EX Judge Ramakrishna Shocking Facts Revels About Vijay sai Reddy And Shanthi | Wild Wolf Digital

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • Watch►EX Judge Ramakrishna Shocking Facts Revels About Vijay sai Reddy And Shanthi | Wild Wolf Digital
    #exjudgeramakishna #vijayasaireddy #wildwolfdigital #shanti
    Wild Wolf Digital is an official UA-cam Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Wild Wolf Digital Channel. Wild Wolf Digital is stepping ahead of other brands on UA-cam with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Wild Wolf Digital is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Wild Wolf Digital by subscribing to our channel. Filmy Monk is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven. Never miss an update about Wild Wolf Digital programs by subscribing to the channel.
    Please subscribe to Wild Wolf Digital for more interesting videos: / @ Wild Wolf Digital
    Follow Us On :
    Facebook: Wild Wolf Digital

КОМЕНТАРІ • 244

  • @venkateswararao7795
    @venkateswararao7795 Місяць тому +46

    రామకృష్ణ గారి విశ్లేషణ బాగుంది👍

  • @repakularaghavarepakula6635
    @repakularaghavarepakula6635 Місяць тому +22

    రామకృష్ణ గారు మీరు చాలా గొప్ప న్యాయమూర్తి మరియూ మీరు చాలా మంచి మనసున వ్యక్తి తాము క ల మహానుభావుడు సర్ నమస్తే సర్ 🎉

  • @RamaKrishna-sz8bj
    @RamaKrishna-sz8bj Місяць тому +27

    Correct ga chepparu rama krishna sir .Thank you very much . 🙏

  • @TheRaghuramk
    @TheRaghuramk Місяць тому +13

    Rama Krishna గారు...
    మీరు సూపర్ గా చెప్పేరు... హేట్స్ ఆఫ్ తో you

  • @venkatkadimi103
    @venkatkadimi103 Місяць тому +22

    సార్ మీలాంటి న్యాయమూర్తి ఇలా బయటికి వచ్చి ఇలా నిజాలు మాట్లాడుతూ ఉంటే సమాజంలో ఉన్న నమ్మకం పెరుగుతుంది న్యాయమూర్తి మీద గౌరవం పెరుగుతుంది అవినీతి న్యాయమూర్తులు కచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే

  • @rkeditingworld4473
    @rkeditingworld4473 Місяць тому +29

    దేవుని ఆస్తి దొబ్బి తినడానికి అది ఏమైనా వీళ్ల నాయనగారి జాగీరా

  • @user-ze3pt6yb7h
    @user-ze3pt6yb7h Місяць тому +42

    న్యాయం ఎక్కడ జరుగుతుంది రాష్ట్రం లో న్యాయాన్ని గెలువనిస్తున్నారా

  • @kollanarenderreddy6774
    @kollanarenderreddy6774 Місяць тому +30

    10 సంవత్సరాలు బెల్ ఏంటండీ
    మీరన్నది అక్షరాల నిజం.

  • @Krishna-td7lc
    @Krishna-td7lc Місяць тому +73

    రామకృష్ణ గారి అభప్రాయాలు అన్ని విషయాలలో నిక్కచ్చిగా నీఖార్సుగా ఉంటాయి. 🙏🙏🙏

  • @umamaheshwararao2180
    @umamaheshwararao2180 Місяць тому +7

    Ramakrishna garu your speech is very Very Exellant. Vaasthavalu చక్కగా చెప్పు chunnaru

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 Місяць тому +9

    చాలా బాగుంది & అద్భుతమైన వివరణ సార్.

  • @KatamSathaiah
    @KatamSathaiah Місяць тому +18

    సార్ నువ్వు చెప్పే మాటలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన వాయిదాల న్యాయమూర్తులకు బుద్ధి రావాలి సార్ నీ మాటలు విని కూడా తెచ్చుకోవాలి నిజాయితీగా మాట్లాడుతున్నావ్ సార్ నీకు థాంక్యూ సార్ థాంక్యూ నీ అటువంటి నిజాయితీపరులు న్యాయమూర్తులుగా ఉంటే ఇటువంటి దొంగలకు ఎప్పుడు శిక్ష పడింది లంచాల ఇచ్చి ఇలా మార్చాడు సార్ జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్న వాళ్ళు కూడా దొంగలే సార్ ఇటువంటి దొంగ న్యాయమూర్తులు ఉంటే ఇలానే తిరుగుతారు స్వేచ్ఛగా దొంగలు థాంక్యూ సార్ 🙏🙏🙏

  • @rkeditingworld4473
    @rkeditingworld4473 Місяць тому +20

    ఈ విషయం లో నాయం దొరకకపోతే కోర్టు లు వేస్ట్, అలాగే దేవాదాయ శాఖ కు భూములు తిరిగి ఇప్పించి దేవునికైనా జస్టిస్ చేయండి దయవుంచి

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 Місяць тому +4

    శ్రీ రామకృష్ణ గారు జడ్జి గారు సూపర్ సూపర్ రియల్ టాక్ ఎక్సలెంట్ జెంటిల్ మెన్ థాంక్స్..

  • @EshwarEshwar-vd5fu
    @EshwarEshwar-vd5fu Місяць тому +13

    సెహభాష్... రామకృష్ణ గారు 🌹🌹🌹

  • @devachiruguri4916
    @devachiruguri4916 Місяць тому +15

    అమ్మో.... ఆమ్మో.....
    శాంతి కాదు - రాష్ట్రానికి అశాంతి.
    ఇలాంటి వారివలన, అధికారుల వలన,రాజకీయ నాయకుల వలన, వారి అధికారంలో లేదా పరిపాలనలో ఉన్న కాలంలో ఎంతమంది ప్రజల భవిష్యత్ నాశనం అవుతుందో!!!!!!

  • @swarnav4486
    @swarnav4486 Місяць тому +7

    Hats off to Judge Ramakrishna for his honesty. He is unlike of the masked Nagarjuna Reddy.

  • @rajeswaridevabathina5492
    @rajeswaridevabathina5492 Місяць тому +28

    Rtd judge Rama Krishana Sir Good Job Salute

  • @dakkaramanjineyulu2568
    @dakkaramanjineyulu2568 Місяць тому +2

    మీరు కరెక్టుగా చెప్పారు sir
    మేము మీకు పాదాభివందనాలు చేస్తున్నాం.🙏🙏🙏🙏🙏

  • @user-ze3pt6yb7h
    @user-ze3pt6yb7h Місяць тому +16

    స్వర్గం లో దేవుని ఎదుట అందరూ సమానులే భూమ్మీద మనుషులకు న్యాయం దొరుకుతుందా

  • @mvgkmurthy1480
    @mvgkmurthy1480 Місяць тому +10

    ఈ దేశంలో నక్సలిజం రౌడీయిజం గూండాలు రాజకీయ నాయకుల అవతారం ఎత్తడం ముఖ్యమంత్రిగా ఉండటం న్యాయ వ్యవస్థని కంట్రోల్ చేయటం వీటన్నిటికీ కారణం దాసోహం డబ్బుకి అంటున్న న్యాయమూర్తులు న్యాయవాదులు సమాజాన్ని కలుషితం చేసి అదే సమాజంలో మనము మన కుటుంబం పిల్లలు ఉంటున్నారనే విషయం మరిచిపోయి న్యాయవ్యవస్థ ఈరకంగా కు కూనా రిల్లట చాలా ప్రమాదకరం మన మిక్కి కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడం లాంటిది జాగ్రత్త పడకపోతే భారతదేశానికి ప్రజాస్వామ్యానికి ప్రమాదం సిగ్గుచేటు

  • @Mkr-worldd
    @Mkr-worldd Місяць тому +13

    ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని ప్రజల, దేవాలయాల ఆస్తులు పరిరక్షించాలని కోరుతున్నాము. కరెక్ట్ గా చెప్పారు సార్ మీలాంటి వారు సమాజానికి ఎంతో అవసరం

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 Місяць тому +33

    కేవలం 50 వేల జీతం తోనే ఇంత పోగేయచ్చా?

    • @janicherukuri7589
      @janicherukuri7589 Місяць тому +3

      జీతం తో పనేముంది మూర్తి గారు

  • @user-cu4hf2wb1e
    @user-cu4hf2wb1e Місяць тому +10

    బ్రిటీష్ ఇండియా మాడాల పాలనలో నిజం భయపడకుండా మాట్లాడే ఇలాంటి న్యాయ మూర్తి ని ఫస్ట్ చూస్తున్నాం 😜😁🤣

  • @user-mb7by4hu2t
    @user-mb7by4hu2t Місяць тому +13

    100 % CORRECT ❤❤❤❤❤❤ JAI EX JUDGE RAMAKRISHNA GARU GREAT HONEST JUDGE ❤❤❤❤❤❤❤

  • @swarnav4486
    @swarnav4486 Місяць тому +5

    Judge Ramakrishna should gather momentum with the public to address these issues and get the laws reformed.

  • @narasaiahvenkatagottumukka276
    @narasaiahvenkatagottumukka276 Місяць тому +4

    Supreme Court chief justice should take up the matter.

  • @tdl951
    @tdl951 Місяць тому +6

    నా అనుమానం నిజమైనది. ఆమె నంద్యాల అన్నది. కావాలని పోస్టింగ్ ఇచ్చినట్టు అనిపిస్తోంది. పోస్టింగ్ కూడా ఇంటర్నల్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ అంటున్నారు happened during YCP time. Postings అన్నీ ప్లాన్నెధా అనిపిస్తోంది.

  • @user-jx6mn5td4i
    @user-jx6mn5td4i Місяць тому +80

    అంటే, శాంతి కి వైసిపి పాలనలో ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగం ఇలా వచ్చిందన్న మాట. భర్త చెప్పిడుగా, పెన్ను పెట్టగానే ఉద్యోగం వచ్చింది.

    • @gupteswararao5365
      @gupteswararao5365 Місяць тому +12

      ఆదాయానికి మించిన.ఆస్తులు.వున్నాయని.కేసు.బుక్.చేయవచ్చును ఈ.డిబేట్స్ అనవసరం

    • @nasarshaik7573
      @nasarshaik7573 Місяць тому +4

      Paper leakage chesthe,pennu kuda pwttalsina avasarm kudaa ledu, apply cheyyakunna, appointment order ivvocchu.

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 Місяць тому +7

      ఇంత మదించిన వారికి రిజర్వేషన్ ఇవ్వడమే తప్పు..వేరొక పెద ,మెరిట్ ఉన్న వ్యక్తులకు ఇవ్వాలి.
      ఈమెకు నైతిక విలువలు లేవు...ఉచిత పథకాలకు అర్హత లేదు.

    • @ypullareddy6079
      @ypullareddy6079 Місяць тому

      Youaretellinhtruthfacts

    • @saidanaidu4430
      @saidanaidu4430 Місяць тому

      అధికారం అడ్డు పెట్టు కోని ఈ వైసిపి ప్రభుత్వం రాష్టన్ని లూటి చేసింది?? ఇది నిజం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చెయ్యాలి? ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదులు కీ అధికారం ఇస్తే వాళ్ళు దోచుకొని దాచుకొని కొంతమంది పెటియం కుక్కలు కీ చిల్లర వేస్తే జిందాబాద్ లు కొడతారు?? నిజం గా వైసిపి పార్టీ మీద ఎందుకు గౌరవం ఇష్టం ఉండాలి?? పేద మధ్య తరగతులు వాళ్ళ రక్తం త్రాగినందుకా?? 👈🏼 ఈ ప్రభుత్వం పేరు బటన్ రెడ్డి ప్రభుత్వం అంటే బటన్ నొక్కి ఓట్లు కొనుగోలు చేస్తా వున్నాడు బటన్ రెడ్డి? ప్రజలు గమనించగలరు??? 👈🏼🕉️☪️✝️
      అయ్యా జడ్జ్ గారు ఈ దుర్మార్గుడు బెయిల్ రద్దు చెయ్యండి??? మా ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని కాపాడండి???

  • @user-bo5ey8qd3o
    @user-bo5ey8qd3o Місяць тому +3

    దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కంపల్సరిగా యాక్షన్ తీసుకోవాలి

  • @dharma7248
    @dharma7248 Місяць тому +9

    ఇంకో దోపిడి ఏమిటంటే స్కూళ్లకు సంబంధించిన స్థలాలలో జరిగిన దోపిడి. మన పూర్వీకులు స్కూళ్ల స్థాపనకు బోలెడన్ని స్థలాలు దానం చేసారు. ఆ స్థలాలు కొట్టేయడానికి, స్కూళ్ల మెర్జర్ చేసారు. గవర్నమెంట్ ఎయిడ్ ఆపేసి టీచర్ వ్యవస్థను దెబ్బ తీశారు. స్కూళ్ళు మూత పడ్డాయి. ఆ స్కూళ్ల తాలూకూ స్థలాలు హరించారు.

  • @madhuchembeti3015
    @madhuchembeti3015 Місяць тому +4

    Miru super sir elane undadandi

  • @veeraiahkanneganti4338
    @veeraiahkanneganti4338 Місяць тому +7

    Well Said Judge Gaaru!
    NTR Cinema Justice Chowdary’s impact is seen in your Sincere Clarity over present Corrupted Layers and Judges!

  • @umasankarv8784
    @umasankarv8784 Місяць тому +4

    Excellent

  • @rameshmoodi6698
    @rameshmoodi6698 Місяць тому +3

    రామకృష్ణ గారు మీ లాంటి వాళ్ళు ఈ దేశానికీ చాలా అవసరం 🙏

  • @veeraswamybandi5961
    @veeraswamybandi5961 Місяць тому +17

    ముగ్గురు తో ఆమె అడుకుంటుందా లేక ముగ్గురు ఆమె తో అడుకుంటుంద.....

    • @janicherukuri7589
      @janicherukuri7589 Місяць тому +2

      చూస్తుంటే ఆమె 300 మందితో ఆయినా ఆడుకోగల దు అనిపిస్తుంది

    • @balakrishnav6527
      @balakrishnav6527 Місяць тому

      Muguru monagallau

    • @tsbeastplayz
      @tsbeastplayz Місяць тому

      Vallu manatho aadukutunaru

  • @user-lr1vm9nw7l
    @user-lr1vm9nw7l Місяць тому +8

    Ramakrishna sir meeku paadhabhi vandhanam sir

  • @bheemaneniprasad9585
    @bheemaneniprasad9585 Місяць тому +3

    Very good question anna

  • @fun-oj8vw
    @fun-oj8vw Місяць тому +6

    అసలు job ఎలా వచ్చిందో ఎంక్వయిరీ చేయాలి ఉత్తరాంధ్ర దేవాదాయ భూములు గత 5 కబ్జా చేసిన వాటిని తిరిగి తీసుకోవాలని చేసిన వారిని క కఠినంగా శిక్షించాలని దానికి సంబంధించిన ఎలాంటి employees jail వేయాల వెంటనే

  • @venkatasubbarao4619
    @venkatasubbarao4619 Місяць тому +2

    రామకృష్ణ గారికి స్పీచ్ 100% కరెక్ట్

  • @Syamraj789
    @Syamraj789 Місяць тому +1

    ఖర్మ ఎవరిని వదిలిపెట్టదు, కాలం ఎదో ఒకరోజు సమాదానం చెప్పే తీరుతుంది అనటానికి ప్రత్యక్ష సాక్షి నిదర్శనం ఈ శాంతి,
    సూపర్ సార్ 👌👌👌రామకృష్ణగారు చాలా బాగా వివరించారు.

  • @EshwarEshwar-vd5fu
    @EshwarEshwar-vd5fu Місяць тому +12

    నిజమే ఈ మెకి..... ఢిల్లీ లో పని ఏంటి... She ఒక గవర్నమెంట్ employ employ

  • @manarastrannidesannimanama8174
    @manarastrannidesannimanama8174 Місяць тому +2

    Honest review and comments by honest Judge Ramakrishna gaaru! Wish this gets traction.

  • @kalyankoneti6726
    @kalyankoneti6726 Місяць тому +7

    తీగ దొరికింది... కరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే డొంక కదులుతుంది....

  • @mahi3414
    @mahi3414 Місяць тому +5

    Correct ga cheparu sir

  • @suryatekumudi2039
    @suryatekumudi2039 Місяць тому +5

    న్యాయానికి డబ్బుతో సంకెళ్ళు వేస్తున్నారు సర్.

  • @raodb3679
    @raodb3679 Місяць тому +1

    I congratulate the 'Wild Wolf' channel to broadcast such an amazing interview with our dashing hero Shri Ramakrishna garu, who always dares to talk about the facts with findings. Hats off to Sir to reveal not only the facts pertaining to the case but also the brutal acts of the previous government and detoriarating situation of judiciary system.

  • @Sriram_Divya
    @Sriram_Divya Місяць тому +3

    Hatsoff sir 🙏

  • @BhaskaraiahChintha-tj7ve
    @BhaskaraiahChintha-tj7ve Місяць тому +4

    ఇంతవరకు ఎవరు అడగనిప్రశ్నలనుమీరున్యాయవ్యవస్థనునిగ్గదీసిఅడుగుతున్నందుకుమీకుఅభినందనలు

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 Місяць тому +3

    సార్ మీకు శతకోటి వందనాలు రియల్ గవర్నమెంట్ అందరూ ఈ లాగే ఉంటే ప్రజలు హ్యాపీ గా ఉంటారు...

  • @jusp-gx4ke
    @jusp-gx4ke Місяць тому +3

    Hatsoff ramakrishna, socitey needs more people like you

  • @mantralujapalu46
    @mantralujapalu46 Місяць тому +6

    కానీ ఒక్క చదువుకున్నది సంపాదనకోసమే అనుకునే దారిద్రులు ఉన్నంతవరకూ ఈ దేశం ఇలానే నాశనం కావలసిందే.

  • @Srinivasarao-j3v
    @Srinivasarao-j3v Місяць тому +4

    U great sir.
    I am spiring ur speaches.
    U r dare and dashing sir.

  • @user-ze3xx7me8s
    @user-ze3xx7me8s Місяць тому +10

    Super

  • @yerraguntachandbaby6050
    @yerraguntachandbaby6050 Місяць тому +5

    Sir. Grate

  • @avsmallikarjuna5692
    @avsmallikarjuna5692 Місяць тому +14

    Ser
    Real hero ser
    1000cr kadu
    10000cr chaladu veellaki

  • @carewellchakradhar
    @carewellchakradhar Місяць тому +3

    WELL DONE, SIR

  • @revathypv7059
    @revathypv7059 Місяць тому +5

    Sir,whatever you are saying is 100% true.But the result is 0.When and how can justice be done???

  • @sowmyavasa6560
    @sowmyavasa6560 Місяць тому +5

    Chaala baagaa chepparu sir

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Місяць тому +2

    శాంతి గారి బిడ్డకు తండ్రి సుభాష్ రెడ్డి కూడా కాదు, వి.సా.రె ను సేవ్ చేయటానికే నెపం సుభాష్ నెత్తిన వేస్తోంది.

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og Місяць тому +36

    మొత్తానికి సాయి రెడ్డి తాతయ్య మొదటిసారి తండ్రి అయ్యాడన్నమాట. వీడు త్వరలో చనిపోయిన తరువాత చితి పెట్టడానికి మొదటి పిల్లలు వస్తారా, లేక ఇప్పుడు పుట్టిన బిడ్డ వస్తాడా????......

    • @user-vv5ol3zh9e
      @user-vv5ol3zh9e Місяць тому

      క సాయి గాడికి సొంత పిల్లలు లేరు

    • @janicherukuri7589
      @janicherukuri7589 Місяць тому +4

      శ్రీ నివాస్ అన్నా ఎంది నువు మాట్లాడేది. ఈ బుడ్డోడు ఇప్పుడు పుట్టినొ డు కదా. వీడికన్న ముందు పుట్టి నోళ్ళు చాలా మంది వున్నారంట. వాళ్ళలో ఎవడో ఒకడు పెడతాడులే తలకొరివి. నువ్వు దిగులు పడబాక.

    • @user-vv5ol3zh9e
      @user-vv5ol3zh9e Місяць тому

      @@janicherukuri7589 ,క సాయి కి పెంపుడు కూతురు వున్నది.. ఈ బుడ్డోడు కసాయి కొడుకు కాదు,అని అంటున్నదిగా,అ శాంతి..

    • @janicherukuri7589
      @janicherukuri7589 Місяць тому

      @@user-vv5ol3zh9e దాని మాటలు, సాయి గాడి మాటలు ఎవడు నమ్ముతాడు అన్నా. బుడ్డోడు సాయి గాడికి పుట్టాడు అని అందరూ కన్ఫర్మ్ గా చెబుతున్నారు. అందుకే సాయి గాడు dna టెస్ట్ కి ఒప్పుకోవడం లేదట.

    • @venkateshwarraodonakonda1520
      @venkateshwarraodonakonda1520 Місяць тому

      ఇక మీ సందేశం చాలు

  • @umamaheshwararao2180
    @umamaheshwararao2180 Місяць тому +3

    Mimmalani యెప్పుడు chudaledu. చక్కగా చెప్పు chunnaru. Thank you 🙏

  • @samuelpadal2317
    @samuelpadal2317 Місяць тому +2

    నిజం చెప్పాలంటే దమ్ము ధైర్యం ఉండాలి.అది రామకృష్ణ గారికి ఉంది.సామాన్య జనులకు ఇన్ని సంవత్సరాలు బెయిల్ ఇస్తారా.

  • @koteshrr4987
    @koteshrr4987 Місяць тому +4

    🌹🙏Salute.. Sir.. 👍

  • @sankararao9773
    @sankararao9773 Місяць тому +7

    ఇంత Story వుందా ?

  • @sambamurtyrajujampana964
    @sambamurtyrajujampana964 Місяць тому +2

    Chandra Babu garu, rama krishna gari matalu vinnara, please follow. Do need full. Even supreme court listen.

  • @kundavaramvidyullatha8034
    @kundavaramvidyullatha8034 Місяць тому +1

    Super sir hats off

  • @suryaramakrishnaraogannava547
    @suryaramakrishnaraogannava547 Місяць тому +3

    R. K garu baga chepperu hatsoff

  • @rajendraprakash7445
    @rajendraprakash7445 Місяць тому +2

    exlennt and trues andi

  • @user-cu4hf2wb1e
    @user-cu4hf2wb1e Місяць тому +4

    గాలి జనార్దన్ రెడ్డి అవినాష్ రెడ్డి సంగతో

  • @venkatasubhadravedanabhatl992
    @venkatasubhadravedanabhatl992 Місяць тому +2

    ముందు దాన్ని లోపలవేసి ఆస్తులు అన్నీ cease చెయ్యాలి evadi ఆస్తులు ఎవరు dobbuthaaru దరిద్రులు

  • @dowlabapuramsaheb3339
    @dowlabapuramsaheb3339 Місяць тому +1

    Tq sir you are grate sir.

  • @potluriprabhu8404
    @potluriprabhu8404 Місяць тому +1

    Good analysis

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy Місяць тому +2

    judge garu honest person

  • @venkypadala8463
    @venkypadala8463 Місяць тому +2

    కరెక్ట్ 👌👌🙏

  • @sravansara9186
    @sravansara9186 Місяць тому +2

    Super sir

  • @ramamohanaraonerella4554
    @ramamohanaraonerella4554 Місяць тому

    Sir hats up to ur boldness to express facts about v saireddy and about jagan cases on postment for ten years god bless u we have see like ramakrishna judge on the facts in society tq sir👍🏿👍🏿

  • @kusumenglish7357
    @kusumenglish7357 Місяць тому

    You are absolutely right

  • @golisrinivasulu3813
    @golisrinivasulu3813 Місяць тому +2

    Super sar

  • @dvgs5375
    @dvgs5375 Місяць тому

    You r right. Well said

  • @NAGAPPAMODIPALLI
    @NAGAPPAMODIPALLI Місяць тому

    100,/, Correct Ramakrishna Garu.Mee Nijayathi ki Hats Up Sir.

  • @srinivasrao4706
    @srinivasrao4706 Місяць тому +1

    Super sir,

  • @user-bo5fb8dz7e
    @user-bo5fb8dz7e 8 днів тому

    Ramakrishna garu is a great judge he is 100% correct

  • @venkatasubbarao4619
    @venkatasubbarao4619 Місяць тому

    Hats up to garu👌

  • @ABCD_12342
    @ABCD_12342 Місяць тому

    Ramakrishnan sir your analysis is very clear

  • @weloveindia5866
    @weloveindia5866 Місяць тому +1

    Super super super sir

  • @vemalachiranjeevi1713
    @vemalachiranjeevi1713 Місяць тому +1

    Meru super sir 🙏🙏🙏🙏🙏🙏

  • @lokeshkalla4889
    @lokeshkalla4889 Місяць тому

    You are Right sir

  • @Seshu03
    @Seshu03 Місяць тому +1

    Rightly siad sir

  • @sathishpendhota332
    @sathishpendhota332 Місяць тому +1

    Suuuuuper.......sir....

  • @manojkumar-sw5sc
    @manojkumar-sw5sc Місяць тому

    Super points great interview

  • @yogiaanandam4964
    @yogiaanandam4964 Місяць тому +1

    జగన్ కోర్టు వాయిదాల విషయం లో నిక్కచ్చి గా మాట్లాడారు సర్.

  • @narasimharao5465
    @narasimharao5465 Місяць тому +2

    Good job

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 Місяць тому

    We salute you Sir 💪🙏
    What you said is Hundred percent
    TRUE 🎉

  • @satyasairajusvpkh2859
    @satyasairajusvpkh2859 Місяць тому

    రామకృష్ణ గారికి ధన్యవాదములు

  • @RamakrishnaReddyUppati
    @RamakrishnaReddyUppati Місяць тому

    Yes it appears it is believable what you are saying Sir Ramakrishna Judge garu

  • @MrSatheesh141
    @MrSatheesh141 Місяць тому

    We are Impressive... We respect you Sir

  • @user-ep6do9fz3x
    @user-ep6do9fz3x Місяць тому +1

    Sir save law and order, now a days no justice, Money pay chesthe bail vachestundi, vicharana taruvatha sangathi

  • @parasuramann1499
    @parasuramann1499 Місяць тому +1

    Hatsof sir

  • @gollaramakrishna8445
    @gollaramakrishna8445 Місяць тому

    You are correct sir