అప్పటికప్పుడు చెట్టునుండి కోసి 👉 చేస్తున్న ఉసిరికాయ నిల్వ పచ్చడి 😋😋 fresh Amla to tasty pickle.

Поділитися
Вставка
  • Опубліковано 18 чер 2024
  • ఈరోజు ఫ్రెష్ గా చెట్టు నుండి కోసి అప్పటికప్పుడు పట్టుకున్న ఉసిరికాయ నిల్వ పచ్చడి తయారు చేసి చూపించబోతున్న తయారయిన తర్వాత కంటైనర్ లో ఫ్రిజ్లో పెట్టుకుంటే కలర్ కూడా అలాగే ఉంటుంది టెస్ట్ కూడా ఏమీ మారదు. అందరికీ అందుబాటులో ఉండే ఇంగ్రిడియంట్స్ తోటి ఈరోజు మనం పచ్చడిని తయారు చేసుకోబోతున్నాను
    పచ్చడి కి కావలసిన పదార్థాలు
    ఉసిరికాయలు
    పసుపు
    కారం
    ఉప్పు
    గార్లిక్
    ఆవాలు
    మెంతులు
    పల్లి నూనె
    చింతపండు గుజ్జు

КОМЕНТАРІ •