రమణాశ్రమం room tour, Ramanasramam room tour

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • Email ID 👇🏻
    ideasbazarib@gmail.com
    రమణాశ్రమం room tour, Ramanasramam room tour #ramanasramam ‎@MSM-Mee Sudakka Muchatlu #arunachalam #dasaranavaratri #dasaravideos
    కర్నూల్ నుండి అరుణాచలం వెళ్లే train no & rate #tiruvannamalaitemple ‎@msm-meesudakkamuchatlu5298 #arunachalam #dibbarotti #jower
    రమణాశ్రమం లో stay చేయాలంటే ఏమి చేయాలి 👇 వీడియో
    • అరుణాచలంలోనిరమణమహర్షి ...
    అరుణాచలం లోని శేషాద్రి స్వామి ఆశ్రమం వారి phone no email id 👇
    • అరుణాచలంలోని శేషాద్రి ...
    అరుణాచలం లో ఉచిత భోజనం ఎక్కడెక్కడ ఏఏ టైమ్ లో ఉంటుంది వీడియో 👇
    • అరుణాచల ఆలయాన్ని కట్టి...
    శేషాద్రి స్వామి ఆశ్రమం లోని రూమ్ tour👇
    • అరుణాచలంలోని శేషాద్రి ...
    నంద్యాల నుండి తిరుపతి మీదుగా అరుణాచలం ఎలా వెళ్ళాలి. train no ఎంత ఖర్చు అవుతుఅది 👇
    • నంద్యాల మరియు తిరుపతి ...
    అరుణాచలం అంటే రమణాశ్రమం ఎలా ఏర్పడింది వీడియో 👇
    • అరుణాచలం అంటే?అరుణాచలం... #arunachalam #devotional #karteekamasam

КОМЕНТАРІ • 556

  • @prakashgubba5373
    @prakashgubba5373 8 місяців тому +3

    Rooms yeni rujulu mundu online lo book cheyala

  • @radiyenttaxconsultants6287
    @radiyenttaxconsultants6287 10 місяців тому +2

    How to book the rooms in Ramanasharam

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому

      Through email. Id given and pinned in comments plz check🙏

  • @rajraja6507
    @rajraja6507 10 місяців тому +1

    Where r u from???

  • @srisandhya6217
    @srisandhya6217 10 місяців тому +1

    Super madam
    How to Book rooms in Ramanaasramam

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому

      Website links, mail id pin chesanu mam chudandi. Thanku for watching

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому

      stay@sriramana.org
      👆email 3 weeks before cheyali
      Website address👇
      www.ramanamaharshi.org
      Ee topic మీద వీడియో చేసాము. మీకు కావాలంటే చూడండి. వీడియో link👇
      ua-cam.com/video/ndCDQQXaBog/v-deo.htmlsi=ibBPwK3ZVuWqacQy
      Thanku for watching 🙏🙏

  • @GangaD.S.KchannalPutti
    @GangaD.S.KchannalPutti 10 місяців тому +1

    Room book cheyalante ela mam please reply

  • @PraneethaRao-hp7pp
    @PraneethaRao-hp7pp 8 місяців тому +1

    Madam memu 25/1/24ki వెళ్తున్నం.Rooms దొరుకుతాయా

  • @raghuyedida4404
    @raghuyedida4404 2 місяці тому +1

    రమణ ఆశ్రమంలో రూమ్ ఎలా బుక్ చెయ్యాలో దయచేసి చెప్పండి

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  2 місяці тому

      Already video chesamu chudagalaru dayachesi 🙏🙏. video link
      ua-cam.com/video/l01D3cUt2yo/v-deo.htmlsi=OPLr-JUPklG2Q4-j

  • @kumarp8480
    @kumarp8480 8 місяців тому +1

    ఆశ్రమంలో రూమ్ తీసుకుని, అరుణాచల స్వామి వారి దర్శనానికి వెళ్లవచ్చా

  • @kumarP-du7gc
    @kumarP-du7gc 5 місяців тому +1

    మేడమ్, రమణ మహర్షి ఆశ్రమంలో రూం బుక్ చేసేటప్పుడు ఇద్దరి పేర్లు మాత్రమే రాసాను, ముగ్గురు వెళ్ళొచ్చా

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  5 місяців тому

      No Andi allow cheyaru.enta Mandi cheppinte vallu matrame vellali

  • @autosarath9877
    @autosarath9877 8 місяців тому +2

    I got 3 day accomodation but I have to leave 3rd day evening to railway station. Can we vacant room at evening

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  8 місяців тому

      They will ask all the details before they give key for accomodation.thank you.no problem🙏🙏

    • @autosarath9877
      @autosarath9877 8 місяців тому

      No room for 1 night/ 2 nights Ani rules lo chusa madam anduke adiga

  • @rajaramesh8709
    @rajaramesh8709 9 місяців тому +2

    మేడం గారు రూం బుక్ అయ్యాక ఆశ్రమం నుండి అరుణాచలం లో ప్రదక్షణం & దర్శనము కి వెళ్ళడానికి అనుమతి ఇస్తారా లేదు అంటే రూం ఓన్లీ ఆశ్రమం లో ధాన్యం చెయ్యడానికే ఇస్తారా మేడం

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 місяців тому

      Room డ్యానానికి, రమణ మహర్షి దర్శనం కోసం ఇస్తారు. Room నుండి మనం వెళ్ళచ్చు. ఎవరిని అనుమతి అడగాల్సిన అవసరం, ledu

    • @rajaramesh8709
      @rajaramesh8709 9 місяців тому +1

      TQ so Much Madam Garu

  • @appalarajukoppaka172
    @appalarajukoppaka172 10 місяців тому +1

    రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి చెప్పండి మేడం

  • @seetharamarao3687
    @seetharamarao3687 9 місяців тому +1

    రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి. దయచేసి తెలుసు కోవాలి.

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 місяців тому

      మీరెవరు, ఎంతమంది, ఏ డేట్స్ లో వస్తారు. ఎన్నిరోజులు వుంటారు. ఈ వివరాలు 3 వీక్స్ before వాళ్ళకి mail చేయాలి, available ga vunte tirigi mail chestaru

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 10 місяців тому +7

    చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్తున్నారు. ఉండింది, ఉండింది కాదు. ఉంది అని పలకాలి.

    • @rukminiray3366
      @rukminiray3366 10 місяців тому +2

      It is Rayalaseema slang

    • @jayakrishnapenumarthi3510
      @jayakrishnapenumarthi3510 10 місяців тому +1

      @@rukminiray3366 ok, కానీ చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్తున్నారు. ఎడిటింగ్ చూసుకోండి.

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому +1

      S. అవునండి . మా ఇంట్లో వాళ్ళు మాట్లాడేవిధనాన్ని బట్టి మాకు అలవాటైంది అండి.అలా మాట్లాడ్డం. Thank you for వాచింగ్.

    • @AmmaVaram
      @AmmaVaram 10 місяців тому +2

      ఇప్పుడు చెప్పిందే చెప్పడం వల్ల
      ఈ దేశానికి,ఈ ప్రంచనికి ,ఈ youtub ki ఏమైనా నష్టం జరిగిందా లేదు గా ఆమె వీడియో ఆమె ఇష్టం నచ్చితే చూడు నచ్చకపోతే చూడకు

  • @venkateswararaovitta8542
    @venkateswararaovitta8542 9 місяців тому +1

    రమణ ఆశ్రం లో రూం ఎలా బుక్ చేసుకోవాలి. వాళ్ల ఫోన్ నెంబర్, వెబ్ సైట్ అడ్రస్ పెడతారా

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 місяців тому

      ua-cam.com/video/K2uLmVftLoo/v-deo.htmlsi=3QdGuf6I0M-vHCjW
      ఈ వీడియో లో అన్ని వివరాలు చెప్పాను చూడండి 🙏🙏

  • @raghusai5804
    @raghusai5804 10 місяців тому +1

    Madam video bagundi meeru chala ekkuvaga subscribe antunaaru ,sorry bore kottesindi

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому

      Ok andi nexttime anakunda chusukuntanu. Thanku for watching 🙏

  • @mastanrajubiruduraju538
    @mastanrajubiruduraju538 9 місяців тому +1

    Single person కు room ఇస్తారా

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 місяців тому

      ఇస్తారండి. మీరు mail చేస్తే మీకు తిరిగి reply వస్తుంది. Mail id కామెంట్స్ లో pin📌 చేశాను చుడండి

  • @venkataramanachintha1450
    @venkataramanachintha1450 8 місяців тому +1

    రమణ మహర్షి ఆశ్రమము రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  8 місяців тому

      ua-cam.com/video/K2uLmVftLoo/v-deo.htmlsi=mrqXxpEO39t6D31K
      ఈ వీడియో లో వివరించాము చూడండి 🙏🙏

  • @yvreddy143
    @yvreddy143 5 годин тому

    Madam 2 (pagalu)days 1 night undocha naki room approve

  • @sudhalakshmi9731
    @sudhalakshmi9731 10 місяців тому +2

    నమస్తే మేడమ్.రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి.ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకోవాలి.దయచేసి వివరంగా తెలపండి మేడమ్.ఫోన్ నెంబర్ ఇవ్వండి మేడమ్ ప్లీస్

  • @somanaboinarangarao6347
    @somanaboinarangarao6347 5 місяців тому +1

    Madam book chesukokunda vist chailema lopalaki velli chudalema aswamam ni

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  5 місяців тому

      Cheyachandi.timings prakaram lopaliki allow chestaru.time avutune gates close chestaru.accomodation bayata ekkadanna tesukuni darshananiki vellachu.chudachu.

  • @DasiSandhya
    @DasiSandhya 7 місяців тому +1

    Ramashramam lo rooms Ela book chesukovali cheppandi

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  7 місяців тому

      ua-cam.com/video/K2uLmVftLoo/v-deo.htmlsi=WxVRUT9sR7jlSngZ
      Already mana channel lo video chesamu chudandi .link👆

  • @sobhanakagitha2629
    @sobhanakagitha2629 9 місяців тому +1

    Rooms ala book chesukovali
    Contact number am Anna vuntadha andi

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 місяців тому

      3 weeks before mail cheyalandi. Mail id comments lo pin chesa chudandi 🙏

  • @A.KodandaramuduKodanda
    @A.KodandaramuduKodanda 10 місяців тому +3

    మాకు రూమ్ బుక్ చేయనికి రాదు ఫోన్ నెంబర్ ఉంటే చెప్పండి

  • @mangaravada2570
    @mangaravada2570 10 місяців тому +1

    మ కు రూమ్ కావలి ఎలా బుకు చేసుకోవలో ఎప్పుండి

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому

      వాళ్ళకి 3 వీక్స్ ముందు mail చేయాలి. Mail id కామెంట్స్ లో pin📌 చేశాను చూడండి 🙏

  • @VenkataNarayana-f5c
    @VenkataNarayana-f5c 10 місяців тому +2

    ROOM ELA BOOK CHESUKOVALI CHAPPANDI PLEESE

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому

      Vallaku 3 weeks mundu mail cheyalandi. Mail id comments lo pin chesanu🙏. Thanku for watching 🙏🙏

  • @pothurajuyadhukumar9579
    @pothurajuyadhukumar9579 8 місяців тому +1

    రూమ ఎలా బిక్ చేసుకోవాలి

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  8 місяців тому

      ua-cam.com/video/K2uLmVftLoo/v-deo.html
      Sir ఈ వీడియో లో clear గా చెప్పాము చూడండి 🙏🙏. ధన్యవాదములు 🙏🙏

  • @saralamusunuri8383
    @saralamusunuri8383 10 місяців тому +2

    Raman maharshi Gari aashram lo room ela book chesukovali akkada evaraina chestara leka online lo chesukovala cheppandi plz

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому

      Vallaki 3 weeks before email cheyali. Mail id comment lo pin chesanu chudandi 🙏

  • @gangadharanitha6773
    @gangadharanitha6773 7 місяців тому +1

    Very nice madam room charges entha madam Baga unnadi

  • @padmavatim8204
    @padmavatim8204 11 днів тому +1

    Madam mee video chala bagundi
    Mee phone no ivvagalara konni doubts vunnayi naku clarify chesukovali
    I am Padmaja from Rajahmundry

  • @ilindrarvs4211
    @ilindrarvs4211 10 місяців тому +2

    Namasthe madam
    Good explanation madam. Pl give contact no. Ramanaastrammam.

  • @haragopal7242
    @haragopal7242 10 місяців тому +9

    రిసెప్షన్ ఎక్కడ అని చూపించినట్లు లేరు రూం లు బుక్ చేసుకునే విధానం,

  • @praveenchalla9444
    @praveenchalla9444 10 місяців тому +2

    Amount entha charge chesaru andi room ki per day

  • @battusaviparvathi922
    @battusaviparvathi922 9 місяців тому +1

    రూమ్ ఎలా బుక్ చేయాలి ‌మెడమ్

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 місяців тому

      Mail cheyalandi. Mail id comments lo pin chesa chudandi 🙏

  • @kanneswararaokanuri4913
    @kanneswararaokanuri4913 10 місяців тому +2

    భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమం లో రూమ్స్ బుకింగ్ ఎలా చేయాలి, ఇన్నిరోజుల ముందు బుక్ చేయాలి
    తెలియజేయగలరు.
    అరుణాచల శివ 🙏

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому +1

      Comments lo pin chesanu. Video leda mail id details vunnayi. చూడగలరు 🙏🙏

  • @VippaSurya
    @VippaSurya 8 місяців тому +1

    Ramana Ashram room Ela book cheyali

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  8 місяців тому

      ua-cam.com/video/K2uLmVftLoo/v-deo.html
      Ee video chudandi

  • @ramyasree8098
    @ramyasree8098 4 місяці тому +1

    Akka memu 6 months akkade vundamu anukunnamu so rent enta avutadi akka

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  4 місяці тому

      Ala ivvaru sister, minimum 3 nights and 3 days matrame allow chestaru.adi kuda free of cost.ala vundali anukunte vere plans chusukovalsinde.

  • @apoorvasravan
    @apoorvasravan 5 місяців тому +1

    Room elaa book cheyaali andi ??

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  5 місяців тому

      Book Ela cheyalo ee video lo cheppamu chudandi.🙏🙏👇 video link
      ua-cam.com/video/K2uLmVftLoo/v-deo.htmlsi=f_AN3Y3sw7qkfbS2

  • @pokalasudhakar1969
    @pokalasudhakar1969 10 місяців тому +5

    రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో తెలియజేయగలరు

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому

      ua-cam.com/video/ndCDQQXaBog/v-deo.html
      ఈ వీడియో లో క్లియర్ గా వుంది పూర్తిగా చూడండి. ధన్యవాదములు 🙏.

    • @vdrishyam6744
      @vdrishyam6744 10 місяців тому +1

      PEN TOO
      NOOTEE TOO

  • @varalaxmi6942
    @varalaxmi6942 7 місяців тому +1

    rooms ala book cheyyali please send me🎉

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  7 місяців тому

      ua-cam.com/video/K2uLmVftLoo/v-deo.html
      Ee video lo cheppamu chudandi

  • @venusekhar6736
    @venusekhar6736 9 місяців тому +1

    Rooms Ela book cheyyali

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 місяців тому

      Should mail 3 weeks before. I think all the time same room accommodation won't be get. Anyway mail id pinned 📌in comments.

  • @praveenkumarbingishetty4323
    @praveenkumarbingishetty4323 10 місяців тому +2

    Amma giri pradhakshina first ekkada nunchi start cheyali telupagalaru

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому +1

      Kudirite Temple nundi rajagopuram vadda start chesi akkade end cheyali.

  • @govindarajuluvalmiki5624
    @govindarajuluvalmiki5624 7 місяців тому +1

    There are so many people requesting regarding ROOM RENT and how to book ROOMS forvthat youi not responding, waiting so many please give response

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  7 місяців тому +1

      For each and every comment i replied plz check andi. Its free of cost. Thank you.

  • @grk991
    @grk991 8 місяців тому +1

    Employees are most arrogant and Irresponsible in Ashram. They never respond to visitors.

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  8 місяців тому

      Oh. Ic. We just once meet when they give room key. Thats it. There is no time to observe. Sir for us.

  • @kvsraju5262
    @kvsraju5262 10 місяців тому +2

    Room Ela book chesukovali free hs

  • @jayachandraderangula523
    @jayachandraderangula523 10 місяців тому +2

    Dj Tirupathi

  • @mutyamadduri9816
    @mutyamadduri9816 10 місяців тому +2

    ఆశ్రమం లో రూమ్ ఎలా బుక్ చేసుకోవాలో reply ఇవ్వండి ప్లీజ్ next month మేము వెళ్తున్నాం

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому

      Comments lo pin chesanu check cheyagalaru. 🙏

  • @upendraprasad5171
    @upendraprasad5171 10 місяців тому +1

    Madam meeru Karthika Pournami rojuna Giri pradakshina chesaara?
    ARUNACHALA Shiva ARUNACHALA Shiva ARUNACHALA Shiva ARUNACHALA Shiva ARUNACHALA Shiva 🙏🙏🙏

  • @jayasree970
    @jayasree970 10 місяців тому +2

    Avandi memu 5members ki ani room ki apply cheste confirm indu kani memu pillalu ni count cheyaledu,epudu 2 pillalu vunnaru total 7 members,ashramam lo allow chestara mari

    • @iad2hyd
      @iad2hyd 10 місяців тому

      You will be fine. Enjoy your visit to Sri Ramanasramam

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому

      Em parvaledu vellandi swami aseessulu mana pina sadaaa vuntayi🙏

    • @jayasree970
      @jayasree970 10 місяців тому +1

      Thankyou andi

  • @srinivasuluaravapalli4620
    @srinivasuluaravapalli4620 8 місяців тому +1

    Sorry .....got information in the last minute of video

  • @venkatraoamirapu1579
    @venkatraoamirapu1579 10 місяців тому +1

    నాకు రమణ ఆశ్రమం లో రూమ్ ఎలా బుక్ చెయ్యాలో ఫోన్ నెంబర్ తో సహా వివరించగలరు.

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому +2

      కామెంట్స్ లో పిన్ చేశాను చూడండి 🙏

  • @Subhadra-yb2tu
    @Subhadra-yb2tu 10 місяців тому +29

    రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎవరిని కలవాలి ప్లీజ్ చెప్పండి

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому +6

      ua-cam.com/video/ndCDQQXaBog/v-deo.html
      ఈ వీడియో లో క్లియర్ గా వుంది పూర్తిగా చూడండి. ధన్యవాదములు 🙏.

    • @nandagopalvankadari4973
      @nandagopalvankadari4973 10 місяців тому +2

      How to book in rooms please guide us

    • @vvenugopal9251
      @vvenugopal9251 10 місяців тому +2

      Medam please share how to book room

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому +1

      @@vvenugopal9251 stay@gururamana.org
      👆email 3 weeks before cheyali
      Website address👇
      www.ramanamaharshi.org
      Ee topic మీద వీడియో చేసాము. మీకు కావాలంటే చూడండి. వీడియో link👇
      ua-cam.com/video/ndCDQQXaBog/v-deo.htmlsi=ibBPwK3ZVuWqacQy
      Thanku for watching 🙏🙏

    • @suryakalagandam5505
      @suryakalagandam5505 10 місяців тому +2

      Phone valla room book chesukolema.amma

  • @rameshravada9427
    @rameshravada9427 6 місяців тому +1

    Room kavali

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  6 місяців тому

      Ramanasramam variki mail cheyandi.ela cheyali ane video vundi mana channel lo chudandi.douts clear avutaayi 🙏🙏

  • @littlesvlogs2510
    @littlesvlogs2510 10 місяців тому +2

    Roomki enthamandi vundali members

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому

      No of people entamandi anedi vallaki email lo mension cheyali. Appudu vallu provide chestaru

  • @mounikakanala1842
    @mounikakanala1842 7 місяців тому +1

    Ramanasramam lo room kavali ante thappakunda 3 days undali ani mention chesaru,one day stay cheyocha madam

  • @srinusuvarna3279
    @srinusuvarna3279 9 місяців тому +1

    Help me madam 🙏

  • @ramanareddy7754
    @ramanareddy7754 5 місяців тому +1

    Only printed letter or written letter kuda send cheya

  • @rameshmaradani1136
    @rameshmaradani1136 10 місяців тому +1

    అరుణాచలం రమణ ఆశ్రమంలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి తెలియపరచగలరు

  • @Pavankalyan-g9e
    @Pavankalyan-g9e 10 місяців тому +1

    ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస pmc చనల్ ఇన్ you tub

  • @Useri316
    @Useri316 8 місяців тому +1

    Mail telugu lo cheyyala andi or english aa

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  8 місяців тому

      Only in English andi

    • @Useri316
      @Useri316 8 місяців тому

      @@ideasbazarib2332 ok Andi thanks for your reply

  • @venkateswararaovitta8542
    @venkateswararaovitta8542 9 місяців тому +1

    ఏప్పుడు జనం ఎక్కువ అందరూ. ఈ నెలలో అవుతే బాగుంటుంది. మీరు వెళ్లారు కదా. అందుకు అడుగుతున్నాను.
    రమణ ఆశ్రమ లో రూం ఎలా బుక్ చేసుకోవాలి. ఎంత ముందుగా బుక్ చేయాలి. రెంట్ ఎంత. వాళ్ల నెంబర్ వెబ్ సైట్ అడ్రస్ పెట్టండి.

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 місяців тому

      ua-cam.com/video/K2uLmVftLoo/v-deo.htmlsi=3QdGuf6I0M-vHCjW
      అన్నీ ఈ వీడియో లో చెప్పాము చూడండి 🙏🙏

  • @vaishnavilekkala5248
    @vaishnavilekkala5248 10 місяців тому +1

    రూమ్ బుక్ చేసుకోవాలంటే ఏ విధంగా చెయ్యాలో తెలియ చేయండి

  • @renuka1483
    @renuka1483 9 місяців тому +1

    Poor feeding kaadandi daanni narayana seva antaaru vips kuda ala tinocchhu mana aham povataaniki ala chaala mandi line lo undi akkada bhojanam sweekaristaaru....

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 місяців тому

      Avunandi memu kuda tinnamu. Andaru tinachu. Akkada vallu cheppindi poor feeding, narayana seva valla pamplet lo vunnade cheppanu naa own ga cheppaledu. Thanku for watching 🙏

    • @renuka1483
      @renuka1483 9 місяців тому +1

      @@ideasbazarib2332 manam dining hall lo kurchoni tintaamu... Modalu 10.30 ki narayana seva chestaaru valla taruvaatha matrame manaku bhojanam untundhi... Please don't mind I am giving the information.... Memu ippatiki oka 15 times ayithe velluntaamu akkadiki maku everyyear compulsory trip adi... May be sometimes 2 or 3 times in a year kudaa

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 місяців тому +1

      @renuka1483 s. Avundi even we also visited 2 times this year only. Again we r planning next month. Thanku. Never mind any thing. Glad to meet you🙏

  • @ummadisettychandrasekhar7504
    @ummadisettychandrasekhar7504 8 місяців тому +1

    Ela room booking echaru madam.nenu three times try chesanu.3months before mail pampanu.mail discription emi pettali cheppendi

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  8 місяців тому

      Ee video chudandi meku help avutundi 🙏🙏

  • @sujathajinka3444
    @sujathajinka3444 9 місяців тому +1

    Madam second time achalam lo istara room lekapothe vere daggara istara madam tell me

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 місяців тому +1

      Enni sarlu aina istaru mam. Kaani same room rakapovachu.

    • @sujathajinka3444
      @sujathajinka3444 9 місяців тому +1

      @@ideasbazarib2332 enduku sir ala rooms change chestaru

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 місяців тому

      @sujathajinka3444
      Change cheyatam kadandi. Manam velle time ki a rooms available ga vunte avi istaru.

  • @ratnakumarsannala549
    @ratnakumarsannala549 10 місяців тому +2

    Rooms ela ponda vachu man

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому

      stay@sriramana.org
      👆email 3 weeks before cheyali
      Website address👇
      www.ramanamaharshi.org
      Ee topic మీద వీడియో చేసాము. మీకు కావాలంటే చూడండి. వీడియో link👇
      ua-cam.com/video/ndCDQQXaBog/v-deo.htmlsi=ibBPwK3ZVuWqacQy
      Thanku for watching 🙏🙏

  • @tetalakrishanareddy7471
    @tetalakrishanareddy7471 10 місяців тому +1

    రూమ్ ఎలా బుక్ చేసుకోవాలో తెలియజేయండి మేడం ప్లీజ్

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому

      Mail cheyali 3 weeks before. Id comments lo pin chesa chudandi 🙏

  • @mundlauday6148
    @mundlauday6148 9 місяців тому +1

    Room ఎలా బుక్ చేసుకోవాలో చెప్పండి మేడం pls అక్కడ 3 డేస్ ఉండాలి ప్రశాంతంగా

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 місяців тому

      Repu mng 9 am ki clear ga oka video pettanu chudandi 🙏🙏

  • @lakshmiprasanna9698
    @lakshmiprasanna9698 10 місяців тому +2

    Chala doubts vunnai, ఒకసారి mem velli room ekkadaa dhorakaka... Giri pradhakshina cheyakunda back ipoyam.

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому

      Ayyo. Next time planning ga vellandi. Tappakunda cheyalani manaspurtiga korukuntunnanu. 🙏🙏. Appatikappudu rooms kastam dorakadam. Before 3 weeks book chesukovali.

  • @ranjiithkumarr3379
    @ranjiithkumarr3379 9 місяців тому +1

    Namaste Madam,
    Ashranam lo
    Room koraku email lo aememi details,message rayali.
    Plz.

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 місяців тому

      ఏ డేట్ లో అక్కడికి వెళ్తారు. ఎవరెవరు ఎంతమంది వెళ్తారు. ఎన్ని రోజులు అక్కడ వుంటారు ఈ డీటైల్స్ రాయాలి.3 వీక్స్ before mail cheyali. Available Vunte reply istaru.

  • @omnarayanaadinarayana6465
    @omnarayanaadinarayana6465 7 місяців тому +1

    How to book the rooms in online Medam

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  7 місяців тому

      ua-cam.com/video/K2uLmVftLoo/v-deo.html
      Ee video lo vivarinchamu chudandi 🙏

  • @anumalashekar8345
    @anumalashekar8345 7 місяців тому +1

    Room rent, advance cost

  • @vganeshvganesh6608
    @vganeshvganesh6608 10 місяців тому +3

    Om Sri Arunachalya namah

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta4481 10 місяців тому +1

    అడ్వాన్స్ బుకింగ్ ఎలా పొందాలి తెలుపగలరు.

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому

      Comments lo pin chesanu check cheyagalaru. 🙏

  • @rajagopitenali7938
    @rajagopitenali7938 8 місяців тому +1

    How to book rooms please send me phone nos

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  8 місяців тому

      Ee video lo meku kavalasina samacharam vundi chudandi sir🙏

  • @srinivasuluaravapalli4620
    @srinivasuluaravapalli4620 8 місяців тому +1

    Western commode or Indian....i prefer western.....hence i am asking yourgoodselves.....Kindly reply please...

  • @pandurukurmeswararao2963
    @pandurukurmeswararao2963 10 місяців тому +3

    చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదములు.

  • @BujjemmaChinnulu
    @BujjemmaChinnulu 8 місяців тому +1

    మాకు రూం దొరకలేదు మీరు చెప్పేది నమ్మలేక పోయాను

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  8 місяців тому

      Malli try cheyandi. Next planning ki. Maku kuda 2 times rooms available leka reject aindi

  • @satyasaitadepalli5337
    @satyasaitadepalli5337 10 місяців тому +1

    రమణ ఆశ్రమంలో రూమ ఎలా బుక్ చేయాలి దయచేసి చెప్పగలరు

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому

      కామెంట్స్ లో చూడండి పిన్ chesanu

  • @gundabhavani4918
    @gundabhavani4918 9 місяців тому +1

    Ramanasramam lo room Al book chesukovali cheppandi plz

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 місяців тому

      ua-cam.com/video/K2uLmVftLoo/v-deo.htmlsi=erYuPNrZbFh_LnAP
      Ee video lo chala clear ga cheppamu dayachesi chudandi 🙏🙏

  • @bhoomrao2335
    @bhoomrao2335 8 місяців тому +1

    Arunachalam lo rooms yela book chesukovali cheppagalar

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  8 місяців тому

      ua-cam.com/video/K2uLmVftLoo/v-deo.html
      ఈ వీడియో లో clear గా చెప్పాము చూడండి 🙏🙏

  • @natarajag8635
    @natarajag8635 10 місяців тому +2

    Medam singlega vache variki lockers dorukuthaya?

  • @seshus3899
    @seshus3899 8 місяців тому +1

    Room lo entha mandhi vundivhu Medam. Room bagundhi medam.

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  8 місяців тому

      Manam enta mandi velte daanni batti room size allot chestarandi. Maku 4 members ki aa room icharu. Thanks for watching 🙏🙏

  • @srinivasrao6105
    @srinivasrao6105 10 місяців тому +1

    Easy method లో హైదరాబాద్ వరంగల్ mancherial రామగుండం kazipet zn.జిల్లాలో నుండి arunachalam ఎలా వెళ్లడం ఏ train దాని number ఎక్కడ దిగాలీ rooms ఎలా book చేసుకోవాలి అన్నీ క్లియర్ గా తెలుపగలరు .🙏🚩🚩🚩

  • @battiniswaroopa390
    @battiniswaroopa390 10 місяців тому +2

    Rooms ela book cheyyalo cheppandi

  • @nagabhushanaraomajji8449
    @nagabhushanaraomajji8449 10 місяців тому +1

    రూమ్ ఎలా బుక్ చేయాలో చెప్పండి

  • @srinusuvarna3279
    @srinusuvarna3279 9 місяців тому +1

    Room book kaviil madam

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 місяців тому

      Ela book chesukovalo repu mng 9 am ki video vastundi chudandi 🙏🙏

  • @krishnamoorthykrishnamoort662
    @krishnamoorthykrishnamoort662 10 місяців тому +3

    నమస్తే, మేడం గారు అరుణాచలం ఆశ్రమం లో రూమ్ కావాలంటే చాలా దుర్లభం అని చెపుతారు.మీరేమో చాలా సులభంగా దొరుకున్నదిగా ఈ వీడియో ద్వారా తెలుపుతున్నారు. ఇంతవరకు నేకు అరుణాచలం ఆశ్రమంలో ఉండటానికి అవకాశం దొరకలేదు, మీ విధానం వల్లనైనా అవకాశం వస్తోందా అని ఎదురు చూస్తుంటాను. ఎలాంటి అవకాశాలు ఉన్నాయో తెలుపగలరని ఆశిస్తున్నాను.
    ధన్యవాదములు.

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому

      3 weeks mundu book chesukunte ekkadina dorukutaayi. Nexttime try cheyandi. Mana channel lo comments lo pin chesanu chudandi.

    • @kanchamrajasekharareddy
      @kanchamrajasekharareddy 7 місяців тому +1

      First time Email send చేసేటప్పుడు ఏమి వ్రాస్తే accommodation accept చేసే chance ఉంటుంది madam

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  7 місяців тому

      @kanchamrajasekharreddy70 Pranams at the lotus feet of Bhagavan,
      Ani mail start cheyali, no. Of persons age, from date, mana aadhar no and phone no. Vrayali. only Meditation and Ramana swami Samadhi Darshanam kosame istaru. Punnamaku giri pradakshinaku rooms ivvaru.

  • @durgabhavanipatsamatla5042
    @durgabhavanipatsamatla5042 9 місяців тому +1

    Room booking ela chesukovali cheppandi

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 місяців тому

      మీరెవరు, ఎంతమంది, ఏ డేట్స్ లో వస్తారు. ఎన్నిరోజులు వుంటారు. ఈ వివరాలు 3 వీక్స్ before వాళ్ళకి mail చేయాలి, available ga vunte tirigi mail chestaru

  • @lakshmipathy1163
    @lakshmipathy1163 10 місяців тому +1

    రూమ్ ఎలా బుక్ చేసుకోవాలో చెప్పండి

  • @rammohanrao603
    @rammohanrao603 8 місяців тому +1

    Room cost please

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  8 місяців тому

      Free of cost
      ua-cam.com/video/K2uLmVftLoo/v-deo.htmlsi=ANpmrwkwwPg1k5IR
      This video will be helpful to you. Plz watch 🙏🙏

  • @BhaskararaoBojja
    @BhaskararaoBojja 10 місяців тому +1

    Rooms Ela bookchesikovalo cheppalefju

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому

      కామెంట్స్, లో pin chesa chudandi. Leda eroju oka post chesanu aa video chudandi. Mee veelunu batti

  • @tejasrimekala1066
    @tejasrimekala1066 8 місяців тому +1

    Room cost please

  • @bodaumagivechancetoseethak1172
    @bodaumagivechancetoseethak1172 6 місяців тому +1

    Chaàala baaunaaundamma

  • @upaas08
    @upaas08 10 місяців тому +3

    How to write an email to them meets what details we have to provide them.
    Do they confirm through email that they alot room

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому

      Pranams at the lotus feet of Bhagavan,
      Ani mail start cheyali, no. Of persons age, from date, mana aadhar no and phone no. Vrayali. only Meditation and Ramana swami Samadhi Darshanam kosame istaru. Punnamaku giri pradakshinaku rooms ivvaru.

  • @sujalajadala2218
    @sujalajadala2218 10 місяців тому +2

    Maku 7 chala lucky mem vellinapudu kuda anni 7 no mida vachayi train no train time room no Edina amount anni 7 no vachayi maa papa birthday January 7 maku chala lucky 15 days aindi tirupati, arunachalam, kolhapur velli vacham

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому

      Avna andi☺️. Same maavi kuda birthday days marriage days anni 7.glad to meet you. 🙏🙏

  • @venkateswarlunagapuri8583
    @venkateswarlunagapuri8583 9 місяців тому +1

    రూమ్ యేల బుక్ చేసుకోవాలి ఫోన్ ద్వారానే అయితే ఫోన్ నంబర్ వెబ్సైట్ అయితే వెబ్సైట్ తెలుపండి 🙏🏻

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 місяців тому

      ua-cam.com/video/K2uLmVftLoo/v-deo.html
      ఈరోజు వీడియో చూడగలరు 🙏🙏దయచేసి 🙏

  • @mmdmurthy6369
    @mmdmurthy6369 10 місяців тому +1

    Room బుకింగ్ వివరాములు తెలుపగలరు

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 місяців тому

      Comments lo pin చేశాను చూడండి

  • @banaidu7512
    @banaidu7512 9 місяців тому +1

    Ranasram lo Rooms yela book chesukovali

  • @yanadhisettynalluru9480
    @yanadhisettynalluru9480 10 місяців тому +2

    Rent enta andi