КОМЕНТАРІ •

  • @anithavolunter2929
    @anithavolunter2929 3 роки тому +301

    Super song 🎶

  • @SwethaOfficial
    @SwethaOfficial 8 місяців тому +6

    ఎంత మంచి పాట... నా శివయ్య అందరినీ చల్లగా చూడయ్యా😢🙏🙏🔱🔱💐🌸
    ఎంత చక్కని పదాలు ఉన్నాయి ఈ పాటలో,,.... సింగర్ ,, రైటర్ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు..... మంచి పాట అందించారు 🙏🙏🙏🙏🙏🔱🔱🔱🔱🌸🌸🌸🌸

  • @suvarnachalla4958
    @suvarnachalla4958 Рік тому +7

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @RameshRamesh-kw5fv
    @RameshRamesh-kw5fv Рік тому +6

    Om namahshivaya Maru janma raakunda chudavayya paremeswara 🙏🙏🙏🌼🌼🌼🌺🌺🌺🌹🌹🌹🌸🌸🌸🏵️🏵️🏵️🌻🌻🌻💐💐💐

  • @devivalavala2357
    @devivalavala2357 2 роки тому +14

    ఎవరికీ ఎవరియ్య ఈశ్వర్ నాకు నువ్వు ఉంటే చాలు అయ్యా ఈశ్వర్ ❤️❤️❤️
    🙏💞💞🙏🙏🙏🙏💞🌷🌷

  • @maggimanasareddy9354
    @maggimanasareddy9354 Рік тому +52

    సాంగ్ చాలా బాగుంటుంది ఈ సాంగ్ వింటే మనసుకుప్రశాంతంగా. ఉంటుంది ఓం నమశ్శివా 🙏🙏🙏

  • @venugopalrao2509
    @venugopalrao2509 2 роки тому +95

    ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా
    ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా
    మరు జన్మ రాకుండా చూడరా
    నీ దయ ఉంటె చాలయ హరహర
    నీ దయ ఉంటె చాలురా ఈశ్వరా
    నీ దయ ఉంటె చాలు పరమేశ్వరా
    ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా
    ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా
    ఈ కనులు తెరవగా జననం
    ఈ కనులు మూస్తేనే మరణం
    ఈ కనులు తెరవగా జననం
    ఈ కనులు మూస్తేనే మరణం
    రెప్పపాటయ్య ఈ జీవనం
    విధి మార్చ తరమా బ్రహ్మకైనా
    పరమేశ్వరా... ఆ ఆ.. ఆ ఆ.. ఆ ఆ
    పరమేశ్వరా...కరుణించ రావా
    హర హరా మహాదేవ శంభో శంకర
    హర హరా మహాదేవ శంభో శంకర
    నేను నేననే అహము
    నాది నాదనే స్వార్ధం
    నేను నేననే అహము
    నాది నాదనే స్వార్ధం
    కలుషితంబయ్యె ఈ జీవితం
    ఇక చాలునయ్య ఈ నాటకం
    లయకారకా ..ఆ ఆ. ..ఆ ఆ..ఆ ఆ..
    లయకారక ఇక చాలిక
    అర్ధనారీశ్వర గౌరీశంకర
    అర్ధనారీశ్వర గౌరీశంకర
    ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా
    ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా
    ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా
    ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా
    మరు జన్మ రాకుండా చూడరా
    నీ దయ ఉంటె చాలయ హరహర
    నీ దయ ఉంటె చాలురా ఈశ్వరా
    నీ దయ ఉంటె చాలు పరమేశ్వరా
    🙏🙏🙏🙏🙏

  • @priyankam6672
    @priyankam6672 Рік тому +12

    ఓం నమః శివాయ 🙏🙏🙏 శివాయ ఇప్పుడు నేను కొరినది ఏమి లేదు స్వామి .. నాకు ఇప్పుడు ఇ క్షణం నాకు చావు ఇవ్వు స్వామి .. నాకు బతకాలని లేదు స్వామి .. please స్వామి నాకు చావు ఇవ్వు తండ్రి అదే నిన్ను కొరికునెది స్వామి 😭😭😭😭🙏🙏🙏🙏

  • @nadiseshareddy6530
    @nadiseshareddy6530 Рік тому +7

    ఓపిక వున్నంత వరకు కాదు ప్రాణం ఉన్నంత వరకు నీ నామం వదలను
    ప్రతి సోమవారం నిన్ను దర్శించుకొనకుండ వుండను శివయ్య,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢

  • @pgangadharyadav5491
    @pgangadharyadav5491 2 роки тому +28

    శ్రీ ఓం నమశ్శివాయ శివాయ నమః హర హర మహాదేవ శంభో శంకర గంగాధరాయ త్రినేత్రయ రుద్రనేత్రయ నమో నమః హర హర హర హర మహాదేవ శంభో శంకర

  • @RameshRamesh-kw5fv
    @RameshRamesh-kw5fv Рік тому +6

    My favourite love my song Om namahshivaya Maru janma raakunda chudavayya paremeswara 🙏🙏🙏🌻🌻🌻

  • @revathisumala6573
    @revathisumala6573 2 роки тому +42

    నాకు చాలా ఇష్టం ఈ song ❤️❤️❤️❤️🙏❤️🙏

  • @brameshmaniteja9442
    @brameshmaniteja9442 2 роки тому +7

    E songlo life totally kanipichindhi. Om namashivaya. 3.song super👍👍👍song padinavalaki thanks🙏🌹.

  • @bunnybhagi9160
    @bunnybhagi9160 10 місяців тому +2

    Om namah shivaya na kutunbam bagundali swamy ye apadha rakunda chudayya 🙏😭🙏😭🙏🙏 na bhartha nakosame brathikela cheyyi thandri 🙏🙏🙏🙏🙏

  • @RameshRamesh-kw5fv
    @RameshRamesh-kw5fv Рік тому +3

    Om namahshivaya Maru janma raakunda chudavayya paremeswara 🙏🙏🙏🌻🌻🌻

  • @h.kodandaramuduh.kodandara458
    @h.kodandaramuduh.kodandara458 2 роки тому +4

    Parameswara ee prapancham lo unna prathi okka jeeva kotini karuninchi kapadu Swami

  • @rajeshwarikodurupaka3225
    @rajeshwarikodurupaka3225 2 роки тому +14

    సింగర్ చాలా బాగా పాడారు. కృతజ్ఞతలు.

  • @hvgjjbhvgjjb6435
    @hvgjjbhvgjjb6435 9 місяців тому +3

    Om namah shivaya 🙏🙏🙏 . Samashya srishti ke desh ke logo par aur duniya ke desh ke logo par sada ni daya unte chalu . 🙏🙏🙏

  • @rapelliramesh2656
    @rapelliramesh2656 2 роки тому +8

    బ్యూటిఫుల్ సాంగ్. ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉👍👍👍👍💯💯💯💯👍👍👍👍🙏🙏🙏🙏🙏

  • @rapelliramesh2656
    @rapelliramesh2656 2 роки тому +24

    ఓం నమః శివాయ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉💯💯💯💯💯💯👍👍👍👍👍👍👍

  • @bhukyamohan5742
    @bhukyamohan5742 2 роки тому +54

    నా ఈ జన్మ శివుని కి ankitham ఓం నమః శివాయ్

  • @suryam5371
    @suryam5371 2 роки тому +110

    నీ దయ ఉండాలి ఎవరు లేని అనదులకు ఈశ్వర...
    అకలి కడుపులకు అన్నం పేట్టు ఈశ్వర.
    అకలి కడుపులు నింపే వాళ్ళ కు తోడుగా ఉండు ఈశ్వర.
    శోంభో శంకరా...

  • @bodadevendernaikthatyaboda7106
    @bodadevendernaikthatyaboda7106 2 роки тому +74

    నా తల్లిదండ్రులు శివుని నమ్మితే అన్ని ఆయనే చూసుకుంటారు ఓం నమః శివయ్య

  • @pasumarthivaraprasad1648
    @pasumarthivaraprasad1648 Рік тому +22

    మరుజన్మ ఉండకుండా చూడు స్వామి ఈశ్వర 🙏🙏🙏

  • @ramumangala5559
    @ramumangala5559 2 роки тому +2

    Omnamasivaya.thandri.eswara.nivenapranam.nivethandri.nivethali.niveguruvu.omnamasivaya.omnamasivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pandumudhiraj4564
    @pandumudhiraj4564 Рік тому +9

    ఈ పాటకు సంగీతం అందించిన వారు
    శివసన్నిది చేరేందుకు మార్గాన్ని పరవగా
    గాత్రం చేసిన వారు శివునిలో లీనమయ్యేందుకు ఆత్మసంతృప్తిగా యాత్ర చేసినట్లుగా ఉంది అనుభూతి
    పాట రాసిన వారికి పాదాభివందనాలు

  • @pasumarthivaraprasad1648
    @pasumarthivaraprasad1648 Рік тому +32

    ఓపిక ఉన్నంతవరకు కాదు ఈ భూమి మీద ఉన్నంతవరకు శివనామస్మరణ నా ధ్యేయం 🙏🙏🙏

  • @SuhasiniBai
    @SuhasiniBai Місяць тому +1

    మంచి సాంగ్స్ అన్న సీవయా అందరికీ చాలగ చుస్తడూ నమో సీవయా

  • @anitha4645
    @anitha4645 2 роки тому +38

    శివయ్య ఎవరిని నమ్మకంతో ఊహించు కుంటే వారే కోలుకోలేని దెబ్బ కొడతారు

  • @alleravi1494
    @alleravi1494 Рік тому +3

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ🔱🔱🔱🔱🔱🙏🙏🙏🙏🙏 🌸🌺🌻🌹🌷🌼💐🍏🍊🍎🍐🍇🍋🍈🍓🍌🌾🙏🙏🙏🙏🙏🔔🔔🔔🔔🔔🥥🥥🥥🥥🥥👏👏👏👏👏

  • @a.v.ramana7094
    @a.v.ramana7094 2 роки тому +46

    నాకు ఇష్టమైన పరమాత్మ దేవుడు శివుడు మమ్మల్ని కాపాడు తండ్రి ఓం నమశ్శివాయ 💐💐💐🏵️🏵️🌺🌺🌻🌹💐🌹💐🌹🥥🍇🍎🥭💐🌹💐🌹🙏🙏🙏

  • @pasumarthivaraprasad1648
    @pasumarthivaraprasad1648 Рік тому +104

    మళ్లీ జన్మ ఉండకూడదని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను

    • @kondalreddy246
      @kondalreddy246 Рік тому +5

      Kashilo marnisthea marujanma vundadhu akshara satyam idhi satyam 🙏🚩

    • @priyacutechannal6176
      @priyacutechannal6176 19 днів тому

      Nejamgaa maroo janma vundakodadhu

  • @RameshRamesh-kw5fv
    @RameshRamesh-kw5fv Рік тому +1

    Om namahshivaya naadevudu parameswarudu naa thalli parvathi Devi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @SuriKamatham-v4j
    @SuriKamatham-v4j 9 місяців тому +3

    Naku sivudu ante Naku chala estamanduke sivudi songs vintune vuntan om namshivaya🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @SandipoguHari
      @SandipoguHari 22 дні тому +1

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @lakshmijampani9043
    @lakshmijampani9043 Рік тому +1

    Ee song ki challa ardham vundhe mu relaxing day

  • @RameshRamesh-kw5fv
    @RameshRamesh-kw5fv Рік тому +1

    Om namahshivaya naa kantamlo vunnatha varaku naaku Maru janma lekunda chudavayya my god sivayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @kosuruvenkatachalapathirao463
    @kosuruvenkatachalapathirao463 2 роки тому +11

    నా మనసులో బాధ ఇది థాంక్స్ verygoodsong

  • @sugunavukanti8828
    @sugunavukanti8828 2 роки тому +3

    Evariki evaraya Eeshvara
    Andhariki nivaya eeshvara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malepatibujji6189
    @malepatibujji6189 2 роки тому +3

    Ee pata padinavariki shathakoti vandanalu🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @SantoshRathod-z6i
    @SantoshRathod-z6i 7 місяців тому

    Om Jai Gan Gan Ganapathi bappa Moriya 🙏🙏🚩🚩❤️❤️ Om Jai HariHara Jai Mahakal 🙏🙏🚩🚩❤️❤️ Jai Mata di 🙏🙏🚩🚩❤️❤️ HariHara Om Namo bhagavate Vasudeva ye namah 🙏🙏🚩🚩❤️❤️ HariHara Om Namaha Shivaye 🙏🙏🚩🚩❤️❤️ HariHara Om Jai Hara Hara Mahadev 🙏🙏🚩🚩❤️❤️

  • @mohankumarallam4282
    @mohankumarallam4282 Рік тому +1

    Chala chala baguendi na manusu ki baga connect ayyendi i love you sivayya

  • @pravalikareddy4906
    @pravalikareddy4906 2 роки тому +52

    మహదేవ మహేశ్వర శంకరా వృషభధ్వజ కృత్వాస 🙏🙏🙏🙏🙏🙏

  • @KrishnaMothewad
    @KrishnaMothewad Рік тому +3

    Om namah shivaya super song❤🎉🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌺💐🌷🌹🥀🌻🌼🌸

  • @hemasundar6729
    @hemasundar6729 2 роки тому +195

    నా తుది శ్వాస వరకు శివనామ స్మరనం వదలను శివ ఓం నమః శివాయ 🙏🙏🙏🙏

    • @rjoythirvenkastes
      @rjoythirvenkastes 2 роки тому +7

      నేను కూడా 👏😊

    • @vijethaallaboina1716
      @vijethaallaboina1716 2 роки тому +4

      Om namaha shivaaya🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.

    • @mounika5554
      @mounika5554 2 роки тому +4

      Same feeling

    • @bambaiah653
      @bambaiah653 2 роки тому +1

      @@vijethaallaboina1716 🙏🙏

    • @srikanthkiller126
      @srikanthkiller126 2 роки тому +2

      Avunu na upiri agenthavaraku na smaranam namashivaiah🙏🙏🙏

  • @RameshRamesh-kw5fv
    @RameshRamesh-kw5fv Рік тому +1

    Om namahshivaya Maru janma lekunda chudavayya paremeswara 🙏🙏🙏💐💐💐

  • @RameshRamesh-kw5fv
    @RameshRamesh-kw5fv Рік тому +1

    Om namahshivaya Maru janma lekunda chudavayya paremeswara 🙏🙏🙏🌹🌹🌹

  • @pakkirap9960
    @pakkirap9960 2 роки тому +23

    ఈశ్వరమ్మ కరుణించు తండ్రి 🙏🙏🙏🙏🙏

  • @vinaykarthik6747
    @vinaykarthik6747 2 роки тому +30

    నాకు చాలా చాలా ఇష్టం ఈ పాట

  • @veerababubabu7311
    @veerababubabu7311 2 роки тому +6

    ఈ పాట వింటే ఎదో తెలియని అనుభూతి

  • @vijethaallaboina1716
    @vijethaallaboina1716 2 роки тому +6

    Enthaa bagundi song vinali anpistuny undhi. Challaga chudayya shivayya mammalni🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sunkaragana7779
    @sunkaragana7779 2 роки тому +193

    ఓపిక ఉన్నంతవరకు కాదు ప్రాణం ఉన్నంతవరకు శివ నామ స్మరణ వదలను....🙏🙏🙏🙏ఓం నమః శివాయ

  • @yadavmanjula5914
    @yadavmanjula5914 2 роки тому +2

    Na tudi swasa varaku shivaiah naku thodu needa na devudu shivaiah om namah shivaya

  • @lathapr4279
    @lathapr4279 2 роки тому +13

    Yevariki yevarayya eswara 🙏🙏
    🕉️🕉️🔱🕉️🕉️

  • @madakamvenkataprasad5807
    @madakamvenkataprasad5807 Рік тому +6

    4:01 ఓం నమశ్శివాయ హరహర మహాదేవ శంభోశంకర 4:01

  • @ananthakrishnac.v.6738
    @ananthakrishnac.v.6738 2 роки тому +10

    Karunya's divine song. Once more.

  • @ramalakshmisankabathula358
    @ramalakshmisankabathula358 2 роки тому +2

    E song antte Naku chala istam
    Om namashivaya

  • @gangadharneeradi5985
    @gangadharneeradi5985 4 місяці тому

    ఎన్ని సార్లు విన్న వింటూనే వినాలనిపిస్తుంది 🙏🙏

  • @butchivenkataramululocharl1932

    అద్భుతమైన శివుని నామస్మరణ

  • @RameshRamesh-kw5fv
    @RameshRamesh-kw5fv Рік тому

    Om namahshivaya naaku Maru janma lekunda chudavayya parameswara 🙏🙏🙏💐💐💐🌺🌺🌺🌼🌼🌼🌸🌸🌸🏵️🏵️🏵️🌻🌻🌻🌹🌹🌹

  • @SS-rq3wi
    @SS-rq3wi 2 роки тому +1

    Na tandri sivaya nannu brathikinchu tandri adho rakamga e okka sare karuninche okka peadha amovnt evvu tandri mana entloki manam poiyeala cheai tandri janam notlo nannu tunna sivaya tandri

  • @rapelliramesh2656
    @rapelliramesh2656 2 роки тому +7

    Om.namahshivaya.shambhoshankara.hara.hara.mahadeva. 🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉👍👍💯💯💯💯👍🙏👍🙏👍🙏🙏

  • @RamAnu-h7h
    @RamAnu-h7h Місяць тому

    Naaku chaala istam Ee paata
    Oum Namash.shivaaya❤

  • @devibodupu255
    @devibodupu255 Рік тому

    Sivayya maru janma lekundaa chudu thandri na korika manninstavani korukuntunnanu Swami ika chalu ee jeeviki ee janmaki

  • @gamingwithvamshi2169
    @gamingwithvamshi2169 Рік тому +1

    🌺 om nama shivaya 🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍💐💐Gouthamnath and vamshinath 💞💞

  • @bvreddyreddy3076
    @bvreddyreddy3076 2 роки тому +35

    స్వర కల్పన చేసినవారికి అభినందనలు. ఓం నమః శివాయ,🙏🙏🙏

  • @mylapalliseetha3459
    @mylapalliseetha3459 Рік тому

    I love you Swami meeku padhabee vandhanam thendree

  • @vooyakasivajee2713
    @vooyakasivajee2713 2 роки тому +12

    om namha shivaaya....mahadeva .hara hara Mahadeva Shambho Shankara.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 super song....

  • @vedulakasinadhasasthry8939
    @vedulakasinadhasasthry8939 2 роки тому +1

    Naakee janmani echhina Aaparamasivunaku Anatakoti pranaamamulu
    Om namassivaaya namo namaha

  • @SS-rq3wi
    @SS-rq3wi 2 роки тому +1

    Tandri sivaya janam notulo nannu tunna tandri na meadha okka sare daya unchu tandri okka sare karuninche okka peadha amovnt evvu tandri

  • @nikhithanimmala3570
    @nikhithanimmala3570 2 роки тому +5

    Om namo shivaya🙏🙏🙏 chala bagundi andi voice super brother

  • @ratnakarmv8689
    @ratnakarmv8689 2 роки тому +22

    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @rapelliramesh2656
    @rapelliramesh2656 2 роки тому +7

    Beautiful.song. 🙏🙏🙏om.namahshivaya. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rapelliramesh2656
    @rapelliramesh2656 2 роки тому +6

    Beautiful.song.i.like. 🙏🙏🙏🙏🙏🙏om 🙏🙏namahshivaya 🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍haramahdeva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍🙏🙏

  • @thirupathikanneboina6904
    @thirupathikanneboina6904 Рік тому +3

    🙏🙏thandri shiva har har Mahadev 🙏🙏

  • @angelarna5113
    @angelarna5113 Рік тому +4

    Om namasevaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rapelliramesh2656
    @rapelliramesh2656 2 роки тому +16

    Beautiful song 🙏🙏🙏🙏🙏🎉🎉🎉omnamahshivaya 🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉

  • @RameshRamesh-kw5fv
    @RameshRamesh-kw5fv Рік тому +2

    Super singer super song Om namahshivaya💐💐💐🙏🙏🙏

  • @yellaiahyellaiah2242
    @yellaiahyellaiah2242 2 роки тому +23

    శివోహం ఓం నమశ్శివాయ

  • @arun.sz5yj4cs2u
    @arun.sz5yj4cs2u 2 роки тому +2

    Om namasivaya om harahara maha deva shenkara om om om🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🙏🙏🏼🙏🏼🙏🙏🏼🙏🏼🙏🏿

  • @sateeshvedicharla2699
    @sateeshvedicharla2699 2 роки тому +5

    Super super song om Namath sivaya

  • @vijjetha
    @vijjetha 2 роки тому

    Tandri parameaswara e narakam lonunche bayataki lagu tandri

  • @obulareddygaribhaskararedd2696
    @obulareddygaribhaskararedd2696 2 роки тому +1

    Navuperevunnanthavarakushivanamasmaranamaruvanu.chaluchalayyayegeevetham.om.namassivayaharaharamahadyvasambosankara

  • @anasuyagarrepalli3960
    @anasuyagarrepalli3960 Рік тому

    Sarvam shivayye last roju varaku nee pooj ,Japan,abhishekam, nama kirthana chese varam ivvu parmeswra 🙏🙏🙏🙏🙏

  • @sudayakumar8671
    @sudayakumar8671 3 місяці тому

    🙏🙏🙏ఓమ్ నమస్సివాయ 🙏🙏 అద్భుతంగా పాడారు

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 Рік тому +1

    న ఊపిరి న సాహసం న విజయం అంత ఓం నమః శివాయ శివయ్ఓం🛕👍🌿🚩🙏👍🛕🌿🚩🚩🚩🙏🙏

  • @rapelliramesh2656
    @rapelliramesh2656 2 роки тому +13

    Beautiful song. 🙏🙏🙏🙏🙏Om.namahshivaya 🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @nagashree6009
    @nagashree6009 2 роки тому +4

    Thank you sir super song 🙏

  • @vijjetha
    @vijjetha 2 роки тому

    Tandri parameswara nannu kapadu tandri e narakam brathuku lo nunche bayataki lagi be beddaki manche laife evvu tandri sivaya tandri

  • @haribabu4644
    @haribabu4644 2 роки тому +13

    🙏ఓం నమః శివాయః🙏

  • @markambavikarthik2255
    @markambavikarthik2255 Рік тому

    Love you 💚 shivaya nv na daryam 🙏🏿🙏🏿🙏🏿

  • @indurgowri8722
    @indurgowri8722 2 роки тому

    Ee patanu wrasi intha bhrammandumga maku vinipistunna variki ejnma anta runapadi vuntanu om namashivah

  • @satyaprasad37
    @satyaprasad37 Рік тому +2

    Very Very Touching Lyrics
    ❤❤❤❤❤❤❤❤❤

  • @SS-rq3wi
    @SS-rq3wi 2 роки тому

    Tandri parameswara tandri okka sare karuninche laife evvu tandri mana entloki manam poiyeala cheai tandri na skobha alakinchu tandri

  • @nandikireddy2929
    @nandikireddy2929 2 роки тому +9

    ఓం నమఃశివాయ 🙏🙏🙏

  • @RameshRamesh-kw5fv
    @RameshRamesh-kw5fv Рік тому

    Om namahshivaya Maru janma raakunda chudavayya paremeswara nannu kshaminchandi meetho maatladadam thappu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍

  • @sldj2.089
    @sldj2.089 2 роки тому +12

    🙏🏽ఓం నమః శివాయ🙏🏽🙏🏽

  • @palthirachana3610
    @palthirachana3610 2 роки тому +5

    Superb song 🙏🙏🙏
    OM NAMAHA SIVAYA

  • @policharlavanivani3425
    @policharlavanivani3425 2 роки тому +1

    Naku thoduga undu thandri 🙏🙏💐💐🌺🏵️🌸🌷🥀🌼🌻💐

  • @GantiHemalatha
    @GantiHemalatha 11 місяців тому

    Naku chalaa chalaa estam song

  • @RameshRamesh-kw5fv
    @RameshRamesh-kw5fv Рік тому +1

    Om namahshivaya Maru janma raakunda chudara 💐💐💐🙏🙏🙏