Savitri - The Yoga Journey - Episode - 7 - Intro - Part -7 - Vigor Supply thru Chakras

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 26

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 роки тому +1

    మేము చాలా చిన్న వయసులోనే మాస్టర్ సి వి గారి ధ్యానంలో ఉండేవారము మాకు ఈ ధ్యానం నేర్పించింది శ్రీనివాసాచార్యులు తిరుపతి ఆయన శిష్యుడు పబ్బతే ఎరుకలయ్య సృష్టి వారం మమ్మల్ని ధ్యానంలో చేర్పించారు అప్పటినుంచి మేము ధ్యానము చాలా నిమగ్నమై రెండు గంటలు మూడు గంటలు ధ్యానంలోనే ఉండే వారం ఆ తరువాత శ్రీనివాసచార్యులు ఏ కలర్ వీడు లాగా మీరు ధ్యానం చేస్తున్నారు అని మాకు చెప్పేవారు గొప్ప గురువు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః గురువే పరమాపకుడు పరబ్రహ్మ అన్నిటిని కూడా గురువే తల్లి తండ్రీ గురువుదయం సర్వము కృప మాస్టర్ సి వి వి గారి నమస్కారములు

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 роки тому

    తాత గారి గూర్చి ఇప్పుడే వింటున్నాము వారి జీవిత చరిత్ర తెలియజేయండి

  • @carajun5461
    @carajun5461 3 роки тому

    Master C V V Namaskaram

  • @madhuris1528
    @madhuris1528 3 роки тому

    🙏🙏🙏

  • @venkataramanat41
    @venkataramanat41 3 роки тому +1

    శ్రీ అరవింద విరచిత సావిత్రి గ్రంధం పై వీడియో ప్రవచనాలు మా వాట్సయాప్ గ్రూపు సభ్యులు అందరూ సంతోషంగా ఆస్వాధిస్తూఉన్నాము. మాసభ్యులందరి తరుపున మీకు ధన్యవాదాలు. Sri Mother Auro Light what's app group chat.whatsapp.com/Do9LXKTwh1CCdaqTMidd6m
    మా గ్రూపు తరపున ఒక చిరు ప్రయత్నం చేసి కొన్ని వీడియోలు చైనా ధురాక్రమణ-శ్రీ అరవిందుల భవిష్యవాణి అను వీడియో సీరీస్ చేయడం జరిగింది. శ్రీ అరవిందుల మార్గంలో నడిచే వారు మా తొలి ప్రయత్నంలో ఉన్న తప్పులను మన్నించి ఆదరిస్తారని ఆశిస్తూ మా వీడియో లింక్ ఇస్తూన్నాము Sri Auro Divine Light UA-cam channel
    ua-cam.com/video/JqC50pABwhY/v-deo.html
    ua-cam.com/video/pfHHAEn0svs/v-deo.html

  • @chandramoulimedisetti1586
    @chandramoulimedisetti1586 3 роки тому

    Namaskarams Master CVV to your lotus feet.

  • @kommisivaramaiah7268
    @kommisivaramaiah7268 3 роки тому

    I don't know how to express my gratitude Amma

  • @amarnathareddy420
    @amarnathareddy420 3 роки тому

    Mastercvv namaskaram Rajayogi kotha Rama kotaiah tataki namaskaram 🙏🙏🙏🙏🙏

  • @sathyanarayanaraoyelakanti7760
    @sathyanarayanaraoyelakanti7760 3 роки тому +1

    MASTER C.V.V. NAMASKARAM

  • @umapidaparthi4942
    @umapidaparthi4942 3 роки тому +3

    I don't know how to thank you for your efforts to tell us about savitri

  • @akurathivenkatasivakumar7302
    @akurathivenkatasivakumar7302 3 роки тому +2

    🌹Master CVV Namaskaram 🌹

  • @dolivijayalaxmi4590
    @dolivijayalaxmi4590 3 роки тому

    Master cvv namaskaram tata gariki namaskaram

  • @sharadap7285
    @sharadap7285 3 роки тому

    Masters namaskaram🙏

  • @csivanandam9490
    @csivanandam9490 3 роки тому

    Master Namaskaram

  • @nagendralolla2153
    @nagendralolla2153 3 роки тому

    Master cvv namaskaram

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 роки тому

    ఏకల వీడు ఎలా గురువు దగ్గర విద్యను నేర్చుకున్నాడో అలాగే శిష్యులు అందరు కూడా ధ్యానంలో అయిపోయేవారు

  • @sridhark7058
    @sridhark7058 3 роки тому

    నాకు సావిత్రి బుక్ చదవాలనుంది. తాత గారు రాసిన బుక్ ఎక్కడ దొరుకుతుంది.

    • @mastercvvyogacentre7650
      @mastercvvyogacentre7650  3 роки тому

      pls send email to us at cvvyogacenter@gmail.com. we will provide details

    • @sridhark7058
      @sridhark7058 3 роки тому

      Mail పెట్టానండి.

  • @viswanathamvempati8159
    @viswanathamvempati8159 3 роки тому

    Master CVV Namaskaram !

  • @parvathipola5995
    @parvathipola5995 3 роки тому

    Master cvv namaskaram

  • @kishore9kumar672
    @kishore9kumar672 3 роки тому

    Master cvv namaskaram

  • @gayathriyalamanchili6168
    @gayathriyalamanchili6168 3 роки тому

    Master cvv namaskaram

  • @nagendralolla2153
    @nagendralolla2153 3 роки тому

    Master cvv namaskaram