PM Modi Phone Call To Nara Chandrababu Naidu : మోడీ స్థానంలోకి చంద్రబాబు..| Delhi | NDA | WWD

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • Watch► PM Modi Phone Call To Nara Chandrababu Naidu : మోడీ స్థానంలోకి చంద్రబాబు..| Delhi | NDA | WWD
    #WildWolfDigital #PMmodi #NaraChandrababuNaidu #Delhi #NDA
    Wild Wolf Digital is an official UA-cam Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Wild Wolf Digital Channel. Wild Wolf Digital is stepping ahead of other brands on UA-cam with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Wild Wolf Digital is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Wild Wolf Digital by subscribing to our channel. Filmy Monk is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven. Never miss an update about Wild Wolf Digital programs by subscribing to the channel.
    Please subscribe to Wild Wolf Digital for more interesting videos: / @ Wild Wolf Digital
    Follow Us On :
    Facebook: Wild Wolf Digital

КОМЕНТАРІ • 93

  • @mallemmohan2290
    @mallemmohan2290 4 місяці тому +33

    292 NDA కూటమికి వచ్చాయి.. ఇందులో టిడిపి 16 నితీష్ 12 సీట్లు ఉన్నాయి.
    ఇవి పొతే 292-28=264 సీట్స్ ఉంటాయి. అంటే మెజారిటీకి 8 సీట్స్ తక్కువ అవుతాయి.
    టిడిపి కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తే వైస్సార్సీపీ దగ్గర ఉన్న 4 సీట్స్ ఆటోమాటిక్ గా బీజేపీ వైపు వెళ్తాయి.
    అంటే ఇంకో 4 సీట్స్ అవసరం పడుతాయి. అమిత్ షాకి నాలుగు సీట్లు తేవడం కష్టం కాదు.
    ఇలాంటి పరిస్థితుల్లో బాబు, నితీష్ బీజేపీ ని ఆటాడిస్తారు, కింగ్ మేకర్స్, మెడలు వంచుతారు అని హెడ్డింగ్స్ చుస్తే భలే మజా వస్తుంది.
    నితీష్ ఇప్పుడు బీజేపీ సపోర్ట్ తో సీఎం పదవిలో ఉన్నాడు. అతను ఇండి కూటమికి సపోర్ట్ చేస్తే అతనికి కలిగే లాభం ఏంటి? అతన్ని ప్రధానమంత్రిని చేస్తారా? చెయ్యరు. డిప్యూటీ పీఎం చేస్తారా?
    సీఎం పదవి వద్దు అని కేంద్ర మంత్రి పదవి తీసుకునే అమాయకుడు నితీష్ కుమార్ అనుకోవాలా? NDA తో ఉంటె సీఎం పదవి ఉంటుంది ఒకటో రెండో మంత్రి పదవులు వస్తాయి.
    అలాంటప్పుడు ఇండి కూటమికి పోయి ఎం లాభం పొందుతాడు?
    జగన్ కు 4 సీట్స్ ఉన్నాయి కాబట్టి టిడిపి బలం 16 కాదు 12 మాత్రమే అవుతుంది.
    12 సీట్లకే చక్రం తిప్పితే అవతల 37 తో అఖిలేష్, 29 తో మమతా 21 తో స్టాలిన్ ఎం తిప్పాలి?
    సరే.. కొద్ది సేపటికి బాబు నితీష్ కుమార్ వెళ్లి ఇండి కూటమిలో చేరారు అనుకుందాం అది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనుకుందాం. 99+27+37+21+16+12+9+8+7+4+3+2+2+2+1 = 272 తో ఎన్ని రోజులు ప్రభుత్వం ఉంటుంది.
    దీని కొరకు బాబు నితీష్ nda దూరంగా పోయి ఇండియా కూటమిలో చేరుతారు.
    అది కూలిపోతే తిరిగి బీజేపీ లో చేరాలంటే అప్పటికి ఇతరులు nda తో చేరితే వీళ్ళ పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడి లా కాదా?
    ఇవన్నీ తెలియని అమాయకులా బాబు నితీష్. కాబట్టి ఇలాంటి ఏమి జరగవు చిల్..
    ఓ పది మంది ఎంపిలను రాజీనామా చేయించడం లేదా పార్టీ మారడం లేదా బల పరీక్ష సమయంలో సభలో లేకుండా చేయడం ఇవన్నీ బీజేపీ కి వెన్నతో పెట్టిన విద్య.
    28 సీట్లతో ఆడించటానికి ఇది మన్మోహన్ ప్రభుత్వం కాదు.
    జరగటానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి అనే విషయం గురించి ఒక విశ్లేషణ.
    ఇలా లేకుండా బాబు నితీష్ వెళ్లి ఇండియా కూటమిలో చేరి చక్రాలు తిప్పితే అంటే తిప్పవచ్చు నేను రాసింది తప్పు కావొచ్చు కూడా.
    కోట్ల రూపాయలు పెట్టి ఛానల్స్ పెట్టి జరిపే విశ్లేషణలే తప్పు అయినప్పుడు నాది తప్పు కావడం చాల చిన్న విషయం.
    కాబట్టి ఎవరికైనా నచ్చకుంటే వదిలేసి చిల్ గా ఉండండి.

    • @munibabupujari6069
      @munibabupujari6069 4 місяці тому +1

      Super Anna. 👌👌

    • @dukkolusurayya531
      @dukkolusurayya531 4 місяці тому +1

      Wrong

    • @ShyamBabu-4848
      @ShyamBabu-4848 4 місяці тому

      Anna NDA Govt ke Major choices unnadu nv Inko logic Marchipoyav.. PK ane okadu unnadu chudu vadu modi ke Babu ke bridge lantodu..

    • @ShyamBabu-4848
      @ShyamBabu-4848 4 місяці тому +2

      18 others unnaru Dantlo nundhe takkuva lo takkuva 10 members ne patukosthadu amith sah so NDA govt fix

    • @sudhakarrajuallala6781
      @sudhakarrajuallala6781 4 місяці тому

      Are tdp mp seats 16 , 4 seats thiisthe 12 dendi ni sodi lekka

  • @KhadarMohammad-fh6wz
    @KhadarMohammad-fh6wz 4 місяці тому +6

    Chandrababu ni pm cheyyali

    • @mahankali15
      @mahankali15 4 місяці тому

      దేశం కుడిచి పోవటానికా? వీడు పీఎమ్ ఐతే.. పులిలా పెరుగూ పచ్చడీ పాలూ పడతుల వ్యాపారాలు జోరుగా నడుపుతాడు. దేశానికి కావలసినది పపంచకము కాదురా ఢింగరీ😂

  • @sivaram2971
    @sivaram2971 4 місяці тому +1

    😂😂😂😂 ఒకసారి హ్యాండ్ ఇచ్చిన అందుకే సెగ చూశారు😂 ఇప్పుడు హ్యాండ్ ఇస్తే తర్వాత ఏమవుతుందో వాళ్ళకి తెలుసు😂
    😂 ఆట ఆడటానికి అవకాశం వచ్చినట్టు కనిపిస్తుంది గానీ అమిత్ షా దగ్గర మరో ఆట ఉంది😂

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 4 місяці тому +7

    congratulations AP CM CBN Garu

  • @aparnaparuchuri6543
    @aparnaparuchuri6543 4 місяці тому +2

    ఇప్పుడు AP నీ పాలించేది TDP, JSP, BJP కాదు. ప్రజలు మాత్రమే. ప్రభుత్వ పరిపాలన ప్రజల కళ్ళు 10 lakhs అనుక్షణం గమనిస్తూ ఉంటాయి. పార్టీలు చాలా, చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

  • @uday4171
    @uday4171 4 місяці тому +5

    @1:43 అరేయ్ హౌలె మమత బెనర్జీ I.N.D.I Alliance రా బాబు

    • @yadallapallikondalrao1770
      @yadallapallikondalrao1770 4 місяці тому

      Mamata india lo unda avule ?

    • @uday4171
      @uday4171 4 місяці тому

      @@yadallapallikondalrao1770 ఔనురా తెలివి లెనోడా… మమత కి వచ్చిన సీట్స్ ని కలిపితేనే I N D I కుక్కలకి 232 seats అయ్యాయి, ఒకసారి పోయి ఎలక్షన్ comission website లో చేక్ చేసుకోని అప్పుడు comment పెట్టు ఇక్కడ

    • @vimalasolomon8974
      @vimalasolomon8974 4 місяці тому

      1ym.op8 87​@@yadallapallikondalrao1770

  • @subbaraoa9720
    @subbaraoa9720 4 місяці тому +4

    Sir CS Rao garu, ASK THE NEWLY FORMED GOVERNMENT TO PUBLISH "WHITE PAPER (BOOK) ON WHAT HAPPENED DURING THE PERIOD FROM 31-05-2019 TO 03-06-2024 IN ANDHRA PRADESH". EVERY CITIZEN OF ANDHRA PRADESH/TELUGU PEOPLE IN THE WORLD SHOULD KNOW IT.

  • @KVISWANADHAM-v6d
    @KVISWANADHAM-v6d 4 місяці тому

    ❤❤❤ JAI ANDRA PRADESH PRAJALU ❤❤❤❤❤❤❤❤ HONEST VOTERS IN INDIA ❤❤❤❤❤

  • @kasinagarjunachalla928
    @kasinagarjunachalla928 4 місяці тому +2

    babu pm...lokesh cm🎉🎉🎉❤❤❤

  • @gkvalligkvalli7135
    @gkvalligkvalli7135 4 місяці тому +1

    Really hats off you sir for your efforts

  • @mbrmuppana9707
    @mbrmuppana9707 4 місяці тому

    Excellent analysis sir jayaho babugaru

  • @praveen9155
    @praveen9155 4 місяці тому

    Superb analysis sir ..... U have great feature

  • @janardhanb3160
    @janardhanb3160 4 місяці тому

    CS Rao garu your analysis are correct

  • @Nageshawarrao
    @Nageshawarrao 4 місяці тому +1

    Cbn..great..pm

  • @PrabhakarK-hk9uv
    @PrabhakarK-hk9uv 4 місяці тому

    Congrats m s raju gaaru from madakasira

  • @velleram7186
    @velleram7186 4 місяці тому +2

    Chandra Babu gaaru always tail to BJP only he can't become or competent to Modi.

  • @mohanraom252
    @mohanraom252 4 місяці тому +2

    💯💯💯💯💯 yes 🌹🥰

  • @srilakshmichivukula2344
    @srilakshmichivukula2344 4 місяці тому

    According to our constitution Single largest party leader Mr. Modi 🎉❤🎉will be the prime minister. No need to compromise.

  • @SudhakareddySudhakar
    @SudhakareddySudhakar 4 місяці тому +3

    July pensan ippinchandayya

  • @ramgopalvarma6416
    @ramgopalvarma6416 4 місяці тому +2

    TDP 20 yekkada unnai sir

  • @SrinivasraonSrinivas-yu8kc
    @SrinivasraonSrinivas-yu8kc 4 місяці тому

    Super sir baghachapero ❤❤

  • @samanthsdptsamanth6639
    @samanthsdptsamanth6639 4 місяці тому +2

    Swartha rajakeeyalu vadileyandi country safety importance modi correct person Janalu modi ni chusi votes vesinaru 240 seats uttigane vachinaya

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 4 місяці тому

    Very Good Narration 🎉

  • @narayanayagna7827
    @narayanayagna7827 4 місяці тому +13

    ఎందుకురా ఎక్కువ ఉహించు కుంటావ్ అతి చేయవద్దు

  • @Vsl2015
    @Vsl2015 4 місяці тому +2

    Capital will be built

  • @suneethieda1237
    @suneethieda1237 4 місяці тому

    Great babu garu

  • @63796379100
    @63796379100 4 місяці тому

    PM CBN Sir garu namaste jai telangana

  • @AdinarayanaSanam
    @AdinarayanaSanam 4 місяці тому +1

    One fact everybody forgetting it is b j p andmodis consent to join group which psychologically put voters to look forward towards c b n and t d p in getting mass voting and success

  • @Vsl2015
    @Vsl2015 4 місяці тому +3

    అంత లేదు

  • @venkataramanachitti1624
    @venkataramanachitti1624 4 місяці тому

    చాలా మంచి విశ్లేషణ ఎన్నికల ముందు ఏర్పడిన కూటమి NDA ని చీలిక తెస్తే తప్పులేదంటారు అదే NDA చేస్తే అప్పుడు ఇలానే మంచి అంటారా? బీజేపీ చేస్తే అప్రజాస్వామ్యం కాంగ్రెస్ చేస్తే అప్రజాస్వామ్యం సూపర్

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 4 місяці тому

    మీకు ఒక విన్నపం
    కూటమికి ఊహించని మెజారిటీ వచ్చింది
    అందులో కొంతమంది కొత్త ముఖాలు ఉన్నాయి వాళ్ళకి అనుభవం లేదు
    అనుభవం ఉన్న వాళ్ళు 5, సంవత్సరాల నుంచి అధికారం లేక ఆవురావురుమని మంచి ఆకలి మీద ఉన్నారు పైగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అని వార్తలు
    అవతల ప్రతిపక్షం కూడా లేదు
    కనుక రాబోయే ప్రభుత్వం లో శాసనసభ్యులు ఖర్చు పెట్టిన డబ్బు సంపాదించడం కోసం ఎన్ని అన్యాయాలైనా చేస్తారు ఎలాంటి తప్పుడు పనులైనా చేస్తారు
    కాబట్టి మీలాంటి విశ్లేషకులు విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తూ ఉండాలి
    అవినీతి ఎక్కడ ఉన్నా ధైర్యంగా బయటపెట్టాలి

  • @yogiaanandam4964
    @yogiaanandam4964 4 місяці тому

    మోడీ గారి రాజకీయ ఎత్తుగడలు పూర్తిగా ఫెయిల్. నిజాయతీ రాజకీయ నాయకుల ను అణచి వేయడానికి అవినీతి పరులను ఉపయోగించుకున్నందువల్ల, హిందుత్వ భావోద్వేగాన్ని ఉపయోగించు కోవాలనుకోవడం వల్ల వచ్చిన ఫలితాలివి.

  • @ABCD_12342
    @ABCD_12342 4 місяці тому

    Sir why not babu garu become PM of India

  • @srinivasraochavala3940
    @srinivasraochavala3940 4 місяці тому

    CBN desaniki kadhu, AP ki kavali.
    Eppudu AP ki special status prayatnam cheyyali

  • @vnageswararao5250
    @vnageswararao5250 4 місяці тому

    Cbn గారిని పొగడటం ఆపండి. ఇదివరకు ఇలాగే చేశారు

  • @RajasekharPolapragada
    @RajasekharPolapragada 4 місяці тому

    You are not aware of BJP. Also CBN has lost his credibiliyy.

  • @Vsl2015
    @Vsl2015 4 місяці тому +2

    Nda won .. pm post modi

  • @tulasiram2439
    @tulasiram2439 4 місяці тому

    Indi kutami ( kalagura gampa)special state estundani ela cheputunnav konchamaina ardhamunda ..?

  • @KannegantiNagaiah
    @KannegantiNagaiah 4 місяці тому

    Pm cbn ok

  • @balanageswararao9142
    @balanageswararao9142 4 місяці тому

    Modi has no right to be PM
    CNB be made PM of the country

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 4 місяці тому

    Rammohan Naidu and purandeswswari will get central minister chance.to.keep the alliance in tact

  • @madhuramesh6504
    @madhuramesh6504 4 місяці тому

    TDP lekunna bjp will form government

  • @tssk33
    @tssk33 4 місяці тому

    Devudu script ante ide sir

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 4 місяці тому

    జగన్ అబద్ధాలు చెప్తాడు

  • @sureshk5075
    @sureshk5075 4 місяці тому +2

    Nuvvu ni chettha vagudu aapara babu

  • @surentab
    @surentab 4 місяці тому

    20 people coalation is nonsense, All INDI Alliance coalation do not trust each other...CBN should be loyal to BJP .....this a win-win situation.

  • @Vsl2015
    @Vsl2015 4 місяці тому +1

    Cbn nitish will stay with nda

  • @venkateswarlumacherla4818
    @venkateswarlumacherla4818 4 місяці тому +1

    KHARMA SIDDANTAM

  • @SudhaRani-dasari
    @SudhaRani-dasari 4 місяці тому

    పురందేంశ్వరి గారిని ప్రధాన మంత్రిని చేయాలి

  • @rkraop7512
    @rkraop7512 4 місяці тому

    THERE IS NO AGE LIMIT FOR CRIMINALS IN 9UR CONSTITUTION, PERHAPS MAY HAVE TO AMEND.

  • @seshasaiboddupalli6606
    @seshasaiboddupalli6606 4 місяці тому +1

    ఎవరి జాతకం ఎవరి చేతుల్లో ఉన్నది. అప్పుడే మీ బలుపు మీమాటల్లోనే కనబడుతోంది.

  • @raghukoka8106
    @raghukoka8106 4 місяці тому

    Naidu gave freebies in the form of super six.

  • @sudhakarrajuallala6781
    @sudhakarrajuallala6781 4 місяці тому

    Modi place lo (M P) babu na idi fake news kaduu

  • @venkata834
    @venkata834 4 місяці тому

    Anta seen ledu cnb ki

  • @kishorekishore8728
    @kishorekishore8728 4 місяці тому

    CBN ne pm chasta epadu AP ki dadram patandi pm ayta India ki dadram potundi 😅....

  • @ramasukumaraluri9354
    @ramasukumaraluri9354 4 місяці тому

    Don't Misguide/misrepresent.

  • @satyanarayanayemula7746
    @satyanarayanayemula7746 4 місяці тому

    Dammunte modilaaga
    Convace cheyyamanandi. Inni seats vastaya

  • @satyanarayanayemula7746
    @satyanarayanayemula7746 4 місяці тому

    Enni dabbulu icharura
    Ila cheppadaaniki

  • @routhunarasimhulu
    @routhunarasimhulu 4 місяці тому

    Edhe over action

  • @AnuradhaSuryaKumarikavuri
    @AnuradhaSuryaKumarikavuri 4 місяці тому

    Yes correct modi jathakam cbn chethelone vundi kani

  • @sudhakarrajuallala6781
    @sudhakarrajuallala6781 4 місяці тому

    Are over action vadhu

  • @sriramulavenkataramana9094
    @sriramulavenkataramana9094 4 місяці тому

    Modi manchivade kani ahankaram perigipoyindhi.monna yogigarini stage paina a vamaninchadu.advanini avamaninchinatle.andhuke up lo power taggipoyindhi.

  • @venkata834
    @venkata834 4 місяці тому

    Ap lo kamma ranyam start ayindi kapu lanu pavun nu lagi tantararu

  • @venkatdandamudi-gw5nw
    @venkatdandamudi-gw5nw 4 місяці тому

    అక్రమంగా 3 నెలలు జైలులో ఉన్నపుడు ఒక్క మెసేజ్ పెట్టని మోడీ, షా , CBN గెలవగానే ప్రియురాలు జగన్మోహినిని వదిలేసి కాళ్ల బెరానికి వచ్చారు. బీజేపీ నీచ రాజకీయానికి ఉదాహరణ.

  • @lokeshwaraiahbatchu4669
    @lokeshwaraiahbatchu4669 4 місяці тому

    చంద్రబాబు నాయుడు మళ్లీ ఎన్డీఏ కన్వీనర్ గా పోతున్నాడు పదవికి

  • @hanumathprasadtripuramallu8508
    @hanumathprasadtripuramallu8508 4 місяці тому

    అబ్బా ఛా

  • @lathagangaraju7707
    @lathagangaraju7707 4 місяці тому

    Endi talliii

  • @shantiuppalapati-hc7nv
    @shantiuppalapati-hc7nv 4 місяці тому

    MAatti neeru marachipoku narudaa,mayaninnu
    kappinadiraa. Falitamu. Anubavinca ranna.

  • @soorampallyadinarayanamurt7419
    @soorampallyadinarayanamurt7419 4 місяці тому

    Pitchi channel

  • @harinathrallapalli1304
    @harinathrallapalli1304 4 місяці тому

    Evarra meeranta

  • @prathapreddy8803
    @prathapreddy8803 4 місяці тому

    Chetta title

  • @madhuramesh6504
    @madhuramesh6504 4 місяці тому

    Mee bonda

  • @NareshPrince-v4o
    @NareshPrince-v4o 4 місяці тому +1

    This what karma , modi betrayed the promise he done for ap at 2014 elections, now he has to do it with out fail , if not modi will be thrown out by naidu . Modi and Co; this what karma , modi , jagan , ksr , your karma in the hand of cbn .

  • @raghukoka8106
    @raghukoka8106 4 місяці тому

    Sollu channel

  • @madhavpatro1673
    @madhavpatro1673 4 місяці тому

    ఎవర్రా..మీరంతా. ఇలా ఎందుకు. తయారయ్యారు

  • @venkataramanaiahgarige6917
    @venkataramanaiahgarige6917 4 місяці тому

    వర్రే డబ్బా వద్దు రా