Suryapet Honor K!ll!ng : నానమ్మ కళ్లలో ఆనందం కోసమే హ*త్య - TV9

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • Suryapet Honor K!ll!ng : నానమ్మ కళ్లలో ఆనందం కోసమే హ*త్య - TV9
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #tv9telugu #suryapet #telangana
    Credits : #vishwagajagouni

КОМЕНТАРІ • 220

  • @Chani847
    @Chani847 7 днів тому +169

    దళిత సోదరి, సోదరులకు నా మనవి........! దయచేసి other cast అమ్మాయిలను ప్రేమించవద్దు... మన cast లొ మంచి అమ్మాయి లు ఉన్నారు, కన్న తల్లితండ్రులు తప్పకుండ పెళ్లి చేస్తారు.. దయచేసి మన వాళ్ళు అటువంటి ఆడపిల్లల వల్ల ప్రాణాలు కోల్పోవద్దు... వాళ్ళ జోలికి వెళ్లేముందు మీ అమ్మ, నాన్న ను గుర్తుకు తెచ్చుకోండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @iamvishal5258
      @iamvishal5258 7 днів тому +11

      Intercaste marriages aithene, india lo caste system pothadhi ani Dr. Ambedkar anaaru, 2040 varaku genetic disorders vasthay itlane same caste marriages cheskunte

    • @Golden_apparels
      @Golden_apparels 7 днів тому +9

      Asalu ee caste lu yentra? Manushullaagaa undalera? Vrutthi vathyaasam undacchu kaani kula vyavastham yentraa?

    • @lovelyric90
      @lovelyric90 7 днів тому +14

      Ala ithe reservations petti kula pichi meru kuda encourage chesthunate kada? ..meru reservation lo talent ki badulu kula pichi chusthunaru ..vallu marriage lo kula pichi chusthunaru .. difference em undi idariki? ...vallani marchali ante mundu meru Marandi reservations kulam patti kakunda talent ni patti ivandi ..

    • @savitripalaparthi7052
      @savitripalaparthi7052 7 днів тому +6

      ఉండలేం అంటారు
      చనిపోయాక బానే ఉంటున్నారు
      ఏం చెప్పాలి ఏం చెయ్యాలి
      ఇన్ని ప్రాణా లతో చెలగాటం ఆడటం కూడా ప్రేమేనా
      తల్లితండ్రుల.ప్రేమ్ నిజం కాదా ..అమ్మాయిలు అబ్బాయిలు. తల్లి తండ్రులు ఆలోచించండి
      చంపటం వరకు వెళ్తుంటే .కూడా ప్రేమని చంపుకోలేరా..

    • @Chani847
      @Chani847 7 днів тому +1

      @savitripalaparthi7052 అదంతా వారి డ్రామాలో భాగం సోదరా..... మనమే జాగ్రత్తగా ఉండాలి...

  • @ramapitani6414
    @ramapitani6414 7 днів тому +7

    ప్రేమ అని రెండు కుటుంబాల నీ బాధపెట్టి ఏమ్ ఆనందం గావుంటారు. ఒకవేళ ఇంట్లో ఒప్పుకుని వాళ్ళే చేస్తే...యే ఇబ్బంది ఉండదు..కానీ ఇప్పటి యువత కి అప్పటి కాలం పెద్దవాళ్ళ కి వ్యత్యాసం ఉంది.. ఇప్పుడున్న యువత తేసుకున్నంత తేలిగ్గా వాళ్ళు తీసుకోలేరు.
    చుట్టాలు పక్కవాళ్ళు సూటిపోటి మాటలు అంటుంటే.ఆ బాధ వాళ్ళకే అర్థం అవుతుంది..అప్పటి దాకా అన్ని ఇచ్చి చదివించి,మంచి గా పెళ్లి చేయాలని ఎంతో గారం గా పెంచుకున్న పిల్ల నీ ఇష్టం లేకుండా వేరేవాళ్ళు తీస్కెళ్ళిపోతే.. అదొక నరకం. ఆ బాధలో ఇలా ఉన్మాదుల లా మారుతున్నారు.. ఇద్దరు ప్రేమికులు వల్ల ఎంత మంది నష్టపోతున్నరో తెలుసా..
    పోనీ చేసుకున్న వాళ్ల నీ వదిలేస్తే కొంత బాధ ఉండదు..కానీ ఆవేశం కోపం ఇలాంటి పనులు చేసేలా చేస్తున్నాయి

  • @KotappolaNaveenkumar
    @KotappolaNaveenkumar 7 днів тому +58

    ప్రేమ పెళ్లి లు చేసుకొని మోసపోకండి తల్లితండ్రులు చుసిన పెళ్లిళ్లు చేసుకొని మంచి గా బతకండి

    • @johnbobbili8083
      @johnbobbili8083 7 днів тому +3

      Eppudu ni opinion andhira asalu houle...

    • @VenkannaKanna-s3f
      @VenkannaKanna-s3f 7 днів тому

      Amma Nanna Chuse Pelli Chasena Abbaiah manchi wadu ane Ela Chaputhavuuu Mariii

  • @shreenut3447
    @shreenut3447 7 днів тому +7

    మాల మాదిగ సోదరులు దయచేసి అంబేద్కర్ మీకిచ్చిన రిజర్వేషన్స్ ఉపయోగించుకొని
    బాగా చదువుకొని
    ఇంటర్వ్యూలకి వెళ్లి
    పరీక్షలు రాసి
    మంచి ఉద్యోగం సంపాదించి
    మీ అమ్మ నాన్నలని
    దేశాన్ని బాగు చేయడంలో సహాయపడండి
    ఇలా అమ్మాయిల వెంటపడి
    ప్రేమ అని పంచాయితీ లు పెట్టుకోకండి
    ప్రాణాలు కోల్పోకండి
    మీ అమ్మ నాన్నలకి కడుపుకోత మిగిల్చకండి
    డబ్బు , మంచి హోదా ఉంటే కులం చూడకుండా ఎవడైనా పిల్లనిస్తారు

    • @keerthigattu
      @keerthigattu 7 днів тому

      Edi emaina pranalu thirigi raavu

    • @shreenut3447
      @shreenut3447 7 днів тому +2

      @ చక్కగా చదువుకుని అమ్మ నాన్నలని చూసుకొంటూ
      భాద్యతగా ఉంటే
      మన జోలికి ఎవడు రాదు

    • @ramapitani6414
      @ramapitani6414 7 днів тому

      ​@@shreenut3447అవును

  • @Cricket-g1u5q
    @Cricket-g1u5q 7 днів тому +29

    We all miss you bunty anna 💔🥺 suryapeta king. 😭

  • @telugu591
    @telugu591 7 днів тому +18

    "మలలు ఎవరినీ వదిలిపెట్టరు, గుర్తుపెట్టుకోండి. మారుతీరావు ఎలా పోయాడో, వీళ్లు కూడా అలానే పోతారు… మొత్తం పోతారు." 💯

    • @allinone6012
      @allinone6012 7 днів тому +5

      బాగా డబ్బు ఉన్న వాళ్ళ అమ్మాయిల మీదనే ప్రేమ పుడుతుంది ఎందుకు?

    • @rajaraju3050
      @rajaraju3050 6 днів тому

      మారుతి రావ్ ఏం పోలా 😂😂😂

    • @PrabhakarchowdaryKaruturi
      @PrabhakarchowdaryKaruturi 2 дні тому +1

      అరే సన్నాసి అక్కడ జరిగింది ఒకతప్పిదం దానికి ఇంకాస్త పెట్రోల్ పోసి నిప్పు పెట్టకు ఆకు పువ్వు తెలియని నీలాంటి వారి వల్లే ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయి.
      మారుతీ రావు కుటుంబంతో పాటుగాఅక్కడ కొడుకుని పోగొట్టుకుని అకుటుంబంకూడా అంతే నష్ట పోయింది ఇక్కడా అంతే జరిగింది రా సన్నాసి.

  • @muddibalraj7633
    @muddibalraj7633 7 днів тому +42

    ఈ దేశం ఎప్పటికీ మారదు...

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 7 днів тому +32

    *☝️🇮🇳🙏 జై భీమ్ జై మాల.. కులమేదైనా మనుషులే కదరా పశువులు కాదుగా.. ఇప్పుడు అమ్మాయి భార్గవి జీవితాన్ని నాశనం చేశారు. ఇష్టంతోనే పెళ్లి చేసుకుంది. ఆ మూర్కులను కఠినంగా శిక్షించాలి. ఇంకోసారి ఇలాంటి పరువు హత్యలు జరగకుండా చట్టం చెయ్యండి. పబ్లిక్ గా ఎన్కౌంట్ లేదా ఉరి వెయ్యండి అందరికి ఒకేసారి అప్పుడు ఇంకోసారి ఇలాంటి కులమత భేదాలతో హత్యలు చెయ్యరు. ఇలా మాలల మీద ప్రేమ పేరుతో దాడులు ఎక్కువైనాయి. కనుక చంపడానికి సిద్దం కండి ఎన్నిసార్లు అమాయకంగా ఆ వెదవల చేతుల్లో చస్తారు. అమ్మాయిల తప్పు ఉండటం లేదు ఈ విషయంలో మాత్రం ప్రేమ సంగతి ఎలా జరిగిందన్నది వాళ్ళ కథ అది ఎవరి జీవితంలో అయినా ఎప్పుడు ఎలా ఏమిటి అంతే మనుషులు వాళ్ళ మనసులు. జై భీమ్ జై మాల.. జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్ధాయ ☝️🇮🇳*

    • @RajeshGorremuchu-qt1zd
      @RajeshGorremuchu-qt1zd 7 днів тому +2

      జై భీమ్ జై భారత్ 😊

    • @MSrinivas-r2j
      @MSrinivas-r2j 7 днів тому +9

      Mi kuthuru pothe telustdi valla bhada

    • @Jantaunity
      @Jantaunity 7 днів тому

      ​​@@MSrinivas-r2jకూతురి భవిష్యత్తు ని నాశనం చేస్తే కూడా న్యాయమే కదా😂😂 అయినా అబ్బాయిది తప్పు క్రైమ్ హిస్టరీ లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం

    • @thisislifewithhemanth4962
      @thisislifewithhemanth4962 7 днів тому

      ​@@MSrinivas-r2jభారతదేశపు సుప్రీంకోర్టు గౌరవ హత్యలను అక్రమమైనవి, క్రూరమైనవి మరియు రాజ్యాంగ విరుద్ధమైనవి అని తీవ్రంగా ఖండించింది. 2018లో (Shakti Vahini v. Union of India) వచ్చిన ముఖ్య తీర్పులో, కోర్టు ఇలా పేర్కొంది:
      భార్యాభర్తల ఎంపిక చేయడం ఒక ప్రాథమిక హక్కు - పెళ్లి చేసుకోవడం లేదా సంబంధాన్ని కొనసాగించడం పూర్తి స్వేచ్ఛతో కూడిన హక్కు అని కోర్టు స్పష్టం చేసింది. ఇది భారత రాజ్యాంగంలోని 21వ అధికరణ (జీవన హక్కు) మరియు 19వ అధికరణ (వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు) ప్రకారం రక్షణ పొందుతుంది.
      ఖాప్ పంచాయతీలు వివాహాల్లో జోక్యం చేసుకోరాదు - ఖాప్ పంచాయతీలు లేదా కుటుంబ సభ్యులు తమ చేతుల్లో చట్టాన్ని తీసుకోవడం, వివాహాన్ని అడ్డుకోవడం లేదా శిక్షించడాన్ని కోర్టు నిషేధించింది.
      గౌరవ హత్యలకు కఠిన శిక్షలు - కోర్టు గౌరవ హత్యలను "అతి అరుదైన నేరాల" (Rarest of Rare Crimes) గా పరిగణించి IPC సెక్షన్ 302 (హత్య) కింద మరణ దండన లేదా జీవితఖైదు విధించాలి అని సూచించింది.
      నివారక చర్యలు - కోర్టు ప్రతి జిల్లాలో ప్రత్యేక కణాలను (Special Cells) ఏర్పాటు చేయాలని, గౌరవ హత్యలు జరగకుండా పోలీసు శాఖ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
      ఈ తీర్పు ద్వారా కోర్టు వ్యక్తిగత స్వేచ్ఛను అణిచివేసే ఏ చర్యయైనా రాజ్యాంగ విరుద్ధం అని స్పష్టంగా తెలియజేసింది.

    • @chakithaponnala9869
      @chakithaponnala9869 7 днів тому +1

      ​@@MSrinivas-r2jem baada em anna champesaada athanu...istapade kada pelli cheskunaaru

  • @Rf321vlogs
    @Rf321vlogs 7 днів тому +9

    సమాజం ఎటు పోతుంది రా బాబోయ్ భయమేస్తుంది, అడవుల్లో క్రూర మృగాలు మేలేమో.

  • @rkcreations2975
    @rkcreations2975 7 днів тому +16

    అసలు మన చట్టాల్లో మార్పు రావాలి ముందుగా ఒక వ్యక్తిని చంపిన వ్యక్తులకు "బేల్ ఇవ్వడం వల్ల" బైటకు వచ్చి వాళ్లు దర్జాగా తిరగడం మల్లి ఎవరినైనా చంపడం ఎహెహే జీవితం ఇంతేగా అన్నట్లు నేరచరిత్ర ఉన్నవాళ్లు మళ్లీ మళ్లీ నేరాలు చేస్తూనే ఉంటారు అలాకాకుండా ఒక్కసారి ఒక వ్యక్తిని చంపిన వ్యక్తికి ఇమీడియట్లి ప్రజల సమక్షంలో ఉరితీయాలి అలా చేసినప్పుడే ప్రజల్లో మార్పు వస్తుంది క్రైమ్ రేట్ 100% తగ్గుతుంది

  • @cvrsriharsha
    @cvrsriharsha 7 днів тому +10

    ఎంత దారుణము . అందరిలోనూ ఉండే రక్తము రంగు ఒక్కటే. అందరూ సమానము అని ఎందుకు భావించట్లేదు. ఒక ప్రాణము తీయటము మహా పాపము . ఎంత ఘోరంగా తయారు అయ్యింది ఈ కలియుగము

    • @PrabhakarchowdaryKaruturi
      @PrabhakarchowdaryKaruturi 2 дні тому +1

      నువ్వు అడిగిన ప్రశ్న లోనే జబాబు ఉంది అందరి రక్తము ఒక్కటిగా అటువంటి పరిస్థితుల్లో సాటి బిడ్డను పెళ్ళడవచ్చుగా అది మానేసి అమ్మాయికుటుంబానికి ఇష్టంలేని పిల్లను ఏందుకు పెళ్ళడటం.

  • @Mahesh1432.
    @Mahesh1432. 7 днів тому +30

    రిజర్వేషన్ లు రద్దు చెయ్యాలి ఈ ఎక్కువ కులం వాళ్ళకి. కానీ తక్కువ కులం వారిని చాలా అవమానిస్తున్నారు.
    ఇంక వీళ్ళకి అవకాశాలు తగ్గించి పడేయాలి

    • @sugunagudmrngsirkumari9401
      @sugunagudmrngsirkumari9401 7 днів тому

      Kulam raddu chesina e india lo sc cast vallani tokkutune unnaru tokkutaru

    • @RKGaming-pr4er
      @RKGaming-pr4er 7 днів тому +1

      Converted Cristian ki inka kulam enti ?

    • @Mahesh1432.
      @Mahesh1432. 7 днів тому

      @@RKGaming-pr4er off knowledge gadivi nuvu 😂

    • @thisislifewithhemanth4962
      @thisislifewithhemanth4962 7 днів тому

      భారతదేశపు సుప్రీంకోర్టు గౌరవ హత్యలను అక్రమమైనవి, క్రూరమైనవి మరియు రాజ్యాంగ విరుద్ధమైనవి అని తీవ్రంగా ఖండించింది. 2018లో (Shakti Vahini v. Union of India) వచ్చిన ముఖ్య తీర్పులో, కోర్టు ఇలా పేర్కొంది:
      భార్యాభర్తల ఎంపిక చేయడం ఒక ప్రాథమిక హక్కు - పెళ్లి చేసుకోవడం లేదా సంబంధాన్ని కొనసాగించడం పూర్తి స్వేచ్ఛతో కూడిన హక్కు అని కోర్టు స్పష్టం చేసింది. ఇది భారత రాజ్యాంగంలోని 21వ అధికరణ (జీవన హక్కు) మరియు 19వ అధికరణ (వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు) ప్రకారం రక్షణ పొందుతుంది.
      ఖాప్ పంచాయతీలు వివాహాల్లో జోక్యం చేసుకోరాదు - ఖాప్ పంచాయతీలు లేదా కుటుంబ సభ్యులు తమ చేతుల్లో చట్టాన్ని తీసుకోవడం, వివాహాన్ని అడ్డుకోవడం లేదా శిక్షించడాన్ని కోర్టు నిషేధించింది.
      గౌరవ హత్యలకు కఠిన శిక్షలు - కోర్టు గౌరవ హత్యలను "అతి అరుదైన నేరాల" (Rarest of Rare Crimes) గా పరిగణించి IPC సెక్షన్ 302 (హత్య) కింద మరణ దండన లేదా జీవితఖైదు విధించాలి అని సూచించింది.
      నివారక చర్యలు - కోర్టు ప్రతి జిల్లాలో ప్రత్యేక కణాలను (Special Cells) ఏర్పాటు చేయాలని, గౌరవ హత్యలు జరగకుండా పోలీసు శాఖ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
      ఈ తీర్పు ద్వారా కోర్టు వ్యక్తిగత స్వేచ్ఛను అణిచివేసే ఏ చర్యయైనా రాజ్యాంగ విరుద్ధం అని స్పష్టంగా తెలియజేసింది.

    • @challaramsravanthi5886
      @challaramsravanthi5886 7 днів тому

      మహేష్ అసలు reservations ఎక్కడున్నాయి ఎక్కువ కులం వాళ్ళకి

  • @gokaashok1096
    @gokaashok1096 7 днів тому +20

    Ipudu jail lo nanamma tho kalisi chippa kudu tintaru

  • @jessicaabhi8076
    @jessicaabhi8076 7 днів тому +9

    బుచ్చి దానికి ముస్కెస్కుని పోలీసు వెహికిల్ దిగితె భుచ్చి దాని పరువు పోలేదేమో😮

    • @munny530
      @munny530 7 днів тому

      Eppudo poyindhi Dani paruvu musali munda

  • @JayaPrakashreddy-h4m
    @JayaPrakashreddy-h4m 2 дні тому +1

    😭😭😭😭😭😭

  • @SunilKumar-bg6cq
    @SunilKumar-bg6cq 7 днів тому +2

    వీళ్ళందరికీ ఉరిశిక్ష వేయండి మేడం

  • @ManasaKoduru-p4o
    @ManasaKoduru-p4o 7 днів тому +22

    Musali daney narakandi first laja ney

  • @pramodkumar78b4
    @pramodkumar78b4 7 днів тому +17

    మాస్క్ వేసి తీసుకెళ్తూ వుంటే పరువు నిలబడింది

    • @telugu591
      @telugu591 7 днів тому

      "మలలు ఎవరినీ వదిలిపెట్టరు, గుర్తుపెట్టుకోండి. మారుతీరావు ఎలా పోయాడో, వీళ్లు కూడా అలానే పోతారు… మొత్తం పోతారు." 🗡️⚠️

  • @PrabhakarchowdaryKaruturi
    @PrabhakarchowdaryKaruturi 2 дні тому +1

    నాకు ఉన్న అవగాహనతో కొన్ని ప్రశ్నలు.
    1, మనిషికి పెళ్ళి తప్పని సరికాదు.
    2, సరే పెళ్ళి చేసుకున్నతల్లి తండ్రి కి పుట్టిన నువ్వు ముందు తల్లి తండ్రిని సంతోష పెట్టడానికి ఏమి చేసావు
    నితోడబుట్టిన వారికోసం ఏమిచేసావు.
    ముందు నీ జీవనం సాగించే o దుకు నీదగ్గర ఉన్న ప్రయేజకద ఏమిటి అని ముందు వీటిని బాధ్యతగా భావించండి అప్పుడు మికు నిర్ణయాలు కరెక్టుగా వస్తాయి.
    ముందుగా నిన్ను కని పెంచిన నీ కుటుంబం కోసం నువ్వు ఎంచేసావు అని నిన్ను నువ్వు అడుగు అప్పుడు తెలుస్తుంది నిజమైన ప్రేమ అంటే ఏమిటి అనే ది.

  • @vikramkrishna7230
    @vikramkrishna7230 7 днів тому +10

    ఆ అమ్మాయి ఆనందం దూరం చేశారు కదారా.. ఏమి సాదించారు మీరు..⛰️

  • @vinaykumarperfectguy1079
    @vinaykumarperfectguy1079 7 днів тому +1

    I'm from suryapet, i know banty from many years ago.he is very good guy .but this should not happen to him😢we miss you Banti

  • @babubandela6731
    @babubandela6731 7 днів тому +51

    హత్య చేసిన ఆరుగురిని ఎన్కౌంటర్ చేయాలి

    • @RajKumar-h7j1o
      @RajKumar-h7j1o 7 днів тому +2

      Andulo ninnukuda kalipeste polaaaaa

    • @telugu591
      @telugu591 7 днів тому

      ​@@RajKumar-h7j1o"మలలు ఎవరినీ వదిలిపెట్టరు, గుర్తుపెట్టుకోండి. మారుతీరావు ఎలా పోయాడో, వీళ్లు కూడా అలానే పోతారు… మొత్తం పోతారు." 🗡️⚠️

    • @RajKumar-h7j1o
      @RajKumar-h7j1o 7 днів тому

      @@telugu591 chuddam le ra buddi

  • @babubandela6731
    @babubandela6731 7 днів тому +35

    అందర్నీ ఎన్కౌంటర్ చేయాలి

  • @madhunaik8837
    @madhunaik8837 7 днів тому +7

    Miss you bunty Anna

  • @sunnygadulocal2288
    @sunnygadulocal2288 7 днів тому +3

    Musalamma repu mapo chachidhi daniki endhuku cast feeling

  • @Nareshkatika-i3e
    @Nareshkatika-i3e 7 днів тому +21

    manchi pani chesaru friendship musugu lo ila cheaytam tappu

  • @vijayalaxmi9649
    @vijayalaxmi9649 7 днів тому +14

    Ne musali avasaram neku .....😮

  • @sekherbabu3031
    @sekherbabu3031 9 годин тому

    మాల మాదిగలు...బీసీ..కులాలను..అసలు.నమ్మొద్దు...
    వారు అగ్రవర్ణ నాల కంటే... డేంజర్....
    వారికి..మాల మాదిగ లు.అంటే...అసలు పడదు...
    అంబేద్కర్ గారు. బీసీ లు.ఇటువంటి
    వారు అని..తెలిస్తే...వారికి..
    Oc కేటగిరి ఇచేవారే...
    టోటల్ గా..ఎస్సీ ల విషయం లో..బీసీ లు..oc లకంటే...
    డేంజర్..

  • @birraanirmalaw6212
    @birraanirmalaw6212 7 днів тому +1

    ఇప్పుడు నాయనమ్మ happy నా?

  • @mohanraju4713
    @mohanraju4713 7 днів тому +16

    లవ్వు లావడ సచ్చాడు 😂

  • @MohanReddyKalluri
    @MohanReddyKalluri 7 днів тому

    హంతకులలో వర్మ, శర్మ, నాయుడు, చౌదరి, రెడ్డి, శెట్టి గారు ఉన్నారా?

  • @Kingdileep2647
    @Kingdileep2647 7 днів тому +3

    Ippudu velli jail lo kurchondra
    Valla nayinamma ee roju matrame untundi
    Ippidu veelu perminent ga jail lo kurchuntaru
    Okati matrum nijam ye chelli ayina
    Tappu chestey
    Prati anna ilaage react avutadu
    But future kuda chusukovali kada ?
    Ayina champadam tappu
    Kottadam vere
    Champadam matrum. Chala tappu

  • @Srikanya-sb2sx
    @Srikanya-sb2sx 7 днів тому +2

    Avida yem nannnamma
    Avida life ayipoyindhi
    Life lo avida chudalsinavanni chusisindhi
    Ippudu veella life lu kada poyayi

  • @punnaiahkommavarapu2312
    @punnaiahkommavarapu2312 7 днів тому +3

    అసలు కులమేంటిరా నాన్సన్స్

  • @Win13241
    @Win13241 7 днів тому +7

    ee kula Gajji gallane ure teyale

  • @Wrangler___18
    @Wrangler___18 7 днів тому +21

    aha musali munda nu narakandi first

  • @narasimulugoud29
    @narasimulugoud29 7 днів тому +5

    Sister ni chappali kada veddavallu vadini champatam yent😮

  • @srinunayak1969
    @srinunayak1969 7 днів тому +1

    Good night

  • @KBalu-c1l
    @KBalu-c1l 7 днів тому +7

    Musali Dhani Muddilo Caram Poyyandi

  • @kirankumarreddymannuru2330
    @kirankumarreddymannuru2330 7 днів тому

    Sc st antey enti

  • @narayanamurthy6867
    @narayanamurthy6867 2 дні тому

    Dandupalam 2 batch gang iydhii please vadalodhuu vallannnni

  • @lovelyric90
    @lovelyric90 7 днів тому +6

    Ala ithe reservations petti kula pichi meru kuda encourage chesthunate kada? ..meru reservation lo talent ki badulu kula pichi chusthunaru ..vallu marriage lo kula pichi chusthunaru .. difference em undi idariki? ...vallani marchali ante mundu meru Marandi reservations kulam patti kakunda talent ni patti ivandi ..

    • @karthikatriveni262
      @karthikatriveni262 7 днів тому +1

      History telusko 1st reservation enduku pettaro. Caste thakuva valani entha nechanga chusro, ne la caste pichi vala valla, yenni pranalu poyayo, Caste system vundhi kabati reservation vachindhi. Telusko 1st .

    • @lovelyric90
      @lovelyric90 7 днів тому +1

      @karthikatriveni262 mari muskoni cast system ni accept cheyandi ...meku reservation lo cast system kavali marriage lo vadda...me labam meru chuskuntara selfish kapothe ....ledu cast vaddu ante mundu meru Marandi ..😂🤣😊

    • @shan-v8b
      @shan-v8b 7 днів тому +1

      ​@@karthikatriveni262history history antunau mari raju rani lu poyi prajaswamyam enduku vachindi akkade chavapoyava ....cast pichi Patti reservation musugulo bathikedi meru ...mundu meru Marandi...talent ki value ledu cast ki value istharu

    • @shan-v8b
      @shan-v8b 7 днів тому +1

      🤙​​@@karthikatriveni262history history antunau mari raju rani lu poyi prajaswamyam enduku vachindi akkade chavapoyava ....cast pichi Patti reservation musugulo bathikedi meru ...mundu meru Marandi...talent ki value ledu cast ki value istharu

    • @shan-v8b
      @shan-v8b 7 днів тому +1

      ​@@karthikatriveni262history history antunau mari raju rani lu poyi prajaswamyam enduku vachindi akkade chavapoyava ....cast pichi Patti reservation musugulo bathikedi meru ...mundu meru Marandi...talent ki value ledu cast ki value istharu

  • @chebathini
    @chebathini 7 днів тому +4

    Musaldi chastadi ,manamaralu jeevitham nasanam chesavu ka

  • @kirankumarreddymannuru2330
    @kirankumarreddymannuru2330 7 днів тому

    Manchi pani chesaru

  • @Golden_apparels
    @Golden_apparels 7 днів тому +3

    Yem ledhu, life unna vaalla manavadini kodukuni kaapadadaaniki vayasu aipoina musaldhaani midha thosesaaru. Anthe...

  • @radhavijay1686
    @radhavijay1686 7 днів тому +1

    Eepudu jail lo kurchoni okari kallalo okaru aanandam choosukondi.

  • @gummulasrujan6597
    @gummulasrujan6597 7 днів тому +2

    Government alochinchi cast ane mata ethina jail vesi kummese laga chattam thevali

  • @dhanalakshmiravula653
    @dhanalakshmiravula653 7 днів тому +3

    Champinollu kuda chinna age ye.. valla chavu vallu chasthunde.. aa musalidani matalu vini mee life kuda spoil cheskunnaru kadha

  • @PAVITHRAMEESALASUGUNAKAR
    @PAVITHRAMEESALASUGUNAKAR 7 днів тому +1

    Mathapichi govt bjp vunnapudu ilane avuthayi inka caste religion antaru rechagodutharu

  • @Kushalvictor
    @Kushalvictor 7 днів тому +1

    Hindu mathoddarakulu matladali. Hindu banduvulalo Dalithula sthanam emito cheppali.

  • @iamvishal5258
    @iamvishal5258 7 днів тому +7

    Caste is not bodypart. Caste india lo theseyali. Men and women ni public lo matladanivara ?intercaste love marriages cheskonivara india lo?

    • @Dr.Bujjithalli
      @Dr.Bujjithalli 7 днів тому +2

      Talli tandri medha gorawam unte chaduvukone vayasulo evadi ilanti kaama korikalu ravu. Baga settle ayyaka oka parents ki cheppi cheskovali. Pelli ante 2 families kalavadam 2 bodies kadhu. Intercaste correct aithe inter religion inter country kooda correct. Edhaina parents ni ibbandi pedithe vallaki life bagundhadhu

    • @mehaboobmehaboobbasha2523
      @mehaboobmehaboobbasha2523 7 днів тому

      Sanatana dharma gurinchi matlade bjp kukkalu ekkada😂😂😂😂😂😂😂

    • @iamvishal5258
      @iamvishal5258 7 днів тому +1

      @@Dr.Bujjithalli pilala medha prema unte, love marriages accept cheyali , legal age vasthe nachinavalani pelli cheskovochu.idharu pelli cheskunte support ichi, 2 families kalisi una situations kuda unai, kalavakapothe families thapu, love marriages cheskunevaladhi kaadhuye inter marriages aina ( religion, caste, country) parents support isthe ok, lekapothe pelli cheskovodha? Vala hakku, chadhuvuki commonsense ki sambandham ledhu ani ninu chusthe ardham avtundhi

    • @venkat5823
      @venkat5823 7 днів тому

      Niku theliyadu lera pichi sanasi edho vallu love chesukunnaru happy ga marriage chesukunnaru aipoindhi chamantha avasram ledhu eppadi rendu manusulu kalavadamey chala goppa rendu family anta po ra jaffa​@@Dr.Bujjithalli

    • @venkat5823
      @venkat5823 7 днів тому +1

      ​@@iamvishal5258💯 percent correct 🙏🙏🙏

  • @Velaiillepattathari
    @Velaiillepattathari 7 днів тому +1

    Danikem a musali dhi maha ayithe inko 5years mari veellla paristhiti.
    Relatives dagara paruvu poindhi anukone e murkhulu champina tarvtha a relatives sabash ani mechukoni ne paruvu malli thirigochindhi ani antara enti

  • @KrishnayS-o7x
    @KrishnayS-o7x 7 днів тому +1

    Nanammanu kosi karampettandi.....tharvatha ee kodukulani uri theeyandi

  • @RajuRakuRaju
    @RajuRakuRaju День тому

    Man hipani

  • @raniofjhansi1376
    @raniofjhansi1376 7 днів тому

    Cast thelusukoni love cheyandi

  • @ashokk9303
    @ashokk9303 7 днів тому

    1month lo bytaki ravochu 5 lakh kharchu anthe...😢

  • @madaribhargavi2265
    @madaribhargavi2265 7 днів тому

    First musali dani champandi daniki avasarama rechakotadam

  • @keerthigattu
    @keerthigattu 7 днів тому

    Ikkada bali aindi manavalley kada inka ekkuvaga vimarshisthunnaru padey padey sc ani ennisarlu antaru

  • @madhavisirigineedi5502
    @madhavisirigineedi5502 2 дні тому

    Musalmunda ni acids vesi champaiyandi

  • @satyanarayanasatyanarayana6675

    ఉరి బయట ఉన్న నా కొడుకుల్లని ఇంట్లోకి తీసుకొస్తే మన ఇంట్లో ఆడోళ్ళ పక్కలోని ఎక్కుతారు ఎందుకునే ఎక్కడఉనంచాలో అక్కడ ఉంచాలి

  • @radhapriyanka3522
    @radhapriyanka3522 7 днів тому

    Amma musali daana 🤦

  • @RajKumar-h7j1o
    @RajKumar-h7j1o 7 днів тому +2

    Neee kuthuru kudaaa atla lechipothe aaa badha ento telustadhi

    • @challaramsravanthi5886
      @challaramsravanthi5886 7 днів тому

      నీ కొడుకుని కూడా చంపేస్తే అప్పుడు నీకు తెలుస్తుంది

  • @RajKumar-h7j1o
    @RajKumar-h7j1o 7 днів тому

    20 years ga entha kadtapadi penchaaaro enni ibbandulu padi chadivincharooo , anni thaluchukoni badhalo hathya chesundochukada mari

    • @sundareshkonda2635
      @sundareshkonda2635 20 годин тому

      Hatya antee emainaaa domalni champinatti easy anukunnavaa enthamandi badapastaaroo athanni nammukoni elaa untaarooo thelsaaa

    • @RajKumar-h7j1o
      @RajKumar-h7j1o 19 годин тому

      @sundareshkonda2635 alantappudu jagrathaga undali sodaraaaa

    • @sundareshkonda2635
      @sundareshkonda2635 19 годин тому

      @RajKumar-h7j1o jagratha deniki sodaraa prema annadi ekkada ela pututhundoo thelidu pelli cheskunna chalamandi vallakistamimaina vallani cheskovalanundadaaa edainaa ammayiki aaa ammayini cheskovadaniki thagga arhathani chudaali kaani inkaa charuvkoni caste ni enduku okkasari charithraa chaduvandi asalu manshulu ekkadi nunchi ochaaru manuahulu evarki puttaaru ani history ni adharangaa chusthee manishi putindi kothi nunchi antee okatee dna okate family ledaa puranalanunchi anukunteee devudu chepinaa nalugo varnam kindakee vallidaru osthaaaru mari vallu chesindi thappeemi ame midaa athani arhthani chudaaali anthekani chapadam papam

    • @RajKumar-h7j1o
      @RajKumar-h7j1o 19 годин тому

      @sundareshkonda2635 kamaanni jayistene manishi jeevithanni Jayinchedhi, Prema bukkedu buvva kuda pettaledhu sodara

    • @sundareshkonda2635
      @sundareshkonda2635 12 годин тому

      @@RajKumar-h7j1o premani kamanni rendu veru chesi chudu prema thappu kaadu ee lokam lo prema vivaham jarigindi motta modata siva parvathuladi alagante ayanaa devadudu oka maharaaju kuthurini pellicheskunadu vallu alane anukunnaru evadra ethanu smashanam lo untarani alaga chusthe vallidaru okate caste aaa adi prema kadantavaa vallu jayinchalenidaaaa

  • @Lucky-pro-822
    @Lucky-pro-822 7 днів тому +4

    Siggu ledha adadhi ayyundi mari musaldhi ayundi kuda ela chesthundha rakshashi

  • @befrank2830
    @befrank2830 2 дні тому

    All the time police people come to present feedback without knowing proper Telugu of the brutal crimes only….

  • @GFDSFGH973
    @GFDSFGH973 7 днів тому

    Vaadu ricebag la vunnadu