Telangana Vittal Sensational Interview With BS TALK SHOW | RevanthReddy | TelanganaPolitics |AadyaTV

Поділитися
Вставка
  • Опубліковано 19 тра 2024
  • TelanganaVittal Sensational Interview With BS TALK SHOW | RevanthReddy | TelanganaPolitics | AadyaTV
    #aadyatv #telanganavittal #bstalkshow #telanganapolitics #revanthreddy #teluguinterviews #bstalkshowlatest #bstalkshowinterview #journalistBS #revanthredy #latestnews
    Subscribe To Aadya Tv For More Videos:
    / @aadyatvtelugu
    AADYA TV is the popular Telugu News channel Across Telangana and Andhra Pradesh. News gives 24 Hours covering political news, sports news, entertainment news, comedy Telugu and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel Telugu, owned by Filmy Bytes. News Covered from Hyderabad, Vijayawada, Vizag, Amaravathi, Warangal, Khammam, Srikakulam, Nellore, Prakasam, Rangareddy, Kakinada Telangana Political news, Andhra Pradesh political news, Telangana political news, ap political news. Telangana cm KCR news, Andra Pradesh CM YS Jagan Mohan Reddy news Andra Pradesh Political News On Ys Jagan Mohan Reddy (YSRCP) , Chandarbabu Naidu(TDP), Nara Lokesh,YCP MLA Roja, sujana chowdary, Undavalli, Pawan Kalyan, Janasena,public talk

КОМЕНТАРІ • 47

  • @ramakrishna.kalvakota.5830
    @ramakrishna.kalvakota.5830 21 день тому +6

    విఠల్ sir గారికి నమస్కారములు.మీ విశ్లేషణ అద్భుతం sir.

  • @sanjamahesh1708
    @sanjamahesh1708 21 день тому +10

    తెలంగాణ పైన పూర్తి అవగాహన ఉన్న ఇలాంటి మేధావులు చాలా మంది ఉంటే వారిని పక్కకు పెట్టి. వెంకట్, తీన్మార్ లాంటి వారికి MLC seat ఇవ్వడమే ఏమిటో అర్థం కాదు.. విఠల్ సర్ మంచి విశ్లేషణ చేశారు సర్ 👌

  • @baburaokothuru1549
    @baburaokothuru1549 21 день тому +6

    Excellent views my deepest appreciation and blessings to Vittal

  • @ashoknedunoori6829
    @ashoknedunoori6829 21 день тому +3

    చాలా మంచి ఇంటర్య్వూ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ను చాలా బాగా విశ్లేషణ చేశారు. తెలంగాణా వాదులంతా ఈ వీడియో చూడాల్సిన అవసరం ఉంది.

  • @SNK_Tech
    @SNK_Tech 21 день тому +2

    Miru telangana Govt ki advisory committee chairman ga vundali anna❤❤

  • @ASathaiah-jy2fg
    @ASathaiah-jy2fg 21 день тому

    Creativity,realityga,activity,realityga,pureidealogytho,aduguluvesthu,aalochimpacheyali

  • @pathurisudhakarreddy8478
    @pathurisudhakarreddy8478 21 день тому +4

    ఎస్సీ ఎస్టీ ముస్లిం హిందూ క్రిస్టియన్ సిక్కు జైన్ లెక్కల ప్రకారం జనాభా ఉన్నప్పుడు.

  • @thadurijogachary6922
    @thadurijogachary6922 21 день тому +1

    Vittal is frank ,Spoke facts ,ground realities. We are with you Vittal

  • @ASathaiah-jy2fg
    @ASathaiah-jy2fg 21 день тому

    Anna,meerucheppinadi,peddala,sabhagurinchiga,vivarinchinaru,peddalasabhaku,evarinipampalo,vivakannikalipinchinaru,meekudhanyavadamulu

  • @k.sandeepreddy5656
    @k.sandeepreddy5656 21 день тому +2

    విఠల్ గారు వారి ఇంటర్వ్యూ లో చెప్పకనే చెప్పారు..2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ వేలితో తమ కంటినే గుచ్చుకున్నారని.. ఎప్పటికైనా తెలంగాణ జాతిపిత కేసీఆర్ మాత్రమే ❤❤❤❤

  • @Ravi57731
    @Ravi57731 21 день тому

    SUPER SIR MERU

  • @veg-purely265
    @veg-purely265 21 день тому +4

    విఠల్ గారు.. మంచి విశ్లేషణ చేశారు

  • @bhonagiriramulu2630
    @bhonagiriramulu2630 21 день тому +1

    విఠల్ గారు మీరు మూసినదిని అందమైన నదిగా చేసానని చెప్పితే ఏలా నమ్ముతారు. రాజకీయ నాయకులు 100% అవాస్తవాలు అబద్ధాలు చెపుతారు. వారంతా అధికారం లోకి వచ్చిన తర్వాత దోచుకోవడం కొరకు మార్గాల గురించి ఆలోచిసారు కాని పజల కోసం పరిపాలన గురించి ఆలోచించరు.

  • @Shaiksaidhahussain
    @Shaiksaidhahussain 14 днів тому

    అన్నగారు ఏ కులాలు ఎన్ని ఉన్నాయి అనేది గురించి బాగా చెప్పారు మరి మైనార్టీ గురించి రావట్లేదు ఏంటండీ మీ నోట్లో నుంచి 😢😢😢😢😢😢

  • @ASathaiah-jy2fg
    @ASathaiah-jy2fg 21 день тому

    Vote,theesthe,bodykoolthundi

  • @venuvemunuri5544
    @venuvemunuri5544 21 день тому +1

    ఇతనికి ఒక mlc ఇస్తే ఇలా మాట్లాడేవాడు కాదు.....

  • @ASathaiah-jy2fg
    @ASathaiah-jy2fg 21 день тому

    Prakruthivikasinchali,pravruthinashinchali

  • @ASathaiah-jy2fg
    @ASathaiah-jy2fg 21 день тому

    Manamandaram,manavulam,manavathvamkaligiyundali,,samajeevanam,sahana,jeevanam,sahakara,jeevanam,sama,rakshanajeevanam,aathmeeyajeevanam,saamajika,nyaayam,prashanthajeevanam,samajamlo,kanipisthunda,eapalaku,cheppagalaru

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 21 день тому +1

    విఠల్ మీరంటే చాలా గౌరవం వుండేది కానీ ఇప్పుడు ఎందుకు ఇలా వున్నా రు నీకు కెసిఆర్ కెటిఆర్ హరీష్ రావు వీళ్లు నీకు నచ్చేలే ఒకే కానీ రేవంత్ రెడ్డి నీ ఎందుకు ఇంతలా ఆడి పొసుకుంటునానవు

  • @ASathaiah-jy2fg
    @ASathaiah-jy2fg 21 день тому

    Vittalannanamaskaramulu,prajaprathnidhulapavithrabhavam,modatinunchi,svarthamtho,sva,para,bhedamtho,varna,kula,aarthikavarga,vichakshanatho,samabhavam,tholigipalana,pavithratha,vishrunkhalapalana,warepalana,thayarainadi