Gajje Ghallumannado Full Song ll Bava Bavamaridhi Songs ll Suman, Malasri | Telugu Melody Songs

Поділитися
Вставка
  • Опубліковано 10 лис 2024

КОМЕНТАРІ • 1,4 тис.

  • @adityamusic
    @adityamusic  Рік тому +237

    Listen to this spicy treat Dum Masala song from Mahesh babu’s Guntur Kaaram Movie : bit.ly/3SxwjrY

    • @SaiKumar-pk3gs
      @SaiKumar-pk3gs 11 місяців тому +46

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

    • @SaiKumar-pk3gs
      @SaiKumar-pk3gs 11 місяців тому +14

      3:21 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

    • @PeethaMaruthisri
      @PeethaMaruthisri 10 місяців тому +3

    • @PeethaMaruthisri
      @PeethaMaruthisri 10 місяців тому +1

    • @srikanthgoud1960
      @srikanthgoud1960 10 місяців тому

      😂

  • @hemanth7119
    @hemanth7119 7 місяців тому +26

    ఇలాంటి పాటలు వింటే ఆయుష్షు పెరుగుతుంది.

    • @sridharsethu
      @sridharsethu 23 дні тому +1

      cha... bhale chepparu andi. mareee intha na.. i like these songs tooo 😂😂

    • @hemanth7119
      @hemanth7119 23 дні тому +1

      @@sridharsethu గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 23 дні тому +2

      @@sridharsethu గారు నా ఉదేశ్యం సంగీతం సంపూర్ణమైన మానసిక ప్రశాంతత కలిగిస్తుంది అని.

    • @sridharsethu
      @sridharsethu 23 дні тому

      @@hemanth7119 very TRUE !!

    • @hemanth7119
      @hemanth7119 23 дні тому

      @@sridharsethu గారు ధన్యవాదాలు.

  • @HanumuV
    @HanumuV 6 місяців тому +43

    అసలైన మెగాస్టార్ సుమన్

    • @saidulug16
      @saidulug16 День тому

      మరి ఎందుకు కాలేదు

  • @purushotham7717
    @purushotham7717 Рік тому +112

    ఒకరోజు. ఉపవాసం వున్నా వాళ్లకు ఈ పాట వింటే బిర్యానీ తిన్న హనందం కలుగుతుంది దిగ్రేట్ బాలు గారు 🙏🙏🙏

  • @sriramgummula3777
    @sriramgummula3777 8 місяців тому +110

    2024 లో వింటున్న వాళ్ళు ❤️🔥❤️

  • @G.Venkatreddy-z9i
    @G.Venkatreddy-z9i 7 місяців тому +26

    నేను ఐదో తరగతి లో చదువుతున్నప్పుడు నాగార్జునసాగర్ లో చూశాను చిన్ననాటి జ్ఞాపకాలు

  • @Kandelagangadhar96669
    @Kandelagangadhar96669 7 місяців тому +121

    2024 లో చూస్తున్నావారు వున్నారా ❤

  • @hemanth7119
    @hemanth7119 8 місяців тому +41

    2024 లో కూడ చూస్తున్నారు కదా.

  • @pendramrajashekargpd3684
    @pendramrajashekargpd3684 11 днів тому +2

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సూపర్ మెలోడి సాంగ్❤

  • @veeranjineyulu
    @veeranjineyulu 8 місяців тому +331

    2024లో చూసే వారు ఎవరైనా ఉన్నారా 👍

  • @hemanth7119
    @hemanth7119 9 місяців тому +9

    ఎడిటర్ మోహన్ గారు నిర్మాతగా శరత్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన రసవత్తరమైన గీతానికి రాజ్ గారు కోటి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు సుమన్ గారి నటి మాలాశ్రీ గారి అభినయం వర్ణనాతీతం.

  • @విజయ్కుమార్గౌడ్

    పోయిన ప్రాణం లేచి వస్తుంది ఈ పాట వింటే wow

  • @Sk.Royale
    @Sk.Royale 5 місяців тому +43

    2024...lo evaru chusthunara👍old is gold 🎶🎵🎼🎧

  • @kk-gl2ey
    @kk-gl2ey Рік тому +136

    90s లో పుట్టిన ప్రతి music lover మనసు దోచిన మెలోడీ పాట.ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని మనసు కోరుకునే పాట..

    • @ravipedda-np1iz
      @ravipedda-np1iz Рік тому

      😅😅😅😅😅😊😮😮
      l
      .m...j.n...m .m. . .
      ..............😅😅😅.... ... 😅😅😅😮 .😅😅😅

    • @parvathivanam8455
      @parvathivanam8455 Рік тому +4

      Avunu

    • @mudavathkishan2085
      @mudavathkishan2085 Рік тому

      ​@@parvathivanam8455qQQ

    • @sudhakrirakpalirevanasiddu4581
      @sudhakrirakpalirevanasiddu4581 Рік тому

      @@parvathivanam8455 me hi ho sakta hu na tu me a pic to send me hi hu a bhi ii i me ji ko pm a u hi i a iiiii iiiiiii hi iii ii III p ju ji u iiiiiii me u u iiiiiii hi nahi ho

    • @GummagattaSreedhar
      @GummagattaSreedhar 9 місяців тому +1

  • @hemanth7119
    @hemanth7119 2 місяці тому +6

    కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.

  • @Village_Andalu
    @Village_Andalu 9 місяців тому +105

    2024 లో ఎవరైన చుస్తున్నారా

  • @funnyseenu3109
    @funnyseenu3109 Рік тому +19

    మనసుకి నచ్చిన పాటల్లో ఇది కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వింటూ ఉంటే... 🥰🥰🥰 జోహార్ S P B గారు & co 🙏🙏🙏

  • @jayappajayappa5971
    @jayappajayappa5971 15 днів тому +2

    నేను మొదటి సారి చినిమా సూచినది ఆ పాత జ్ఞాపకాలు ఇప్పుడు గుడ్ 🎉🎉🎉

  • @bantusunarkani1621
    @bantusunarkani1621 10 місяців тому +37

    2024 lo chusevvallu oka like.. 🙊

  • @saikumarvn89
    @saikumarvn89 2 роки тому +24

    మన మెగాస్టార్ డేర్ అండ్ ఎనర్జీ హీరో సుమన్ 😍😍😍

    • @DevendraMani-y9n
      @DevendraMani-y9n 28 днів тому

      కానీ తొకశారు. తెలుగు ఇండస్ట్రీట్. వాడే వస్తాడు ఎలా అంటే. చిరంజివి ఇప్పుడు rao... కోట్లు ఉన్నోడు ఇంకొకనికి ఛాన్స్. ఇవ్వాలి. కాడ.... సారి bro ఏమి అనుకొద్దు... 🙏🏻🙏🏻🙏🏻

  • @Nagarjuna__18
    @Nagarjuna__18 9 місяців тому +22

    2024 lo evaraina chestunnara 🎉🎉🎉🎉🎉

  • @RAMUMADDIRALA7934
    @RAMUMADDIRALA7934 9 місяців тому +13

    2024 lo vintunara❤

  • @hemanth7119
    @hemanth7119 10 місяців тому +15

    నటుడు సుమన్ గారి నటి మాలాశ్రీ గారి అభినయం వర్ణనాతీతం.

    • @GENUINE9832
      @GENUINE9832 9 місяців тому +1

      🤭🤭🤭

    • @hemanth7119
      @hemanth7119 Місяць тому

      ​@@GENUINE9832గారు ధన్యవాదాలు.

  • @mallimalli9713
    @mallimalli9713 9 місяців тому +70

    ఈ మూవీ 2024లో చూస్తున్నారు ఎవరు లైక్ చేయండి

  • @villagelifedhostho5661
    @villagelifedhostho5661 10 місяців тому +19

    2024 lo vine vallu....like

  • @saikumarvn89
    @saikumarvn89 4 роки тому +259

    సినీప్రియులకు తెలియని మరో మెగాస్టార్ మన డేరింగ్ స్టార్ సుమన్ గారు 👍

  • @sambhamunigela5909
    @sambhamunigela5909 7 місяців тому +9

    2024లో కూడా చూస్తున్నారు

  • @devas668
    @devas668 Рік тому +14

    వేటూరి గారు superb lyrics chitramma Balu sir Koti garu all are extraordinary work ...Suman dance ❤

  • @kishanreddy1809
    @kishanreddy1809 2 роки тому +2

    ఎస్పీ బాలు సార్ ఫాన్స్ లైక్ చేయండి
    ,👇👇👇

  • @Ranjithkumar-1994
    @Ranjithkumar-1994 2 роки тому +8

    ఇంత మంచి పాట మళ్ళీ జన్మలో వింటాము లేదు

  • @nareshboggala9411
    @nareshboggala9411 2 роки тому +9

    2021 లో కాదు ఈ movie songs నేను ప్రాణాలతో ఉన్నన్ని రోజులు వింటూనే ఉంటాను

  • @mekalashekar1910
    @mekalashekar1910 10 місяців тому +9

    2024 lo evvaraina chustunara

  • @dilipreddy_pulicherla
    @dilipreddy_pulicherla 3 роки тому +14

    Spb garu had sung this song and I just came here after listening to Swathi muthyappu song which was also sung by spb sir only but look at the voice modulation. Hatsofffffff sir. Miru lekunna mi songs lo miru eppudu bathike untaruuu🙏

  • @gurunadhkimudu2975
    @gurunadhkimudu2975 Місяць тому

    ఎందుకు లేము ఉన్నాము ఈ పాట వింటుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుస్తున్నాయి👍👍👏👏😍😍

  • @RamavathBhsker
    @RamavathBhsker Місяць тому +1

    నాకు ఆనాటి పిచి

  • @malleshamgormindla1239
    @malleshamgormindla1239 3 роки тому +14

    పాత మధురాలు ఎంతగానో మైమరిపిస్తయ్ నా అభిప్రాయం

  • @akhilkatta1739
    @akhilkatta1739 5 років тому +415

    గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో
    కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
    తట్టుకో తడే తమాషా ఇచ్చుకో ఒడే మజాగా
    లేత చీకట్లో నీ వొళ్ళు శృంగార
    కావిళ్ళు మొయ్యాలిలే
    శోకు పూరేకులా విచ్చి మారాకులేసింది
    నన్నంటుకో చిన్నింటిలో జున్నంటుకో(గజ్జె ఘల్లు)
    వొంపుల్లో సొంపుల్లో వాటేసుకుంటేనే
    సంపంగి కంచాలు
    ఒళ్ళంటుకుంటేనే జల్లంటూ పుట్టేను
    వయ్యారి గంధాలు
    నీ గాలికే పైట మేఘాలు కమ్మేను
    సాయంత్ర వేళల్లో
    నీ చూపుకే ఊపు ఉయ్యూరు దాటేను
    ఉల్లాస లీలల్లో
    ఉత్తమైన గుమ్మందము ఒత్తుకున్న
    వడ్డాణము గంటకొట్టే కౌగిళ్ళలోనా
    మువ్వగోపాల రమ్మంది
    ముద్దిచ్చి పొమ్మంది మువ్వెక్కడో
    జివ్వుజివ్వంటు నా గువ్వ
    గూడెక్కి కూసింది నీ కోనలో
    నీరెండలో నీ గుండెలో (గజ్జె ఘల్లు)
    చిట్టెమ్మ బుగ్గల్లో పిట్టమ్మలాడేను
    నీ గోరువంకల్లో
    చీరంటూ సిగ్గుల్లో ఛి పో లు రేగేను
    నా పూల సంతల్లో
    కొండమ్మ కోనమ్మ కోలాటమాడేను
    నీ రూపురేఖల్లో
    ఆడున్న ఈడమ్మ ఈడొచ్చి కుట్టేను
    నీ వాలుచుపుల్లో
    పంచదార పందిళ్ళలో మంచు
    తేనె సందిళ్ళలో
    పలు పంచుకోరాదా ప్రాయం
    వంగాతోటెంతో బాగుంది
    వయ్యారి వడ్డీలు చెల్లించిపో
    కొత్త కవ్వింత పుట్టించి గల్లంత చేసేసి
    వేడెక్కిపో వేధించుకో వేటాడుకో

  • @manu-cj2fr
    @manu-cj2fr 3 роки тому +24

    Mind blowing song ❤️

  • @narsingaraovenkatapuram4868
    @narsingaraovenkatapuram4868 8 місяців тому +2

    మై ఫెవరెట్ సాంగ్స్ ❤VNR❤

  • @Rajeshtrendingcreation
    @Rajeshtrendingcreation 4 роки тому +248

    2020 కాదు సినీ తెలుగు చరిత్రలో ఎపడికి నిలిచిపోయే పాట.ఇది

  • @hemanth7119
    @hemanth7119 12 днів тому

    కొత్త పాటలు మరిపిస్తున్నాయి పాత పాటలు మురిపిస్తున్నాయి.

  • @ganupama1166
    @ganupama1166 4 роки тому +36

    It is my grandfather 's favorite song 👌👌

  • @ntimmaguruswamy5053
    @ntimmaguruswamy5053 10 місяців тому +2

    ఆ రోజులు గుర్తు చేసికోని ఆనందపడాలి అంతే ఇంకేం చేయలేము, గడచిన కాలం మళ్ళీ రాదు కధ 😂😂😂😂😂

  • @srilathachiluver3902
    @srilathachiluver3902 3 роки тому +15

    బాలు గారు సూపర్

  • @hemanth7119
    @hemanth7119 10 місяців тому +4

    సంపూర్ణమైన మానసిక ప్రశాంతత పొందాలంటే ఇలాంటి పాటలు వినాలి.

  • @dumpalasrinivasarao1093
    @dumpalasrinivasarao1093 3 роки тому +155

    ఇప్పటికి ఎప్పటికి తెలుగు పాట బ్రతికున్నంత వరకు బాలు గారు బ్రతికుంటారు...

  • @nraja4139
    @nraja4139 Рік тому +5

    Megastar kante mundu megastar suman gaaru

  • @raampraas
    @raampraas 4 роки тому +182

    సోకు పూరేకులా విచ్చి మారాకు వేసింది నన్నoటుకో.. చిన్ని0టిలో.. జున్న oటుకో... ఇది కాక మరేమీటి రస మాయ సాహిత్యం.. వేటూరి గారు... పాట వున్నంత వరకు మీరు జీవిస్తునే వుంటారు.. 🙏

  • @dinduajaybabu1117
    @dinduajaybabu1117 4 роки тому +24

    తన్ననా తందానే తందానా.. హో || 2 ||
    గజ్జ గల్లు మన్నదో గుండే జల్లు మన్నదో...
    గట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో...
    తట్టుకో తడే తమాషా... హో...
    ఇచ్చుకో ఒడే మజాగా...
    లేత చీకట్లో నీ ఒళ్లు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే...
    సోకు పురేకులా విచ్చి మారాకులేసింది నన్నంటుకో.. చిన్నింటిలో.. జున్నంట్టుకో...
    గజ్జ గల్లు మన్నదో గుండే జల్లు మన్నదో...
    గట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో...
    తట్టుకో తడే తమాషా... హ..
    ఇచ్చుకో ఒడే మజాగా...
    వంపుల్లో సొంపుల్లో వాటేసుకుంటేనే సంపంగి కంచాలు...
    ఒళ్లంటు కుంటేనే జళ్లంటు కుట్టేను వయ్యారి గంధాలు...
    నీగాలికే పైట మేఘాలు కమ్మేను సాయంత్ర వేళల్లో...
    నీచూపుకే ఊపు ఉయ్యూరు దాటేను ఉల్లాస లీలల్లో...
    గుత్తమైన గుమ్మంధము . బొడ్డుకున్న వడ్డానము . గంట కొట్టే కౌగిళ్ళలోనా...
    మువ్వ గోపాల రమ్మంది . ముద్దిచ్చి పొమ్మంది . మువ్వేన్నడో....
    జివ్వు జివ్వంటు నా గువ్వ గూడెక్కి కూసింది నీకొనలో.. నీరెండలో.. నీగుండెలో...
    గజ్జ గల్లు మన్నదో గుండే జల్లు మన్నదో...
    గట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో...
    తట్టుకో తడే తమాషా... హో....
    ఇచ్చుకో ఒడే మజాగా...
    చిట్టెమ్మ బుగ్గల్లో పిట్టమ్మలాడేను నీగోరువంకల్లో...
    చీరంటూ సిగ్గుల్లో చీపోలు రేగేను నాపూల సంతల్లో...
    కొండమ్మ కోనమ్మ కోలాటమాడేను నీ రూపు రేకల్లో...
    ఆడున్న ఈడమ్మ ఈడొచ్చి కుట్టేను నీ వాలు చూపుల్లో...
    పంచదార పందిళ్లలో . మంచు తేనే సందిళ్ళలో . పాలు పంచుకోరా నాప్రాయం...
    వంగ తోటెంతో బాగుంది వయ్యారి వడ్డీలు చెల్లించిపో...
    కొత్త కవ్వింత పుట్టించి . గల్లంతు చేసేసి . వేడిక్కిపో.. వేధించుకో.. వేటాడుకో...
    గజ్జ గల్లు మన్నదో గుండే జల్లు మన్నదో...
    గట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో...
    తట్టుకో తడే తమాషా... హో
    ఇచ్చుకో ఒడే మజాగా...
    లేత చీకట్లో నీ ఒళ్లు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే...
    సోకు పురేకులా విచ్చి మారాకులేసింది నన్నంటుకో.. చిన్నింటిలో.. జున్నంట్టుకో...
    గజ్జ గల్లు మన్నదో గుండే జల్లు మన్నదో...
    గట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో...
    తట్టుకో తడే తమాషా... హో
    ఇచ్చుకో ఒడే మజాగా...

  • @balakrishnachenda5816
    @balakrishnachenda5816 5 років тому +151

    సుమన్ ఎంత అండగాడో పాటలు కూడా అంత అందంగా ఉంది.

  • @ROCKYBHAI-my9zs
    @ROCKYBHAI-my9zs 3 роки тому +8

    సాంగ్ లో వచ్చే ఉయ్యురు మా ఊరు ప్రక్కనే ఈ సినిమా మాణికొండ లో తీశారు అప్పుడు సినిమాలు అన్ని పల్లె టూరుల్లోనే తీసేవారు😍

  • @sharonstiff3443
    @sharonstiff3443 2 роки тому +4

    ಅಧ್ಭುತವಾದ ಸಂಗೀತ ❤️👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼 ಕೇಳಿದಷ್ಟು ಇಂಪು ♥️♥️♥️

  • @sivakattempudi9500
    @sivakattempudi9500 2 роки тому +1

    2022 lo kuda chustunnam

  • @anilkumarkalyanam7803
    @anilkumarkalyanam7803 4 роки тому +20

    Lyrics excellent..

  • @dr.umasankaraskuppa1209
    @dr.umasankaraskuppa1209 3 роки тому +40

    These songs will remain till Telugu people exist on earth.
    We fortunate we had Ghantadala Gary, Balu garu and have Suseela, Janaki, Chitra etc

  • @artharan3937
    @artharan3937 2 роки тому +9

    Wat an beautiful song by Legendary SPB Sir and Chitra Mam very melodious song gives refreshing effect by listening this song.

  • @mallepakaravinder885
    @mallepakaravinder885 4 роки тому +42

    రాజ్ కోటి..మరచిపోలేని అద్భుతమైన తరగని సంపద తెలుగుసినీపరిశ్రమకు...గౌరవం

  • @swathirai-rz5do
    @swathirai-rz5do 3 місяці тому +5

    2024 lo vinnavalu

  • @YOURGOWTHAM.SURYAPET.
    @YOURGOWTHAM.SURYAPET. 3 роки тому +114

    ఇంకా 1000..ఇయర్స్ అయిన ఈ పాటకు క్రెజ్ 1%కూడా తగ్గదు....జై సుమన్ జై జై సుమన్

  • @srikanthbethu2704
    @srikanthbethu2704 4 роки тому +16

    Super song,2/4/2020 vintunna

  • @boyasridharuninor6368
    @boyasridharuninor6368 2 місяці тому

    ఈ పాట వింటే చాలు మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది.

  • @dingdong3763
    @dingdong3763 3 роки тому +413

    2021 evarina choostunnara???

  • @devasanilatha2744
    @devasanilatha2744 2 роки тому +1

    2022 lo kuda chusthuna

  • @saikumarvn89
    @saikumarvn89 4 роки тому +319

    ఎప్పటికి గుర్తుండిపోయే మంచి మనసు దోచిన పాట, సంగీతం. సినిమా 😍👌

  • @VangooriRanadheer
    @VangooriRanadheer 2 місяці тому

    సూపర్ సాంగ్ 🔥🔥🎉🎊

  • @ravicalebgantepogu643
    @ravicalebgantepogu643 4 роки тому +7

    Nijamaina mega star sumun gaaru

  • @Nandiraju-n6q
    @Nandiraju-n6q 2 місяці тому

    Raj.koti..music

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 3 роки тому +28

    టాప్ తెలుగు 100 సాంగ్స్ లో ఈ సాంగ్ కూడా ఉండాలి - ఖమ్మం

  • @ShivakumarGaddam-k2g
    @ShivakumarGaddam-k2g 2 місяці тому

    Abaa em feel undhi mama e song vente...❤❤❤

  • @chinthakuntasurendra5668
    @chinthakuntasurendra5668 2 роки тому +5

    2022 lo evaraina chuse Vallu❤

  • @k.venkateshwarluk
    @k.venkateshwarluk 5 місяців тому

    జెన్యూన్ మెగాస్టార్ సుమన్ గారు💐.

  • @ramalingaswamypadala8275
    @ramalingaswamypadala8275 Рік тому +3

    Wonderfull music composition👍👍👍👍👍👍👍👍👍

  • @pavanneduri-q5v
    @pavanneduri-q5v 2 місяці тому

    abbbabbaaaa chitra garu and bala subrahmanyam gari combination super untadi adbutham ga unatayi vinadaniki

  • @తెలంగాణబాయ్స్వరయాదవ్

    Great SPB Garu 🙏😅

  • @gogulavenkat4529
    @gogulavenkat4529 2 роки тому +1

    Old is gold song 2022 lo kuda inkka like chesavllu like cheyndi

  • @rajubombai5374
    @rajubombai5374 4 роки тому +9

    Andhuke kabolu Old is gold annaru

  • @hemanth7119
    @hemanth7119 9 місяців тому

    ఇలాంటి పాటలు వింటే మరణం వరకు వెళ్ళిన వాడు మరిన్ని సంవత్సరాలు బ్రతకటం ఖాయం.

  • @agurusuresh2204
    @agurusuresh2204 2 роки тому +3

    యప్పటికి గుర్తు వుండే పాటలు మంచి స‌‌oగీతం

  • @hemanth7119
    @hemanth7119 12 днів тому

    రాజ్ గారి కోటి గారి సంగీతానికి రాళ్ళు సైతం కరగవలసిందే.

  • @hemkumar8257
    @hemkumar8257 4 роки тому +22

    I dont understand telugu,,,
    But this song is in my favorite song,,,
    Amazing, awesome....

  • @nandininandu2953
    @nandininandu2953 6 місяців тому +1

    2024❤

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 3 роки тому +6

    బాలు గారి గొంతు కు సాక్ష్యం

    • @love.all..4490
      @love.all..4490 3 роки тому

      చిత్ర గారు కూడా ఉన్నారు 👌👌👌👌🎵🎵🎵🎵🎵🎵🎵

  • @vikrambudipiti5158
    @vikrambudipiti5158 8 місяців тому

    మరచి పొని మరపురాని 90s పాట ఆ రోజులే వెరు

  • @madhavmeleendram9017
    @madhavmeleendram9017 5 років тому +40

    I love this song..

  • @srao4187
    @srao4187 4 місяці тому +1

    Super Song...Sweet memories🎉🎉

  • @chanduss5047
    @chanduss5047 3 роки тому +15

    ఇప్పటికి ఎప్పటికి తెలుగు పాట బ్రతికున్నంత వరకు బాలు గారు బ్రతికుంటారు.

  • @vijayuppati8503
    @vijayuppati8503 8 місяців тому +1

    2024 kuda chustunam😮

  • @lokondekailas5095
    @lokondekailas5095 3 роки тому +9

    All time hit song for Suman career

  • @hemanth7119
    @hemanth7119 8 місяців тому

    నన్నుంటుకో చిన్నింటిలో జున్నంటుకో

  • @devachary7107
    @devachary7107 6 років тому +24

    ecelent song

  • @sanjeevathram7790
    @sanjeevathram7790 2 місяці тому

    సూపర్ సాంగ్

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 3 роки тому +4

    బాలు గారి గొంతు కు పరాకాష్ట ఇది

  • @boyyasiva5610
    @boyyasiva5610 10 місяців тому +1

    2024❤❤❤

  • @dhanaasapu7387
    @dhanaasapu7387 2 роки тому +3

    2022 lo kuda vintunnara

  • @harishyadav2053
    @harishyadav2053 10 місяців тому

    2024 la kuda vintuna

  • @abhiramabhiramramabhiram9343
    @abhiramabhiramramabhiram9343 2 роки тому +25

    మెగాస్టార్ సుమన్ గారి మూవీ
    బావ బావమరిది సూపర్ hit movie
    And music raj koti
    Super
    Sp balu and k.S chitra
    Garu
    Super hit
    Elanti songs mali ravu

  • @VikkyAjmeera
    @VikkyAjmeera Місяць тому

    బాలు గారు ఎక్కడున్నరో అనుకున్న నేను కానీ తన పాటలతో మన మధ్యలోనే ఉన్నారు

  • @demulludhooli7735
    @demulludhooli7735 5 років тому +116

    గాన మధురిమా, ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు

  • @sunithabattu2048
    @sunithabattu2048 Місяць тому

    బాగా ఉంది ఈ సాంగ్

  • @applebangaramapplebangaram5424
    @applebangaramapplebangaram5424 2 роки тому +1

    Roju okkasaraina e song vinakapote undalenu my fav song