నాన్నకు ప్రేమతో ఈ అమ్మాయి రాసిన ఉత్తరం ఎంత హృద్యంగా ఉందో/గోగినేని మణి గారు# Telugu audio stories

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2024

КОМЕНТАРІ • 14

  • @akasanthi418
    @akasanthi418 9 днів тому +2

    Gogineni Mani gari kathalu samanyamga anipinche amsalatho asamanymina anubhuthini panchutayi. Chala variety unthudikathalalo. Lakshmigaru chadavadam daniki marintha sobhanu samakurchinatle. Thanks to both of you Manigaru n Lakshmigaru. 🎉🎉🎉

  • @ramadevit4291
    @ramadevit4291 8 днів тому

    చాలా మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు అండి

  • @m.d.shanmugamharisree2147
    @m.d.shanmugamharisree2147 8 днів тому +1

    Eetharam ammaye ..❤ nice story andi

  • @garladinnekrishnamurti8385
    @garladinnekrishnamurti8385 9 днів тому +2

    A story of a daughter who postpones her wedding to save family from heavy debts of family for education family maintenance to enable her to clear the debts and repay her gratitude to parents by joining in a job clear debts and then getting married. The depth of family bondage well penned by writer. You have presented the story in a pleasing way

  • @srinivasbandaru-e5c
    @srinivasbandaru-e5c 8 днів тому

    చాలా బావుంది..
    🎉🎉🎉

  • @saivaraprasad3146
    @saivaraprasad3146 9 днів тому +1

    Chala chala chala bagundhi katha

  • @mahalakshmigorripudi2808
    @mahalakshmigorripudi2808 8 днів тому

    కథ అన్నది చాలా చిన్న మాటేమో మేడం... మణి గారి రచనకు మీ గొంతు కలిపి వినిపిస్తుంటే...చెవులతో కాక మనసుతో విన్నాను మేడం ఈ తండ్రీ కూతుళ్ల అనుబంధాన్ని

  • @muralidharholla7699
    @muralidharholla7699 9 днів тому +1

    Nice

  • @bharathi217
    @bharathi217 5 днів тому

    Me short stories ki pedda fan madam nenu me channel 2accounts tho follow avutuna

  • @varaamahalakshmi6661
    @varaamahalakshmi6661 9 днів тому +1

    మాటల్లేవు లక్ష్మి గారు అనుభవించాల్సిందే❤❤

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 9 днів тому +1

    నా ఉద్దేశ్యం పూర్వం, ఇప్పుడూ, భవిష్యత్తూ .... ఎప్పుడూ తల్లిదండ్రులు, పిల్లలూ అనుబంధాల్లో ఏ మార్పూ ఉండదు అక్కడక్కడ కొంత తేడా ఉంటే ఉండొచ్చు, అదెప్పుడు ఉండేదే
    గోగినేని మణి గారు చక్కని కథని అందించారు
    ఆడపిల్లలు, మగపిల్లలకు కూడా తేడా ఉండదు తల్లితండ్రుల బాధ్యత విషయంలో 😊 ❤