పరిమళ తైలము నీవే - PARIMALA THAILAMU NEVE ॥ Hosanna Ministries Live Song

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • #Hosannaministries #Hosannaministriesgorantla
    #HosannaMinistriesOfficial #live
    పరిమళ తైలము నీవే
    తరగని సంతోషం నీలో
    జీవ మకరందం నీవే
    తియ్యని సంగీతం నీవే
    తరతరములలో నీవే
    నిత్య సంకల్ప సారథి నీవే
    జగముల నేలే రాజా
    నా ప్రేమకు హేతువు నీవే
    చరణం 1 :
    ఉరుముచున్న మెరుపుల వంటి
    తరుముచున్న శోధనలో (2)
    నేనున్నా నీతో అంటూ - నీవే నాతో నిలిచావు
    క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు
    నీ మనసే అతి మధురం - అది నా సొంతమే
    " పరిమళ "
    చరణం 2 :
    చీల్చబడిన బండ నుండి
    నా కొదువ తీర్చి నడిపితివి
    నిలువరమగు ఆత్మ శక్తి తో
    కొరత లేని ఫలములతో
    నను నీ రాజ్యమునకు పాత్రుని చేయ ఏర్పరచుకుంటివి
    నీ స్వాస్థ్యము లోనే చేరుటకై అభిషేకించినావు
    నీ మహిమార్థం వాడ బడే నీ పాత్రను నేను ..
    " పరిమళ "
    చరణం 3:
    వేచివున్న కనులకు నీవు కనువిందే చేస్తావని
    సిద్ధ పడిన రాజుగా నీవు నాకోసం వస్తావని
    నిను చూసిన వేళ నాలో ప్రాణము ఉధ్వేగ భరితమై
    నీ కౌగిట ఒదిగి ఆనందము తో నీలో మమేకమై
    యుగయుగములకు నీతో నేను నిలచిపోదును
    " పరిమళ "

КОМЕНТАРІ • 32

  • @pamuladeena6273
    @pamuladeena6273 4 місяці тому +19

    Original track petti paadutunnattu undi Anna antha baga music play chestunnaru may God richly bless our ministry 💫
    Special greetings to music team

  • @spchinna2736
    @spchinna2736 4 місяці тому +12

    PRAISE THE LORD ANNA HOSANNA MINDIR DORNALA PETHURU SUNITHA RANI MY FAMILY KOTHURU 👏👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🙏👏💞🕊️🌹

  • @royaljeevan7721
    @royaljeevan7721 Місяць тому

    All Glory to God Amen

  • @Bannu2424
    @Bannu2424 2 місяці тому +1

    Wonderful Jesus Song 🎉
    Praise The Lord Jesus Christ 🙏

  • @user-oi5cg9ml2l
    @user-oi5cg9ml2l 4 місяці тому +5

    Devunike mahima kalugunu gakha amen❤❤❤

  • @medidaraju287
    @medidaraju287 4 місяці тому +5

    Please prayer cheyandi anna ma family members ki rakthsna anubavamu vachulaguna amen

  • @AnilKumar-wd6zk
    @AnilKumar-wd6zk 4 місяці тому +2

    Praise the lord Ayyagaruu 🙌 🙏 Hallelujah Hallelujah 🙌 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌 🙏 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏🙏🙏

  • @vijayakumarijangam2640
    @vijayakumarijangam2640 4 місяці тому +3

    PRAISE THE LORD ANNA

  • @dineshkodavatikanti
    @dineshkodavatikanti 4 місяці тому +3

    Amen🙏

  • @VikramKumar-uw2gl
    @VikramKumar-uw2gl 4 місяці тому +2

    PRAISE THE LORD ANNAYYA NANDYAL

  • @ranibenharoffical
    @ranibenharoffical 3 місяці тому +1

    Praise the lord uncle please pray for my family members uncle 🎉🎉🎉🎉🎉🎉

  • @goudumani11111
    @goudumani11111 4 місяці тому +1

    Amen 🙏 🙏

  • @rajusiddele2449
    @rajusiddele2449 4 місяці тому +2

    ❤❤❤

  • @Asha-re2cj
    @Asha-re2cj 4 місяці тому +2

    Aha em padaru anna...❤god bless uh

  • @BeingThankFull
    @BeingThankFull 4 місяці тому +1

    Amen

  • @ravijoseph3765
    @ravijoseph3765 4 місяці тому +1

    Praise the lord pastor garu 🙏 wonderful 👍 song

  • @PrasannaMs-wb2js
    @PrasannaMs-wb2js 4 місяці тому +1

    Praise the lord anna god bless you anna 🙏🏿🙏🏿🙏🏿🙏🏿👏👏👏👏👏

  • @MalleswariG-oo1rq
    @MalleswariG-oo1rq 4 місяці тому +2

    Praise the lord Anna 🙏🙏

  • @kanakamharish5731
    @kanakamharish5731 4 місяці тому +1

    Praise the lord😊

  • @bpcmtadanki6305
    @bpcmtadanki6305 4 місяці тому +1

    Glory to God

  • @chinnathalari4120
    @chinnathalari4120 4 місяці тому

    Praise the lord Anna 👏🏻🙏🏻

  • @DavidRajbongoni
    @DavidRajbongoni 4 місяці тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bhi_bandari
    @bhi_bandari 4 місяці тому

    Fabulous

  • @baluabcdefg9455
    @baluabcdefg9455 4 місяці тому

    ఆమేన్

  • @LeelaPaleti
    @LeelaPaleti 4 місяці тому

    Praise the lord 🙏 Ayya

  • @gandham.elisha1349
    @gandham.elisha1349 4 місяці тому +2

    🧡🤍💚

  • @MekaladayamaniM
    @MekaladayamaniM 4 місяці тому +2

    Amen🙏🙏🙏

  • @prasadjaldi5866
    @prasadjaldi5866 4 місяці тому +1

    Praise the lord Anna

  • @madipallibalaswami1196
    @madipallibalaswami1196 4 місяці тому +2

    Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @John-uk9hf
    @John-uk9hf 4 місяці тому

    Amen 🙏

  • @lakshmi7183
    @lakshmi7183 4 місяці тому

    Praise the lord Anna 🙏🙏🙏🙏🙏

  • @sambagantinagaraju2968
    @sambagantinagaraju2968 4 місяці тому

    Praise the lord Anna