Filmymoji || Middle Class Madhu || Donga Na Koduku || MCM

Поділитися
Вставка
  • Опубліковано 19 січ 2025

КОМЕНТАРІ • 8 тис.

  • @FilmyMoji
    @FilmyMoji  2 роки тому +3026

    ఈ Video గనక మీకు నచ్చినట్టు అయితే LIKE , Share , Comment చేయండి ఫ్రెండ్స్ 🙏😍
    Filmymoji ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్
    Register for Relevel Test: relvl.co/gxck

  • @naveenbabupariminaveenbabu4061
    @naveenbabupariminaveenbabu4061 2 роки тому +272

    క్లైమాక్స్లో కంటతడి పెట్టించారు బ్రో 😢 ఈ స్క్రిప్ట్ ఈజ్ ఫాదర్స్ నాన్నలకు అంకితం 😞🙏 థాంక్యూ సో మచ్ ఫిల్మీ మై మౌజి 💓

  • @rockstarrakesh602
    @rockstarrakesh602 2 роки тому +1002

    బాగుంది బాగుంది అమ్మ రేయ్ రోల్స్ రివర్స్ కాన్సెప్ట్ చాలా బాగుంది 🤩

  • @chintutelugufors8765
    @chintutelugufors8765 2 роки тому +39

    తల్లి దండ్రులు పడే కష్టాలు అర్థ మయ్యేలా వుంది బ్రో ఇ వీడియో నిజంగా మి ఆలోచన చాలా మంచిది బ్రో👍

  • @Venkat5500-b5j
    @Venkat5500-b5j 2 роки тому +1892

    తల్లిదండ్రులు పడే కష్టాన్ని పిల్లలకు తెలియజేప్పాలనే మీ ఆలోచన బాగుంది బ్రదర్ 👌🏻👌🏻👌🏻

  • @rakeshrakey3692
    @rakeshrakey3692 2 роки тому +557

    ఎంతలా నవ్వానో వీడియో ఆఖర్లో అంతలా ఏడ్చాను.....love from warangal

  • @JaswaSai
    @JaswaSai 2 роки тому +63

    A great message to my generation.
    A love of a middle class father who is a hardworker was not shown directly.
    He shows his love by his efforts he kept on his son which was not comparable.
    Thankyou brother Sai Kiran Anduluri
    Thankyou filmymoji.
    Naadhi vzm Anna nenu undedi hybd lo kani nenu unde pg lo filmymoji video vacchindante andaru gather ayyi Mari choostaranna they were addicted to filmymoji

  • @AkshayKumar-re3bf
    @AkshayKumar-re3bf 2 роки тому +25

    Nannaku prematho.....This video is really eye opener for many youths.
    I really missed my dad and mom when I watched this video...Love you parents, Love you filmyoji, for this video...

  • @carrompoolcharan9
    @carrompoolcharan9 2 роки тому +1475

    లాస్ట్ లో కన్నీళ్లు తెప్పించావ్ బ్రదర్ 🥰

  • @venkateshtelluri3236
    @venkateshtelluri3236 2 роки тому +441

    నాన్న
    ఎంత కష్టం వచ్చినా ఎప్పుడు ఆ బాధని కుటుంబంతో పంచుకొడు ఎందుకంటే వాళ్ళు బాధ పడతారు అని...
    కుటుంబం కోసం నిరంతరం కష్ట పడే నాన్నలకి నా పాదాభివందనం🙏

  • @mylaprakash5936
    @mylaprakash5936 2 роки тому +160

    Brother I'm at transforming stage from son to a father. When I feel as a father felt very proud,and as a son it was emotional and felt crying.... Super brother happy father's day to all fathers.

  • @omnamahshivayailla9944
    @omnamahshivayailla9944 2 роки тому +48

    నాన్నకు ప్రేమతో ఇటువంటి స్టోరీలే మనీ మనీ తీయన్నా మధు అన్న,👍👌🙏👏🌹🌹🌹💐💐💐

  • @saiganeshofficel
    @saiganeshofficel 2 роки тому +75

    సాయి కిరణ్ అన్న ఎంత నవ్విస్తాడో ...అంతే ఏడ్పించగలడు కూడా ...💕❤️

    • @suriyerra8713
      @suriyerra8713 Рік тому +1

      ఇది 100%నిజం బ్రథర్

  • @manikantajureddi549
    @manikantajureddi549 2 роки тому +138

    మన middle class వాళ్లు అందరు మన తండ్రుల బాధని అర్దం చేసుకుంటే అదే పదివేలు thanks for filmymoji🙏🙏🙏

  • @mahidharm3160
    @mahidharm3160 2 роки тому +139

    అబ్బబ చించేశారు ఈ సారి. నిజంగా తల్లి తండ్రి కష్టం గురించి, కుటుంబ బంధం గురించి చాలా బాగా చెప్పారు. ఇంత అద్భుతాన్ని వీడియో ని మాకు ఇచ్చినందుకు మీ మొత్తం బృందానికి 🙏🙏🙏

  • @vinodc3549
    @vinodc3549 2 роки тому +105

    I just recalled my father with full of tears in my eyes bro....my dad is really a hero....love you dad....❤️

  • @akulaganesh6948
    @akulaganesh6948 2 роки тому +256

    నువ్వు సూపర్ రా తమ్ముడు .. మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి విజయనగరం వచ్చినపుడు నిన్ను నేను కలుస్తాను నిన్నూ మీ టీమ్ నీ చూడాలని వుంది ❤️👍👍👍😘

    • @karthik239
      @karthik239 2 роки тому

      Meeru evaru... Andi.... Officer aa...

    • @kyogesh9971
      @kyogesh9971 2 роки тому +1

      @@karthik239 kadu bill collector

    • @karthik239
      @karthik239 2 роки тому +1

      @@kyogesh9971 hoo ok.. Anna...

  • @sivakishoregedela2617
    @sivakishoregedela2617 2 роки тому +51

    మీరు అప్పుడప్పుడు ఇలాంటి మెసేజ్ వీడియోస్ చేయండి చాలాబాగుంది...నాన్న విలువ చెప్పారు.... మీ ఫాలోవర్స్ ని ఈవిధంగా మార్చ వచ్చు....మంచిగా

  • @suneethasigilipelli2623
    @suneethasigilipelli2623 2 роки тому +319

    బాగుంది..బాగుంది..బాగుంది..చాలా బాగుంది...ప్రతీ ఎపిసోడ్ ఆహ!అనిపించేలా వుంది👌👌Filmymoji-Full Entertainment Series 👏👏💚💕💙

  • @kundangikaveri7201
    @kundangikaveri7201 2 роки тому +67

    Super brother తండ్రి కష్టాన్ని కొడుకు కు తెలియ జేశారు 🙏🙏🙏🙏

  • @bobbyapple5457
    @bobbyapple5457 2 роки тому +45

    1000000 %% wonderful motivation video brother....I like father ....
    Thank you very much filmymoji team members... good work...

  • @Rootha_na_koduku
    @Rootha_na_koduku 2 роки тому +40

    Last lo dilogue ki ma nanna gurutuku vacharu....🥺 Best dilogue by filmymoji team..❣️❣️

  • @rajashekarareddy3269
    @rajashekarareddy3269 2 роки тому +63

    wt a emotional story' 😭😭😭😭😭 love u dad & mom , sister 🥶

  • @surendrakandregula388
    @surendrakandregula388 2 роки тому +17

    మన కోసం నాన్న ఎంత కష్టపడతాడు అన్ని త్యాగం చేస్తాడు ఎపిసోడ్ ద్వారా మంచి సందేశం అందజేశారు....

  • @MrSanthosh4all
    @MrSanthosh4all 2 роки тому +12

    మీ ప్రయత్నం అభినందనీయం, చాలా సంతోషం....దీని వెనుక కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఎంతో సమయం వెచ్చించి మీరు చేస్తున్న పనికి మీరు ధన్యులు చాలా గొప్ప విషయం (తండ్రి విలువ )ఎంత బాగా చెప్పారు..

  • @kattarmuslim8451
    @kattarmuslim8451 2 роки тому +378

    💔😭దేశానికి కాపాడే సైనికులు ఎంత గొప్ప అలాగే కుటుంబాన్ని పోషించే నాన్న కూడా అంతే గొప్ప దేవుడు ఎలా ఉంటాడో తెలీదు కాని నాన్న రూపం లోనే దేవుడు ఉన్నాడు😭😭 లవ్ యు నాన్న

    • @anithahoney7604
      @anithahoney7604 Рік тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉

  • @nag6877
    @nag6877 2 роки тому +54

    A very good message
    We got to know the importance of father in life
    Thankyou Filmymoji

  • @suresharasavalli9123
    @suresharasavalli9123 2 роки тому +18

    Final twist, tears 😢 😭 super

  • @ravikirankattamuri3909
    @ravikirankattamuri3909 2 роки тому +320

    17:50 నుండి నిజంగా ఎడిపించేసారు బ్రో 🙏 నవ్విస్తూ ఏడిపించారు, ఏడిపిస్తూ నవ్విస్తున్నారు 🙏

  • @Villageveerayya
    @Villageveerayya 2 роки тому +22

    మీ గణేషుడి వీడియోస్ తరువాత నాకు ఎంతో నచ్చిన విడియో ఇదే brother 💞💐 excellent 👍. Stay blessed and STAY video,s

  • @dithendrayarram1708
    @dithendrayarram1708 2 роки тому +34

    This video remember me my father.. Filled my eyes with tears... Good video by filmy moji...

  • @rajeshpalivela1881
    @rajeshpalivela1881 2 роки тому +12

    The most valuable video of love and responsibility, made me cry in ending, thank you filmymoji.

  • @timothiraj2813
    @timothiraj2813 2 роки тому +244

    Ending lo "emotional🙁 scenes" 🙁matram baaga😯 chupincharu 👌"Bro " good "concept" 👏👏 keep it up..🙏🙏🙏

  • @Harsha50485
    @Harsha50485 2 роки тому +87

    ఇంతకు ముందు నవ్వించి నవ్వించి కళ్ళ నుండి కన్నీళ్లు తెప్పించే వాళ్ళు ... ఈ సారి మాత్రం కళ్ళు తెరిపించి కన్నీళ్లు తెప్పించారు.. Love you guys😍lastlo naannani chuusthey.. 😥🥺

  • @jashwanth3018
    @jashwanth3018 2 роки тому +43

    Full of emotions and father's Love is unconditional love thanks for is beautiful video about father's love 💕💕😘

  • @srikanthm1015
    @srikanthm1015 2 роки тому +41

    Naku 2.5hr movie chusina feel vachindhi ee father content, 😍

  • @gaganeshwarallinone4260
    @gaganeshwarallinone4260 2 роки тому +347

    ఆ పిడికెడు బియ్యం కోసం ఒక రైతు ఎంత శ్రమ పడతాడో, కానీ 10ఏళ్ల కింద అదే రేటు ఇప్పుడు కూడా అదే రేటు😢😢
    మీలో ఎంత మంది రైతు బిడ్డలు ఉన్నారు,
    వాళ్లకి ఆ కష్టం విలువ తెలుస్తుంది.

    • @BaluBalu-qb4mg
      @BaluBalu-qb4mg 2 роки тому +1

      Super 🤣

    • @rajaajuraa8339
      @rajaajuraa8339 2 роки тому

      ayithe kg 1000 rupees pettali ga mari

    • @rajaajuraa8339
      @rajaajuraa8339 2 роки тому

      rice low cast lone unte ne all peoples food thintaru

    • @radhakrishnachanchala8489
      @radhakrishnachanchala8489 2 роки тому

      @@rajaajuraa8339 Mari pandinchi choodu bro...neeku ardhmotundi..appudu Vela katti rice ki..ok naa

    • @chakrikuna6445
      @chakrikuna6445 Рік тому

      10 years from now...............Rityu Bandu_____________

  • @kiranmaikiran298
    @kiranmaikiran298 2 роки тому +282

    It's a heart touching vlog father sentiment .1st time felt filmy moji it's not only a funny channel it's a channel which gives moral to all viewers 👌 hatsoff to story writter and all team mates ❤️

  • @chiruthanoorhareeswar6052
    @chiruthanoorhareeswar6052 2 роки тому +95

    I love this video. At the end my tears rolled down..😭 Miss you Nanna... I love you..

  • @GEETH.Kalyan4560
    @GEETH.Kalyan4560 2 роки тому +17

    Muddhula koduku goddhula nanna dialogue super amma reyyy. Sr madhu on fire🤩🤩🤩🤩😂😂😂😂

  • @Omanlokurrodu
    @Omanlokurrodu 2 роки тому +97

    Bro to be frank I miss my dad 😭 at 2020 i love my dad so much when seeing this video I remember my past I got tears i love you dad thank you filmymoji

    • @subhashbarkunta3248
      @subhashbarkunta3248 2 роки тому +9

      Ma nanna kuda 2021 lo chaipoyaru. Nanna lenivariki telustundi. 😭

    • @ravi45072
      @ravi45072 2 роки тому +4

      Mee too I remember my past

  • @vanukurisai2200
    @vanukurisai2200 2 роки тому +16

    ఏడిపించేసావు బ్రో లాస్ట్ climax లో నువ్వు తోపు సాయి అన్న పది మందిని నవ్వించలానే ని ఆసయం చాలా గొప్పది అన్న 👌👌👌👌👌

  • @srinukanchumurthi4116
    @srinukanchumurthi4116 2 роки тому +59

    🙌heads off to all the parents 🙂

  • @upendra_kumar_vk18
    @upendra_kumar_vk18 2 роки тому +69

    Thanks for the video dalings.. you made us emotional in the last few mins. Hats-off to all the real hero's (fathers)..🥰🥰🥰😍😍😍

    • @RajKumar-sq6km
      @RajKumar-sq6km 2 роки тому

      🙋😔😔🙋😔 to 😔🙋😔🙋😔😔🙋🙋😔😭😔🙋

  • @durgamthirupathi4406
    @durgamthirupathi4406 2 роки тому +42

    సూపర్ వీడియో అన్నా. చాలా సంతోషంగా అనిపించింది.చివరి కి అమ్మ చెప్పిన మాటలు ఉన్నాయ్ చూడు కంట్లో నీళ్లు వచ్చాయ్ సూపర్ సూపర్ వీడియో సర్🥰❤️❤️❤️💥😘😘👌🏻💖

  • @chilkamanjunath8770
    @chilkamanjunath8770 2 роки тому +20

    SCRIPT superb...what a Content & Emotional mix loved it..tx to remember to my Dad ...today son tomarrow father....❤️.....Father Kastam Telisai la children ne penchaleeee....now a days

  • @vnkcreationsofficial1365
    @vnkcreationsofficial1365 2 роки тому +14

    What a message ra madhu 💝❣️

  • @satyaveni5785
    @satyaveni5785 2 роки тому +41

    I love this video.. so funny, happy, emotional, and middle class families life is there.. I love u filmymoji

  • @bonthu.devimahesh3021
    @bonthu.devimahesh3021 2 роки тому +32

    I love this episode.... Nanna ante anto chala mandi status lo pedataru kani nannani evaru ardam chesukoru.... .. nanna gurinchi chala baga chupincharu.... 👌👌💖💖💖😘😘😘😍😍😍

  • @shivadathu4092
    @shivadathu4092 2 роки тому +26

    This is the best message originated video you have ever done.... ❤️❤️❤️

  • @b.cmohanchandra8043
    @b.cmohanchandra8043 2 роки тому +39

    salute to all Great " Fathers " 🙏

  • @srinivasaraomandhapudi2762
    @srinivasaraomandhapudi2762 2 роки тому +20

    Love from bottom of my heart bro ❤️😍
    Love you Saikiran anna

  • @cherryshreddyfmodel
    @cherryshreddyfmodel 2 роки тому +38

    One day father concept... Suprb fun &emotional 😌👌

  • @3nadhpandu744
    @3nadhpandu744 2 роки тому +11

    నవ్విస్తూనే... తండ్రి కుటుంబం కోసం పడే కష్టాన్ని చూపించారు. అదిరింది...

  • @sri1816
    @sri1816 2 роки тому +48

    Bro 13రోజులు గడిచిపోయింది.... మరో episodu రాక నా మెదడు కణాలు పగిలిపోయేలా ఉన్నాయి... ఎప్పుడూ వస్తుంది episode

  • @gandipadalaramesh1898
    @gandipadalaramesh1898 2 роки тому +50

    superr concept broo 😎... last scenes it's very emotional 😭 father is great in my life ❤️ Thank uu filmymoji.. such a great team ... 💥🔥

  • @ManiKanta-hn9wx
    @ManiKanta-hn9wx 2 роки тому +171

    Waiting for gyananandham collage episodes we want to see madhu and friends in collage life plz 😘

  • @vijayadurga4063
    @vijayadurga4063 2 роки тому +31

    At last i got tears 😢brooo really awesome message for coming generations

  • @mamidalarevanth2325
    @mamidalarevanth2325 2 роки тому +31

    Crazy concept.....mothers scolding stole my heart.

  • @lokeshlokey8711
    @lokeshlokey8711 2 роки тому +6

    😭 Heart touching video Anna.... miss you Dad 😍😍😍 lovely message.......

  • @pgprabha2499
    @pgprabha2499 2 роки тому +100

    THIS IS THE VIDEO THAT SHOWS EVERY DAD'S STRUGGLES LOVE YOU NANNA 😘

  • @soulhunter1022
    @soulhunter1022 2 роки тому +98

    14:32 was awesome 🏃😂😂😂😂😂😂😂😂

  • @paruchuriumaraghavendra4909
    @paruchuriumaraghavendra4909 2 роки тому +39

    నిజంగా కళ్ల నీరు తెపించ్చారు అన్న

  • @ssinfotecz
    @ssinfotecz 2 роки тому +9

    నాన్న విలువ తెలిసినోడికే కష్టం విలువ తెలుస్తుంది...వీడియో చాలా బాగుంది..మొదటి సారిగా ఫిల్మీమోజి వారు నవ్వించి ఏడిపించారు...

  • @vinaymahendra4222
    @vinaymahendra4222 2 роки тому +15

    This video is dedicated to all the people's.
    TQ for all the Filmymoji member for doing this great job.
    All the best for ur future projects..

  • @americalotelugubullodu7
    @americalotelugubullodu7 2 роки тому +52

    Literally tears rolled over. It’s proven the people who can make You laugh, can make you emotional easy. Keep rocking.

  • @suribabupsr4012
    @suribabupsr4012 2 роки тому +3

    వీడియో సూపర్ గా చేశారువీడియో సూపర్ గా చేశారు తల్లిదండ్రులు కష్టం తెలిసేలా చేశారు

  • @ramjithiruvarangam
    @ramjithiruvarangam 2 роки тому +132

    Outstanding script and nice message Brother

  • @swethamanu6415
    @swethamanu6415 2 роки тому +122

    Filmymoji has become a new addiction for me.
    Emotional ga connect chesesaru ee video tho.. Dedicated to all the super heros of every family. Keep going filmymoji team🤗🤗

  • @pakka_entertainment5428
    @pakka_entertainment5428 2 роки тому +71

    What an concept bro…literally feel with an emotion….hats off everyone 😘

  • @RaghuK-t5l
    @RaghuK-t5l 7 місяців тому +2

    ChalaBagundi ❤love you Amma nanna

  • @yesuvaraprasad9663
    @yesuvaraprasad9663 2 роки тому +33

    ఈ వీడియో ద్వారా అయిన కొంత మంది తమ తండ్రి కష్టాన్ని గుర్తించి తగిన గౌరవం ఇచ్చి...అన్ని వేళల అర్థం చేసుకుంటే ఆ ఇల్లు ఆ కుటుంబం వసుదైక కుటుంబం...ఆనంద కుటుంబం.....🥰

  • @plotsflatsvillashyderabad4263
    @plotsflatsvillashyderabad4263 2 роки тому +76

    Please upload ఇంట్లో దయ్యం పార్ట్-2..

  • @lahariloves7122
    @lahariloves7122 2 роки тому +66

    the one who sacrifices everything for his child♥️...No name to describe their greatness👏💖 great content lv madhu añd whole teàm 💖😘...

  • @kvrao.5767
    @kvrao.5767 Рік тому +4

    జై గురు మహారాజ్. తండ్రీ కొడుకుల మధ్య కాలంలో జరిగిన సంభషణను., తండ్రీ పడ్డ కష్టాలను చాలాబాగా చిత్రించారు. ధన్యవాదాలు. గురు.,,మాస్టర్.,, పేర్లు పలకనందుకు ప్రత్యేక ధన్యవాదాలు.....

  • @dhillibandhapudhilliswhar1486
    @dhillibandhapudhilliswhar1486 2 роки тому +33

    All episodes oka level this is episode everest😍

  • @narasimhab7053
    @narasimhab7053 2 роки тому +155

    Really climax is very EMOTIONAL....
    HAPPY FATHER'S DAY💗💗💗

  • @vudathasaipranay6776
    @vudathasaipranay6776 2 роки тому +37

    final touch chala emotional ga undi, naku tears vachai... super guys miru... love you team🤗🤗🤗🤗

  • @ramyaurmila5155
    @ramyaurmila5155 2 роки тому +2

    Bro adbutam chala adbutam 🤩😀ilanti videos Inka ceyandi

  • @gamingwithmani8659
    @gamingwithmani8659 2 роки тому +47

    ENDING IS VERY MIDDLE CLASS TEAM VERY IMPORTANT MSG FROM SONS
    I LOVE THIS EPISODE🌍❤️

  • @SaiSai-du6vf
    @SaiSai-du6vf 2 роки тому +36

    First Half 😍😂😂😂 At the END 🥺 super bro

  • @artsika2964
    @artsika2964 2 роки тому +37

    🤣🤣🤣🤣🤣🤣 poster highlights 👌🏻👌🏻👌🏻👌🏻😂 super filmy moji.

  • @jalesunitha4247
    @jalesunitha4247 2 роки тому +2

    Manu adupu..comedy😁😁😁nanna prema super assalu 😘😘😘😘

  • @mudhisettinikhil6729
    @mudhisettinikhil6729 2 роки тому +44

    Entertainment + emotion = filmymoji
    Literally i cried tqsm broh nice video

  • @ARJUNKUMAR-gs6ij
    @ARJUNKUMAR-gs6ij 2 роки тому +72

    Superb concept 🥰 emotional 😭😭 ending. Every Father is a hero, he is the role model for everyone life 🥰🤩😊

  • @areefmiller4155
    @areefmiller4155 2 роки тому +18

    Eternal love of dad towards family 😍❤️😍😍❤️

  • @Kyami_Gaming_
    @Kyami_Gaming_ 2 роки тому +1

    Video Mottam Voka yattu aity last 17:31 sec Vyry level Anna ❤️
    Fun tho nay kakunda Manchi messages kude Nyrpu tunnaru RESPECT YOUR PARENTS Friends ❤️

  • @hemanthpavansannidi1286
    @hemanthpavansannidi1286 2 роки тому +18

    Waiting ammma reyyyyy❤❤😁😁
    100 years ammareyyy meekuuuuuuu❤❤

  • @mojjadabhujangarao4977
    @mojjadabhujangarao4977 2 роки тому +19

    సూపర్ ఎపిసోడ్.. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు అది తండ్రి బాధ్యత అంటే.. ఎక్స్లెంట్ 👍🙏

  • @kingsurya6021
    @kingsurya6021 2 роки тому +20

    Last father sentiment ki tears vachai anna ❤️

  • @Saidurgaganesharasavilli9006
    @Saidurgaganesharasavilli9006 Рік тому +5

    Great message ❤ andi nice

  • @Sampath_Perakonda
    @Sampath_Perakonda 2 роки тому +8

    Heart Touching Bro... This ❤️ Heart For Filmymoji And All Fathers..... 💝💝💝💝💝

  • @Shyam-el5pk
    @Shyam-el5pk 2 роки тому +15

    I really loved this video Nana gurinchi baga choopincharu 😍

  • @theprasadspeaks
    @theprasadspeaks 2 роки тому +35

    Foreigner : What Is Donga Na Koduku
    Madhu Be Like : Thief My Son. ( In the slang of my name is myaagana sir ) 😂

  • @jesus_ka_princess_123
    @jesus_ka_princess_123 2 роки тому

    తల్లి తండ్రుల కష్టలను pillalailki తెలియజేసే mi alochana chala 👌 bagundi brother super 👌
    Elanti viedeos chusthye పిల్లలకి
    తల్లి తండ్రుల kastham ento తెలుస్తుంది 🙏🙏🙏

  • @jamisandeep1199
    @jamisandeep1199 2 роки тому +65

    Last few minutes made everyone emotional

  • @mrkanna5975
    @mrkanna5975 2 роки тому +21

    You give wonderful massage for middle class familys thank you so much filmy moji 💖😘

  • @donsuryatekkupalli
    @donsuryatekkupalli 2 роки тому +66

    Automatically tears 😭 coming last scene...

  • @govindhprasadh6260
    @govindhprasadh6260 2 роки тому +2

    Supr ana🥳🥳🥳🥳🥳💐💐💐💐🍰🍰🍰

  • @nagavardhandasuummadi8605
    @nagavardhandasuummadi8605 2 роки тому +264

    very responsible message for all son's..... thank you for giving for this valuable message for our middle class family.....💪
    I love this episode ❣️😍❣️