ప్రపంచం మొత్తానికి అన్నం పెడుతున్న దేశం | How Farmers Are Growing More Food with Less Resources!

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • #telugufacts
    ప్రపంచం మొత్తానికి అన్నం పెడుతున్న దేశం | How Farmers Are Growing More Food with Less Resources!
    farmers,farmer in developing countries,farmer,farmers in india,these farmers are,ago these farmers,developing country (literature subject),failed harvests in poor countries,food in developing countries,farmers are trying,how do farmers grow food,young farmers,agrarian country,scientists in the netherlands,+natural resources,growing food,farmer training india,no farmers no food,biking in the netherlands,cycling in the netherlands,farmers are geniuses
    #factsintelugu #facts #truefacts

КОМЕНТАРІ • 66

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 5 днів тому +11

    ప్రపంచంలో ఏ దేశంలో లేని సారవంతమైన నేల భారత దేశంలో వుంది. మన దేశం వ్యవసాయిక దేశం కాని ఆహార ఉత్పత్తి లో చాలా దేశాలకన్నా వెనుకబడి వున్నాం.దానికి కారణం అధికారంలో వున్న పాలకుల వైఫల్యం.

  • @sbharshasbharsha864
    @sbharshasbharsha864 7 днів тому +24

    నెదర్లాండ్ వాళ్ళు తోపులు ఏమి కాదు అక్కడ వాళ్ళు టెక్నాలజీ బాగా యూస్ చేసి పంటలు పండిస్తున్నారు మనదేశంలో అగ్రికల్చర్ టెక్నాలజీ డెవలప్ కావాలి

  • @MadhavJK
    @MadhavJK 5 днів тому +9

    నా దేశం వ్యవసాయాధారిత దేశమైనా ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తుల కన్నా, మతోన్మాద ఉత్పత్తులదే అగ్ర స్థానం. అందులో మనం విశ్వ గురువులం. అది నాకు గర్వ కారణం.

    • @revurmadangopal9403
      @revurmadangopal9403 5 днів тому +2

      అవును నిజమే,రైల్ పట్టాలపై రాళ్లు పెట్టడం,దేశ ద్రోహులను సమర్థించడం , పవిత్రంగా భావించే ప్రసాదం లో ........... కలపటం ఇవన్నీ ఏమి చర్యలంటారు.మత ఉన్మాద చర్య లే.

    • @MadhavJK
      @MadhavJK 5 днів тому

      @@revurmadangopal9403 మతాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకునే వాడు దుర్మార్గుడు. చేతకాని వాడే సమాజంలో మతం మందు ఎక్కిస్తాడు.

  • @pattabhiramarao728
    @pattabhiramarao728 6 днів тому +5

    రాజకీయ ప్రతినిధులకు ప్రజలకు మధ్య సయోధ్య తక్కువ. ప్రజలకు ఏమి కావాలో అడగడం వుండదు. నాయకులే ప్రజలకు ఏమి కావాలో నిర్ణయిస్తారు. పోనీ అదేమన్నా ప్రజల వ్యక్తిగత సామాజిక శాస్వత ప్రయోజనాలు వుంటాయా అంటే ఆ పూటకు పనికొచ్చే తాయిలాలే తప్ప మరేమీ వుండవు. అవగాహనతో ముందుకు పోయే నాయకులకు బహిరంగంగా మద్దతు ఇస్తే ప్రయోజనం వుంటుంది కానీ సీక్రేసి నాయకులూ అంతే ప్రజలు గెలిపిస్తే మంచి చేద్దాం లేదంటే వూరుకుందాం అనుకోరు. గెలుపు కోసం ప్రజలకు ఒకరికి మించి మరొకరు ఓటుకు నోటు రేటు పెంచుకుంటూ పోతారు. ప్రజలు కూడా ఈ విధానానికి ప్రాధాన్యత ఇవ్వడం. అందుకే ఈ దేశం నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. అయితే ఇప్పుడిపుడే మార్పు వస్తుంది.

  • @MARKANDEYASARMANagabhatla
    @MARKANDEYASARMANagabhatla 8 днів тому +6

    Salute to Netherlands. Indian agriculturist and agr.scientists should learn techniques them. Useful vedio .expecting good vedios in future. Thanks brother.

  • @rkraop7512
    @rkraop7512 5 днів тому +2

    THE PEOPLE OF THE COUNTRY MAY BE HARD WORKING, LOYAL, TRUE ONES WHEREAS OURS IS HARDLY WORKERS, RECOMMENDED, LAZY. FELLOWS, RECOMMENDED AND NOMINATED POSITIONS.

  • @sivajimuddala5488
    @sivajimuddala5488 5 днів тому +1

    140 కోట్ల జనాభాకు 1.70 కోట్ల జబాకి పొలికేంటి

  • @SikhaPrabhudas
    @SikhaPrabhudas 7 днів тому +4

    Oka Lakshya samvatsaralu koda India develop avadhu

  • @tansenchowdary8155
    @tansenchowdary8155 6 днів тому +3

    Very good useful information

  • @prashantkantimahanthi8472
    @prashantkantimahanthi8472 6 днів тому +2

    Mann s
    Desham Loni kalti Leni food aamte chaalu

  • @nagasiddhanti1982
    @nagasiddhanti1982 4 дні тому +1

    ఇండియా పెట్టదు...
    కానీ భారత్ పెడుతుంది....
    ఇది భారత దేశం..

    • @imransk1623
      @imransk1623 7 годин тому

      India enti Bharat enti bjp 🐕

  • @jayaprakashnarayanaraobend4388

    Cold storage s, vans ప్రభుత్వం ద్రుష్టి పెట్టాలి

  • @shankarjakkula4805
    @shankarjakkula4805 7 днів тому +2

    మరి ఇండియా పరిస్థితి ఏంది మరి ఇండియాకు చిన్న దేశం ప్రపంచానికి ఎలా అందిస్తుంది

  • @shankarjakkula4805
    @shankarjakkula4805 7 днів тому +7

    ప్రపంచానికి ఫుడ్ అందించే దేశం ఒక ఇండియా ని మీ న్యూస్ అంతా ఫేక్

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 6 днів тому +1

    140 Kotla mandi Bharat janabha...enno aatankalni adhika mistundi Bharat nilabada galigindi.. Netherland Chinna desaniki Bharat ki polikenti.....

  • @apparaodasari2453
    @apparaodasari2453 5 днів тому

    అక్కడ....drugs చట్ట బద్దం.

  • @pratapreddy653
    @pratapreddy653 7 днів тому +2

    ఫేక్ న్యూస్.

  • @subramaniyamraobasuthkar5157
    @subramaniyamraobasuthkar5157 6 днів тому +1

    Fake news dont mislead

  • @SrinivasNekkanti-k9v
    @SrinivasNekkanti-k9v 6 днів тому +1

    వెదవ ఛానల్...ఇండియా లో పంటలు లేవా..నువ్వు ఆ దేశం అన్నం తింటున్నావా..

  • @m38926
    @m38926 5 днів тому +10

    మేరా భారత్ మహాన్ నా దేశం లో రైతులకు కావాల్సిన యంత్రాలు అందుబాటులో ఉంటె భరత దేశం టాప్ పొజిషన్ లో ఉంటుంది.

  • @ksreddy115
    @ksreddy115 7 днів тому +16

    ఇండియా ని చిన్నగా చేసి మాట్లాడకండి , ఇండియా లో జనాభా 140 కోట్లు, వీరందరికీ అందించిన తర్వాత ఫుడ్ గ్రెయిన్స్ ఎగుమతి చేయాలి. నెదర్లాండ్స్ జనాభా ఎంత, 1.23 కోట్లు , ఈ లెక్కన మీరే లెక్కించండి.

  • @lutherpaulpadamutham
    @lutherpaulpadamutham 7 днів тому +58

    ❤️Netherlands మాదిరిగా కెమికల్ ఫుడ్ ని ప్రపంచానికి రోగాలను exports చేయటంలో నా ఇండియా మొదటి స్థానం లో ఉండక పోవచ్చు గాక... కానీ రోగాలు లేని ఆర్గానిక్ ఫుడ్ ని ఉత్పత్తి చెయ్యటం లో ఇండియా నే మొదటి స్థానం లో ఉంది... మాకు రోగాల కెమికల్ ఫుడ్ వద్దు మహా ప్రభో 🙏

    • @bhagat7927
      @bhagat7927 6 днів тому +2

      Correct sir, chemicals తినటానికంటే ఆర్గానిక్స్ తినటానికి మంచిది.

    • @harimani13
      @harimani13 5 днів тому

    • @imransk1623
      @imransk1623 7 годин тому

      Are puka Mari India lo cancer Ela perugutundi

  • @satyasatya1204
    @satyasatya1204 8 днів тому +23

    , లంచాల దేశం ఇలాంటి వ్యవసాయం రాదు

  • @VRamakrishna-ou2gk
    @VRamakrishna-ou2gk 5 днів тому +3

    మన దేశంలో అగ్రికల్చర్ డెవలప్ అవ్వాలి అంటే సోమరితనం పోవాలి ప్రభుత్వం ఇచ్చే జగన్ మీద ఆధారపడకుండా ఉన్న భూమిని దున్నుకొని వ్యవసాయ ధరుడు గా ముందుకు వెళ్లాలి వేల ఎకరాల భూములు ఉన్నాయి కానీ పంట పండించే వ్యక్తులు లేరు సోమరిపోతులు ఎక్కువగా ఉన్నారు నా దేశంలో
    ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి రైతుని సపోర్ట్ చేసే ఏ గవర్నమెంట్ కూడా లేదు
    ఎప్పుడు చూసినా రైతు ఆకలి చావులే వాడికి పండించిన పంట కి తగ్గట్టుగా గిట్టుబాటు ధర కూడా లేదు
    సందర్భం వస్తే టమాటా రేటు రెండు రూపాయలు అయిపోతుంది
    పసుపు రేట్ అయితే 20 రూపాయలు కూడా పడిపోయే అవకాశం ఉంది
    ఇలా ఉంది నా దేశంలో
    రైతుకు ప్రభుత్వం సహాయం చేసే రాయితీలు విషయంలో కూడా అన్యాయం అక్రమమే జరుగుతుంది అలాంటప్పుడు ఈ దేశం ఎలా అగ్రికల్చర్ విషయంలో ముందుకు పోయేది జై భీమ్

  • @bodigekishorekumar2148
    @bodigekishorekumar2148 6 днів тому +4

    ఫస్ట్ ఇండియా లో రైల్వే ప్రమాదల నుండి ప్రజలను రక్షించు తరువాత పెద్దన్న పాత్ర పోషిద్దువు గాని.

    • @tirupatireddymunugala6941
      @tirupatireddymunugala6941 4 дні тому +1

      రైల్వే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో ఫస్ట్ తెలుసుకో

    • @revurmadangopal9403
      @revurmadangopal9403 3 дні тому +1

      @@tirupatireddymunugala6941 మానవ తప్పిదాలే 85% నుంచి 90% వరకు ఉన్నాయి.
      ఇందులో ట్రాక్ పై రాళ్లు ,ఇనుప గర్డర్స్ పెట్టి దుర్మార్గ చర్యలకు పాల్పడే వాళ్ళు, ట్రాక్ లైన్ లు మార్చకుండా ఎదురు ఎదురు గా వచ్చి ఢీ కొట్టేలాగా చేసే ద్రోహులు ఉంటే ఏమి శిక్ష లు వేస్తున్నారు? న్యాయస్థానాలు కఠినమైన ఇంకొకరు ఊహించ నంత శిక్ష లు వేస్తే భయం ఉంటుంది .
      కామెంట్ చేసే వారికి అన్ని తెలిసి తెలియ నట్టు వ్రాస్తే ఇలాంటి ఏమంటారు.

    • @revurmadangopal9403
      @revurmadangopal9403 3 дні тому +1

      ఇది బొడిగే కిశోర్ కుమార్ గారి కామెంట్ కు

  • @hareshk5406
    @hareshk5406 5 днів тому +2

    బాగా చెప్పావ్ బ్రదర్ వీళ్ళకి ఇండియా లో పంటలు కనపడవు

  • @jaya7232
    @jaya7232 6 днів тому +3

    Mananayakulaku abhivrudhi mukyam kadhu commission s mukyam.aavidhanga agriculture abhivrudhichendhalante ,eedhesam malli aavirbhavinchali.

  • @businessopportunities1262
    @businessopportunities1262 5 днів тому +1

    India is also producing more food but domestic consumption is also more. Indian farmers are facing lack of finance,technical advice, marketing support, storage facilities, logistics. Western farmers are getting more subsidy than indian farmers.

  • @NageswararaoGemmeli
    @NageswararaoGemmeli 7 днів тому +9

    రైతే రాజు సెల్యూట్...

  • @ReddiKwt
    @ReddiKwt 5 днів тому +1

    Ma village lo farmer s,soo many don't farming
    Depends on Kuwait

  • @ramanujamreddychalamalla4708
    @ramanujamreddychalamalla4708 7 днів тому +2

    Who are you mathaji you don't know anything

  • @wihithakamepalli298
    @wihithakamepalli298 5 днів тому +1

    ఫేక్ న్యూస్

  • @RamireddyRamireddy-i1n
    @RamireddyRamireddy-i1n 6 днів тому +1

    Netherlands lo food viluva telusukunnaru and akkada agriculture ku viluva echaru mana India lo agriculture ante chinna chupu chustunnaru and farmers somarulu ayyaru. Farmers ku marriage avvadame kastamu ga vunddi

  • @srinivasmamidi4234
    @srinivasmamidi4234 7 днів тому +2

    👍👍rythe roju netherland

  • @srinumogiligunta2534
    @srinumogiligunta2534 7 днів тому +3

    Super👍

  • @balaramk1115
    @balaramk1115 3 дні тому

    మిగిలిన దేశాలన్నీ పంటలు పండించడం ఆపేయండి.. నెదర్స్ లాండ్ మనకు అన్నం పెడుతుంది 😂😂😂

  • @pittalanagarajumudhiraj1051
    @pittalanagarajumudhiraj1051 4 дні тому +8

    ప్రపంచాన్ని అన్నం పెట్టేదే భారతదేశం మన కర్మ ఏందంటే మీలాంటి వాళ్లు మా భారతదేశంలో పుట్టటం జైహింద్ జై భారత్ భారత్ మాతాకీ జై 🚩

  • @vijaybhasker9478
    @vijaybhasker9478 7 днів тому +1

    జనాబ నియంత్రన లేదు.

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 7 днів тому +3

    జై కిసాన్ రైతే రాజు మాటల్లో తప్ప వాస్తవంగా అలా లేకపోవడం మరో విషయం కష్ట పడ్డ రైతులకు ఆధునిక టెక్నాలజీ అందుబాటులో లేదు మార్కెటింగ్ వ్యవస్థ ఏసి గోదాములు రవాణా బ్యాంకింగ్ వాతావరణ వ్యవసాయ పరిశోధనా సంస్థలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లు అందుబాటులో ఉంటే ప్రపంచ దేశాలకు అన్నం పెట్టడంలో అగ్ర దేశం అవుతుంది భారత రైతు కరోనా సమయం లో ఆకలి చావులు లేకుండా అందరికీ అన్నం పెట్టిన మసదేశ రైతులకు పాదాభివందనాలు

  • @hareshk5406
    @hareshk5406 5 днів тому

    Baga cheppava brother.. Tinedi emo india food cheppedivemo soollu

  • @ramuluurugonda8925
    @ramuluurugonda8925 6 днів тому +2

    India isgreat

  • @apnedoctorswayambano5482
    @apnedoctorswayambano5482 7 днів тому +1

    Supper video aa missing trasport kavali Ela techukovali aaparikaralu video pettandi

  • @parmeshwarp2613
    @parmeshwarp2613 4 дні тому

    Maana desha nayaku swartha parulu anduke ekkada Netherland wevasayamu cheyalemu

  • @pra7640
    @pra7640 6 днів тому +1

    Compare the food exporys of India

  • @pentakotanookaraju3170
    @pentakotanookaraju3170 День тому

    Follow the Netherlands for more cultivation

  • @satyanarayanap-ir8bc
    @satyanarayanap-ir8bc 3 дні тому

    Very good information, thank you.

  • @srinivasmamidi4234
    @srinivasmamidi4234 7 днів тому +1

    👍Rythe raju Netherland

  • @sathireddy2641
    @sathireddy2641 4 дні тому

    Indian lo radu Indian ki maatam picchi yundi

  • @VijayakumariPodapati
    @VijayakumariPodapati 2 дні тому

    Israel

  • @R.Shiromani
    @R.Shiromani 4 дні тому +1

    సూపర్ నెథర్లాండ్స్ 👍