి పని చేస్తావు.. బ్రదర్... తండ్రి వి నువ్వు... నీ బాధ.. ఎవ్వరికి రాకూడదు... చిన్న పిల్ల... బ్రదర్ 😢😢😢.. ఆడపిల్ల... అంటే అంత అలుసా.. దొంగ నా కొడుకుకి..😢😢😢😢😢చాలా మంచి.. వార్త విన్నాను.. బ్రదర్.. మేము. అంత ఉన్నాము.. బ్రదర్.. 🙏🙏🙏🙏🙏
super brother good work and if this video goes to DPCM PSPK defenetly sir will respond and you are real hero brother, everyone has to know and same thing has to be done for each and every person who will do such things.
చెయ్యిలేవు అన్న.... ఇతను చంపటం ఒక తండ్రిగా.. బాధ్యత మంచి పని చేసాడు..... కానీ. ఇతను చంపింది. ఒక హ్యాండ్ క్యాప్పుడు... అతనికి కాళ్ళు పని చెయ్యవు. ఒక్క అడుగు కూడ వెయ్యిలేడు.. అందుకే పోలీస్ లు వదిలేసారు
Mir Inka chala great brother...kontha mandi siggu saram lekunda janalu em anukuntaro nto paruvu poiddi ani sarduku poye piriki Amma nanna lu chala mandi unnaru... Siggu techukovali kontha mandi Amma nanna lu ina
బ్రో నువ్వు ఎప్పుడూ మమ్మల్ని నవ్విస్తూ ఉంటాం... కానీ ఈ రోజు నువ్వు ఏడుస్తుంటే మనసు చాలా బాధగా ఉంది బ్రో ... బరువు మోసే వాడికే తెలుస్తది దాని బరువు ఎంత ఉందో... ఎంత బాధ పెట్టుకున్నావు బ్రో నువ్వు... 😭😭
చిన్నపిల్లల దగ్గర ఏం కనపడుతుంది రా అలాంటి నా కొడుకుని చంపేయడమే కరెక్ట్ చట్టానికి కళ్ళు ఉన్న మూసుకుని ఉంటాది ఎంతోమంది ఆడపిల్లలు చిన్నపిల్ల కానించి పెద్దవాళ్లు దాకా పాడుచేసి చంపేశారు ఏం చేసింది చట్టం అది చూసి మన్నం కొవ్వొత్తులతో ర్యాలీ చేయడం రెండు మూడు రోజులు తర్వాత అయిపోద్ది అంతేగా ఆడపిల్లలంక చూడాలనా భయం పుట్టాలి నా కొడుకులకి సూపర్ అన్న
తమ్ముడు నువ్వు చేసింది 100%కరెక్ట్ నీకు అండగా మేము ఉన్నాము నిన్ను చూసి ఇంకా ముందు ఎవడు ఆడపిల్ల జోలికి రాకూడదు......తమ్ముడు నువ్వు ఎప్పుడు ఏ సహాయం కావాలి అన్న ఒక్క మాట చెప్పు మేము ఉన్నాము వస్తాం
బ్రదర్ మీరు చేసింది చాలా మంచిది.. ఒక తండ్రి గా.. మీరు ఎటువంటి నిరాశకు గురికాకండి..ఎందుకంటే విన్న మాకే.. బాధ వేస్తుంటే మీకు ఎలా ఉంటుందో.. మాకు తెలుసు కాబట్టి.. మీరు ధైర్యం గా ఉండండి.. నాయ్యంగా వెళ్లారు పని కాలేదు... వేరే మార్గం లేదూక.. మీరు చేసింది కరెక్ట్.. 💐💐విజయం మీ వైపు ఉంటుంది... 💯
కువైట్లో గానీ ఎక్కడైనా ఏమైనా అన్యాయం జరిగితే దానికి బాధపడి మీరు నోరు తెరిచి ప్రశ్నించేవారు మీరు మీకు ఇంత అన్యాయం జరిగిందంటే చాలా బాధ ఉంది బ్రదర్ గవర్నమెంట్ తరఫునుంచి అన్యాయం జరిగిందంటే ఏ కన్న తండ్రి మీరు చేసే పనే చేస్తాడు కచ్చితంగా బాధపడకండి మీకు మంచే జరుగుతుంది మీరు త్వరగా ఈ ఈ కేసు నుండి బయట పడాలని ఆ దేవునితో ప్రార్థిస్తున్నా 🤲🤲🤲🤲
vaddu bro niku ni family liki eam jaragadu nanu nammu niku ఖచ్చితం గా న్యాయం జరిగేలా చూడాలని ఆ దేవుడు నీకు తొడు ఉంటాడు bro ❤❤❤❤ please ఏం chesukovadu bro😊😊😊
మంచి పని చేసావ్ అన్న నా దృష్టిలో ఇపుడు నువ్ హీరో 🙏🏻
Super❤❤
నువ్వు చేసింది 100% కరెక్ట్ అన్న ఆడపిల్లలకు ఈ రోజుల్లో భద్రత లేకుండా పోతుంది ఒక తండ్రిగా నువ్వు చేసింది కరెక్ట్ నువ్వేం భయపడకు అన్న నీకు అంతా మంచే జరుగుతుంది
Supar
నువ్వు చేసింది 100% కరెక్టుగా చేసావు బ్రో నీకు ఎమ్ కాదు బ్రో నువ్వు జాగ్రత్తగా వెళ్లి రా ❤అన్న
మంచి పని చేసావ్ అన్న నా దృష్టిలో ఇపుడు నువ్ హీరో
ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా నేను మిమ్మల్ని పూర్తిగా మనసా వాచా కర్మణా మిమ్మల్ని సమర్పిస్తున్నాను.
నేను ఒక ఆడపిల్ల తల్లిగా చెప్తున్నాను నువ్వు చేసింది మంచి పని అన్నా
Nee kuthuruni evadi intlono vadilesi nv sampadhana kosam pothava.
Unna danlo kuthurini happy ga chuskuntu kalla mundhu unchukuntava.
Antha prema unte kuli paniki poi ayina sare kalla mundhu evng ayyeloga adhe papatho nalugu muchatlu cheppukuntu kalisi bhojanam chesi Happy ga gaduputharu.
Ila vere valla illalo vadilesi evado chesina erripuku paniki ee kuwait batch ni support cheyakudadhu.
Good
Good
నాకు ఒక ఆడపిల్ల ఉంది తండ్రి స్థానం లో ఆలోచిస్తే నువ్వు చేసిందే కరెక్ట్ మంచి పని చేసారు 100%
తండ్రి ఐన తల్లి ఐన ఇలానే cheyali 👍
@Raj_gopu yes correct
Correct Ina kuda prasad nastapotadu
@@Mrsasi-t2o avaru chasina edi correct bro
10000000000000% మంచి పని చేసావు బ్రదర్...
చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటం తప్పే కానీ ఒక తండ్రిగా ఆలోచిస్తే 💯 కరెక్ట్ బ్రదర్ 🙏
Chattam ye Correct lekapothee Ila chestharu evari ayina
ఆల్రెడీ కేసు పెట్టారు వాళ్ళు డబ్బులు తీస్కొని వదిలేశారు ...ఇంకేం చేస్తారు
Lavadalo chattalu this correct process
Chattan chetulaloki teesukoledu,chattamloki thana chetulu pettadu
మరి తన బిడ్డ కి జరిగిన అన్యాయనికి ఈ chattam ఎం chesindi మరి ప్రసాద్ chesindi Correct
కన్న కూతురు విశేషంలో ఇప్పుడు తండ్రి నిజమైన హీరో మంచి పని చేశావు బ్రదర్ 👍
తండ్రి ప్రేమ అంటే ఏంటో చూపించావ్ నువ్వు నిజమైన హీరోవి 🫡🫡🫡🙏🙏🙏🙏
Thanks
❤
❤❤
❤❤
❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
చట్టం తన పని సక్కగా చేయకపోతే ...మన పని మనం చేయడం లో తప్పు ఏం లేదులే బ్రదర్ 🔥🔥🔥
Supperrr
😢😢😢😢😢😢😮😮😢😢
Ya 😢
నీకు ఎలాంటి శిక్ష పడకూడదు అన్నా, అ దేవుడిని కోరుకుంటునా 🙏🏻🙏🏻
ఎం చేయలేరు తను వెళ్ళిపోయాడు కాబట్టీ గరిష్టం
మీరు చేసింది 100% రైట్ బ్రదర్ కానీ నీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను brother
కళ్ళు మూసుకుని కొద్దిసేపు నీ స్థానంలో ఉండి ఆలోచిస్తే అర్థమైంది భయ్యా నువ్వు
ఎంత బాధను అనుభవించి ఉంటావో ....😢
బిడ్డ పుట్టి తను పెరిగి పెద్దదౌతుందంటే ఎందరెందరు రాక్షసుల నుండి కాపాడుకోవాలో అర్థం కావడం లేదు,
మన పిల్లల్ని చిన్నప్పటినుండి వారి అలనా పాలనా చూస్తూ
వారికి ఏమైనా ఐతే మన మనసు ఎంత తల్ల ఢిల్లుతుందో అది కన్న తల్లితండ్రులకు మాత్రమే తెలుసు......
నువ్వు చేసింది తప్పే అయినా
ఈ విషయంలో నువ్వే కరెక్ట్ భయ్యా.....🙏🏻
ఎవరు పట్టించుకోక పోవడం వల్ల మీ బాధ మరీ ఎక్కువ అయింది
అందుకే మీరు అలా చేశారు
100%correct
అన్న నాకు పిల్లలు ఉన్నారు అన్న ఒక తండ్రిగా ఆలోచిస్తే మీరు చేసింది 100% కరెక్ట్ అన్న మీ స్థానంలో నేనున్నా అదే పని చేస్తాను మనము బతికేది మన పిల్లల కోసం
ఒకరినిద్దని ఇలాగే చంపితే తగ్గినోళ్ల భయం ఉంటుంది మిస్టర్ చాలా మంచి పని చేసినావు
ఏడుపొచ్చింది అండి ఆ చంటి బిడ్డ మాట వింటుంటే.
నీ భార్య నీ బిడ్డ ఈ రోజు దిక్కులేని వారైపోతారు ఈ దుష్ట సమాజం మూలాన. వారిద్దరూ ఈ రోజు నుంచి ధైర్యంగా నిలబడి ఇటువంటి దుర్మార్గులను ఏరి ఏరి చట్టబద్ధంగా శిక్షించే స్థాయికి ఎదగాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
ఎంతో మంది ఆడపిల్లల కోసం మీ జీవితాన్ని త్యాగం చేసిన నీవు ఒక ధర్మ ముర్తివి
నీకు నమస్కారాలు 🙏🙏
ఇండియా లో పోలీస్ వాళ్ళు ఎం చేయలేదు కాబట్టి ఒక తండ్రి గా నీ పని చేసావు good brother...
CM గారు ఇతన్ని అరెస్టు చేయకుండా చూడాల్సిన బాధ్యత మీదే సర్.......లోకేష్ అన్నా....మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి అతని మీద ఎలాంటి కేసులు లేకుండా చూడాల్సిందిగా ఒక ఆడపిల్ల తండ్రిగా కోరుకుంటున్నాను సర్.....
కాల్ మని బాధితులకు దిక్కులేదు.. లైట్
పోలీసులు పట్టించుకోకుండా ఉన్నది ఆ విజనరీ పాలనలోనే రా ఎర్రి పప్ప..
Ap lo 33000 mandi ammialu thappipoyaru anna pk vallni pattukoleka poyadu... Rastram lo chenna pillala meda chala darunalu jarigaye vallke dikku ledhu... Inka kutami em chestaru🤦♂️
Yes
సూపర్ బ్రో చాలా మంచి పని చేసినావ్ ఎదవల్ని బతకనీయొద్దు 100/100
100/1000
100.1000👌👍
అన్నయ్య మంచి పని చేశారు బాధపడకండి ఇలాంటి పనులు మళ్లీ ఎవరు చేయకూడదు చేస్తే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాలి అని తెలియాలి బాధపడకండి అన్నయ్య
నువ్వు హీరో బ్రదర్..
అక్కడే ఉండు చట్టం లేదు తొక్కలేదు 🙏🙏
Brother మనసున్న ప్రతి మనిషి నీకు సపోర్ట్ చేస్తారు.
నా సపోర్ట్ నీకు....
నీవు కరెక్ట్ పని చేశావు........
100℅ meru chesindhi correct bro we all support u, u r very gud father
💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯మీరు చేసింది ఒక తండ్రి గా 💯కరెక్ట్ ప్రసాద్ గారు 🙏
ముమ్మాటికీ మీరు చేసింది తప్పు కాదు. చట్టం చెయ్యాల్సిన పని సక్రమంగా చెయ్యకపోతే మనమే చేతుల్లోకి తీసుకోవచ్చు. నువ్వు గ్రేట్ అన్న.
పోలీస్ చట్టం ఉండేది డబ్బులు తినడానికి స్వామి న్యాయం చేయడానికి కాదు మీరు చేసింది కరెక్ట్ అన్న
🕌🤲🏻🧕🏻 100% మీరు చేసింది కరెక్ట్ 🕋🕋🕋🕌🤲🏻🤲🏻🤲🏻😢😢
మద్యంతో నల్ల బాక్సు బొమ్మలు ఎందుకూ పెట్టారు, మత పిచ్చా, మాకు లేవా మా సంస్కృతి చిహ్నాలు
@@Hi_Friendz💯
Avunu correct 💯
@@Hi_Friendz God is not human animal devil sun moon stars earth and solar system etc...
God is God himself. God is Allah who created all these and was not created. He is eternal He is not born . If you say he is born then the question comes who does his father born to etc...
Worship the one who created us from mud,then from sperm drop then gave us childhood adulthood and old age then gives death and we return to him he gives heaven to who believed in him and left all the other false gods and he gives hell to those who after hearing how powerful allah is they still worship those false gods who are weak and can't even create anything.
None is born of him, nor was he born
In order to be a God He has to be someone that is not born because if you say God is born to someone then the question comes to our minds who does God's father born to and his father born to and his father and his father and so on. that means we definitely need someone who is not born and is the first one in order for this creation to begin. And being not born is only possible for an eternal being about which we will know later in this book.
And Allah says in the Qur'an chapter one hundred and twelve verse three None is born of him and nor was he born.
Al khaliq = The creator
Allah's name Al khaliq means the creator
In order to create you need someone who has the power to create. And no one has that power except Allah. when Allah intends for something to happen he says to it “Be” and it is i,e,, it comes to existence.
Qur'an chapter thirty six verse eighty two .
His command is only when He intends a thing that He says to it, "Be," and it is.
No one has this ability except Allah.
If anything else other than Allah was given a task to create a whole new creation will they be able to do it? No.
Allah was not created by something else
If you say someone created Allah then the question arises ,who created the one who created Allah ? and who created him? and who created him ? and so on… so we need someone who is the first and who is not created by something else in order for the creation to begin.
And Allah says He was not created, instead He is As samad meaning the eternal one who has no beginning and end and who always exists.
As samad = the eternal one
Allah didn't come into existence suddenly. He always exists i,e,, He is eternal. Because it's impossible that Allah came into existence suddenly. See the thing is things that happen suddenly i,e,, they at a time were absent and they come to existence in the middle of nowhere, they require someone else that is present before them to make an intention to bring them into existence if not how can they come into existence themselves while they didn't yet exist?
Is there someone else before Allah who intended for Allah to come to existence?
Allah didn't come to existence. He is always there.
There is no possibility for something else to exist before Allah cause as an eternal one He has no beginning He always exists. How can someone exist before him when He has no beginning?
Al-Bukhari, al - Bayhaqi and Ibnul - Jarud related that the Messenger of Allah(peace be upon him), said : Allah existed eternally and nothing else existed.
And if you say someone intended for Allah to come to existence then the question arises who intended for that someone to come to existence and who intended for the one that intended someone to come to existence to come to existence and so on,,, This means God has to be always there without someone intending to bring him to existence.
How can someone make an intention to bring Allah to existence when He always exists? It's impossible.
I mean if there was a time period where Allah didn't exist then we need someone else to make an intention to bring him to existence but there is no time period where Allah didn't exist He is always there. Then why do we need someone else to make an intention to bring him to existence when he is already there?
Did Allah create Himself?
He didn't create Himself. He always exists. if there was a time period where He didn't exist He had to create Himself which is a bit weird cause when He is not present How can He create Himself? but when He is eternal and there is no time period where He didn't exist meaning He always exists then why does He have to create Himself?
So is there anything else eternal other than Allah?
Eternal means it has no beginning and no end when Allah has no beginning how can something exist before him and when Allah has no end how can something exist after him and when they can't exist before him or after him they are not called eternal. So there can't be more than one eternal being. La ilaha illallah(There is no God except Allah) .
మత పిచ్చి కాదు బ్రో , ఆ చేతులు 🤲🤲 పెట్టడానికి వెనక ఉన్న ఆoతర్యం , అల్లా కు ప్రాదిస్తున్నట్టు అంతా మంచి జరగాలి దేవుడు ఉన్నాడు అని .
ఎవరి మత ఆచారాలు వారికీ గొప్ప , ఎవరి కులం వారికీ గొప్ప అది తప్పు కాదు but వేరొక మతం or కులం ని తక్కువ గా చేసి చెప్తే correct కాదు bro.
Na drushtilo nuvvu super hero anna. Great ah la..........i champi manchi pani chesav.
Nuvvu chesina pani tho andari thallulu ,thandrulu ki dhyryam and chattam pattinchukokapothe m cheyyalo kuda telisindi.
మంచి పని చేసావ్ అన్న 👌నువ్వు గ్రేట్ అన్న తండ్రిగా నువ్వు చేసింది 100%కరెక్ట్
మీరు చేసింది చాలా కరెక్ట్ నేను ఇది చూడకపోయినా ఏం జరిగిందో విన్నాను మీకు శిక్ష పడకూడదు ఇంకెవరైనా తప్పు చేయాలంటే భయపడేలా ఉండాలి
మంచి మనిషికి కోపం వస్తే ఇలానే ఉంటుంది,మీరు చేసిన ఈ పని వల్ల వ్యవస్థ లోని లోపాలు,పోలీసుల నిర్లక్ష్యం అన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి,నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాను🥺🥺
Nuvu anna mogadivi ante government em cheyaledu maname Ela ani teginchi adaina cheyadaniki ready ga undi elage cheyali alanti valani super nuvu👏👏
అన్న నువ్వు గ్రేట్ నువ్వు చేసింది 💯 కరెక్ట్, మీకు ఏం జరగదు మీరు ఎలాంటి సూసైడ్ చేసుకోకండి ఎందుకు అంటే మిమ్మల్ని చూసిన ప్రతి సారి అలాంటి పని చేసే వాడికి భయం పుడతాది 👏
శభాష్ అన్న మోగొడి పని చేసినవ్ వహ్ సూపర్.ఆడ పిల్ల తండ్రి గా చాలా గర్వ పడుతున భాయ్య❤❤
ఒక తండ్రిగా మీరు చేసింది 100% కరెక్ట్ బ్రదర్. అందరూ సపోర్ట్ నీకు తప్పకుండా ఉంటుంది 👍
నువ్వు ఇక్కడకి రాకు అక్కడే ఉండు బ్రదర్... We support you..
మనం బ్రతికేది మన పిల్లల కోసం అన్నం.. నువ్వు ఒక తండ్రిగా నీ బాధ్యత నిర్వహించావు..🎉. మనకి ఏమైనా పరవాలేదు కానీ మన పిల్లలకు ఏమైనా అయితే ఏ తండ్రి అయినా తల్లి అయినా తట్టుకోలేరు.. ప్రతి తండ్రి కూడా నీలా ఆలోచిస్తే.. ఆడపిల్లల మీద ఏ ఎదవ కూడా చెయ్యవే యాడు... నీకు నా సెల్యూట్.....
Avunu nuvvu cheppindhi curret brother
Aa Ramana గడిని kuda veseyali...aa S.I ni siksha padali
నువ్వు బాధ పడొద్దు అన్న నువ్వు చేసింది కరెక్ట్. నువ్వు చేసింది కరెక్ట్ గా ఉండి నీ పక్క అందరూ వస్తారు అన్న నువ్వు చేసింది ఇది చాలా కరెక్ట్ అన్న😢😢😢🙏🙏
తమ్ముడు నువ్వు ఏడవ సంవత్సరమే లేదు ఎందుకంటే సమాజం మొత్తం గర్వపడే పని చేశాను ఆడపిల్లలు తండ్రి వాళ్ళందరూ నిన్ను చూసి నేర్చుకొని ఇలాంటి ఆడపిల్లలు ఏమైనా జరుగుతాండోలు అలాగే నీలాగా నరుకుతారని ఒక సందేశం ఇచ్చెనువ్వు అందరు గుచ్చ పడిపోయేలాగా చేసావ్ ఏడవకు గర్వంగా ఉండాలని నువ్వు🥺🥺🙏🙏🙏
మంచి పని చేసావు అన్న నువ్ చేసింది తప్పు అని ఎవ్వరూ అనరు నేను మీరు చేసింది ఒప్పుకుంటున్న . ఇప్పటి నుంచి నా దృష్టిలో మీరు ఒక మంచి వ్యక్తి మరియు గొప్ప తండ్రి ..
శభాష్ సోదరా
ఆడబిడ్డలను మనమే కాపాడుకోవాలని బలమైన సందేశం ఇచ్చారు
ఇకమీదట కన్నెత్తి చూడాలి అంటేనే భయంతో చావాలి ఇలాంటి కామాంధులు
😭😭😭😭😭😭 అన్న మాటలు రావడం లేదు సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్ గా ఉన్న నీకు ఇంత దారుణమైన సంఘటన జరగడం మా అందరిని చాలా బాదిస్తుంది god will protect your family ఏంచెప్పాలో కూడా అర్ధం కావడం లేదు
Yes😢😢😢
😭అన్న కరెక్ట్ గా చేసావ్ అన్న👌🏻👍🏻
God bless you anna
అన్నా నీవు చేసింది కరెక్ట్ నీకు మాత్రం శిక్ష పడవద్దు అని మేము కోరుకుంటున్నాము అన్ననివు ఎడవవద్దు ఇ లా చేస్తే ఒక్కో నాకొడుకుకి భయం వుంటది చట్టం వాళ్ళని ఏమి చెయ్యదు డబ్బు వున్న వాడికి సపోర్ట్ చేస్తుంది మీరు చచ్చి పోతే మీ బిడ్డ ఏ మై పోవాలి మీరు చేసింది కరెక్ట్ అయినప్పుడు ఎందుకు భాధ పడుతున్నారు వద్దే వద్దు అసలు ఇ లాంటి చట్టం గవర్నమెంట్ చెయ్యాలి అప్పుడే ఆడపిల్లల.తల్లి తండ్రులు దైర్యం గా నిద్ర పోతారు పాలకులు మాటలు చెప్పటం కాదు ఆలోచించాలి మీరు అలాంటి
చట్టం లేకపోతే ప్రతి తండ్రి తల్లి ఇ లాగే చెయ్యాలిసి వస్తుంది
మీరు బాధపడకండి బ్రదర్ మీరు చేసింది కరెక్టే ముసలి నా కొడుక్కి అలాంటి పనులు అవసరమా ఎవరికైనా గాని భయం ఉండాలి మీరు కరెక్ట్ చేశారు మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా
📌🌟నీలాగా రియాక్ట్ అవ్వప్పకపోవటం వలనే చిన్న పిల్లల్ని రేప్ చేసే కేసు లు ఎక్కువ అయిపోతున్నాయి నువ్వు చేసింది 100% కరెక్ట్ అన్నా 🔥
నమస్తే అన్న నువ్వు చేసింది 100% కరెక్ట్ అన్న నువ్వు ధైర్యంగా ఉండు అన్న నీ భార్య కోసం నీ బిడ్డ కోసం ఆయన బతుకు అన్న 45 రోజులలో బెయిల్ వస్తది అన్నా నువ్వు ధైర్యంగా ఉండు అన్న ఏం భయపడకు అన్న రోజు నీ వీడియో చూసి అభిమానిని అన్నా నేను
ಪ್ರತಿ ಹೆಣ್ಣು ಮಗಳಿಗೂ ನಿಮ್ಮಂಥ ತಂದೆ ಇರಬೇಕು ಅಣ್ಣ, ನೀವು ಗ್ರೇಟ್ ತಂದೆ 🙏🙏🙏
So true 🙏🙏🙏
100% కరెక్ట్ బ్రదర్ నువ్వు చేసింది ఏమి కాదు మేము ఉన్నాము
Meru chesindhi 💯correct thammudu
Am chestharu meru unte
Comment pettadam minchi em chestavvvcc
ముందు నీవు dp పెట్టావే ఆ సార్ కి చెప్పు
33000 madi ammai lu thappipoyaru annadu em pekadu??
చాలా మంచి పని చేసారు అన్నా అందరు మీలానే ఆలోచిస్తే బాగుంటుంది ఈ పోలీస్ లు కోర్టులు కళ్ళు మూసుకుని వుంటున్నాయి అందరి ఇలాల్లో మీ లాంటి వాళ్ళు ఉoటే నే ఆడపిల్లల జోలికి ఎవరు రారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భారతదేశం లో కూతురు కి ఇలా జరిగితె ప్రతి ఒక్క తండ్రి ఇలానే నరికేయ్యాలి అప్పుడే ఆడ బిడ్డకు నాయేం జరిగినట్టే మనదేశంలో పోలీసు ల వల్ల నాయం జరగదు సెక్షన్స్ అలా వున్నాయి పరాయి దేశం వాళ్ళు మనదేశంలోకి చొరబడి ఏంతో మందిని చంపిన కసబ్ లాంటి వాళ్లకు రాచ మర్యాదలు చేసిన ప్రభుత్వాలు మనవి అలాంటిది ఒక ఆడబిడ్డకు ఇలా జరిగితే ఏం జరుగుతుంది నువ్వు చేసింది కరెక్టే బ్రో
నా కూతురికి నిద్రలో దగ్గు వస్తేనే నిద్ర పట్టదు ఎందుకు దగ్గుతుంది పాపం గొంతుకు నొప్పి ,కడుపు నొప్పి వస్తుంది అని వేదన పడిపోత అంతలా ఉంటది కూతురు మీద తండ్రి ఆలోచనలు ,, అటువంటిది ఆ కిరాతకున్ని చంపడంలో తప్పే లేదు😢
💯💯కరక్ట్ బ్రదర్ అలాoటి వాళ్ళు భూమి కి బారం నీకు దేవుడు దయతో మీకు ఏ శిక్ష పడకూడదు అని దేవుని కోరుకుంటున్నా బ్రదర్ 🙏👌👍
Anna nuvvu nijam ga ni bidda vishayamlo matram real hero
మంచి పని చేసావు తమ్ముడు మన భారతదేశానికి గర్వకారణం.
చాలా మంచి పని చేశారు తమ్ముడు మీలాంటి వాళ్ళు ఒక్కలు ఉంటే చాలు ఈ ప్రపంచంలో ఒక ఆడపిల్ల ఎంత బాధ పడి ఉంటారో ఇప్పుడు అర్థం అవుతుంది మీ నిర్ణయం కి హ్యాట్సాఫ్ తమ్ముడు
మంచి పని చేస్తావు.. బ్రదర్... తండ్రి వి నువ్వు... నీ బాధ.. ఎవ్వరికి రాకూడదు... చిన్న పిల్ల... బ్రదర్ 😢😢😢.. ఆడపిల్ల... అంటే అంత అలుసా.. దొంగ నా కొడుకుకి..😢😢😢😢😢చాలా మంచి.. వార్త విన్నాను.. బ్రదర్.. మేము. అంత ఉన్నాము.. బ్రదర్.. 🙏🙏🙏🙏🙏
super brother good work and if this video goes to DPCM PSPK defenetly sir will respond and you are real hero brother, everyone has to know and same thing has to be done for each and every person who will do such things.
మంచి పని చేశారు బ్రదర్ మీ ఫ్యామిలీ కి మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం అలాగే.. ఆ పోలీసు వాళ్ళకి శిక్ష పడేలా చూద్దాం
చెయ్యిలేవు అన్న.... ఇతను చంపటం ఒక తండ్రిగా.. బాధ్యత మంచి పని చేసాడు..... కానీ. ఇతను చంపింది. ఒక హ్యాండ్ క్యాప్పుడు... అతనికి కాళ్ళు పని చెయ్యవు. ఒక్క అడుగు కూడ వెయ్యిలేడు.. అందుకే పోలీస్ లు వదిలేసారు
తండ్రి స్థానం లో ఉండి నువ్వు మంచి పని చేసావు బ్రదర్
మంచి పని చేసారు అలాంటి వాళ్ళకి ఇలాగే చేయాలి. నా సపోర్ట్ నీకె తమ్ముడు 🙏🙏
నేను ఒక ఆడబిడ్డ తండ్రిగా చెపుతున్న. మీరు చేసింది. 100/. correct.
అన్నయ్య నువ్వు కరెక్ట్ గా చేసావా అన్నయ్య నాకు ఆడ పిల్లలు ఇద్దరు ఉన్నారు నువ్వు చేసింది నూటికి నూరు కరెక్ట్
నాకు ఇద్దరు ఆడ పిల్లలు, నువ్వు మంచి పని చేసావు బ్రదర్
మాకు ఇద్దరు ఆడపిల్లలు నేను ఒక తల్లిగా మీ వీడియో సపోర్ట్ చేస్తున్నమీరు చాలా బాగా బుద్ధి చెప్పారు
Ninu jail lo vesina m kadhu bro.... U did great job... We support ur action....
బాధపడకు అన్న నీ చావు పరిసస్కారం కాదు. నువ్వు చేసింది మంచి పని దీనికి కాలమే నిర్ణస్తుంది. అంత మంచే జరుగుద్ది. God bless you.
ఒక తండ్రి గా మీరు చేసింది 100%కరెక్ట్ ... 😢 ఆడ బిడ్డ ఉన్నవారికి మీ బాధ అర్ధం అవుతుంది
గ్రేట్ బ్రో నీవు భయపడకు బ్రో నీవు చేసింది రైట్ రైట్ ఒక తండ్రి గా 🎉🎉🎉🎉🎉🎉🎉
సూపర్ ప్రసాద్ నువ్వు చేసింది 100 percent correct ga chesav poina dammu ga jail ki pora babu edavaku veerudivi nuvvu
చట్టాల వల్ల ఆడపిల్ల లకు న్యాయం జరగలేదు కరెక్ట్ గా చంపేశావు అన్న super 👌👌👌
చాలా మంచి పని చేశారు అన్న చట్టాలు ఉన్న ఏమి పీకారు మన వాళ్ళను మనమే కాపాడుకోవాలి
అసలు ని తప్పేమీ లేదు అన్న. మంచి పని చేశావు. అలా చేయకపోతేనే తప్పు. హాట్సాఫ్ 👏👏👏👏
చాలా మంచి పని చేశారు.ప్రసాద్ గారు నేను ఒక లెక్చరర్ నీ కెమిస్ట్రీ . దీని గురించి మీరు బాధపడకూడదూ.
మీరు చేసింది 100% కరెక్ట్
బ్రో నువ్వు చేసిన పని... 100% కరెక్ట్... 👍👍👍bee strong...
Mir Inka chala great brother...kontha mandi siggu saram lekunda janalu em anukuntaro nto paruvu poiddi ani sarduku poye piriki Amma nanna lu chala mandi unnaru... Siggu techukovali kontha mandi Amma nanna lu ina
Nenu kuda idhe comment cheyyali anukunna...
Miru cheppindhi nijam...
Chalamandhi thallithandrulu valla paruvu pothundhi ani baitaki cheppakunda dhachestharu...
అంత చేసేది పిల్లలకోసం... సంపాయించినా... సంపేసినా...
అంతటోడు ఎవడు... వాడే నాన్న... 🫂🙏
బ్రదర్ మీరు చావకూడదు మీరు బాగుండాలి బ్రదర్ అంతా ఆ దేవుడే చూసుకుంటాడు కొంచెం ఓపిక పెట్టుకోండి బ్రదర్
Don't cry, bro, Allah ninnu kaapadutadu, , sabar, chey,
నువ్వు మంచి పని చేసావ్ బ్రదర్ నాకు ఇద్దరు ఆ డ పిల్లలు సమాజం లో జరుగుతుండేటి వి చూస్తుంటే భయం వేస్తుంది బ్రదర్ నువ్వు 👌👌👌బ్రదర్
Super anna....mee lanti vallu ee samajaniki chala avasaram..Great father
మీరు చేసింది 💯 % కరక్ట్ బ్రదర్ ఒక తండ్రిగా మీ బాధ్యత మీరు నెరవేర్చారు బ్రదర్. 👏👏👏👏👏👏👏👏👏👏👏
హ్యాట్స్ ఆఫ్ యు బ్రో మీరు చేసింది మంచి పని మన న్యాయ వ్యవస్థ లో చట్టాలు మారాలి నిన్న ఒక అతుల్ సుభాష్ కూడా అన్యాయంగా సూసైడ్ చేసుకున్నాడు జై హింద్
అన్నా నువ్వు చేసింది కరెక్ట్ అన్నారు చట్టాలు కూడా చట్టం కూడా వాళ్లకే సమర్థం ఉందన్న నువ్వు చేసేది కరెక్ట్ అన్న కరెక్ట్ కరెక్ట్
100% you were correct... Mana chuttu vunna prathathi okkadu mana satruve.. Amma ,nanna ni thappa Inka evadani nammadaniki ledu..
బ్రో నువ్వు ఎప్పుడూ మమ్మల్ని నవ్విస్తూ ఉంటాం... కానీ ఈ రోజు నువ్వు ఏడుస్తుంటే మనసు చాలా బాధగా ఉంది బ్రో ... బరువు మోసే వాడికే తెలుస్తది దాని బరువు ఎంత ఉందో... ఎంత బాధ పెట్టుకున్నావు బ్రో నువ్వు... 😭😭
ఆ చెల్లెలికి నిజంగా మంచి నాన్న నీకూ మా సపోర్ట్ ఉంటుంది❤️❤️❤️😔😢💪
చిన్నపిల్లల దగ్గర ఏం కనపడుతుంది రా అలాంటి నా కొడుకుని చంపేయడమే కరెక్ట్ చట్టానికి కళ్ళు ఉన్న మూసుకుని ఉంటాది ఎంతోమంది ఆడపిల్లలు చిన్నపిల్ల కానించి పెద్దవాళ్లు దాకా పాడుచేసి చంపేశారు ఏం చేసింది చట్టం అది చూసి మన్నం కొవ్వొత్తులతో ర్యాలీ చేయడం రెండు మూడు రోజులు తర్వాత అయిపోద్ది అంతేగా ఆడపిల్లలంక చూడాలనా భయం పుట్టాలి నా కొడుకులకి సూపర్ అన్న
Alchol influence is the 90% reason. మందు తాగి విజ్ఞత కోల్పోతారు
చాలా మంచి పని చేషావు. తంముడూ
Good job bro మంచి పని చేశావు ఒక తండ్రి స్థానంలో ఎవరైనా అలాగే ఆలోచిస్తారు .
Meru chesina pani 100%correct...we proud of you bro..
నువ్వు చేసింది వందకి 100% కరెక్ట్ .. నువ్వు బాధపడాల్సిన తప్పులేదు ఎవడైనా అదే చేస్తాడు .. నువ్వు భయపడకు మేమందరం ఉన్నాం నీకు
తమ్ముడు నువ్వు చేసింది 100%కరెక్ట్ నీకు అండగా మేము ఉన్నాము నిన్ను చూసి ఇంకా ముందు ఎవడు ఆడపిల్ల జోలికి రాకూడదు......తమ్ముడు నువ్వు ఎప్పుడు ఏ సహాయం కావాలి అన్న ఒక్క మాట చెప్పు మేము ఉన్నాము వస్తాం
నేను ఒక ఆడ పిల్ల తండ్రిగా చెపుతున్న నేను బ్రదర్ చేసింది కరెక్ట్ 💯 గ్రేట్ బ్రదర్ మంచి పని చేసినావు బ్రదర్ 👌👌
బ్రదర్ మీరు చేసింది చాలా మంచిది.. ఒక తండ్రి గా.. మీరు ఎటువంటి నిరాశకు గురికాకండి..ఎందుకంటే విన్న మాకే.. బాధ వేస్తుంటే మీకు ఎలా ఉంటుందో.. మాకు తెలుసు కాబట్టి.. మీరు ధైర్యం గా ఉండండి.. నాయ్యంగా వెళ్లారు పని కాలేదు... వేరే మార్గం లేదూక.. మీరు చేసింది కరెక్ట్.. 💐💐విజయం మీ వైపు ఉంటుంది... 💯
అన్న నువ్వు చాలా మంచి పని చేసావ్ నీకు అంత మంచి జరుగుతుంది😢
కువైట్లో గానీ ఎక్కడైనా ఏమైనా అన్యాయం జరిగితే దానికి బాధపడి మీరు నోరు తెరిచి ప్రశ్నించేవారు మీరు మీకు ఇంత అన్యాయం జరిగిందంటే చాలా బాధ ఉంది బ్రదర్ గవర్నమెంట్ తరఫునుంచి అన్యాయం జరిగిందంటే ఏ కన్న తండ్రి మీరు చేసే పనే చేస్తాడు కచ్చితంగా బాధపడకండి మీకు మంచే జరుగుతుంది మీరు త్వరగా ఈ ఈ కేసు నుండి బయట పడాలని ఆ దేవునితో ప్రార్థిస్తున్నా 🤲🤲🤲🤲
చట్టం పట్టించుకోక పొతే ..ఆ చట్టని మనం కూడా పట్టించుకోవద్దు అనే సూక్తిని నేర్పించవ్ ....nv supper anna 💪👏🙏
శభాష్ అన్న ని లాంటి వల్లే కావాలి ఈ దేశం కి...తప్పు చేస్తే శిక్షా కంచింతం గా ఉండాలి.
కరెక్ట్ పని చేసావు బ్రో... నీకు ఏమీ కాకూడదు దేవుడి అశీసులు నీకు ఉండాలి
Very good nana as a father u did a great job ❤❤❤❤
vaddu bro niku ni family liki eam jaragadu nanu nammu niku ఖచ్చితం గా న్యాయం జరిగేలా చూడాలని ఆ దేవుడు నీకు తొడు ఉంటాడు bro ❤❤❤❤ please ఏం chesukovadu bro😊😊😊