కూటమి విజయం తరువాత మా ఊరిలో నారాయణ స్కూల్ వాళ్ళు class కి 10k ఎక్సట్రా ఫీజ్ పెంచారు.. వీళ్ళు 10k పెంచారాని మిగతా స్కూల్స్ 5k to 8k వరకు పెంచారు.. ఈ నారాయణ మాలాంటి సామాన్యుల జీవితాలు అయోమయం లో పడేసాడు.. బ్రదర్ ఈ నారాయణ స్కూల్స్ ఫీజులు గురించి ఒక వీడియో చేయండి బ్రదర్ pls pls.. మాలాంటి సామాన్యులుకోసం ఒక్క వీడియో చేయండి బ్రదర్.
నేను పక్కా టిడిపి కాండేట్ 30 సంవత్సరాల నుంచి టీడీపీ లో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కష్టకాలంలో రెండు సంవత్సరాల ముందు వచ్చి బయటికి తెలుగుదేశం పార్టీలో చేరి టిడిపికి మంచి బూస్ట్ తెచ్చారు కోటంరెడ్డి శ్రీధర్ నా దృష్టిలో చాలా మంచి వ్యక్తి
నాకు ఎప్పుడో తెలుసు వీళ్ళిద్దరి మధ్య గొడవలు వస్తాయని, ఇద్దరు పనిచేసే Mla లు ఒక సిటీ లో బాగంగా ఉన్నప్పుడు అందులో ఒక MLA మంత్రిగా ఉంటే ఇలాంటివి కామన్ గా వస్తాయి...
మన నెల్లూరు అభివృద్ధి చెందాలంటే ఇద్దరు కలిసి పని చేయడం ఉత్తమం. కానీ మా రూరల్ లయాన్ శ్రీధర్ అన్న ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి ఏదీ ఏమైనా మేము శ్రీధర్ అన్నతోనే❤
మినిస్టర్ నారాయణ కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి బెదిరింపులకు అనుభవించకు తప్పదు.. 2024 ఎలక్షన్ కీ ముందు నెల్లూరు పాత టీడీపీ లీడర్స్ అందరూ కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి నీ టీడీపీ లోకి వద్దు అన్నారు, 2019 నుంచి 2024 YSRCP ఎమ్మెల్యే గా ఉన్నపుడు టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది లు పెట్టేడు ( కేసులు, బెదిరించడాలు , మరియు దొంగ కేసులు) ఇలాంటివి ఎన్నో టీడీపీ కార్యకర్తలు అధిష్టానంకూ చెప్పి వేడుకున్నారు, మినిస్టర్ నారాయణ కోటంరెడ్డి బ్రదర్స్ దగ్గర డబ్బులు తీసుకొని నెల్లూరు రూరల్ Mla సీటు ఇప్పించాడు..
నారాయణ జోలికి రానంతవరకు నారాయణ కోటంరెడ్డి జోలికి పోకుండా ఉండి ఆయన పని ఆయన చేసుకోవడం మంచిది కోటంరెడ్డి కూడా మంచి వ్యక్తి ఇద్దరు మంచివాళ్ళు కొట్టుకుంటే చెడ్డోడు పైకొస్తాడు రెండు పిల్లులు ఒక కోతి కథ అవుతుంది చివరికి
నారాయణ ఆల్రెడీ తన సొంత నియోజకవర్గంలో వారికే కాంట్రాక్ట్ వర్కులు అప్పగిస్తున్నారు అవి ఏ విధంగా అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ వాటర్ తోడటం అన్ని నెల్లూరు వాళ్లకే ఇస్తున్నాడు
నెల్లూరు నగరంలో కార్పోరేట్ స్టైల్ పరిపాలన. తెలుగు తమ్ముళ్ళకు, కార్యకర్తలకు, బయోమెట్రిక్ తప్పనిసరి. YSRCP నుంచి వలస వచ్చిన వారికి మాత్రము బయోమెట్రిక్ మినహాయింపు 😂
మంత్రులు పక్క నియోజకవర్గాలలో వేలు పెట్టడం సరికాదు. నారాయణ గారికి, చంద్రబాబు గారు చాలా పెద్ద రెస్పాన్సిబులిటీ అమరావతి డెవలప్మెంట్ అప్పచెప్పారు. వేరే మున్సిపాలిటీలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. నారాయణ గారు చాలా క్యాపబుల్ అడ్మినిస్ట్రేటర్. కాబట్టి నారాయణ గారు వారికి ఇచ్చిన రెస్పాన్సిబులిటీపై ఫోకస్ చేయాలని మనవి. ఆంధ్ర ప్రదేశ్ దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి గొడవలు మంచిది కాదు.
జగన్ వదిలేసి వెళ్లినందుకు కోటం రెడ్డి గారికి జరిగిన సన్మానం... 2011 నుండి జగన్ వదిలేసి వెళ్లిన వారికి ఎప్పుడు ఇలానే జరుగుతుంది... కర్మ ఫలితం... శ్రీధర్ రెడ్డి గారు నిజమైన, నిహారసైనా నాయకుడు ఆయన తగిన గౌరవం ఇవ్వాలి...
పాత GODAVALU మళ్లీ paiki వచ్చాయి అనుకుంటూ. CBN గారు రెడ్డి మీద చర్యలు thisikomanandi . కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి ఏ పార్టీలో వున్నా godavale . నారాయణ గారు మంచి నాయకుడు. తన పని ఏదో తాను చేసుకుంటూ పోతాడు.
బాబు, లోకేష్ యిద్దరూ అభివృద్ధి, అభివృద్ధి అని పరిగెత్తుతూ వుంటే పార్టీ చంకనాకి పోతుంది. కార్యకర్తలు లేకపోతే పార్టీ లేదు, యిది బాబుగారికి అనుభవమే, అయినా తప్పులో కాలేస్తున్నారు.
Chandrababu is doing repeatedly same mistakes. Financiers ni ,padavulaki ,dooramga pettali. Modi adani ni chusi ayina babu nerchukotamledu. Narayana is crossing his limits
It’s quite common..only self interests.transefers,works allotments.asalu admn.lo unna. Problem emetante daily interfearence in day to day admn.will result this.if instructions are given to give in writing and it shall be done or informed in wetting within a weak/ 15 days problem will be solved.
Aa narayana ni mindhu colleges, schools ni administration cheyamanu ....veedi college lo papam students entha mandhi chanipoyaroo ...veediki joduku chanipoyena siggu raledhu.....atlane kitam reddy sridhar reddy manushullu baga looti chesthunaru.
అధికారంలో ఉంటే తన్ను కొంటాం... ప్రతిపక్షంలో ఉంటే ఏకమవుతాం... ఇదే రాజకీయ నీతి.😊😂
కూటమి విజయం తరువాత మా ఊరిలో నారాయణ స్కూల్ వాళ్ళు class కి 10k ఎక్సట్రా ఫీజ్ పెంచారు.. వీళ్ళు 10k పెంచారాని మిగతా స్కూల్స్ 5k to 8k వరకు పెంచారు.. ఈ నారాయణ మాలాంటి సామాన్యుల జీవితాలు అయోమయం లో పడేసాడు.. బ్రదర్ ఈ నారాయణ స్కూల్స్ ఫీజులు గురించి ఒక వీడియో చేయండి బ్రదర్ pls pls.. మాలాంటి సామాన్యులుకోసం ఒక్క వీడియో చేయండి బ్రదర్.
గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ చెయ్యొచ్చు కదా! ప్రైవేట్ స్కూల్స్ పై మోజు ఎందుకు? మీ పిచ్చికి ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు బాగా పెంచి మీ దూల తీర్చాలి.
@venkataramanaPothini-zk3mu ఇలాంటి వెధవలకు ఓట్లు వేసినన్ని రోజుల మా దూల తీరుస్తూనే ఉంటారు లే
There are many schools , leave narayana school to solve your problem.
@cvkreddy3540 నారాయణ స్కూల్స్ 10k పెంచాడని remaining స్కూల్స్ 5k to 8k వరకు పెంచారు.. ఇలాంటి స్కూల్స్ ని ban చేయాలి
@@venkataramanaPothini-zk3mulokesh kodukunni join che mari
నేను పక్కా టిడిపి కాండేట్ 30 సంవత్సరాల నుంచి టీడీపీ లో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కష్టకాలంలో రెండు సంవత్సరాల ముందు వచ్చి బయటికి తెలుగుదేశం పార్టీలో చేరి టిడిపికి మంచి బూస్ట్ తెచ్చారు కోటంరెడ్డి శ్రీధర్ నా దృష్టిలో చాలా మంచి వ్యక్తి
మంచి వ్యక్తి ఐతే అక్రమ కట్టడాలు కూల్చుతుంటే గొడవ ఎందుకు calm గా వుండొచ్చుగా
Mari narayana sir manchodu kaada,wat r u talking
వీళ్ళు జగన్ వల్లే కొట్టుకుంటున్నారు అని చెప్పు pin 📍
నాకు ఎప్పుడో తెలుసు వీళ్ళిద్దరి మధ్య గొడవలు వస్తాయని, ఇద్దరు పనిచేసే Mla లు ఒక సిటీ లో బాగంగా ఉన్నప్పుడు అందులో ఒక MLA మంత్రిగా ఉంటే ఇలాంటివి కామన్ గా వస్తాయి...
ఇద్దరూ చెరో సగం దోసుకుంటే గొడవే ఉండదు కదా
Hahahaha.
నారాయణ గారు మరియు కోటంరెడ్డి కలిసి మెలిసి పనిచేయాలి, గొడవలతో వారిగేదేమి లేదు.
కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గొప్ప వ్యక్తి ✌
మన నెల్లూరు అభివృద్ధి చెందాలంటే ఇద్దరు కలిసి పని చేయడం ఉత్తమం. కానీ మా రూరల్ లయాన్ శ్రీధర్ అన్న ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి ఏదీ ఏమైనా మేము శ్రీధర్ అన్నతోనే❤
మినిస్టర్ నారాయణ కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి బెదిరింపులకు అనుభవించకు తప్పదు..
2024 ఎలక్షన్ కీ ముందు నెల్లూరు పాత టీడీపీ లీడర్స్ అందరూ కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి నీ టీడీపీ లోకి వద్దు అన్నారు, 2019 నుంచి 2024 YSRCP ఎమ్మెల్యే గా ఉన్నపుడు టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది లు పెట్టేడు ( కేసులు, బెదిరించడాలు , మరియు దొంగ కేసులు) ఇలాంటివి ఎన్నో టీడీపీ కార్యకర్తలు అధిష్టానంకూ చెప్పి వేడుకున్నారు, మినిస్టర్ నారాయణ కోటంరెడ్డి బ్రదర్స్ దగ్గర డబ్బులు తీసుకొని నెల్లూరు రూరల్ Mla సీటు ఇప్పించాడు..
నారాయణ జోలికి రానంతవరకు నారాయణ కోటంరెడ్డి జోలికి పోకుండా ఉండి ఆయన పని ఆయన చేసుకోవడం మంచిది కోటంరెడ్డి కూడా మంచి వ్యక్తి ఇద్దరు మంచివాళ్ళు కొట్టుకుంటే చెడ్డోడు పైకొస్తాడు రెండు పిల్లులు ఒక కోతి కథ అవుతుంది చివరికి
అన్న సూపర్ గా చెప్పేవు
నారాయణ గారు కరెక్ట్
Via మీడియా గా వెళ్లట్లే👌nellore dt. కరక్ట్
నారాయణ ఆల్రెడీ తన సొంత నియోజకవర్గంలో వారికే కాంట్రాక్ట్ వర్కులు అప్పగిస్తున్నారు అవి ఏ విధంగా అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ వాటర్ తోడటం అన్ని నెల్లూరు వాళ్లకే ఇస్తున్నాడు
Naa వ్యక్తిగతం గా చెపుతున్నా ,,,,శ్రీధర్ రెడ్డి,,,గారు మంచివారు ,,,రాజకీయం గాను వ్యక్తి పరంగాను మంచివారు❤❤
Ante Narayana sir manchodu kaada
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఎనాలిసిస్ 💐
నెక్ట్ జగన్ వస్తాడు
మీరు టీడీపీ తరుపున పరిష్కారం చేయవచ్చు కదా
లైక్ 169❤
నారాయణ గారిని కోటం రెడ్డి గారితో కంపారిజన్ చెయ్యలేము..బొఆత్ డిఫరెంట్ లీడర్స్
Narayana vs all reddy MLAs laa undi nellore looo
నెల్లూరు నగరంలో కార్పోరేట్
స్టైల్ పరిపాలన.
తెలుగు తమ్ముళ్ళకు, కార్యకర్తలకు, బయోమెట్రిక్ తప్పనిసరి.
YSRCP నుంచి వలస వచ్చిన వారికి మాత్రము బయోమెట్రిక్ మినహాయింపు 😂
దీనికి జగన్ కారణం
Deniki karanam jagan ani cheppu 😂
Kottami reddy anney vadu win avvadamiki ,Narayana ,Pawan Kalyan,Abdul ajij ,gunakala Kishore jsp,vpr enthamandi TDP leader Bala Krishna gari fani kottam reddy srinivasulu reddy vunaru....
నారాయణ కి అంత సీన్ లేదు...అధికారం ఉన్నపుడు పవర్ ఉపయోగించికుంటాడు..పవర్ పోతే చప్పబడిపోతాడు...కోటం రెడ్డి పోరాడతాడు...అలాంటివారికి గౌరవం ఇవ్వాల్సిందే
Narayan Sir super. Nellore development only with Narayana Sir
మీ ......కు నమస్కారాలు కలసి మెలసి వుండండి. గన్నవరం నుండి
Narayana Garu Good, Great person
DONGA NARAYANA GADU
Next jagan anna vastadu mee pani govinda
Ekkada ra
Jagan Jail ki vastadu
Jai Kotamreddy ❤
మంత్రులు పక్క నియోజకవర్గాలలో వేలు పెట్టడం సరికాదు. నారాయణ గారికి, చంద్రబాబు గారు చాలా పెద్ద రెస్పాన్సిబులిటీ అమరావతి డెవలప్మెంట్ అప్పచెప్పారు. వేరే మున్సిపాలిటీలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. నారాయణ గారు చాలా క్యాపబుల్ అడ్మినిస్ట్రేటర్. కాబట్టి నారాయణ గారు వారికి ఇచ్చిన రెస్పాన్సిబులిటీపై ఫోకస్ చేయాలని మనవి. ఆంధ్ర ప్రదేశ్ దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి గొడవలు మంచిది కాదు.
ఇద్దరు గొడవలు పడితే పార్టీ కీ నష్టం జరుగుతుంది
జగన్ వదిలేసి వెళ్లినందుకు కోటం రెడ్డి గారికి జరిగిన సన్మానం...
2011 నుండి జగన్ వదిలేసి వెళ్లిన వారికి ఎప్పుడు ఇలానే జరుగుతుంది... కర్మ ఫలితం... శ్రీధర్ రెడ్డి గారు నిజమైన, నిహారసైనా నాయకుడు ఆయన తగిన గౌరవం ఇవ్వాలి...
Siko gadu ki next time 1 kuda kastam radam
పాత GODAVALU మళ్లీ paiki వచ్చాయి అనుకుంటూ.
CBN గారు రెడ్డి మీద చర్యలు thisikomanandi .
కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి ఏ పార్టీలో వున్నా godavale .
నారాయణ గారు మంచి నాయకుడు.
తన పని ఏదో తాను చేసుకుంటూ పోతాడు.
Reddy reddy eppudu modda gudavanu antunnavu
Evms sweep chesanu ani chepty baguntadi emo 😂😂😂
బాబు, లోకేష్ యిద్దరూ అభివృద్ధి, అభివృద్ధి అని పరిగెత్తుతూ వుంటే పార్టీ చంకనాకి పోతుంది. కార్యకర్తలు లేకపోతే పార్టీ లేదు, యిది బాబుగారికి అనుభవమే, అయినా తప్పులో కాలేస్తున్నారు.
@@ravisankargundimeda9636 అభివృద్ధా ఆమడ కాయా... ఆంతా అబద్ధం. పబ్లిసిటీ పిచ్చా... ఓన్లీ గ్రాఫిక్స్
Donduu donde
2029 loo ysrcp pakka win
Naryana college students susides gurinchi cheppandi
Cheppadu brother
Avi chepthe malli yellow media nundi payments raavu ga😂😂😂
Jai Power star pawan kalyan ⚡
ఇద్దరు బెదప్రియాలు మర్చిపోయి కల్సి మెల్సి పనిచేస్తే మంచిది ఇద్దరు మంచివారే అభివృద్ధి కోరే నాయకులు
ఏది ఏమైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ ని దెబ్బ తినెలా చేస్తున్నారు దీనిపైన దృష్టి పెట్టండి please
Chandrababu is doing repeatedly same mistakes. Financiers ni ,padavulaki ,dooramga pettali. Modi adani ni chusi ayina babu nerchukotamledu. Narayana is crossing his limits
Anna idi mana manchi govt ilantivi mamule ga
Jai rupu kumar ki evali
వైఎస్ఆర్.సీపీ..11..వైఎస్ఆర్సీపీ.111
Ysrcp 1
నీవు పరిష్కారం చేయు.
Okka sari guntakal & gooty paina investigation cheyandi anna
Channel close ఎప్పుడు చేస్తావు
అయినా ఇది ప్రజాస్వామ్యమా! నియంతృత్వమా? ఈపెత్తనాల పెనుగులాటవలన ఎవరిక ఉపయోగం!
Jagan😭😭😭😭😭😭
Next ysrcp come there is no Andhra Pradesh
కోటంరెడ్డి దోహం వ్యక్తి
It’s quite common..only self interests.transefers,works allotments.asalu admn.lo unna. Problem emetante daily interfearence in day to day admn.will result this.if instructions are given to give in writing and it shall be done or informed in wetting within a weak/ 15 days problem will be solved.
నారాయణ దే తప్పు
One miss DCM
Kotam waste, narayana way better.. i am ycp
మీడియా టిడిపి సపోర్టు
Kotam will jump again mark my words
AS PER UR ANALYSIS KOTAM REDDY CORRECT ONLY BUT THE FACTS MAY BE KNOWS WHEN THE HIGHER LEVEL PERSONS DISCUSSIONS SO
Kotam redye anna epudyena rajinama chesestaru anno prajalakosam. Anna ante vache nykudu yepu a taimloina andubatulo untaru ana
Rural for past 3 election no leader in both ycrcp and tdp
కోటంరెడ్డి చాలా మంచి వ్యక్తి
Narayana thaggithe manchidhi lekunte partaking nastam
శ్రీనివాస్ గారు మీరు బొమ్మిని తిమ్మి తిమ్మిని బొమ్మిని చేయడములో చాలా దిట్ట
Srinivas garu narayana money unte ayanni tinamanu anthe gani kotamreddy gare real hero
Narayane peda donga.
Narayana varest
Narayana is no use
జానాల ని.మొసం. చేయడం. బాగానే. తెలుసు
NAARAYANA DANGER CANDIATE
Kotam reddy lakunt malli nellore kali ipodi
నీకు వాళ్ళ మీద వీడియో చేసి డబ్బులు సంపాదన తెలుసు
Hi Anna
ఆ కంపెనీ పేరు ఐ వి ఆర్ సి ఎల్ ఐ వి ఎస్ ఎల్
Anna CBN 420 nuvvu saport evvaku
Edharu manchi vallu. Hope they can work together again with coordination.
Anni jagane chesadu
ఇద్దరు కలిసి పని చేయాలి ఎవరికి వారే ఉంటే అంత మంచిది కాదు కలిసి ఉండండి సార్ రెడ్డి గారు
Na openion chepputhunna Narayanani paiki lepeste baguntund,vaadu 2014-19 nundi pandikokkulaa looty chestunnadu anthe kakunda Amaravathi farmers ni chala bagaa mosam chesadu Ee sannasi..
Narayana they tappu.
Public veru colleges veru narayane taggali
నారాయణ vs reddy 's mla 's
Kotamreddy garu honesty leader
Kottam reddy bokka ,kottami reddy srinivasulu reddy gari ki ticket isthey bagundu
Avunu brother baguntundhi , next time ivvamani cheppandi
It seems both father and son are neglecting party .if it continue 2019 repeat pakka
మీరు ఇంకొకటి మార్చిపోయినారు పెత్తనం.బదిలీలు.పన్నులు.పనులు.వసూళ్లు.ఇంకా బెదిరింపులు .ఇవన్నీ కోతం రెడ్డి బ్రదర్స్ చేసే పని
Hello Neku telidu Anukunta adhi kadu problem ,only layouts adhi nellore lo china pillalni adigina cheputaru ,adhi Neku telidha,
Kotam avutu
Papam tamaru chala chala bada padutunnaru
Two honble Minster and mla kalasi nellore town nasanam chesaru encroachment trafic controll kadu kabjalu agavu nellore neat ga vuncharu weaste politesecians
Aa narayana ni mindhu colleges, schools ni administration cheyamanu ....veedi college lo papam students entha mandhi chanipoyaroo ...veediki joduku chanipoyena siggu raledhu.....atlane kitam reddy sridhar reddy manushullu baga looti chesthunaru.
TDP NTR THARUVATHA T D P PARTI BRASTU PADUTHUNDHI
Aa Okatya Aa Okatya Thapu thuna TDP
Karam shishana
Antha emm leydu
కోటం రెడ్డి ఎప్పుడు ఇలాగే గొడవ పడుతుంటాడు.గతం లో అనిల్ కుమార్ తో కూడా ఇలాగే గొడవ పడినాడు
Esari iddaru potaruley
Narayan Wast
C m. Urgent. Compramise. Imp
Kotam Reddy Sir manchi vyakthi nijayithi parudu