Lokesh deputy CM : Option is yours.but only Two ways || AP PRIDE

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 190

  • @TV5మూర్తిఅభిమాని

    👉బ్రో సినిమా తీసిన వాడికి 1200 ఎకరాలు,రామతీర్థం లో రాముడి తల తీసిన వాడికి 5 లక్షలు ఇది మంచి ప్రభుత్వం.🙏👌😎

    • @pana2521
      @pana2521 5 днів тому +12

      🙏🙏

    • @pana2521
      @pana2521 5 днів тому +12

      🙏🙏

    • @srinivasulupeddapasupala2335
      @srinivasulupeddapasupala2335 5 днів тому +12

      🎉🎉🎉

    • @govindsagarm
      @govindsagarm 5 днів тому

      ఈవీఎం దొంగలు వీళ్ల వల్ల రాష్ట్రం నాసనం చేస్తున్నారు

    • @abhinavrao2318
      @abhinavrao2318 5 днів тому +7

      If that’s true kindly go to court and file case please

  • @sivaramyammanuru2651
    @sivaramyammanuru2651 5 днів тому +68

    Sar అర్థం కాని వాండ్లకు కూడా అర్థం అయ్యేటట్లు మీ విశ్లేషణ వుంది.

  • @k.munaswamyreddy3898
    @k.munaswamyreddy3898 5 днів тому +82

    వాస్తవాలు. చెప్పారు రామనాధ్. గారు.

  • @krishnababu9316
    @krishnababu9316 5 днів тому +96

    చంద్రబాబు కి బొక్క పెట్టేది పవన్, పవన్ కి బొక్క పెట్టేది చంద్రబాబు. వీళ్లిద్దరు ఒకరికొకరు ఆధిపత్యం చేలాయించాలి అని చూస్తున్నారు. మనం ఈ మల్టీ స్టార్ సినిమా చూస్తూ ఉండటమే

  • @NareshPavarala
    @NareshPavarala 5 днів тому +136

    ఒక ముతక సామెత ఉంది శృంగారంలో కాలు తగిలిన మజాయే
    చికాకులో ఉన్నప్పుడు చీర కొంగు తగిలిన చికాకే

  • @bhaskararao837
    @bhaskararao837 5 днів тому +72

    ఇద్దరు వెదవలు కలిసి జగన్ గారి ఓట్ బ్యాంక్ కోసం డ్రామా ఆడుతన్నారని అనుమానంగా ఉంది

  • @bammidisasibushan1390
    @bammidisasibushan1390 5 днів тому +43

    రామనాథ్ గారు సినిమా వాడికి 1200 ఎకరాలు, రాముడుని తన్ని న వాడికి 5లక్షలు ఇది సనాతన ధర్మం

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 5 днів тому +23

    Good Analysis, Well Explained Gentleman 💯, Hatsof Sri Ram Nath Garu Correct 💯👍..

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 5 днів тому +16

    సార్ మీరు చెప్పింది 100% నిజం

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 5 днів тому +45

    చంద్రబాబు CPI , CPM తో పొత్తులు పెట్టుకొని కమ్యూనిస్టు లకు ఏ విధమైన గతి పట్టించాడో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు అధెగతి పట్టిస్తాడు చంద్రబాబు .

  • @majjadasuryarao5224
    @majjadasuryarao5224 5 днів тому +16

    గుడ్ విశ్లేషణ రామనాథ్ గారు

  • @babugracebarre7470
    @babugracebarre7470 5 днів тому +34

    Good explanation

  • @pasalasiva5891
    @pasalasiva5891 5 днів тому +26

    పవన్ కళ్యాణ్ పక్కలో బల్లెం లాగా తయారయ్యాడు. ప్రతి చిన్న విషయానికి బీజేపీ టాప్ క్యాడర్ తో టచ్ లొ వున్నాడు. ఎదో ఒక రోజులు కొంప ముంచుతాడేమో అని టీడీపీ భయం.

  • @sagar-gz4kw
    @sagar-gz4kw 5 днів тому +56

    0:55 EVM లు టాంపరింగ్ జరగకపోతే నిజంగానే 175/175 వచ్చేవి.
    2027లో EVM లు వాడకపోతే జరిగేది అదే 175/175 విజయంతో వైసిపి గెలవడం ఖాయం....
    జై జగన్ జై వైయస్సార్ 🇸🇱🇸🇱🇸🇱

    • @Jjagadeesh1986
      @Jjagadeesh1986 5 днів тому

      Evaru ee vinta manishi

    • @gopit9028
      @gopit9028 4 дні тому

      మీ పిచ్చి కాకపోతే EVM లు టాంపరింగ్ చేయగలిగే అవకాశం ఉంటే మోడీ గారు ఎందుకు మ్యాజిక్ ఫిగర్ లేక ap తో ఎందుకు పొత్తు శుభ్రంగా evm లు టాంపరింగ్ చేసుకొని ఈజీ గా ప్రధాన మంత్రి సిపోవచ్చు కదా కాబట్టి పిచ్చికుతలు వదలండి

    • @gopit9028
      @gopit9028 4 дні тому

      2027........????

    • @sagar-gz4kw
      @sagar-gz4kw 4 дні тому

      @@Jjagadeesh1986 జగన్ మనిషి

    • @sagar-gz4kw
      @sagar-gz4kw 4 дні тому

      @@gopit9028 జగన్

  • @VijayReddy-p5x
    @VijayReddy-p5x 5 днів тому +19

    సనాతన ధర్మం గురించి ఒక 10 నిముషాలు మాట్లాడమని అడగాలి ఎవరైనా లైవ్ లో.. 🤣🤣

  • @ramakrishnatalari4776
    @ramakrishnatalari4776 5 днів тому +24

    ఇద్దరు పనికి మాలిన వాళ్లే

  • @RameshDonthi-t4x
    @RameshDonthi-t4x 5 днів тому +13

    లోకేష్ కు PK తోటి కలవడానికి ఇష్టపడక పోవడానికి కారణం ఏమంటే EVM లు మేనేజ్ చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకొనివుంటాడు, అందుకే PK ను కలుపుకోవడానికి ఇష్టపడివుండడు.

  • @madhusudhan6238
    @madhusudhan6238 5 днів тому +13

    Super explanation sir

  • @y.skishor7347
    @y.skishor7347 5 днів тому +33

    EDHI KOTAMAA --- DONGLAA BATCH HAA 🤦🏼🙆🤦🏼🙆

  • @sriniwaas1567
    @sriniwaas1567 5 днів тому +11

    Good Analysis

  • @Cvarunkumar1990
    @Cvarunkumar1990 5 днів тому +18

    మంచి కామెడి చేస్తున్నారు కూటమి వాళ్లు, ఇద్దరూ దోoధు 😂😅

  • @battulamallikarjunareddy5780
    @battulamallikarjunareddy5780 4 дні тому +1

    Good analysis keep it up what you are said correct in feature

  • @SunilKumar-lr6gg
    @SunilKumar-lr6gg 5 днів тому +10

    ఏది ఏమైనా Super 6 skip చేశారు 😂😂😂

  • @bendalamkrishnarao4952
    @bendalamkrishnarao4952 5 днів тому +6

    Good prediction 👍🎉

  • @anilkumargunda1820
    @anilkumargunda1820 5 днів тому +27

    లోకేష్ కి ఇష్టం లేదు క్రెడిట్ మొత్తం పవన్ కి వెళ్తుంది హి నో
    కొంచం విలువలున్నాయి లోకేష్ కి పవన్ తో పోలుస్తే

    • @prasaddasarp114
      @prasaddasarp114 5 днів тому

      విలువలా బొచ్చా దొందూ దొందే...

  • @jhansich3907
    @jhansich3907 5 днів тому +12

    Honeymoon period completed.... Divorece start... 😂😂😂

  • @modiguntathulasiramireddy9493
    @modiguntathulasiramireddy9493 5 днів тому +11

    Cbn+Pk+Bjp+communist lu+inka enni party lu kalsina 2029 Jagan is going to rock

  • @dnrviewpointtelugu7241
    @dnrviewpointtelugu7241 3 дні тому +1

    చంద్రబాబు తప్పుకొని మా లోకేష్ ను ముఖమంత్రిని చేయాలి. జై లోకేష్ అన్న.

  • @KrishnaGanta-n6d
    @KrishnaGanta-n6d 5 днів тому +1

    Very good analysis sir well said jai jagan

  • @manjug8470
    @manjug8470 5 днів тому +7

    Both janasena and tdp are now trying to establish as a individual parties and check people’s reaction. If this dont work out they will patch up at next elections. No permanent friends or foes in politics. However pk will be announced as cm candidate by bjp in next elections to make its way bigger in ap.

  • @satyanarayanagodavarthi4763
    @satyanarayanagodavarthi4763 5 днів тому +11

    పుష్ప తో కయ్యం ఎందుకులే అని బాబా కొంచం ఆలోచిస్తున్నారు కానీ గాలిని కంట్రోల్ చేయలేక కాదు . రావణాసురుడు హనుమంతుడి తోక కి నిప్పు అంటించారు, పురాణ కథనం.

    • @rampakala8357
      @rampakala8357 5 днів тому

      inthaki Ravanasudu yevadu? Hanumanthudu yevadu? Boss..

  • @GuruGuru-ro3rh
    @GuruGuru-ro3rh 5 днів тому +11

    Jagan ki bayapadi kalisaru ante kani love ledu akkadaaa😂😂

  • @SeshU6364-i6d
    @SeshU6364-i6d 5 днів тому +2

    Super explanation🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @GugulothVenkatram
    @GugulothVenkatram 4 дні тому

    చాలా బాగా చెప్పారు from తెలంగాణ

  • @javvajivenkatramreddy4910
    @javvajivenkatramreddy4910 4 дні тому +1

    Good Analysis sir

  • @dnrviewpointtelugu7241
    @dnrviewpointtelugu7241 3 дні тому +1

    ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.

  • @RamuVankadara
    @RamuVankadara 5 днів тому +8

    Anti Jagan is the main cause for these kalahaala kaapuram,, if they break-up, Jagan becomes strong,, that Fear is binding them,, 😊

  • @MAAREVIEWS
    @MAAREVIEWS 5 днів тому +6

    వీరు విడిపోరు .. ఎప్పటికీ ! భార్యా భర్తలు కొట్టుకున్నా విడిపోరు కదా సమాజం కోసం .. అలాగా

  • @sumans2279
    @sumans2279 5 днів тому +10

    PK...emi peeka ledu..😂😂

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 4 дні тому +1

    Enjoy AP Enjoy
    You have elected beautiful people.

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 5 днів тому +7

    కుర్చీ విషయం యాదృచ్చికం కాదు...కావాలనే ఉద్దేశంతో అలా....

  • @drravikumart5311
    @drravikumart5311 4 дні тому +4

    పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగిపెట్టినట్లుంది పవన్ పోకడ.

  • @mrsrinivasareddy3761
    @mrsrinivasareddy3761 5 днів тому +7

    So.super.hohohoho

  • @ReddaiahMc
    @ReddaiahMc 4 дні тому

    Ramnad garu me analysis super ga undi

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 5 днів тому +3

    ఈవీఎం మేజిక్ మరిపించడానికి రక రకాల వేషాలు 😂😂😂

  • @dnrviewpointtelugu7241
    @dnrviewpointtelugu7241 3 дні тому +1

    నారా లోకేష్ కు పవన్ కు పోలికేంటి.. లోకేష్ ఎమ్మెల్సి గా మంత్రి గా చేసినప్పుడు పవన్ 2చోట్ల ఓడిపోతే పోనీలే అని పొత్తు పెట్టుకొని గెలిపించాం.

  • @gajjalaadiseshareddy9487
    @gajjalaadiseshareddy9487 5 днів тому +3

    Ramanadh gaaru meeru cheppe sukthulu comon peoples kuda arthamuchesukuntaaru.

  • @ARTHYD222
    @ARTHYD222 5 днів тому +14

    వై నాట్ పవన్ CM

    • @anushak7755
      @anushak7755 5 днів тому +4

      Mundu MLA gelava manu ... Varma Gaaru lekunda

    • @sureshdevupalli2560
      @sureshdevupalli2560 5 днів тому +1

      Yella pawalaki21

    • @kishorekishore8728
      @kishorekishore8728 4 дні тому

      First Pavan Kalyan CM avadaneki MLA lu laru per sapose MLA lu una Pavan Kalyan meda hope tho avaru vote vayaru Pavan Kalyan win ayna 21 MLA lu kuda TDP vote share tho ne win ayadu JSP vote share tho ayte kadu Pavan Kalyan CM avatam chala kastam...

  • @raviKumar-bp6mw
    @raviKumar-bp6mw 5 днів тому +5

    అయ్యా మీ విశ్లేషణ వలన ఆ రెండు పార్టీలు ముందు జాగర్త పడతాయి. ఇది ycp కి మంచిదా కాదా అని మీరే విశ్లేషంచండి

  • @lokeshkodali4240
    @lokeshkodali4240 5 днів тому

    You are great ramanatham garu

  • @JyothiChalla-y1x
    @JyothiChalla-y1x 4 дні тому

    Rajukoni matalo kalasi povalli Devuda🙏🙏

  • @Mohan1960
    @Mohan1960 4 дні тому

    Nice analysis ....

  • @CBI538
    @CBI538 4 дні тому +2

    మొత్తం పావలాగాడి ప్యాకేజ్ నాటకం . బాబుగాడి మీద వ్యతిరేకత తగ్గించడానికి

  • @kallepallidaniel1257
    @kallepallidaniel1257 5 днів тому +6

    TDP won't come into power without Pawan

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 4 дні тому

      Why, if necessary AB VenkateswarRao can going to suggest how to what to when because he worked as Inteligent Chief in the last time tenureof CBN he knows very well howto manage what kind of technology to be inforce how to get results so they don't need Pawans push directly they can able to face the elections

    • @kallepallidaniel1257
      @kallepallidaniel1257 4 дні тому

      @dasarivenkateswarlu4642 Technologies is not enough but Pawans charming and his relationship with High commands made it. successfully

  • @rammohan5385
    @rammohan5385 4 дні тому

    Good analysis

  • @kesavaraobayana4429
    @kesavaraobayana4429 4 дні тому

    Anna,
    You are the person of Telugu Journalism, I can say “Idol””
    great, move forward, create your own records

  • @anushak7755
    @anushak7755 5 днів тому +4

    Paavala gaadi ki intha seen enduku

  • @zakeervsjawad
    @zakeervsjawad 4 дні тому

    Pawan kalyan bring lot of funds to Andhrapradesh, where chandra babu can't do that... Because Chandra babu has the crime history, he went to jail lo, BJP will say we will open again ur crime history chandrababu

  • @Macedonia2404
    @Macedonia2404 5 днів тому +2

    జగన్ గారు ముందుగానే తప్పు చేశారు.why not 175 కొంప ముంచినది. రాబోయే ఎన్నికల్లో ఇలా మాట్లాడ కుండా మీ ద్వారా గుర్తు చేస్తున్నాను ఒక వైఎస్ఆర్ అభిమాని గా.

  • @MangipudiParameswararao-ko7fn
    @MangipudiParameswararao-ko7fn 4 дні тому +1

    కాపులకు అవమానం జరిగింది

  • @dlvsiddamareddy4104
    @dlvsiddamareddy4104 5 днів тому +1

    Next step - Vadu Vonkunke Vedu - Vedu Vonkunke Vadu - Ready ga Vunaru - Kumma Daniki . 😭

  • @zakeervsjawad
    @zakeervsjawad 4 дні тому

    Pawan kalyan sorry Cheppinappudu kinda sthayi vallu sorry cheppadam lo thappenti

  • @iw5mt
    @iw5mt 5 днів тому +1

    ఇప్పుడు నీకొచ్చిన బాధ ఏంట్రా అయ్యా... అడ్సేన్స్ చిల్లర ఎంత వస్తుంది 😂😂😂

    • @nagaramarao240
      @nagaramarao240 4 дні тому

      నీకు కూడా రామ్నాథ్ గారి వీడియో లు చూస్తే కూడా ఎవరూ ఇవ్వరు, ఇక నీ ఇష్టం బ్రదర్

  • @krishnamohanvaddiparthi6257
    @krishnamohanvaddiparthi6257 4 дні тому

    ఈసారి కలిసినా,కలవకపోయినా పని జరగదు. ఆ కొంతమంది ప్రజలకి కూడా తతం బోధపడింది

  • @raghukumar2243
    @raghukumar2243 5 днів тому +2

    Ramnath garu PK is trump card. If TDP wants Pappu as DCM the Janasena party cannot digest. Then BJP behind the screen they will use their cunning ideas on cbn who is having cases and with that the TDP cbn will put in prison and the rest of TDP MLAs will shift to BJP. At that time PK will definitely become CM of AP. Wait and see Before Crocodile festival.

  • @satyasai781
    @satyasai781 5 днів тому +3

    Tinadaaniki baaguntundi cbn potay tarvaata vaday kadaa Ani lokesh antunnaaru

  • @googlefacebook9345
    @googlefacebook9345 5 днів тому +3

    Pawan one day
    Red Book lo na name undhi chapputhru

  • @zakeervsjawad
    @zakeervsjawad 4 дні тому

    Chandra Babu naidu jail ki velli nappudu who bring him from jail

  • @Baba-y4v
    @Baba-y4v 5 днів тому +3

    యీ total equations వల్ల నష్టపోయేది pk

  • @venkatramareddy2209
    @venkatramareddy2209 5 днів тому

    P k garu clearly understand now what cbn and his game plan.

  • @bmr5787
    @bmr5787 5 днів тому +2

    Kinda sthayilo pilla pitregallu battalu chinchukovadame gaani,paina sthayilo evadiki kavalsindhi vadu panchukuntunnaru.kurnool lo 1200 yekaralu deeniki sakshyam.

  • @baratamsriramamurthy2038
    @baratamsriramamurthy2038 4 дні тому

    AP voters learn lession on Sanatanadharma for 1200 acres and 5 laks Great media in AP When will realise

  • @umamaheswarisingareddy9889
    @umamaheswarisingareddy9889 5 днів тому +1

    Meeru ayithene veellaki correctga rod dimputaru.

  • @venkatprasad8320
    @venkatprasad8320 4 дні тому +1

    Sir,
    Rumoours r floating around Delhi circle that
    1. BJP n NDA wants to make CBN vice president of India.
    so that pavan kalyan can be made cm of ap.
    2. To counter this n due to recent incidents, CBN had sen
    t a proposal to Congress High command n INDIA kutamie through Revanth Reddy garu in davos that TDP will withdraw support to BJP n NDA and support INDIA kutamie if CBN is made PM of India. He also assured India kutamie tat he will manage Nitish kumar, Bihar cm for this . Then Lokesh choudhary can be made CM of AP.
    This depends on the results of Delhi election. If AAP wins

  • @prasaddasarp114
    @prasaddasarp114 5 днів тому +12

    పవన్ అన్నా నువ్వు ఎవ్వరికీ భయపడొద్దు.. వెనక్కు తగ్గొద్దు నీకు నచ్చినట్టు నువ్వు ముందుకు సాగిపో...
    మా మద్దతు నీకే...

    • @SsSs-hk4yi
      @SsSs-hk4yi 5 днів тому +2

      హలో బ్రదర్ 🤝🤝.మీరు ఎలా చెప్తే అలా😂

    • @prasaddasarp114
      @prasaddasarp114 5 днів тому +1

      @SsSs-hk4yi
      హ్హహ్హహ్హా కొత్త సినిమాని ప్రోత్సాహించాలి కదా..
      👍🤝🤝

  • @MrHemanthkreddy
    @MrHemanthkreddy 4 дні тому

    bhasmasura hastam work in progress....

  • @nithya.b7048
    @nithya.b7048 4 дні тому

    ఒకటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి tdp కి మేలు చేసేలా pk విడిపోతాడు

  • @rkv4795
    @rkv4795 5 днів тому +1

    కొత్త జంట కాపురం చెయ్యడం లేదోచ్

  • @purushottamchintala5275
    @purushottamchintala5275 4 дні тому

    Nadham gadiki pullalu pettatam bahu istam

  • @bspadmanabhabspadmanabha28
    @bspadmanabhabspadmanabha28 4 дні тому

    కరెక్ట్ sir తప్పు జరిగితే టీడీపీ మిద వేయడం మంచి జరిగితే జనసేన అలా బిహేవ్ చేస్తున్నాడు ప్రతి మినిస్ట్రీ లో దూరిపోవడం ఏంటి తన మినిస్ట్రీ లో ఏమి దేవ్లప్ చేస్తున్నాడు చెప్పాడు

  • @boddukollaroja8009
    @boddukollaroja8009 4 дні тому

    హోమ్ మంత్రి అనిత కూడా సరిగ్గ పనిచేయడం లేదు అని పవన్ అన్నాడు హోమ్ మినిస్టర్ పదవి నేను తీసుకుంటా అన్నాడు ఇది కూడా పాయింట్ ఏ కధా సార్

  • @yatendranathramineni7376
    @yatendranathramineni7376 4 дні тому

    Pavangaru Hindhulani apudu thuttaru, proflani chupinchandi

  • @HanumaOne
    @HanumaOne 5 днів тому

    PK ante vanukupuduthundi 😂 vilaki... Next TDP govindha govindha .. pk valla gelichindhi ani andhariki telusu... 😂 Oka vela doubt vunte 2027 lo TDP alone ga poti chese dhammu vunda 😂😂

  • @Ravnaps
    @Ravnaps 4 дні тому

    Janasena needs to grow up a lot. Very immature and insecure. Durasha party. They are delusional that with 21 seats they are equal to TDP.
    Deputy cm does not need to sit next to cm in every place. They also need to understand that lokesh is the future leader of TDP whether TDP AND YCP likes it or not.

  • @r.vsubbareddy8460
    @r.vsubbareddy8460 4 дні тому

    yes

  • @psrprao64
    @psrprao64 4 дні тому

    if so, what is your stomachache ?

  • @Bujjimaa_panduu
    @Bujjimaa_panduu 5 днів тому

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @chilukalareddy3374
    @chilukalareddy3374 4 дні тому

    There is nothing like, if u look at the dates of PKs meetings, all at the beginning of the month, he will come out and sought if package get delayed for the month

  • @venkateshvenky5830
    @venkateshvenky5830 5 днів тому

    Sar your greet sar

  • @rameshsuda3204
    @rameshsuda3204 5 днів тому +2

    సూపర్ అన్యాల్సిస్ పుల్లలు వేస్తే వైసిపి కి ఫుల్ జోష్....గుడ్ Paytm బ్యాచ్...

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 4 дні тому

      ఒక్కరు వేయాల్సిన పనిలేదు

  • @nithya.b7048
    @nithya.b7048 4 дні тому

    తండ్రికి pk అవసరం కావాలి కొడుకుకేమో pk అంటే మంట 😂😂😅😅

  • @mythby
    @mythby 5 днів тому

    BJP is totally interested in Pawan

  • @kumark9839
    @kumark9839 5 днів тому

    100 % posts lo 60%TDP 40%Jana sena ki ...
    Indhlo nee problem enti

  • @KarivadaSrinivasarao
    @KarivadaSrinivasarao 4 дні тому

    Kutami. Oka
    Lofar. Palana. Vallu. Vallu. Kottukovadame. Saripotundi. Enka. Prajalaku. Supar. Six. Hamelu. Echhi. Pachhi. Mosam. Chesaru.

  • @gsr8894
    @gsr8894 4 дні тому

    ఇది పెడిగ్రీ సేన అంతకుమించి పీకేది ఏమి లేదు

  • @babu7501
    @babu7501 3 дні тому

    😂 నువ్వు చాలా try చేస్తూ ఉన్నావు కానీ పని అవ్వదు

  • @prasadreddykovvuri8062
    @prasadreddykovvuri8062 4 дні тому

    IDDARU OKATE SIR
    VIDIPOTE. 2019 REPEAT
    KAKISI VUNTE 2019 REPEAT
    ADI IDDARIKI TELUSU
    VEELLU EPPATIKI VIDIPORU
    NATISTAARU ANTE
    FINAL GAA KALISE VUNTAARU
    NO DOUBT

  • @MenneniDewindarRao
    @MenneniDewindarRao 5 днів тому

    Manasikanga JSP karya karthalu vidi poyaru,....kaani, PK TDP tho vidipoledu podu kooda

  • @janreddymalgireddy1190
    @janreddymalgireddy1190 5 днів тому

    Not trail run it is pilot project

  • @MenneniDewindarRao
    @MenneniDewindarRao 5 днів тому

    PK gaadu hybrid sanaathana vaadi ela avuthadu !?