Tikka Sankarayya Telugu Movie | Kovela Erugani Devudu Kaladani Song | Sr NTR | YOYO TV Music

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • Tikka Sankarayya Telugu Movie, kovela erugani Devudu Kaladani Song N.T.Rama Rao, Krishna Kumari, Jayalalithaa
    #TikkaSankarayya Telugu movie on YOYO TV Music,Staring. N.T.Rama Rao, Krishna Kumari and Jayalalitha,Jayalalithaa in lead roles.for more latest And Old Hit Songs --- / @yoyotvmusic
    YOYO TV Viral Videos:
    goo.gl/nnCstS
    YOYO TV Trending Stories:
    goo.gl/6RWXQK
    YOYO Unsolved Mysteries:
    goo.gl/jkgYdG
    YOYO TV Interviews:
    goo.gl/8WMtF1
    YOYO Time to Talk:
    goo.gl/6bal83
    Srimathi Oka Bahumathi:
    goo.gl/34ACbE
    Telangana:
    goo.gl/gvnXE7
    Chandamama Kathalu:
    goo.gl/NVi8oF
    -------------------------------------------------------------
    YOYO TV Channel
    goo.gl/wXqV5n
    YOYO Cine Talkies:
    goo.gl/9L4Ud6
    YOYO News24:
    goo.gl/d8AJbQ
    YOYO TV Health:
    goo.gl/n92zif
    YOYO World:
    goo.gl/ugWbSk
    YOYO TV Kannada:
    goo.gl/rphZLg
    YOYO Kannada News
    goo.gl/6f2nNA
    YOYO TV Malayalam:
    goo.gl/Ce44A6
    YOYO Times:
    goo.gl/ku427B
    YOYO TV Hindi:
    goo.gl/DCW9nU
    YOYO TV Music
    goo.gl/AoTveK
    YOYO Telugu Movies
    goo.gl/qa7AvF
    ----------------------------------------------------------------------------------
    Follow Us on:
    Facebook:www.facebook.c...
    Google+ :plus.google.co...
    Twitter: / yoyotvmusic
    Website: yoyoiptv.com/
    Subscribe Us / @yoyotvmusic

КОМЕНТАРІ • 7

  • @bandhakavitrinadharao8292
    @bandhakavitrinadharao8292 9 місяців тому +5

    కోవెల ఎరుగని దేవుడు కలడని...
    కోవెల ఎరుగని దేవుడు కలడని...
    అనుకొంటినా నేను ఏనాడు..
    కనుగొంటి కనుగొంటి ఈనాడు..
    పలికే జాబిలి ఇలపై కలదని...
    పలికే జాబిలి ఇలపై కలదని..
    అనుకొంటినా నేను ఏనాడు...
    కనుగొంటి కనుగొంటి ఈనాడు...
    చరణం 1:
    ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా...కన్నీట తపియించినాను
    ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా...కన్నీట తపియించినాను
    నీ రాకతో... నీ మాటతో..నిలువెల్ల పులకించినాను
    నిలువెల్ల పులకించినాను...
    కోవెల ఎరుగని దేవుడు కలడని...
    అనుకొంటినా నేను ఏనాడు ...
    కనుగొంటి కనుగొంటి ఈనాడు...
    చరణం 2:
    ఇన్నాళ్ళుగా విరజాజిలా...ఈ కోనలో దాగినావు
    ఇన్నాళ్ళుగా విరజాజిలా...ఈ కోనలో దాగినావు
    ఈ వేళలో...నీవేలనో...నాలోన విరబూసినావు
    నాలోన విరబూసినావు...
    పలికే జాబిలి.. ఇలపై కలదని...
    అనుకొంటినా నేను ఏనాడు...
    కనుగొంటి కనుగొంటి ఈనాడు...
    కోవెల ఎరుగని దేవుడు కలడని...
    అనుకొంటినా నేను ఏనాడు..
    కనుగొంటి కనుగొంటి ఈనాడు..
    ఆహ...హ...ఆహా...హా...
    ఊ...ఊ..ఉం...

  • @kvvramana9523
    @kvvramana9523 9 місяців тому +2

    అలనాటి ఆ పాటలను అందుకే అంటారు..."ఆ పాత మధురాలు, ఆణి ముత్యాలు" అని. అవి చద్దన్నము మూటలు మాత్రమే కాదు, మనసును పరవశింప జేసే మనోహర మధురిమలు...
    ఎంత సేపు అలా రాస్తూ పోవాలనిపిస్తుంది.
    అలనాటి సాహిత్యపు విలువలు, ఆకాశాన్ని తాకే సంగీతపు అంచులు, గాయనీ గాయకుల గానామృతాలు, నటీ నటుల అభినయ కౌషలాలు...అన్నీ ఒక్కమాటలో తెలుగింటి పండుగ పూట, షడ్రుచుల విందు భోజనం చేయడం కాదా...👊

  • @murthygolagani2965
    @murthygolagani2965 8 місяців тому +3

    అద్భుతమైన పాట విని తరించండి...

  • @bhadrappabowreeshetty2872
    @bhadrappabowreeshetty2872 3 місяці тому

    ❤❤❤❤👌👌👌👌👌

  • @venkateswarlukongara9143
    @venkateswarlukongara9143 10 місяців тому

    Excellent composition

  • @amarjyothibajaj7193
    @amarjyothibajaj7193 Рік тому

    Wow super👍👌🥰💐

  • @CamariaDoss-lr4gp
    @CamariaDoss-lr4gp 9 місяців тому +1

    Alanate patalu aanimuthyamlu. Ee nate pastalu chetta kuppalu.