Conspiracy on Ram Charan Game Changer | 4 కోట్లు ఖర్చు పెట్టి మరీ గేమ్ ఛేంజర్ మీద కుట్ర.. TeluguOne

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 162

  • @sudhirkumar-dx2jr
    @sudhirkumar-dx2jr 12 годин тому +92

    మొదటి రోజు నెగెటివ్ రివ్యూ ఇచ్చిందే భరద్వాజ

    • @GanaMaddilety
      @GanaMaddilety 11 годин тому

      అవును గడ్డం నాకొడుకుని నరికేయాలి

    • @JaiBheem_JaiBharath
      @JaiBheem_JaiBharath 11 годин тому +13

      వీడి వయసు అడ్డొస్తోంది గాని వీడిని చెప్పుతో కొట్టాలని ఉంది

    • @ravikumar-os2jm
      @ravikumar-os2jm 9 годин тому

      Mega family movie kee e tatha ella teeya leydu alla cheyysiunndakoddu anni brain less ga cheppu tadu kani migita heroes movies mattuku super excellent antadu.

    • @SanjeevSidhamsetti
      @SanjeevSidhamsetti 9 годин тому +3

      వీడికి ఒక కోటి ​@@JaiBheem_JaiBharath

    • @MuthiyamM-po1np
      @MuthiyamM-po1np 7 годин тому

      Yes bro

  • @prasannasiva5996
    @prasannasiva5996 11 годин тому +32

    సినిమా రిలీజ్ అయినప్పుడు, నువ్వు కూడా రివ్వూ చేప్పినావు, సినిమా చాలా బాగుంది, శంకర్ మంచి మెస్సేజ్ తో తీసిండు సినిమా, రోబో 2.ఓ లో మంచి మెస్సేజ్ ఉన్న అలాగే గేమ్ చేంజర్ సినిమా కూడా మెస్సేజ్ ఉన్న సినిమా చాలా చాలా బాగుంది 👌👌👌👌

  • @dp-vt6md
    @dp-vt6md 10 годин тому +32

    అసలు సినిమా రివ్యూలు youtube లో పెట్టకూడదని ఒక చట్టం చేయాలి ప్రతి ఎదవ వాడి నోటికి వచ్చినట్టు వాగుతున్నారు దానిమీద చర్చలు. ఆ సినిమా తీసిన వాడికి తెలుస్తుంది ఆ బాధ.

    • @yakubbabu4275
      @yakubbabu4275 8 годин тому

      Correct 💯

    • @ananthakumarm2017
      @ananthakumarm2017 20 хвилин тому

      Diwala Raju, Chekka Charan🖕🤙👎😝🤣 Game Over 🤣😝🤣😝🤣Kharma to returns to daga fans

    • @gireeshkumar511
      @gireeshkumar511 14 хвилин тому

      అసలు న్యూస్ మీడియా నీ బ్యాన్ చేయాలి..ఎలా ఇలా వార్తలు రాస్తారు రాజకీయ నాయకుల మీద.. న్యాయ వ్యవస్థ మీద.. వ్యాపార ప్రముఖుల మీద.. ప్రభుత్వ ఉద్యోగుల మీద..ఎలా వ్యతిరేఖ వార్తలు రాస్తారు😂😂😂 ఇలా ఉంది నువు అనేది..మనం ప్రజాస్వామ్యం లోనే కదా బ్రతుకుతుంది..వాక్ స్వాతంత్ర్యం అనేది ఒకటి ఏడ్చింది...

  • @SrinivasaraoGundlapalli
    @SrinivasaraoGundlapalli 11 годин тому +33

    అవును, అవును అంటున్నావేరా ముసలినక్కా, నువ్వు కాదా సినిమా డిజస్టర్ అని చెప్పింది. అలా చెప్తారా, నీ మీద కేసు పెట్టాలి.

    • @JaiBheem_JaiBharath
      @JaiBheem_JaiBharath 11 годин тому +1

      వీడి వయసు అడ్డొస్తోంది గాని వీడిని చెప్పుతో కొట్టాలని ఉంది

  • @gantaramesh4809
    @gantaramesh4809 12 годин тому +71

    నెగెటివ్ టాక్ నువ్వు ఇచ్చావ్ గా మరి నిన్ను ఏమీ చేయాలి సార్?😂😂😂
    మంచి మూవీనీ మీళ్లాంటివాల్లె స్ప్రెడ్ చేసుంటారు.

    • @Sureshkumar-e9x8j
      @Sureshkumar-e9x8j 11 годин тому

      @gantaramesh4809 disaster

    • @JaiBheem_JaiBharath
      @JaiBheem_JaiBharath 11 годин тому +4

      వీడి వయసు అడ్డొస్తోంది గాని వీడిని చెప్పుతో కొట్టాలని ఉంది.

  • @tandrashekar506
    @tandrashekar506 12 годин тому +24

    Movie chala bagundi ❤

  • @kattavenkatasrinivas4801
    @kattavenkatasrinivas4801 12 годин тому +33

    old beard man is one of the reason for game changer always he gives anti reviews on mega heros movies

    • @JaiBheem_JaiBharath
      @JaiBheem_JaiBharath 11 годин тому

      వీడి వయసు అడ్డొస్తోంది గాని వీడిని చెప్పుతో కొట్టాలని ఉంది

    • @ravikumar-os2jm
      @ravikumar-os2jm 9 годин тому

      Yes bro not only e bichchagadu even this channel too.

  • @user-fs2cn1rt2h
    @user-fs2cn1rt2h 10 годин тому +9

    సినిమా టికెట్లు వందల రూపాయలు పెంచితే ప్రతి జనాలు పైరసీ మీదనే ఆధారపడతారు దయచేసి ఈ విషయాన్ని గమనించి టికెట్ రేట్లు కూడా అందుబాటులో ఉంచితే ప్రతి ఒక్కరూ సినిమా చూడడానికి సినిమా థియేటర్ కు వస్తారు అంతేగానీ ఇష్టం వచ్చినట్టు టికెట్లు రేట్లు పెంచితే జనాలు ఆధారపడేది పరిస్థితిని ఆధారపడేది పైరసీ మీదనే కనుక అధికారులు సినీ నిర్మాతలు హీరోలు ఈ విషయాన్ని గమనించి మీయొక్క సినిమా రేట్లు ను సామాన్య జనాలకు అందుబాటులో ఉంచితే మీ యొక్క కలెక్షన్లు పెరుగుతాయి అంతేకాదు పైరసీని కూడా జనాలు దూరంగా పెడతారు దూరం పెడతారు

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 8 годин тому +6

    నువ్వు కూడా డబ్బు తీసుకొని వుంటావు చూడకుండానే బాగాలేదు అన్నావు.గుట్కా ప్రమోషన్ చేస్తే మంచి మూవీ నా.పోలీసుల మీద ఉచ్చ పోస్తే వాడు హీరో నా.ఒక ias,లేదా ఐపిఎస్ గురించి గొప్పగా చెప్పి వచ్చే తరానికి దిశా నిర్దేశం చేసే మూవీ చెత్త మీ ఉద్దేశ్యం లో

  • @gadagottubaby6351
    @gadagottubaby6351 9 годин тому +6

    తినే అన్నం లో మట్టి పోసే రకాలు మీరు. 🥰🥰🥰🥰💐💐💐💐💕💕💕💕💕🙏🙏🙏🙏🙏

  • @paniraoyarraguntla1460
    @paniraoyarraguntla1460 11 годин тому +21

    సినిమా interval కే talk పెట్టేస్తున్న UA-camrs ని ఏమనాలి?

    • @nareshnayak5067
      @nareshnayak5067 3 години тому

      Game changer release avvakamundhu nunchi fake reviews debates pettaru kontha mandhi

  • @babuprasadreddymahasamudra8055
    @babuprasadreddymahasamudra8055 11 годин тому +16

    Cinema chala bagundi. Every one should watch this movie with family.

  • @msrinivas9882
    @msrinivas9882 10 годин тому +7

    మీ లాంటి వారు అందరు కలిసి సినిమా ను చంపేశారు. సినిమా మరి దరిద్రం కాదు. గుడ్ మూవీ దాన్ని bad మూవీ గా మార్చింది మీ లాంటి రివ్యూర్

  • @deepakvarmap2671
    @deepakvarmap2671 9 годин тому +4

    థియేటర్స్ లో వాసిపోతుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలి అంటే మాక్సిమమ్ 2000 అవుతుంది సింగల్ థియేటర్ లో ఐమాక్స్ లో మీరు చెప్పండి. ముందు టికెట్ రేట్స్ తగ్గించాలి అప్పుడు జనాలు థియేటర్స్ లో చూస్తారు

  • @yugaraj999
    @yugaraj999 8 годин тому +4

    దొంగనే... దొంగ ను పట్టుకోవాలి సహాయం చెయ్యండి అన్నట్లుంది ఈ ఇంటర్వ్యూ.

  • @me-je7hm
    @me-je7hm 3 години тому +1

    -నాకైతే రావణుడి అహానికి, మాయకి రాముడి నిర్మలత్వానికి మధ్య పోరులా వుంది.
    -రాముడి విలువలు నిలబెట్టడం నిజమైన ప్రాణప్రతిష్ఠ.

  • @Bhaskar-Akisindu
    @Bhaskar-Akisindu 10 годин тому +6

    జై బేంగాల్ టైగర్ గ్లోబల్ స్టార్ రాంచరణ్
    సింహాలు గుంపుతో కలిసి వేటడు తుంది, కాని
    బేంగాల్ టైగర్ ఓంటరిగానే వేటాడుతుంది, అదే రాంచరణ్

  • @sankarkumar2788
    @sankarkumar2788 5 годин тому +2

    Wrong heading వద్దు
    సినిమా బాగుంటే ఎవరూ ఆపలేరు
    నిజానికి media కనీసం one week reviews ఇవ్వకూడదు
    సినిమా halls వద్ద public opinion తీసుకోవడం కూడ ఆపాలి

  • @satyagolluri
    @satyagolluri 12 годин тому +13

    Meeru kuda cinema nu chala negative ga cheptaru meeru kuda vere valla kastanni kuda gurthinchi jagrathaga matladali gc kosam negative gane cheptaru

  • @sravan967
    @sravan967 Годину тому +3

    ఒక్కటీ మాత్రం నిజం... సినిమా లో దమ్ము ఉంటే... ఎంత నెగటివ్ స్పెడ్స్ చేసిన... సినిమా ను ఆపలేరు...

  • @yakubbabu4275
    @yakubbabu4275 8 годин тому +1

    Mega Block Buster 💪👍✅💯❤❤

  • @husyanaik2831
    @husyanaik2831 3 хвилини тому

    Ippudunna movies lo game changer classic feel good movie ❤

  • @SaralaPuligadda
    @SaralaPuligadda 11 годин тому +6

    Meeru chepparuga baagaledani🙏

  • @sankarkumar2788
    @sankarkumar2788 5 годин тому +1

    మొదటి గా వారి అభిమానులు
    వీరి సినిమా కి చాలా bad propaganda చేశారు, you tube లో కూడ పెట్టారు.
    ఇప్పుడు వీరి అభిమానులు కూడ అదే చేస్తున్నారు
    నిజానికి సినిమా ప్రజలకు నచ్చితే ఎవరూ ఆప లేరు.
    పుష్ప కి ఎంత bad చేసినప్పటికి ఎంత hit అయిందో తెలుసు కదా

  • @SrinivasaraoSrinivasarao-x2i
    @SrinivasaraoSrinivasarao-x2i 9 годин тому +1

    The movie is good but some celebrities spread negative talk

  • @RaoY-v7y
    @RaoY-v7y 3 години тому

    సినీ పరిశ్రమ ఒక పద్ధతిని విడిచిపెట్టి రాజకీయాల్లోకి వెళ్లిపోయి చాలా సంవత్సరాలు అయ్యింది మనం ఏది మొదలు పెట్టామో అది తిరిగి తిరిగి మన దగ్గరికే వచ్చింది

  • @prasadprasad-er4xp
    @prasadprasad-er4xp Годину тому

    One of the best movie in 2025.useful for society.

  • @udaysrikar
    @udaysrikar 9 годин тому +1

    The movie is fine. If you ask your kid to study well to become IAS - He will not like that because - Hard work. Please tell to GARIKAPATI and RAJENDRA PRASAD - To see this movie and ask the people to see such movies. Inspire. They said Pushpa 2 what happen now. You need proper screen play not story. ఆయన సినిమా బాగానే ఉంది. మీరు మీ పిల్లవాడిని IAS కావడానికి బాగా చదివించమని అడిగితే - అతను దానిని ఇష్టపడడు ఎందుకంటే - హార్డ్ వర్క్. దయచేసి గరికపాటి మరియు రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్పండి - ఈ సినిమా చూసి, ఇలాంటి సినిమాలు చూడమని ప్రజలను అడగండి. ప్రేరేపించు. ఇప్పుడు ఏమైంది పుష్ప 2 అన్నారు. మీకు సరైన స్క్రీన్ ప్లే అవసరం కథ కాదు.

  • @chadsekh
    @chadsekh 6 годин тому

    this happens with every movie . If a movie is good, it doesn't need any publicity, or piracy can't stop its success

  • @rbtalks9993
    @rbtalks9993 8 годин тому +1

    ఒక వరస్ట్ వ్యక్తి ఇతను సబ్జెక్టు ఏమి తెలియదు

  • @promodopadhy8725
    @promodopadhy8725 10 годин тому +1

    Game Changer block Busters movie

  • @karthekch9
    @karthekch9 11 годин тому +7

    Jai Charan Ychp Ali u 🐕 kukalu behind piracy

    • @talentboy7256
      @talentboy7256 9 годин тому

      Velli moggga kudusuko 😂😂😂

  • @KaduruRajesh
    @KaduruRajesh 10 годин тому +2

    Meeru yendhuku ardam leni reviews istunnaru sir

  • @addankisrikakulam2755
    @addankisrikakulam2755 8 годин тому +1

    Dil Raju ni Film Development Corporation Chairman nundi Change cheyali.

  • @radharanitandasa5659
    @radharanitandasa5659 8 годин тому +1

    I think Dil Raju is main culprit...

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 7 годин тому

    అత్తారింటికి దారేది చిత్రం మూడు వంతుల సినిమా మూడు రోజుల ముందే బయటకి వచ్చేసింది అయినా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది... అలాగే అర్జున్ గురించి మీరే ఆల్రెడీ చెప్పారు...ఏదిఏమైనా ఇలా అడ్డ దారుల్లో సినిమా చూడటం మంచి పరిణామం కాదు.. ప్రొఫెషన్ ఏదయినా సినిమా బాగుంటే చూస్తారు..జమున ప్రధాన పాత్ర పోషించిన కలెక్టర్ జానకి విజయం సాధించ లేదా.. తండ్రి కొడుకు నటించిన కలెక్టర్ గారి అబ్బాయి హిట్ కాలేదా. అంతెందుకు ఒక ఉపాధ్యాయుడి కధ బడి పంతులు సక్సెస్ కాలేదా..మల్టీ స్టారర్ చిత్రం దేవుడు చేసిన మనుషులు లో మహా నటుడు ఎన్టీఆర్ గారు విగ్రహాల స్మగిలింగ్ చేసే పాత్ర పోషించలేదా.. అమితాబ్ డాన్ స్టోరీ ఏమిటి.. గోల్డ్ మాన్ గజ దొంగ సంగతి ఏమిటి? ఆడలేక మద్దెల ఓటు అన్నట్టు వుంది పుష్ప1-2లను గంధపు చెక్కల దొంగ కధ అనడం.ప్రేక్షకులదృష్టిలో దుర్మార్గులు అయిన రావణ దుర్యో ధన పాత్ర లను స్వర్గీయ ఎన్టీఆర్ గారు sv రంగా రావు గారు మర్చిపోలేని విధంగా పెర్ఫార్మన్స్ చేయలేదా... హీరో అన్న తరువాత దీరో దాత్తుడు పాత్ర లు మాత్రమే చేయాలా...మరి అల్లు అర్జున్ గారి ముందు హీరో లుచేసిన పాత్రలుఅన్నీ దీరోదాత్త పాత్ర లేనా... యూట్యూబ్ ఛానెల్స్ సోషల్ మీడియా వచ్చాక వ్యూస్ కోసం thalaa తోక లేని విమర్శలు చేయడం బాగా అలవాటు అయిపొయింది.. అందరూ బాగుండాలి సర్వే జనా సుఖినో భవంతుసంస్కృ తి మనది అన్న విషయం తెలుసుకుని మసులు కుంటే మంచిది...

  • @amjadalikhan1194
    @amjadalikhan1194 5 годин тому

    People knows which movie to watch in theatre. People not watching this movie. Still people watching pushpa 2 movie in theatres

  • @lakshmipetluri2915
    @lakshmipetluri2915 10 годин тому +1

    Bhardwaja nuvvu koodaa chala negetive gaa review ichavu. Meeranduru Mega Family Hatrrs

  • @usershank
    @usershank 37 хвилин тому

    మూవీ లో లోపాలు
    1. ఎమోషనల్ సీన్స్ లేవు
    2. వావ్ అనే ఫైట్లు లేవు
    3 లవ్ స్టోరీ లో ఫీల్ లేదు
    4 సాంగ్స్ అంతగలేవు
    5 కామెడీ లేదు
    6 ips రోల్ మూవీ లో అవసరం లేదు లవ్ కోసం ias, కంటెంట్ లేదు
    బాగున్నవి.
    1రామ్చరణ్ యాక్టింగ్
    2శంకర్ గ్రాండ్ టేకింగ్ ..

  • @veeraiahkanneganti4338
    @veeraiahkanneganti4338 4 години тому

    Arjun pushpa గంటలోనే హిందీ వీడియో యూట్యూబ్ లో వచ్చిందిగా? అప్పుడెవరూ ఏమీ అనకపోయే సరికి అన్నిటినీ అలాగే పైరసీ చేసేస్తున్నారేమో, మిత్రమా! హీరోలు కాదు చేసేది చేయించేది! వీరధీరశూరాభిమానులు లేదా ప్రయివేట్ వ్యాపారులు అయ్యుంటారు! బాలకృష్ణ వెంకటేశ్ చరణ్ తో పోటీగా తమ సినిమా ఉండాలని అనుకోరు కోరుకోరు! అది జనమే డిసైడ్ చేస్తారు! పైగా సినిమా నడవడానికి దొంగ లెక్కలు చూపి జనాన్ని దోచుకునేవారి పనికూడా పట్టాలి, 160కోట్లు మొదటి రోజు కలెక్షన్స్ అని! సినీ హీరోలు ఇలాంటివారిని సపోర్ట్ చెయ్యకూడదు! వారే వారించాలి!

  • @haribabu1567
    @haribabu1567 11 годин тому +8

    Conspirasy అంటే మెగా ఫాన్స్ మాత్రమే బాగా చెయ్యగలరు. దేవర సినిమా ను ఎంత దారుణం గా నెగటివ్ చేసారు.

  • @amjadalikhan1194
    @amjadalikhan1194 5 годин тому

    I am watching movie in theatres only if release in youtube or OTT no difference for me

  • @krantikumar3057
    @krantikumar3057 11 годин тому +1

    malli reviewers page ki velli HD print leak aindhi u can watch and enjoy ani comments kuda chala chotla pettaaru

  • @APPALARAJUMIDDI
    @APPALARAJUMIDDI 9 годин тому +2

    Meeru karaname

  • @srikanthmohith3336
    @srikanthmohith3336 11 годин тому +2

    Sriranganeethulu aapu Bharathvaaj

  • @sreeramjanamanchi783
    @sreeramjanamanchi783 3 години тому

    Heroes,heroines and others crores remuneration penchukuntoo potharu. Cinema halls lo tickets rates hundreds lo penchukuntoo potharu.aa malls lo vunna canteen vallu 2rs popcorn 200rs ki penchukuntoo potharu.aakhariki packing ki kooda rates penchestharu. Atuvatappudu oka chinna family ( iddaru pillalatho) movie ki velli ravalante almost TWO THOSAND kharchu pettali. Ade pedda hero aite rates inkaa penchesthaaru. Ante inko 2000 thousand extra. Ade intlo aite mirchi bajji,pakodi + popcorn ki maximum 200rs tho aipothundi. So ide better.
    Deeniki remedy aa so called Heroes,heroines and others ni kotlalo kaakunda lakshallo teesukomanandi Annie taggutayi.
    SrNTR,ANR,super star Krishna,Sobhan babu vunnappudu cinimalu Leva janalu theater ki velli choodaledaa? 100days,200days,1yr yela aadeyi andaru 2/3/4 sarlu choodabattegaa...
    Karanam Heroes rechipoyi remuneration theesukoledu,so anni limits lo vundevi. Prajalaki kooda hall ki velli choodalane korika vundedi.
    Yee chetha raasthunnodiki cinimalu choose alavaatu ledu anukovadhu.Prathee movie 1st day 1st show choose character. Okanogan samayam lo twin cities lo telugu hindi cinimalu lekapothe SAGEET (secuderabad)KUMAR(Kachiguda) english movies choose choosevaadini infact choose vaallam.(friends tho).....
    So the bottom line is we prefer to see the movies at home. By this time what I mean to say.

  • @SrinivasPothala-m7q
    @SrinivasPothala-m7q 9 годин тому

    Before releasing 1 bustured work in sencor board gave statement movie flop.1st arrest him

  • @balakrishnak296
    @balakrishnak296 11 годин тому +2

    Sare dhiyetar Lo chudatam maku estame retlu baga penchithe memu down load chesukoni chustam dhiyetar lo దోచుకుంటున్నారు

  • @MuraliKrishna-ij6tk
    @MuraliKrishna-ij6tk 9 годин тому +1

    ముందు వీడి మీద కేసు పెట్టాలి

  • @shobarani561
    @shobarani561 10 годин тому

    పైరసీ వీడియో వదిలిందే అరవింద్ /దిల్ రాజు /వాళ్ళ మీద సైబర్ క్రైమ్ లో కేసు పెట్టడం ఇంటరెస్ట్ లేదు

  • @suneelkumarsriram7367
    @suneelkumarsriram7367 9 годин тому

    Saidharam teja cinema Republic kuda chala baguntundi appudu aa cinema gurchi evaru matladaledu

  • @sdcsvizag6793
    @sdcsvizag6793 11 годин тому +2

    🇦 🇱 🇱 🇺 
    🇲 🇦 🇳 🇨 🇭 🇺 
    అంట నిజమా sir 🧡💚

  • @sgangaprasad8342
    @sgangaprasad8342 11 годин тому +3

    Ayya babu Cinema bagunte yavvadu yemi peekaleru

  • @radhakrishnakowtha2233
    @radhakrishnakowtha2233 13 годин тому +2

    Bull shit why peddle gossip in cine crazy

  • @RajEswari-u6p
    @RajEswari-u6p 10 годин тому +1

    I've edava sodi vaddu cinima bagunte ela aina hit avuddi ...mega family ani prati varu oka you tube chanal pettadam evaro kuda teliyani okadini tesukochi interew ivvadam

  • @prasadprasad-er4xp
    @prasadprasad-er4xp Годину тому

    Yes, many Anaylists did negativity,on the whole few groups r paid for spreading negativity. Must stop this kind of interviews before movie release.

  • @amjadalikhan1194
    @amjadalikhan1194 5 годин тому

    NO difference anyhow people not watching in theatres

  • @rajuagadi8713
    @rajuagadi8713 11 годин тому

    Veniki kulagaji akuva mega hero la movies ni negetive ga chepathadu

  • @husyanaik2831
    @husyanaik2831 4 хвилини тому

    Reviews you tube lo cheppadam ban cheyyali

  • @commanmangoal7802
    @commanmangoal7802 7 годин тому

    Flop movie ni Flop annaru ...kani eeyane first Flop andi..ade twist

  • @sitaramreddy9659
    @sitaramreddy9659 4 години тому

    PRAJALU PICHHOLLU KADHU SIR 😂

  • @ravikiran1643
    @ravikiran1643 9 годин тому

    Sir bharathwaja garu meeru epudu solle cheptara kathalo dhammu lenapudu vere herolanu anadam chala tappu

  • @ThanavChannel
    @ThanavChannel 6 годин тому

    Ayya anchor garu nilakadaleni bhradwajani interview cheyyadam maneste Manchudi.

  • @RaghavendraKumarVS
    @RaghavendraKumarVS 9 годин тому

    Ticket rates control cheste, piracy vundadu

  • @guttarajeshyoutube277
    @guttarajeshyoutube277 Годину тому

    మరి హీరోలు కూడా మాట్లాడాలి

  • @subramanyammanthena418
    @subramanyammanthena418 11 годин тому +2

    Cinima bagunte evvaru emicheyyaleru prati prabhas cinimameeda jr ntr alluarjunla cinimalameeda ide daadijaruguchunnadi ina cinimalu hitlu avvutunnayi kada chettacontent to cinimaluteesi saakulu vethakatam vidduram

  • @mani.p607
    @mani.p607 10 годин тому

    Sir nenu Mee BB reviews and some political reviews chustuntanu Meeru game changer first day ichina review chusi 5 days nenu chudaledu, Meeru social message unna deene meeru negative review icharu , reviews ante Mee kallatho chusina Danni mansulo anukundu matladali vaalu veelu chepithe money ki longi chusevarini verry valani cheyakamdi

  • @yegireddydurga981
    @yegireddydurga981 12 годин тому +3

    Oree arripuvva nivu negative review eachavuuu kadhaa

    • @JaiBheem_JaiBharath
      @JaiBheem_JaiBharath 11 годин тому +1

      వీడి వయసు అడ్డొస్తోంది గాని వీడిని చెప్పుతో కొట్టాలని ఉంది

  • @thimmarayappam8566
    @thimmarayappam8566 10 годин тому

    Sir.devara.move.exlent.appuleda.marieppduela

  • @happyfamilymembersloveyoua928
    @happyfamilymembersloveyoua928 7 годин тому

    Negative reviews esthe movie flap avthundha
    Asalu movie lo content undali bro
    Panikimalina shows petti
    News midha respect pogottukokandi
    Please

  • @suryateja649
    @suryateja649 10 годин тому

    Ntr and allu arjun andariki telisindey

  • @anilkumarkonduri4141
    @anilkumarkonduri4141 8 годин тому

    Bardewaj garu

  • @srikanthmohith3336
    @srikanthmohith3336 11 годин тому +1

    Mari ninnu emi anaali , vayasu raagaane saripoodu

  • @RamanaEngala
    @RamanaEngala 8 годин тому

    Nuvvu rest tesko sir 1st nagitiv talking Chisinau.

  • @ThanavChannel
    @ThanavChannel 6 годин тому

    Movie rakamunde nuvvu mundu negetaivity spread chestavu old man

  • @vaasudevaaiah709
    @vaasudevaaiah709 8 годин тому

    వాడి పెళ్ళాం ని ఈడి పెళ్ళాం ని పెట్టి ఫోర్న్ సినిమానే తీయాలి

  • @PrasadUddagiri-w9r
    @PrasadUddagiri-w9r 8 годин тому

    Asalu cinemalo yemundi

  • @srini9394
    @srini9394 5 годин тому

    Cinema bagunte evvadu emicheyyalefu. Attarintiki daredi cinema release kakamunde bayatakochindi. Even though it is Super hit. So cinema bagalekapothe evvadu3choodadu

  • @MadineniR
    @MadineniR 9 годин тому

    Cinema lo dhammu vunte yevvaru aapaleru.

  • @srinniwaasbandaaru3581
    @srinniwaasbandaaru3581 8 годин тому

    Andaru manchini champe vaare.. meetho paate..

  • @panchakshari789
    @panchakshari789 11 годин тому +1

    కంపూ నికృష్ట పార్టీ ఏజెంట్లు అన్ని రంగాల్లో ఉంటూ సమాజం పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ విషం చిమ్ముతూ ఉంటారు.. భారతీయులారా తస్మాత్ జాగ్రత్త..!
    జై భారత్. జై హింద్..!

  • @VaishnavKumarKusumanchi
    @VaishnavKumarKusumanchi 11 годин тому

    Cinema nijam ga west diniki oka charch

  • @rakeshbandaru4111
    @rakeshbandaru4111 11 годин тому +1

    Akkade vadi tala nariki undalsindhi

  • @vanttedduvenkatreddy4949
    @vanttedduvenkatreddy4949 10 годин тому +1

    Vedava,vedu oka dasari agnan gade

  • @shivakumarpk2231
    @shivakumarpk2231 8 хвилин тому

    Worgn infrmstion damledu

  • @3మే2చె1గో-ఘ9ఖ
    @3మే2చె1గో-ఘ9ఖ 13 годин тому

    Yohan 5.30 😜😝😁😝

  • @pallanavitha2809
    @pallanavitha2809 8 годин тому

    Veedu chepevani sriramganeethulu chesavani panikiranipanilu waste thata

  • @Naga-ry7re
    @Naga-ry7re 8 годин тому +1

    నారాదుడ్ శకుని లాంటి వాళ్ళు సార్ మీరు

  • @upendra524
    @upendra524 8 годин тому

    Flop cinema ne flop anaka hit anttara

  • @ritantareprises7967
    @ritantareprises7967 10 годин тому

    ఆలూ మంచూరియా ?

  • @rudramaharishi1931
    @rudramaharishi1931 8 годин тому

    Cenima bhagunte evadu apaledu... Sollu cenimalu testhe alaghe untadhi

  • @marreddyyeruva4513
    @marreddyyeruva4513 9 годин тому +1

    Why don't these people speak about pushpa 2 appearing in youtube openly? Chiranjivi compond and these sort of people must be behind it.

  • @SureshSomasila
    @SureshSomasila 11 годин тому +1

    Nuvvu kooda vundochu

  • @asubbu7206
    @asubbu7206 10 годин тому +1

    Game changer bagoledhantaru kani chala mandhi download chesi Mari chesthunaru friends chala mandhi family tho patu chuthunaru anna dharunum anti fans Ani chepi terrorist laga behavior chesthunaru malli cinima poyindhantaru

  • @RAJESHKUMAR-ho7xw
    @RAJESHKUMAR-ho7xw 10 годин тому

    Jail Star undeuntadu

  • @upendra524
    @upendra524 8 годин тому

    Puspa2 ne UA-cam lo pettaru....flop movie game changer yentha

    • @babulukambala7469
      @babulukambala7469 8 годин тому

      సినిమా చూడటం రాని వాడికి
      గేమ్ చేంజ్ అట్టర్ ప్లాప్
      బుద్ధి జ్ఞానం లేని వాడికి పుష్ప 2 సూపర్ హిట్
      ఆహా ఏం చెప్తిరి ఏం చెప్తిరి
      వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే ఉర్దూలో మహాభారతం చెప్పడం అంటారు

    • @upendra524
      @upendra524 8 годин тому

      Bharathiyudu 2 Koda superhit.. game changer Koda superhit

  • @gudisurendra8134
    @gudisurendra8134 9 годин тому

    Nuvvu oka vedavannaravedava

  • @PasulaNarsimulu-m1d
    @PasulaNarsimulu-m1d 10 годин тому

    Uttar flop movie 🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪

  • @srinv92
    @srinv92 6 годин тому

    Vadu Paytm kukaa

  • @reddieswararao8799
    @reddieswararao8799 7 годин тому

    Haaaaa