చిన్న చిన్న బలహీనతలే నీ ఆత్మీయతను ఎలా పాడుచేస్తాయో విను|Pas B.Jeremiah|EmmanuelMinistriesHyderabad

Поділитися
Вставка
  • Опубліковано 19 сер 2024
  • దైవజనులు పాస్టర్ బి. జెర్మియా గారిచే పరిశుద్ధాత్మ ద్వారా రచించబడిన అరణ్య యాత్ర- ఇది పరలోక యాత్ర అనే పుస్తకం ఆగష్టు 15 న విడుదల చేయబడినది. కావలసిన వారు దయచేసి ఈ నెంబర్లను సంప్రదించగలరు. 9951952644, 7893093523, 90321410881.
    ===================
    Please Subscribe👇
    Emmanuel Ministries Official
    / @emmanuelministriesoff...
    Emmanuel Melodies
    / @emmanuelmelodies
    ______________________________________________
    ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ WhatsApp Group లో జాయిన్ అవ్వాలని ఆశిస్తే ఈ లింక్ క్లిక్ చేయటం ద్వారా జాయిన్ అవ్వగలరు chat.whatsapp....
    ----------------------------------------------------------
    మీ ప్రార్థనాఅవసరతలు మాకు పంపించాలని ఆశిస్తే ఈ లింక్ క్లిక్ చేయగలరు forms.gle/Dc2k...
    ----------------------------------------------------------
    2022 మార్చి నెల నుండి నిరంతర ప్రత్యేక ఉపవాస ప్రార్ధనలు ప్రారంభించాలి అని దేవునిచేత ప్రేరేపించబడ్డాము. మీరు ప్రతీ రోజు అయినా, వారానికి ఒక్కసారి అయినా లేక నెలకు ఒక్కసారి అయినా మీ అనుకూలతను బట్టి ఉపవసించి ప్రార్ధించవచ్చు. ఉపవసించి ప్రార్ధించాలి అనుకుంటే ఈ క్రింది అప్లికేషన్ నింపగలరు.
    సమయం: ఉదయం 10:00 నుండి సాయంత్రం 3.00 గంటల వరకు
    ఒకవేళ ఉదయం మీకు అనుకూలత లేకపోతే రాత్రి 7.00 నుండి 12.00 వరకు ప్రార్ధించవచ్చు.
    forms.gle/U6hN...
    ----------------------------------------------------------
    Don't forget to like, comment, share and subscribe to our channel Emmanuel Ministries Hyderabad
    నిశ్చయముగా ఈ పరిచర్య మీకు ధైర్యమును,ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను పంచగలదని ప్రగాడమైన విశ్వాసముతో..... ధనదాహముతో కాక ఆత్మలదాహముతో కొనసాగే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము. మీకొరకు ప్రార్ధించేసంఘం, దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉన్నారని మరువకండి.........
    మీ ప్రార్ధన అవసరతకై సంప్రదించవలసిన మాచిరునామా
    Pastor B.Jeremiah,
    Emmanuel Ministries,
    Suraram Colony,
    Hyderabad-500055, India.
    Mobile Number: 9440147146, 9989331155, 9032141081.
    Our website: www.emmanuelministrieshyd.com
    Worship Timings
    మొదటి ఆరాధన ఉదయం 6.30 గం. లకు
    రెండవ ఆరాధన ఉదయం 9.30 గం. లకు
    మూడవ ఆరాధన సాయంత్రం 7.00 గం. లకు (ఉప్పల్ పీర్జాది గూడ నందు)
    -----------------------------------------
    మీరు ప్రేరేపించబడి మీ విలువైన కానుకలు పంపదలచిన యెడల
    B.Jeremiah,
    Account No- 31474316447,
    Bank: state bank of india,
    Branch: Jeedimetla
    IFSC code- SBIN0005321
    GooglePay,PhonePe: 9440147146
    -------------------------------------------------------------------------
    FAIR - USE COPYRIGHT DISCLAIMER *Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purpose such as criticism, commenting, news reporting, teaching and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
     This video has no negative impact on the original works (It
    would actually be positive for them)
     This video is also for teaching purposes.
     It is positively transformative in nature.
     It only used bits and pieces of videos to get the point across where necessary
    -----------------------------------------------------------------
    #EmmanuelMinistriesHyderabad #PastorBJeremiah #ChristianMessage#livechristianworship #teluguchristian #teluguchristianmessage #prayerhouse

КОМЕНТАРІ • 140

  • @RontalaJayaGTCAmen
    @RontalaJayaGTCAmen Місяць тому +1

    Praise the Lord ayya garu amma garu🙏🙏🙏🙏

  • @laxminunna3613
    @laxminunna3613 7 місяців тому +2

    త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి వీరికి రక్షణ పొందాలని సంతానము కలుగాలని దేవుని కి ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు లక్ష్మి హనుమంతరావు దేవుని సేవలో వాడబడు నట్లు ప్రార్ధించగలరు థాంక్యూ వందనాలు పాస్టర్ గారు

  • @jayamangalalalitha33
    @jayamangalalalitha33 10 днів тому

    Praise the lord ayyagaru

  • @hepsibarani7486
    @hepsibarani7486 Рік тому +77

    ఎవరు ఎంతగా చెప్పినా,దేవుడు ఎన్నిసార్లు గద్దించినా పూర్తిగా నష్టపోయాకే కళ్ళు తెరచుకుని, పచ్చాతాపం కల్గుతుంది. తప్ప పూర్తిగా నష్టపోకముందు,పడిపోకముందు బుద్ది రాదు.

    • @alugolunaresh286
      @alugolunaresh286 Рік тому +3

      S 100 right

    • @Harijesus-ui4ow
      @Harijesus-ui4ow Рік тому +2

      ఆదికాండము 19: 26
      అయితే లోతు భార్య అతని వెనుకనుండి తిరిగి చూచి ఉప్పుస్థంభమాయెను.
      Genesis 19: 26
      But his wife looked back from behind him, and she became a pillar of salt.
      కీర్తనలు 50: 17
      దిద్దుబాటు నీకు అసహ్యముగదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు.
      హెబ్రీయులకు 2: 3
      ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము?
      Hebrews 2: 3
      How shall we escape, if we neglect so great salvation; which at the first began to be spoken by the Lord, and was confirmed unto us by them that heard him;

    • @sathwikjosephchinnu
      @sathwikjosephchinnu Рік тому

      @@Harijesus-ui4ow 0/

    • @viji250
      @viji250 Рік тому

      100% true

    • @babyranipalivela
      @babyranipalivela Рік тому

      ​@@alugolunaresh286❤

  • @Venkatarathnam-g5d
    @Venkatarathnam-g5d 2 дні тому

    వందనాలు అయ్యగారు ఈ మెసేజి ప్రార్థన దేవుని మాటలు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు నేను ఒక లారీ డ్రైవర్ నీ మాటలు విన్నాక నీతో ప్రార్థన చేయించుకుందామని అనుకున్నాను దయచేసి నా గురించి నా ఫ్యామిలీ గురించి ప్రార్థనలో పెట్టండి రిటన్ పెట్టండి అయ్యగారు, youtube లో మీ మెసేజ్ వింటుంటే, ఆకలి కూడా మర్చిపోయాను అంతా బాగుంటుంది అయ్యగారు మీ మెసేజ్లు, ప్రపంచంలో అందరి గురించి కూడా ప్రార్థనలో పెట్టండి అయ్యగారు

  • @PagidipalliSaidarao
    @PagidipalliSaidarao Місяць тому

    amen amen amen 🙏🙏🙏🙏🙏

  • @rajyalakshmiparimi7219
    @rajyalakshmiparimi7219 Рік тому +21

    చిక్కులలో పడవేసే పాపాలు చిన్నవిగా ఉంటాయి బ్రదర్ మీరు చాల చాల బాగా చెప్పినారు గాడ్ బ్లేస్ యు

  • @prathyushabboora9270
    @prathyushabboora9270 4 місяці тому +2

    Vandanalu ayyagaru

  • @user-om7zq9bh3r
    @user-om7zq9bh3r 7 місяців тому +2

    Praise the lord amen ❤❤❤❤

  • @kranthi3302
    @kranthi3302 2 місяці тому

    Praise the lord

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 Рік тому +9

    దేవునికి మహిమ కలుగును గాక!దేవుడు తన దీన దాసుని ద్వారా ఎంతో శ్రేష్టమైన ,లోతైన, యదార్థమైన, నగ్న సత్యాలు తెలియచేశారు.

  • @ponnalavinay143
    @ponnalavinay143 Рік тому +1

    My small testimony:
    Prabhuvaina kreesthu rakthamu dvara cherchabadina na Priya sahodara sahodarilaku Vandanalu. Na jivitham lo nenu kraistava kutumbamlo puttinapatiki namakardam ga undevadni devudu matladthadu ane vishayam nammevadni kadhu. Kani na jivitham lo devudu chesina konni adbuthalu kluptamga chepalani korkuntunanu. 1. Devudu na life lo stomach pain vochinapudu, aasthama vochinapudu prayer cheskunte svastha parchadu. 2. Devudu vakyam dvara matladadu adi mooda nammakam ankunnanu Kani phone dvara bible verses dvara situation ki taggattu ayana vakyam dvara matladadu. 3. Old testament lo miracles new testament lo kanipinchaka pothe devuni shakshi taggipoinda ani Prashninchi varsham gurinchi adginapudu varsham kuripinchi ninna nedu repu okatte reethiga unadu ani nirupinchadu. Varsha Kalam kakunda doubt vochina prathi sari adginapudu varsham kurinpinchi Tanani taanu rujuvu parchukunadu. 4. Devudu sarvaboumatvam kaligina devudu sarva Adhikaram unna manaki svetcha bangam cheyadu . Critical situation lo manam pradhisthe ayana ventane jawabu istadu. Prayers ki answer raledu ante mana life lo yekado oka dagara sari cheskovalsinavi saricheskovali. Yadardhamga undali . 5. Devudu matladthadu ayanatho close ga time spend chesinapudu bible reading and prayer anedi chestu unte matladthadu , nenu na childhood nunchi chestunna ayana mata vinali ani konni years tarvatha 2019, 2020 lo matladadu , I heard his voice . Ayaana nijamaina Devudu, matladthadu kachitamga prayer ki answers istadu.6. Devuni bayam undali kneeldown chesi prayer and bible reading cheyali , nammali , devudu nvvu gudiki velledi,Entha sepu prayer chestunav anedi matram chudadu Kani nee vudeshyam chustadu. Nee worship, prayer , nee good works nvvu deni kosam chestunavo nee motives chustadu. Anthya dinallo unnam kanuka iruku Margam lo undadaniki prayatnam cheyandi. Noah days laga marriages , homes , luxury , comfort zone lo enjoy chestu unaru janalu , buddigala kanyakala laga deepalalo oil petukoni ready ga undali 365 days 24/7 . church lo matrame kaka intlo , offices lo, market, anthata andari dagara mana thoughts , behavior, attitude , mana matalu Anni alochinchi nadchukovali. Kreesthu rakadakai siddapadi undam. Devudu na chinna shakshyam dvara atheist evarina unte vallani marchunu gaaka , naamakardam ga unde vaaru ikanaina natana bakthi vodili poorna athmatho poorna manasutho devuni aradhinchuduru gaaka. Devuni e chinna shakshyanni deevinchunu gaaka .
    Prayer :
    Mamalni mikkiliga preminchuchunna na Priya paraloka Thandri nee padalaku Vandanalu. Na jivitham lo jargina karyalu, natho matladi mimalni miru mahima parchukunna vidanamu e shakshyam chadive vaari jivithalalo kuda miru nijamaina devudu ani oppukune anubavalu vaariki ivamani . Mee gurinchina bayamu bakthi rendu manaspoorthiga varilo kalagalani sharira avasarala kosame mimalni vadukodam kosam mee dagarki rakunda mee neethi mee rajyam telsukovalani tapana tho mee dagarki ravalani korukuntu ma Priya prabhuvunu rakshakudunu tvaralo tirigi ranai unna Yesu kreesthu namamlo pradinchi adigi vedukontunamu ma Priya parama thandri Amen.

  • @s.madhuri8962
    @s.madhuri8962 Рік тому +5

    Praise the Lord nannagaru

  • @mattasuneethaevangelist1327
    @mattasuneethaevangelist1327 Рік тому +3

    వందనాలు నాన్నగారండి అద్భుతమైన సందేశం అందించారు గత కాలమంతా చేసిన ప్రతి తప్పిదములను పొరపాట్లను ప్రతి ఒక్కరు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాప పడి హృదయపూర్వకంగా ఒప్పుకొను లాగున చక్కని ఆత్మీయ సందేశాన్ని అందించిన మీకు మా కుటుంబం తరఫున హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాము

  • @psrinivasarao6203
    @psrinivasarao6203 Рік тому +3

    Praise the lord Amen 🙏♥️♥️♥️♥️♥️

  • @prathyushabboora9270
    @prathyushabboora9270 4 місяці тому +1

    Meku kotevandanalu ayyagaru

  • @hepsibarani7486
    @hepsibarani7486 Рік тому +16

    Brother జీవితానికి చాలా అవసరమైన, చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు.వందనాలు.మీరు చెప్పిన ప్రతి మాట ప్రతిఒక్కరూ తెలుసుకొని పాటించాల్సిన నిజాలు.ఒకప్పటి నా జీవితాన్ని,నా స్థితిని నాకు గుర్తు చేశారు.

  • @Abhiram22585
    @Abhiram22585 Рік тому +1

    Super message brother 🙏🙏🙏

  • @prasadraodammalapati9572
    @prasadraodammalapati9572 Рік тому +1

    Praise the Lord...హల్లెలూయ.. ఆమేన్..

  • @user-gn9nz4ew7i
    @user-gn9nz4ew7i 9 місяців тому

    Praise the Lord ayyagaru
    Devuniki mahema kalugunu gaka amen 🙏

  • @DurgabhavaniKasinikarl
    @DurgabhavaniKasinikarl День тому

    🙏🙏🙏

  • @ilovemyjesusabhigaile4908
    @ilovemyjesusabhigaile4908 Рік тому +1

    Maa pllalakosam kosam prayer cheyandayya please ayyagaru Harshitha Harshith vari bavsheth kosam vari arogyam kosam vari study kosam

  • @user-om7zq9bh3r
    @user-om7zq9bh3r 7 місяців тому +1

    Ayya na ku meag veni chala balapadanu na peru kalyani pre me

  • @karrisureshbabu6457
    @karrisureshbabu6457 Рік тому +1

    Praise the lord 🙌 🙏 👏

  • @marrisravanthi7938
    @marrisravanthi7938 Рік тому

    Memalny devudu chala goppaga vadukunttunadu annaiah
    Nenu balahina padda Prathi sary me ద్వార దేవుడు natho matladthadu

  • @user-si5ul6ku5e
    @user-si5ul6ku5e 4 місяці тому

    Thank you ayya garu 🙏

  • @selinaleonilaravela326
    @selinaleonilaravela326 7 місяців тому

    Praise the lord pastor garu 🙏 nijam ga meeru cheppina vakyam hrudaya antharangam lo Niki vellinadi thank you pastor garu 🙏🙏🙏❤

  • @RanjitTimmaka
    @RanjitTimmaka 3 місяці тому

    Vandanalu ayya garu na chelli kamala mugadi buddhi ledu tana swasthatha koraku, devuni yandu bhayabhakthulatho jivinchalani prayer cheyandi plz

  • @yesukrupa6723
    @yesukrupa6723 9 місяців тому

    Praise the Lord. Dady

  • @krishnakandregula4276
    @krishnakandregula4276 Рік тому

    Amen✝️🙌Praise the lord🙇‍♂️🛐

  • @mohangospelsinger969
    @mohangospelsinger969 Рік тому +3

    Praise the Lord sir 🙏

  • @samsonsam4388
    @samsonsam4388 Рік тому

    Praise the lord Daddy I am small servent of God I am learning from your teachings

  • @rajpaulcheveti6400
    @rajpaulcheveti6400 Рік тому

    Praise the Lord ayyagaru

  • @ranimettu6753
    @ranimettu6753 10 місяців тому

    Praise the lord ayyagaru
    Chala Baga chepparue

  • @praveenkorva6799
    @praveenkorva6799 Рік тому

    Veladi vandanalu suthi sothrlu hallelujah hallelujah hallelujah

  • @sheshukommiri3552
    @sheshukommiri3552 Рік тому +1

    ‌ Praise the lord ayyagaru 🙏🙏 ee vaakyam dwara naa kallu teripincharu nenu chesina papalu anni oppukunni devuni eduta pachathappa padataanu naa kosame prayar cheyagalarani manavi.

  • @marrisravanthi7938
    @marrisravanthi7938 Рік тому +1

    Praise the lord ayya🙏

  • @ilovemyjesusabhigaile4908
    @ilovemyjesusabhigaile4908 Рік тому

    Maa midha chethabadulu jaruguthunnayayya please ayyagaru maakosa preyar cheyandayya please ayyagaru 🙏🙏😭🙏🙏🙏🙏🙏

  • @roddaasirwadam
    @roddaasirwadam 9 місяців тому

    Mee.vakyam.vinalni.asa

  • @shobhapraisethelordrani8688
    @shobhapraisethelordrani8688 Рік тому +4

    Praise the lord Anna 🙏🙏🙏🙏,nice message Anna 🙏🙏, wonderful word's super super 👌👌,TQ anna God bless you anna 🙏🙏.

  • @ashuloveyou.9046
    @ashuloveyou.9046 Рік тому

    Ayyagaru vamdhanalaya. Naa kosame miru e MSG chepinatlu umdi. Avnu Aya nenu na bakthi jeevithamlo asradha chesanu. Naku maranam goorchina alochanale Aya . Nenu Marla na jeevithani sarichesukumtanaya. Chalaa thanks Aya.😭😭😭😭😭😭

  • @SuvarnaNeeleshJ
    @SuvarnaNeeleshJ Рік тому +1

    Amma praise the lord.👏👏👏

  • @pastorjhoneliazer6238
    @pastorjhoneliazer6238 Рік тому +1

    Praise the lord brother.glory be to Jesus Christ.

  • @ratnamraj830
    @ratnamraj830 Рік тому +1

    Praise the Lord
    Glory Of God💙

  • @ilovemyjesusabhigaile4908
    @ilovemyjesusabhigaile4908 Рік тому +1

    Maaku sonthillukosam pry cheyandayya please ayyagaru preyar cheyandayya 😭😭😭😭🙏😭

  • @ayushdavid8563
    @ayushdavid8563 Рік тому +1

    Praise the Lord annaya amen

  • @subbaiaxmidharmalasubbalax383

    PraisetheLord. Pls pray for me to revive from evil adictions and to get real repentance. Maryprashanti

  • @HaliyaRaniJalli
    @HaliyaRaniJalli 5 місяців тому

    నా హస్బెండ్ తాగుతు ఉంటాడు పాస్టర్ గారు

  • @suvarnamarkl3685
    @suvarnamarkl3685 Рік тому +3

    Praise the Lord Brother 🙏Devudu miku Echina Gnananni batti Devunni sthutisthu unnanu , wow Wonderful mesage explaining us

  • @sandhyaboddula942
    @sandhyaboddula942 Рік тому

    Ayyagaruvandanalu

  • @padmarudra-tw6mk
    @padmarudra-tw6mk Рік тому

    Please the Lord 🙏🙏🙏🙏🙏

  • @rockrock5402
    @rockrock5402 Рік тому +1

    Masapogu sundararaju kurnool vandanal pastargaru magurchi priyar cheyand i

  • @sivasivvva3035
    @sivasivvva3035 6 місяців тому

    🙏🙏🙏💐🙇‍♀️

  • @preamkumar4346
    @preamkumar4346 Рік тому

    Prise tha lord,anya

  • @kovulavanya5243
    @kovulavanya5243 Рік тому

    Praise tha lord ayyagaru mi vakyam nakosame cheppinatuga vundhe chala baga chepparu ayyagaru nalo vunna lopalu gurinchi chepparu thank u lord

  • @manukondabhagyalakshmi7558
    @manukondabhagyalakshmi7558 Рік тому

    Thank you God talk to me Thank you pastor garu 🙏🙏

  • @rajithabala
    @rajithabala Рік тому +1

    Praise the Lord

  • @pranavprasanna8762
    @pranavprasanna8762 Рік тому

    Chala Baga c
    hepavu annaya,🙏🙏🙏👏👏👏💒💒⛪⛪⛪

  • @marrisravanthi7938
    @marrisravanthi7938 Рік тому

    Meru e msg chustharo ledho naku telidhu kani nenu mathram me prathi msg vinttanu.
    Athmiyathalo chala balapadthanu
    Miku chala vandhanalu annaiah🙏

  • @rajmohantella1920
    @rajmohantella1920 Рік тому

    Prise the lord

  • @Lovegosepal
    @Lovegosepal Рік тому

    Please pray for my son's Harsha vardhan and Ashish vardhan God bless the children 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swarnamadhuri4343
    @swarnamadhuri4343 Рік тому

    Supper anna very wonderfull anna thankyou so much anna praise the lord anna

  • @prathyushabboora9270
    @prathyushabboora9270 4 місяці тому

    Meru suppar ayyagaru

  • @ilovemyjesusabhigaile4908
    @ilovemyjesusabhigaile4908 Рік тому

    Praise the lord ayyagaru 🙏🙏

  • @piduguprabhavathi3040
    @piduguprabhavathi3040 Рік тому

    Praise God brother nakumarudusamsonlagevunadu pray for the

  • @vijaykumart1027
    @vijaykumart1027 Рік тому

    చాలా బాగా వివరించారు అయ్యగారు 👏👏

  • @adinarayanakoratana9150
    @adinarayanakoratana9150 Рік тому

    Excellent mag brother Jesus great God we trust in Jesus

  • @yaparamesh4900
    @yaparamesh4900 Рік тому

    God Bless You Brother Good message

  • @savithrinagadolla7090
    @savithrinagadolla7090 Рік тому +2

    Praise the lord Anna

  • @vedakumariponnam1232
    @vedakumariponnam1232 Рік тому

    ప్రైస్ ద లార్డ్

  • @sunnyswaroop8894
    @sunnyswaroop8894 Рік тому

    Praise the loard sir prayer for my family👪 🙏🙏🙏

  • @kirtananadimikeri1206
    @kirtananadimikeri1206 Рік тому +7

    Praise the Lord uncle,you are really a blessing for us, the way you keep the word of God infront of us is simply amazing, thank you so much for nourishing us spiritually.May God bless you ministry abundantly and use you much more mightily for his kingdoms expansion!
    With lots of prayers and blessings from Qatar.

  • @prasadvayileti3196
    @prasadvayileti3196 Рік тому

    Tq u pastor garu Mee vakam matalato thirigi Naa bhakthi prarabistanu apavadini edurista😂

  • @prathyushabboora9270
    @prathyushabboora9270 4 місяці тому +1

    Fisdulord

  • @Lovegosepal
    @Lovegosepal Рік тому

    Please pray for my financial problems 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Lovegosepal
    @Lovegosepal Рік тому

    Please pray for my husband job will be parminete and my family members 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yehovavakyam
    @yehovavakyam Рік тому

    Praise the lord andi🙏

  • @gopipittala-uh5vq
    @gopipittala-uh5vq Рік тому +1

    భార్య భర్త రాత్రి ఒకటి అయితే అలాగే నిద్ర లేచి ప్రేదన చేయచ్చా లేక పోతే స్ననం చేసి చేయాలా ఇది అర్దం అవుత లేదు

  • @MeryJannu-xv2hw
    @MeryJannu-xv2hw 5 місяців тому

    Praise the lord brother🙏🙏🙏 ma kosam prayer chiyady brother🙏🙏🙏

  • @Lovegosepal
    @Lovegosepal Рік тому

    Please pray for my financial problems 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kotasujatha6517
    @kotasujatha6517 Рік тому +1

    Praise the Lord brother.

  • @rickyjoseph8121
    @rickyjoseph8121 Рік тому

    Anna thank you for message 🙏🙏🙏🙏

  • @prasadkannem5737
    @prasadkannem5737 Рік тому

    Were Good message 🙏🙏🙏🌹🌹🌹

  • @Lovegosepal
    @Lovegosepal Рік тому +1

    Praise the lord all of you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jesuschristismysaviour4012
    @jesuschristismysaviour4012 Рік тому +1

    Praise the Lord Anna 🙏

  • @Aruna-tt1ji
    @Aruna-tt1ji Рік тому

    Priase the lord brother 🙏😭😭

  • @sukanyasingapuram8825
    @sukanyasingapuram8825 Рік тому +1

    Praise god hallelujah

  • @Lovegosepal
    @Lovegosepal Рік тому

    Please pray for I got a good job 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prakashp.christopher7030
    @prakashp.christopher7030 Рік тому

    Excellent Message Anna

  • @b.nandhu6144
    @b.nandhu6144 Рік тому

    Prise the lord uncle...

  • @prabhuteja3803
    @prabhuteja3803 Рік тому

    Glory to God

  • @gowthamvarasala4718
    @gowthamvarasala4718 Рік тому

    Praise the lord please prayer for my Constable results

  • @4HMxSPEED
    @4HMxSPEED Рік тому

    Amen🙏🏻🙏🏻

  • @SuvarnaNeeleshJ
    @SuvarnaNeeleshJ Рік тому

    Praise the lord pastor garu.🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @suryanarayanak3828
    @suryanarayanak3828 Рік тому

    Long live Jai JAGAN Jai Jai JAGAN Happy Birthday Sir, God bless you Sir

  • @rickyjoseph8121
    @rickyjoseph8121 Рік тому +1

    Anna please pray for me also 🙏🙏🙏

  • @anilsreeanilsree6059
    @anilsreeanilsree6059 Рік тому

    Anna praise the lord anna

  • @srinu893
    @srinu893 Рік тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @solamanraj9439
    @solamanraj9439 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @subbammaprisethelordangadi9001

    Spiritual life financial problems koraku school development koraku husband change atta Amma koraku own building koraku thufan vechicle koraku money adjust ayulaguna preyer cheyandi