అద్భుతం, నభూతో న భవిష్యతి, ఇలాంటి అద్భుతాలు కొన్ని మనదేశంలో ఉండటం మన అదృష్టం.మన రాష్ట్ర కళాఔన్నత్యం సంప్రదాయం పేరిణి నృత్యాన్ని కూడా ప్రోత్సాహిస్తే మన ప్రజలు ఎంతో సంతోషిస్తారు.యాదాద్రీశ సురేష ఈశ శ్రీలక్ష్మీ నృసింహ జగదీశ,జైశ్రీకృష్ణ🙏🙏🙏
శిల లపై శిల్పాలు చెక్కిన శ్రామికులకు..... విభిన్న ఊహలను వాస్తవాలను రంగరించిన మేథావులు సాంకేతిక పరిజ్ఞానంతో ఇష్టంగా కష్టపడుతూ..... ముందుకు నడుపుతున్న ఎందరో మహానుభావులు...... అందరికీ వందనాలు... అభివందనాలు......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.......
గౌరవ ముఖ్య మంత్రివర్యులు,వీలైనంత త్వరగా శ్రీ యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి వారి ఆలయం వలె రాష్ట్రం లోని హిందూ దేవాలయాలన్నీ అంతే వేగంగా పునరనిర్మించి తెలంగాణా ప్రజల మదిలో చిరస్తాయిగా నిలిచి పోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాము 🙏🙏🙏🙏🙏
A sculptural and technical marvel by the shilpi Sri. Anand Sai garu under the blessings of our Chief Minister Sri. KCR garu. Na Bhootho Na Bhavishyati. Lord Narasimha Swamy bless all those involved in making this marvel come true.
If he really wants to develop TG Temples.He should do for all temples but he did mainly Yadagiri bcz there are many lands surrounding before Yadagiri gutta developments per acer is below 10lks After announcing developments all acers are almost nearly 1 Cr
కేసీఆర్ కారణ జన్ముడు అని చెప్పటానికి ఒక్కటి తెలంగాణ సాధన రెండు యాదాద్రి మూడు కాలేశ్వరం మిషన్ భగీరథ రైతు బంధు రైతు భీమా పింఛన్లు కల్యాణ లక్ష్మీ ఎన్నో ఇంకా ఎన్ని ఎన్నో కేసీఆర్ లేక పోతే తెలంగాణ ఎక్కడో బూజు పట్టి పోయేది
❤❤ jai kcr.... telangana తెచ్చిన దేవుడు.......... ఎలా అంటె ❤❤ 1970 lo 400 స్టూడెంట్స్ amarulayyaru , telangana raledu...... karanam political leader ledu... ❤❤ కానీ 2001 lo TRS party petti,, 2004 lo కాంగ్రెస్ tho kalisi jai telangana cheppinchadu, 2009 lo TDP tho kalisi jai telangana cheppinchadu... అలా pakka planning tho KCR , andarni ekathati pai techchi , తెలంగాణ techchindu .... jai kcr❤ 2000 pension, 31 new district, mission kakatiya, kaleshwaram project, kalyana laxmi, mission భాగీరథి, 24hr free agri current, yadadri trmple rrnovation, kcr kit, sannabiyyam govt hostel, harithaharam, prakruthi vanalu, palamuru rangareddy project, new new roads, pharma city, warangal textiles hub, t hub, telangana command control centre, hyderabad strategic development programme...... benfit pondina varu kcr ke vote vestharu.....
Hv u seen Angkor wat, Puri, Kailash Temple, swaminarayan Akshardham, Sri Ranganath swami temple, Brihadeeswar Temple ? There are thousands of beautiful ancient temples.
Kcr sir create wonders for temple , AP also having ancient temples than TS .but AP not concentrate on Temple, even they don't maintain, Ancient temple are broking and damaging example for vantimittta koodanda rama swami temple
@@sailajareddy72 భద్రాచలం రాముడు నడయాడిన ప్రదేశం.శ్రీ రామ దాసు కట్టిచ్చిన దేవాయలం.అభివృద్ధి లేదు.దక్షిణ కాశి అని పిలువబడే అరుదుగా ఉండే ఒకే పాన పట్టు పై రెండు శివ లింగాలు ఉన్నా పురాతన దేవాయలం కాళేశ్వరం, వేములవాడ కూడా లేదు.ఇంకా చెప్పుకుంటూ పోతే పురాతన సంపద ఉన్నా దేవాలయాలు ఉన్నాయి.
@@sailajareddy72 ఇదంతా ప్రజలని divert చేయడానికి చేస్తున్నారు.హైదరాబాద్ కి దగ్గర లో ఉంది మంచి ఆదాయం ఉంటుంది.యాదగిరి గుట్ట లో భూములు కోల్పోయిన ఎంతోమంది మంది రైతులు,సామాన్య ప్రజలు ఉన్నారు.ఆ భూములు అన్ని ఇప్పుడు రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయి
Chaala bagundi. Great work.. But history is important...it shouldn't be disturbed. Great culture in our Hindu traditions.. do not compare with states or politics/ politicians. Sthala puranam, prasistyam important...adi telise vidanga unte baguntundi.... it's Yadagiri /Yadagiri gutta. Not sure why Yadadri. But really heartful appreciate KCR garu for his dedication..(though it's people /government money - KCR garu initiative incomparable...not a competitive mode as other states are having something, why not in Telengana)... expected the same for all other temples too. Great work all the workers...
Adri/giri/gutta these are different names for a hill.. commoners called it yadagiri gutta.. in yadagirugutta name both giri n gutta are there which actually means same thing repeated two times..yadagiri is actually name, but Telangana ppl usually call a hill as gutta so they might have attached gutta to yadagiri.. may b for simplification and right meaning they renamed to yadadri which is also fine
ఓం నమో నమః. యాదాద్రి గొప్పదనము యాదాద్రి ది. తిరుపతి గొప్పదనము తిరుపతి ది. యాదాద్రి నీ తిరుపతి లాగా, అంతకన్నా, లాంటి పదాలను ఉపయోగించడం మంచిది కాదు. ఎవరి నమ్మకము వారిది. యాదాద్రి పుణ్య క్షేత్రం పూర్తి అయిన తరువాత, తిరుపతి కి భక్తులు తగ్గి పోతారా. ఇవన్నీ అపచరాలు. భగవంతుని పై నమ్మకము ఉన్నవాళ్లు ఇలా మాట్లాడరు. 🙏🙏🙏.
Keep the name Yadagiri Gutta. Yadadri name is killing our memories. Yadagiri is very important. It should be there Yadagiri has historical significance.
Jai KCR 🎉🎉 MAA JANMA DANYAM AINDI SIR YE OKKA NA KODUKU DEVELOPMENT CHEYALANI ALOCHANA RALEDU YOU ARE GREAT SIR , I GIVE YOU ONE COMPLEMENT. "THE VISION OF TELANGANA IS ONE AND ONLY THE KCR"
24:02 government put so much money and effort to develop . Our people don’t have minimum sense maintain the cleanliness and sanctity of the place. Unfortunate
కేసీఆర్ గారి నామము మారి మోగిపోతుంది , ఈ గుడి గురించి. ధన్యవాదాలు కేసీఆర్ గారు మరియు శిల్పులు కి.
అద్భుతం, నభూతో న భవిష్యతి, ఇలాంటి అద్భుతాలు కొన్ని మనదేశంలో ఉండటం మన అదృష్టం.మన రాష్ట్ర కళాఔన్నత్యం సంప్రదాయం పేరిణి నృత్యాన్ని కూడా ప్రోత్సాహిస్తే మన ప్రజలు ఎంతో సంతోషిస్తారు.యాదాద్రీశ సురేష ఈశ శ్రీలక్ష్మీ నృసింహ జగదీశ,జైశ్రీకృష్ణ🙏🙏🙏
శ్రీ లక్ష్మి నారసింహస్వామి
కెసిఆర్ గారి జన్మ ధన్యమైయింది యాదాద్రి గుడి ఉన్న అన్ని రోజులు కెసిఆర్ గారు చరిత్రలో ఉంటారు
Anand Sai
శిల లపై శిల్పాలు చెక్కిన శ్రామికులకు..... విభిన్న ఊహలను వాస్తవాలను రంగరించిన మేథావులు సాంకేతిక పరిజ్ఞానంతో ఇష్టంగా కష్టపడుతూ..... ముందుకు నడుపుతున్న ఎందరో మహానుభావులు...... అందరికీ వందనాలు... అభివందనాలు......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.......
గౌరవ ముఖ్య మంత్రివర్యులు,వీలైనంత త్వరగా శ్రీ యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి వారి ఆలయం వలె రాష్ట్రం లోని హిందూ దేవాలయాలన్నీ అంతే వేగంగా పునరనిర్మించి తెలంగాణా ప్రజల మదిలో చిరస్తాయిగా నిలిచి పోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాము 🙏🙏🙏🙏🙏
Nenu ఆంధ్ర..కానీ నిజం చెప్పాలి అంటే తెలంగాణ వచ్చకనే ఇవన్నీ devlep అవుతున్నాయి
Jai కిసాన్ జై కేసిఆర్ 🌾🌽
నమో నారసింహ🙏🙏
Om sree lakshmi narasimhaya namaha🙏
లక్ష్మి నరసింహ స్వామి గోవిందా గోవిందా
100% correct God bless you sree laxmi 🙏 narasimaya namaha ......
Jai Shree Lakshmi Narasimha Swami
Jai Shree Narsimha Swamy 🙏🏻🙌🏻
A sculptural and technical marvel by the shilpi Sri. Anand Sai garu under the blessings of our Chief Minister Sri. KCR garu. Na Bhootho Na Bhavishyati. Lord Narasimha Swamy bless all those involved in making this marvel come true.
Hats off to the Govt. And KCR. After KAKATIYAS THIS IS ONLY I REMEMBER. PROUD TO ALL HINDUS AND ALL REAL INDIANS
Aha, nijama. Bhainsa lo hindu illu thagalabettina yadhavalni em chesadu ee dhora
Jai kcr, thanks to t news for good video
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏great job by Telangana government
ఓం నమో లక్ష్మి నరసింహస్వామినే నమః
జై లక్ష్మీనరసింహ స్వామి
1st time T News లో NEWS
Jai bolo yadadri Laxmi Narsimha Swamy ki Jai Bolo.
At any cost great idea👍.....jai KCR.
I am considering this temple as the most powerful and beautiful temple ever in the world.
ఈ భూమి మీద గొప్ప దేవాలయం శ్రీరంగం 🙏
*sarvam shiva mayam*
*Jai sriman narayana*
🙏🙏🙏🙏🔥🙏🙏🙏
Ayodhya, kashi and Madhura should be developed as spiritual city.
If he really wants to develop TG Temples.He should do for all temples but he did mainly Yadagiri bcz there are many lands surrounding before Yadagiri gutta developments per acer is below 10lks
After announcing developments all acers are almost nearly 1 Cr
Vemulawads, Dharmapuri, Bhadrachalam are to be developed in similar lines.
Mundu idi okati complete avvani Bro
Neeku mamulu athrutha ledhu anukunta.....Nuvvu AP ha
@@kumar_immidi bro avvanni develop cheyadaaniki time pattadhu. Teliyakapothe musukuni kurcho
ఇన్ని రోజులు చేయడానికి ఒక్కడు దిక్కులేదు ఇప్పుడేమో మొదలుపెడితే చూడటానికి కళ్ళు మండుతున్నాయి..
Self డబ్బా కొట్టకు, గుడి సూపర్ గా ఉంది నిజం. కానీ ఈ భూమండలం మీద ఇంకా ఏదీ లేదు అనడం కొంచెం ఎక్కువ అయ్యింది
T News pane adhi bro.😀😀
గడిల దొరసాని ఛానల్ అంతే 😃😃
@@praveengadari6228 😁😁
Kcr sir tq...for Good temple
Maatha Narasimha math pithaa Narasimha Sakha narasimha math bhartha sarvam narasimha mama sakalam narasimha, Yadagiri Narasimha swamy thiruvadigaley sharanam🙏
Om Lakshmi Narashimhaya Namaha...!
కేసీఆర్ కారణ జన్ముడు అని చెప్పటానికి
ఒక్కటి తెలంగాణ సాధన
రెండు యాదాద్రి
మూడు కాలేశ్వరం
మిషన్ భగీరథ
రైతు బంధు
రైతు భీమా
పింఛన్లు
కల్యాణ లక్ష్మీ
ఎన్నో ఇంకా ఎన్ని ఎన్నో
కేసీఆర్ లేక పోతే తెలంగాణ ఎక్కడో బూజు పట్టి పోయేది
I agree
I love your comment bro. U r true.
❤❤ jai kcr.... telangana తెచ్చిన దేవుడు.......... ఎలా అంటె
❤❤ 1970 lo 400 స్టూడెంట్స్ amarulayyaru , telangana raledu...... karanam political leader ledu...
❤❤ కానీ 2001 lo TRS party petti,, 2004 lo కాంగ్రెస్ tho kalisi jai telangana cheppinchadu, 2009 lo TDP tho kalisi jai telangana cheppinchadu...
అలా pakka planning tho KCR , andarni ekathati pai techchi , తెలంగాణ techchindu .... jai kcr❤ 2000 pension, 31 new district, mission kakatiya, kaleshwaram project, kalyana laxmi, mission భాగీరథి, 24hr free agri current, yadadri trmple rrnovation, kcr kit, sannabiyyam govt hostel, harithaharam, prakruthi vanalu, palamuru rangareddy project, new new roads, pharma city, warangal textiles hub, t hub, telangana command control centre, hyderabad strategic development programme...... benfit pondina varu kcr ke vote vestharu.....
i dint seen this type temple in world thank you kcr ji in indian people
Hv u seen Angkor wat, Puri, Kailash Temple, swaminarayan Akshardham, Sri Ranganath swami temple, Brihadeeswar Temple ? There are thousands of beautiful ancient temples.
Om Namo Laxmi Narasimha Swamy
Very very nice explanation thanking u T news
ఓన్లీ kcr kcr kcr kcr kcr kcr kcr kcr... kcr గారికి... 100000000000000 థాంక్స్ లు....
సూర్యాపేట లింగమంతుల గుట్టఅభివృద్ధి చెయ్యాలి
Oka Temple nirmaaname 5 yendlu konasaagithe, oka rajadhani nirmaanam oka rojulono, 5 endlalo elaa poorthi avutundo ardham chesukoni maa andhrula moorkhatvam ki naaku navvu vastundi.
Aa yaadagiri narasimha swamy deevenalatho, twaralone maa andhra kooda baagu padaalani, prajala agnaanam samasipovaalani korukuntunna...
Namo lakshmi naarasimhaaya namahaa..
Sri laxmi narasimha
Thanks to Anand Sai....a guy from Orissa ...🙏
Great..
Jai Bharatham🙏
Kcr sir create wonders for temple , AP also having ancient temples than TS .but AP not concentrate on Temple, even they don't maintain, Ancient temple are broking and damaging example for vantimittta koodanda rama swami temple
Great job done by KCR
Jai K C R
Yadari super ga develope chesaru mari vemulawada, Badradri em chesayi avi kuda elane develope cheyyali
Wait Karo sister
Em wait brother enka e Governament 3yesrse vundedi next time gelustundani guarantee ledu
@@sailajareddy72 భద్రాచలం రాముడు నడయాడిన ప్రదేశం.శ్రీ రామ దాసు కట్టిచ్చిన దేవాయలం.అభివృద్ధి లేదు.దక్షిణ కాశి అని పిలువబడే అరుదుగా ఉండే ఒకే పాన పట్టు పై రెండు శివ లింగాలు ఉన్నా పురాతన దేవాయలం కాళేశ్వరం, వేములవాడ కూడా లేదు.ఇంకా చెప్పుకుంటూ పోతే పురాతన సంపద ఉన్నా దేవాలయాలు ఉన్నాయి.
Avunu Srikanth nuvvu cheppindi 100/correct okka yadari gutta ne develope chestunnaru megstavi kuda ala cheste bavundunu kada
@@sailajareddy72 ఇదంతా ప్రజలని divert చేయడానికి చేస్తున్నారు.హైదరాబాద్ కి దగ్గర లో ఉంది మంచి ఆదాయం ఉంటుంది.యాదగిరి గుట్ట లో భూములు కోల్పోయిన ఎంతోమంది మంది రైతులు,సామాన్య ప్రజలు ఉన్నారు.ఆ భూములు అన్ని ఇప్పుడు రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయి
Lakshmi narasimhaya namaha
Jai Shree Narsimha Swamy
Jai KCR❤ We should rebuild all major Temples.
Chala bagundi alanee vemulawada nu kuda develop chesta annaru emindooo cm garuuu......
Credit gose to kcr🙏🙏🌾
Wt ever reason behind it, it's a great effort by kcr ....
Initiated by Kcr ! Built by the great Anand Sai and the team! Oka kalakarulani ignore cheyakudadu
Jai laxmi narsima swamy ki jai
Om namo Lakshmi narasimhaaa namaha 🙏🙏🙏🙏
Really great matham perutho rajakiyam chese vaallu nerchukovali
thanks
భద్రాచలం రాముడు ఏం పాపం చేసిండు?
Brother that place may at any point of time, can be merged into Andhra. It's fait will be known after full construction of polavaram.
ఆ రామయ్య కి ఏదో ఒక రోజు వస్తుంది.. జై శ్రీ రామ్
Alampur jogulamba em papam chesindi madi kuda devlopment cheyochuga
తెలంగాణలో ఉన్న ఒకే ఒక అష్టదశ శక్తి పీఠం జోగులాంబ అమ్మవారు మరి ఎందుకు అభివృద్ధి చేయలేదు
100 కోట్లు ఖర్చు చేస్తాం భద్రాచలం దేవస్థానము అభివృద్ధి కోసం కానీ ఇంతవరకు ఒక్క రూపాయి ఇచ్చింది లేదు
Jaii namo narasimhayya ah🙏
Full credit goes to kcr govt
దేని ప్రాభవం దానిదే.దేనిని తక్కువ చేయవద్దు.మీరు తమిళనాడు పోలేదా? అక్కడి ఆలయాలు చూడ లేదా?ఉదాహరణకు శ్రీరంగం.
Jai kcr long live kcr
Rip kcr
@@chilukanaveennetha3618 bjp aa ra needi..
@@sriharshakannoju6968 no
Hats up KCR Garu 🙏🏻
Om.sri.lakshminarasimha.namaskar
Chaala bagundi. Great work..
But history is important...it shouldn't be disturbed. Great culture in our Hindu traditions.. do not compare with states or politics/ politicians.
Sthala puranam, prasistyam important...adi telise vidanga unte baguntundi....
it's Yadagiri /Yadagiri gutta. Not sure why Yadadri.
But really heartful appreciate KCR garu for his dedication..(though it's people /government money - KCR garu initiative incomparable...not a competitive mode as other states are having something, why not in Telengana)... expected the same for all other temples too.
Great work all the workers...
Adri/giri/gutta these are different names for a hill.. commoners called it yadagiri gutta.. in yadagirugutta name both giri n gutta are there which actually means same thing repeated two times..yadagiri is actually name, but Telangana ppl usually call a hill as gutta so they might have attached gutta to yadagiri.. may b for simplification and right meaning they renamed to yadadri which is also fine
Mee peru charithralo nilichipothundi sir... Idantha daiva kripa....
జై కేసీఆర్
Real LEADERS TRSSSS party leaders
Jai k c r
k cr garu bharat lo vykuntam.laga nirmanam chesaru
Antha bagane untundi kani , andarni equal ga darshananiki pampisthey baguntadi , ee special darshanalu anni teesesi andarki oke vidham ga pedithe bagundu , nenu chinnaga unnapudu i remember swami ni chaaala deggara nundi darshanam cheskunna , nak telsi inka naa janmalo antha deggara veltano ledo..🙂
ఓం నమో నమః. యాదాద్రి గొప్పదనము యాదాద్రి ది. తిరుపతి గొప్పదనము తిరుపతి ది. యాదాద్రి నీ తిరుపతి లాగా, అంతకన్నా, లాంటి పదాలను ఉపయోగించడం మంచిది కాదు. ఎవరి నమ్మకము వారిది. యాదాద్రి పుణ్య క్షేత్రం పూర్తి అయిన తరువాత, తిరుపతి కి భక్తులు తగ్గి పోతారా. ఇవన్నీ అపచరాలు. భగవంతుని పై నమ్మకము ఉన్నవాళ్లు ఇలా మాట్లాడరు. 🙏🙏🙏.
Great
🙏🙏🙏🙏
Jai KCR garu
Avunu ee bhoomi meeda ekkada ledu Yadigiri gutta devastanam paid parking lo vunna mosam. Vehicle ni ette mayam chestaru. Be careful...
NIce video. great temple. kani naku oka baadha undi. Temple vistharinchindi. Gutta maayamayindi. okappudu rail lo velutu unte gutta, gutta meeda swamy gudi kanapadedi. ippudu gutta ledu. ade chinna baadha. what ever swami paada padmaalaku namaskaaraalu. inko maata. yadagiri gutta peru nu yaadaadri ani marchatam kuda baagoledu. kaavaalante.. Yaadagiri .. ani pettandi. ledaaa.. Veda giri .. ani pettandi. kani yaadaadri emity. ( ee perutho ap lo jaggayyapeta vadda.. goppa kshetram undi kada. akkad kuda daivam nrusimhula vaare ). Ramoji cheppaadani amaravati, jeeyar vaaru chepparani Yadaadri.. emity idi.. mana Telugu vaaru alochinchandi.
Gutta ekkadiki poledu......babu....it's like crocodile model...ok naa.....govt chesey manchi panini kuda oppose cheyakandi...dayacheseee.... please..... peru.....vishayam antavaa.....ade ne meda depend ayyiunde...ok na....
Keep the name Yadagiri Gutta. Yadadri name is killing our memories. Yadagiri is very important. It should be there Yadagiri has historical significance.
Great Thanks to CM KCR garu
NAMO SHREE LAKSHMI NARSIMHAYANAMAHA 🙏🙏🙏
Telangana brand KCR gaaru....
Jai KCR 🎉🎉 MAA JANMA DANYAM AINDI SIR YE OKKA NA KODUKU DEVELOPMENT CHEYALANI ALOCHANA RALEDU YOU ARE GREAT SIR , I GIVE YOU ONE COMPLEMENT. "THE VISION OF TELANGANA IS ONE AND ONLY THE KCR"
Jai kisan jai Javan jai chenetha jai kcr thanks
💐💐💐💐
Jai Telangana Jai KCR!
Jai Telangana , but i dont like KCR
Jai kcr
కెసిఆర్ గారు మా రామయ్యని కూడా ఒకసారి చూడండి.. ప్లీజ్.. జై శ్రీ రామ్..
గుడి బాగుంది కానీ ఈ భూమిమీద ఇదే గొప్ప అంటే మీరు తెలంగాణ దాటి పోలేదు అని అర్ధం అవుతుంది
Shhhhhhhhh
Niku ekkado kaaluthundi ani telusthundi......jaffa
Awesome
24:02 government put so much money and effort to develop . Our people don’t have minimum sense maintain the cleanliness and sanctity of the place. Unfortunate
JAI YAADAGIREESA..
Yadadri should be developed in line of Ayodhya Dham
they have excluded ganesh temple at the entrance. 21st century lo kuda shiva vaishnava chadastham.
తెలంగాణ లో ఉన్న ఒకే ఒక్క అష్ట దశా శక్తి పీఠం జోగులాంబ అమ్మవారు మరి ఎందుకు అభివృద్ధి చేయలేదు.......
Prathi rajakiyanayakudu dochukovadame kaani panulu kuda cheyyalikadha andhulo KCR better
Telangana lo entha katika kaalam vundedho water 💦 lekunda. ippudu elavundhi andharikante chaala better
Part.2
Manashulam aina manam Edo okka roju ee lokanni vadili velthamu kaani elanti adbuthalu boomandalam unnanthvaraku untundhi
Good..
Apude bagunde yadadri, ippudu edhina comercial aypoyyindhi, snananiki 1 bucket water teesukovalanna 10 rupees ivvali enduku ani concern person ni aduguthe memu lakshalu petti tender teesukunnam anturru, idhena maro tirumala cheyyadam ante
Kcr garu kadutunnaru kadha tnews Elane cheppali yes elanti gudi only ekkada matramey vuntundhu verey chota same temple vunadadhu
Kani kcr good temple ayena baga Ready chesaru tq sir alagey
Tamil nadu velli chudandhi, idhi ee kalam dhi