పుణ్యం కోసం వెళ్తే.. పాపం ప్రాణం తీసింది..! || Journalist Bharadwaja On Maha Kumbh Mela Stampede

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • పుణ్యం కోసం వెళ్తే.. పాపం ప్రాణం తీసింది..! || Journalist Bharadwaja On Maha Kumbh Mela Stampede
    #bharadwajatalks #kumbhmela2025 #tamil

КОМЕНТАРІ • 11

  • @spiritualcommunism4845
    @spiritualcommunism4845 8 днів тому +1

    సీతారామ జయం! చాలా మంచి ఆధిభౌతిక ఙ్ఞానం ఉంది మీకు... చాలా మంచి విశ్లేషణ...

  • @ch.k.vtrinadhrao9272
    @ch.k.vtrinadhrao9272 7 днів тому

    చాలా గొప్పగా analyse చేశారు, మనుషుల ప్రాణాల తో మతాలను promote చే స్తున్నారు, ఇంతమంది వచ్చారు, ఇంతమంది చనిపోయారు కాబట్టి ఇక్కడ ఇది గొప్ప పుణ్య కార్యం.

  • @adinarayanakakarla6717
    @adinarayanakakarla6717 7 днів тому

    Correct sir

  • @HeartistMurali
    @HeartistMurali 8 днів тому

    మన మతం గురించి తెలుసుకోవడం ఏమిటి? అంటే ఏమీ తెలియకుండానే ఒక మతాన్ని తమ మతం అని అనుకుంటున్నారా?

  • @mos682
    @mos682 6 днів тому

    17 మంది కాదు. 5 గురు

  • @HeartistMurali
    @HeartistMurali 8 днів тому

    You supported Allu Arjun's arrest. Who do you want to be arrested now?

  • @krishnadkc
    @krishnadkc 8 днів тому

    Apara babu ni sodhi

  • @rekapallisatyanarayana6878
    @rekapallisatyanarayana6878 8 днів тому

    కుంభ మేళా లో చనిపోవడం ఎవరో కొందరికి మాత్రమే లభించే అదృష్టం .దానిని పాపం అని పేర్కొనడం సరికాదు .

    • @HeartistMurali
      @HeartistMurali 8 днів тому +2

      నువ్వు కూడా అక్కడికి వెళ్లొచ్చు కదా మరి...

    • @sreenivastirumalasetty8945
      @sreenivastirumalasetty8945 7 днів тому

      Nubbu poyyaka pothadanta​@@HeartistMurali

    • @cinemaglamour4729
      @cinemaglamour4729 7 днів тому

      పిచ్చి ముదిరింది