Excellent Tip For middle class Gold lovers | Adi Reddy | Kavitha Naga vlogs | Latest telugu vlogs

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024

КОМЕНТАРІ • 2,9 тис.

  • @KavithaNagaVlogs
    @KavithaNagaVlogs  2 роки тому +72

    *Hi this is kavitha u can follow me on Instagram*
    instagram.com/kavithareddybondala?r=nametag

  • @mokshasri3398
    @mokshasri3398 2 роки тому +186

    మా లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కి మీరు చెప్పిన టిప్ చాలా యూస్ అవుతుంది అక్క... మేము కూడా కష్టపడి మీలగా చేయడానికి ట్రయ్ చేస్తాము ... సూపర్ అక్క

  • @kuwait6663
    @kuwait6663 2 роки тому +142

    అక్క నేను కూడా బట్టలకి డబ్బులు ఎక్కువ పెట్టేస్తాను.అక్క మీరు పెట్టిన వీడియో నాలాంటి వాళ్లకి బాగా ఉపయోగపడుతుంది థాంక్యూ 👍🙏

    • @kanamarlapudisambasivarao2247
      @kanamarlapudisambasivarao2247 2 роки тому

      Good message to middile class ladies

    • @radhakiran587
      @radhakiran587 2 роки тому

      Would really appreciate your elder sister and her dedication to her family. Every women has to think like her.

  • @GANGSTARGURU123
    @GANGSTARGURU123 2 роки тому +57

    సూపర్ అక్క చాలా చాలా సూపర్ అక్క మంచి ఐడియా చాలామందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో

  • @vijayalaxmigoje3539
    @vijayalaxmigoje3539 2 роки тому +4

    ఈ tip చాలా మందికి తెలిసే ఉంటుంది..కానీ సీరియస్ గా ఫాలో అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది..కానీ టిప్ మాత్రం superb.. చాలా బాగుంది..నేను కూడా ఇప్పటి నుండి తప్పకుండా follow అవుతాను..థాంక్స్ to this video...and every one should work hard అనే మాట నాకు చాలా నచ్చింది..

  • @lakshmiswamysaladi3022
    @lakshmiswamysaladi3022 2 роки тому +19

    Great Talli.చాలా మంచి పని చేసారు. ప్రతి అమ్మాయి కి ఇలాంటి తెలివి తెటలు ఉండాలి. 👏👏👏👏👏

  • @nadigottuanjali3894
    @nadigottuanjali3894 2 роки тому +317

    Nen epudu comment చేయలేదు కానీ అక్క మాటలు నాకు చాలా నచ్చింది 🙏🙏👍

  • @lathakiran9633
    @lathakiran9633 2 роки тому +14

    హాయ్ నాగలక్ష్మి, ఆది గారు, అనూష గారు, 👏👏👏👏👌👌👌మేము కూడ మిడిల్ క్లాస్ ఇలాగే చేస్తుంటాం... ఇంత తక్కువగా కాయిన్స్ ఎప్పటికి ఎక్కువ అవుతాయో అని అనుకునే వాళ్ళం.... మీ వీడియో చూసాక చాల హ్యాపీగా వుంది 👌👌👌👏👏వీడియో లో మీరు అన్నట్టు 5 years లో ఇంకా ఎక్కువగా కొంటాను అన్న మీ కాంఫిడెన్స్ కి👍 👏👏🙏, మీరు చేసిన ఈ మంచిపని అందరికి తెలియాలి అన్న మీ ఆలోచన 👌👌👌ఆల్ the best 👍.... మీ వీడియోస్ చాల బాగుంటాయి 👏, అండ్ ఫుల్ ఫన్ గా హాయిగా ఉంటాయి... చాల ఓపెన్ గా మాట్లాడుతుంటారు 👌👌👏👏ఆది గారి వాయిస్ వస్తూంది అంటే ఇంకా ఎక్కువగా నవ్వుతుంటాం ఆల్ గుడ్ 👌👏👍

  • @republicindiacoins
    @republicindiacoins 2 роки тому +68

    నిజంగా మంచి ఆలోచన. నేను కూడా 10gr coins పోగు చేస్తున్నాను కొన్ని సంవత్సరాల నుండి.

  • @srikarunap498
    @srikarunap498 2 роки тому +1

    రమణక్క చాలా చాలా బాగుంది నీ ఐడియా ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లికి ఉపయోగపడుతుంది మధ్యతరగతి కుటుంబానికి నువ్వు ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలని మనసారా కోరుకుంటున్న

  • @chinthapallyamani1534
    @chinthapallyamani1534 2 роки тому +2

    చాలా బాగుంది, భర్తకి భార్య తోడు, మీ పిల్లలకు చాలా కష్టపడుతున్నారు

  • @Saimallipeddi
    @Saimallipeddi 2 роки тому +28

    Wow adi you have wonderful sisters. Both are inspiring. Anusha akka you are inspiring home makers to save money.

  • @narasimhamurthy8474
    @narasimhamurthy8474 2 роки тому +40

    మీ వీడియో ల ద్వారా అన్ని రకాల సామాజిక వర్గాలకు చాలా మంచి సమాచారం ఇస్తున్నారు. ఎక్కడా కృత్రిమత్వం కనపడదు.పైగా ఈ వీడియో మీ కుటుంబం లోని వ్యక్తులే చెయ్యడం అందరూ పూర్తిగా involve అయిపోయి మాట్లాడటం అద్భుతమైన విషయం. నిర్వాహకులు ఆది గారు సమయస్పూర్తి , భావ పరంపర వీక్షకులను ఇట్టే కట్టిపడేస్తుంది

  • @aswanikiran5532
    @aswanikiran5532 2 роки тому +16

    మేము కూడా ఒక 1 ఇయర్ నుంచి మీలాగే చేస్తున్నాము అక్క. Tq's for sharing....

  • @amrutha124
    @amrutha124 2 роки тому +15

    I'm following this from past 1 yr... This is truly easy way to buy heavy weight jewellery... This is very helpful for middle people like us.

  • @sudhasasi2449
    @sudhasasi2449 2 роки тому +1

    (అక్కకు) చెల్లికి శుభాభివందనములు. నీ కన్నా పెద్దదాన్ని. నువ్వు కల్మషం లేకుండా, చాలా బాధ్యతతో మాట్లాడుతున్న విధానం నాకు బాగా నచ్చిందమ్మ. మధ్యతరగతి బ్రతుకులు
    మనకు తెలియనివికావు. కాని అలా బంగారం కొనే స్తోమత ఉండదు. దానిమీద ద్యాసకూడా ఉండదు. నీలాగే నేనుకూడా పైసా పైసా కూడబెట్టిన. కాని చివరకు ఏదోఒక ఖర్చువచ్చి అదిఅంతా అయిపోయేవి. ఇద్దరు ఆడపిల్లలు. కొంత వారి చదువుకోసం ఖర్చుపెట్టా. ఇప్పుడు మంచి ఉద్యోగాల్లో స్ధిరపడ్డారు. వాళ్ళు వారి జీతంతోనే అన్నీ కొనుక్కున్నారు. అప్పట్లో బంగారం రేటు తక్కువ. కాని కొనే స్ధోమతలేదు. ఇప్పుడుకొండెక్కి కూర్చుంది. ఏదిఏమైనా పొదుపు అనేది ఆడవారికి వరం. దుబారా శాపం. మంచి విషయాలు చెప్పినందుకు రమణగారికి, రెడ్డిగారికి అభినందనలు🙏🙏💐💐💐
    నమస్సులతో సుధాశశికుమారి
    విజయవాడ

  • @srilathapattela6874
    @srilathapattela6874 2 роки тому +18

    రమణ అక్కా మీరు బాగా చెప్పారు అక్క ఇంకా నుంచి నేను కూడా గోల్డ్ కాయిన్స్ కొంటాను

  • @bhargavireddykambham9663
    @bhargavireddykambham9663 2 роки тому +6

    Wowwwww Andi entha baga chepparu....meeru educated kakapoina job cheyyakapoina entha bava chepparu...hakkullo samanam kavali anukunnappudu bhadyatha lu kuda samanam ga teesukovali kada ani entha baga chepparu ....what a maturity levels...hatsoff andi...

  • @cvsuryarao5363
    @cvsuryarao5363 2 роки тому +23

    U are really inspiration to all the women. God bless u anusha..

  • @pavanirayapati6512
    @pavanirayapati6512 2 роки тому +1

    Woww...very very inspiring Anusha garu.....me videos chustha kaani first time comment cheyadam ...like and comment cheyakunda vundaleni video idhi.....nijamgaa meelage alochisthe andaru chaala happy ga valla kalalu nijam cheskovachhu Andi 😊

  • @lakshya408
    @lakshya408 Рік тому +1

    అక్క మీరు సూపర్ టైలరింగ్ చేస్తూ ఇలా డబ్బులు చేర్చి పెట్టి బంగారం కొన్నారు. కచ్చితంగా ఈ టిప్ ని నేను ఫాలో అవుతాను.thank u so much for the valuable information.

  • @shivajiPal931
    @shivajiPal931 2 роки тому +10

    Great akka
    నాకు బాగా నచ్చింది ఎమిటి అంటే పల్లెలో ఆడ వాళ్ళు ముచ్చట్లు పెట్టితే ఏవరో ఒకరు కడుపుకాలుతుంది. లేదా అందరికి తెలిసిందే ..
    అదే ముచ్చట్ల సమయం ఎదో ఒక చెయగల్గిన పని మెదలు పెడితే.. ఈ తల్లి లా బంగారం కోనచ్చు..
    టివి సీరియల్స్ చూసి సమయం వృధా చేసుకునే అక్కలు అమ్మలకు చూపించండి..
    మీ శక్తీని మీ విలువైన సమయాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్ధు ..
    great akka 🙏🙏💸 thank you 🙏

  • @trendycollections8926
    @trendycollections8926 2 роки тому +35

    Manchi tip for all middle class families, Thank you so much Anusha sister 👍

  • @pavanimiryala2531
    @pavanimiryala2531 2 роки тому +12

    She is right.. I like her the way she explained.. I m in USA but still I like her thinking on spending money..

  • @dharmavathivelicharla4552
    @dharmavathivelicharla4552 2 роки тому

    అనూష గారి మాటలు చాలా బాగున్నా యి గాజులు చాలా బాగున్నాయి ఇలా గీ మీరు మీ మాటలు విన్న మేము చాలా నగలు కొనుకోవాలి మీరు అయితే వడ్డాణం కోనే స్థాయి కి ఎదగాలి అని మన స్పూర్తి గా కోరుకుంటున్నాను . ఈ వీడియో చేసినందుకు ఆది గారికి నాగ గారికి కృతజ్ఞ. తలు

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 11 місяців тому

    Hello adi garu me entilo prathi okkaru oka motivation speaker adyna cheyalante mana middle class varivalle sadyam very very inspirational speech chadukunna varike kaadu mind pedithe chaduvu lekapoena anukunnadhi saadinchvachani antha chakkaga chepparu me sister adikuda with confidence hatsoff sister

  • @deepachanduskitchen3967
    @deepachanduskitchen3967 2 роки тому +18

    Akka same nenu elage gold coins koni pettukuntunta money save chesukoni meru chopedi ventunte na story nake gurtostandi meru chopedi 100% correct

  • @sahithyamahesh7988
    @sahithyamahesh7988 2 роки тому +66

    You're the inspiration for all the middle women Anusha and we appreciate all your dedication , hard work and confidence .As a mother of two daughters I inspired a lot from you thanks Adhi garu for sharing this video.so please make some more videos to motivate the middle women's to lead a successful life 👍👌🙏😍😍😍

  • @maddalinirmala1317
    @maddalinirmala1317 2 роки тому +18

    She is an inspiration to everyone.

  • @sowmyagovindu1915
    @sowmyagovindu1915 2 роки тому

    Hi anusha garu, nenu first time mi UA-cam channel chusthunna andi nenu chusina 3 videos chala bagunnaye, ee topic naku chala baga nachindhi andi, miru chesina ee video chusi prathi mahila alochinchadam modalu pedatharu, sampadana entha ani kadhu manam entha save chesthunnamu annadhi first point, really your great andi.

  • @drnikithachowdary
    @drnikithachowdary 2 роки тому

    మీరు చెప్పిన విషయం తెలిసిందే కానీ practice చెయ్యడం లేదు. ఇలా video చెయ్యడం వల్ల people will bring it to practice Now.
    Meeru ekkuva save cheyyagilithe buy 4/5 grams or more Mee savings ni Patti . Inka pedda ornaments thiskovachu
    Middle or above middle any one can practice this method of Saving..
    Thank you for bringing this up.

  • @gschanal1991
    @gschanal1991 2 роки тому +9

    రమణ అక్క ఫ్యూచర్ లొ పాప కి use అవుతుంది...ఇది మన మిడిల్ క్లాస్ వాళ్ళకి బెటర్...👍👍

  • @myworld4800
    @myworld4800 2 роки тому +95

    నేను 8 years nundi job చేస్తున్న...but ఇప్పుడు నాదగ్గర 1000 రూపాయలు కూడ లేవు.....మీరు చాలా బాగా చెప్పారు కానీ మాకు 3 లక్షల అప్పు ఉంది......వడ్డీలకు , ఇంటి అద్దె కి, పిల్లల చదువులకు మాకు వచ్చే సంపాదన సరిపోతుంది...కరోనా పుణ్యమా అని ఇంకా ఇబ్బందులు ఎక్కువ అయ్యాయి...మీ వీడియో చూసాక నాకు ఇలా ఏమైనా చేపించుకోవాలి అని ఉంది....నాకు కమ్మలు కూడా లేవు..... 😭

    • @narmadaduddilla180
      @narmadaduddilla180 2 роки тому +9

      Don’t worry times vaste ani vastavi

    • @maheswaridosakayala6712
      @maheswaridosakayala6712 2 роки тому +8

      Please don't worry sis.hope you I'll have good future

    • @myworld4800
      @myworld4800 2 роки тому +1

      @@maheswaridosakayala6712 🙏

    • @myworld4800
      @myworld4800 2 роки тому +1

      @@narmadaduddilla180 🙏

    • @sarojaravva9072
      @sarojaravva9072 2 роки тому

      Miku vachhina danitho ela maintain cheyyandi taggutunnam anokokunda mi budget lo ela undalo chudandi lekapote epudu elani untundi

  • @maniutti5799
    @maniutti5799 2 роки тому +27

    వెరీగుడ్ చాలా మంచి పని చెషరు మేడమ్

  • @vamsipriyatumma8721
    @vamsipriyatumma8721 Рік тому

    Adi gaaru....
    Superrr...Mee akka lanti bangaram. Nenu eppudu chudaledu.l love her......mugguru pillalu ayina meeru super abba

  • @arunaallampati9047
    @arunaallampati9047 2 роки тому +1

    సూపర్ అండి చాలా బాగా చెప్పారు మీరు చెప్పినట్టే చాలామందికి ఉపయోగపడుతుంది

  • @Anitareddy1111
    @Anitareddy1111 2 роки тому +22

    Anusha garu great job. You are inspirational to many people. 👍👏🏻🙏

    • @sridevinamburu8064
      @sridevinamburu8064 2 роки тому

      Nenu kuda alane chestaanu adi garu, 2011 lo bangles teskunnanu, 24grams

  • @nithya5663
    @nithya5663 2 роки тому +5

    ఎంత బాగా చెప్పా రో! Well done & very well said 👏👏👏

  • @navyakarumanchi1251
    @navyakarumanchi1251 2 роки тому +34

    I always like Anusha’s way of talking and nature…. You guys are truly blessed to have a sister like her.

  • @srilakshmivolgsఆకివీడు

    చాల చాల చక్క గా చేపారు మిరు సూపర్ అక్క

  • @gadderatnakumari400
    @gadderatnakumari400 2 роки тому

    మీరూ మమ్మల్ని చాలా ఇన్సుపైర్ చేసారు అక్క, రమణక్క మీ బ్యాంగిల్స్ డిజైన్ బాగుంది. మీరు చెప్పిన మాటలు మధ్యతరగతి వాళ్లకు ఎంతో ఉపయోగపడతాయి. ఇలాంటి వీడియోస్ ఇంకా అనేకమైనవి చేయాలని కోరుకుంటున్నాను అక్క

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 2 роки тому +27

    సూపర్ నాగలక్ష్మి అక్క ❤️మిరు వీడియో లు తీయడం మనకండి ఎదో ఒకటి చేయండి అక్క 👍గాజులు very nice 🥰 మంచి ఐడియా ఇచ్చారు ధన్యవాదములు🤗అది రెడ్డి అన్న కవిత గారు పాప ఎలా ఉన్నారు మాకు ఎపుడు చూపిస్తారు పాపను😊

  • @ravalipabba1192
    @ravalipabba1192 2 роки тому +31

    S anna same like my family...memu 4daughers anna..my mother is my inspiration anna..today we are proud to their children.. middle class family ki impossible kaanidi adi vundadu anna.. really proud ramaniakka 💐💐💐

    • @saipavank2660
      @saipavank2660 2 роки тому

      Super

    • @saidacollectionsaida
      @saidacollectionsaida 2 роки тому

      ఒన్ గ్రామ్ గ్లోడ్

    • @vijaybharathi263
      @vijaybharathi263 2 роки тому

      జై శ్రీ మన్నా రాయణ‌
      ఈపనినేనుఎప్పటినుంచోచేస్తున్నానమ్మ

  • @madhuri6364
    @madhuri6364 2 роки тому +11

    Excellent tip and you have proved that nothing is a small amount to save. Postal bonds that are available for small amounts is also an excellent way to save for future. Kudos to you and wishing you all luck.

  • @queenusha3174
    @queenusha3174 2 роки тому

    చాలా ఉపయోగకరమైన video. మంచి మాట చెప్పారు.tqq

  • @swarnalathap4321
    @swarnalathap4321 2 роки тому

    Nijamga chala manchi video excellent👌👌👌👌👌 ....useful video ....ladies ki chala manchi video...mee videos anni chala baguntai amma.. Ramani amma garu 🙏🙏🙏❤

  • @navyakarumanchi1251
    @navyakarumanchi1251 2 роки тому +39

    Very very inspiring video for everyone don’t think that this is not useful for financially rich people… this is the message for every human the moral is everyone should work hard 🤗😍

  • @sravanthidarnasi8561
    @sravanthidarnasi8561 2 роки тому +21

    Anusha akka really hats off👏👏 very helpful to me tq soooooooo much. U given a big and bright way to my thought to buy gold . Surely i will do this ..
    Lots of love akka😊

  • @HarryPotter-bk5vo
    @HarryPotter-bk5vo 2 роки тому +29

    Ramani/Anusha garu you are an inspiration to many ladies.
    Keep it up sister

  • @kalyanipandranki5041
    @kalyanipandranki5041 2 роки тому

    Aunty garu Mee video naku chala baga nachindi nenu kuda money save chesi konadaniki try chestaanu tq for this video...

  • @sunitakandula1014
    @sunitakandula1014 2 роки тому

    Manchi topic...
    Mee small sister smile naaku baaga nachindi

  • @sabithat9457
    @sabithat9457 2 роки тому +84

    Anusha your hard work , confidence levels, contentfulness and positive thinking appriciated ....All the best

  • @sasisasidhar8206
    @sasisasidhar8206 2 роки тому +28

    Nice savings anusha garu &
    Nice words ( boy and girl should earn equally)

  • @lakshmilolithakanakam8012
    @lakshmilolithakanakam8012 2 роки тому +17

    Adi reddy Garu u r both sisters are really very inspiring,love u sisters😍😍😍😍

    • @srilakshmitalasila3046
      @srilakshmitalasila3046 2 роки тому +1

      Super Anusha akka Navi kuda Ava model bangels ni tip nanu kuda follow avuthanu thank you

  • @bhagyalakshmi1757
    @bhagyalakshmi1757 2 роки тому

    Madam mi chelli vasukunna saree work kuda maku narpinchandhi mi idea ku hats off nenu kuda chastanu kani kuncham construction lo unnamu

  • @srilakshmikandukuru2875
    @srilakshmikandukuru2875 Рік тому

    అనూష గారు మీరు చెప్పిన విషయాలు బాగున్నాయి....కాని కుటుంబసభ్యులు అందరూ ఇష్టపడరు!!! మీరు చెప్పినవన్నీ 1000/1000 మంచిదే!!!!!మీరు కూడా చానల్ పెట్టాలి బంగారం కొన్నారు....తమ్ముడు +అక్క V.V..V.Super
    నాగమ్మ మీ చీర బాగుంది...పూలు పెట్టు కో లేదా మా కృష్ణ బాబాయ్ ఎలా ఉన్నారు. ఆరోగ్యం జాగ్రత్త

  • @padmajaranipusapati7591
    @padmajaranipusapati7591 2 роки тому +10

    Super video brother ma mother elane chesi 20 years back na marriage ki gold pettindi still now she is continuous like that I too following this idea brother ,👏👏👏👏👏

  • @kavyaspk2820
    @kavyaspk2820 2 роки тому +11

    Great anusha garu. Very inspirational message from you.🙏👏👏

  • @bharathireddy2377
    @bharathireddy2377 2 роки тому +14

    Thanku Anusha , Adi and Naga for this inspiring video . Hope many women are inspired and follow this . Adi , you are a wonderful and simple human being . 💐💐💐💐💐

  • @hymareddy7339
    @hymareddy7339 Рік тому +1

    Seriously super excited idea!
    Adi reddy geniune reviewer and gentlemen
    Hadvitha is so cute
    🥰 Kavitha soo supportive

  • @teluguffwarriors9162
    @teluguffwarriors9162 2 роки тому

    సూపర్ అక్క మీరు నాకు కూడా ఇలా చెయ్యాలని పిస్తూంది. మిలాగే చేసి మా పాప కి బహు మతి ఇస్తా

  • @Rohitdominoscreative
    @Rohitdominoscreative 2 роки тому +20

    Nc idea... ur the inspiration for all middle classes ladies

  • @72mjasmine
    @72mjasmine 2 роки тому +3

    Hats off Anusha garu.... really it's good to know.... excellent idea....and your bangles design is nice

  • @soundaryapatel2857
    @soundaryapatel2857 2 роки тому +4

    Adi reddy nen 2018 nundi బీడీలు chesi school cheppi chitti lu katti 2021 daka 80 grams konna telsaa girls genious telsa anduke respect women viwers

  • @kandharipr1194
    @kandharipr1194 Рік тому

    Bagundi nenu kuda fallow avvadaniki try chesta evvarina vallakosam matrame kakunada pillalakosam cheyyaliga chala baga chesaru ramani garu gajula modal bagundi

  • @subahan122
    @subahan122 2 роки тому

    Nijanga manalanti middle-class people ki chala use avuthundi thank you soo much akka

  • @battijayalatha3122
    @battijayalatha3122 2 роки тому +6

    చాలా బాగా సలహా ఇచ్చారు 👌👌

  • @anushareddy7997
    @anushareddy7997 2 роки тому +15

    Meeru chala great adi reddy garu kavitha chala lucky

  • @shaikparveena799
    @shaikparveena799 2 роки тому +3

    Aadi Garu manaku kaavalsina gold coins konna tharvatha manam vaatini jewellery shop lo ichi daaniki thagga weight vunna gold item ni theeskovavcha? Ledane e gold coins vasthuvu cheypinchukodanike panikosthundav

  • @lavanyaammula2115
    @lavanyaammula2115 2 роки тому

    Anusha akka nenu eppudu ee videos ki comment cheyyaledu kani 1st time mi video chudagane cheyyali ani pichindhi chala chala bagundhi miru chala great akka 👌👌👌👌👌🤝🤝🤝🙏🙏🙏

  • @vumamaheshwari4691
    @vumamaheshwari4691 2 роки тому

    మీరు చెప్పే టిప్స్ చాలా బాగున్నాయి థాంక్యూ అక్క

  • @Anitareddy1111
    @Anitareddy1111 2 роки тому +8

    Mr Adi reddy as bcoz of time constraint I couldn’t give complete message @ one shot in my today’s morning previous message. So now I just want to convey you to encourage your sis Ramana the same way as you did in this video , tell her to open her own channel showcasing her stitching , cooking videos etc . The way she spoke today is very very nice & inspirative to so many people. Such a good message only very few can say from their heart & she the one among them. Once again Anusha garu a big thumps up 👍 & congratulations 👏🏻. Go on & on like this with still more different things & huge success in your life. Best wishes. 💐Dr B Anita Reddy from Hyderabad 🙏

  • @ItsmeDeepika123
    @ItsmeDeepika123 2 роки тому +11

    Kudos to her…She is so bold and gave tips to everyone

  • @channel-br5kj
    @channel-br5kj 2 роки тому +7

    Good information sister
    Thank you for sharing your valuable thoughts
    Keep sharing more

  • @vijayalakshmi-sg6sp
    @vijayalakshmi-sg6sp 2 роки тому

    Exactly hats off talli....nenu kuda follow chestanu.meeku thanks a lot...

  • @anushakotte2357
    @anushakotte2357 2 роки тому +2

    Chala genuine ga matladaru akka . 👍

  • @pavanisata7719
    @pavanisata7719 2 роки тому +6

    I am impressed with your words 👏👏👏

  • @tiyyaguraradhika1375
    @tiyyaguraradhika1375 2 роки тому +20

    Anusha garu mee thinking and dedication chala great thankyou so much for your valuable words.

  • @kalavathibabu2575
    @kalavathibabu2575 2 роки тому +24

    Ramani akka is very grate 🙏she is inspiration for everyone 🙌🏻God bless her family with more and more wishes come true 👍👌🏻🙏

  • @Divya.kummarikunta06
    @Divya.kummarikunta06 2 роки тому

    Thanks Andi meru cheppina idea chala helpful .me alochana chala bagundhi

  • @anithaakonuganti5502
    @anithaakonuganti5502 2 роки тому

    Super akka...memu follow avtham.. Nijam ga miru inspiration.

  • @tejaswiala2739
    @tejaswiala2739 2 роки тому +6

    Anusha garu u are inspiration to many middle class ladies and your words towards women is amazing ...keep rocking ...we are waiting to see your next gold ornament ....i am also following this tip from last two years on wards .....:):):)

  • @swapnakumar4225
    @swapnakumar4225 2 роки тому +7

    Great tip hope this will help to many people ♥️

  • @nagadevamounicamanthena1260
    @nagadevamounicamanthena1260 2 роки тому +9

    Very nice video thank you soo much akka for good appreciation video that you have done

  • @srilatha5486
    @srilatha5486 Рік тому

    Super nenu try chesthanu.. tq for the information adhi annaya my votes for u bro.. your top 5 bro

  • @sarikasarika8462
    @sarikasarika8462 2 роки тому

    Chala bagundaka,miru chesindi, chepindi, naku chala chala nachindi, nenu kuda epatinundi follow avtanu mi tip tq akka

  • @swetharaos1
    @swetharaos1 2 роки тому +25

    Hil Andi, RBI vallu gold bonds kuda release chestaru for very 3 to 4 months. Available in all banks. But only entante, there is lock period of 8 yrs ..But after 4yrs if we want we can take..Loan is also available for that bonds..And we get money for gold rate after 8yrs..Just letting you know it may be useful to you..

    • @divyachathuri7637
      @divyachathuri7637 2 роки тому

      Hii swetharaos ganapaneni what is that gold bonds whats the use of it can u tell it clearly if u dont mind.thank you

    • @skchotu7892
      @skchotu7892 2 роки тому +1

      Nice Akka manchi insperation chala bagundi Mee conecept

    • @florencej6808
      @florencej6808 2 роки тому

      Super India sister falo avtamu

  • @sreemakeupartist3873
    @sreemakeupartist3873 2 роки тому +6

    మంచి ఆలోచన 👌👏

  • @divyachathuri7637
    @divyachathuri7637 2 роки тому +7

    Even i did the same,with my savings i earned 25 grams as of now.guys please bless me that i should earn nd save more n more

  • @susmithakannegonda3715
    @susmithakannegonda3715 2 роки тому +1

    Wow super anusha akka manchi information ichharu andi tq so much and useful information nenu mi channel e madya ne chustunnanu so late comment

  • @chekriroja8765
    @chekriroja8765 2 роки тому

    Akka miru nijam ga super akka. . nennu .miku laga chesthanu naku mrg avvi 4 years avvindhi .maku ellanti videos miru Inka chepalli maku tqqqqq akka

  • @vijayap2476
    @vijayap2476 2 роки тому +4

    Very inspiring. Great family. I wish you good luck for the upcoming task.

  • @vahini6154
    @vahini6154 2 роки тому +6

    I know all these tips but never followed.Your video inspired me so much 👏👏and I will try to follow from now.

  • @Honeyworld119
    @Honeyworld119 2 роки тому +5

    Nice anusha Akka really useful and worth video ❤️

  • @srujanabattula9417
    @srujanabattula9417 2 роки тому

    very good Ramani gaaru meeru chala chakkaga matladaaru ladies ki inspiration super ramani gaaru

  • @hemalathakareti2680
    @hemalathakareti2680 2 роки тому

    Super akka meru mee Bangle's inka super maa amma valladhi kuda kavali dhaggara chinnakraka, mee matlalu vuntey sontha akka laga anipinchindi meru cheppindhi naku chala baga nachindi, nenu kuda elage gold cheinchukunna but ornament ga , ee concept naku inka baga nachindi, i will try it definitely

  • @arunareddy1444
    @arunareddy1444 2 роки тому +5

    Am from banglore, Anushagaru meru chala baga matladaru, inspiration to all womens

  • @nandanaaideas1917
    @nandanaaideas1917 2 роки тому +5

    we r already doing it last 4 years
    👍

  • @srisri5053
    @srisri5053 2 роки тому +4

    Hiii అన్నయ్య కవిత అక్క ,పాపా ఎలా వున్నారు,అలాగే నార్మల్ డెలివరీ కోసం కవిత అక్క ఎలాంటి ఫుడ్ తీసుకున్నారో త్వరగా ఒక వీడియో చేయమని చెప్పు అన్నయ్య

  • @kshatriyaaruna7376
    @kshatriyaaruna7376 2 роки тому

    👌chaala baga chepparu manchi pani chesaru...neti ladies ku edi chaala avasaramu... egold ante lakshmi devi konnatle... 👌👌👌👌