Gulf Telugu Full Length Movie | Dimple Hayathi, Chetan Maddineni, Anil Kalyan | MTC

Поділитися
Вставка
  • Опубліковано 21 чер 2018
  • Watch Gulf Telugu Full Length Movie | Dimple Hayathi, Chetan Maddineni, Anil Kalyan | MTC
    Director: P. Sunil Kumar Reddy
    Writer: Pulagam Chinnarayana (Dialogue Writer)
    Stars: Dimple Hayathi, Chetan Maddineni, Nagineedu
    Country: India
    Language: Telugu
    Release Date: 13 October 2017 (India)
    Story:-
    Siva(Chetan) is a happy go lucky youth who wants to go to the Gulf and earn good money. Even though his parents disapprove of his choice, he somehow reaches Dubai. There, he meets Lakshmi(Dimple Hayati) who is also in Dubai for the same purpose. Siva’s friendship with Lakshmi transforms into love but they fall in all sorts of problems like any other Indian public who works in Gulf countries.
    As time passes by, they land in deep trouble and one fine day, decide to head back to India. Did they make it back safe to India? and what problems do they face in the course of time is the whole film about.
    Subscribe For More Videos: goo.gl/auvkPE
    Subscribe For More Video Songs: goo.gl/7lW1W5
    Subscribe For More Full Movies: goo.gl/7wsLJM
    Like us on Facebook : / movietimecinema
    మరిన్ని తెలుగు సినిమా వీడియోల కోసం : goo.gl/auvkPE
    మరిన్ని తెలుగు సినిమా పాటల కోసం: goo.gl/7lW1W5
    మరిన్ని తెలుగు సినిమాల కోసం: goo.gl/7wsLJM
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / movietimecinema
  • Фільми й анімація

КОМЕНТАРІ • 1,2 тис.

  • @samba369
    @samba369 4 роки тому +309

    బ్రతికుంటే బలుసాకు తినవచ్చు కానీ ఇలాంటి దేశం పని కొసం వేళ్లాకుడడు.మేరా భారత్ మహాన్ 🇮🇳🙏

  • @mohanbadavath3893
    @mohanbadavath3893 4 роки тому +192

    ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా పుట్టిన నేల గొప్పది అందుకే నా భారత దేశం గొప్పది

  • @mettunaresh6145
    @mettunaresh6145 4 роки тому +189

    నాది "తెలంగాణ" ఆంధ్రప్రదేశ్ "గల్ఫ్ లొ వున్నా సోదర సోదరిమనులు లాభంగా కాకపోయిన క్షేమంగా ఇంటికి రావాలని కోరుతూ ఆ భగవంతునికి నా యొక్క ప్రార్థన
    క్లైమాక్స్ మాత్రమ్ నచలేదు చనిపోవడం ఏంది బాయ్యా 😢

  • @ktknowledgetransfer3540
    @ktknowledgetransfer3540 4 роки тому +77

    నేను అరబ్ దేశానికి వెళ్లాలని అనుకున్నాను కాని అదృష్టవశాత్తూ నేను వెళ్ళలేదు. Really I'm a lucky person.

  • @kranthi6700
    @kranthi6700 Рік тому +71

    రీల్ కాదు
    రియల్ గా అనుభవించాను
    దీనికి భగవంతుడే శాక్షి

    • @BVL99995
      @BVL99995 5 місяців тому

      Meeru vellaara

  • @ravicharangundluru9176
    @ravicharangundluru9176 4 роки тому +33

    డబ్బు కోసం బయటి దేశాలకి వెళ్ళి, ఆత్మాభిమానం చంపుకుని, చివరికి ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే మనం పుట్టి పెరిగిన మన మాతృ దేశంలో మనకు ఉన్నంతలో ఆనందంగా గుండెల మీద చెయ్యి వేసుకుని జీవించడం మంచిది. 😭😭😭

  • @nasarudinmohammedsubahan9406
    @nasarudinmohammedsubahan9406 3 роки тому +41

    నేను కూడా ఇలాగ చాలా బాధపడ్డాను. వద్దు ఈ గల్ఫ్ జీవితాలు. నేను కువైట్ లో 11 సంవత్సరాలు పనిచేశాను. 😭😭

  • @nscreations3884
    @nscreations3884 4 роки тому +173

    నిజంగా చెప్తున్న...
    ఈ సినిమా ఉన్నది ఉన్నట్టుగా తీసారూ......
    చివరిలో జరిగిన సంఘటన కూడా నిజమే
    సరిహద్దులు దాటేటప్పుడు చాలా మంది ఇలానే.చనిపోతారు
    సినిమా చూసినంత సేపు కళ్ళలో నీరూ తిరిగినయీ

  • @tejavathjeevan490
    @tejavathjeevan490 4 роки тому +213

    2020 lo chusina vaallu evaru bhayya

  • @skngenvlogstelugu1271
    @skngenvlogstelugu1271 5 років тому +14

    సినిమా చాలా బాగుంది,క్లైమాక్స్ లో వాళ్ళు క్షేమంగా బయటపడినట్లు చూపిస్తే మరింత బాగుండేది. సినిమా మద్యలో హీరో ఆయన ఫ్రెండ్ తో మాట్లాడే సంభాషణ "అరేయ్ ఇక్కడ కి రావాలంటే మనం ప్లంబరో,డ్రైవింగు, వెల్డింగో,వంటివి నేర్చుకొని వస్తెనే బాగుంటుంది రా,ఇక్కడ హెల్పెర్ గా వస్తె నరకమే రా" అనేది బాగా నచ్చింది. ఈ సినిమా ద్వారా నాకు చాలా విషయాలు తెలుసుకున్నాను.కాబట్టి గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారు ఎవర్నిబడితే వాడ్ని నమ్మి మోసపవద్దని, గవర్నమెంట్ చే గుర్తించబడిన మధ్యవర్తి నే సంప్రదించండి.

  • @simhachalamchitti7798
    @simhachalamchitti7798 5 років тому +420

    సమాజం కోసం ఇలాంటి మూవీస్ ఇంకా తియ్యాలి

    • @knarsaiah6615
      @knarsaiah6615 5 років тому +2

      yes

    • @vishalkumar..9392
      @vishalkumar..9392 5 років тому +4

      Hmm... Sinima lo unnatha goranga matharam Undadhu...
      Meru annatlu Samjam kosam... Anni Thisina Others Countrys velladam matharam mana Vallu Mararu...

    • @vishalkumar..9392
      @vishalkumar..9392 5 років тому +1

      @@areynuvvumarava8775.. Labbe nekenduku ra.. nenu kuda Saudi lone unnanu ra..

    • @vishalkumar..9392
      @vishalkumar..9392 5 років тому +1

      @@areynuvvumarava8775.. Erri pushpam kuti kosam veltharu...

    • @vishalkumar..9392
      @vishalkumar..9392 5 років тому +2

      @@areynuvvumarava8775... Achha Mari nenu em ani Comment pettanu.. mundu chadhuvu Nani... Bad ga pettana nenu comment

  • @eswarguttula3647
    @eswarguttula3647 Рік тому +12

    నేను సౌదీఅరేబియాలో ఏడు సంవత్సరాలు పని చేశాను. బతుకు దేరువు
    కోసం గల్ఫ్ వెళ్లి కష్టాలు ఇలా ఉంటాయి . కరెక్ట్ సినిమా 💯✔️

    • @SaiKumar-ls6wg
      @SaiKumar-ls6wg Рік тому

      🇧🇭🇧🇭🇧🇭🇧🇭🇧🇭😭😭🇮🇳🇮🇳🇮🇳

  • @kishorekornana1727
    @kishorekornana1727 5 років тому +17

    నాకు మూవీ చాలా బాగా నచ్చింది నిజమే గల్ఫ్ కష్టాలు ఇలాగే ఉంటాయి కానీ క్లైమాక్స్ బాగాలేదు ఎందుకంటే అక్కడనుండి వల్లువచ్చి ఫ్యామిలీతో కలిసి వుందెంటే చాలా బాగుండేది కానీ ఇది సమాజానికి తెలియాలి

  • @venkateshneerati5233
    @venkateshneerati5233 5 років тому +154

    దేశమేదైనా కష్టాలు గరీబ్ వారికే బయ్యా

  • @balarajukorukonda5984
    @balarajukorukonda5984 5 років тому +151

    సినిమా చాలాబాగుంది.. గల్ఫ్ కింట్రెస్ లో అందరికి అలాగే జరుగుతుంది అని చెప్పలేము... రావణుడు లాంటి వాళ్ళు మీ దేశంలో ఉన్నాడు మా దేశంలో ఉన్నారు డైలాగ్ బాగుంది

  • @BR-zi7yj
    @BR-zi7yj 5 років тому +73

    ఈ సినిమా కు నంది అవార్డు ఇవ్వాలి. వాస్తవానికి అద్దం పడుతుంది ఈ సినిమా.

  • @nagamani-xf5nb
    @nagamani-xf5nb 3 роки тому +16

    సూపర్ మూవీ కానీ లాస్ట్ లో వాళ్ళు ఫ్యామిలీ ని కలిసి ఉంటే బావుండేది

  • @kallurisubbu9694
    @kallurisubbu9694 3 роки тому +16

    నాది కామారెడ్డి.. జిల్లా నేను కూడ దుబాయ్ లో...ఉంటాను..ఇ సినిమా మన గల్ఫ్ అన్నాల కోసం తీశారు...ఇ సినిమా మన సమాజం..అందరూ చూస్తే..మా గల్ఫ్ అన్నాల.. బాధలు తెలుస్తాయి ..అన్నలు...జై ఎన్ ఆర్ ఐ.. పాలసీ...జై గల్ఫ్ జై తెలంగాణ... జై భారత్,

  • @govindrao1832
    @govindrao1832 3 роки тому +27

    Dimple is simply superb acted.. love it

  • @rajukkmrajukkm7093
    @rajukkmrajukkm7093 5 років тому +18

    సినిమ చాలా బాగుంది....... డైరెక్టర్ అన్న క్లైమాక్స్ లో edipincharu. కన్న తల్లి కన్న గొప్పది ఏం ఏముంది అన్న . మనం పుట్టిన గడ్డ కన్న గొప్పది ఎదిలేదు అని మరోసారి గుర్తుచేశారు

  • @saritagundemoni3263
    @saritagundemoni3263 4 роки тому +8

    A good message please dont leave our country .....india is the best place..dont belive everyone blindly...please guys after watching such movies please bw aware of it...awesome movie wid good message.....

  • @venkateshpuppala1507
    @venkateshpuppala1507 5 років тому +38

    I cried so much after watching this movie

  • @rameshsrimantula3836
    @rameshsrimantula3836 5 років тому +145

    దుబాయ్ అంటే డబ్బు దుబాయ్ అంటే ఎంజాయ్ దుబాయ్ అంటే ఇంకోకటి ఇంకొకటి అంటారు కాని ఇక్కడ నరకం చూస్తాం భయ్యా...

    • @reddysrinu5001
      @reddysrinu5001 4 роки тому

      Super baga screen play baga chesaaru bro kaani climax purthiga unte inka bagundu

    • @sravan967
      @sravan967 4 роки тому

      Yes

    • @rajubhukya1446
      @rajubhukya1446 3 роки тому

      Aunu anna

    • @narendershivaratri9917
      @narendershivaratri9917 3 роки тому

      Saudi arabia kanna ekkuva na bro

    • @chrspatels5867
      @chrspatels5867 3 роки тому +1

      నేను వచ్చి 5ఇయర్స్ అవుతుంది దుబాయ్

  • @viju0073
    @viju0073 5 років тому +16

    Heart touching every scenes 👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌

  • @govindrao1832
    @govindrao1832 3 роки тому +32

    Over all mind blowing realistic movie..Hats of to director n writer

  • @shashikanth_tadoori
    @shashikanth_tadoori 4 роки тому +16

    Nenu gulf lo 3+ years spend chesina i know hardships faced by workers and attitude of locals there luckily I was engineer so managed easily kani I saw lot of Indian workers under lot of strees infact i saw a women who must be a maid came to mall with owner ,her one eye was completely swollen she was indirectly asking for help kani nenu help cheyalaka poyna because of fear but that image of her is still in my mind though 4 years past

    • @abdulrazacksyed
      @abdulrazacksyed 3 роки тому +1

      you are an engineer isn't it, but looks like u cannot write a line without mistakes in english

    • @shashikanth_tadoori
      @shashikanth_tadoori 3 роки тому +5

      @@abdulrazacksyed Good you commented I tried to express my feelings if you don’t like it’s fine , there is a reason why I commented in both English and Telugu so that message is easy to understand to everyone .

    • @shashikanth_tadoori
      @shashikanth_tadoori 3 роки тому

      @@superkswetha8545 meru deniki akada velthunaru job searching aa leka pothey company nuncha

    • @shashikanth_tadoori
      @shashikanth_tadoori 3 роки тому

      @@superkswetha8545 ithay elak povadham manchidi akada

    • @shashikanth_tadoori
      @shashikanth_tadoori 3 роки тому

      Company nunchi 3 years onna 2015 to 2018

  • @macharlavivek7654
    @macharlavivek7654 Місяць тому +1

    సినిమా చాలా బాగుంది కానీ క్లైమాక్స్ లో వాళ్ళు వచ్చి తమ కుటుంబాలను కలిసి వుంటే బాగుండేది అనిపించింది జై హింద్ 🇮🇳

  • @kranthikumar3220
    @kranthikumar3220 5 років тому +92

    Great movie hatsoff director....
    Dont go gulf brothers.... Work only in our india..... Jai hindh

    • @PM-sm1eu
      @PM-sm1eu 5 років тому

      Excellent BT vallani champakapovalsindi....... anyway nu emi anukunnavo adi clear ga chupinchavu

    • @rajasekharchenna1273
      @rajasekharchenna1273 5 років тому +1

      I am having boloro laugage vehicle but recently announced pay for full life tax so how can i work in the place

    • @telugenaswasa352
      @telugenaswasa352 4 роки тому +1

      Kerala vaalu gulf lo baagane unaru ga . Miku enduku badha ga undi deni vala? Pls chepthe teluskuntanu

    • @kaleemshaik4706
      @kaleemshaik4706 2 роки тому

      @@telugenaswasa352 Kerala valu skills tho veltharu mana valu edo oka pani meeda velthunaru that's why ala jaruguthundi

    • @Attitudezero884
      @Attitudezero884 2 роки тому

      @@telugenaswasa352 Malayalam lo kuda kadima ani elanti cinema ne vachindi.

  • @lokspeedwheels9518
    @lokspeedwheels9518 5 років тому +45

    Good movie thanks for uploading , credited goes to director

  • @ajaykumaryammaji6862
    @ajaykumaryammaji6862 5 років тому +10

    Really feeling relax

  • @nsd3559
    @nsd3559 4 роки тому +11

    Real movie, my favorite & my heartaching movie

  • @srikanthnari5074
    @srikanthnari5074 Рік тому +2

    ఎక్సలెంట్ సినిమా ............టీయేటర్ లో ఎపుడు రిలీజ్ అయిందో మనకు తెల్వదు ........అసలు టీయేటర్ లో చూడాల్సిన సినిమా......డైరెక్టర్ సూపర్

  • @sathishnayak6849
    @sathishnayak6849 5 років тому +11

    Good feed back movie

  • @naanicreations6424
    @naanicreations6424 5 років тому +397

    మూవీ చాలా బాగుంది... గల్ఫ్ లో నిజంగా నే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ క్లైమాక్స్ ఎందుకు అలాగే తీశారు.....నాకు అస్సలు నచ్చలేదు...డైరెక్టర్ గారు...
    ఎలాగో అంతా ధైర్యంగా అక్కడి వరకు వచ్చారు..వాళ్ళు ఇండియా కి వచేసినట్లు, వల్ల ఫ్యామిలీ తో కలిసిమెలిసి ఉన్నట్లు ,జీవనాన్ని సాగిస్తున్నట్లు ,చూపిస్తే చాలా బాగుండేది...
    అని నా అభిప్రాయం. .......

  • @sivasri6448
    @sivasri6448 2 роки тому +2

    India government vallu చేతికి గాజులు వేసుకొని కూర్చుంటున్నారు అనుకుంట....
    Almost దుబాయ్ వాళ్ళు మన దేశాని రేప్ చేసినట్టే
    మన భారత దేశం ప్రాపంచాన్ని ఏలే రోజు రావాలి...
    జై భరత్

  • @dhanalakshmikodeti7599
    @dhanalakshmikodeti7599 5 років тому +10

    మన దేశంలో కష్టపడేవాళ్ళు వున్నా ఆ కష్టానికి తగిన జీతం లేకపోవడం వల్ల జీవనానికి సరిపోకనే కదూ పాపం ఎంతో మంది గల్ఫ్ వెళుతున్నారు యి మూవీలో చూపించినట్టుగా ఎవరికి అలాంటి పరిస్థితి రాకూడదు పాపం చూస్తుంటే చాలా బాధగా అనిపించింది
    మనదేశ దౌర్భాగ్యం ఏమిటంటే మనవాళ్లు వెళ్లి అక్కడ పనిచేయాల్సి వస్తుంది
    ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి

  • @therealleaderjagan6317
    @therealleaderjagan6317 5 років тому +5

    Excellent movie it's a best messaging story to who are seeking job in Arabian countries

  • @saikishorejenula
    @saikishorejenula 5 років тому +6

    Nice movie and nice message.....

  • @priscillakathi7979
    @priscillakathi7979 5 років тому +26

    We have to pray for those who are living in gulf with this kind of situation. Vallu elagola vala intiki reach ayite bagundedi...
    I'm so scared 😭 to see this film

  • @yesubattula9404
    @yesubattula9404 5 років тому +11

    Wonderful movie love this good message

  • @gudapatiraju7502
    @gudapatiraju7502 5 років тому +8

    Nice movie

  • @ganeshb7004
    @ganeshb7004 4 роки тому +7

    EXCELENT MOVIE

  • @joshipalaparthi1565
    @joshipalaparthi1565 2 роки тому +7

    ఇలాంటి మూవీస్ చూడగానే మనకు ఫాస్ట్ భయం

  • @ambatikirankumar7343
    @ambatikirankumar7343 5 років тому +5

    WHAT A GREAT MOVIE SIR

  • @ksslocaltv9781
    @ksslocaltv9781 5 років тому +106

    Climax నకళ్ళలోంచి నిల్లువచ్చాయ్😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @rajashekarcreats1424
    @rajashekarcreats1424 3 роки тому +3

    2021 cusi vallu like kottandi

  • @aneeshagollamandhala4558
    @aneeshagollamandhala4558 3 роки тому +2

    మా నన్న నాకు పెళ్లి చెసారు చెసుకున్నొడు మంచోడు కాక వదిలేసి పోయాడు.అమ్మ నాన్న ఇంట్లో ఉండాలి అనుకున్న చుట్టు పక్కల వాల్లు మాటల తొ బతక నియ్యరు కువైట్ vachanu. థైరాయిడ్ వచెసింధి భలహీనం ipoyanu ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఒక్క మార్గం ఎంచుకున్నాను. ఒక్క అబ్భై ని ఉంచుకున్నను .దిక్కు లేనోల్లు బజారు వల్లా లాగ భథకలి అంథే నా రాత

  • @RAM-sd1un
    @RAM-sd1un 4 роки тому +10

    ఈ కధ ని నేను సాక్షీసండే బుక్ లోనో ఈనాడుసండే బుక్ లోనో చదివాను నాకు బాగా గుర్తుంది.క్లైమాక్స్ అయితే సేం టూ సేం ..విజువల్ గా సినిమా చాల బాగా తీసారు.వాస్తవికతకి చాలా దగ్గరగా,అలాగే చాల రిచ్ గా తీసారు . మెజారిటీ అభిమానుల అభిప్రాయం ప్రకారం క్లైమాక్స్ అలా చేసి ఉండకూడదు.నవలల్లో కధలలో అలా రాసినా డైజెస్ట్ చేసుకోవచ్చు కాని విజువల్ రూపంలో అలా చూడలేం,ఎదో వెలితిగా బాధగా అనిపిస్తుంది..క్లైమాక్స్ సాడ్ ఎండింగ్ ఇవ్వకుండా ఉండి ఉంటె సినిమా పెద్ద హిట్ అయ్యేది ప్రేక్షకుడు రిలీఫ్ గా ఆనందంగా బయటకు వచ్చేవాడు..మొత్తమ్మీద ఈ ''గల్ఫ్'' ఒక మంచి ప్రయత్నం.

  • @daggadsairam1056
    @daggadsairam1056 3 роки тому +12

    న గల్ఫ్ అన్నలకి శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @govindrao1832
    @govindrao1832 3 роки тому +7

    All artists r doing osam work

  • @hafeezmd561
    @hafeezmd561 5 років тому +3

    Osome movie, salute for and peoples who left there familys and works for they familys.
    Ending is soo sad

  • @venkatakishorreddy3151
    @venkatakishorreddy3151 5 років тому +7

    nice movie its real

  • @rajrajashekarsiddharthraju3161
    @rajrajashekarsiddharthraju3161 5 років тому +17

    Super hit movie feel gud blockbuster

  • @vinod.g4269
    @vinod.g4269 5 років тому +35

    నేను గల్ఫ్ లోనే వున్నా
    అవమానంతో
    నిద్రలేమి తనంతో బంధాలకు సుఖాలకు దూరంగా భారంగా గడపుతున్నాం

    • @UshaRani-it9ho
      @UshaRani-it9ho 5 років тому +1

      Mari india vacheyandi

    • @ravicharangundluru9176
      @ravicharangundluru9176 4 роки тому +5

      వీలైనంత త్వరగా వచ్చెయ్యండి బ్రదర్!! మళ్లీ ఎప్పుడూ వెళ్లకండి. మన మాతృ దేశంలో మనకు ఉన్నంతలో ఆనందంగా బ్రతుకుదాం....

    • @krishnavenirachakonda4886
      @krishnavenirachakonda4886 3 роки тому

      బ్రో వచేయండి అక్కడ వుండొద్దు ఇక్కడ ఏ కూలి పనో చేసుకొని భతకావచ్చు వద్దు బ్రో వచేయండి క్షేమంగా రండి

    • @divyakollabathuladivyabang8651
      @divyakollabathuladivyabang8651 3 роки тому

      గల్ఫ్ అంటే నరకం నేను అనుభవించా

    • @peravalivaddeamrutha2383
      @peravalivaddeamrutha2383 2 роки тому

      @@divyakollabathuladivyabang8651 meeru malli India ela vachaaru akka ?!

  • @bajivali7193
    @bajivali7193 5 років тому +12

    my dear its similar but not all stories like this, so many positive stores is there

  • @Giridhar_Reddy143
    @Giridhar_Reddy143 Рік тому +4

    India has full freedom whole over the world...merra Bharat mahan...

  • @shaikhashim1601
    @shaikhashim1601 5 років тому +19

    Hi all I'm in live in kuwait before 1 year ఈ మూవీలో చూపించనట్టు ఇప్పుడు జరగటం లేదు ఎం చేస్తాం మనదేశంలో బతకడానికి ఉపాధి లేదు ఇక్కడ కష్టంమో నష్టమో అక్కడ ఇండియాలో కడుపు నిండా అన్నం తింటున్నారు

    • @talluridelhi5850
      @talluridelhi5850 5 років тому

      yes brother your words really good

    • @bashajilani3690
      @bashajilani3690 5 років тому

      Shaik Hashin yes bro iam in qatar ...

    • @prince70895
      @prince70895 5 років тому

      nice work al the best

    • @prince70895
      @prince70895 5 років тому

      educated people ki no pblm. oil and gas refinery lo ae operators kuda bagane untadi. no pblm saudi kudiga strict ante manaki set avadhu remaining all are gd

    • @baby.777
      @baby.777 5 років тому +1

      chinka raja ఇది ఒక పనికిమాలిన దేశం.......కన్న తల్లిని పుట్టిన దేశాన్ని ఒదిలి పరాయి దేశం వెళితే ఇలాగే వుంటుంది....bloody islamic countrys..... Love india...... Love you mom...🇮🇮🇮🇮🇮......... ,,

  • @Rk-hj9zs
    @Rk-hj9zs 5 років тому +1

    Really great thought.......lov this movie......climax chala badha karanga vndhy.........😍😍😍😍😍😚😚😚😚👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍

  • @yallabupalreddy2248
    @yallabupalreddy2248 5 років тому +1

    heart touching movie superb

  • @Mohiuddin-su2mp
    @Mohiuddin-su2mp 5 років тому +3

    Heart Touching Movie Excellent & Truth Message to People who are preparing to go Gulf for life....

  • @rtflovekumar3895
    @rtflovekumar3895 4 роки тому +9

    Heart💜❤ touching movie 😭😭😭

  • @rajumunjala6979
    @rajumunjala6979 9 місяців тому +1

    నేను గల్ఫ్ లో పనిచేస్తున్నాను...ఇక్కడ పనిచేసే వారి బాధలు,కష్టాలు గల్ఫ్ మూవీ ద్వారా ఉన్నది ఉన్నట్లుగా చూపించారు...గల్ఫ్ టీం అందరికీ ధన్యవాదాలు...🙏
    యువత మీరు వీలు అయినంత వరకు విదేశాలు,గల్ఫ్ దేశాలు వెళ్లే పరిస్థితి రాకుండా మంచి ఉద్యోగం లేదా వ్యాపారం లో సెటిల్ కావాలని కోరుటకుంటున్నాను...జై భారత్🇮🇳

  • @prince70895
    @prince70895 5 років тому +1

    nice heart touching movie...pathemari malayalam full movie this also gd movie about gulf and family relation ship by mammotty

  • @praveenchintala4073
    @praveenchintala4073 3 роки тому +3

    నా మిత్రులు కొంతమంది దుబాయ్ లో ఉంటారు..
    మరికొందరు మా ఊళ్ళో ఉంటారు. ఇక్కడ ఊరు ఫ్రెండ్స్. అమ్మ నాన్న అందరిని విడిచిపెట్టి వెళ్లడం ఇష్టం లేక దుబాయ్ వెళ్ళలేదు...ఈ సినిమా చూసాక అస్సలు వెల్లలనిపిస్తలేదు

  • @ashoknayakashok9683
    @ashoknayakashok9683 5 років тому +1

    Excellent story......superb movie.....

  • @Ganeshanna4124
    @Ganeshanna4124 5 років тому +2

    Very heart touching movie

  • @santhoshbocha9426
    @santhoshbocha9426 5 років тому +3

    super film

  • @navyarongali8543
    @navyarongali8543 5 років тому +3

    Super movie

  • @rukkubaby4819
    @rukkubaby4819 2 роки тому +2

    Nijam chepali ante mana india lo unantha freedom akada undadhu.....

  • @gouthamyadavgoutham6151
    @gouthamyadavgoutham6151 5 років тому +2

    Osam movie never see this type of movies osam 😔 😔 😔 😔

  • @bollurajesh470
    @bollurajesh470 5 років тому +7

    good move

  • @srikanthyadav9073
    @srikanthyadav9073 5 років тому +142

    క్లయిమాక్స్ లో వాళ్లు ఇండియా కి వెళ్లి ఉండి వాల కుటుంబాన్ని కలిసిఉంటే బాగుండేది డైరెక్టర్ తప్పు చేసాడు

  • @snehaswaroop4289
    @snehaswaroop4289 5 років тому +3

    Sunilkumar reddy garu is a Indian best DIRECTOR

  • @manchalaprashanth9275
    @manchalaprashanth9275 3 роки тому +2

    ఎప్పుడైతే మనకు బోర్డింగ్ పాస్ పడుతుందో అప్పుడే మనం జైలు పాలవుతారు ఇక్కడ చాలా బాధలు అనుభవిస్తూ ఉంటారు ఇక్కడ చేతినిండా డబ్బు తప్ప మనశ్శాంతి లేదు ఇక్కడ బాధలు ఇండియాలో వాళ్లు కూడా అర్థం చేసుకోలేరు నీ కెమెరా గల్ఫ్ కెళ్ళావా అంటారు ఇక్కడ ఎన్ని రా నిద్రలేని రాత్రులు గడిపిన మాకే తెలుసు😭😭

  • @rockstardarling117
    @rockstardarling117 5 років тому +32

    I love india

  • @actforfun6805
    @actforfun6805 4 роки тому +24

    Who is after "jarra jarra "item song from valmiki movie
    Like here for Dimple

  • @ganeshbabu5069
    @ganeshbabu5069 5 років тому +1

    Good movie bro
    Good information
    Beautiful storie

  • @junnuvenny...6086
    @junnuvenny...6086 2 роки тому +1

    Who is watching... Only for dimple...

  • @mastimaja9045
    @mastimaja9045 6 років тому +7

    nice movie really

  • @nookeshk1784
    @nookeshk1784 2 роки тому +4

    అక్కడి building లు ఇండియా వాల్లవే, పని చేసి కట్టేది ఇండియా వాళ్ళే. అదే ఇండియా లో కట్టనివ్వరు, బతక నివ్వరు. ఉదాహరణకు అమరావతి.

  • @KishoreB4U
    @KishoreB4U 5 років тому +1

    Bratukulanu chalabaga chupincharu... Hrudayalni touch chesai... Elantivi inka tiyandi... Thx director and producer and team

  • @pardhusagar3034
    @pardhusagar3034 5 років тому

    Superb movie heart touchingly

  • @djvsdjcompetition5252
    @djvsdjcompetition5252 5 років тому +13

    This is 💯 % true movie
    I'm working in Dubai 15 years from

    • @sravanthik8330
      @sravanthik8330 5 років тому +1

      @@polidasushyamala1314 ....andhuku niku avasarama vaadu nachindaa.....mii lanti chettha aadavalla vallanea.....abbayielaku ammayiela pyna unna manchi intention dobbuthundhi😯😯😯

    • @polidasushyamala1314
      @polidasushyamala1314 5 років тому

      @@sravanthik8330 Sir msgs tho pakka vallu ne happy ga unchakapoyanna pravaladhu kane pls hut chyadhu kna sir have a nice gud year & have a nice days gud bye sorry sir

  • @mubarakstylish8530
    @mubarakstylish8530 4 роки тому +7

    Super movie good concept but ending is very so sad,,😭😭😭

  • @bkvnagireddy7816
    @bkvnagireddy7816 5 років тому +1

    good movie....based on real incidents...

  • @rojaroja6837
    @rojaroja6837 5 років тому

    Super movie good consapet

  • @ramlakshman9871
    @ramlakshman9871 3 роки тому +6

    హార్ట్ టచ్‌ చేసీ0దీ అన్న సీనీమ

  • @ranjithcheruku1074
    @ranjithcheruku1074 5 років тому +20

    Don’t spoil ur mood by seeing this sad movie

  • @sudhirkumarchilla9814
    @sudhirkumarchilla9814 3 роки тому

    Superb movie with real life incidents

  • @janardhan5906
    @janardhan5906 5 років тому +1

    Na life lo intha heart touching movie eppudu chudaledhu outstanding real life movie

  • @raheemtalwartarak9045
    @raheemtalwartarak9045 Рік тому +4

    Naa dhesham dhorala rajyam yeluthundhi andhuke maku eee brathuku deruvu kosam vellalsina paristhiti 🇮🇳🙏😭😭😭😭

  • @kranthibolle3320
    @kranthibolle3320 5 років тому +10

    Super film I am crying in last scene

  • @vijay777666
    @vijay777666 5 років тому +2

    Good movie

  • @seshabrhmareddysure1465
    @seshabrhmareddysure1465 5 років тому +1

    Awesome movie super super super But ending is very emotional.....

  • @nanimangena3214
    @nanimangena3214 4 роки тому +11

    నేను దుబాయ్ లో ఉంటా అందరి హరిబాబులు‌ అలా ఉండారు మా హరిబాబు చాలా మంచివాడు

    • @divyakollabathuladivyabang8651
      @divyakollabathuladivyabang8651 3 роки тому

      నేను దుబాయ్ నుండి ఇండియాకి వచ్చేసా థాంగాడ్

  • @regalladevayani1088
    @regalladevayani1088 5 років тому +4

    It is the best movie.. I request all the indians to stay as an Indian until our last breath. Don't go to abroad and don't lose our lifes.. we born in India and v should also die as an Indian.. every year many Indians are going abroad like Arab.. but only few of them are returning to India.. many of our Indians are having like slaves for abroad people this is just bcz they are taking our passports.. so plz don't go to such places. V have a btr life in India.. live in India and lead a hpy lfe.. jai bharath

  • @rajeshraja9592
    @rajeshraja9592 3 роки тому +2

    Real gaa jarigindhi story Dubai looo edhi Movie exlent gaaa tesaru sir meru hatt off all team Sooo Nice all acting super

  • @lalithavinay5915
    @lalithavinay5915 5 років тому +1

    Super movie....

  • @narayanappagarimaruthi2992
    @narayanappagarimaruthi2992 2 роки тому +3

    Clamaix I cannot stop my tears 😭😭😭 bro because of iam in Dubai now

  • @ramsaparam3590
    @ramsaparam3590 5 років тому +4

    good movie