ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHY | SumanTV Psychology

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 19

  • @kishor12302
    @kishor12302 8 днів тому +15

    అయ్యింది ఏదో అయిపోయింది గుట్టుచప్పుడు కాకుండా సంసారం చేసుకో నువ్వు సంతోషంగా ఉండి మీ ఆయన సంతోషంగా చూసుకో నీ మాజీ లవర్ ని మాత్రం వదిలేసేయ్ అతని సంసారం అతను చూసుకుంటాడు

  • @velpulasunny9677
    @velpulasunny9677 3 дні тому

    ఇలా చాలా ఉన్నాయి,మా ఫ్రెండ్ కూడా ఒకరి భార్య కి ఇలా చేసాడు

  • @ramesharavapalli282
    @ramesharavapalli282 7 днів тому +2

    భర్తకు చెప్పటం సరైన ఆలోచన కాదేమో సార్ లైఫ్ లాంగ్ ఇద్దరినీ దూరంగా పెడుతూ ఉంటాడు ఏడు నెలలు ఆ పిండం ప్రాణం పోసుకుంటుంది మూడో నెలలో అంత దోషమేమి ఉండదు ఒకవేళ సంతానంగా మారితే ఇద్దరికీ ప్రమాదమే ఆ అమ్మాయికి తన బిడ్డను చూసినప్పుడల్లా తన తప్పే గుర్తుకొస్తుంది భవిష్యత్తులో ఆ భర్తకు తెలియటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి నిర్ణయమే సరైనదని నా అభిప్రాయం

  • @venkatkrishnasatish6228
    @venkatkrishnasatish6228 7 днів тому +4

    డాక్టర్ చదువు చదివి భర్తకి చెప్పాలి అని అంటారు ఏమిటి.
    గుట్టు చప్పుడు కాకుండా పిల్లవాడిని కంటే అన్ని మర్చిపోతారు. చెప్పి కాపురం నాశనం చేసి కొని పిల్ల వాడికి తండ్రి లేని వాసిగా చేసే కన్న చెప్పకుండా కాపురం చేసి ఇప్పటి నుండి మంచిగా మారేందుకు ప్రయత్నించండి.
    మరల ముందు వాడికి నీ వలన కడుపు వచ్చింది అని చెప్పి రచ్చ కి ఎక్కవద్దు

  • @lakshmimohank2595
    @lakshmimohank2595 7 днів тому +2

    సరోగసి చేసి పిల్లలకి అంటున్నారు ఎంతో మంది బిడ్డలను తెచ్చుకుంటున్నారు యాదృచ్ఛికంగా అది అనుకోకుండా జరిగిపోయింది కాబట్టి ఉంచుకోవచ్చు బుద్ధి మాలిన పంచాయతీ చేస్తున్నారు మీరు పంచాయతీ

  • @radhaambti729
    @radhaambti729 7 днів тому +1

    Ladies voice sam anni e posad lo undhi

  • @rajanikanthboosanamoni6015
    @rajanikanthboosanamoni6015 8 днів тому +7

    సముద్రము నుండి పొరపాటున మన పడవలో ఒక చేప వచ్చి పడితే ఆ చేప నా వలలో పడలేదు అని పడేస్తమా పడవకి బొక్క పెడతామా

  • @lakshmimohank2595
    @lakshmimohank2595 7 днів тому +2

    బుద్ధి మాలిని పంచాయతీ అలాంటి చెప్పేది కళ్యాణ్ చక్రవర్తి గారు అలా ఎలా చెప్తారు అండి భర్త ఎవరైనా ఒకరితో ఉంచుకొని బాబు పుట్టాడు అంటే ఎవరైనా ఒప్పుకుంటారా అండి ఏం పంచాయతీని పంచాయతీ ఎదవ పంచాయతీ జీవితాన్ని విడ కొడుతున్నారా కలుపుతున్నారా కలుపుతున్నారా గమ్ముగా ఉండమ్మ అయిందేదో అయింది ఆ సీక్రెట్ గా హ్యాపీ గా సంసారం చేసుకొని చెప్పాలి గాని ఇదేం పంచాయతీ'

  • @lakshmimohank2595
    @lakshmimohank2595 7 днів тому +4

    కళ్యాణ్ చక్రవర్తి గారు మీ పంచాయతీ నిలువున కాపురాలు కూల్చే తట్టు ఉంది గాని కలిపి తట్టలేదు

  • @veerendraveerendra9608
    @veerendraveerendra9608 8 днів тому

    బాగా దెచుకున్నావు కదా కొడుపు కూడా వచ్చింది కదా అందరు సంతోషపడుతారు కదా నీకెందుకు అమ్మ బాద్ ఎందుకమ్మా ఎంజాయ్ చెయ్

  • @Vikram.Kshatriya
    @Vikram.Kshatriya 2 дні тому

    Nice scripted.., Lol

  • @Ramanjappa-x5q
    @Ramanjappa-x5q 8 днів тому

    Nj

    • @RambhadrarajuJampana
      @RambhadrarajuJampana 22 години тому

      తప్పు చేసావ్ n3barthaku చెప్పకు సవసరం casuko