సనాతన హిందూ ధర్మంలో సమయాన్ని ఎలా కొలుస్తారు? బ్రహ్మదేవుని రోజు ఎంతకాలం? కలియుగం ఎంతకాలం ఉంటుంది? బ్రహ్మ కల్పం అంటే ఏమిటి? ఇప్పుడు బ్రహ్మదేవుని వయస్సు ఎంత? 👇👇👇 ua-cam.com/video/0gO8FuM9w6s/v-deo.html
The five syllables. that is, a certain spell or holy name నమశ్శివాయ Na-mas-Si-vā-ya or Salutation to Siva,. మన చానల్లో లో భగవద్గీత మాహాత్మ్యాన్ని తెలియజేసే అద్భుతమైన కథలను playlist లో సందర్శించండి.
ఐదు అక్షరాలు కలిగిన మంత్రం. సాధారణంగా ‘నమశ్శివాయ’ ‘నమఃశివాయ’. అనే శివ పంచాక్షరి స్ఫురణకు వస్తుంది. వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలండి. మీ బంధు మిత్రులకు ఈ ఛానల్ ని షేర్ చేయండి.
ఇప్పుడు శ్రీ మహాగణపతి యొక్క అవతారాల యొక్క వీడియోలను చేయుటకు ఉపక్రమించాను సంస్కృతము మరియు హిందీ భాషల్లో ఉన్న శ్రీ మహాగణపతి యొక్క 8 అవతార కథలను శ్రీ వక్రతుండ భగవానుని కృపవల్ల ఇప్పటికి మూడు అవతారాల కథలను తర్జుమా చేయడం జరిగింది. మిగతా అన్నింటినీ తర్జుమా చేసిన తర్వాత post చేయగలను. తప్పకుండా నాయనార్ల ప్రాశస్త్యాన్ని తెలిపే వీడియోలను చేస్తాను.వదిలిపెట్టే ప్రసక్తే లేదు. శివ నామామృత మాధుర్యాన్ని క్రోలుదురు గాక.("వీనులతేనెయై కురియవింతగఁ గావ్యరసంబుఁ గ్రోల్చి)
సనాతన హిందూ ధర్మంలో సమయాన్ని ఎలా కొలుస్తారు?
బ్రహ్మదేవుని రోజు ఎంతకాలం?
కలియుగం ఎంతకాలం ఉంటుంది?
బ్రహ్మ కల్పం అంటే ఏమిటి?
ఇప్పుడు బ్రహ్మదేవుని వయస్సు ఎంత?
👇👇👇
ua-cam.com/video/0gO8FuM9w6s/v-deo.html
Chala manchi bhakthi ne khatha cheparu 63lo inkka nayanarla gurchi chepandi plz
హర హర మహాదేవా
ధన్యవాదాలు, ఓం నమశ్శివాయ🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍
Sri Vishnu Rupaya Namah shivaya
చాలామంచి ప్రయత్నం... సరళమైన తెలుగులో చెపితే మరింత బాగుంటుంది..చాలా మందికి చేరుతుంది.🙏
సూపర్
ఈ నాయనార్లు ఏ కాలానికి చెందిన వారై ఉండవచ్చు మీకేమైన తెలిసి ఉంటే తెలుపండి.
🙏🙏🙏
అరుణాచల శివ
ఓం శ్రీ కాళహస్తి ఈశ్వరాయ నమః హర ఓం
ఓం నమ: శివాయ శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణవే శంభోశంకర హరహర హరహర మహాదేవ
OM NAMA SHIVAYA
ఓం. నమశ్శివాయ
Thank you brother
Om Namah Shivaya 🙏🙏🙏🙏
మరికొంత మంది నాయనార్ల గురించి చెప్పండి బ్రదర్... మీరు ఇంతటి విషయాలను గురించి చెప్తునందుకు thanaks brother....
తప్పకుండా చేస్తాను. నవీన్ గారు. ధన్యవాదములు వీక్షించినదులకు.
Good work sir.
ధన్యవాదాలండీ , మన జన్మ తరించటానికి నేను చేసే ఈ భక్తి వీడియోలను దయచేసి అందరికి SHARE చేయండి.
Om namaha sivayaha
The five syllables. that is, a certain spell or holy name నమశ్శివాయ Na-mas-Si-vā-ya or Salutation to Siva,.
మన చానల్లో లో భగవద్గీత మాహాత్మ్యాన్ని తెలియజేసే అద్భుతమైన కథలను playlist లో సందర్శించండి.
Anna migilina nayar videos kuda upload cheyava please
చాలా బాగా చక్కగా చెప్పారు మీ మాటలు మీరు voice చెప్పే విధానం అర్బుతం 👌👌👌... ఓం నమశివాయ నమః 🙏🙏🌹🌹🙏🙏
ఐదు అక్షరాలు కలిగిన మంత్రం. సాధారణంగా ‘నమశ్శివాయ’ ‘నమఃశివాయ’. అనే శివ పంచాక్షరి స్ఫురణకు వస్తుంది.
వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలండి.
మీ బంధు మిత్రులకు ఈ ఛానల్ ని షేర్ చేయండి.
Chala bagunnai please try to upload all 63 nayanars history as soon as possible no where I can find all nayanars stories in UA-cam in telugu
ఇప్పుడు శ్రీ మహాగణపతి యొక్క అవతారాల యొక్క వీడియోలను చేయుటకు ఉపక్రమించాను
సంస్కృతము మరియు హిందీ భాషల్లో ఉన్న శ్రీ మహాగణపతి యొక్క 8 అవతార కథలను శ్రీ వక్రతుండ భగవానుని కృపవల్ల ఇప్పటికి మూడు అవతారాల కథలను తర్జుమా చేయడం జరిగింది. మిగతా అన్నింటినీ తర్జుమా చేసిన తర్వాత post చేయగలను.
తప్పకుండా నాయనార్ల ప్రాశస్త్యాన్ని తెలిపే వీడియోలను చేస్తాను.వదిలిపెట్టే ప్రసక్తే లేదు. శివ నామామృత మాధుర్యాన్ని క్రోలుదురు గాక.("వీనులతేనెయై కురియవింతగఁ గావ్యరసంబుఁ గ్రోల్చి)
You tube lo 63 nayararla gurichinchi ekkada ledu dayachesi mirayina 63 gurinchi vedios cheyalani korukunnanu
ok maam. definitely
Please do 63 Nayanar
మిగతా కథలు???
hi brother, chala important information gurinchi cheparu, good. metho okasari matladali, me phone number evagallara
Om Namah Shivaya🙏
అరుణాచల శివ