Relare Ganga Nota Punnapu Vennela Folk Song | Latest Folk Songs | Relare Ganga Songs

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • Relare Ganga Nota Punnapu Vennela Folk Song | Latest Folk Songs | Relare Ganga Songs
    #RelareGanga #PunnapuVennela #OneMediaEt
    Song:
    Lyrics And Tune: - Dr.Vennela Sreenath 9550729443
    Singer: - Relare Ganga
    Keyboard & Programming :- Vilson Rudrarapu
    Rhythms:- Ganesh
    Camera:- Kamli Patel, Harish Patel
    Choreographer:- Anthadupula Nagaraju
    Editor:- Harish Patel
    DI:- Adarsh Patel
    Producer:- Sri Perambudhar Sudharshan, Sahithi
    Co-Producer:- Manthini Prashanth, Anugu Laxma Reddy New Yark (USA)
    Kolatam Team :- Manasa Peddapally District
    Dancers:- Ammulu - Others
    Makeup:- Vidya
    Special Thanks To- Parlapally Village People
    Follow Reare Ganga Facebook : / relareganga
    Label & Channel Managed by: One Media - 7799090708
    Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
    © All Rights Reserved: Relare Ganga ( One Media Et Private Limited )

КОМЕНТАРІ • 2,1 тис.

  • @shyamsundarreddy7947
    @shyamsundarreddy7947 4 роки тому +702

    మీ పాట మాకు ఒక జ్ఞాపకం
    మీ ఆట మాకు ఆహ్లాదాన్ని ఇస్తుంది
    తెలంగాణ యాస నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి👌👌👌❤❤😍😍😍💃

    • @prashanthjolam4391
      @prashanthjolam4391 4 роки тому +3

      Hi Priya Garu

    • @bhaskerrbhaskerr6402
      @bhaskerrbhaskerr6402 4 роки тому +6

      Very nice song 👍👌👏

    • @Koti-wg1zn
      @Koti-wg1zn 4 роки тому +1

      Hii

    • @gopalgopigopalgopi4695
      @gopalgopigopalgopi4695 4 роки тому +2

      🍉🌶️🌹🌹🌹🌹🌹🦚🦚🦚🦚🦜🦜🦜🦜🦜🦜💎💎💎💎💎💎❤️❤️❤️❤️❤️❤️💙💙💙💙💙👍👍👍👍🎸🎸🎸🎸🎸🎤🎤🎤🎤🎹🎹🎹

    • @narendhardubbaka365
      @narendhardubbaka365 4 роки тому +2

      Super

  • @ASHOKTELUGUCREATOR
    @ASHOKTELUGUCREATOR 4 роки тому +27

    నాగరాజు అన్న నీ డాన్స్ చూడక చాలా రోజులు అయింది ఈ పాటతో 2005 నా షాప్ ను నా షాపులో అమ్మిన పల్లె సింగరాలు సి డి గుర్తు చేశాయి థాంక్యూ గంగ and నాగరాజు అన్నకు

  • @palaganivenkycreatives8978
    @palaganivenkycreatives8978 4 роки тому +6

    తెలంగాణ యాస మరియు తెలంగాణ భాషాభ్యుదయాన్ని ఇంత మంచిగా అందించిన గంగ అక్కకి థాంక్స్ మరియు ఇంకా ఇలాంటి మరెన్నో తీసుకు రావాలని కోరుకుంటూ గంగ అక్క ఫ్యాన్

  • @ranjitchotu7858
    @ranjitchotu7858 4 роки тому +84

    Superb Akka....
    మంచి ఊపు‌ వస్తుంది వింటుంటే....😍😍

  • @saigorrepalli9025
    @saigorrepalli9025 2 роки тому +2

    Nagaraju Anna ❤️...Chala Rojulaki Chusthunnam anna.....Miru chala videos lo kanapadali....Miru untene Janapadhalaki Meaning❤️❤️

  • @speednews8632
    @speednews8632 4 роки тому +3

    రేలా రే రేలా గంగక్క కు నా వందనాలు..శిరస్సు వంచి నమస్కరిస్తూ..మీ నోట ఇలాంటి మంచి పాటలు రావాలని కోరుకుంటూ..
    రాజ్ కుమార్ అవునూరి..🙏🙏❤❤

  • @rajendhraavideos5067
    @rajendhraavideos5067 4 роки тому +145

    పాటబాగుంది అక్క ...
    గల్ఫ్ కార్మికుల సమస్యల మీద మీ గొంతునుండి ఓ పాట జాలువారలని ఆశిస్తున్నాము .
    జై గల్ఫ బోర్డ్ - జై JAC

    • @mudhirajswamy9980
      @mudhirajswamy9980 4 роки тому +7

      నేను కూడా గంగా గారి నోట గల్ఫ్ బాధితుల గల్ఫ్ కార్మికుల కష్టాల గురించి ఒక పాట వినాలని ఉంది I am in bhairan

    • @itsmevenudubai143
      @itsmevenudubai143 4 роки тому +3

      Same naaku kuda undi ganga gari nota oka song vinalani undi
      I am in dubai

    • @vijayreddygaddam4466
      @vijayreddygaddam4466 4 роки тому +5

      Jai NRI Policy

    • @vinayakagreenstudios2028
      @vinayakagreenstudios2028 4 роки тому +1

      👌👌👌👌

    • @ManojkumarNallapu
      @ManojkumarNallapu 4 роки тому +1

      Avnu akka plzz try chayandie

  • @mushamsrinivas527
    @mushamsrinivas527 4 роки тому +169

    పున్నాపు వెన్నెల ...
    సూపర్బ్ ...
    థాంక్యూ గంగ గొప్ప పాటని అందించినందుకు ...
    ఈ పాట మా దగ్గరే
    ( కరీంనగర్ జిల్లా జమ్మికుంటా చుట్టూ పక్కల) షూట్ చేసుకోవడం చాలా గొప్ప విషయం ...
    పాట పాడి ఆడిన గంగకి ,
    రాసిన శ్రీనాథ్ అన్నకి ...
    కొరియోగ్రఫీ నాగరాజ్ అన్నకి
    ఛాయాగ్రహణం
    హరీష్ , కమల్ ...
    Di ఆదర్శ కి...
    పాటకి పనిచేసిన అందరికి అభినందనలు ...
    ❤️💐❤️

  • @ashokking8137
    @ashokking8137 4 роки тому +4

    Once again rocking performance by ganga akka and special thanks too the writer and Nagarraju Anna superb....👌🏽👌🏽👌🏽👌🏽👌🏽😍

  • @Akgoldfinance
    @Akgoldfinance 4 роки тому +9

    ఈ సాంగ్ మొత్తంలో బ్లూ చున్నీ ఎల్లో ఆఫ్ సారి అమ్మాయి వాళ్ల చాలా బాగా చేసింది ఆమె వాళ్ళ సాంగ్ కి మంచి లుక్ వచ్చింది...

  • @narsiduvva7753
    @narsiduvva7753 4 роки тому +26

    She belongs to my village DICHPALLY (NZB)
    Feel proud of u

  • @madhusudhanreddyponnala7881
    @madhusudhanreddyponnala7881 4 роки тому +24

    Yellow nd navy blue (mixed) dress. Girl addicted to u .....such a nyc performance.....congratulations to entire team for the awesome hit ,,,,,,,stay happy forever....... #Folksongslover 😍🤘🏻

  • @musicophile4342
    @musicophile4342 4 роки тому +855

    మన తెలంగాణ జానపదం అంటే ఇది. మన తెలంగాణ సింగర్స్ కి ఒక లైక్ వేయండి👍👍👌

  • @srinukunta4584
    @srinukunta4584 4 роки тому +259

    గలగలా పారే గంగమ్మను ఆపేదెవరు
    మా గంగమ్మ మా ఇందూరు బిడ్డ ..పున్నమి వెన్నెల ను చూస్తే ఎంత హాయిగా ఉంటుందో పాట కూడా అంత మధురంగా ఉంది

    • @indurnarsing453
      @indurnarsing453 4 роки тому +3

      గంగ పాటకు మిరు చూపిన ఆప్యాయత చాలా భగుందు Indur Narsing village pendalwada

  • @arunathandra4192
    @arunathandra4192 3 роки тому +2

    Ganga akka ...spr.👌👌👌👌.asalu....spr song..💐💐💐

  • @romalababu4693
    @romalababu4693 3 роки тому

    Akka meeku shathakoti vadhanalu chala chakkati paata vinnam chala rojulaki mee noti venta chala thanks sister I'm really so happy sister .u r a very great singer nd I'm really Big fan of u sister

  • @sravanaaryavsk
    @sravanaaryavsk 4 роки тому +45

    ❤❤❤😘😘😘😘🌍🌍🌍👌❤ Akka voice nd Song acting ❤❤🙏🙏👌👌 Telangana Power chupincharu Akka

  • @seeenuu
    @seeenuu 4 роки тому +22

    Yellow & blue combination dress girl perfect suitable in this song 👌👌 💐💐

  • @ungaralakaran4180
    @ungaralakaran4180 4 роки тому +46

    నిండైన తెలుగుదనం తో చాలా బాగా ఉంది
    థాంక్స్ గంగ ఆండ్ టీం,,🌻🌻🌻

  • @DharaniMa
    @DharaniMa 4 роки тому +2

    Grand welcome antadupula,kya energitic
    Tq u Dr veenela
    Ganga madam
    whole team adhursu

  • @ashokpawancheinindia8199
    @ashokpawancheinindia8199 3 роки тому +2

    మల్లె చెట్టు కింద మదనో నా వయ్యారి
    My Hold folk song Best Hero నీ మళ్లీ చూపించినందుకు థాంక్యూ అక్క 💐🤝🙏 అన్న అందం అప్పటికీ ఇప్పటికీ అలాగే ఉన్నది

  • @upsc_aspirant1235
    @upsc_aspirant1235 4 роки тому +6

    Superb lyrics, beautifull expressions ... Live long ..All the very best.....💐💐💐💐👌👌👍👍

  • @teja7391
    @teja7391 4 роки тому +37

    Old Is Gold Always..... One Of The Best Song In Folk Songs

  • @dasharathsandolla
    @dasharathsandolla 4 роки тому +45

    First one to watch

  • @anandreladaruvu
    @anandreladaruvu 4 роки тому +7

    Pata ku pranam posaru chala bagundi Chala Chala bagundi 20sarlu chusinam Chala bagundi 🌺💐🌺💐🌺🙏🙏

  • @sumanreddypenthala4659
    @sumanreddypenthala4659 4 роки тому +3

    ఎన్నిసార్లు అయినా వినాలనిపిస్తుంది మీ పాటల అంటే చాలా ఇష్టం.......

  • @thademramulu5644
    @thademramulu5644 4 роки тому +8

    It's my favorite song .thanku for singing again

  • @abhinay6668
    @abhinay6668 4 роки тому +83

    సూపర్ డైరెక్షన్
    ఓల్డ్ సాంగ్ ని మళ్ళీ కొత్తగా రాసి, పడినందుకు

  • @dharavathmadhukar651
    @dharavathmadhukar651 4 роки тому +37

    ఈ పాట వింటూ.comment chadevallu.. Like vcheyandi akka voice super.. 2020 my best sng super sng akka.. Like... it*-+++

  • @ramesherra7293
    @ramesherra7293 4 роки тому +1

    Super madam.....ty for giving such a wonderful ancient song....it's not only song it reflects our ancient culture...

  • @swajayk3876
    @swajayk3876 4 роки тому +6

    Just close eys and volume up in headset.that beat woww......❤️
    Goosebumps ✨🎵🎵

  • @upparidoddanna9589
    @upparidoddanna9589 4 роки тому +10

    ఎన్నటికీ తరగని అమృత గాన మధురం ని స్వరం ..
    అందరూ మెచ్చే అద్భుత పాట ని గమనం..
    జాన పదాలతో జాబిల్లిని వర్ణించగల సౌందర్య రూపం ..
    మట్టిలో పుట్టిన మామకర మకరంద మందారం ...
    నీ గొంతుకతో మరల తెలంగాణ జాతిని మేల్కొలిపే ..
    నీ పాట ఉన్నంత వరకు మేము మీకు ....అండగా ..
    కళాకారుల కలిమికి తోడుగా ... అక్క మీకు ఎన్ని దండాలు చెప్పిన ..
    తక్కువే ..

    • @nagarajuyadav356
      @nagarajuyadav356 4 роки тому +1

      Chala bhgga hart full ga cheparru bro superb

  • @sriramracharalasriram4304
    @sriramracharalasriram4304 4 роки тому +94

    Akka Kosam oka like 🥰

  • @prakashpandu4878
    @prakashpandu4878 4 роки тому +35

    Super song 👌👌👌 nachinavallu ok like asokondi

  • @bhaskarboss3182
    @bhaskarboss3182 4 роки тому +2

    Ma nizamabad ..biddalaku elanti patalu ante chala istam

  • @vinaykumarmanthena3905
    @vinaykumarmanthena3905 4 роки тому +1

    Akkyay mi old song ki mem peddha fn'$ e song ni enni typ'$ chesina mem miku pedda fan'$ Ganga Akkay Bicqaq I'm lv ur voice nd Ur attitude nice sister ...

  • @ChathuryaTv
    @ChathuryaTv 4 роки тому +13

    0.48 that navy blue clr Dress Girl superb performance

  • @anilpeddolla5662
    @anilpeddolla5662 4 роки тому +54

    I love this song entha madhiki nachinchi nachinavallu like cheyandi

  • @somnathkrishna2584
    @somnathkrishna2584 4 роки тому +1

    Hi Ganga akka mi voice nd song superb adhi gaka Nagaraj anna entry superb I wish very all the best entire team nd Ganga Akka ❤❤❤❤❤

  • @balupbr4871
    @balupbr4871 4 роки тому +41

    మీరు పాట పాడిన తీరు చాలా అద్భుతం రేలారే గంగా అక్క గారు 👌👌🌺🌺

  • @gsreeanji4785
    @gsreeanji4785 4 роки тому +35

    కేక సాంగ్ సూపర్ సూపర్ గా పాడవు అక్క.
    లిరిక్స్ గుడ్

  • @mamidisrinivas5311
    @mamidisrinivas5311 4 роки тому +27

    Telangana doom dham anna nagaraju anna ku Like... Best koras👌💐

  • @sumanreddypenthala4659
    @sumanreddypenthala4659 4 роки тому +4

    జై శ్రీ కృష్ణ.....
    .super GA undhi.....

  • @Vemmanaa
    @Vemmanaa 4 роки тому +112

    గలగలపారే గంగమ్మ లా నిండైన రూపంతో మా అమ్మలా కనిపిస్తున్నావు తల్లి నీ రూపానికి నీ గొంతు కి వేయి సంవత్సరాలు ఆయుష్ కలుగుగాక

  • @prabhauradi9480
    @prabhauradi9480 4 роки тому +8

    Ni voice lo ado magic vundi akka anni sarlu vinna malli malli vinalanipistundi😍😍😍😍😍

  • @praveen7875
    @praveen7875 4 роки тому +59

    అంతడుపుల నాగరాజు అన్న పాట remake super👌

  • @ChandraShekar-xn2cb
    @ChandraShekar-xn2cb 4 роки тому +390

    గంగాక్క ఫ్యాన్స్ like

    • @sanvivolgas4657
      @sanvivolgas4657 4 роки тому +5

      Ya naku dance cheyalani undhi eppudu chala josh undhi love❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ eni likes echina takkuvey

    • @mounika7785
      @mounika7785 4 роки тому +3

      ganga akka fan telangana singer

    • @pandugaming9554
      @pandugaming9554 4 роки тому +1

      Ij

    • @jangareddyyasa9708
      @jangareddyyasa9708 4 роки тому +1

      @@sanvivolgas4657 t6f

    • @jangareddyyasa9708
      @jangareddyyasa9708 4 роки тому +1

      @@pandugaming9554
      It by

  • @laxmanchirra8746
    @laxmanchirra8746 4 роки тому +20

    గోపీకలు ఆనందరూ కలసి జాలకలు అడ్డంగా....
    చాలా భాగున్నది....

  • @bairuanil8731
    @bairuanil8731 9 місяців тому

    మా బాబు మాత్రం ఎంత ఆడుకుంటున్న ఇ సాంగ్ పిట్టగని అవలింపులు వస్తవీ మా బాబు కి చాలా ఈస్తం ఇ సాంగ్ థాంక్యూ

  • @gentilamahesh1552
    @gentilamahesh1552 4 роки тому +27

    పాట మంచిగుంది అక్క సూపర్ నీవు మా ఇంటి మహాలక్ష్మి లాగే వున్నావు అక్క

  • @krishnamurthy-yp2yk
    @krishnamurthy-yp2yk 4 роки тому +3

    గంగ అక్క నీకు చేతులెత్తి మొక్కల లేక నీ కాళ్లు ముక్కాల తెలంగాణలోనూ పుట్టడం మా అదృష్టం నీ గొంతు నుంచి వచ్చే పాట తెలంగాణలో తొలకరి జల్లు కురిసిన తర్వాత వచ్చే మట్టి వాసన లాగా ఉన్నది అక్క

  • @srikanthgoud5561
    @srikanthgoud5561 4 роки тому +4

    Akka pata adbhutham 😍😍

  • @bhaskerpasula6338
    @bhaskerpasula6338 4 роки тому +16

    అర్థం పర్థం లేని సాంగ్స్ కన్న.
    (అర్థం ఉన్న సాంగ్ ఒకటీ విన్న చాలు
    సూపర్ సాంగ్ అదుర్స్)

  • @lmrcreations6457
    @lmrcreations6457 4 роки тому

    Old song nu new song chesi chala adbhutanga padav #relate rela #Ganga# ..akka Garu...

  • @soulofsmile5427
    @soulofsmile5427 4 роки тому +1

    Akka chinnappudu nenu padedhanni.malli gurthuchesaru...tq akka 🤗🙏

  • @vijaykorutlachannel8606
    @vijaykorutlachannel8606 4 роки тому +5

    Super folk song Akka friday roju dubai lo full enjoy 🕺🕺🕺

  • @Mawabrosfuns
    @Mawabrosfuns 4 роки тому +7

    Once upon a time my favarate song,,,,that is melody ka king song

  • @venugopalvenu454
    @venugopalvenu454 4 роки тому +8

    Super ganga garu 🌹❤️

  • @nageshgaddi249
    @nageshgaddi249 3 роки тому

    Ganga gari voice chala bagundi inka chala paatalu vinali mi voice vi..

  • @rajeshnaik5704
    @rajeshnaik5704 4 роки тому +1

    What a song and what a dance by those 2 young ladies.... Became a fan of u GANGA ... ♥️ ♥️ ♥️ Keep rocking... And never stop the same grace which u r holding now... Good luck

  • @aravindaravind8981
    @aravindaravind8981 4 роки тому +42

    నెక్స్ట్ బతుకమ్మ పండగకి ఈ పాట పల్లెల్లో సౌండ్ సిస్టమ్స్ లో మారుమోగుతోంది.....

    • @maruthiyadavbairi9292
      @maruthiyadavbairi9292 4 роки тому +2

      Ss pakka

    • @Mawabrosfuns
      @Mawabrosfuns 3 роки тому +1

      అలా చేసిన కాపీ రైట్స్ అంటారు,,,అలా అన్నప్పుడు ఇలా పెట్టుడేందుకో

  • @sureshkanukam2912
    @sureshkanukam2912 4 роки тому +18

    Its going to song of the 2020 festival movement

  • @luckymalyala1439
    @luckymalyala1439 4 роки тому +6

    Akka super song 😍

  • @sarithamudhiraj2583
    @sarithamudhiraj2583 4 роки тому

    Super asalu mana telugu jaanapadhaalu ante ega chepparadhu super song super

  • @mounikakanna9505
    @mounikakanna9505 4 роки тому

    Ganga akka song superrrrrrrrrrrrrrr ga paadav nenu chinnappati nunchi chustunna relare rela lo.i enjoyed lot of this song thank you sister

  • @premkumaryadavpp8051
    @premkumaryadavpp8051 4 роки тому +9

    3:46 what a beat what a dance anna

  • @srinivasaprjc143143
    @srinivasaprjc143143 4 роки тому +5

    Nice song .I can feel it.nice location and choreography

  • @aravindaravind8981
    @aravindaravind8981 4 роки тому +231

    రేలారే గంగా అక్క పాట అనగానే లైక్ కొట్టిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి....

    • @abbapurthopulu8612
      @abbapurthopulu8612 4 роки тому +2

      Shirisha

    • @abbapurthopulu8612
      @abbapurthopulu8612 4 роки тому +1

      Shirisha song
      Sirisha

    • @nagillalaxmaiah1438
      @nagillalaxmaiah1438 4 роки тому +1

      @@abbapurthopulu8612 kiiiiiii

    • @manasamekala321
      @manasamekala321 4 роки тому

      Manasa

    • @naaotttelugu4605
      @naaotttelugu4605 4 роки тому

      హయ్ హలో Friends.. నేను సినిమా story రైటర్, నేను రాసిన సినిమా కథ "నా చావుకి ఏవరు భాథు౮లు కారు", చూడండి, మీ కామెంట్ తెలియజేయండి. ua-cam.com/video/YWRzWrZDZwU/v-deo.html

  • @mohammadruksana1085
    @mohammadruksana1085 4 роки тому

    Nicee 🎼 songs bagaa padtharuu mee voice vinani roju vundadhu ganga akka

  • @rajuboddupelli5837
    @rajuboddupelli5837 4 роки тому

    పాట వింటుంటే ఏదో తెలియని ఆనందం, ఉత్సహం వస్తుంది...... సూపర్ ఉంది అక్క

  • @rameshanthati6432
    @rameshanthati6432 4 роки тому +5

    Naku e song daily headset pettukoni vinta lekunte nidra radu 🙏😍😍😍😍😍🙏🙏🙏💐💐💐

  • @rkvkolasani6020
    @rkvkolasani6020 4 роки тому +13

    కాసేపు సందడి సందడి చేసారు కదండీ...

  • @reddypraveen2020
    @reddypraveen2020 4 роки тому +7

    1st comment

  • @akshithamusic3743
    @akshithamusic3743 4 роки тому +2

    పాట పాడేటపుడు పదాలు అయిపోయిన వెంటనే
    రాగం చాలా బాగుంది అక్క
    మీ గొంతు బాగుంటుంది

  • @gyellaiah6626
    @gyellaiah6626 4 роки тому

    Maatalu leni krishnudu mana anthadupula Nagaraju.Action superb

  • @rajamalluoggukathalu466
    @rajamalluoggukathalu466 4 роки тому +8

    Nagarajuanna & ganga medam
    Combination adurs....

  • @enarendranaik
    @enarendranaik 4 роки тому +9

    Ganga Akka your voice like a Small Kid & Very Loud. 🔌
    Super.... Keka 🍃
    Masth Lyrics & Music 🎼

  • @Positivetrolls
    @Positivetrolls 4 роки тому +500

    పాట వింటూ కామెంట్స్ చదివే వాళ్ళు ఒక like వేసుకోండి

  • @maheshgodishela6351
    @maheshgodishela6351 4 роки тому +2

    Eppudo oka kavigaru annaru
    Na Telangana Koti RatanalaVeen
    Vere a ratnalu
    That is janapadam
    Singerski lyric writers ki musicki andariki hatsup

  • @kolaparashuram1804
    @kolaparashuram1804 4 роки тому +1

    నిండైన తెలుగుదనం తో చాలా బాగా ఉంది
    థాంక్స్ గంగ ఆండ్ టీం,,

  • @singaraputhirupathi2872
    @singaraputhirupathi2872 4 роки тому +9

    Finally ..... I listen this song..... CHALA ROJULU AVTHUNDHI.... AKKKA SONG REMAKE KOSAM..... NENU CHINNNAPU VENNNA..... CHALA SARLU.... MALLI... EPPPUDU..... TQ......

  • @sareenprince1066
    @sareenprince1066 4 роки тому +3

    😇😇😇😇❤️❤️❤️superd akka

  • @gnggoud9389
    @gnggoud9389 4 роки тому +70

    మన తెలంగాణ యాస సూపర్ ఒక like వేసుకోండి

  • @laxmanreddyr2239
    @laxmanreddyr2239 3 роки тому

    Spr song
    Ganga voice spr ga undhi.....

  • @diddishiva2915
    @diddishiva2915 4 роки тому

    Super ganga akka Mee song valla Teluguku marintha craz perigindi👌👌👌👌👌❤️

  • @pvmusic6153
    @pvmusic6153 4 роки тому +4

    Vennalanna lyrics
    Wilson Anna music
    Ganga akka singing
    Nagarajanna entry
    Harish Patel dop
    Total superroooooooo superrrrrrrrrr congrats all

  • @మాపల్లెఅందాలు-ర1ఙ

    Head phones tho full sound petti vinte ee palle janapadam tho manasu pulakarichipothundi👌👌🙏🙏

  • @ramudu123b6
    @ramudu123b6 4 роки тому +5

    Beautiful song, beautiful voice sister

  • @anjinaidu8928
    @anjinaidu8928 4 роки тому

    Yenni saarlu vinna enka vinalanipistundi super anna song

  • @sathyavenkateshwara6264
    @sathyavenkateshwara6264 3 роки тому

    ఈ పాట వింటేనే ఒక ఊపు వస్తుంది
    గంగ గారు పాట అలానే ఉంది మ్యూజిక్ 👌👌👌
    పల్లె పాటలు అంటే నాకు చాలా ఇష్టం🙏🙏🙏

  • @shivayadavnani3669
    @shivayadavnani3669 4 роки тому +22

    Ganga akka ki oka like

  • @ganeshgana8182
    @ganeshgana8182 4 роки тому +142

    ఇంత మంచి పాటకు ఇంత తక్కువ views రావడం బాధాకరం 10M views కోసం ఎంత మంది wait చేస్తారు

  • @nandhuchiluka
    @nandhuchiluka 4 роки тому +56

    ఈ పాట కోసం వేట్ చేసేవారు like చేయండి

  • @gudisa.nagendra4539
    @gudisa.nagendra4539 4 роки тому +1

    కొట్టు గట్టిగా లైక్.

  • @ShankarShankar-cx4hb
    @ShankarShankar-cx4hb 4 роки тому +1

    Anthadupula Nagaraj anna nee dance fidaa 👌👌👌👌👌👌👌🌹🌹🌹

  • @kondajeevan603
    @kondajeevan603 4 роки тому +6

    1 view

  • @Suresh_Shivarathri
    @Suresh_Shivarathri 4 роки тому +5

    My jammikunta town :)

  • @RamRAJ-ti2ju
    @RamRAJ-ti2ju 4 роки тому +5

    Nice voice

  • @vijaybibbera6964
    @vijaybibbera6964 4 роки тому +1

    Superb Telangana folk song blockbuster

  • @ashokd113
    @ashokd113 4 роки тому

    Maa urulo shoot chesina song nice ganga akka and nagaraj anna 😍😍