1. కులశేఖర అల్వార్లు జన్మ మృత్యు చక్రం నుండి బయటపడడానికి ఇచ్చిన ఔషధం ఏమిటి? 2. యజ్ఞవల్కుడు ఎవరి శిష్యుడు? 3. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క జీవుడికి ఉన్న 4 కష్టాలు ఏమిటి? 4. అన్నిటికంటే ఉత్తమమైన యజ్ఞం ఏమిటి? 5. 18వ శ్లోకంలో కులశేఖర అల్వార్లు ఏ ముద్ర గురించి చెప్పారు? 1. What is the medicine prescribed by Kulasekara Alwar to come out of the cycle of birth and death? 2. Yagnavalka is the disciple of whom? 3. What are the four difficulties that every living being in this world has? 4. What is the best of all the Yagnas? 5. In 18th sloka, Kulasekara Alwar spoke about which mudra?
1. Name of Krishna. 2. Vaisampayana 3. Birth, death, old age and disease 4. Constant chanting of the holy names of the Lord. 5. Vandanam [Offering prayers]
Hare krishna prabhuji Meeku pranam alu Nenu chani padham ,naku ee zeevitham vadhu ankuna samayam lo mee videos konni chusa one yaer back Apudu anukunna bhagwat geeta,bhagwatham chandavali ani kani Slokas chusi raka meanings chadivanu meeru chesina videos chusanu mee kupa alage paramathmuni daya valla learn geeta lo join ayyanu ippudu bhada ledhu bhayam ledhu asha ledhu kevalam bhagavanthuni smarana pillalu kuda chaduvuthunnaru geeta bless me prabhuji veetannitiki meere mulam Hare krishna prabhuji
Hare Krishna prabhuji Dandavat pranamam 🙇♀️🙏🏻 1. Name of Krishna 2. Vaisampayana rishi 3. Birth, Death, Old age, Disease 4. Constant chanting of Hare Krishna mantram 5. Offering prayers (vandanam) Thank you prabhuji for explaining very beautiful about Mukunda mala 🙇♀️🙏🏻💐 Hare Krishna prabhuji 🙇♀️🙏🏻
హరే కృష్ణ ప్రభుజీ 🙏1) కృష్ణ అనే అమృతాన్ని నిరంతరము సేవించడం అనే ఔషధాన్ని ఇచ్చారు 2) వైశం పాయనుడు 3) జన్మ మృత్యు జరా వ్యాధి 4) నామ జప యజ్ఞం హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 5) అంజలి ఘటించడం🙏🙏
1 భగవంతుడి యొక్క నామ స్మరణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే నామం నిరంతరం జపిస్తూ ఉండాలి 2 వైశాపాయుడి యొక్క శిష్యుడు 3 జన్మ మృత్యువు వృద్యాపం వ్యాధి 4 నామ జపం 5 అంజలి గటించడం హరే కృష్ణ హరే కృష్ణ 🙏🙏🙏🙏
Pranamam guruji 1. Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare 3. Jananam maranam vyadhi vrudhapyam 4. Hare Krishna namam prathi nityam patinchadam 5. Anjali mudhra
హరే కృష్ణ ప్రభుజి 🙏 1)కృష్ణ అమృత నామాన్ని నిరంతరం స్మరించడం 2)వైషం పాయణుడు 3)జన్మ మృత్యు జరా వ్యాధి 4)జప యజ్ఞం (హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 5)అంజలి గటించడం
హరే కృష్ణ ప్రణామాలు ప్రభూ జి 🙏🙏 1. కృష్ణా అమృతాన్ని నిత్యం సేవించాలి 2. వైశంపాయనుడు 3. జన్మ, మృత్యువు,జరా,వ్యాధి 4. జప యజ్ఞం (హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామా రామా హరే హరే) 5. అంజలి గటించడం 🙏🙏🙏
1.హరే కృష్ణ, హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే, ఇలా నామ జపం పరమౌషదం, లాగా పని చేస్తుంది. 2.వైశాపాయుడి శిష్యుడు 3.పుట్టుట, వృద్ధులగుట, వ్యాధిగ్రాస్తులగుట, మరణించుట 4.నామ జపం. 5.అంజలి గటించటం.🙏🙏🙏
ప్రాభుజి నాదొక చిన్న విన్నపం🙏🙏వీలైతే పెద్ద వీడియోస్ అప్లోడ్ చేయండి.ఇంట్లో పని చేసుకుంటూ కూడా,,ఇలాంటి వీడియోస్ చూస్తూ చేసుకుంటాము.ఎంతో ఆనందంగా ఉంటుంది🙏🙏మహాభారతం వీడియోస్ మొత్తం చూసాము..విన్నాము🙏🙏చాలా ఆనందంగా ఉంది...🙏🙏🙏ధన్యవాదాలు🙏🙏🙏
1. హేలోకాః శృణుత ప్రసూతి మరణ వ్యాధేశ్చికిత్సామిమాం యోగజ్ఞాః సముదాహరన్తి మునయో యాం యజ్ఞవల్క్యాదయః అన్తర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్య మాపీయతాం. తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణ మాత్యన్తికమ్. ఇక్కడ కులశేఖర్ ఆళ్వార్లు ఒక రాజు కదా ఒక నాయకుడికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు ఏమిటి అంటే చక్కటి విద్య అందించడం. వైద్యం అందించడం. విద్యా వైద్యం ఉచితంగా అందించాలి అని మన శాస్త్రములు చెబుతున్నాయి. అందరికీ సులువుగా అందుబాటులో ఉండాలి అని అర్థం. కులశేఖర ఆళ్వార్లు విద్య వైద్యం రెండూ అందిస్తున్నారు మనకి ముకుంద మాలా స్తోత్రం రూపంలో. ఎటువంటి వైద్యం అందిస్తున్నారు అంటే ఈ ప్రపంచంలో బిపి కి షుగర్ కి తలనొప్పికి జ్వరానికి టాబ్లెట్లు ఉంటాయి. ఇక్కడ కులశేఖర్ ఆళ్వార్లు మాత్రం ప్రపంచంలో అందరికీ ఉండే కష్టాలు ఏమిటి అంటే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాణు దర్శనం. నిజమైన కష్టములు ఏమైనా ఈ ప్రపంచంలో ఉంటే జన్మ మృత్యు జరా వ్యాధి. పుట్టుట మరణించుట వృద్ధులు అవుట వ్యాధికి గ్రస్తం అవుట ఇవి నిజమైన కష్టాలు. నిజమైన కష్టాలు అని ఎందుకు అంటున్నాము అంటే ఎవరికీ వద్దు కానీ అందరికీ వస్తుంది. కులశేఖర్ ఆళ్వార్లు భౌతికమైన రోగానికి చెప్పటం లేదు. ఈ రోగాలకి ఒక ఔషధం చెబుతున్నారు. వినండి ఏమి చెబుతున్నారు. ఆయన దగ్గర ఒక చికిత్స ఉందిట. దేనికి సంబంధించిన చికిత్స అంటే ప్రసూతి మరణ వ్యాధి. జన్మ మృత్యు వృద్ధాప్య వీటన్నింటికీ ఒక శాశ్వతమైన చికిత్స వుందిట. అంటే కులశేఖర్ ఆళ్వార్లు ఏమైనా డాక్టరా ఆయన దగ్గర నుంచి మనం వినవచ్చా అని అంటే కులశేఖర్ ఆళ్వార్లు ఏమంటున్నారు అంటే మరి ఆళ్వార్లు ఎందుకయ్యారు అని అంటే. ఎవరైతే యోగ జ్ఞానము లో నిష్టులైన యాజ్ఞవల్క లాంటి గొప్ప గొప్ప మహానుభావులు ఇచ్చిన చికిత్సనే నేను మీకు ఇస్తున్నాను. ఇది ఒక గురువు యొక్క లక్షణం. మన పరంపర ని ఎందుకు నమ్ముతున్నాము అంటే ఇక్కడ ఆళ్వార్లు ఒక అద్భుతమైన రహస్యాన్ని చెబుతున్నారు. సాక్షాత్తుగా భగవధ్ర్శనం కలిగిన వారు సాక్షాత్తుగా భగవధ్ అంశ కలిగిన కులశేఖర్ అల్వార్లు ఇక్కడ ఏమని చెబుతున్నారు అంటే ఈ చికిత్స నేను చెప్పినది కాదు. యాజ్ఞవల్క్య లాంటి మహాపురుషులు చెప్పినది. మనకి స్మృతి శృతి అని రెండు ఉంటాయి. శ్రుతులు అంటే సాక్షాత్తుగా వేదములు అవి భగవంతుడి దగ్గర నుంచి అవైషువంగా వచ్చినవి. స్మృతులు అంటే ఒక్కొక్క మహానుభావులు పెద్దపెద్ద యోగులు తపస్వులు ఋషులు మునులు మనకి వాటిని అర్థం అయ్యే విధంగా ఎలా మనం భగవంతుడు చెప్పినది విషయాలను చక్కగా ఆచరించాలి అనే విషయంగా మనకి అందించినవి. అందులో యాజ్ఞవల్క్య స్మృతి కూడా మనకి ఒక శాస్త్రంలో చూస్తూ ఉంటాము. యాజ్ఞవల్క్యుడు అనే వాడు ఎంత గొప్ప మహానుభావుడు అంటే వైసంపాయనుడి యొక్క శిష్యుడు యాజ్ఞవల్క్యుడు. అయితే ఆయన ఒకసారి ఒక రాజు గారికి ఒక రోగం వస్తుంది. ఆయన వయసం పాడినది దగ్గరికి వచ్చి అడుగుతారు ట. నాకు ఏదో ఒక మందు పంపించు అని అంటే సరే రోజు భగవన్నామ జపం చేసి తీర్థం పంపిస్తాము తీర్థం తీసుకోండి అని అంటారు. రోజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వెళుతూ ఉండేవారుట. కొన్ని రోజుల తర్వాత యాజ్ఞవల్కుడు సమయం వచ్చింది. తీర్థం ఇవ్వడానికి. ఆయన వెళ్లే ముందు గురువుగారికి ఒకటి చెబుతారు. అయ్యా నిన్ను కానీ భగవంతుడిని గాని దూషిస్తే మళ్లీ నేను అక్కడికి వెళ్ళను అని అంటారు సరే అని ఏమీ పరవాలేదు వెళ్లి ఆ రాజుగారికి తీర్థం విచ్చేసిన అని అంటారు. యాజ్ఞవల్కుడు బయలుదేరాడు రాజుగారి దగ్గరికి వెళ్లారు. అయ్యా గురువుగారు తీర్థం పంపించారు తీసుకోండి అని అంటే ఏమి తీర్థం అది ఇన్ని రోజులు అయింది. ఏమి మంచిగా అవడం లేదు అని అన్నారుట అయ్యో ఆచార్య నింద చెయ్యకు అలాగా ఇది సాక్షాత్తుగా భగవన్నామం చెప్పి చేసిన తీర్థ అని అంటే అసలు ఈ భగవన్నామం పని చేస్తుందో లేదో అంటారు. భాగవత అపచారం చేశాడు భగవంతుడి యొక్క అపరాధం చేశాడు. యాజ్ఞవల్కుడు అన్నారుట నీకు ఇవ్వను ఈ తీర్థం నువ్వు అసలు దీనికి అర్హత కలిగిన వాడివి కాదు అని ఆ తీర్థం అంతా తీసుకుని ఒక ఎండిపోయిన కర్ర పైన వెయ్యగానే ఎండిపోయిన కర్ర మారిపోయి ఒక పెద్ద కల్పవృక్ష చెట్టుగా మారిపోయిందిట ఆ రాజు గారి ముందే. అదే తీర్థం ఈ రాజుగారు సేవిస్తే ఏమయేది కానీ ఒక అపరాధ బుద్ధి కలిగినది రాజుకి. ఒక నమ్మకం కలుగలేదు గురువుల పట్ల ఆచార్యుల పట్ల భగవంతుడి యొక్క నామం పట్ల అందుకు ఫలించలేదు. సాధన అంటే మనకి ఎంత నమ్మకం ఉందో అంత తొందరగా మనకు భగవంతుడి కృప ఆస్వాదించగలుగుతాము జీవితంలో.
2. ఎంత మనకి నిష్ట ఉన్నదో ఎంత మనకి మన గురువుల పట్ల నామం పట్ల ఎంత భగవంతుడి పట్ల. అందుకే హిందీ లో భగవాన్ కే ఘర్ మే ధేర్ హై పర్ అంధేర్ నహీ హై. భగవంతుడు కొద్దిగా సమయం తీసుకున్న మనకి కావలసినది ఇస్తాడు. కానీ చీకటి లేదు భగవంతుడి యొక్క గుడిలో అని అంటారు. కాబట్టి మనకి నమ్మకం ఉండాలి. చాలా విశేషమైన నమ్మకం ఉండాలి మనకి భగవంతుడి పట్ల గురువుల పట్ల ఆచార్యుల పట్ల నామం పట్ల. అయ్యా లోకంలో ఉండే జనాలందరూ జాగ్రత్తగా వినండి. ప్రసూతి మరణ వ్యాధి చికిత్సామిమాం. చక్కటి చికిత్స మీకు ఇస్తున్నాను అది ఏమిటి అంటే కృష్ణ అనే అమృతాన్ని పరమౌషధం కృష్ణ అనే అమృత తుల్యమైన ఔషధాన్ని నిరంతరం సేవిస్తూ ఉండండి. మనం ఎప్పుడైతే ఆ భగవంతుడిని ఎంత స్మరిస్తారో అంతా మన భౌతికమైన రోగం తగ్గుతూ వస్తుంది. ఎటువంటిది భగవంతుడి యొక్క నామము స్మరణ ఎటువంటిది అని ఆళ్వార్లు ఇక్కడ అంటున్నారు అంటే పరమౌషధం. అన్నింటి కంటే గొప్పదైన ఔషధం. అమృతం లాంటిది కృష్ణుడి యొక్క స్మరణ. అమృతం లాంటిది కృష్ణుడి యొక్క చింతన. అమృతం లాంటిది కృష్ణుడి యొక్క నామ జపం. ఏదైతే మనం వింటామో ఏదైతే మనము స్మరిస్తామో మనకి అవే వస్తూ ఉంటాయి. మనం కృష్ణుడిని ఎలా స్మరించుకోవాలి అని అంటే భగవంతుడి యొక్క గోవర్ధన లీల, కాళీయ మర్దన లీల, తృణావర్ధ, శకటాసుర లీల చక్కటి గోపికలతో చేసిన రాసలీల తర్వాత స్వామి యొక్క ద్వారకా లీల మొత్తం అలా ఇల్లంతా ఫోటోలతో ఉంటే ఎక్కడ చూసినా సరే కృష్ణుడు కనిపిస్తూ ఉంటాడు. మనకి అందుకే అలారం టోన్ రింగ్టోన్ అన్నీ కూడా భగవంతుడి యొక్క పరమై ఉండాలి. అన్నీ కూడా కృష్ణ సంబంధితమై ఉండాలి. ఏది చేసినా సరే మనం కృష్ణుడికి గుర్తు వచ్చేలా చేసుకోవాలి. భగవంతుడి యొక్క నామస్మరణ ఏది చూసినా ఎటువైపు చూసినా భగవంతుడిని స్మరించే విధంగా ఉన్నాము అంటే అటువంటి అమృతాన్ని మనం నిరంతరము గుర్తు చేసుకుంటూ ఉన్న వాళ్ళం అవుతాము. నిరంతరం కూడా ఆ స్వామి యొక్క చక్కటి చింతన మన మనసులో కలిగి ఉంటుంది. ఈ ప్రపంచంలో కష్టం ఉంటుంది. కానీ ఆ కష్టం ఎంత అయితే మనం గాబరా పడతామో ఎంత అయితే మనం దానిని నెత్తికి ఎక్కించు కుంటామో అది ఇంకా పెద్దదై పోతుంది. ఒక ఉదాహరణ ఎవరికైనా పాము కాటు వేస్తే వాళ్ళు కానీ కూల్ గా ఉన్నారు అంటే పాము కాటు వేసింది ఇప్పుడు ఏమి చేయాలి వెళ్లాలి దాని యొక్క విరుగుడు ఏదైతే ఉందో దానిని తీసుకోవాలి అని ప్రశాంతంగా ఉంటే ఆ పాము యొక్క విషం ఏదైతే ఉందో అది వేగంగా పాకదు. ఎప్పుడైతే పాము కాటు వేసింది అని కంగారు పడతారో అప్పుడు అది ఎంత మనం కంగారు పడితే అది అంత వేగంగా విషం మన శరీరంలోకి ఎక్కేస్తుంది. ఈ ప్రపంచంలో ఏ దుఃఖం వచ్చినా ఏ ఆపద వచ్చినా సరే మనం కొద్దిగా మనసుని స్థిరంగా ఉంచుకొని భగవంతుడి పట్ల శరణాగతుడై ప్రశాంతంగా చింతన చేసి ఏమి చేయాలి ఇప్పుడు అని మనం కానీ ఆలోచిస్తే ఏ పెద్ద కష్టం మన జీవితంలో అంత పెద్ద కష్టమై మనల్ని బాధించదు. కానీ ఒక చిన్న విషయం అవగానే దానిని ఎంతో పెద్దగా చేసి ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు ఇంతది కూడా అంతదై కూర్చుంటుంది. ఎలా మరి మనం ఇంతది ఎలా ఆపాలి అని అంటే ఏ చిన్న కష్టం వచ్చినా సరే కృష్ణా రామ కృష్ణ రామ ఆ భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి. ఆ భగవంతుడి యొక్క నామస్మరణ ఎంతటి తీయనైనది అంటే ఎంత అద్భుతమైనది ఎంత రుచి కరమైనది అని అంటే. తీపిది అయినా సరే ఎక్కువగా తింటే మనకి వెగటు వస్తుంది. అది ఏమన్నా విషమా కానీ తీపే కదా అది కూడా మనకి ఇష్టమే కదా. అయినా సరే ఎందుకు అనిపిస్తుంది అంటే భౌతికమైన ఏ రుచి అయినా సరే ఈ ప్రపంచంలో అంతే. అందుకే మనకి ఈరోజు అది కావాలి అనిపిస్తుంది. రేపు నాకు ఇది కాదు ఇంకొకటి కావాలి అనిపిస్తుంది. ఎందుకు అంటే భౌతికమైన వస్తువు ఏదీ కూడా మనకి స్వాంతన ఇవ్వలేదు ఈ ప్రపంచంలో. కేవలం ఆ భగవంతుడు మాత్రమే ఇవ్వ గలుగుతాడు. ఆ భగవంతుడి యొక్క నామం మాత్రమే ఇవ్వగలుగుతుంది. అది అన్నింటికంటే విశేషం అందుకే దేనిని మనం పట్టుకోవాలి ఈ ప్రపంచంలో అని అంటే భగవంతుడిని పట్టుకోవాలి. భగవంతుడి యొక్క నామాన్ని పట్టుకోవాలి. భగవంతుడి యొక్క లీలలను పట్టుకోవాలి. భగవంతుడి యొక్క భక్తులను పట్టుకోవాలి. ఎందుకు అంటే వాళ్లని పట్టుకున్నాక స్వామి కృష్ణుడిని పట్టుకున్నాక ఇంక మనకి ఈ ప్రపంచంలో ఇంకేమీ అవసరం ఉండదు అనిపిస్తుంది. ఎందుకంటే స్వామి అంత గొప్ప అమృతం కాబట్టి. ఇది ఇక్కడ కులశేఖర్ అల్వార్లు మన వ్యాధికి చికిత్స ఒక పరమ ఔషధం గా కృష్ణ నామము అనే అమృతాన్ని మనకి ఇస్తున్నారు. ఈ అమృతాన్ని దీనిని మనం స్వీకరించవలె అని ఎంతో చక్కగా మనకి 15వ శ్లోకంలో ఉపదేశం చేశారు కులశేఖర్ ఆళ్వార్లు.
హరే కృష్ణ ప్రణామాలు ప్రభూ జి 🙏🙏 భగవంతుని మీద, నామం మీద ఎంత నమ్మకం పెడుతమో అంత భగవత్ కృప కలుగుతుందని , ఈ లోకం లో వద్దన్న వచ్చేవి జన్మ,జర,వ్యాధి,ముర్త్యు అని, భగవంతునికి శరణాగతి అవ్వడం ఒక్కటే మార్గం అని ఎంతటి కష్టం అయినా ఎదుర్కునే ధైర్యం వస్తుంది ,భగవత్ భక్తులు ,ఆచార్యులు మన మీద కృప తో చూపించిన చక్కటి మార్గం భగవాన్ నామస్మరణను అందించారు భాగావోత్త ముల సాంగత్యం లభిస్తే అంతకు మించి ఇంకేమి అవసరంలేదని ఎన్నొ విషయాలు చక్కగా వివరించారు మీ పాద పద్మములకు శత కోటి ప్రణామాలు ప్రభూ జి హరే కృష్ణ 🙏🙏
Hare Krishna Guruji 1 Answer at 10 min:30 sec The best medicine is chatting with Lord srikrishna name 2. Answer at 7 min :33 sec Vaisampayanudu Guruji 3 Answer at 4 mins:09 sec Birth, Death , Illness and Oldness 4 Answer at 38 min:15 sec Chatting holy name Hare Krishna Hare krishna krishna krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare is the best yagnas of all 5 Answers at 49 mins Anjali Hare Krishna
1. కులశేఖర అల్వార్లు జన్మ మృత్యు చక్రం నుండి బయటపడడానికి ఇచ్చిన ఔషధం ఏమిటి?
2. యజ్ఞవల్కుడు ఎవరి శిష్యుడు?
3. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క జీవుడికి ఉన్న 4 కష్టాలు ఏమిటి?
4. అన్నిటికంటే ఉత్తమమైన యజ్ఞం ఏమిటి?
5. 18వ శ్లోకంలో కులశేఖర అల్వార్లు ఏ ముద్ర గురించి చెప్పారు?
1. What is the medicine prescribed by Kulasekara Alwar to come out of the cycle of birth and death?
2. Yagnavalka is the disciple of whom?
3. What are the four difficulties that every living being in this world has?
4. What is the best of all the Yagnas?
5. In 18th sloka, Kulasekara Alwar spoke about which mudra?
1. Name of Krishna.
2. Vaisampayana
3. Birth, death, old age and disease
4. Constant chanting of the holy names of the Lord.
5. Vandanam [Offering prayers]
Hare krishna prabhuji
Meeku pranam alu
Nenu chani padham ,naku ee zeevitham vadhu ankuna samayam lo mee videos konni chusa one yaer back
Apudu anukunna bhagwat geeta,bhagwatham chandavali ani kani Slokas chusi raka meanings chadivanu meeru chesina videos chusanu mee kupa alage paramathmuni daya valla learn geeta lo join ayyanu ippudu bhada ledhu bhayam ledhu asha ledhu kevalam bhagavanthuni smarana pillalu kuda chaduvuthunnaru geeta bless me prabhuji veetannitiki meere mulam Hare krishna prabhuji
Hare Krishna prabhuji Dandavat pranamam 🙇♀️🙏🏻
1. Name of Krishna
2. Vaisampayana rishi
3. Birth, Death, Old age, Disease
4. Constant chanting of Hare Krishna mantram
5. Offering prayers (vandanam)
Thank you prabhuji for explaining very beautiful about Mukunda mala 🙇♀️🙏🏻💐
Hare Krishna prabhuji 🙇♀️🙏🏻
Hare krishna prabhuji
1) Krishna namumu
2) Vaisampayunudu
3) Jnama mrutyu jara vyadi
4(Japamu Krishna nama japa yagnam
4) Anjali r vandanam cheyadam
Hare krishna prabhuji
అమృత వర్షం మా మీద కురిసింది🎉🎉🎉🎉 ధన్యవాదాలు ప్రభూజీ
హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏
1, కృష్ణ నామ అమృతం అనే ఔషధం
2, వైశంపాయనుడు
3,జన్మ, మృత్యు,జరా, వ్యాధి
4, హరి నామ జప యజ్ఞం
5, అంజలి ఘటించడం
హరే కృష్ణ ప్రభుజీ 🙏1) కృష్ణ అనే అమృతాన్ని నిరంతరము సేవించడం అనే ఔషధాన్ని ఇచ్చారు 2) వైశం పాయనుడు 3) జన్మ మృత్యు జరా వ్యాధి 4) నామ జప యజ్ఞం హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 5) అంజలి ఘటించడం🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభూ జీ 🎉
హరే కృష్ణ ప్రభు జి దండవ ప్రణామాలు 1. కృష్ణ నామ అమృతం ఔషధం 2. వై సంపాయన 3. జన్మ మృత్యు జరా వ్యాధి 4. హరే కృష్ణ మహా మంత్ర జప యజ్ఞం 5. అంజలిన్ ఘటించడం
Hare Krishna prabhuji 🙏
Dandavat pranam 🙇♀️
1.Krishna namamrutam
2.vaisampayana
3.janma,mrityu,jara,vyadhi
4.chanting Hare Krishna maha mantra
5.anjali
Hare Krishna 🙏 🙏
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare. Hare Rama Hare Rama Rama Rama Hare Hare.
Hare Krishna prabhuji 🙏
1. Krishna naamam krishna ane amruthanni nirantharam sevinchadam
2. Vysampayanudi shishyudu
3. Janma,mruthyu,jaraa,vyadi
4. Japa yagnam( naama smarana,bagavanthuni cintinchadam,bakthulaseva)
5. Anjali gatinchadam( namaskaaram)
Hare Krishna prabhuji 🙏🙇
1.krsna namam ane amrutha tulya maina aushadam
2.vaisampayana vari sishuyulu.
3. Janma, mrtyuvu, jara, vyadi.
4. Hari nama sankirtanam.
5. Anjalinam. Pranamalu cheyadam.
1 భగవంతుడి యొక్క నామ స్మరణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే నామం నిరంతరం జపిస్తూ ఉండాలి
2 వైశాపాయుడి యొక్క శిష్యుడు
3 జన్మ మృత్యువు వృద్యాపం వ్యాధి
4 నామ జపం
5 అంజలి గటించడం
హరే కృష్ణ హరే కృష్ణ 🙏🙏🙏🙏
❤
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Hare Krishna Dandavat Pranam Prabhuji 🙏🙏
Hare Krishna hare Krishna Krishna hare hare hare hare Rama hare Rama Rama Rama hare hare
Hare Krishna prabhuji 🙏
1.Krishna namamurutam
2.Vysampayaundi
3.Janma, mrutyu,jaraa,vyadi
4.japa yegnam
5.Anjali (namaskaram)
Pranamam guruji
1. Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare
3. Jananam maranam vyadhi vrudhapyam
4. Hare Krishna namam prathi nityam patinchadam
5. Anjali mudhra
హరే కృష్ణ ఫ్రభుజి 🙏ఎంత చక్కగా వివరించారు.అద్భుతంగా అందరికీ అర్థం అయ్యేలా వివరణ ఇస్తున్నారు🙏🙏🙏హరే కృష్ణ 🙏🙏🙏
హరే కృష్ణ ప్రభుజి 🙏
1)కృష్ణ అమృత నామాన్ని నిరంతరం స్మరించడం
2)వైషం పాయణుడు
3)జన్మ మృత్యు జరా వ్యాధి
4)జప యజ్ఞం (హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
5)అంజలి గటించడం
1.krishna ane namamu amrithaluyamina oshaaa damu
2.vaisampayanudu
3.janma ,mrutyu,Jara,vyadhi
4.japa ( Krishna namamu) yagnamu
5. Anjali ghatichadamu
Hare Krishna prabhuji 🙏 🙏
హరే కృష్ణ ప్రణామాలు ప్రభూ జి 🙏🙏
1. కృష్ణా అమృతాన్ని నిత్యం సేవించాలి
2. వైశంపాయనుడు
3. జన్మ, మృత్యువు,జరా,వ్యాధి
4. జప యజ్ఞం (హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామా రామా హరే హరే)
5. అంజలి గటించడం 🙏🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ
Govinda Govinda Govinda 💐💐💐💐💐💐💐💐💐
1.హరే కృష్ణ, హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే, ఇలా నామ జపం పరమౌషదం, లాగా పని చేస్తుంది.
2.వైశాపాయుడి శిష్యుడు
3.పుట్టుట, వృద్ధులగుట, వ్యాధిగ్రాస్తులగుట, మరణించుట
4.నామ జపం.
5.అంజలి గటించటం.🙏🙏🙏
🎉Hari Krishna' Hari Krishna' 🎉
ప్రాభుజి నాదొక చిన్న విన్నపం🙏🙏వీలైతే పెద్ద వీడియోస్ అప్లోడ్ చేయండి.ఇంట్లో పని చేసుకుంటూ కూడా,,ఇలాంటి వీడియోస్ చూస్తూ చేసుకుంటాము.ఎంతో ఆనందంగా ఉంటుంది🙏🙏మహాభారతం వీడియోస్ మొత్తం చూసాము..విన్నాము🙏🙏చాలా ఆనందంగా ఉంది...🙏🙏🙏ధన్యవాదాలు🙏🙏🙏
Hare Krishna 🙏 mataji 🙏 prabhuji channel lo playlists unnaye chudandandi mataji 🙏
Hare krishna mataji
గుహ్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తమహం శిరసాం వందే రాజానామ్ కుల శేఖరం.
1. హేలోకాః శృణుత ప్రసూతి మరణ వ్యాధేశ్చికిత్సామిమాం
యోగజ్ఞాః సముదాహరన్తి మునయో యాం యజ్ఞవల్క్యాదయః
అన్తర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్య
మాపీయతాం.
తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణ మాత్యన్తికమ్.
ఇక్కడ కులశేఖర్ ఆళ్వార్లు ఒక రాజు కదా ఒక నాయకుడికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు ఏమిటి అంటే చక్కటి విద్య అందించడం. వైద్యం అందించడం. విద్యా వైద్యం ఉచితంగా అందించాలి అని మన శాస్త్రములు చెబుతున్నాయి. అందరికీ సులువుగా అందుబాటులో ఉండాలి అని అర్థం. కులశేఖర ఆళ్వార్లు విద్య వైద్యం రెండూ అందిస్తున్నారు మనకి ముకుంద మాలా స్తోత్రం రూపంలో. ఎటువంటి వైద్యం అందిస్తున్నారు అంటే ఈ ప్రపంచంలో బిపి కి షుగర్ కి తలనొప్పికి జ్వరానికి టాబ్లెట్లు ఉంటాయి. ఇక్కడ కులశేఖర్ ఆళ్వార్లు మాత్రం ప్రపంచంలో అందరికీ ఉండే కష్టాలు ఏమిటి అంటే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాణు దర్శనం. నిజమైన కష్టములు ఏమైనా ఈ ప్రపంచంలో ఉంటే జన్మ మృత్యు జరా వ్యాధి. పుట్టుట మరణించుట వృద్ధులు అవుట వ్యాధికి గ్రస్తం అవుట ఇవి నిజమైన కష్టాలు. నిజమైన కష్టాలు అని ఎందుకు అంటున్నాము అంటే ఎవరికీ వద్దు కానీ అందరికీ వస్తుంది. కులశేఖర్ ఆళ్వార్లు భౌతికమైన రోగానికి చెప్పటం లేదు. ఈ రోగాలకి ఒక ఔషధం చెబుతున్నారు. వినండి ఏమి చెబుతున్నారు. ఆయన దగ్గర ఒక చికిత్స ఉందిట. దేనికి సంబంధించిన చికిత్స అంటే ప్రసూతి మరణ వ్యాధి. జన్మ మృత్యు వృద్ధాప్య వీటన్నింటికీ ఒక శాశ్వతమైన చికిత్స వుందిట. అంటే కులశేఖర్ ఆళ్వార్లు ఏమైనా డాక్టరా ఆయన దగ్గర నుంచి మనం వినవచ్చా అని అంటే కులశేఖర్ ఆళ్వార్లు ఏమంటున్నారు అంటే మరి ఆళ్వార్లు ఎందుకయ్యారు అని అంటే.
ఎవరైతే యోగ జ్ఞానము లో నిష్టులైన యాజ్ఞవల్క లాంటి గొప్ప గొప్ప మహానుభావులు ఇచ్చిన చికిత్సనే నేను మీకు ఇస్తున్నాను. ఇది ఒక గురువు యొక్క లక్షణం. మన పరంపర ని ఎందుకు నమ్ముతున్నాము అంటే ఇక్కడ ఆళ్వార్లు ఒక అద్భుతమైన రహస్యాన్ని చెబుతున్నారు. సాక్షాత్తుగా భగవధ్ర్శనం కలిగిన వారు సాక్షాత్తుగా భగవధ్ అంశ కలిగిన కులశేఖర్ అల్వార్లు
ఇక్కడ ఏమని చెబుతున్నారు అంటే ఈ చికిత్స నేను చెప్పినది కాదు. యాజ్ఞవల్క్య లాంటి మహాపురుషులు చెప్పినది. మనకి స్మృతి శృతి అని రెండు ఉంటాయి. శ్రుతులు అంటే సాక్షాత్తుగా వేదములు అవి భగవంతుడి దగ్గర నుంచి అవైషువంగా వచ్చినవి. స్మృతులు అంటే ఒక్కొక్క మహానుభావులు పెద్దపెద్ద యోగులు తపస్వులు ఋషులు మునులు మనకి వాటిని అర్థం అయ్యే విధంగా ఎలా మనం భగవంతుడు చెప్పినది విషయాలను చక్కగా ఆచరించాలి అనే విషయంగా మనకి అందించినవి. అందులో యాజ్ఞవల్క్య స్మృతి కూడా మనకి ఒక శాస్త్రంలో చూస్తూ ఉంటాము. యాజ్ఞవల్క్యుడు అనే వాడు ఎంత గొప్ప మహానుభావుడు అంటే వైసంపాయనుడి యొక్క శిష్యుడు యాజ్ఞవల్క్యుడు. అయితే ఆయన ఒకసారి ఒక రాజు గారికి ఒక రోగం వస్తుంది. ఆయన వయసం పాడినది దగ్గరికి వచ్చి అడుగుతారు ట. నాకు ఏదో ఒక మందు పంపించు అని అంటే సరే రోజు భగవన్నామ జపం చేసి తీర్థం పంపిస్తాము తీర్థం తీసుకోండి అని అంటారు. రోజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వెళుతూ ఉండేవారుట. కొన్ని రోజుల తర్వాత యాజ్ఞవల్కుడు సమయం వచ్చింది. తీర్థం ఇవ్వడానికి. ఆయన వెళ్లే ముందు గురువుగారికి ఒకటి చెబుతారు. అయ్యా నిన్ను కానీ భగవంతుడిని గాని దూషిస్తే మళ్లీ నేను అక్కడికి వెళ్ళను అని అంటారు సరే అని ఏమీ పరవాలేదు వెళ్లి ఆ రాజుగారికి తీర్థం విచ్చేసిన అని అంటారు. యాజ్ఞవల్కుడు బయలుదేరాడు
రాజుగారి దగ్గరికి వెళ్లారు. అయ్యా గురువుగారు తీర్థం పంపించారు తీసుకోండి అని అంటే ఏమి తీర్థం అది ఇన్ని రోజులు అయింది. ఏమి మంచిగా అవడం లేదు అని అన్నారుట అయ్యో ఆచార్య నింద చెయ్యకు అలాగా ఇది సాక్షాత్తుగా భగవన్నామం చెప్పి చేసిన తీర్థ అని అంటే అసలు ఈ భగవన్నామం పని చేస్తుందో లేదో అంటారు. భాగవత అపచారం చేశాడు భగవంతుడి యొక్క అపరాధం చేశాడు. యాజ్ఞవల్కుడు అన్నారుట నీకు ఇవ్వను ఈ తీర్థం నువ్వు అసలు దీనికి అర్హత కలిగిన వాడివి కాదు అని ఆ తీర్థం అంతా తీసుకుని ఒక ఎండిపోయిన కర్ర పైన వెయ్యగానే ఎండిపోయిన కర్ర మారిపోయి ఒక పెద్ద కల్పవృక్ష చెట్టుగా మారిపోయిందిట ఆ రాజు గారి ముందే.
అదే తీర్థం ఈ రాజుగారు సేవిస్తే ఏమయేది కానీ ఒక అపరాధ బుద్ధి కలిగినది రాజుకి. ఒక నమ్మకం కలుగలేదు గురువుల పట్ల ఆచార్యుల పట్ల భగవంతుడి యొక్క నామం పట్ల అందుకు ఫలించలేదు. సాధన అంటే మనకి ఎంత నమ్మకం ఉందో అంత తొందరగా మనకు భగవంతుడి కృప ఆస్వాదించగలుగుతాము జీవితంలో.
2. ఎంత మనకి నిష్ట ఉన్నదో ఎంత మనకి మన గురువుల పట్ల నామం పట్ల ఎంత భగవంతుడి పట్ల. అందుకే హిందీ లో భగవాన్ కే ఘర్ మే ధేర్ హై పర్ అంధేర్ నహీ హై. భగవంతుడు కొద్దిగా సమయం తీసుకున్న మనకి కావలసినది ఇస్తాడు. కానీ చీకటి లేదు భగవంతుడి యొక్క గుడిలో అని అంటారు. కాబట్టి మనకి నమ్మకం ఉండాలి. చాలా విశేషమైన నమ్మకం ఉండాలి మనకి భగవంతుడి పట్ల గురువుల పట్ల ఆచార్యుల పట్ల నామం పట్ల. అయ్యా లోకంలో ఉండే జనాలందరూ జాగ్రత్తగా వినండి. ప్రసూతి మరణ వ్యాధి చికిత్సామిమాం. చక్కటి చికిత్స మీకు ఇస్తున్నాను అది ఏమిటి అంటే కృష్ణ అనే అమృతాన్ని పరమౌషధం
కృష్ణ అనే అమృత తుల్యమైన ఔషధాన్ని నిరంతరం సేవిస్తూ ఉండండి. మనం ఎప్పుడైతే ఆ భగవంతుడిని ఎంత స్మరిస్తారో అంతా మన భౌతికమైన రోగం తగ్గుతూ వస్తుంది. ఎటువంటిది భగవంతుడి యొక్క నామము స్మరణ ఎటువంటిది అని ఆళ్వార్లు ఇక్కడ అంటున్నారు అంటే పరమౌషధం. అన్నింటి కంటే గొప్పదైన ఔషధం. అమృతం లాంటిది కృష్ణుడి యొక్క స్మరణ. అమృతం లాంటిది కృష్ణుడి యొక్క చింతన. అమృతం లాంటిది కృష్ణుడి యొక్క నామ జపం. ఏదైతే మనం వింటామో ఏదైతే మనము
స్మరిస్తామో మనకి అవే వస్తూ ఉంటాయి. మనం కృష్ణుడిని ఎలా స్మరించుకోవాలి అని అంటే భగవంతుడి యొక్క గోవర్ధన లీల, కాళీయ మర్దన లీల, తృణావర్ధ, శకటాసుర లీల చక్కటి గోపికలతో చేసిన రాసలీల తర్వాత స్వామి యొక్క ద్వారకా లీల మొత్తం అలా ఇల్లంతా ఫోటోలతో ఉంటే ఎక్కడ చూసినా సరే కృష్ణుడు కనిపిస్తూ ఉంటాడు. మనకి అందుకే అలారం టోన్ రింగ్టోన్ అన్నీ కూడా భగవంతుడి యొక్క పరమై ఉండాలి. అన్నీ కూడా కృష్ణ సంబంధితమై ఉండాలి. ఏది చేసినా సరే మనం కృష్ణుడికి గుర్తు వచ్చేలా చేసుకోవాలి. భగవంతుడి యొక్క నామస్మరణ ఏది చూసినా ఎటువైపు చూసినా భగవంతుడిని స్మరించే విధంగా ఉన్నాము అంటే అటువంటి అమృతాన్ని మనం నిరంతరము గుర్తు చేసుకుంటూ ఉన్న వాళ్ళం అవుతాము. నిరంతరం కూడా ఆ స్వామి యొక్క చక్కటి చింతన మన మనసులో కలిగి ఉంటుంది. ఈ ప్రపంచంలో కష్టం ఉంటుంది. కానీ ఆ కష్టం
ఎంత అయితే మనం గాబరా పడతామో ఎంత అయితే మనం దానిని నెత్తికి ఎక్కించు కుంటామో అది ఇంకా పెద్దదై పోతుంది. ఒక ఉదాహరణ ఎవరికైనా పాము కాటు వేస్తే వాళ్ళు కానీ కూల్ గా ఉన్నారు అంటే పాము కాటు వేసింది ఇప్పుడు ఏమి చేయాలి వెళ్లాలి దాని యొక్క విరుగుడు ఏదైతే ఉందో దానిని తీసుకోవాలి అని ప్రశాంతంగా ఉంటే ఆ పాము యొక్క విషం ఏదైతే ఉందో అది వేగంగా పాకదు. ఎప్పుడైతే పాము కాటు వేసింది అని కంగారు పడతారో అప్పుడు అది ఎంత మనం కంగారు పడితే అది అంత వేగంగా విషం మన శరీరంలోకి ఎక్కేస్తుంది. ఈ ప్రపంచంలో ఏ దుఃఖం వచ్చినా ఏ ఆపద వచ్చినా సరే మనం కొద్దిగా మనసుని స్థిరంగా ఉంచుకొని భగవంతుడి పట్ల శరణాగతుడై ప్రశాంతంగా చింతన చేసి ఏమి చేయాలి ఇప్పుడు అని మనం కానీ ఆలోచిస్తే ఏ పెద్ద కష్టం మన జీవితంలో అంత పెద్ద కష్టమై మనల్ని బాధించదు. కానీ ఒక చిన్న విషయం అవగానే దానిని ఎంతో పెద్దగా చేసి ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు ఇంతది కూడా అంతదై కూర్చుంటుంది. ఎలా మరి మనం ఇంతది ఎలా ఆపాలి అని అంటే ఏ చిన్న కష్టం వచ్చినా సరే కృష్ణా రామ కృష్ణ రామ ఆ భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి. ఆ భగవంతుడి యొక్క నామస్మరణ ఎంతటి తీయనైనది అంటే ఎంత అద్భుతమైనది ఎంత రుచి కరమైనది అని అంటే. తీపిది అయినా సరే ఎక్కువగా తింటే మనకి వెగటు వస్తుంది. అది ఏమన్నా విషమా కానీ తీపే కదా అది కూడా మనకి ఇష్టమే కదా. అయినా సరే ఎందుకు అనిపిస్తుంది అంటే భౌతికమైన ఏ రుచి అయినా సరే ఈ ప్రపంచంలో అంతే. అందుకే మనకి ఈరోజు అది కావాలి అనిపిస్తుంది. రేపు నాకు ఇది కాదు ఇంకొకటి కావాలి అనిపిస్తుంది. ఎందుకు అంటే భౌతికమైన వస్తువు ఏదీ కూడా మనకి స్వాంతన ఇవ్వలేదు ఈ ప్రపంచంలో. కేవలం ఆ భగవంతుడు మాత్రమే ఇవ్వ గలుగుతాడు. ఆ భగవంతుడి యొక్క నామం మాత్రమే ఇవ్వగలుగుతుంది. అది అన్నింటికంటే విశేషం అందుకే దేనిని మనం పట్టుకోవాలి ఈ ప్రపంచంలో అని అంటే భగవంతుడిని పట్టుకోవాలి. భగవంతుడి యొక్క నామాన్ని పట్టుకోవాలి. భగవంతుడి యొక్క లీలలను పట్టుకోవాలి. భగవంతుడి యొక్క భక్తులను పట్టుకోవాలి. ఎందుకు అంటే వాళ్లని పట్టుకున్నాక స్వామి కృష్ణుడిని పట్టుకున్నాక ఇంక మనకి ఈ ప్రపంచంలో ఇంకేమీ అవసరం ఉండదు అనిపిస్తుంది. ఎందుకంటే స్వామి అంత గొప్ప అమృతం కాబట్టి. ఇది ఇక్కడ కులశేఖర్ అల్వార్లు మన వ్యాధికి చికిత్స ఒక పరమ ఔషధం గా కృష్ణ నామము అనే అమృతాన్ని మనకి ఇస్తున్నారు. ఈ అమృతాన్ని దీనిని మనం స్వీకరించవలె అని ఎంతో చక్కగా మనకి 15వ శ్లోకంలో ఉపదేశం చేశారు కులశేఖర్ ఆళ్వార్లు.
హరే కృష్ణ ప్రణామాలు ప్రభూ జి 🙏🙏
భగవంతుని మీద, నామం మీద ఎంత నమ్మకం పెడుతమో అంత భగవత్ కృప కలుగుతుందని , ఈ లోకం లో వద్దన్న వచ్చేవి జన్మ,జర,వ్యాధి,ముర్త్యు అని, భగవంతునికి శరణాగతి అవ్వడం ఒక్కటే మార్గం అని ఎంతటి కష్టం అయినా ఎదుర్కునే ధైర్యం వస్తుంది ,భగవత్ భక్తులు ,ఆచార్యులు మన మీద కృప తో చూపించిన చక్కటి మార్గం భగవాన్ నామస్మరణను అందించారు భాగావోత్త ముల సాంగత్యం లభిస్తే అంతకు మించి ఇంకేమి అవసరంలేదని ఎన్నొ విషయాలు చక్కగా వివరించారు మీ పాద పద్మములకు శత కోటి ప్రణామాలు ప్రభూ జి హరే కృష్ణ 🙏🙏
Hare krsna
HARE OME
1.krishna naama amrutham
2.vyshampayanudu
3.janma mruthyu jara vyadhi
4.japa yagnam
5.anjali namaskara mudra
హరేకృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ 🙏
Hare krishna prabhuji dandavat pranams🙏🙏🙏🙏🙏 🌸🌹🌺🌺
Hare krishna prabhuji 💐🙏🙏💐
Hare Krishna prabhuji pranamalu.meru cheasea prathe video maku andheala cheayande maku aa paramathama gurenche thealeyacheayande
@@prasannakondeti4070 hare Krishna mataji 🙏 prabhuji channel ni subscribe chesukondi ,veelu unte prabhuji morning japa class ki attend avvandi, prabhuji daily morning zoom lo pravachanam class cheptharu , attend avvadaniki try cheyandi
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna prabhuji 🙏🙏🙏🙏🙏
Hare Krishna Hare Ram
HAREKRISHNA PRABHUJI 🙏🙏🙏
Hare Krishna prabhuji dandavath pranamalu
Hare krishna prabuji
1)KrishnaAmrutham
Hare Krishna Prabhuji 🙏🙏🌹
Hare krishna hare Krishna hare Krishna
Hare Krishna prabuji Dandavat pranamalu
🙏🙏🙏🙏🌹🌹🌹🌹
Spiritual scientist dandavat pranam prabhuji
4)జపాయజ్ఞం
Hare krishna
🙏🙏🙏
Guru ji bhagavatam,sampoorana bhagavatam, viti madhya difference yenti asala deni mundu gaa telusukovali
Hare Krishna Guruji
1 Answer at 10 min:30 sec
The best medicine is chatting with Lord srikrishna name
2. Answer at 7 min :33 sec
Vaisampayanudu Guruji
3 Answer at 4 mins:09 sec
Birth, Death , Illness and Oldness
4 Answer at 38 min:15 sec
Chatting holy name Hare Krishna Hare krishna krishna krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare is the best yagnas of all
5 Answers at 49 mins
Anjali
Hare Krishna
Prabhuji
Bhakthavatsalyam video upload cheyandi prabhuji plz
3)జన్మ, జరా, మృత్యువు, రోగం
4)Anjali
1. కృష్ణ అనే అమృత తుల్యమైన ఔషధాన్ని ఇచ్చారు .
2. వైశంపాయనుడి శిష్యుడు
3. జన్మ మృత్యు జరా వ్యాది పుట్టుట,మరణించుట,
వృద్ధులు అవుట, వ్యాధికి గ్రస్తం అవుట.
4. జప యజ్ఞం.
5. అంజలి ఘటించడం
2)Vysampayunudu
Hare Krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare
Harekrishna prabhuji 🎉
Hare krishna prabuji
🙏🙏🙏
Hare Krishna prabhuji
Hare Krishna prabhuji 💐🙏🙏💐
Hare krishna prabhuji 🙏
Hare Krishna prabhuji