భక్తి వేదాంత స్వామి జీవితం నేటి యువత కి ఆదర్శం.. ఒక ఉపాధ్యాయుడిగా ఉత్తమమైన ఆయన జీవితాన్ని నా విద్యార్థులకు తెలియజేసి వారిని సన్మార్గంలో నడిపిస్తారు.. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే... హరే రామ హరే రామ రామ రామ హరే హరే....
శ్రీ శ్రీమద్ ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులవారు కలకత్తా నగరంలో క్రీ.శ. 1896వ సంవత్సరమున జన్మించారు. వారు తమ ఆధ్యాత్మికాచార్యులైన శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతీగోస్వామివారిని కలకత్తాలో క్రీ.శ. 1922వ సంవత్సరములో మొదటిసారి కలిసికొన్నారు. ప్రముఖ భక్తిప్రచారకులు, అరవై నాలుగు గౌడీయమఠములను (వైదికసంస్థలను) స్థాపించినవారు అయిన శ్రీల భక్తిసిద్ధాంతసరస్వతీ గోస్వామి వారు ఆ తొలిసమాగమములోనే ప్రభుపాదులవారిని వేదజ్ఞానాన్ని ప్రచారము చేసే దివ్య కార్యక్రమానికి సమ్మతింపజేసారు. శ్రీల ప్రభుపాదులవారు వారిని గురువుగా భావించి పదునొకండు సంవత్సరముల తరువాత యథావిధిగా దీక్షను స్వీకరించారు. ప్రథమ సమావేశములోనే శ్రీల భక్తిసిద్ధాంతసరస్వతీ గోస్వామివారు ఆంగ్లభాష ద్వారా వేదజ్ఞానమును ప్రచారము చేయమని శ్రీల ప్రభుపాదులవారిని కోరారు. తరువాతి సంవత్సరాలలో శ్రీల ప్రభుపాదులవారు భగవద్గీతకు భాష్యమును వ్రాసి, గౌడీయమఠ కార్యక్రమములకు తోడ్పడి, క్రీ.శ. 1944లో (Back to Godhead) భగవద్దర్శనమనే ఆంగ్లపక్షపత్రికను స్థాపించారు. అది ఇప్పుడు భారతదేశములో, పాశ్చాత్యదేశాలలో వారి శిష్యులచే ముప్పది కంటే ఎక్కువ భాషలలో కొనసాగించబడుతోంది. శ్రీల ప్రభుపాదులవారి భక్తి, విజ్ఞానాలను గుర్తించి క్రీ.శ. 1947లో గౌడీయ వైష్ణవసంఘమువారు వారిని “భక్తివేదాంత” బిరుదముతో గౌరవించారు. ఏబదినాలుగు సంవత్సరముల వయస్సులో (క్రీ.శ. 1950) శ్రీల ప్రభుపాదులవారు పఠనకు, రచనకు అధికకాలాన్ని వినియోగించే ఉద్దేశ్యంతో వైవాహిక జీవితము నుండి విరమించి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించారు. తరువాత పవిత్ర బృందావనముకు వెళ్ళి అక్కడ మధ్యయుగ చరిత్రకాలమునాటి శ్రీరాధాదామోదర దేవాలయములో సాధారణ జీవితాన్ని గడిపారు. అక్కడ వారు నిరంతర రచనా వ్యాసంగములో పెక్కు సంవత్సరాలు నియుక్తులై క్రీ.శ. 1959 వ సంవత్సరములో సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించారు. శ్రీరాధాదామోదర దేవాలయములో శ్రీల ప్రభుపాదులవారు తమ జీవిత ముఖ్యరచనయైన పదునెనిమిదివేల శ్లోకములతో కూడిన శ్రీమద్భాగవతమును బహుసంపుటములలో అనువదించి, దానిపై భాష్యమును వ్రాయడము ప్రారంభించారు. ఆ సమయంలో వారు గ్రహాంతర సులభయానము అనే చిన్న పుస్తకాన్ని రచించారు. శ్రీమద్భాగవతములోని మూడు సంపుటాలను ప్రచురించిన తరువాత శ్రీల ప్రభుపాదులవారు తమ ఆధ్యాత్మికాచార్యుల కోరికను నెరవేర్చడానికి క్రీ.శ. 1965లో అమెరికా సంయుక్త రాష్ట్రములకు వెళ్ళారు. ఆ విధంగా వారు వాణిజ్యనౌకలో మొదట న్యూయార్కు నగరముకు వెళ్ళినప్పుడు వారి వద్ద ధనము ఏమాత్రము లేదు. సమస్త వేదజ్ఞానసారమైన భగవద్గీత, శ్రీమద్భాగవతముల లక్ష్యమును అందరికీ ఎరుకపరచి వారిని కృష్ణభక్తులను చేయడానికి అతికష్టముతో ఆయన క్రీ.శ. 1966 జూలైలో అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘమును స్థాపించారు. భగవద్గీత యథాతథము, శ్రీమద్భాగవతము, శ్రీచైతన్యచరితామృతముల వంటి దివ్యగ్రంథములకు ప్రతిపదార్థ తాత్పర్యములతో కూడిన దివ్యభాష్యమును వ్రాసారు. శ్రీమద్భాగవతములోని పదునెనిమిదివేల శ్లోకాలకు వారు వ్రాసిన అర్థతాత్పర్య భాష్యములు న భూతో న భవిష్యతిగా అలరారుతున్నాయి. క్రీ.శ.1977 నవంబర్ 14వ తేదీన కృష్ణధామమునకు తిరిగి చేరడానికి ముందు ఆయన స్థాపించిన అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘము వంద కంటే ఎక్కువ ఆశ్రమములతోను, గురుకులములతోను, దేవాలయములతోను వ్యవసాయ క్షేత్రీయ సమాజములతోను కూడిన ప్రపంచవ్యాప్తమైన సమాఖ్యగా రూపొందింది. 730 పశ్చిమవర్జీనియాలో నవబృందావనమనే పేరుతో ఆధ్యాత్మిక కేంద్రమును స్థాపించి వైదిక గురుకుల విద్యావిధానమును పాశ్చాత్యదేశీయులకు వారే పరిచయము చేసారు. శ్రీల ప్రభుపాదులవారు భారతదేశములో గీతా, భాగవతప్రచారములకై చాలా అంతర్జాతీయ భక్తికేంద్రాలను నిర్మించారు. వారు పశ్చిమ బెంగాలులోని శ్రీధామ మాయాపూరులో ఆధ్యాత్మికనగర నిర్మాణమునకై నిర్ణయించారు. అతి విస్తృతమైన ఈ పథక నిర్మాణానికి చాలా సంవత్సరములు పట్టవచ్చును. భారతదేశములోని బృందావనములో మహోన్నతమైన కృష్ణబలరామ దేవాలయమును, అంతర్జాతీయ అతిథి గృహమును ఆయన నిర్మింపచేసారు. ముంబాయిలో ప్రధాన సాంస్కృతిక విద్యాకేంద్రమును ఆయన స్థాపించారు. భారతదేశములో సుమారు ఏబదికి పైగా ముఖ్యస్థానములలో కృష్ణమందిరములను ఆయన నిర్మింపజేసారు. గ్రంథరచనయే ప్రభుపాదులవారి ముఖ్యాతిముఖ్యమైన సేవ. ప్రామాణికతకు, చక్కని వివరణకు పెట్టిన పేరై నిలిచి విద్వాంసులచే కొనియాడబడుతూ ఆయన గ్రంథాలు అసంఖ్యాకములైన కళాశాల తరగతులకు ప్రామాణిక పాఠ్యగ్రంథాలుగా ఉపయోగపడుతున్నాయి. వారి రచనలు ఎనభై కంటే ఎక్కువ భాషలలోనికి అనువదింపబడినాయి.
This is the best ever movie made on Prabhupada 🙏 Goosebumps I can’t control my tears while watching this ! Prabhupada shows mercy towards the lower standard people like me 🙏🙏
జై శ్రీల ప్రభుపాద🕉️🙏🙇♂️🌹వ్యయ ప్రయాసలకోర్చి అద్భుతమైన చిత్రాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్ది, సమాజానికి అందించిన దర్శకులు,ఇతర సాంకేతిక నిపుణులకు మా హృదయ పూర్వక శుభా కాంక్షలు. హరే కృష్ణ 🕉️🙏🌹
హరే కృష్ణ శ్రీల ప్రభు పాదుల వారికి ఈ ప్రపంచ మంతా రుణ పడి వున్నారు అందరికీ శ్రీ కృష్ణ తత్వాన్ని బోధించారు అతనికి నాయొక్క👣 పాదాభి వందనాలు జై శ్రీ కృష్ణ జై శ్రీ రామ్ జై హింద్ జై భరత్ మాత కీ జై💐🕉️🙏🚩🚩🚩
Shree Krishna Sharanam mama Shree Krishna Sharanam mama Shree Krishna Sharanam mama Shree Krishna Sharanam mama Shree Krishna Sharanam mama Shree Krishna Sharanam mama Shree Krishna Sharanam mama Shree Krishna Sharanam mama Shree Krishna Sharanam mama
Even though he got heart attack,no money,no health,no supporters,no proper place to teach ,but ultimately he achieved the goal at the last he gave credit to the god,what a determination to help the society🙏
Srila Prabhupada's Teachings and Life is dedicated only and only for the welfare of others...He Lived only to Liberate Others, He wrote books to Elevate others, he built temples to build our consciousness. He is simply the supermost Superhero and the essence of all acharyas.. The whole world should realize this and Bow Down to his Lotus feet Jagadguru, Jet Age Acharya, Paramahamsa, Nityamukta, Senadhipati Jai Srila Prabhupada.
Hare krishna Hare krishna krishna krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏😭 Srila prabhupadhaki...jai🙏 Ananthakoti vaishnava brindhamki...jai🙏
All glories to Srila Prabhupada! Excellent work by the team of Hare Krishna Golden Temple devotees. Very nicely presented the pastimes of HDG Srila Prabhupada! Hari Bol!! Hare Krishna!!
Hare krishna To All Firstly I congratulations to Whole Team for showing such a wonderful movie to all of us, Prabhupada Never Dies : He is alive now in the form of His lectures , Books JAI SRILA PRABHUPADA 🙏 THANKS TO HARE KRISHNA MOVEMENT HYDERABAD whole Team 👏👏💐💐👌🤝🙂🙌🙏
Great message Srila Prabhupad gave to our world. I'm Krishna devotee I usually see Isckon pravachanas in tv Achala channel night time 10:30pm in that mata ji Ni tu sevani mataji always use the word Srila Prabhupad when she explain Bhagawatgita and some Lord Sri Krishna related stories but at that time I don't this Karana Janma Sri Vedanta gnani Srila Prabhupad but today by this video I understand each and everything about him and his activities that made a Change in society .... Last but not least Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare...
కృష్ణ తత్వం ప్రపంచం మొత్తం అనుసరిస్తుంది కాని భారతదేశంలో కోందరు మూర్ఖులు మాత్రం పాశ్చాత్య మోజులో ఉన్నారు. ఎందరో శిష్యులను తయారు చేసి యావత్ ప్రపంచానికి భగవంతుని గొప్పతనం తెలియజేసిన శ్రీల ప్రభుపాదుల వారి జీవితంచరిత్రని తెలియజేసిన మీకు ధన్యవాదాలు. హారే కృష్ణ .
It’s hard enough to influence ur own family! Imagine influencing millions of people from other cultures all over the world & infusing them w Krishna tatvam!!!!!!! This soul is definitely in Go Loka Vrindavan. Hare Krishna🙏
Hare Krishna PAMHO AGTSP - this is a very nicely composed movie tributed to Our beloved Spiritual Master. Thanks to the team that gave a visual treat to all 🙏🙏🙏
Srila fprabhu pada Swami is non other than sree krishna swarupa. Bicause no one can go to all countries of the world at the age of seventees to preach about bhakthi marga .the lord Krishna himself did all the wonders through him out of love for the people of the West. Jai sri krishna.
Hare Krishna 🙏🙏🙏🙏🙏 What an interesting video I felt like a watching movie. Oka Devotional Guru biopic ni ila cinematic style lo narrate cheyyatam annadi great idea. I appreciate to Director RAMA KRISHNA MACCHAKANTI n whole technical team 👏👏👏👏💐💐💐💐 Please keep doing like this videos for our Devotional people Thank you so much 🙏🙏🙏 Hare Krishna 🙏🙏🙏🙏
Real messenger of God Krishna elevating millions of souls across globe. Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare. Hare Rama Hare Rama Rama Rama Hare Hare
ధర్మం అనుకూలంగా ఉన్న ప్రాంతంలో ధర్మాన్ని ప్రచారం సులభం.. కానీ ధర్మానికి ఎటువంటి అవకాశం లేని అమెరికాలో అదీ 70 సంవత్సరాల ముసలి వయసులో సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తం చేయటం కేవలం ఆ మహాత్ముడికే చెల్లింది.. కలియుగం ఉన్నంత వరకు ప్రభుపాదాచార్యులుంటారు.. అన్నమయ్య, రామదాసు, పాండురంగడు, ఓం నమో వేంకటేశాయ సినిమాలు తర్వాత రాఘవేంద్రరావు గారు తీయదగ్గ సినిమా ప్రభుపాదాచార్య జీవిత వృత్తాంతం..
very very motivating short film this is, full of enthusiasm, a new ray of hope for this new generation. I hope that one day Shrila Prabhupad will shower his blessings on me also so that I can also move forward in the path of Krishna Consciousness 🙏🏻
Hare Krishna dear team, AGTSP!! Such a fabulous video, hardwork paysoff, congratulations to all the team members. Perfect editing by Satish garu, voice over, screenplay, writing etc., Very well composed, thoroughly depicted the story of HDG. Once again I congratulate all the team members for the outstanding outcome. To me it's simply outstanding presentation. Truly recommended for all... One of the best videos of Srila Prabhupada I have seen so far.. expecting more of the kind so.. Thankyou verymuch one and all for the beautiful video. Hare Krishna!!
నాకు చాలా హ్యాపీ గా వుంది ,ఈ యన గురించి ఇప్పటి వరకు నాకు తెలీదు .. గ్రేట్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Iskcon ఆచార్యులు
ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి.జై శ్రీకృష్ణ.జై శ్రీల ప్రభూపాద
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare intakanna janma tarunopayam emundi.
Yes sir correct
Yes
జై శ్రీ క్రిష్ణ
Same here
🚩📿🧘♂️
శ్రీ ల ప్రభు పాదులు వారికి 🙏😌🌷 ధనవాదౌ ప్రణామాలు వారిగురించి ఇంత చక్కని వీడియోని తయారు చేసి మాకు అందించిన వారికి రుణపడి ఉంటాం
భక్తి వేదాంత స్వామి జీవితం నేటి యువత కి ఆదర్శం.. ఒక ఉపాధ్యాయుడిగా ఉత్తమమైన ఆయన జీవితాన్ని నా విద్యార్థులకు తెలియజేసి వారిని సన్మార్గంలో నడిపిస్తారు.. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే... హరే రామ హరే రామ రామ రామ హరే హరే....
Hare Krishna 🙏
Hare krishna .
శ్రీ శ్రీమద్ ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులవారు కలకత్తా నగరంలో క్రీ.శ. 1896వ
సంవత్సరమున జన్మించారు. వారు తమ ఆధ్యాత్మికాచార్యులైన శ్రీల భక్తిసిద్ధాంత
సరస్వతీగోస్వామివారిని కలకత్తాలో క్రీ.శ. 1922వ సంవత్సరములో మొదటిసారి
కలిసికొన్నారు. ప్రముఖ భక్తిప్రచారకులు, అరవై నాలుగు గౌడీయమఠములను
(వైదికసంస్థలను) స్థాపించినవారు అయిన శ్రీల భక్తిసిద్ధాంతసరస్వతీ గోస్వామి వారు
ఆ తొలిసమాగమములోనే ప్రభుపాదులవారిని వేదజ్ఞానాన్ని ప్రచారము చేసే దివ్య
కార్యక్రమానికి సమ్మతింపజేసారు. శ్రీల ప్రభుపాదులవారు వారిని గురువుగా భావించి
పదునొకండు సంవత్సరముల తరువాత యథావిధిగా దీక్షను స్వీకరించారు.
ప్రథమ సమావేశములోనే శ్రీల భక్తిసిద్ధాంతసరస్వతీ గోస్వామివారు ఆంగ్లభాష
ద్వారా వేదజ్ఞానమును ప్రచారము చేయమని శ్రీల ప్రభుపాదులవారిని కోరారు. తరువాతి
సంవత్సరాలలో శ్రీల ప్రభుపాదులవారు భగవద్గీతకు భాష్యమును వ్రాసి, గౌడీయమఠ
కార్యక్రమములకు తోడ్పడి, క్రీ.శ. 1944లో (Back to Godhead) భగవద్దర్శనమనే
ఆంగ్లపక్షపత్రికను స్థాపించారు. అది ఇప్పుడు భారతదేశములో, పాశ్చాత్యదేశాలలో వారి
శిష్యులచే ముప్పది కంటే ఎక్కువ భాషలలో కొనసాగించబడుతోంది.
శ్రీల ప్రభుపాదులవారి భక్తి, విజ్ఞానాలను గుర్తించి క్రీ.శ. 1947లో గౌడీయ
వైష్ణవసంఘమువారు వారిని “భక్తివేదాంత” బిరుదముతో గౌరవించారు. ఏబదినాలుగు
సంవత్సరముల వయస్సులో (క్రీ.శ. 1950) శ్రీల ప్రభుపాదులవారు పఠనకు,
రచనకు అధికకాలాన్ని వినియోగించే ఉద్దేశ్యంతో వైవాహిక జీవితము నుండి
విరమించి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించారు. తరువాత పవిత్ర బృందావనముకు
వెళ్ళి అక్కడ మధ్యయుగ చరిత్రకాలమునాటి శ్రీరాధాదామోదర దేవాలయములో
సాధారణ జీవితాన్ని గడిపారు. అక్కడ వారు నిరంతర రచనా వ్యాసంగములో పెక్కు
సంవత్సరాలు నియుక్తులై క్రీ.శ. 1959 వ సంవత్సరములో సన్న్యాసాశ్రమాన్ని
స్వీకరించారు. శ్రీరాధాదామోదర దేవాలయములో శ్రీల ప్రభుపాదులవారు తమ
జీవిత ముఖ్యరచనయైన పదునెనిమిదివేల శ్లోకములతో కూడిన శ్రీమద్భాగవతమును
బహుసంపుటములలో అనువదించి, దానిపై భాష్యమును వ్రాయడము ప్రారంభించారు.
ఆ సమయంలో వారు గ్రహాంతర సులభయానము అనే చిన్న పుస్తకాన్ని రచించారు.
శ్రీమద్భాగవతములోని మూడు సంపుటాలను ప్రచురించిన తరువాత శ్రీల
ప్రభుపాదులవారు తమ ఆధ్యాత్మికాచార్యుల కోరికను నెరవేర్చడానికి క్రీ.శ. 1965లో
అమెరికా సంయుక్త రాష్ట్రములకు వెళ్ళారు. ఆ విధంగా వారు వాణిజ్యనౌకలో మొదట
న్యూయార్కు నగరముకు వెళ్ళినప్పుడు వారి వద్ద ధనము ఏమాత్రము లేదు. సమస్త
వేదజ్ఞానసారమైన భగవద్గీత, శ్రీమద్భాగవతముల లక్ష్యమును అందరికీ ఎరుకపరచి
వారిని కృష్ణభక్తులను చేయడానికి అతికష్టముతో ఆయన క్రీ.శ. 1966 జూలైలో
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘమును స్థాపించారు. భగవద్గీత యథాతథము,
శ్రీమద్భాగవతము, శ్రీచైతన్యచరితామృతముల వంటి దివ్యగ్రంథములకు ప్రతిపదార్థ
తాత్పర్యములతో కూడిన దివ్యభాష్యమును వ్రాసారు. శ్రీమద్భాగవతములోని
పదునెనిమిదివేల శ్లోకాలకు వారు వ్రాసిన అర్థతాత్పర్య భాష్యములు న భూతో న
భవిష్యతిగా అలరారుతున్నాయి. క్రీ.శ.1977 నవంబర్ 14వ తేదీన కృష్ణధామమునకు
తిరిగి చేరడానికి ముందు ఆయన స్థాపించిన అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘము
వంద కంటే ఎక్కువ ఆశ్రమములతోను, గురుకులములతోను, దేవాలయములతోను
వ్యవసాయ క్షేత్రీయ సమాజములతోను కూడిన ప్రపంచవ్యాప్తమైన సమాఖ్యగా
రూపొందింది.
730
పశ్చిమవర్జీనియాలో నవబృందావనమనే పేరుతో ఆధ్యాత్మిక కేంద్రమును స్థాపించి
వైదిక గురుకుల విద్యావిధానమును పాశ్చాత్యదేశీయులకు వారే పరిచయము చేసారు.
శ్రీల ప్రభుపాదులవారు భారతదేశములో గీతా, భాగవతప్రచారములకై చాలా
అంతర్జాతీయ భక్తికేంద్రాలను నిర్మించారు. వారు పశ్చిమ బెంగాలులోని శ్రీధామ
మాయాపూరులో ఆధ్యాత్మికనగర నిర్మాణమునకై నిర్ణయించారు. అతి విస్తృతమైన
ఈ పథక నిర్మాణానికి చాలా సంవత్సరములు పట్టవచ్చును. భారతదేశములోని
బృందావనములో మహోన్నతమైన కృష్ణబలరామ దేవాలయమును, అంతర్జాతీయ
అతిథి గృహమును ఆయన నిర్మింపచేసారు. ముంబాయిలో ప్రధాన సాంస్కృతిక
విద్యాకేంద్రమును ఆయన స్థాపించారు. భారతదేశములో సుమారు ఏబదికి పైగా
ముఖ్యస్థానములలో కృష్ణమందిరములను ఆయన నిర్మింపజేసారు.
గ్రంథరచనయే ప్రభుపాదులవారి ముఖ్యాతిముఖ్యమైన సేవ. ప్రామాణికతకు,
చక్కని వివరణకు పెట్టిన పేరై నిలిచి విద్వాంసులచే కొనియాడబడుతూ ఆయన
గ్రంథాలు అసంఖ్యాకములైన కళాశాల తరగతులకు ప్రామాణిక పాఠ్యగ్రంథాలుగా
ఉపయోగపడుతున్నాయి. వారి రచనలు ఎనభై కంటే ఎక్కువ భాషలలోనికి
అనువదింపబడినాయి.
Srilaprabupad ki Jai 🙏 Hare Krishna 🙏
🙏🙏🙏
శ్రీల ప్రభుపాద ల గురువు గారికి మా పాదాభివందనాలు
వింటుంటేనే ఒళ్లంతా జలదరిస్తూ ఉంది, మహా అద్భుతమైన వీడియో ఇది, నా కళ్ళలో నుంచి నీళ్లు కూడా కారాయి. 🙏🙏🙏 జై శ్రీ కృష్ణ 🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ హరే హరే.
🕉️🚩💐🙏
శ్రీల ప్రభు పాద స్వామీజీ కీ జై🕉️🚩💐🙏
చాలా బాగా తీశారు. మీ నుంచి మంచి సినిమాలు ఆశిస్తున్నాము. మీ సినిమా కోసం వెయిటింగ్. Congratulations
అద్భుత సృష్టి..హరే రామ.. హరే కృష్ణ 🙏🏻
ఈ మూవీ తీసిన మొత్తం టీం కు మరియు శ్రీ భక్తి వేదాంత శ్రీల ప్రభు పాదుల వారికి పాదాభివందనం హరే కృష్ణ
Movie name?
This is the best ever movie made on Prabhupada 🙏 Goosebumps
I can’t control my tears while watching this ! Prabhupada shows mercy towards the lower standard people like me 🙏🙏
జై శ్రీల ప్రభుపాద🕉️🙏🙇♂️🌹వ్యయ ప్రయాసలకోర్చి అద్భుతమైన చిత్రాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్ది, సమాజానికి అందించిన దర్శకులు,ఇతర సాంకేతిక నిపుణులకు మా హృదయ పూర్వక శుభా కాంక్షలు. హరే కృష్ణ 🕉️🙏🌹
👏👌🙏🙏🙏🙏🙏 Harekrishna dandavatpranamam prabuji entha adbutangab prabupadhulla vari guri nchi telugulo chesaru me padhalaku koti koti danyavadhalu 🎉🎉🎉🎉🎉👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿👏👏👏👏👏👏👏👏👏 hn hg the v👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹
Hare krishna
హరే కృష్ణ శ్రీల ప్రభు పాదుల వారికి ఈ ప్రపంచ మంతా రుణ పడి వున్నారు అందరికీ శ్రీ కృష్ణ తత్వాన్ని బోధించారు అతనికి నాయొక్క👣 పాదాభి వందనాలు జై శ్రీ కృష్ణ జై శ్రీ రామ్ జై హింద్ జై భరత్ మాత కీ జై💐🕉️🙏🚩🚩🚩
🙏🙏🙏
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🌹Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Shree Krishna Sharanam mama Shree Krishna Sharanam mama Shree Krishna Sharanam mama Shree Krishna Sharanam mama Shree Krishna Sharanam mama Shree Krishna Sharanam mama Shree Krishna Sharanam mama Shree Krishna Sharanam mama Shree Krishna Sharanam mama
🙏🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే... హరే రామ హరే రామ రామ రామ హరే హరే.....
ప్రభు పాద నన్ను ఈ బావబంధనల నుండి విముక్తి ప్రసాదించు స్వామి🙇🙇😭🙇🙇
చాలా చాలా అద్భుత మైన వీడియో తప్పక చూడాలి కన్నీళ్లు ఆగలేదు🙏🙏🙏🙏🙏
So nice sir,meru cinema chestee bagundhi 🙏
This is what we want to see as a Hindu..I wana say thank you to producers who came up for this idea..Such a true inspiring person..
Even though he got heart attack,no money,no health,no supporters,no proper place to teach ,but ultimately he achieved the goal at the last he gave credit to the god,what a determination to help the society🙏
HareKrishnaHareKrishnaHareKrishnaHareKrishnaKrishnaKrishnaKrishnaKrishnaaaaaaaa….KRISHNAAAAAAA……
Srila Prabhupada's Teachings and Life is dedicated only and only for the welfare of others...He Lived only to Liberate Others, He wrote books to Elevate others, he built temples to build our consciousness.
He is simply the supermost Superhero and the essence of all acharyas..
The whole world should realize this and Bow Down to his Lotus feet
Jagadguru, Jet Age Acharya, Paramahamsa, Nityamukta, Senadhipati
Jai Srila Prabhupada.
హరే రామ హరే రామ!
రామ రామ హరే హరే!!
హరే కృష్ణ హరే కృష్ణ!
కృష్ణ కృష్ణ హరే హరే!!
Goosebumps background music just wow.... the entire team for creating such a great message to univers
Hare krishna Hare krishna krishna krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏😭
Srila prabhupadhaki...jai🙏
Ananthakoti vaishnava brindhamki...jai🙏
Hare Krishna hare Krishna
Krishna Krishna hare hare
Hare Rama Hare Rama
Rama Rama hare hare 🌹🌹🌹💐💐🙏🙏🙏
All glories to Srila Prabhupada! Excellent work by the team of Hare Krishna Golden Temple devotees. Very nicely presented the pastimes of HDG Srila Prabhupada!
Hari Bol!!
Hare Krishna!!
Jai Sreela Prabhu Padula variki Jai
Video cheyinchinavallaki na padabivandanalu. Telugu lo Inka prabupadula varikosam vidio lu cheyandi guruji.🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ హరే హరే 💐🙏💐
కృష్ణం వందే జగద్గురుం 💐🙏💐
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే జై ప్రాభుపాద పాహిమామ్ మహా ప్రబో రక్షమామ్ దేహి దేహి
Chala baga thisaruuu . ela inka manchi manchi videos thiyalii .. Mimmalnii memu thapakaaa support chesthammm
Hare krishna To All
Firstly I congratulations to Whole Team for showing such a wonderful movie to all of us,
Prabhupada Never Dies : He is alive now in the form of His lectures , Books
JAI SRILA PRABHUPADA 🙏
THANKS TO
HARE KRISHNA MOVEMENT HYDERABAD whole Team 👏👏💐💐👌🤝🙂🙌🙏
Z0a@@@@@@aA@@/@👏👏👏👏👏👏👏👏O 👏👏OOOO 👏OO 👏👏O 👏O 👏OOO 👏OOO 👏OOOO 👏Œ 👏 OOO OOOOO 👏O
మరొక స్వామి ప్రత్యేకంగా భారత దేశం కోసమే అవతరించ వలసిన అవసరం నేడు చాలాఉన్నది.
Guruv gariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
హరేకృష్ణ 🙏🙏🙏ఇలాంటి భక్తి సినిమాలు తీస్తే మరింతమందిని భక్తులుగా మార్చవచ్చు భాగవత రామాయణం భగవద్గీత భారతం ఎంతోమంది గురువులచరిత్రలు యాత్రలు క్షేత్రాలు ప్రాశస్త్యం వివరించవచ్చు సినిమా మీడియాద్వారా ప్రజలలో భక్తి చైతన్యాన్ని పెంచవచ్చు హరేకృష్ణ 🙏🙏🙏
Hare Krishna
Great message Srila Prabhupad gave to our world. I'm Krishna devotee I usually see Isckon pravachanas in tv Achala channel night time 10:30pm in that mata ji Ni tu sevani mataji always use the word Srila Prabhupad when she explain Bhagawatgita and some Lord Sri Krishna related stories but at that time I don't this Karana Janma Sri Vedanta gnani Srila Prabhupad but today by this video I understand each and everything about him and his activities that made a Change in society ....
Last but not least Hare Krishna
Hare Krishna
Krishna Krishna
Hare Hare...
Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏
hare krishna 🙏🙏🙏🙏🥺🥺😭😭😟😟🥲❤🩹❤🩹❤🩹🙏🏻
Hare Krishna hare Krishna Krishna hare hare Ram Ram hare hare
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ రామ రామ రామ హరే 🙏🙏
సూపర్ ప్రసెంటెశన్ బాగుంది టోటల్ గా చాలా పవర్ ఫుల్ మెస్సెజి...
వింటుంటే సన్యాసం తీస్కొని హరే కృష్ణ మహా మంత్రమ్ కి జీవితం అంకితం చెయ్యాలి అనిపిస్తుంది 🙇♂️🙏🙂
హరే క్రిష్ణ హరే క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
చాలా చాలా బాగుంది మనస్సు ఉప్పొంగింది హాయిగా ఉంది జై శ్రీ కృష్ణ
Hare Krishna Hare Krishna Krishna Krishna hare hare , hare Rama hare Rama Rama Rama hare hare. 🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ!
When I was reading Prabhupada book, I had his darshanam in my dream...vishwa guru Prabhupaad ki jai
Hare Krishna 🙏🙌♥️
హరేకృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే.. 🙏🏻
Great effort by Shreela prabhupada swamy ji
Great Acharya & Real Acharya, this documentary looks like movie....
I Got tears rolling down while i was watching the video. he was a great saint as well as a fighter. we should learn the motivation form his life.❤️✨
Such a inspiring story..... i admire swami prabhupada's bhakthu... such a divine soul....🙏🏼🔥
SARVAM SHREE KRISHNAARPANAM 💜🙏🏼
చాలా మంచి వీడియో రూపొందించారు అభినందనలు
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🇮🇳 Hare Rama hare Rama Rama Rama hare hare
Hii sir Jay Sri Krishna RK sir
Super
E time lo melanti directors indstri ki avasaram
🙏🏻tq jai srela prabhupaads🙏🏻
Best ever short film I have ever watched...Its a request Hare Krishna Movement, Hyderabad. please make a big movie on Prabhupada..
Krishna Chaitanyam anta meaning vivarinchandi. But e guruvu Garu Chala kasthaniki orchi manchi teesukuvacharu
కృషం వందే జగద్గురుమ్
కృష్ణం వందే జగద్గురుం, జై శ్రీ కృష్ణ, జై శ్రీల ప్రభూపాదా
కృష్ణ తత్వం ప్రపంచం మొత్తం అనుసరిస్తుంది కాని భారతదేశంలో కోందరు మూర్ఖులు మాత్రం పాశ్చాత్య మోజులో ఉన్నారు. ఎందరో శిష్యులను తయారు చేసి యావత్ ప్రపంచానికి భగవంతుని గొప్పతనం తెలియజేసిన శ్రీల ప్రభుపాదుల వారి జీవితంచరిత్రని తెలియజేసిన మీకు ధన్యవాదాలు.
హారే కృష్ణ .
Wonderful. May be dubbed into all indian and world languages. Congratulations to all team members
Hare Krishna
It’s hard enough to influence ur own family! Imagine influencing millions of people from other cultures all over the world & infusing them w Krishna tatvam!!!!!!! This soul is definitely in Go Loka Vrindavan. Hare Krishna🙏
Jai matadi jai om sree namah shivaya jai sree Krishna jai sanatana dharmam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna PAMHO AGTSP - this is a very nicely composed movie tributed to Our beloved Spiritual Master. Thanks to the team that gave a visual treat to all 🙏🙏🙏
I cannot stop my tears what an amazing video
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే 💐🌹🌻🏵️🌺🌸🙏🙏🙏🙏🙏🙏🙏
Wonderful video 🙏🏻. I am a member of ISKCON since 1996. Jai Shri Krishna 😇
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే |
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే ||
🙏🙏🙏! Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare ! Hare Rama Hare Rama Rama Rama Hare Hare!🙏🙏🙏
All glories to Srila Prabhupada..Beautiful visual work by team Hare Krishna Golden Temple devotees..Hari Bol !!!
Is iam crying to the story 😭😭 but wonderful story in prabhupadala
కారణ జన్ముడు శీలప్రబుపాధులు
Jai shree krishna
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare
Prati school lo pillalaki Bhagavantham bhodinchali Hare krishna Hare krishna 🙌
Srila fprabhu pada Swami is non other than sree krishna swarupa. Bicause no one can go to all countries of the world at the age of seventees to preach about bhakthi marga .the lord Krishna himself did all the wonders through him out of love for the people of the West. Jai sri krishna.
Hare Krishna 🙏🙏🙏🙏🙏
What an interesting video I felt like a watching movie. Oka Devotional Guru biopic ni ila cinematic style lo narrate cheyyatam annadi great idea. I appreciate to Director RAMA KRISHNA MACCHAKANTI n whole technical team 👏👏👏👏💐💐💐💐
Please keep doing like this videos for our Devotional people Thank you so much 🙏🙏🙏
Hare Krishna 🙏🙏🙏🙏
We love you prabhu pad we are nothing with out you.
Real messenger of God Krishna elevating millions of souls across globe. Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare. Hare Rama Hare Rama Rama Rama Hare Hare
hare krishna, please share with others also
JAI SHREE RADHEKRISHNA 💜🔥🙏🏼
🌻🌹జగత్ గురు శ్రీల ప్రభుపాదు కీ జై (హరే కృష్ణ) 🌻🌹
Very Nice presentation. May Lord Srikrishna bless us to make a auspicious movie as well. Good luck 🤞
🚩హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే🚩🙏🙏🙏
ధర్మం అనుకూలంగా ఉన్న ప్రాంతంలో ధర్మాన్ని ప్రచారం సులభం.. కానీ ధర్మానికి ఎటువంటి అవకాశం లేని అమెరికాలో అదీ 70 సంవత్సరాల ముసలి వయసులో సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తం చేయటం కేవలం ఆ మహాత్ముడికే చెల్లింది.. కలియుగం ఉన్నంత వరకు ప్రభుపాదాచార్యులుంటారు..
అన్నమయ్య,
రామదాసు,
పాండురంగడు,
ఓం నమో వేంకటేశాయ
సినిమాలు తర్వాత రాఘవేంద్రరావు గారు తీయదగ్గ సినిమా ప్రభుపాదాచార్య జీవిత వృత్తాంతం..
very very motivating short film this is, full of enthusiasm, a new ray of hope for this new generation. I hope that one day Shrila Prabhupad will shower his blessings on me also so that I can also move forward in the path of Krishna Consciousness 🙏🏻
న భూతో న భవిషత్..
మంచి వీడియో క్లిప్స్ అందించిన మీకు ధన్యవాదాలు.
Excellent . Suuuuuuuper. Haribol . Hare Krishna. Jai Srila Prabhupad
Hare Krishna dear team, AGTSP!! Such a fabulous video, hardwork paysoff, congratulations to all the team members. Perfect editing by Satish garu, voice over, screenplay, writing etc., Very well composed, thoroughly depicted the story of HDG. Once again I congratulate all the team members for the outstanding outcome. To me it's simply outstanding presentation. Truly recommended for all... One of the best videos of Srila Prabhupada I have seen so far.. expecting more of the kind so.. Thankyou verymuch one and all for the beautiful video. Hare Krishna!!
Shrila 🌺PRABHUPAAD🌺 🙏ki Jay 🌺🌺🌺
Jai shree krishna jai srila Prabhupada
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే ,🌹
Jay jagannath Ram krushan hari narayan 🙏♥🙏🚩🚩
Hari Krishna Hari Rama
Everyone must & should watch don’t miss it
🙇♂️🙇♂️🙇♂️🙇♂️
“నమో స్తవాన్ అనంతాయ సహస్త్ర మూర్తియే, సహస్త్రపదక్షి శిరోరు బహ్వే.
సహస్త్ర నామ్నే పురుషాయ షష్టే, సహస్త్రకోటి యుగ ధారణే నమః.."
🙏Jai jai Srila prabhupada 🙇♂️